శ్రీ కృష్ణుడు భూమ్మీద మళ్ళీ అవతరించింది ఇక్కడేనా? - 1800 యేళ్ళ చారిత్రక గోపలాయపల్లి ఆలయం
Vložit
- čas přidán 5. 09. 2023
- @teluguthoughts
Let's see a wonderful Venugopal temple on this special occation Krishnashtami..!! It is a glorious and vibrant historical site with 1800 years of history. There is also an adventure in this video. Please like if you like it. Leave a comment. thank you
ఈ కృష్ణాష్టమికి ఒక అద్భుతమైన వేణుగోపాలుడి ఆలయాన్ని చూద్దామా..!! అది 1800 సంవత్సరాల చరిత్ర, మహిమాన్విత లీలసహిత చారిత్రక క్షేత్రం. ఈ వీడియోలో ఒక సాహసం కూడా ఉంది. చూడండి నచ్చితే దయచేసి లైక్ కొట్టండి. కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.
Address: Sri Varijala Venugopala Swamy Temple,
Gopalayapally, Near Narketpally,
Nalgonda Dist, Telangana.
Camera: RED MI Note 10 Pro Max
Mic: Boya
Video Link : • శ్రీ కృష్ణుడు భూమ్మీద ...
Also Watch this Please : • మీకేవ్వరికీ తెలియని చర...
#krishnaashtami
#krishna
#mukunda
#murari
#venugopal
#gokulashtami
#krishnatemple
#krishnatelugu
#govinda #madhava
#telugutemples
#secretsoftemples
#rahasyaalayalu
#telugutraveller
#teluguyatra
#krishnaashtamicelebrations
#utti
#ancienttemples
#historicaltemples
ఇలాంటివి మరుగున పడిన ఆలయాలు ఎన్ని ఉన్నాయో ఇంకా , ఇవి ఇంకా వెలుగు లోకి రావాలి , మీ కృషి నిజంగా 👏👏👏🙏 , ఈ క్షేత్రం కూడా తిరుమల తో సమానం కావాలి , కృష్ణం వందే జగద్గురుం
అద్భుతం వేణుగోపాల పర్వతం మరియు జగన్మోహన పర్వతాలు తిరునాళ్ళు చాలా బాగా జరుగుతాయి అందరూ వెళ్లి తరించండి
Om namo baghavate vasu devaya namaha 🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నమోస్తుతే, కృష్ణాష్టమి నాడు ఈ కృష్ణ దేవాలయం దర్శనమ్.మా అదృష్టం ధన్యవాదాలు మీకు మంచి గుడి చూపించారు
మీ శ్రమ,కష్టం, అంకితం భావం,తపన వీడియోలో కనిపిస్తున్నాయి. మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి.ఆ విశ్వేశ్వరుని కృప మీకు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్న.
ఇలాంటి అద్భుతమైన ఆలయ చెప్పుతున్న అందుకు మీకు శతకోటి వందనములు
కృష్ణం వందే జగత్గురుమ్ ఓం వందే వాసుదేవాయ 🔱🔱🔱
ధన్యవాదాలు...🙏🙏
చాల బాగుందండి మీరు చూపిస్తోన్న క్షేత్రాలు మాకు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ, జోగులాంబ మరియు ధర్మపురి తప్ప ఇంక ఏవి తెలియవు
😃తెలంగాణ లో చాలా పురాతనమైన ఆలయాలు మాకు చూపిస్తున్నందుకు
మీకు ధన్యవాదాలు 🙏
మేము కూడా మీ ప్రయత్నంలో బాగస్వాములై అందరికి షేర్ చేసి బంధుమిత్రులతో చెప్తాము👍మేము దర్శించుకుని వారి చేత కూడా దర్శింప చేయిస్తాము
మీరు కష్టపడి చూపిస్తున్నందుకు ప్రతిఫలం గా 🙏
చాలా చక్కటి ప్రశాంతమైన దేవాలయాన్ని చూపించినందుకు ధన్యవాదాలు
🕉 నమో భగవతే వాసుదేవాయ
ధన్యవాదాలు
🕉️శ్రీ వేణుగోపాలా స్వామి శిరసా నమామి 🌹🌹🌹🙏🙏🙏
సూపర్ శ్యామ్ గారు👏👏👏👏
ధన్యవాదాలు... మీరు కూడా నాకు స్ఫూర్తి. మీ ఛానల్ కూడా చాలా బాగుంటుంది...
మీరు చాల కష్టపడి మాకు స్వామి గారి గుడి ని తెలియజేశారు మీరు చల్లగా ఉండాలి. మా లాంటి వాళ్లకు తెలియని దేవాలయం ల గురించి తెలిజేయాలి. ధన్యవాదములు అండి 🙏
మీ ఎఫర్ట్స్ అద్భుతం.
ఈ మధ్యనుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను.
బ్రదర్ గాడ్ బ్లెస్ యూ.
Jai sri Krishna
ధన్యవాదాలు..
Super bro Harekrishn hRekrishnakrishna krish na hare hare hare rama hare rama rama rama hate hare
ధన్యవాదాలు...
Super
Krishnam vande jagadgurum. Hare Krishna.
Your efforts are wonderful.
స్వామి వారి ఆలయం ఈరోజు చూడడం మా లక్ ఎంతో కష్టపడి మా అందరికి చియుంచరు మాకు ఆనందదాయకం ఇలాంటి ఎన్నో devalayalanu మీ ద్వారా మాకు చూడగలుగుచున్నము ఓం నమో భగవతే వాసుదేవాయ 🎉🎉🎉
జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ
జై శ్రీకృష్ణ... ధన్యవాదాలు
Anna గారూ ఈ video సూపర్ anna ఫైవ్ స్టార్ anna
Om Sree Krishnaya Namaha.
Thank you it's a beautiful temple.
Om Namo Bhagwate Vasudevaya
ధన్యవాదాలు...
God bless you
ధన్యవాదాలు
V v good Babu Swamy lilalu annaadhbutalu super
Chaala baaga cheppaaru, .దేవుడి అనుగ్రహం మీ పైనా ఉండాలనీ. కోరుకొంటున్నాను
ఓం నమో శ్రీ కృష్ణాయ నమః
Jai srimannarayana 🙏
ధన్యవాదాలు...
Om namo bhagavathe vasudevaya chala bagundi 🙏🙏🙏
Hare Krishna
Om namo bhagavathe Vasudevaaya .
Super brother
ధన్యవాదాలు...
Super sir Om Sri Venu gopal Swamy ki jai thank you sir 🎉🎉nice collecting old temples 🎉🎉
Jai Sri Krishna 👌 🙏
ధన్యవాదాలు...
Chala kastapadi chakkati video theesaru, thanks Andi
Jai Sri Krishna
Namo Srikrishna Namonamaha.
Nice to showing special temple.
Nice temple. All gods r there. We have to visit the temple.
Om Namo Bhagavate Vasudevaya
Chala bagundi Aalayam . Jai Sri Krishna😮
ధన్యవాదాలు
👏👏👏👌👌
This video your effort shows and isee others some videos yours very great and even I'm going yadagiri Gutta atleast monthly once still idont know this temple thank you and iwill sharing also
ధన్యవాదాలు...
Om namo bhagavate vasudevaya
Thank🙏🙏🙏 andi
Oom namo bagavathey vasudevaiah namaah
Oom namo narayanaiah
Shyam.garu a beautiful video chaala kastapadi teestunnaru thanks for sharing Lalitha sarma from hyderabad
Tq andi for sharing such a wonderful temple
Wishing more explorations from this channel
My last visit to this temple was 2014. We had beautiful memories with this temple
జై శ్రీకృష్ణ... ధన్యవాదాలు.
Jai sree Krishna
ధన్యవాదాలు...
Your great bro thanks godblas d
Very nice temple in God's nature. Must visit.
You r a great my son
Nice temple
Jai sreemannarayana🙏
Adbutam andi... Chala bagundi aalayam... Great effort andi shyam garu...thanks for sharing this video..
God bless you.
జై శ్రీకృష్ణ... ధన్యవాదాలు
హిందువుగా జన్మించిన0దుకు గర్విద్ధాం🙏🙏🙏
😊 8:01
Chala Thanks Babu
Manchi Place manchi vatavaranam Aa Dhavalayam chuinchinamdhu ku thanks
జై శ్రీకృష్ణ... ధన్యవాదాలు.
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🎉❤
Om namo srikrishnaya namaha
Namobagavathe vasudevaya namaha... super sir chala Baga chupincharu.... 🙏🙏🙏🙏💐💐💐💐
jai srikrishna👍
ధన్యవాదాలు
Excellent sir. God bless u, live long long time. Sukhibhava
🙏
Jai shree krishna
Very interesting and old temples we are seeing through your video. Thank you
Jai shree Krishna 🙏🏼
ధన్యవాదాలు
Om namo bagavathe🙏🙏🙏🙏🙏 vasudevaya
ధన్యవాదాలు...
Super sir tnku for r షో
🙏🙏🙏👌
శ్యాంగారు,,మీకుధన్యవాదాలు,, వేణుగోపాలునికృప మీపై ఉండాలని కోరుకుంటూ,,,జై శ్రీమన్నారాయణ💐💐💐
👆👆👆🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదాలు
I went to this temple long back divine experience
👌🙏🙏
Jai shree Krishna Jai Jai
👏👏👏👏👏
వారిజాచెటు ఎలాఉంటుందో దయచేసి చూపించండి ఈగుడీ మేము వెళ్లి నా ము ఈ చెట్టు గురించి అడగలేదు
OM NAMAHSHIVAYA ...
OM SRI SHANKARANARAYANATMIKAHA...
Good
Chala manchi devalayalu chiupedutunnaru 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
great work awesome 🎉🔥
ఓం నమో భగవతే వాసుదేవాయ...🙏
Excellent vedeo brother.inta manchi temple Hyderabad ki dggaralo unnayani chupinchinanduku chala thanks.
Very nice video 😊
Nenu already chuse unnanu e temple. Entho bavuntundi.
❤❤🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏🙏🙏
Your effort is really great,keep it up,all the best,your commentery in this video is very nice,i like it❤❤❤❤❤
Om namo భగవతి
Jai Jai Govinda 🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు
I am following your videos from the past 1 month. Your efforts are really helpful for people to have divine thoughts. Hats off to your efforts andi
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏
Anna wonderful temple chupinchavu tappakunda Swami vari Krupa to vastamani Swami varu ravadaniki karuninchalani korukuntunnanu
Om kleem krishnaiah namaha
Chaala kashtapadi chupincavu babumemu pedda vallamu,kondalekki chusinattundi
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమఃశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏💐🪷🌹🌺🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
👍
ధన్యవాదాలు...
0m namo bhagavatha vasudevaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Daniki dggaralone vanipakala lo ( chityala) kuda venugopalaswamy,shiva,sarasvati,anjaneya,navarasaalu unnavi. Chala peaceful temple.
Superb video , brother! Keep it up!
Super bro chala kastapadi oka manchi aalayam chupinchavu