MANA TELUGU BHARATHAM
MANA TELUGU BHARATHAM
  • 58
  • 29 533

Video

ఈసారి మీ పుట్టిన రోజును ఇలా జరుపుకొని అనుభూతిని పొందండి.
zhlédnutí 135Před 2 měsíci
ఈసారి మీ పుట్టిన రోజును ఇలా జరుపుకొని మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో కామెంట్ లో తెలియజేయండి.
తెలుగు మహా కవి గురజాడ వారి స్వగృహ సందర్శన - విశేషాలు
zhlédnutí 204Před 3 měsíci
దేశభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపవోయి అని దేశాభిమానాన్ని ఆచరణ రూపంలో చూపాలని ఎలుగెత్తి చాటిన కవి గురజాడ వెంకట అప్పారావు గారు. కన్యాశుల్కం, కన్యక వంటి నాటకాల ద్వారా సమాజంలో మార్పుకు కృషి చేసిన సంఘ సంస్కర్త. తెలుగు ఔన్నత్యాన్ని, దేశీయ భావజాలాన్ని తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నింపే ప్రయత్నం చేసిన గురజాడ వారి వీడియో
భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం (దేశభక్తి గీతం)
zhlédnutí 47Před 3 měsíci
బడి పిల్లలమందరం జగమంతటి వారసులం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులమ్ గల గల పారే ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులదీమార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం
'అన్నం పరబ్రహ్మ స్వరూపం' ఎందుకు....?
zhlédnutí 242Před 3 měsíci
మనం తినే ఆహారం ఎన్నో దశలను దాటి, ఒక జీవికి ప్రాణం ఇస్తోంది, అటువంటి ఆహారన్ని మన భారతీయ సంస్కృతి పరబ్రహ్మ స్వరూపం గా పేర్కొనడం లో ఎంతో అర్థం దాగి ఉంది.
రామాయణం - 9 ( ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి)
zhlédnutí 156Před 4 měsíci
రామాయణం నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు
భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం
zhlédnutí 77Před 4 měsíci
విద్యార్థులు ఆలపించిన సామూహిక దేశభక్తి గీతం
భారతీయ ఆత్మను ఛిద్రం చేసిన తూటాలు (మహనీయుల గాథలు)
zhlédnutí 105Před 5 měsíci
అది 1919, ఏప్రిల్13 , బ్రిటిష్ ప్రభుత్వ అమానవీయ అకృత్యాలను, దురాగతాలను మరువని ముద్ర వేసిన ఘటన. అదే జలియన్ వాలా బాగ్ దురంతం. ఈ ఘటనను 21 ఏళ్లు గుర్తుంచుకుని ప్రతీకారం తీర్చుకున్న యువకుని గాథ.
సరస్వతీ పూజ - సందేశం
zhlédnutí 215Před 5 měsíci
సరస్వతీ పూజ - సందేశం
అయోధ్యా యాత్ర (Ayodhya tour)
zhlédnutí 556Před 5 měsíci
అయోధ్యా యాత్ర (Ayodhya tour)
రామాయణము -8 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
zhlédnutí 140Před 6 měsíci
రామాయణము -8 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
రామాయణం -7 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
zhlédnutí 410Před 6 měsíci
రామాయణం -7 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
శ్రీ బెల్లం మల్లప్ప శివాలయం - రాయదుర్గం
zhlédnutí 8KPřed 6 měsíci
శ్రీ బెల్లం మల్లప్ప శివాలయం - రాయదుర్గం
భారతీయులు ప్రపంచానికిచ్చిన విజ్ఞానం
zhlédnutí 108Před 6 měsíci
భారతీయులు ప్రపంచానికిచ్చిన విజ్ఞానం
ప్రతి బిడ్డకూ తన తల్లే మొట్టమొదటి గురువు
zhlédnutí 424Před 6 měsíci
ప్రతి బిడ్డకూ తన తల్లే మొట్టమొదటి గురువు
FEB-14 నుండి మనం ఏం నేర్చుకుంటున్నాము ?
zhlédnutí 106Před 6 měsíci
FEB-14 నుండి మనం ఏం నేర్చుకుంటున్నాము ?
భారతీయ సంస్కృతి- జీవన విధానం 2
zhlédnutí 152Před 7 měsíci
భారతీయ సంస్కృతి- జీవన విధానం 2
తెలుగు మధురిమ - 9
zhlédnutí 224Před 7 měsíci
తెలుగు మధురిమ - 9
రామాయణం - 6 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
zhlédnutí 127Před 7 měsíci
రామాయణం - 6 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
భారతీయ సంస్కృతి - జీవన విధానం 1
zhlédnutí 816Před 7 měsíci
భారతీయ సంస్కృతి - జీవన విధానం 1
తెలుగు మధురిమ - 8 (శబ్ద సౌందర్య పద్యం)
zhlédnutí 207Před 7 měsíci
తెలుగు మధురిమ - 8 (శబ్ద సౌందర్య పద్యం)
రామాయణం - 5 (రామాయణం నుంచి నేర్చుకోవలసిన విషయాలు)
zhlédnutí 342Před 7 měsíci
రామాయణం - 5 (రామాయణం నుంచి నేర్చుకోవలసిన విషయాలు)
స్వామి వివేకానంద జయంతి - జీవిత సంఘటనలు
zhlédnutí 216Před 8 měsíci
స్వామి వివేకానంద జయంతి - జీవిత సంఘటనలు
Swami Vivekananda's jayanthi- National youth day -song
zhlédnutí 144Před 8 měsíci
Swami Vivekananda's jayanthi- National youth day -song
రామాయణం -4 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
zhlédnutí 435Před 8 měsíci
రామాయణం -4 నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు
రామాయణం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు-3
zhlédnutí 148Před 8 měsíci
రామాయణం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు-3
రామాయణం నుండి నేర్చుకోవలసిన విషయాలు -2
zhlédnutí 188Před 8 měsíci
రామాయణం నుండి నేర్చుకోవలసిన విషయాలు -2
రామాయణం - సర్వ మానవ శిక్షణా శాస్త్రం -1
zhlédnutí 363Před 8 měsíci
రామాయణం - సర్వ మానవ శిక్షణా శాస్త్రం -1
వీర్ బాల దివస్ (veerbal diwas) - Dec 26
zhlédnutí 125Před 8 měsíci
వీర్ బాల దివస్ (veerbal diwas) - Dec 26

Komentáře

  • @ramdevarakonda
    @ramdevarakonda Před 19 dny

    👏👏👏

  • @renuka000-b2c
    @renuka000-b2c Před 28 dny

    Super sir

  • @gangadharg1502
    @gangadharg1502 Před měsícem

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ🌸🏵️🌺🌼🌹🙏

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Před měsícem

    ఓం నమః శివాయ

  • @PeeraReddyEdula-oq2cd
    @PeeraReddyEdula-oq2cd Před 2 měsíci

    Hii very nice video , naku bramakalamu leaf ni send cheisthara

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 2 měsíci

    👌

  • @rameshjanu4130
    @rameshjanu4130 Před 3 měsíci

    జై శ్రీ రామ్

  • @kanakalanarasimhamurthy9261

    Superb brother me msg ni ma yanam groups lo share chesa❤

  • @akulavenkatesh7201
    @akulavenkatesh7201 Před 3 měsíci

    Super Anna 🎉

  • @marutiyoutubechannel
    @marutiyoutubechannel Před 3 měsíci

    చక్కని వివరణ....మంచి ఆలోచన

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Před 3 měsíci

    Beautiful 🙏🙏

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 3 měsíci

    ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @sv.dikshithasv.dikshitha1377

    Wow

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 3 měsíci

    First like button

  • @user-uq5qh5fv3w
    @user-uq5qh5fv3w Před 4 měsíci

    👍👏🌲🌳

  • @user-uq5qh5fv3w
    @user-uq5qh5fv3w Před 4 měsíci

    Nanu sekshakudu jaswanth charch gata gunthakallu

  • @user-uq5qh5fv3w
    @user-uq5qh5fv3w Před 4 měsíci

    Super sar

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 4 měsíci

    దేశభక్తికి సంబంధించిన ఓ మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు. పంజాబ్ గడ్డ మీద పుట్టిన దేశభక్తుడు ఉదం సింగ్ గారి ఫోటో (ఛాయాచిత్రం) ను కూడా చూపించి చాలా బాగుండేది భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 4 měsíci

    మా ఉపాధ్యాయులు, బాల్యంలో మాకు కూడా ఇలా దేశభక్తి గీతాలను నేర్పించి ఉంటే బాగుండేది. మా ఉపాధ్యాయులు కేవలం సిలబస్ లో ఉన్నటువంటి పాఠాలను మాత్రమే బోధించేవారు. పాఠాలను చెప్పే ఉపాధ్యాయులు ఎక్కడైనా దొరుకుతారు. కాకపోతే, పాఠాలతో పాటు దేశభక్తి ని కూడా నేర్పించే ఉపాధ్యాయులు చాలా అరుదుగా లభిస్తారు. అటువంటి దేశభక్తిని కూడా నేర్పించే ఉపాధ్యాయుడు దొరకడం ఈ పిల్లల అదృష్టం.

  • @user-my8wi7zd8s
    @user-my8wi7zd8s Před 5 měsíci

    Annaya flower naaku chala avasaram annaya

  • @user-my8wi7zd8s
    @user-my8wi7zd8s Před 5 měsíci

    Annaya super naaku oka flower kaavali plz

  • @somasekarv92
    @somasekarv92 Před 5 měsíci

    Super bro and Jai Shree ram

  • @gopalakrishnaguru4973
    @gopalakrishnaguru4973 Před 5 měsíci

    Wonderful

  • @bmukri
    @bmukri Před 5 měsíci

    ధన్యవాదములు మిత్రమా జై శ్రీరామ్

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 5 měsíci

    👍

  • @manatelugubharatham
    @manatelugubharatham Před 5 měsíci

    czcams.com/video/w2NDkbiXAHQ/video.htmlsi=I91p4T_AP9g5fSbQ చెట్టు యొక్క 16 లాభాలను పోతన భాగవతంలోని పద్యం చెబుతోంది, ఇది విజ్ఞానమే కదా. ఇలా పురాణాలలో ఎన్నో శాస్త్రీయ విషయాలు కూడా ఉన్నాయి.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před 6 měsíci

    mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir 🎉🎉🎉🎉🎉

  • @manohars5377
    @manohars5377 Před 6 měsíci

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್

  • @mallikarjunarao942
    @mallikarjunarao942 Před 6 měsíci

    Om Namashivaaya

  • @rpmgarden2008
    @rpmgarden2008 Před 6 měsíci

    Om namah shivaya 🙏

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 Před 6 měsíci

    Jai Sree Raama

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 Před 6 měsíci

    ఓం నమో నమ శివాయ నమః ❤❤👌👌👌

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Před 6 měsíci

    Om nama sivaya

  • @rameshram8107
    @rameshram8107 Před 6 měsíci

    జైశ్రీరామ్ 🚩🚩

  • @vasundharadevikurapati3765
    @vasundharadevikurapati3765 Před 6 měsíci

    🕉 nama shivaya 🕉

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 6 měsíci

    శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి శివాలయం మన రాయదుర్గం పట్టణంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఈ శివరాత్రి రోజు నేను, మా మిత్రబృందం ఈ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. మంచి వీడియోని చేసినందుకు ధన్యవాదాలు

    • @naresh.m8361
      @naresh.m8361 Před 3 měsíci

      అడ్రెస్స్ సరిగ్గ చెప్పగలరా sir

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 6 měsíci

    మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు ....................................................... అన్నకు అధికారం, ఐశ్వర్యం, ఉద్యోగం లేకపోయినప్పటికీ అన్నను గౌరవించాలి ఇది లక్ష్మణుడిని 🙏 నుంచి మనం గ్రహించవలసిన విషయం✍️ ....................................................... వనవాసం రాముడికి మాత్రమే లక్ష్మణుడుకి కాదు అయినప్పటికీ తన అన్నతో వెళ్ళాడు తమ్ముడు కానీ, అన్న గాని కష్టాల్లో ఉంటే వదిలిపెట్టి వెళ్ళకూడదు అనేది సారాంశం

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 6 měsíci

    అయోధ్య రాముడిని దర్శించేందుకు వెళ్తునందుకు మీకు శుభాకాంక్షలు🎉

  • @VenkatesuluS-zq5mu
    @VenkatesuluS-zq5mu Před 6 měsíci

    ఈ వీడియో చూసిన తర్వాత దేవాలయంను దర్శించుకున్నాము. దేవాలయం చాలా పురాతనమైనది. చాలా బాగుంది. చుట్టూ పచ్చని వాతావరణం ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నది. అందరూ దర్శించుకోగలరు. ఈ దేవాలయం గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు.

  • @manohars5110
    @manohars5110 Před 6 měsíci

    ఓం నమః శివాయ

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 Před 6 měsíci

    Om namah shivaya🙏🏿💐💐🙏🏿💐🌸💐💐💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @user-gf1yb9jn8o
    @user-gf1yb9jn8o Před 6 měsíci

    Eelanti talli tayaru chesina bidda kabatti shivaji lanti veerudu, deshabaktudu tayarayyadu.

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 6 měsíci

    అవును మన పిల్లలకు మనం ధర్మాన్ని నేర్పకపోతే ఇతరులు వచ్చి అధర్మానే నేర్పిస్తారు. నిజమే ఒక తల్లి గట్టిగా అనుకుంటే ఉన్నతమైన భావాలు కలిగిన ఛత్రపతి శివాజీ లాంటి దేశభక్తిడిని తయారు చేయగలదు అనే విషయాన్ని శ్రీమతి జిజియా బాయ్ గారి నుంచి నేర్చుకోవచ్చు.

  • @balaraju8909
    @balaraju8909 Před 6 měsíci

    Inspirational story 🎉

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 7 měsíci

    "ఇది తప్పు అని చెప్పినపపుడు... ఒప్పు అనేది ఏదో కూడా తెలియజేయాలి" నూతన సంవత్సరానికి జనవరి 1 వద్దు ఎందుకంటే మనకు ఉగాది వుంది కాబట్టి అదేవిధంగా ప్రేమికుల దినోత్సవానికి ఫిబ్రవరి 14 వద్దని అంటున్నారు... మరి ఎప్పుడు జరుపుకోవాలి కూడా చెప్పాలి కదా! ప్రేమకు కూడా ఒక రోజు కేటాయించడం లో తప్పేముంది... ఫిబ్రవరి 14 కు ప్రత్యామ్నాయంగా ప్రేమకు మరో రోజు ఉండాలి.. అది ఏ రోజు...?

    • @manatelugubharatham
      @manatelugubharatham Před 7 měsíci

      తప్పకుండా తెలియజేస్తాము.

  • @charancherry7722
    @charancherry7722 Před 7 měsíci

    Challa manchiga chepav Anna👌👌 Good information..... Dhagaraga ra dhagaraga raaaaa😅

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 7 měsíci

    Thumbnail లో చేసిన ఎడిటింగ్ బాగుంది .. . బొట్టు పెట్టడం👌 ....................................................... అవును కేవలం పాదం ఆధారంగా మాత్రమే చెదివితే చదివితే అర్థమే మారిపోతుంది😄

  • @phanirajurdg6353
    @phanirajurdg6353 Před 7 měsíci

    ఉన్నది ఇస్తే దానం. రావాల్సింది వదులుకుంటే త్యాగం భరతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అత్యంత విలువైన విషయం ఇది ....................................................... రాముడు తన రాజ్యాన్ని స్వీకరించపోవడానికి తండ్రి మాట ఉంది కానీ వచ్చిన రాజ్యాన్ని కూడా తీసుకోవడానికి భరతుడు తిరస్కరించాడు. భరతుడు చేసింది దానం కాదు. త్యాగం🙏 ....................................................... మన పిల్లలకు ఈ త్యాగ గుణాన్ని ఎంతవరకు అలవాటు చేస్తున్నాము? అన్నదమ్ముల మధ్య, స్నేహితులు మధ్య త్యాగ గుణం తప్పనిసరిగా ఉండాలి భరతుడు నాకు ఆదర్శం🙏

  • @mitteramanna1702
    @mitteramanna1702 Před 7 měsíci

    Chala chakkaga vivarincharu

  • @mitteramanna1702
    @mitteramanna1702 Před 7 měsíci

    Super