Konaseema-Coconut: వందల ఏళ్ల కిందట కోనసీమకు కొబ్బరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కథేంటి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 1. 09. 2020
  • "కొబ్బరాకు నీడలో... గోదారి ఒడిలో... వయ్యారి భామలా... ఒదిగి ఉన్న కోనసీమ." - ఇది ఓ కవి భావావేశం. కోనసీమ అనగానే కొబ్బరి చెట్లే గుర్తుకొస్తాయి. కోనసీమతో ఇంతగా పెనవేసుకుపోయిన కొబ్బరి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఆ కథేంటో చూద్దాం రండి. రిపోర్టింగ్: వి.శంకర్; కెమెరా: పి.రవి; డ్రోన్ కెమెరా: తేజ దవులూరి; వీడియో ఎడిటింగ్: చంద్రశేఖర్ పెదపెంకి.
    #KonaseemaKobbariKatha #CoconutTreesinKonaseema #WorldCoconutDay
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 389

  • @chanduvinaykadali4496
    @chanduvinaykadali4496 Před 3 lety +180

    మన గోదారోళ్ళు ఎంతమంది ఉన్నారు🌴🌴🌴

    • @anushaganta5060
      @anushaganta5060 Před 3 lety +1

      Present sir...

    • @maheshburra4692
      @maheshburra4692 Před 2 lety +6

      పాపా 300 ఏళ్ల కింద కాదు వేల సంవత్సరాల కింద నుంచి కొబ్బరి కోనసీమలో ఉంది
      సముద్రంలో కొబ్బరికాయలు కొట్టుకు వచ్చాయి అంట ఇంకా నయ్యం గుళ్లో కొబ్బరికాయ కొట్టడం కూడా యూరప్ నుంచి వచ్చిన కల్చర్ అని చెప్పినట్లు చెప్తావ్ ఏమో

    • @Traveller_Venky
      @Traveller_Venky Před 2 lety +2

      నాది కోనసీమ అన్నా

    • @sanepeddabrahmaiah6909
      @sanepeddabrahmaiah6909 Před 2 lety +1

      నేను గోడరోడ్ని కాదు ఐనా నాకు ఇష్టం

    • @rakeshdurgham733
      @rakeshdurgham733 Před 2 lety

      Nen lenu

  • @anushaanu5341
    @anushaanu5341 Před 4 lety +367

    కొబ్బరాకు నీడలో... గోదారి ఒడిలో... వయ్యారి భామలా ఒదిగి ఉన్న కోనసీమ 👌👌👌
    బ్యూటీఫుల్ వీడియో బిబిసి😍👍👏

  • @krishnabalabhadruni3003
    @krishnabalabhadruni3003 Před 4 lety +151

    మాది కోనసీమ నేను కొబ్బరి తోట రైతును మాకు కొబ్బరి చెట్టు దేవుడు ఇచ్చిన వరం

    • @shaidakhan4366
      @shaidakhan4366 Před 4 lety +1

      We Miss

    • @shaidakhan4366
      @shaidakhan4366 Před 4 lety +2

      I am from from Krishna delta

    • @KONASEEMARIDERINFO
      @KONASEEMARIDERINFO Před 3 lety +1

      Avunu కదండీ మరి

    • @kavalimurali7195
      @kavalimurali7195 Před 3 lety

      Makuo kobbari kayalu kavali me phone number ceppandi ryaithu gaaru please business purpose koraku

    • @krishnachandu8156
      @krishnachandu8156 Před 3 lety +3

      Ayya... Kobbari mana sanathana dharmam lo yenno vela samvatsarala charithra unna jathi.. Sudden gaa dhani meedha... Veree desalanunchi kottukochindhani... Abadhalni nijam chesee prayathnalu jaruguthunnai... Repu yevado... Vachi mana kobbari chetla jathi vithanala rights naavi kabatti.. Meeru aa panta pandinchakoodadhani antadu.. Same ilaa bangala dhumpalameedha coco cola industries panjab lo chesindhi... Dhayachesi... Ee video lo ardhanni grahinchandi... Like cheyadam valla paroksham gaa manam ee video ni oppukunnattu.

  • @rakeshp9741
    @rakeshp9741 Před 4 lety +115

    ఒక్కపుడు చేలా అందంగా ఉండేది కానీ ఇప్పుడు లేదు రియల్ ఎస్టేట్ వలన కొబ్బరి
    తోటాలు కనుమరుగతుయ్యాయి

  • @indhub.manojreddy8651
    @indhub.manojreddy8651 Před 4 lety +210

    మా గోదావరి మా కోనసీమ ❤❤

  • @sambs3609
    @sambs3609 Před 4 lety +202

    దయచేసి ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేయకండి.

    • @vijaykumargoud6251
      @vijaykumargoud6251 Před 4 lety +11

      భయ్యా,నాది అదే భయం ఎక్కడ రియల్ ఎస్టేట్ కోసం వాడతారో అని.

    • @letsseekonaseema
      @letsseekonaseema Před 3 lety +10

      Already start ayipoyindhi bro

    • @ravinaidu12
      @ravinaidu12 Před 3 lety +6

      Madhi same place already start iendhi

    • @Sairam30722
      @Sairam30722 Před 3 lety +4

      Already cheruvulu tho aipoyindga

    • @SY27196
      @SY27196 Před 3 lety +1

      Ha ha

  • @ndaman333
    @ndaman333 Před 4 lety +66

    వీడియో చాలా బాగుంది. మంచి సమాచారం. నిజంగా సముద్రం ద్వారానే కొబ్బరి వచ్చిందని కోనసీమలో అందరికీ తెలుసు.

  • @gsrinu257
    @gsrinu257 Před 4 lety +58

    ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి లో కొబ్బరితోట ల్లోఉంటే ఆ హాయే వేరు

  • @varmaaddanki9496
    @varmaaddanki9496 Před 4 lety +24

    TQ BBC KONASEEMA ❤️❤️❤️❤️ gurinchi teliyaparichinanduku.........

  • @aranyaDandaka
    @aranyaDandaka Před 4 lety +53

    Konaseema valla yasa vinaneeki masth anipistadi....from Warangal ❤️♥️

    • @kyogesh9971
      @kyogesh9971 Před rokem +1

      Maa konaseema vallu evarikina koncham respect yekuva echi matladaru anduke ala untundi andi

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před 3 lety +4

    హరిత వర్ణపు వస్త్రం బు దరియించి గుమ్మడి పూలు చంద్రబింబ వంటి మోము కలిగిన నా నేస్తమా. పదాహరణాలు గలగల గోదావరి సొయగల పసిడి పచ్చని నారికేళ సిరులు కలిగిన నా అందల సీమ. శ్రీదేవీ భూదేవి సమేత కలియుగ శ్రీవెంకటేశ్వరుని పరిణయ విడిది విహారి పచ్చని వివాహ స్వర్గదామ భూలోక స్వర్గ సీమ నా కోనసిమ

  • @alapatijayakumar9215
    @alapatijayakumar9215 Před 4 lety +89

    మూడు శతాబ్దాలు కాదు హిందూ దేశంలోనే కొబ్బరికాయ పుట్టింది కొన్నివేల శతాబ్దం నుంచి కొబ్బరికాయ కొట్టడం ఆచారం ఆచారం గా ఉంది

    • @LearnVedicscriptures
      @LearnVedicscriptures Před 4 lety +3

      అవును

    • @grandhiganesh2474
      @grandhiganesh2474 Před 4 lety +17

      బీబీసీ ఇలాంటి వీడియోలు చేస్తూనే కొన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది

    • @ChandraMouliRayaprolu
      @ChandraMouliRayaprolu Před 4 lety +8

      కోనసీమకు వచ్చి మూడు వందల ఏళ్ళు అయిందని చెప్పారు. భారతదేశంలో ఎప్పటినుంచో ఉంది. గమనించాలి

    • @grandhiganesh2474
      @grandhiganesh2474 Před 4 lety +8

      @@ChandraMouliRayaprolu సార్ ఉందే అని చెప్పారు కదా మళ్లీ వచ్చింది అని ఎలా చెప్పారు ఇక్కడ ఆ చిన్న మెలిక మాట మీరు అర్థం చేసుకోలేదు ఇది బ్రిటిష్ వంకర బుద్ధి అంతే ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే మేము ఏమీ చెప్పలేము

    • @ChandraMouliRayaprolu
      @ChandraMouliRayaprolu Před 4 lety +7

      @@grandhiganesh2474 మూడు వందల ఏళ్ళకు మునుపు భారతదేశంలో ఇతర భాగాల్లో ఉన్నా కోనసీమలో కొబ్బరికాయ లేదు. మూడువందల ఏళ్ళ నాడు కోనసీమకు కొబ్బరికాయ తీరానికి కొబ్బరికాయ కొట్టుకొస్తే అప్పుడు ఇక్కడ కూడా కొబ్బరి సాగు మొదలైంది. అంతకు ముందు కేరళలో ఉండేది, కానీ రవాణా లేదు కదా. అది విషయం. అయినా ఇది బిబిసి సృష్టించిన కొత్త కథనం కాదు, కోనసీమలో తరతరాలుగా చెప్పుకోబడుతున్నదేే

  • @godfather6120
    @godfather6120 Před 2 lety +2

    శ్రేష్టమైన కొబ్బరినూనె ఈ కొబ్బరి నూనె మనం వాడుకునే వారు అయితే మన దేశం అభివృద్ధి అవుతుంది ఇతర దేశాల నుంచి కి వంట నూనె అనుకుంటున్నాము దానిలో కెమికల్ ఉంది

  • @mujavarmahaboob8333
    @mujavarmahaboob8333 Před 4 lety +21

    బ్యూటిఫుల్ వీడియో బీబీసీ థాంక్స్

  • @Movie_world-atoz
    @Movie_world-atoz Před 3 lety +7

    మా గోదావరి. మా కోనసీమ❤️❤️

  • @sunilsantosha8001
    @sunilsantosha8001 Před 3 lety +5

    5:17 Proud to be from Konaseema (Sakhinetipalli)

  • @Maninidu
    @Maninidu Před 3 lety +1

    మాది కూడా గోదావరి జిల్లా నే, మీరు చెప్పిన అందాలు ఇప్పుడు లేవు, ఒక్కపుడు ఎక్కడ చూసినా పచ్చదంతో ఉండేది, కానీ ఇప్పుడు ఈ reliance, ONGC, Gail, వాళ్ళు వచ్చి, భూమిలో ఉన్న సారం మొత్తం తీసేసి, వ్యాపారం చేసుకుంటున్నారు, దానికి తోడు సైట్లు చేసి అమ్మడం మొదలు పెట్టారు, ఒక సేంట్ సైట్ విలువ కంటే 1 ఎకరం కొబ్బరి తోట విలువ తగ్గువ ఉంటుంది, ఇది ఇప్పటి మా కోనసీమ,

  • @user-xh1ph9ty6b
    @user-xh1ph9ty6b Před 3 lety +2

    కోనసీమకు కొంగు బంగారం కొబ్బరి చెట్లు, నవంబర్ 6-1996 తుఫాన్ తర్వాత కొబ్బరి చెట్లు ఇప్పటికీ కోలుకోలేదు, ఇప్పుడు వైరస్ కారణంగా చెట్లు ఆకులు నల్లటి మచ్చలు గా వచ్చి కాయలు దిగుబడి తగ్గి కొబ్బరి, ఉత్పత్తి కోలుకోలేని విధంగా తయారయింది, సిటీ కే పరిమితం అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోనసీమకు అడుగుపెట్టి. ఉన్న కొద్దిపాటి చెట్లను నరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు, కొత్తగా పొలం లో కొబ్బరి చెట్లు నాటే రైతే కరువైనాడు తాతలు, నాటిన మొక్కలు,కాపు మనం అనుభవిస్తున్నడు, రేపటి తరం కోసం మనం నాణ్యమైన ఎత్తు తక్కువైన కొబ్బరి చెట్లను నాటి మన వంతు కృషి చేయాలి

  • @ranjithsutakani2473
    @ranjithsutakani2473 Před 3 lety +1

    భారతదేశానికి వన్నె తెచ్చిన ఈ కోనసీమ అందాలు లో ముఖ్యమైనది కొబ్బరి తోట రైతులు అని కాకుండా మిగతా రైతులుని కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము,వారికి తగిన జీవిత బీమా అందేలా ప్రోత్సహించాలని ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము.. 🙏💕👍

  • @kbdv_232
    @kbdv_232 Před 3 lety +1

    Thankyou bbc 🙏 మా కోనసీమ గురుంచి చాల మంచిగా చూపించారు ...❤️u

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 Před 3 lety +45

    సముద్రం లో కొబ్బరికాయ కొట్టుకొచ్చి ఇక్కడ కొబ్బరి తోటలు ఏర్పడ్డాయా? పురాతన కాలం నుంచి కొబ్బరి భారత దేశం లో ఉంది, నారికేళం అనే సంస్కృత పదం తెలీదా.

  • @savithriadabala412
    @savithriadabala412 Před 3 lety +4

    Thank you BBc channel ki 👍
    MAA Amma valla village Amalapuram 🙏🙏🇮🇳🇮🇳

  • @shivakasicorner
    @shivakasicorner Před 4 lety +8

    My beautiful konaseema I love my native place

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 Před 3 lety +1

    మన ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే మన దేశంలో నే నెంబర్ వన్ టూరిస్ట్ స్పాట్ అవుతుంది మన ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఒనజీసీ, గైల్, రిలయన్స్ ఆయిల్ కంపెనీ కి మా ప్రాంతాన్ని అమ్మేసారు
    బీబీసి మంచి విశ్లేషణ 👍

  • @shekarsatha
    @shekarsatha Před 4 lety +4

    హిందూ పూజా విధానం లో కొబ్బరికాయ చాలా ముఖ్యం
    బిబిసి వాళ్ళకి తెలియదేమో
    ఇక హిందూ ధర్మం ఎంత పురాతనమైందో బిబిసి కి తెలియదా

  • @santoshkumar-qh2ii
    @santoshkumar-qh2ii Před 4 lety +27

    Iam very very lucky. కోనసీమ అల్లుడు ఇక్కడ ఆఅయి

  • @srinivasarao4249
    @srinivasarao4249 Před 3 lety +8

    ఆక్వా కల్చర్ వచ్చాక గోదావరి తీరం అందం మాయమైంది.

  • @pavang4408
    @pavang4408 Před 4 lety +2

    థాంక్యూ BBC ..మా కొనసీమను చాలా అందంగా చూపించారు...

  • @darlingmowa
    @darlingmowa Před 4 lety +8

    Dear BBC, పచ్చని కోనసీమలో కొబ్బరి ని నమ్ముకున్న భీమరాజు లాంటి వారి బతుకులు కోనసీమ అందాలు పాటలు, కవితలల్లో వల్లించిన రీతిలో లేవని At 03:07 తెలుస్తుంది.. Thanks for showing otherside of konasaeema workers problems. 🙏💐

  • @katarimahendrarameshnaidu2766

    2:08 start super words

  • @truthandvision.kn.v.prasad4158

    "విజనరీకి-విజన్ లెస్ కి తేడా ఇలాగే ఉంటుంది"
    ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది! (కాయలు కాసిన, కాయక పోయినా)
    1) రైతన్నకు కులం అనేది లేదు. అన్ని కులాల వర్గాలలో పేద రైతులు ఎంతో మంది ఉన్నారు!
    రైతులకు కూడా కులాలను అంటగట్టి పరిపాలించే ఈ ప్రభుత్వం, ఎప్పుడు ఏ పంట వేయాలి? వారికి ఎటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి? వారి సమస్యలను ఎలా పరిష్కరించాలి? వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఎటువంటి భరోసా ఇవ్వాలి? అనే ధోరణిలో ఆలోచిస్తుంది అని అనుకోవడం, ఈ పదిహేను నెలల పాలన చూశాక అది ఒక పగటి కలే అనుకోవాలి!!
    2) దేశంలోనే గాని, రాష్ట్రంలోనే గాని జరుగుతున్న మాటల గారడీ పాలనలు చూస్తుంటే, రైతులే కాదు దేశవ్యాప్తంగా 110 కోట్లకు పైగా ఉన్న సామాన్య ప్రజలందరికీ కూడా, ముందు ముందు సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి!
    3) కారణాలు.. అధికార పీఠం పైన ఉన్న శ్రద్ధ, ప్రజల పైన లేకపోవడం! జీవితకాలం పదవిలో కొనసాగాలి అనే ధ్యాస, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని అత్యాస, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేనికైనా దిగజారే దురాశ, వ్యవస్థలను అడ్డంపెట్టుకుని బెదిరించి భయపెట్టి, ప్రశ్నించే వారిని అణచివేతకు గురి చేసి, రాష్ట్రం ఏమైపోతే మనకేమి?? దేశం ఏమైపోతే మనకేమి?? ఎలా గెలిచామా అన్నది కాదు! అధికారంలో ఉన్నామా లేదా అనేదే ముఖ్యం
    అనుకునే వారి దూరదృష్టి ముందుచూపు కేవలం అధికారం పైనే ఉంటుంది గానీ, చంద్రబాబు హైటెక్ సిటీ 2020 విజన్ లాగా దూరదృష్టితో ముందుచూపుతో ఆలోచించే విజ్ఞత సంస్కారం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ లేవు!!
    4) దీనికి నిలువెత్తు మరో నిదర్శనం రాజధాని అమరావతి! ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, 33500 ఎకరాలను రైతుల దగ్గర్నుంచి సేకరించి, ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలి, నేను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు నాకు ఓటు వేయాలి అని కోరుకునే వాడు ఈ దేశంలోనే ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు!!🙏
    5) కానీ జరిగిందేమిటి? జరిగిన మాయాజాలం అందరికీ తెలిసిందే! రాజధానికి భూమి ఇచ్చిన రైతుల కళ్ళల్లో కారం కొట్టారు! అనేక గుండెలు ఆగిపోయాయి! మూడుముక్కలాట కి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి, తోలుబొమ్మలాటలు ఆడిస్తున్నారు! కేవలం కక్షసాధింపు రాజకీయాలు, ఆ రాజకీయాలకు అనుగుణంగా ప్రజల భవిష్యత్తు నాశనం, యువతకు జీవనోపాధి లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, కుటుంబ పోషణకు ఇతర రాష్ట్రాలకు కాదు, ఇతర దేశాలకు వలస వెళ్లి పోయే పరిస్థితి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది!
    6) అన్ని రాష్ట్రాలు బాగు పడితేనే
    దేశం బాగుపడుతుంది అనేది చంద్రబాబు సిద్ధాంతం అయితే, అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో రకంగా మా జండానే ఊపాలి అనేది, అధికార దాహంతో ఉండే వారి సిద్ధాంతం!!
    7) ఒక దేశం మరొక దేశం పైన కక్షలు కట్టుకోవడం చూశాం! కానీ మన దేశంలో అయితే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం పైన కక్ష కట్టడం, సాక్షాత్తు గుజరాత్ PM మోదీ తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చి మడమ తిప్పడం, మా గుజరాత్ స్టేట్ కన్నా ఆంధ్ర ప్రదేశ్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ రావడం గమనించిన మోడీ కెసిఆర్ లు, ఆ రాష్ట్రం ప్రీ ప్లాన్డ్ క్యాపిటల్ సిటీ గా రూపుదిద్దుకుంటే, మనకు పెట్టుబడులు తగ్గిపోతాయి అనుకోవడం, ఆ రాష్ట్రాన్ని తొక్కి వేస్తే, పరిశ్రమలన్నీ మనకి వచ్చేస్తాయి అనుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం మా రాష్ట్రంలో పెరగడం వల్ల మా రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది అని ఆలోచించే సత్తా లేని, చేతకాని, అడ్మినిస్ట్రేషన్లో సరైన అనుభవం లేని, పెట్టుబడులు తీసుకురాలేనివాళ్ళు, పరిశ్రమలను తీసుకురాని వాళ్ళు, ఈ రాష్ట్రాలను దేశాన్ని పరిపాలిస్తున్నారు! వీళ్ళని విజనరీ లీడర్స్ అంటారా???

    • @sivakonkipudi5579
      @sivakonkipudi5579 Před 4 lety +1

      Siggu leni bhajana raithu laku kavalsinadi realestete business kadu.water marketing sagu.neeru projects nadi lo bote race lu kadu telusuko yellow gorre

  • @dharmareddy179
    @dharmareddy179 Před 3 lety +1

    B b c వారికి మనసంసకృతి గురుంచి పూర్తిగా తెలియదో లేదో లేకా మనమీద శీతకన్ను పెటినటుంది సుమారు ఐదు వేల
    సంవత్సరాలనుండి మాదేవుఁలకు సమర్పిస్తూనే వున్నాము ఆపెద్దాయన చేపినట్లు దేశీయ కొబరి చెట్లు వున్నాయి b b c గుర్తు చేసుకోవాలి

  • @MrPoornakumar
    @MrPoornakumar Před 2 lety +2

    కొబ్బరికాయలు రాలి, సముద్రపు అలలతో కొట్టుకు రావడం, మరో తీరాలలోచేరి మొలకెత్తి వృక్షాలవడం సహజసిద్ధ ప్రక్రియ. కొబ్బరివనాలు ఉష్ణప్రాంతాలతీరాలలో కోనసీమ కూడా చేరివుంది; అనాదిగా వున్నవి .అంతేకాని అంతకుముందు కొబ్బరికాయలు లేనట్టు, అవెక్కడనుంచో వచ్చాయనుకోవటం సబబుకాదు.

  • @kommavariashok8502
    @kommavariashok8502 Před rokem +1

    Really good nature in Andra iam from Telangana..

  • @suryakanthamkosuri2545
    @suryakanthamkosuri2545 Před měsícem

    ⛄ సత్యయుగం కు ముంధే కొబ్బరి ఈనేలపై ఉంది 🌹

  • @br75857
    @br75857 Před 4 lety +23

    Coconut is mentioned in ancient Indian mythological texts. It has been in use thousands of years ago.

    • @dasp.m6689
      @dasp.m6689 Před 3 lety +1

      In which ancient text??

    • @onlineshopper7629
      @onlineshopper7629 Před rokem

      బత్తాయి వచ్చాడు. Aircraft, metro కూడా ఉన్నాయి మన mythology.

  • @laharip6336
    @laharip6336 Před 4 lety +4

    Our Heavenly konaseema ♥️

  • @vvsekhar1
    @vvsekhar1 Před 4 lety +3

    Thank you Dear BBC for making beautiful video on our Konaseema 🙏🙏😁😁😍😍👍👍💖💖🤗🤗

  • @bheemsondi9272
    @bheemsondi9272 Před 3 lety +3

    భీమవరం లో సుడలి పచాని కోబరి చెట్లు మరియు అందలు నాకైతే చాలా బాగా నచ్చింది భీమవరం my love

    • @PawanKumar-yy2kj
      @PawanKumar-yy2kj Před 3 lety

      Hai Friend Bimavaram lo kobbari thota vundha

    • @udaynani804
      @udaynani804 Před 2 lety

      @@PawanKumar-yy2kj bvrm kuda konasema a ga bro

  • @savithriadabala412
    @savithriadabala412 Před 3 lety +5

    MAA Amma valla village 🙏

  • @kiransamanto
    @kiransamanto Před rokem +2

    మాన దౌర్భాగ్యము, మన దేశంలో ఏమిపుటలేదు అన్ని పక్క దేశాలునుంచి వచ్చినది అంటారు, ( గమనిక: పూర్వం నుంచి పూజలు చేయాలి అంటె కోబరీ బొండం / కోబరీ కాయా తో పూజా చేస్తువస్తునము)

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 Před 4 lety +8

    Hi గౌతమి మేడం 👌 వీడియో

  • @ramagopalganti7168
    @ramagopalganti7168 Před 3 lety +2

    కొనసిమ కి కొబ్బరి కాయ దాదాపు ఏడువందల ఏళ్ళక్రింతం రాజరాజనరెంద్రుని కాలము లొ ద్రావిడశాఖ బ్రామ్మణూలద్వారా వచ్చీంది, రాజరాజనరెంద్రుడు చొళ రాజకుమారి ( అమ్మంగ దెవి) ( రాజెంద్రచొళ కుతురు తంజావురు ప్రభువు) వివాహం చెసుకొవడంతొ వారితొ పాటు సారె క్రింద ఐదువందల ఇరువైఆరు బ్రామ్మణ కుటుంబాలు మరియు ఇతరులు తమిళనాడు నుంచి ఆంద్రకి వచ్చరు విరికి అమలాపురం దగ్గర గల పెరురు గ్రామము ఇచ్చారు, ఆనాటికె తమిళనాడు లొ దెవాలయలములు పెద్దగ నిర్మాణం జరిగి జంతుబలుల స్తానంలొ కొబ్బరికాయలు ఉపయెగించెవారు దినితొ ద్రావిడశాఖబ్రామ్మణులుకొబ్బరి కాయలు తెచ్చి ఇక్కడ పెంచి జంతుబలులు స్తానంలొ పుజలకి ఉపయెగించెవారు అలా క్రమెణా కొబ్బరి తొటలు పెరిగి నెటికి కొనసిమ లొ డెబ్బైవెల ఎకరాలలొ పంట పండుతొంది

  • @subhash8694
    @subhash8694 Před 3 lety +1

    ఉత్తర భారతదేశంలో. కొబ్బరి సాగు గురించిన ప్రస్తావన రెండువేల సంవత్సరాల క్రితం బౌద్ధ జాతక కథల్లోనూ మరికొన్ని చారిత్రక ఆధారాలు వున్నాయి, కాబట్టి దక్షిణ భారతదేశంలో మరింత ముందునుంచే కొబ్బరి సాగు ఉండేదని భావించాలి,.

  • @jsairam8954
    @jsairam8954 Před 4 lety +12

    Konaseema lo puttalantee chala adrustam vundali....

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před 3 lety +2

    1000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన తెలుగు గ్రంధాల్లోనే కొబ్బరికాయ ప్రసక్తి ఉంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం కొబ్బరికాయ ఇక్కడికి సముద్రంలో కొట్టుకువచ్చి, ఇక్కడ మొలకెత్తడం ఏమిటి ? అయినా ప్రపంచంలోకెల్లా అతి ప్రాచీనమైన భాష అయిన మా సంస్కృత భాషలోనే నారికేళం అనే పదం ఉంది కదా ! ఇంత కంటే దరిద్రమైన చెత్త సమాచారం ఇంకేమీ ఉండదు.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Před 2 lety +4

    కనువిందు మా కోనసీమ. ❤️

  • @yeraballijp246
    @yeraballijp246 Před 4 lety +4

    భగవన్ గారి వాయిస్ చాలా బాగుంది...

  • @maheshburra4692
    @maheshburra4692 Před 2 lety +2

    పాపా 300 ఏళ్ల కింద కాదు వేల సంవత్సరాల కింద నుంచి కొబ్బరి కోనసీమలో ఉంది

  • @madisasuryanarayana158
    @madisasuryanarayana158 Před měsícem +1

    Salam konaseema

  • @dryesudas5092
    @dryesudas5092 Před 3 lety +1

    మా అంబాజీపేట..
    రత్నాల మూట...♥️♥️

  • @sathwikvecha5872
    @sathwikvecha5872 Před 4 lety +3

    Uddhanam❤️

  • @teja479
    @teja479 Před rokem +2

    I never expected bbc would explore roots of konaseema which any Indian channels dont even know it.hatsoff bbc for ur passion.

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 Před rokem +1

    యాంకర్ వాయిస్ 🙏🙏🙏🙏🤗

  • @user-wd7zv5ih2x
    @user-wd7zv5ih2x Před 3 lety +3

    🌴కోనసీమ💚అంబాజిపేట🌴

  • @nagamkarthik4872
    @nagamkarthik4872 Před 4 lety +3

    I’m from kakinada proud to be east Godavari dist

  • @Renusri12
    @Renusri12 Před 2 lety +2

    కోమదీసి..... బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు అని అనరు కదా!!☺️

  • @bunnyshepherd3278
    @bunnyshepherd3278 Před 4 lety +8

    Invasive pests which entered Konaseema such as Coconut Eriophyid mite: Aceria guerreronis in 1998 & Rugose Spiralling Whitefly (RSW) (Aleurodicus rugioperculatus) in 2016 impacted coconut farming very badly.

  • @sureshrajuisukapallirgvmygod

    My beautiful konaseema

  • @chandhusweety9710
    @chandhusweety9710 Před 4 lety +23

    మా అంబాజీపేట కేక😍

  • @sivaprasad257
    @sivaprasad257 Před 4 lety +3

    నీ బొంద కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి మన దేశంలో వుంది. ప్రతి పూజలో కొబ్బరి కాయ కొట్టడం మన సంప్రదాయం. BBC Chanel అనిపించు కొన్నారు

  • @RR_49
    @RR_49 Před 4 lety +2

    I Love BBC Channel ❤️

  • @MohanReddyyoutube
    @MohanReddyyoutube Před 3 lety +3

    అప్పటి వరదల్లో వచ్చిన చీడపీడలు ఇప్పటికి కూడా వదలలేదు.. ఆ కొబ్బరికాయల పైన ఉన్న మచ్చలు కూడా అప్పుడు వచ్చినవే ఇప్పటికీ పోలేదు..

  • @pushparam2431
    @pushparam2431 Před 2 lety

    Tqs bbc 🤩🤩😘😍konaseema godavari చాలా bagudi 🤩😍

  • @spdigital2075
    @spdigital2075 Před 4 lety +14

    godavarvallu one like esukondi

  • @angelsweety1231
    @angelsweety1231 Před 4 lety +3

    I from konaseema

    • @mintosk4050
      @mintosk4050 Před 3 lety

      Hi can i get your contact number ?

  • @kandelladurgarao3208
    @kandelladurgarao3208 Před 2 lety +1

    కొబ్బరి దింపు కార్మకుడు చాలా బాగా మాట్లాడాడు ఈ ప్రభుత్వం ఒలుపు, దింపు కార్మికులును ఆదుకోవటం లేదు.

  • @mamathachettipalli2058

    Thank you for your kind information

  • @malliswariyellambhotla3920

    Andhra kerala konaseema👏👏👏

  • @harshagoud692
    @harshagoud692 Před 4 lety

    thanks for bbc from konaseema

  • @ssaihtc8922
    @ssaihtc8922 Před 4 lety +2

    Natural beauty ❤️❤️❤️

  • @suryahappycrafts2489
    @suryahappycrafts2489 Před 3 lety

    We love to see this video

  • @Rkishor2301
    @Rkishor2301 Před 2 lety

    BBC news పక్కకు వచ్చినా ఎలా చదవాలి ఎది news ఎది న్యూసెన్స్ Telugu news channels తెలుసుకోవడం లేదు

  • @muhammads5740
    @muhammads5740 Před 3 lety

    4:10 voice

  • @tilak_godavari_abbai
    @tilak_godavari_abbai Před 3 lety +2

    1:57 real Bahubali...

  • @godaprasannakumar5652
    @godaprasannakumar5652 Před 2 lety

    Ma uru
    Nenu ekkada ki vellina ma uru andam ekkada levu my fav. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️

  • @tarun6444
    @tarun6444 Před 4 lety

    BBC topic selection & information 👌👌👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏. Idi news ante anela undi present chese vidhanam nunchi anni vishayaalalo kuda......Nonsense kadu NEWS anela undi.....Anyway BBC trend set chestu undi kotta vidhanam tho....... 👍

  • @kasinadimpalli8540
    @kasinadimpalli8540 Před 3 lety

    Prakruthi varam maa konaseema ki.... ❤️😍

  • @swamysri6348
    @swamysri6348 Před 4 lety +2

    Gopala Krishna garu chala baga chepparu. He is very knowledgeable 🙏

  • @NSK1868
    @NSK1868 Před 5 měsíci

    Godhorollam andii ❤

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před 3 lety +2

    The coconut trees are referred in telugu literature produced before 14th century from coastal area

  • @venkateswararao416
    @venkateswararao416 Před rokem +1

    Now the beauty of konaseema is fading because of real estate business and conversion towards acqua culture.

  • @yogikakkerla5199
    @yogikakkerla5199 Před rokem

    Very nice konaseema

  • @bvraghavendranaidu5050
    @bvraghavendranaidu5050 Před 3 lety +1

    BBC lo krishna mavayya.. I am very happy to see him here

  • @adepallisriram6626
    @adepallisriram6626 Před 3 lety +2

    కొబ్బరికాయ ఆలయాలలో కొట్టడం అనేది యుగాలు కాలం నుండి వుంది. నువ్వు కొబ్బరికాయ సముద్రం లో కొట్టుకొచ్చింది మూడు శతాబ్దాల క్రితం అని చూపిస్తున్నావు. బిబిసి దయచేసి ఇది సరి చూసుకోండి......

  • @user-hd5mw9yp7d
    @user-hd5mw9yp7d Před rokem

    Konaseema 🌴🌴🌴❤🙏🚩

  • @msk1989
    @msk1989 Před 3 lety +1

    దయచేసి ఈ ప్రాంతం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యకండి..వందలు కోట్లు సంపాదించి ఏం చేస్కుంటం..

  • @sadiqshaik5227
    @sadiqshaik5227 Před 3 lety +1

    I love Godavari villages

  • @111saibaba
    @111saibaba Před rokem +1

    గత ఇరవై ఏళ్లుగా కొబ్బరి కాయకు ధర పెరుగ లేదు. బొండాలు కొద్ది గా ఎక్కువ ధరకు అమ్ము కోగలుగు తున్నారు. ప్రతి వస్తువు ధర పెరుగడం గమనిస్తున్నాం. అంటే కొబ్బరి సాగు రైతుకు లాభసాటి గా లేదన్న మాట. ఈ ప చ్చని నేలను నాశనం చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యారం ఒకటి పెరిగింది. కొబ్బరి పీచుతో ఉత్పత్తులు పెంచి ప్లాస్టిక్ తాడుల వినియోగం తగ్గించ వచ్చు. కొబ్బశ్రీ చిప్పలతో గరిటలు చేయవచ్చు. ఇంటి ముందు పీచుల వలె విరివిగా ఉపయోగించవచ్చు. వంట చె రకు, ఇంట్లో గిన్నెలకు స్కబ్బర్ గా తయారు చెసి ప్రజలకు అందు బాటు లోనికి తీసుకు రావచ్చు. పరుపుల తయారి లొ కొంతశాతం ఈ పీచును వాడచ్చు. ఇలా చేయడం ద్వారా మనకు జీవనో పాధి ఎ కాకుండా పర్యావరణాన్ని కూడా సం రక్షించ వచ్చు. రీసెర్చేస్ ఈ ద్రుష్టి లొ కూడా చెయ్యచ్చు.

  • @sudhakarreddy4536
    @sudhakarreddy4536 Před 3 lety

    Very good job and it raise the hand againest the problems and to make development

  • @akbarsaleemshaik9756
    @akbarsaleemshaik9756 Před 3 lety +1

    Thank you BBC Telugu for making useful vedios

    • @mintosk4050
      @mintosk4050 Před 3 lety

      Hi where are you from ? Can i talk to you ?

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před rokem +1

    సముద్ర తీరాలలోనే ఎక్కువ గా పండిస్తే మేలు

  • @nareshkatta2008
    @nareshkatta2008 Před rokem

    Super

  • @kishoresamala835
    @kishoresamala835 Před rokem

    Natural 6packs ...

  • @UdugulaSimhachalam1985
    @UdugulaSimhachalam1985 Před 3 lety +1

    మాది కోనసీమ చల్లపల్లి

  • @rrrr4rrrrrrrrrrrrrr
    @rrrr4rrrrrrrrrrrrrr Před 3 lety

    Super konasema..kobbari Louse super sweet..

  • @hnd13
    @hnd13 Před 4 lety +7

    East or West Godavari is best
    ?

  • @No..tension73
    @No..tension73 Před rokem +1

    కొబ్బరి కాయకు వక్క కు తేడా తెలీడం లేదు కెమెరా మెన్ కి

  • @sandeepratnakar3651
    @sandeepratnakar3651 Před 3 lety

    It should present some clarity.

  • @sravankumar9870
    @sravankumar9870 Před 3 lety

    ❤ from ambazipeta