శివకేశవులిద్దరూ కలిసి 1000 యేళ్ల క్రితం కలిసివెలసిన క్షేత్రం | హైదరాబాద్ నడిబొడ్డున |

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • @teluguthoughts
    ఫ్రెండ్స్‌... ఎక్క‌డైనా ద‌య్యం పేరు చెపితే కానీ దేవునిర‌థం క‌ద‌ల‌ని విచిత్రం విన్నారా...? క‌న్నారా...? శివ‌కేశ‌వులిద్ద‌రూ ఒకేచోట ఒకేసారి క‌లిసి స్వ‌యంభూగా వెలియ‌డం మీరు చూశారా..? మొత్తం భార‌త‌దేశంలోనే మొట్ట‌మొద‌ట విద్యుత్ స‌ర‌ఫ‌రాకు నోచుకున్న ఆల‌యం గురించి మీకు తెలుసా..!
    హాయ్ ఫ్రెండ్స్‌... వెల్‌క‌మ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛాన‌ల్‌. నేను మీ శ్యామ్ అనుమాల‌. యెస్ ఫ్రెండ్స్ మ‌న ఈ వీడియో చూస్తే... పైన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం ఆ స‌మాధానాల‌న్నింటికీ కేంద్రం ఎక్క‌డో తెలుస్తుంది. ఇంకెందుకాల‌స్యం ఎన్నో ఎన్నెన్నో విశేషాలున్న ఈ వీడియో చూడండి... న‌చ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి... కామెంట్ కూడా పెట్టండి.
    ధ‌న్య‌వాదాలు.
    Friends... have you heard the strange thing that if you mention the name of a demon somewhere, the chariot of God moves...? Did you see...? Have you seen both Siva Keshav come together at the same place and emerge spontaneously..? Do you know about the first temple in India to get an electricity supply..!
    Hi Friends... Welcome back to TeluguThoughts Channel.I Shyam Anumala. Yes friends, if we watch this video... the answer to all the above questions will be known somewhere. Why don't you watch this video which has a lot of features... if you like it, like it, share it... also leave a comment.
    Now thanks button has also been activated on our channel.
    Thanking you.
    (Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.)
    Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
    Temple Location: maps.app.goo.g...
    Temple Timings: 6am to 11am, 5:30pm to 8:00 pm
    Temple Contact Sheshadri acharyulu : 90325 67375
    To Contact me: teluguthoughts2022@gmail.com
    Camera: Red MI Note 10 Pro Max Mobile,
    MIC: Boya, Digitek DMW Wireless
    Stand: Insta 360 Gimbel
    Editing : VSDC Software
    This Video Link: • శివకేశవులిద్దరూ కలిసి ...
    Watch This Also : • ప్రాణం ఉన్న మనిషిలాంటి...
    #factsintelugutemples #ancienttemples #templesinhyderabad #powerfultemples #telugu #telugutemples #telugudevotional #teluguvlogs #teluguvideos #telugubhakti #teluguspiritual #trending #temples #viral #templesinhyderabadtelangana #besttemplesinindiatelugu #historicalplacesinhyderabad #historicalintelangana #telanganatempleslistintelugu #top10templesinhyderabad #interestingfactsinteluguabouttemples #historicalplacesinhyderabad #historicalplacesintelangana #templesinhyderabad #oldtemplesinindia #top10templesinindia #top10templesintelangana #top10templesinhyderabad #TeluguThoughts #IndianMythology #SivaKeshav #DivineEncounters #TempleHistory #SpiritualJourney #MythologicalStories #GodsAndDemons #AncientTemples #ElectricityInTemples #SpiritualAwakening #MysticalEncounters #SacredPlaces #DivineManifestations #MythBusting #CulturalHeritage #SacredSites #ReligiousBeliefs #SpiritualInsights #AncientWonders #teluguyatra #telugubhakti #teluguspiritual #powerfultemples

Komentáře • 167

  • @anime4life309
    @anime4life309 Před 6 měsíci +9

    Galla Anuradha ee temple address charminar nundi bus no.75,2U,2C lo chatrinaka police stn vadda dhigi kaastha back ravali yevarinaina adigina cheputharu easy ga cherukovachhu train ayithey local uppuguda lo dhigi chatrinaka police stn ani adigithey cheputharu

  • @kaverich5663
    @kaverich5663 Před 6 měsíci +18

    అన్నా..🙏 మీరు ఎంతో కృషి చేసి మాకు దగ్గరే వున్న పురాతన దేవాలయాలు పరిచియం చేస్తున్నారు....అభివృద్ధి అంటే రంగులు ఆర్భాటాలు కాకుండా ...స్వామి వార్లకు నిత్య దూప దీపాలు , నైేద్యము కొరకు లోటు కాకుండా వుండాలి..పూర్వ శైలి పడుచేయకుండ చూస్తే బాగుంటుంది..పూజారి గారు చక్కగా వివరించారు...సిటీ మధ్య లో నే వుండే దేవాలయ లకు tsrtc bus route kuda teliya cheste బాగుంటుంది అని అనుకుంటున్న..ధన్య వాదములు 🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci +2

      ధన్యవాదాలు...

    • @AmarenderGandla
      @AmarenderGandla Před 6 měsíci +2

      8u..2u సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఉప్పుగుడ అని Buss ఉంటాయి ఛత్రినాక బస్ స్టాప్ టికెట్ తీసుకోవాలి

    • @BhadrappaPasham-is8wf
      @BhadrappaPasham-is8wf Před 6 měsíci +1

      Thanks for ur inform❤atio about Shiva keshavlu temple

  • @vijayaak4895
    @vijayaak4895 Před 6 měsíci +4

    బాబు మీ వీడియో చూసి హయత్నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించి చాలా మనశ్శాంతి పొందాము, మీకు ధన్యవాదాలు.మీరు మీ వాళ్ళు సంతోషంగా ఉండాలి ❤

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 Před 6 měsíci +5

    చాలా పవిత్రమైన ఆలయాన్ని చూపించారు ధన్య వాదములు. అవును బాగు చేయించాలి 11వ తరం వారి శేష చారి గారికి హృదయ పూర్వక అభినందనలు

  • @user-nc2zl3rz3s
    @user-nc2zl3rz3s Před 6 měsíci +3

    చాలా గొప్ప ఆలయం చూపించారు ధన్యవాదాలు

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před 6 měsíci +8

    చల్లగా ఉండు ఎంత బాగా చూపించారు ❤❤❤

  • @usharanivasantham5632
    @usharanivasantham5632 Před 6 měsíci +1

    Very nice old Siva,Kesava temple thanks for sharing

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Před 6 měsíci +6

    Thanks

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci +2

      మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరిస్తున్న ఈ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్నిస్తోంది. మీరంతా పంపిస్తున్న ఈ ఎమౌంట్ ను నేను ఎందుకోసం ఉపయోగించానో కూడా ఛానల్ లో వెల్లడిస్తాను.

  • @gayatrirani3711
    @gayatrirani3711 Před 4 měsíci

    సార్ మీ వీడియోస్ చూసి చాలా సంతోషంగా ఉంది.మన హైదరాబాద్ దగ్గరలో ఇలాంటి విశేషతకలిగిన ఆలయాలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.ఎంతసేపూ పక్క రాష్ట్రాల్లో ఉన్న మహిమాన్వితమైన ఆలయాల గురించి విని మురిసి పోవడమేగాని మన దగ్గర్లో కూడా ఇలాంటి పురాతన దేవాలయాలు ఉన్నాయని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంది.మీకు మా ధన్యవాదాలు.

  • @shravankumar-kc9oq
    @shravankumar-kc9oq Před 6 měsíci +3

    Thanks for showing good videos

  • @laxminarayana6675
    @laxminarayana6675 Před 6 měsíci +4

    OM NAMAHA SHIVAYA

  • @user-zd8gw4sn8q
    @user-zd8gw4sn8q Před 6 měsíci +3

    Thank you brother

  • @rameshsomarampet4210
    @rameshsomarampet4210 Před 6 měsíci +3

    Chaala thanks koti dandaalu neeku

  • @krishnakishoren
    @krishnakishoren Před 6 měsíci +3

    🙏🙏🙏thank you Anna

  • @vanajashetty2204
    @vanajashetty2204 Před 26 dny

    జై శ్రీమన్నారాయణ హరహర మహాదేవ 🙏🙏🙏

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 Před 6 měsíci +2

    Thanks for sharing this video.

  • @vaidehianumala6676
    @vaidehianumala6676 Před 6 měsíci +2

    Om shiva keshavaya namaha

  • @laxminarayanaeppa2769
    @laxminarayanaeppa2769 Před 2 měsíci

    🎉OM🎉NAMASHIVAYA🎉JAI🎉LAXMI🎉NARAYANA🎉SWAMULA.VARULAKU🎉PRANAMAMULU🎉OM🎉NAMASHIVAYA🎉

  • @sarodevaraprasad2024
    @sarodevaraprasad2024 Před 6 měsíci +4

    God bless you sir...

  • @umathakur4995
    @umathakur4995 Před 5 měsíci +1

    Annachala chala dhanyawadalu anna🙏🙏🙏🙏🙏

  • @user-su3wu4rw2z
    @user-su3wu4rw2z Před 5 měsíci +1

    Om shree Laxmi Narayan

  • @harinathb1384
    @harinathb1384 Před 6 měsíci +2

    Om Namo Narayanaya Namaha. Om Namaha Shivaya Namaha.

  • @GKSP324
    @GKSP324 Před 5 měsíci +1

    🙏🙏 lot of thanks

  • @rpmgarden2008
    @rpmgarden2008 Před 4 měsíci

    Nice video brother 👌 👍 🙏

  • @user-px3qt3nd6e
    @user-px3qt3nd6e Před 5 měsíci

    బాస్ బాగుంది నీ ఫోకస్ హైద్రాబాదులో ఇన్నిఉన్నట్టు ఎవ్వరికి తెల్వదు మంచి కృషి ఆయుష్మాన్భవ దేవుడు మంచి చేయునుగాక ఆయన దయ అపారం ముందుకు నడుస్తువుండు జై లక్ష్మీ నారాయణ 🌹🌹🌹🙏🙏🙏

  • @YouT-oz2yv
    @YouT-oz2yv Před 6 měsíci +2

    Om sri laxmi narasimha swamy jai 🙏🙇‍♂️

  • @user-nv2ug2rs8o
    @user-nv2ug2rs8o Před 6 měsíci +3

    Jai Shivakeshav! Nice explanation👏!

  • @JahnaviReddy-vw8jn
    @JahnaviReddy-vw8jn Před 2 měsíci

    Naaku baaga nacchindi aentante ayyavaru vaishanudu ayina sivakeshava abedham choopinchinanduku dhanyavaadadhalu

  • @kkkitchen5526
    @kkkitchen5526 Před 6 měsíci +1

    Om namaha Shivaya 🙏🙏🙏

  • @vaddesailu6783
    @vaddesailu6783 Před 6 měsíci +2

    Thanks!

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... మీరిస్తున్న ఈ ప్రోత్సాహం నా బాధ్యతను మరింత పెంచుతోంది.

  • @gangadharg1502
    @gangadharg1502 Před 5 měsíci +1

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏♥️🌹

  • @sushilammamunnur3637
    @sushilammamunnur3637 Před 6 měsíci +5

    Temple ku mana వంతు దన సాయం చేసి భక్తి చూపాలి colars లేదా అనీ other కల్పించాం గలగాలి జై శివ కేశవ స్వామి

  • @jayasree7321
    @jayasree7321 Před 6 měsíci +2

    జై శ్రీమన్నారాయణ ఓం నమః శివాయ

  • @geetamadhavi6112
    @geetamadhavi6112 Před 4 měsíci

    Thank you so much sir for the information 🎉

  • @kanjarlasomeshwarrao1188
    @kanjarlasomeshwarrao1188 Před 5 měsíci

    చాలా గొప్ప ఆలయం చూపించాలి ధన్యవాదములు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ జై శ్రీరామ్ జై తెలంగాణ

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 Před 6 měsíci +2

    Dhanya.vadhamulu..om.namonarayanaya.namaha

  • @vasanthaperuka976
    @vasanthaperuka976 Před 5 měsíci

    👏👏👏👏👏 Danyavadalu sir . God bless you.

  • @satyalakshmi6308
    @satyalakshmi6308 Před 6 měsíci +2

    చాలా చక్కటి ఆలోచన.

  • @tarajuvva6572
    @tarajuvva6572 Před 6 měsíci +1

    After 27 years tharuvaatha mee valla a temple ni chusaanu na chinna naati gnyapakaalu malli gurthuvachayi Bathukamma thesukoni velli temple lo dharshanam chesukoni intiki vachevallam. Bro meeku thank you ane word chala chiinadi 🙏💜from🇺🇸

  • @satyanarayana-vj8nh
    @satyanarayana-vj8nh Před 6 měsíci +2

    Thanks bro wish you all the best 🎉

  • @chandrakalachilkuru7144
    @chandrakalachilkuru7144 Před 6 měsíci +2

    Thanks babu

  • @narsimhareddy7028
    @narsimhareddy7028 Před 6 měsíci +2

    Mee explanation chala bagundi 1day back injapur balaji venkateswara swamy temple darshanam chesukunnanu

  • @user-hf9ji1bd9o
    @user-hf9ji1bd9o Před 5 měsíci

    Jai shree Ram

  • @ubyadav6923
    @ubyadav6923 Před 5 měsíci +1

    Thanks om namaha shivaya

  • @umaranigottala6927
    @umaranigottala6927 Před 6 měsíci

    చాలా బాగుంది

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Před 6 měsíci

    Om namo narayanaya om namah shivaya 🙏🙏🙏🙏🙏💐💐💐💐 thank you bro God bless you 🎉🎉

  • @PratapVinodkumar
    @PratapVinodkumar Před 6 měsíci +2

    Jai bolenath har har. Mahadeva

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před 6 měsíci +2

    Om namah shivaya

  • @Naturewanderlust878
    @Naturewanderlust878 Před 5 měsíci

    🙏🙏🙏 Andharni prema anuragalatho kalisi melisi undela deevinchu thandri 🙏🙏🙏🔱

  • @gangadharg1502
    @gangadharg1502 Před 5 měsíci +1

    ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣಾಯ ನಮಃ🙏♥️🌹

  • @kothanagender9388
    @kothanagender9388 Před 5 měsíci +1

    Chala bhagauadu anna

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj Před 5 měsíci +2

    స్వామి మమ్మల్ని అందర్నీ క్షమించు తండ్రి అందర్నీ చల్లగా చూడు తండ్రీ

  • @maringantilakshmi2787
    @maringantilakshmi2787 Před 5 měsíci

    Adhbhuthamina alayanni choopincharu dhanyavadalu

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 Před 5 měsíci

    ధన్యవాదములు.

  • @mvijayaarts
    @mvijayaarts Před 6 měsíci +2

    అపురూపమైన ఆలయాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు ఎన్నోసార్లు గౌలిపురా కి విలీనం కానీ తెలియ దు ధన్యవాదములు

  • @srramesh354
    @srramesh354 Před 5 měsíci

    చాలా భాగూ ఉంది అన్నయ్యా

  • @sivaparimala8656
    @sivaparimala8656 Před 6 měsíci +3

    🙏🙏

  • @bodigemahesh9731
    @bodigemahesh9731 Před měsícem

    Nice video Anna maymu kuda okuppudu Gowlipura Undavallam baktham bavi anta challa famous unday Anna🙏👌👍

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 Před 6 měsíci

    ఓం నమశ్శివాయ, శ్రీలక్ష్మీ నారాయణ జై

  • @user-jg2xx7bn3i
    @user-jg2xx7bn3i Před 5 měsíci

    Thanks anna.
    Really nice job. Enlightening us with our beautiful culture, history and divinity. Showing us the old and powerful temples, really hats off to you.

  • @jagadishraomudigonda1454
    @jagadishraomudigonda1454 Před 6 měsíci +3

    Anna
    Meeru videos chala baga cheastunnaru.
    Ee roju. Shankarpally lo marakatha shiva lingam darshanam cheaskunnanu.

  • @pavanishakerpavanishaker8976
    @pavanishakerpavanishaker8976 Před 6 měsíci +3

    Hi brother mevala Naku hayathnagar bhramasutram shivalinga darshnam cheskuna 2weeks back. Thank you very much annaya😊🙏

  • @gayatrirani3711
    @gayatrirani3711 Před 4 měsíci

    ఏదైనా క్షేత్రం గాని,గుడులు గాని దర్శనీయ స్థలాలు గాని, బాగా వెలుగులోకి రావాలన్నా వాటివద్దకు ప్రజల రాకపోకలు ఉండాలి. అలా ఉండాలంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యము, తిండి, మంచినీటి సౌకర్యం ఉండాలి.అప్పుడే జనాలు ఎంత దూరం ఉన్నా వస్తుంటారు. రవాణా సౌకర్యాం అభివృద్ధి చేస్తే మిగతావి వాతంతట అవే సమకూరుతాయి.

  • @mutyamkotipalli4744
    @mutyamkotipalli4744 Před 6 měsíci +2

    Hiii Anna kandhi and Nandhi kandhi darsanam chesukunnamu chala bhagundhi thanks anna

  • @sathishchippa864
    @sathishchippa864 Před 5 měsíci

    Om namah shivay

  • @jayasree6999
    @jayasree6999 Před 5 měsíci

    Good

  • @boievanitha8341
    @boievanitha8341 Před 5 měsíci +1

    God bless you Thamudu
    Anne hyd lo unna old temple s chuisthunnaru chala bagunnai

  • @C.h.a.y.a
    @C.h.a.y.a Před 6 měsíci +2

    Kindly Share the song details which is being played in background. .."hari narayan krishna aadi ogo maa vinnapamu".🙏

  • @muthyalrao9408
    @muthyalrao9408 Před 5 měsíci

    🙏🙏🙏

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t Před 5 měsíci

    ప్రభుత్వాలు భాద్యతగా chepadite.మంచి జరుగుతుంది

  • @godfathershiva6217
    @godfathershiva6217 Před 6 měsíci

    Good Shiva Baba blesses you all 🎉

  • @polasureshkurmar295
    @polasureshkurmar295 Před měsícem

    💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏🙏

  • @Vedishwar
    @Vedishwar Před 6 měsíci +3

    I'm Ujwal Sir

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... గుర్తుపట్టాను. బాగున్నారా... వీడియో ఎలా ఉంది.

  • @gamingvanithkumar9558
    @gamingvanithkumar9558 Před 6 měsíci +2

    Nenu na chinnatanamlo akka de adukunnanu a ratam ekki adukune vadini❤

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... గ్రేట్

  • @umashanker1093
    @umashanker1093 Před 5 měsíci

    👌👌🙏🙏🙏

  • @vandanakandi5150
    @vandanakandi5150 Před 5 měsíci

    👏👏👏👏👏👌👌🙏🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 6 měsíci +2

    🕉 🕉 🕉

  • @ranganathp5133
    @ranganathp5133 Před 6 měsíci +2

    Exllent sir please send location sir

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... Location: maps.app.goo.gl/mvnRu2b2Wb9PVWuY9

  • @C.h.a.y.a
    @C.h.a.y.a Před 6 měsíci +2

    Please share the the link for the song which is been played in background.. "hari narayan krishna aadi ogo maa vinnapamu"

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు.... మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుడిని. నా బాధ్యత మరింత పెరిగింది.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      దయచేసి మీ మెయిల్ అడ్రెస్ నా జి మెయిల్ (teluguthoughts2022@gmail.com) కు పెట్టగలరు.

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 Před 6 měsíci +2

    Attapur lo kuda 1000 years old temple undi, have you been der allready. Kala Hanuman temple in attapur

  • @sudhakarrao3317
    @sudhakarrao3317 Před 13 dny +1

    LAl

  • @varalaxmikamble8446
    @varalaxmikamble8446 Před 6 měsíci +3

    Hi

  • @vemaleshgoud
    @vemaleshgoud Před 6 měsíci +2

    Koti lo mahalakshimi temple untundhi. Ammavari vigraham chala baguntundhi. Sri krisha and shiva upalayalu kuda untayi. Ammavari temple mandapam pai oka nagu pamu design untindhi.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... మీకు వీలైతే దయచేసి లొకేషన్ పంపిస్తారా

    • @vemaleshgoud
      @vemaleshgoud Před 6 měsíci

      @@teluguthoughts maps.app.goo.gl/V92iqPUzGHWEa3B3A

    • @vemaleshgoud
      @vemaleshgoud Před 6 měsíci

      @@teluguthoughts koti maternity hospital ki opposite lo Narasimha Swamy Gudi kuda Chala purathanamainadhi. Akkadiki velthe e rendu gudulu cover cheyochu.

    • @vemaleshgoud
      @vemaleshgoud Před 6 měsíci

      maps.app.goo.gl/V92iqPUzGHWEa3B3A

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 Před 6 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @user-ju5eo9px7w
    @user-ju5eo9px7w Před 6 měsíci +1

    Surrounded by fanatical fellows, it is great that Sri Vaishnavas protected their temples and modes of worship.

  • @gsandeep7369
    @gsandeep7369 Před 6 měsíci

    Chaala baagundi goppa templekaani madhylo saibu sai yenduko goppa vaaraina ayyangaarlu saibu saini encourage chestay Inka jagadguruvula viluva yemi shankaracharyulu leru ,raamanujulu leru saibu sai unnaadu dayachesi ayyavaarlaku mee Chanel dwaara vinnavinchandi please bjp ki vote vestay aalayau nilabadathaayi smt subhaashini thirupathi.

  • @yadavsathyanarayana3618
    @yadavsathyanarayana3618 Před 6 měsíci +1

    Adres cheppandi exat

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Před 5 měsíci +1

    Nenumaa owner ku manavaraaluku Geetha nerpustunnanu 500 given this month fees pls god give her should pay tlhelp god this month fees both are learning fees less getting she should respect ne pls god yu love gid pls me om om om om om om om om om

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 Před 5 měsíci

    Bhagayanagaramulo ,anniyochotla ,vala,yeaars.,charithrakalagina alayalu paryavakishnchi, utube dwara teliyachasina mediavarki vala,krutatazatalu telupu, mana swatantra telagana go,vt, development,chayalani,vinnavinchukuntu, mana sanatana sampradayanni rakishavalasinadiga manvichayuchunnamu

  • @user-sh7bk5rd9f
    @user-sh7bk5rd9f Před 6 měsíci

    Timings of the temple please

  • @mudirajkrishna4844
    @mudirajkrishna4844 Před 6 měsíci +1

    జై శ్రీమన్నారాయణ. జై జై లక్ష్మీనారాయణ🙏🙏🙏

  • @JahnaviReddy-vw8jn
    @JahnaviReddy-vw8jn Před 2 měsíci

    Deyyaniki jai kodithe swami alaginatlunnaru anduke radham lo bayaluderara

  • @b.s116
    @b.s116 Před 6 měsíci +2

    Jbs nundi ela vellli

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... JBS నుంచి చార్మినార్ బస్ లు ఉన్నాయి. చార్మినార్ నుంచి దగ్గరే ఆటోలో వెళ్లొచ్చు.

  • @nagamani-fr8qt
    @nagamani-fr8qt Před 6 měsíci +2

    Ayavaru chelabagachupicheru

  • @shailajasriya3836
    @shailajasriya3836 Před 5 měsíci

    🪷🪷🪷🙏🙏🙏

  • @NagalaxmibaiMaheth
    @NagalaxmibaiMaheth Před 5 měsíci

    🚐 root map Places name Temple name Puja times open Times please

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 Před 6 měsíci +2

    Gpay ID Please.

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు.. anumalashyam-1@okicici (GPay)

  • @sujathachamarthy7549
    @sujathachamarthy7549 Před 6 měsíci +2

    Chalachalatqnana plz phone number

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci

      ధన్యవాదాలు... మీరు దయచేసి నా మెయిల్ ( teluguthoughts2022@gmail.com) కు మీ నంబర్ పెడితే కాంటాక్ట్ అవుతాను. అన్యధా భావించవద్దు.

  • @chilkuru
    @chilkuru Před 6 měsíci +2

    Thanks

    • @teluguthoughts
      @teluguthoughts  Před 6 měsíci +1

      ధన్యవాదాలు... మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి

  • @usharanimysore9922
    @usharanimysore9922 Před 6 měsíci +1

    చాలా బాగుంది