శ్రీరామచంద్రుడు స్వయంగా పూజించిన మూర్తి హైదరాబాద్ శివార్లలో, తన భక్తుల విగ్రహాలతో సహా వెలిసిన స్వామి

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • @teluguthoughts Really this video is about a amazing and wonderful temple. This is Located in outskirts of hyderabad which is very ancient (Tretayuga's time). Even Sri Sri Rama also prayed Sri Ranganatha swamy here at his time. Not only this there are so many wonders and great miracles spotted here. Please watch and Like if you really like it.
    Thank you.
    త్రేతాయుగం నాటి ఆలయం మన హైదరాబాద్ శివార్లలో అది కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు సేవించిన మూర్తి శ్రీ రంగనాయక సమేత రంగనాథ స్వామి ఆలయం ఇది. ఇదే కాదు ఇంకా ఎన్నో అద్భుతాలు, మహిమలు ఉన్న ఈ ఆలయం గురించిన మరిన్ని విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి. దయచేసి వీడియో చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసి కామెంట్ పెట్టండి. కృతజ్ణతలు.
    Temple: Sri Ranganatha swami Temple,
    Torrur Village, Abdullapur met Mandal, Rangareddy Dist.
    Temple located in Torrur to Bramhanapalli route
    Location: goo.gl/maps/bk...
    Temple Timings: Every Day: 6:00Am to 11:30am, Evening 6:00Pm to 8:00Pm On Saturday: 6:00Am to 12:30Pm Evening 6:00Pm to 8:30Pm
    Temple Contact Number: 9848062747
    Camera: RedMi Note 10 Pro Max
    MIC: Boya
    #ranganathaswamy #sriranga #srirangam #srirama #jaisriram #tretayuga #ranganayaki #alwar #alvar #nammalvar #swayambhu #oldesttemple #jaihanuman #aranyavasa #ramayana #torrurtemple #thorrur #ancienttemple #hyderabadtemples #hydearabadneartemples #torrurranganathaswamy #coconut #telugutraveller #teluguyatra #telugutemples #templesecrets #youtubetelugu #teluguyoutube #trending #viral #hyderabadtemples #hyderabadoldesttemples #1600yearsoldtemple #teluguthoughts #shyamanumala #hydneartemple #secrettemplesinindia #secretsinindiantemples #secrettemplesintelugu #secretsoftemples #thorrurRanganathaswamytemplehistory #telugudevotional #telugubhakti #teluguvlogs #teluguvlogger #bhaktivideo

Komentáře • 159

  • @veramanenisandhya2327
    @veramanenisandhya2327 Před rokem +11

    ఆహా ఎంతటిభాగ్యము కలిగించారు మాకు మీకు ధన్యవాదములు 🙏🌹శ్రీ రంగనాథ స్వామి కీ జై 🌹🙏

  • @balusaniramesh3409
    @balusaniramesh3409 Před rokem +6

    తోరురు విలేజ్ లో స్వయంగా రాములవారి పాదములు శ్రీరంగనాథ స్వామి స్వయంగా వెలిసిన టెంపుల్ లో నడయాడిన భూమి నరసింహస్వామి స్వాయబు నిజంగా ఇన్ని రోజులూ చూడలేక పోయినా ఈరోజు చూడడము మా లక్ ఇంత మంచి ప్రోగ్రామ్ యూ ట్యూబ్ చూడడము గొప్ప అనుభూతి మీకు అయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఎన్నో ప్రోగ్రామ్ పెట్టాలని దేవుని ప్రేయర్ చేస్తున్నాను ❤

    • @teluguthoughts
      @teluguthoughts  Před rokem

      ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా

  • @padmam123
    @padmam123 Před rokem +18

    అందరూ చేసే తప్పు మన హిందువులకు కోరికలు తీరిపోతాయి అని, దర్శించిన జీవితాలు ధన్యం అని చెపితే, భక్తి భావం కలుగుతుంది జై శ్రీ రామ్

  • @swaroopraju1348
    @swaroopraju1348 Před rokem +7

    🕉️జై శ్రీ రంగనాథ స్వామి మరియు శ్రీ రంగనాయకీ దేవియై నమః🙏🕉️జై శ్రీ రంగనాథ స్వామి మరియు శ్రీ రంగనాయకీ దేవియై నమః🙏

  • @veramanenisandhya2327
    @veramanenisandhya2327 Před rokem +11

    పాలసముద్రంలో శేషతల్పంపై పవళిస్తున్న టైప్ లో స్వామిని చూసి మనసు పులకరించింది ❤

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před rokem

      విష్ణువు
      శయనాకారంలో వున్న మూర్తి,
      ఎంతో మహిమ వుంటుంది.

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +7

    ఓం నమో శ్రీ రంగనాథ, స్వామి వారికి 👣🙏చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ గుహాలయం

  • @mahalakshmithunuguntla720

    చాలా చక్కగా దారి పేరు తో సహా చూపించారు. చాలా సంతోషం. మరిన్ని గుడులు కు దారి చూపించి సహాయం చేయండి

  • @ranikotha1600
    @ranikotha1600 Před 5 měsíci

    శ్యామ్ గారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏 తెలియజేస్తున్నాం అండి జై శ్రీ రంగనాయకి సమేత రంగనాయక స్వామి కి జై నమో నమః నమో నమః🙏🙏స్వామివారి దర్శనం ఇచ్చి ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు అందించినందుకు. సదా మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాము 🙏 ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ద్వారా ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.

  • @vedalathasrivillibhuthur3299
    @vedalathasrivillibhuthur3299 Před 4 měsíci +1

    నమస్తేshyam gaaru.mee vedios neenu చాలా చూసాను.వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నాను. అయితే మీరు చూపించారు కదా నీళ్ళలో తేలే రాయిని. అది భాపు ఘాట్,mehadipatnam దగ్గర వున్న, chaala old ramalayam lo neenu chusanu long back ..oka 4 to 5 rallu .but last week malli vellanu. Chaala maripoyindi temple. Raallu vunna తొట్టి కనపడలేదు.😢😢.
    మీరు ఒక sari వెళ్ళి దాని సంగతి ఏంటి అని తెలుసుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ఉపయోగ పడుతుంది. Thank u

  • @rajutadur7278
    @rajutadur7278 Před rokem +6

    నేను ఈ మధ్య విన్నాను , కానీ excat గా తెలీదు, ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఆలయం మరుగున పడటం 😔🙏 మన దురదృష్టం , నేను సరూర్ణగర్ లో ఉంట తప్పక దర్శిస్తాడు ఈ ఆలయం , మీకు ధన్యవాదాలు ట్లియచేసినందుకు

    • @exploresanatanwithprudvi
      @exploresanatanwithprudvi Před rokem +1

      Munaganoor to Thorur road lo untadhi excellent temple ranganayakula swamy temple swayambu velisindu kondake Kalyanam famous akada

  • @mokkapatisitaramasastry1903

    🙏🙏🙏 తొర్రూర్ గ్రామం🙏🙏🙏 శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం. ఒక గుహలో స్వయంభూ స్వామి గా వెలిశాడు. 🙏🙏🙏

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 Před rokem +1

    Jai sreemannarayana.chala manchi temple chupincharu.thank you very much.

  • @rajshekarbandam2992
    @rajshekarbandam2992 Před 10 měsíci +1

    Hare Krishna Very awesome temple we are great full to you for revealing this hidden secret

  • @vinutakls2181
    @vinutakls2181 Před rokem +4

    Very natural and beautiful antic temple it is my luck to view such a very beautiful ancient temple I specially thank you very much for making clearly such a good video brother. God bless you.

  • @MRADHIYT
    @MRADHIYT Před 6 měsíci +2

    thank u for ur efforts we have went and experienced a great place

  • @nagaventanasuryakumari4805
    @nagaventanasuryakumari4805 Před 5 měsíci

    Excellent temple thanks syam garu

  • @venkateshlagisetty6934
    @venkateshlagisetty6934 Před 6 měsíci +1

    Sri Ranganath Swamy ki jai 🙏

  • @deepachanti9692
    @deepachanti9692 Před 3 měsíci +1

    రంగనాథ స్వామియే నమః 🙏❤️

  • @rajeshathelli4246
    @rajeshathelli4246 Před rokem +1

    Super sir for showing us the these temples near to Hyderabad.

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 Před rokem +3

    Thorur Ranganadha sri Ranganadha swamy ki jai 🙏🏿🐚🍎🥥🍌🌺🌷🙏🏿naku darshana bhagyam kalginchu thandri naaku chudalani undhy andharni chalaga chudu swamy 🙏🏿kalyanam bhaga chesaru pachani thornalu maha bhagyam

  • @ramavadde8152
    @ramavadde8152 Před rokem +1

    Thanks Andi...om namo narayanaya❤❤

  • @narendram1705
    @narendram1705 Před rokem +1

    🙏🙏 chala bagundi shyam ma frds group lo pettaru ma frd chusi chala bagundi madi nalayara divyaprbhandham group lo pettamu 🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Před rokem

      ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా

  • @Satyanarayana-vg1sl
    @Satyanarayana-vg1sl Před 5 měsíci

    Chala bagudi temple🎉

  • @parthasarathiprathipati2474

    Great Temple 🎉and it should be given proper importance by making it known through Social media and word of mouth

  • @kirankumar1556
    @kirankumar1556 Před rokem +4

    ఓం నమో నారాయణాయ నమః 🙏🌹🙏

  • @radharani2921
    @radharani2921 Před rokem +2

    Jaya Jaya Ram Ram Ram Ram

  • @karneshankar995
    @karneshankar995 Před 8 měsíci

    Anna nivu chalagret chalamanchi vedios chashavu

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care Před rokem

    Anna me vedio chusi memu swami ni darshan chesukunnamu.. Manasu prashantham ga vundi memu family tho vellam e vedio post chesinanduku Danyavadalu annayya....

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj Před 11 měsíci

    చాలా బాగున్నాయి మీ వీడియోలు

  • @vishnupranay6698
    @vishnupranay6698 Před 7 měsíci +1

    Thank you for introducing such ancient temples🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před rokem +3

    ఓం నమో నారాయణాయః

  • @jayaramaraju963
    @jayaramaraju963 Před rokem +3

    మేము స్వామి సేవించాము

  • @abhiram475
    @abhiram475 Před 4 měsíci

    Tqq so much sir.... ❤❤

  • @deeneshvillan
    @deeneshvillan Před rokem +1

    ANNA GARU UR REALLY APPRECIATE FOR UR WORK

  • @srinivasdhara8824
    @srinivasdhara8824 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏🙏 Thanks anna

  • @urr1133
    @urr1133 Před rokem

    Lots of Thanks Shyam Garu. You are doing great work of showing rare, precious abodes of God.

  • @hemadevi6434
    @hemadevi6434 Před 9 měsíci

    Chala bagunnayi Devaalayalu. Anni chupistunna Aayana peru emito gani chala baga chustunnaru. VARIKI MAA DHANYA ANYAVADALU.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 9 měsíci

      ధన్యవాదాలు.. అమ్మా నా పేరు శ్యామ్ అనుమాల.

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před rokem +3

    గొప్ప కోవెల ను darshanam chesukunnamu రంగ రంగ రంగ pati రంగ nadha sharanu sharanu తండ్రి నారాయణ 🙏🙏🙏🙏

  • @bvenkateshwarareddy8852
    @bvenkateshwarareddy8852 Před rokem +1

    ఓం శ్రీ రంగనాథ🙏🙏🙏🙏🙏

  • @sreerammurthypuvvada3712
    @sreerammurthypuvvada3712 Před 7 měsíci +1

    Meeru chupinchina 2 templeski monna jan 26th na vellivachamu tq andi

  • @ShivaKumar-gc6so
    @ShivaKumar-gc6so Před rokem +2

    Govinda...Govinda

  • @gsdevi1850
    @gsdevi1850 Před rokem

    Thanks,sham gaaru🎉

  • @venkateswarareddy5719
    @venkateswarareddy5719 Před 10 měsíci

    Thank you very much

  • @rameshreddymangalapudi3704

    Thank you so much

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před rokem +1

    Ranga rang a rangaranga sri ranga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 Před 10 měsíci

    Miru devudi ashirvadham pondi unnaru shyam thamudu anduke elanti videos chestunaru Jai shree ram jai hanuman jai ranganada swamy

  • @vikramreddy7456
    @vikramreddy7456 Před 9 měsíci +1

    1 Yr back chusa chala baguntundhi

  • @Speechboy77
    @Speechboy77 Před rokem +1

    Om namo venkatesaya

  • @JangaiahK-qb9fj
    @JangaiahK-qb9fj Před 10 měsíci

    Thank you Iam going to tempul soon

  • @krkraju2135
    @krkraju2135 Před rokem

    Super brother

  • @kittukittu1995
    @kittukittu1995 Před rokem +1

    You are giving very good content brother. Selecting all ancient and powerful temples. Another best part of this video is you are showing the road way apart from Google maps which makes us easy to plan our journey.
    Thanks alot🙏🙏🙏

  • @vanuradha5114
    @vanuradha5114 Před rokem

    Chaalaa baagundi temple

  • @forthepeople8085
    @forthepeople8085 Před rokem

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    • @s.d.radhakrishna9129
      @s.d.radhakrishna9129 Před rokem

      Original Mantra given by Sri Chaitanya Maha Prabhu
      HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE
      HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE.

  • @radhamugala3859
    @radhamugala3859 Před 8 měsíci +1

    E poojari garu Naku telusu 👍👍

  • @user-wn1dj1gn7j
    @user-wn1dj1gn7j Před rokem +1

    Om namo Narayanaya

  • @jyothikulkarni2310
    @jyothikulkarni2310 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏

  • @Mehervolgs
    @Mehervolgs Před 7 měsíci +1

    Brother you are a great job may God bless you and your family pls tell me which day Kalyanam performed so that I can attend with my family

    • @teluguthoughts
      @teluguthoughts  Před 7 měsíci

      ధన్యవాదాలు... తప్పకుండా... ఒక్కసారి teluguthoughts2022@gmail.com కు మెసేజ్ పెట్టండి. మీకు తగిన వివరాలు ఇస్తాను.

  • @jayaramaraju963
    @jayaramaraju963 Před rokem +1

    Tqu

  • @radhikasandhya8683
    @radhikasandhya8683 Před rokem +1

    🙏 Jai shree ram 🙏🌹🍎🥥🛕🚩🙏🙏🙏

  • @vaidehianumala6676
    @vaidehianumala6676 Před rokem +1

    Sri ranganada swamiai namaha

  • @srinivaserukulla6729
    @srinivaserukulla6729 Před rokem +1

    శ్రీ రంగనాథ స్వామి నమః

  • @user-sp7fh9wb6d
    @user-sp7fh9wb6d Před 9 měsíci

    Namo Ranganathaya namaha 🎉🎉🎉🎉🎉🎉

  • @vanavihar7028
    @vanavihar7028 Před 9 měsíci

    Abdullapurmet mro office ku daggara svthunda andi akkada velladaniki bussulu unnaya

  • @narsimhareddy7028
    @narsimhareddy7028 Před 6 měsíci

    🙏🙏🙏

  • @user-un5rs1wo7h
    @user-un5rs1wo7h Před rokem

    Om namo bhaghavate vasu devaya namaha.🥥🥭🪷🌺🏵 .🙏

  • @ratnammalisetty5529
    @ratnammalisetty5529 Před rokem

    Jai.sree.rangamatja.swamy.

  • @chandrakalachintakindi8528

    Namo Sri ranga ranga🙏🙏🙏🙏🙏

  • @baludcreator201
    @baludcreator201 Před 6 měsíci

    🙏🪔Shri Ranganatha Swamy🪔🙏🙏🙏🙏

  • @sreerammurthypuvvada3712
    @sreerammurthypuvvada3712 Před 7 měsíci +1

    Maa into kuda chinna piece vundi rameswaram vellinappudu techukunnamu

  • @kpurnima5723
    @kpurnima5723 Před rokem

    Har har mahadev

  • @ramalakshmimeesala4674

    Purathana swayabhu aalayalanu government develop chesi, manchiga ravana facilities kalpiste, bhakthulu srama lekunda Sri Ranganadha swamini darsinchukuntaru🌺jai Sri Ranganadha.

  • @Krishnaveni-yc4ur
    @Krishnaveni-yc4ur Před rokem +1

    Dhanyavadalu 🙏🙏🙏🙏🙏

  • @vadiginenisudhadevi2012

    Om namo naarayanaya

  • @Speechboy77
    @Speechboy77 Před rokem

    jai Sri raam

  • @vijayalakshmikodarapu8919
    @vijayalakshmikodarapu8919 Před 9 měsíci +1

    shyam garu sri ramudu poojinchina mouythy unnattgua alage sai baba poojinchina mourthy gani alayayalu gani unnaya

    • @teluguthoughts
      @teluguthoughts  Před 9 měsíci

      ధన్యవాదాలు... నాకు తెలిసి సాయిబాబా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే దీపం జ్యోతి పరంబ్రహ్మ అని ఆయన ప్రతిరోజూ దీపం వెలిగించేవారు. అంటే అందరూ దేవతలను పూజించినట్లే.

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 Před 8 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @2469FACTS
    @2469FACTS Před rokem

    Om namo narayanaya namah 🙏🙏🙏🙏🙏🙏

  • @mskitchenhome353
    @mskitchenhome353 Před rokem

    🙏👌👍

  • @suhasini.akshintalaakshint9276

    🙏🙏

  • @satishKumar-xs4ze
    @satishKumar-xs4ze Před rokem

    Anna swamivarini chala Baga varnincharu

  • @psreddysmiles
    @psreddysmiles Před rokem

    I visited almost 6 years ago.

  • @krishnamurthy93692
    @krishnamurthy93692 Před rokem

    Om namo Narayana

  • @b.gopalreddy8589
    @b.gopalreddy8589 Před rokem +3

    🙏🙏🙏💐🌸🌷🌹🌼🌺🕉️🕉️🕉️🙏🙏🙏

  • @gangadevigandra3052
    @gangadevigandra3052 Před 11 měsíci

    Swamy varu chusina kodi chudala I anipinchindi

  • @ramagundamraju9154
    @ramagundamraju9154 Před rokem

    🙏🙏🙏🌸🌸🌸

  • @srinivasaraobonam2632

    🌹🙏🌹

  • @sukanyaaravalli7233
    @sukanyaaravalli7233 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @OpenPlotsHyd
    @OpenPlotsHyd Před rokem

    🙏🙏🙏🙏🙏🙏

  • @anithakadari950
    @anithakadari950 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @bharathkumar4051
    @bharathkumar4051 Před rokem +1

    Jai Sri ram.placd yekkado cheppandi

    • @teluguthoughts
      @teluguthoughts  Před rokem

      హైదరాబాద్ హయత్ నగర్ కు 5kms దూరంలో... తొర్రూరు అనే గ్రామ శివార్లలో ఉంది. లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి. ఓం శ్రీ రంగనాథాయ నమః

  • @vijayalakshmikodarapu8919
    @vijayalakshmikodarapu8919 Před 9 měsíci

    secunderabad mondamarket panchamuka hanuman temple lo ramasethu rai unnadhi

    • @teluguthoughts
      @teluguthoughts  Před 9 měsíci

      ధన్యవాదాలు... మీరు ఇచ్చిన సమాచారానికి కూడా

  • @sarojapasham1078
    @sarojapasham1078 Před rokem

    Chaala santosham 16:53 mana Hyderabad lo elanty temple undadamu dhanya vaadamulu

  • @maruthikhode7935
    @maruthikhode7935 Před rokem

    Sir,
    Good news Thank Q to you sir.
    Please Detailed address
    In from you sir.

  • @shivaom793
    @shivaom793 Před rokem

    Ranganatha anna nu kaapadu Swamy

  • @anuradhaagnihotri2157

    🌹🌹🌹🙏🙏

  • @pavanchamarthi797
    @pavanchamarthi797 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @llbdvlnrao
    @llbdvlnrao Před rokem

    Racha konda Kings donated through village to this Temple.

  • @SrinuSrinu-wn2cw
    @SrinuSrinu-wn2cw Před rokem

    ఓం గంగాధరాయ నమః

  • @kalyanram4756
    @kalyanram4756 Před rokem

    మునఘనురు శనీశ్వరుడి గుడి లొ
    [ రామేశ్వర రాయి ] వుది అన్నా

  • @radhamugala3859
    @radhamugala3859 Před 7 měsíci +1

    Sridaracharyulu garu naku telusu