భక్తురాలి ఇంట్లో ప్రత్యక్షమైన అమ్మవారు - హైదరాబాద్ లో శ్రీ భ్రమరాంబిక దేవి మహత్యం గుహలో వెలిసిన అమ్మ

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • @teluguthoughts
    ఇంత గొప్ప ఆలయాన్ని, మహత్యాన్ని, చరిత్రను ఎప్పుడూ చూసి ఉండరు, విని ఉండరు. లింగ పురాణంలో చెప్పబడిన గాధ హైదరాబాద్ లోనే జరిగింది అంటే మీరు నమ్ముతారా... సాక్షాత్తు శ్రీశైల మల్లన్న, భ్రమరాంబాదేవిల కళ్యాణం మన హైదరాబాద్ లోనే జరిగింది అన్న విషయం మీకు తెలుసా! అసలు యముడు మహాశివుడు చేత మరణించి బ్రతికిన ప్రదేశం హైదరాబాద్ లోనే ఉంది... ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. కేవలం సంవత్సరం కింద భ్రమరాంబాదేవి హైదరాబాద్ లో ఒక భక్తురాలికి సాక్షాత్కరించింది. ఇలాంటి గొప్ప విశేషాలన్నీ ఉన్న ఈ వీడియోను మీ అందరికీ బహుమతిగా అందిస్తున్నాను. వీడియోను చూడండి నచ్చితే లైక్ కొట్టండి. జై భ్రమరాంబ, జై మల్లికార్జున అని కామెంట్ పెట్టండి... వీలైనంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.
    Hello viewers... I am going to present a great temple video. Even no one heard or seen about this great and glorious temple History. Do you know that the story of mentioned in the Linga Purana, actually happened in Hyderabad? You will believe it, won't you? The Yamadharma Raja Killed by Lord Maha Shiva himself in the area that is now in Hyderabad... Would you believe that the wedding of Srisailamallannna and Bramarambhika Devi took place in Hyderabad. Only a year ago, Bhramarambadevi appeared in Hyderabad to a devotee in person. I am sharing this video that contains such great miracles with all of you. Please like the video if you find it interesting. Comment 'Jai Bhramaramb' and 'Jai Mallikarjuna.' Share it with as many people as possible.
    Thank you."
    Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
    Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
    Camera: Red MI Note 10 Pro Max Mobile,
    MIC: Boya, Digitek DMW Wireless
    Stand: Insta 360 Gimbel
    Editing in : VSDC Software
    Temple Location:
    maps.app.goo.g...
    This Video Link: • భక్తురాలి ఇంట్లో ప్రత్...
    Also Watch This Interesting Video: • ఏడు ద్వారాల ఆలయం హైదరా...
    This Also: • ఈ స్వామి అనుమతి లేకుండ...
    #keshavagiri #mallikarjunaswamy #bramarambadevi #srisailakshetram
    #mallannakalyanam #laxminarayanaswamy #greathistory #historicaltemples #glorioushistory #mahima #swethamuni #yama #yamadharmaraju #yamudu #trimurti #swayambhu #lingapuranam #viral #NearHyderabadtemples #trending #Oldcitytemples #secrettemples #templesecrets #telugutemples #bhakti #devotional #spiritualjourney #chandrayangutta #srisailamallikarjuna #teluguyatra #telugutraveller #trending #viral #teluguthoughts #gloryofchennakeshava #greatgod #powerfulgod #telugugod #bhramarambikaMahatyam #daivarahasyam #daivam

Komentáře • 626

  • @teluguthoughts
    @teluguthoughts  Před 10 měsíci +57

    ఈ ఆలయం చాంద్రాయణగుట్ట కేశవగిరి మీద అంటే చెన్నకేశవ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను. చూడగలరు. ధన్యవాదాలు

    • @sagarkumarkoti
      @sagarkumarkoti Před 9 měsíci

      www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0

    • @dr.saianushaanusha6963
      @dr.saianushaanusha6963 Před 9 měsíci +3

      Chdrayanagutta, kesavagiri

    • @suryasunder4419
      @suryasunder4419 Před 8 měsíci

      @@dr.saianushaanusha6963 GB

    • @suryasunder4419
      @suryasunder4419 Před 8 měsíci

      @@dr.saianushaanusha6963 TV

    • @umadevimovva8583
      @umadevimovva8583 Před 8 měsíci +1

      Memudirectgàràlekàpoinameeruchupetteru..tqs

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA Před 10 měsíci +22

    మీ ద్వారా ఇంత మహిమ గల ఆలయాన్ని దర్శించడం మా అదృష్టం గా భావిస్తున్నాము .. ధన్య వాదములు మీకు 🙏🙏 జై భ్రమరాంబ మాతా జై మల్లికార్జున స్వామి 🙏🙏

    • @bharatvas8286
      @bharatvas8286 Před 10 měsíci +2

      జై మాతా భ్రమరాంబికా🙏 జై శ్రీ మల్లి కేశ్వర... అమ్మ వారి లీలలు విని కన్నీరు ఆగలేదు... ఎంత దయామయి, ప్రేమ మై నా తల్లి, శ్రీవారు ఎంతటి దయా సాగ

    • @bharatvas8286
      @bharatvas8286 Před 10 měsíci +2

      దయా సాగరుడో - అమ్మ అంతకు మించి దయామయి❤🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Před 10 měsíci +2

      ధన్యవాదాలు

    • @teluguthoughts
      @teluguthoughts  Před 10 měsíci +1

      ధన్యవాదాలు

    • @sagarkumarkoti
      @sagarkumarkoti Před 9 měsíci

      www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0

  • @mooolaa7222
    @mooolaa7222 Před 4 měsíci +3

    శ్యామ్ అన్నా మీరు కారణ జన్ములు మంచి వీడియోలు చేస్తూ భక్తి పెంచుతున్నారు.. మీరు సల్లగుండాలే

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 Před 9 měsíci +4

    చాలా బాగా అద్భుతంగా ఉందండి. .మాటలలో. వర్ణించలేము.ఈ అమ్మవారి గుడి. మ రియు అమ్మవారి మహత్యాలు. ఏ కాలమైనా గాని దైవాన్ని. న మ్మి కొలిస్తే తప్పక కరుణిస్తారు. ఎప్పుడూ. వినలేదు.ఈ. దేవాలయము.గురించి. మీరు చక్కగా వివ రంగా తెలియచేసారు.ఈ సారి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుం టాము. అమ్మ దయతో.వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషమనిపించింది.

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 Před 9 měsíci +7

    జైశ్రీభ్రమరాంబికాదేవీ.🙏🌺జైశ్రీశైలమల్లికార్జునస్వామి.🙏🌹from USA 🇺🇸, Seattle., 7 th November 2023. ఇంతమహిమగలగుడిని మేముచూడలేదు. మాది హైదరాబాద్. మీకు ధన్యవాదాలు .👍🙌😊

    • @sagarkumarkoti
      @sagarkumarkoti Před 9 měsíci

      www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0

    • @teluguthoughts
      @teluguthoughts  Před 9 měsíci

      ధన్యవాదాలు... వీలైనంత త్వరలో స్వామివారి, అమ్మవారి దర్శణా ప్రాప్తిరస్తు.

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Před 3 měsíci +1

    🙏🏻యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత
    భ్రమరాంబిక దేవి కీ జై
    ధన్యవాదాలు

  • @kavithamiriyala9561
    @kavithamiriyala9561 Před 10 měsíci +21

    జై భ్రమరాంబ మల్లికార్జున స్వామి,🙏🙏🙏
    మీ ద్వార ఆలయదర్శనం మేము అక్కడకు వచ్చి చూసినంత ఆనందంగా ఉంది

  • @nagamanikamisetti1102
    @nagamanikamisetti1102 Před 10 měsíci +17

    జై భ్రమరాంబికా దేవ్దేవ్యై నమః,ఓం మల్లిఖార్జున స్వామ్యై నమః.

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Před 9 měsíci +2

    Nijhamga ne ee video chudadam adrushtam andi 🙏 chala chakkaga vivarincharu 🙏 Jai Mallikharjuna🙏🙏🙇🙇🙇Jai Bhramaramba🙏🙏🙏🙇🙇🙇

  • @e.s.narendarswaroopswaroop8492
    @e.s.narendarswaroopswaroop8492 Před 9 měsíci +2

    Super super you are showing good temple in TG

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před 10 měsíci +8

    ఒక అద్భుతమైన ఆలయం darshanam chesukunnamu మీ కు ధన్యవాదాలు

  • @b.shivkumargoud5695
    @b.shivkumargoud5695 Před 9 měsíci +9

    జై బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి 🙏🏻🙏🏻🙏🏻

  • @user-st6tv1bj1y
    @user-st6tv1bj1y Před 9 měsíci +5

    Om namashivaya 🙏🙏🕉 sri brammarabikya devi aya namaha ❤❤ really good this video to see ❤❤ chala chala chala chala baga undi 🙏🙏🙏🙏🙏💥💥💥🔱🔱

  • @karunak4510
    @karunak4510 Před 5 měsíci +1

    Chala.. thanks annayya..🙏🙏🙏🙏🙏

  • @kiranraj3406
    @kiranraj3406 Před 3 měsíci +2

    జై బ్రమరంబ మల్లికార్జున స్వామి నమో నమః

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Před 9 měsíci +9

    మా అదృష్టం ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @bhoigudafan
    @bhoigudafan Před měsícem

    Thanks andee. Chala baga chyparu..

  • @dsripriya7656
    @dsripriya7656 Před 8 měsíci +2

    Jai bhramaramba mallikarjunaswami
    Thank you bro

  • @kirankumar-sh6kc
    @kirankumar-sh6kc Před 7 měsíci +1

    shyam gari ki singh gari ki chala chala thanks

  • @rajashekar3389
    @rajashekar3389 Před 9 měsíci +11

    Very good ancharing ఓం నమో బ‌్రమరాంభిక దేవియే నమహః🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏

  • @manjulayadav8803
    @manjulayadav8803 Před 8 měsíci +4

    Jai malikarjuna swamy Jai bramarambika matha

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 Před 10 měsíci +13

    నారాయణీ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు.
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 Před 10 měsíci +10

    🙏🏻శ్రీ శైల భ్రమరాంబికా నమోనమః 🙏🏻

  • @vasundharagadepalli8962
    @vasundharagadepalli8962 Před 8 měsíci +1

    🎉🎉🎉🎉🎉namste thank you so much.

  • @suchitravardhiparthi2200
    @suchitravardhiparthi2200 Před 2 měsíci +1

    Shiva keshava abhedha roopala gurinchi chaala baaga chepparu. Meeru munduga anni telusukuni inta clarity ga chepparu . All the best.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 2 měsíci

      కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.

  • @user-ty8qm8ie8p
    @user-ty8qm8ie8p Před 10 měsíci +1

    Thank you very much bro good

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 Před 7 měsíci +2

    జైభ్రమరాంభికా జైమల్లికార్జునస్వామి మీపాదపద్మములకుశతకోటివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌷💐🌹🌻⚘🎊

  • @galiarunayadav7866
    @galiarunayadav7866 Před 8 měsíci +1

    E gudi gurinchi nizanga vinaledu teliya chesinanduku very thanks 🙏🙏🙏🙏

  • @user-yl8jp3pj6d
    @user-yl8jp3pj6d Před 6 měsíci +1

    ధన్యవాదములు అన్న 🙏🙏🙏జై భ్రమరాంబదేవి 🙏🙏🙏🙏

  • @Ratnamamba_kandarpa123
    @Ratnamamba_kandarpa123 Před 8 měsíci +1

    Meeru Singgaru Poojaarigaaru Kastapadi Sramakorchi Ee Alaya Viseshaalu Kanukkoni Maaku Andhinchinandhuku Kruthajnathalu Dhanyavaadhamulu Anekaaneka Namaskaaramulu May GodBless You Andyourfamily🎉🎉

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn Před 9 měsíci +1

    Excellent.Swami dayataliste tappaka darsinchukuntamu.

  • @swathiudaru7319
    @swathiudaru7319 Před 9 měsíci +1

    Meeku shatkoti vandanamu meeru ee vidioe peti anduku Jai Bramarambhika ammavariki

  • @sailajarao2564
    @sailajarao2564 Před 8 měsíci +1

    Entha bagyanni maku kalpinchinaduku danyavadalu.. Om namahashivaya 🙏🙏

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 Před 9 měsíci +2

    Thankyou babu❤

  • @pasamumarani8414
    @pasamumarani8414 Před 7 měsíci +2

    🕉 శ్రీ భ్రమరాంబా దేవ్యై నమః 🕉 శ్రీ మల్లికార్జున స్వామి యే నమః

  • @sreelathch7448
    @sreelathch7448 Před 9 měsíci +1

    You are doing excellent videos thank you very much.

  • @gummadisaritha8142
    @gummadisaritha8142 Před 8 měsíci +1

    Thanks for showing and introducing this temple, we Hyderabadi also not aware of this temple. Tq

  • @manthenakrishnamanthenakri6338

    Sir Meeru Chala Great Ammavari Anugram undu gaja
    Jai Bramarabhika Jai Mallikarjuna Swamy

  • @vanajarenduchinthala6149
    @vanajarenduchinthala6149 Před 10 měsíci +3

    గుడి పరిచయం చేసే ముందు ఒక భగవద్గీత శ్లోకం మీ ప్రతి వీడియో కి చెబుతున్నారు చాలా చాలా నచ్చింది Manchi gudi ni పరిచయం చేసినందుకు ధన్యవాదాలు bro ఈ రోజు గుడి కి వెళ్ళాము , మీరు చెప్పినదే చాలా చాలా బాగుంది అక్కడ కి వెళ్లి చూస్తే ఇంకా ఇంకా బాగుంది. 😊😊

    • @teluguthoughts
      @teluguthoughts  Před 10 měsíci

      ధన్యవాదాలు

    • @sagarkumarkoti
      @sagarkumarkoti Před 9 měsíci

      www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0

  • @ddev4801
    @ddev4801 Před 9 měsíci +1

    very beautiful history very very thanks you both sing sir also

  • @sumaguru9136
    @sumaguru9136 Před 10 měsíci +3

    Adbhuthamaina amma darshanam chupincharu , nice video andi ..thappakunda veltham andi🙏🙏

  • @vijayabharathi8147
    @vijayabharathi8147 Před 6 měsíci +1

    Jai bramaramba jai mallikarjuna swamiki bakthitho vandhanamulu

  • @BalaKrishna-gt9sv
    @BalaKrishna-gt9sv Před 3 měsíci +1

    JAI MALLIKAARJUNA
    JAI BRAMARAAMBIKA
    SOOOOOOOOPER TELIYANI CHARITHRANU TELISELA CHESARU ANDUKU DHANYAVAADALU MIRU ILAANTIVI INKA ENNENNO TELIYACHEYAALI MIRU KAARANAJANMULU

  • @JayaLakshmi-fk1nu
    @JayaLakshmi-fk1nu Před 9 měsíci +4

    ఓం జై శ్రీ భ్రమరాంబ దేవి యే నమః 🙏
    ఓం జై శ్రీ మల్లికార్జున స్వామి యే నమః 🙏

  • @user-qs4ex2sp5h
    @user-qs4ex2sp5h Před 8 měsíci +2

    Ji bramarambha ji mallikarjuna🙏🙏

  • @prasannamukkamala3015
    @prasannamukkamala3015 Před 8 měsíci +2

    జై భ్రమరాంబికా దేవ్యై నమః🌹🌺🍌🍊🍎🙏🙏
    🙏జై మల్లిఖార్జున స్వామి కీ జై🙏
    🙏శంభో శంకర సాంబసదా శివ🙏🌺🌺🍌🍌🍊🍎🙏🙏🙏

  • @snmurthyParupudi
    @snmurthyParupudi Před 6 měsíci +1

    జై భ్రమరాంబకు జై శ్రీ మల్లి కార్జున స్వామికి. జై 🕉️🙏👍

  • @om6056
    @om6056 Před měsícem

    Jyothidhar Singh gaariki thank u
    Jai Bhramarambika 🙏🏻🙌🏻Jai Mallikarjuna 🙏🏻🙌🏻

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 Před 9 měsíci +1

    Jai jai chennakesavaswamiki meeru amulyamyna mandiram. Gurinchi maaku thelipinanduku meeku sastanga namaskaramulu

  • @skoteswararao2791
    @skoteswararao2791 Před 2 měsíci

    Om namah shivaya Om shree mataji ki jai my horly congratulations ❤❤❤❤❤❤❤ thanks you so much sir

  • @srideviachalla1430
    @srideviachalla1430 Před 8 měsíci +1

    Om shree matre namaha 🙏🙏🙏🙏🙏💐💐💐💐 TQ very much sir for sharing the devotional stories

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 Před 6 měsíci +2

    హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @shobharani6494
    @shobharani6494 Před 10 měsíci +1

    Tq great job God bless you brother 🙏

  • @Legendgaming46669
    @Legendgaming46669 Před 10 měsíci +1

    Chaala baaga Explain cheshav Brother tq

  • @venkatakrishnareddybayana7865
    @venkatakrishnareddybayana7865 Před 10 měsíci +2

    Verygoodand pious templemanythanks toshowthistempletothepeople

  • @injarapupadmaja3058
    @injarapupadmaja3058 Před 6 měsíci +2

    Jaibramarambha. .jaiMallikarjuna

  • @kukudalaraghavendar5889
    @kukudalaraghavendar5889 Před 10 měsíci +3

    జై భ్రమరాంబిక దేవి నమః జై మల్లికార్జున దేవ.. నమః .

  • @umad2580
    @umad2580 Před 9 měsíci +2

    Chalayan bagundi🙏🙏🙏

  • @sobhagupta9026
    @sobhagupta9026 Před 9 měsíci +3

    Really felt as if I am seeing goddess in front of me. Thank you for sharing this video . I am really blessed.

    • @sagarkumarkoti
      @sagarkumarkoti Před 9 měsíci

      www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0

    • @teluguthoughts
      @teluguthoughts  Před 9 měsíci

      ధన్యవాదాలు

  • @umanandamuri8824
    @umanandamuri8824 Před 9 měsíci +1

    🙏🙏🙏
    Chala bagachupettaru meeku dhanya vadhau

  • @girijaramarao253
    @girijaramarao253 Před 7 měsíci +2

    జై బ్రమ రంభ మల్లికార్జున స్వామి కీ జై

  • @shreedharvm5226
    @shreedharvm5226 Před 9 měsíci +2

    Bhramaramba, kethamba sametha Sri Mallkarjuna Swaminenamaha.
    Shyam garu you are doing a great job. Thank you so much.

  • @ddev4801
    @ddev4801 Před 9 měsíci +1

    Har har Mahadev shombo shankara om namashivaya
    Thank you so much sir

  • @hemalathamaddala7343
    @hemalathamaddala7343 Před 7 měsíci +2

    JaiBramaraaba jaimallikarujuna jaichennakesava🙏🙏🙏

  • @venkatramanapatnana3884
    @venkatramanapatnana3884 Před 9 měsíci +1

    Jai Bhramaramba Ammaku Mallikharjuna swamivaariki Pranaamaalu.

  • @mvnrao9381
    @mvnrao9381 Před 9 měsíci +1

    Jai Bhramaramba deviye Namaha. Sri Mallikarjuna Swamiye Namaha.🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @bhanaudasjorigal8968
    @bhanaudasjorigal8968 Před 10 měsíci +2

    Good vedio, many many thanks.

  • @jayalakshmi4448
    @jayalakshmi4448 Před 8 měsíci +1

    Jai Bhramaramba Jai Mallikarjuna swamy

  • @maheshabbagoni6468
    @maheshabbagoni6468 Před 10 měsíci +2

    Jyothinder Singh gariki special thanks from all of your CZcams family for sharing wonderful information about temple....
    Thank you so much jyothinder Singh garu....

    • @teluguthoughts
      @teluguthoughts  Před 10 měsíci +1

      ధన్యవాదాలు

    • @sagarkumarkoti
      @sagarkumarkoti Před 9 měsíci

      www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0

  • @user-nl2vc7im5z
    @user-nl2vc7im5z Před 9 měsíci +1

    Jay bramarambika devi. Mallikhajuna swamiki namaskaramulu

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 Před 4 měsíci

    ఓమ్ మహాదేవ శంభో శంకర నమో 🙏🙏

  • @Vastuastromnk
    @Vastuastromnk Před 9 měsíci +2

    జై భ్రమరాఆమ్బికా జై మల్లిఖార్జన. జై సనాతన ధర్మం

  • @amrutha4898
    @amrutha4898 Před 10 měsíci +2

    Thanks for this video

  • @rekhamadhuk1r707
    @rekhamadhuk1r707 Před 10 měsíci +1

    Chala bhagundhi

  • @vijayaathma5885
    @vijayaathma5885 Před 7 měsíci +1

    Jay Brahmarambha 🙏🙏🙏

  • @umadevimovva8583
    @umadevimovva8583 Před 8 měsíci +1

    Ela

  • @sivaparvathidavuluri6931
    @sivaparvathidavuluri6931 Před 8 měsíci +1

    Jai bhramaramba Devi Jai mallikharjuna Swami

  • @shylajareddy5580
    @shylajareddy5580 Před 6 měsíci +2

    హరిహర మహాదేవ శంభో శంకర

  • @rpmgarden2008
    @rpmgarden2008 Před 9 měsíci +2

    Nice video sir..jai matha dhi..starting lo chupina chinna stambhalu shasanalu undochhu

  • @YouT-oz2yv
    @YouT-oz2yv Před 6 měsíci +2

    Jai amma🙏🙇‍♂️

  • @narsingrao6772
    @narsingrao6772 Před 8 měsíci +1

    జై భ్రమరాంబికా మాత కి Jai

  • @user-ty8qm8ie8p
    @user-ty8qm8ie8p Před 10 měsíci +1

    Bro good information about Hindu temples thank you mach 🎉🎉🎉🎉

  • @rochellafun771
    @rochellafun771 Před 8 měsíci +1

    Om namashivaya jai bramarambika deviyenamaha

  • @bharathimandula
    @bharathimandula Před 9 měsíci +1

    Very nice 🙏🙏🙏

  • @shouryarc668
    @shouryarc668 Před 10 měsíci +4

    జై బ్రమరాంభ జై మల్లికార్జున స్వామి

  • @prameelagurram4634
    @prameelagurram4634 Před 9 měsíci +3

    Jai bramaramba Mata 🌼🙏🏼

  • @pc2680
    @pc2680 Před 10 měsíci +1

    Tq andi manchi vedeo chesaru namah shivaya _kalpana

  • @saradaamancherla7385
    @saradaamancherla7385 Před 9 měsíci +1

    Jaibramarambha jaimallikarjunaswami

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 Před 10 měsíci +3

    Sir.Thank you for showing such a good Temple. Thanks to Mr. Singhji

  • @shivanitumburu6333
    @shivanitumburu6333 Před 8 měsíci

    Adbhutham chal thanks inta manchi video pettinaduku Shyam garu

  • @subbaraochemistry5482
    @subbaraochemistry5482 Před 9 měsíci +1

    Xcellent

  • @gondelausharani429
    @gondelausharani429 Před 8 měsíci +1

    Om Sri Mathre Namaha

  • @ShanamoniVishnu
    @ShanamoniVishnu Před 3 měsíci

    Ammavaru Smamy varu Chalabagunnaru mana Hyadarabad lo undatam mana adrustam chupinchinaduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakumari7525
    @radhakumari7525 Před 8 měsíci +1

    Hai bramaramba jai Mallikarjuna

  • @durgakesapragada8790
    @durgakesapragada8790 Před 7 měsíci +2

    Sree matre namaha

  • @vijayalaxmigantala6632
    @vijayalaxmigantala6632 Před měsícem

    జైభ్రమరాంబ జైమల్లికార్జున

  • @lalithap2767
    @lalithap2767 Před 7 měsíci +2

    Jai Bramarabika,jai mallikarujina swami

  • @2469FACTS
    @2469FACTS Před 10 měsíci +1

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏sree mathree namaha 🙏🌷

  • @sitammayadagiriyadagiri2815
    @sitammayadagiriyadagiri2815 Před 9 měsíci +1

    Jaibhramarabhika jaimallikarjuna tq

  • @parvathinatti8871
    @parvathinatti8871 Před 8 měsíci +1

    జై Bramaramba జై మల్లి
    కార్జున❤