1600 యేళ్ల నాటి ఈ ఆలయం మనకు తెలియని హైదరాబాద్ చరిత్రను చెపుతోంది | నగరం నడిబొడ్డున మహిమాన్విత దైవం

Sdílet
Vložit
  • čas přidán 9. 11. 2023
  • ‪@teluguthoughts‬
    ఆలయాలు అంటే అధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు. యుగాల నాటి సంస్కృతికి పట్టుగొమ్మలు. హైందవ ధర్మం ఎంత పురాతనమైనదో చెప్పే చారిత్రక ఆధారాలు. ఇప్పుడీ ఆలయం కూడా ఇప్పటివరకు మన హైదరాబాద్ నగరం గురించి మనం చదువుకున్న చరిత్రకు సవాలు విసురుతోంది. 400 యేళ్ళు కాదు 1600 యేళ్లకు పైగా పురాతనమైనది అన్న కొత్త సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున కలలో మెరిసి ఇలలో వెలసిన లక్ష్మీనృసింహుని మహిమాన్విత చరిత్రను తెలుసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే... ఒక్క లైక్ కొట్టండి... కామెంట్ పెట్టండి... షేర్ చేయండి.... ఎవరైనా సబ్ స్క్రైబ్ చేసుకొని వారుంటే చేసుకోండి. ధన్యవాదాలు.
    Temples are not just spiritual centers; they are embodiments of age-old cultural heritage. They hold historical foundations that narrate the ancient stories of Hinduism. The history of a temple, especially one in our city of Hyderabad, is a tale filled with challenges and triumphs. Contrary to a mere 400 years, it unfolds a narrative spanning over 1600 years, revealing new truths.
    Discover the glorious history of the Lakshmi Nrisimha Temple located in the heart of Hyderabad which stands as a testament to time, surviving numerous transformations. If this video truly resonates with you, please show your support by giving it a like, leaving a comment, and sharing it. If you haven't already, consider subscribing. Thank you.
    Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
    Camera: Red MI Note 10 Pro Max Mobile,
    MIC: Boya, Digitek DMW Wireless
    Stand: Insta 360 Gimbel
    Editing in : VSDC Software
    Temple Address: Kosagundla Phanigiri Sri Laxminarasimha Swamy Devasthanam, Chaitanyapuri Main Rd, Chaitanyapuri, Dilsukhnagar, Hyderabad, Telangana 500060
    Temple Location: maps.app.goo.gl/Vka7Xg1wczSh7...
    This Video Link: • 1600 యేళ్ల నాటి ఈ ఆలయం...
    Rendo Yadadri Temple : • ఎవరికీ తెలియని రెండో య...
    Kashibugga Temple: • హైదరాబాద్ లో శివయ్య మహ...
    Also Watch This Interesting Video: • శ్రీ వేంకటేశ్వరులు కోర...
    This Also: • పరమశివుడి మహిమకు ప్రత్...
    #historicaltemples #ancienttemples #hyderabadtemples #hyderabadoldtemples #ancienthyderabad #400yearshyderabad #1600yearsold #thousandsofyearsold #newhyderabadhistory #hyderabadhistory #kosagundla #phanigiri #laxminrusimha #temple #laxminarasimhaswamy #narasimha #nrusimhajayanthi #yadadri #yadagirigutta #telugutemples #teluguold #telanganaold #telanganatemples #secrettemples #telanganasecrettemples #telugusecrettemples #telanganasecret #trending #viral #teluguthoughts #shyamanumala #historian #parabramhasastry #sheshacharyulu #chaitanyapuri #dilsukhnagar #kothapet #hyderabad #omnamonarayanaya #shivatemple #swayambhu #hanuman #swayambhuvenkateswara #venkateswara #balaji #musiriver #muchukunda #beattemplesintelangana #oldtemplesinindia #powerfultemplesinhyderabad #telanganatempleshistory #famouslaxminarsimhatemplesinhyderabad #interestingfactsabouttemples #factsintelugu #templesfacts #factsabiuttemples #templetourtelangana

Komentáře • 542

  • @Hyd.G
    @Hyd.G  +12

    Please share exact location in comments

  • @subrahmanyammlallampalli4854

    మీ ప్రయత్నం అభినందనీయం. మీరు మరిన్నీ పరిశోధనలుచేసి భారతీయ సంస్కృతిని ప్రజలకు తెలపాలని నా కోరిక. ఈ ప్రయత్నంలో దేవుడు మీకు సహకరిచాలని నా ప్రార్ధన.

  • @rajutadur7278

    నేను ఉండేది saroornagar , మాకు ఇది 5 km దూరం, స్వామి చాలా పవర్ఫుల్, కోరుకున్నది జరుగుతుంది , కానీ నాకు ఇంత చరిత్ర తెలీదు మీకు , చరిత్ర తెలియ చెప్పినందుకు మీకు చాలా 🙏🙏🙏

  • @user-hs8mn1rf3e

    ఎక్సలెంట్ వీడియో చాలా బాగా చేశారు ఇది మనకే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ చరిత్ర ఆనవాళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.. జై శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి

  • @vijaypalavajjhala2219

    ఒక 30 or 35 years back నేను ఈ స్వామి ని దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల తరువాత స్వామి వారి ని దర్శించు కోవడం

  • @lakshmiagnihotharam3294

    ఒక మంచి దేవాలయం ప్రశాంత వాతావరణంలో ఉన్న ది ఈ దేవాలయం గురించి కనీసము వినలేదు కూడా మీకు ధన్యవాదాలు

  • @b.shivkumargoud5695

    ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యు నామామయ్యహం.

  • @chittimillanagalakshmi9430

    జైహింద్ జైహింద్ జైహింద్

  • @kirankumar1556

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః 🙏🌹🙏

  • @gowrikiransripada1393

    ,, జై హింద్. చాలాబాగా ఆలయ విశేషాలు వివరించారు. ధన్యవాదాలు

  • @gangisettygupta9355

    జై హింద్

  • @RK-MAHAVADI

    చాలా పురాతమైనది. అత్యంత పవిత్రమైనది మహత్తర మైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.

  • @tanguturiraghavendra4588

    ఓం నమో శ్రీలక్ష్మీనరసింహస్వామి నమః

  • @sambasivasastrypola1388

    ఓమ్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః

  • @devishettysrinivas8718

    చాలా మంచి సమాచారం అందించారు.... 🙏

  • @kondasrinivas9458

    Jaihind

  • @user-ho3ds4cf8p

    Excellent sir chalakotha vishayalu chepparu thanks Jaihind Jai Srilaxmi Narasimhaswiye Namah😊

  • @b.shivkumargoud5695

    జై హింద్ 🙏🏻🙏🏻🙏🏻

  • @freedomprenuer8624

    Jai Hind

  • @sravanikorivi9691

    Thank u so much great temple