Video není dostupné.
Omlouváme se.

❤️ ఆకాశం నుండి దూకుడు ❤️ How Sky Diving Works? ❤️

Sdílet
Vložit
  • čas přidán 20. 12. 2021
  • In this Telugu Vlogs From USA, My son did skydiving for the first time and I explained the processes, how much it costs for jumping and for video and shared experience of skydiving, how parachutes works on earth, moon and mars.
    🚀 Why USA Rocket Going To Space? 🚀 ★★★★► • 🚀 Why USA Rocket Going...
    🚀 సామాన్యుల అంతరిక్ష ప్రయాణం 🚀 ★★★★► • 🚀 Why USA Rocket Going...
    #TeluguVlogs
    #USA
    #SkyDiving

Komentáře • 2,2K

  • @USARAJATeluguvlogs
    @USARAJATeluguvlogs  Před 2 lety +339

    ❤️ జీవితంలో మొదటి సారి ❤️ ★★★★► czcams.com/video/55zuVOly0iw/video.html

  • @upraouprao
    @upraouprao Před 2 lety +1090

    హాయ్...రాజా!
    నువ్వు ఇచ్చే నెరేషన్, మాట్లాడే విధానం, అసలు సిసలైన వ్యవహారిక, హాస్య సమ్మిళితమైన తెలుగు భాష అత్యంత అద్భుతం.
    నీ మాటలు వినడానికే నేను నీ వీడియోలు అన్నీ చూస్తాను.
    అభినందనలు
    💐💐💐💐💐

  • @MADHUSARVABOUMA
    @MADHUSARVABOUMA Před 2 lety +654

    ఏది ఏమైనప్పటికీ మీరు చిన్నతనంలో పొందలేని ఆనందాలు మీ బిడ్డలకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  • @shaiknayab6299
    @shaiknayab6299 Před 2 lety +151

    చెప్పే విధానం చాలా సింపుల్ గా అర్థమయ్యే రీతిలో తమాషాగా ఉంటాయి చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి చెప్పే విధానాన్ని ఇంకా బాగా నచ్చుతుంది

  • @vineelareddy3071
    @vineelareddy3071 Před 2 lety +19

    I did this exactly 10 yrs ago.the good thing is photos, videos and they gave a certificate as well. Tandem sky diving was an excellent experience. I felt like a bird flying in air and it was so calm and pleasant and view of earth was fantastic. The instructors usually have 100-200 hrs of training before they can individually jump.

  • @naveenrockz9802
    @naveenrockz9802 Před 2 lety +1182

    చిన్నపుడు మనం పైస ఖర్చు లేకుండు చెట్లు, పుట్టలు, రాళ్లు, రప్పలు వాటి మీద నుండి దూకేది ఆ రోజుల్లో మన డెడికేషన్ ఆ విధంగా ఉండేది 😍😍😍

    • @kkrservices3811
      @kkrservices3811 Před 2 lety +17

      Anna meeku e dailog set avuddhi
      Meeru ippude ila unnarante aa time lo he is very strong person from brhamanandham sir

    • @andhrawala2243
      @andhrawala2243 Před 2 lety +10

      🤣🤣😂😂😂same ur remember my childhood

    • @satisfying_indian1
      @satisfying_indian1 Před 2 lety

      Epudu duku

    • @naveenrockz9802
      @naveenrockz9802 Před 2 lety +7

      @@satisfying_indian1 ఇప్పుడు కూడా దుకొచ్చు కానీ హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు లేవు బ్రో 😍😍

    • @hackrsomu2.ogameing568
      @hackrsomu2.ogameing568 Před 2 lety +1

      ,🤣🤣😂🤣😂🤣

  • @madhavgundra7098
    @madhavgundra7098 Před 2 lety +132

    వీడియోలు ఎలా ఉన్నా గానీ మీరు చెప్పే విధానం మాత్రం సూపర్ అన్న..మీ మాటలు వింటున్నంతసేపు నవ్వుతూనే ఉంటాను..😂😂😂

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 Před 2 lety +23

    Whatever you missed in your childhood that you are getting done through your Son. Great. Your Son is very lucky to have a father like you.

  • @rachana1519
    @rachana1519 Před 2 lety +1

    ఎంత బాధలో ఉన్నా మీ వీడియో చూస్తూ మీ రన్నింగ్ కామెంట్రీ వింటే నవ్వు వస్తది tq రాజు గారు

  • @youngsheldon7563
    @youngsheldon7563 Před 2 lety +172

    Your son is fortunate to have a father like you.. because understanding youth desires n supporting them is 👍🏻 ... I admire your Boys guts

  • @sijc66
    @sijc66 Před 2 lety +14

    Your son is so brave.Kudos to him ❤❤

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar. Před 2 lety +1

    భలే కామెంటరీ అండి... నవ్వుకోలేక చచ్చా... చాలా బాగుంది.

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 Před 2 lety +133

    రాజా గారు...
    నులక మంచం నుంచి మార్స్ లోని గురుత్వాకర్షణ వరకు...వెరి గుడ్....
    విడియో కనపడేంతవరకూ....ఆసక్తికరంగా వివరించటం కష్టమే అయిననూ జరిగింది...

  • @janagamrajaram5
    @janagamrajaram5 Před 2 lety +27

    దూకుడు ఏమో కానీ మీ కామెంటరీ మాత్రం సూపర్ సార్

  • @saisasi-wq2zi
    @saisasi-wq2zi Před 2 lety

    అమెరికా చూడటం, ఈ విశేషాలు ఒక యెత్తు మీరు చెప్పే విధానం ఒక యెత్తు...సూపర్ చెప్తారు అండి మీరు...మీ మాటల కోసం చూడాలి👌👌👌

  • @dineshshavankumar5630
    @dineshshavankumar5630 Před 2 lety

    చాల బాగా చూపిస్తున్నారు. మీ వీడియోలో.మీ వాక్యాహ్నం కూడ చాల బాగుంది.

  • @bandiseshu9937
    @bandiseshu9937 Před 2 lety +66

    మీ వీడియోలు చాలా బాగుంటాయి మీ మాటలు తమాషాగా సూపర్ సార్ 😃😃😃

  • @venkatchintalachowdary007

    ఎలా రెడ్డిగారు అసలు ఎలా మీరు వర్ణించే విధానం మీకే సాధ్యం ఎలా 👌👍😍 చాలా చాలా తక్కువ సమయంలో మీరు మాట్లాడే విధానంతో మీరు చెప్పే హాస్య వర్ణన తో చాలా మంది మనసుల్లో ఓ మంచి స్ధానం సంపాదిస్తున్నారు ....మీ వీడియోలు చాలా చాలా బావుంటున్నాయి రాజా అన్న ....👏👏

  • @mabeldavid7965
    @mabeldavid7965 Před 2 lety +7

    Fantastic narration! Kudos to both dad & son....I laughed a lot listening to your funny comments, just happened to bump into your video!! Lovely. Enjoyed the parachute free drop...from Bangalore

  • @gollapatiwesley3785
    @gollapatiwesley3785 Před 2 lety

    మీ babu సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.... మీ కామెంట్రీ సూపర్ bro....

  • @usharanibyreddy893
    @usharanibyreddy893 Před 2 lety +23

    Raja gaaru meeru mana kadapa language ki brand ambassador.. 🎉👍 simple n sweet andi

  • @sai4fun
    @sai4fun Před 2 lety +84

    you deserve 1 million subscribers very descriptive narration 👌👌

  • @Mallesh6677
    @Mallesh6677 Před 2 lety +8

    Love you Raja.....👌🏻love from INDIA 🙏

  • @seshagiriraoyerramsetti5226

    Sir miru చెప్పే విధానం చాలా కామెడీగా వుంది

  • @varmads3903
    @varmads3903 Před 2 lety +3

    ఇలాంటి సాహసం చేయడానికి అందరికీ వీలుకాదు ఇంకొందరికి సాహసం చేయాలన్నా డబ్బుతో కూడిన విషయం కాబట్టి సాధ్యపడదు మొత్తానికి మీవాడు భలే చేసాడు సాహసవంతుడు మీరు చూపిస్తున్న వీడియోలు మీరు మాట్లాడుతున్న విధానం చాలా బావుంది ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి మీ వీడియోస్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు రాజుగారు 😊

  • @pubgcrazy7708
    @pubgcrazy7708 Před 2 lety +14

    ధమ్ము లేపుకుంటూ వస్తున్నారు అనే పాదాలు చాలా నవ్వు తెపిస్తున్నవి.. 😂😂😂😂

  • @santoshkumarjangam983
    @santoshkumarjangam983 Před 2 lety +4

    ఎక్కడికి వెళ్ళినా .....మన తెలుగు వారిమాటల్లో మమకారంతో కూడిన వెటకారం అదుర్స్. అందులో మీరు Ph.D చేశారు. Rock the world Both of you (Son and S/o USA Raja).👍🏼

  • @ratnakumar5860
    @ratnakumar5860 Před 2 lety

    Naku Mee Babu లానే విమానం నుండి దుకాలని వుంది...ఇధి చాలా అరుదైన అవకాశం...అమెరికాలో ఇటువంటివి సర్వసాధారణం., ఇండియాలో ఇంకా ఇటువంటివి రాలేదు అనుకుంటా.....ఏది ఏమైనా.. ముఖ్యంగా మీ బాబు ది మీలానే గట్టి గుండె.. మీ.బాబు sky driving అద్భుతం... 👌👌❤️❤️😀😀

  • @rajusunchu9275
    @rajusunchu9275 Před 2 lety +48

    4:48 to 4:52 that words 🤣🤣🙏 ...adhe nen ayithe America lo dhookithe India lo land avutha ...meru keka sir 😆

  • @koukuntlakalyani
    @koukuntlakalyani Před 2 lety +34

    Sir your narration is always superb and your voice is also superb 🙏🙏🙏
    Which makes to wait for further videos

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před 2 lety +4

      Thank you. Hope you watched these. 😊 --> czcams.com/play/PLFbavZ-QSUPigRK3aufdPe4uPCGROGpC-.html

  • @chinababurai3520
    @chinababurai3520 Před 2 lety

    మీరు మాట్లాడే చమత్కారమైన మాటలు ఆ చెప్పే విధానం చాలా బాగుంటుంది సర్...సూపర్

  • @prabhakerappala8681
    @prabhakerappala8681 Před rokem

    Super మీరు చెప్పే విధానం చాల బాగుంది 👍

  • @mahaboobsubhani4902
    @mahaboobsubhani4902 Před 2 lety +55

    Wonderful . Your narration added lots of fun to the feet. Very interesting and feeling refreshed. USA Raja Rocks!!

  • @chait1573
    @chait1573 Před 2 lety +30

    Very happy and thrilled to see all your videos and very proud being a telugu person 👍

  • @ramesh-3239
    @ramesh-3239 Před 2 lety +1

    Super bro,meeru elanti videos pedutunte maaku chala anandanga undi memu americalo unnanta happy ga undi...bro...Thank you.

  • @mahesh4oracledba
    @mahesh4oracledba Před 2 lety

    Me Commentary telugulo super Sir... enjoyed a lot and me Telugu and narration kosamme me videos chusthunnanu

  • @TejaVakacharla
    @TejaVakacharla Před 2 lety +55

    Sky diving places in india
    Mysore - Karnataka
    Deesa - Gujarat
    Pondicherry - Tamil Nadu
    Aamby Valley - Maharashtra
    Dhana - Madhya Pradesh
    Hyderabad - Telangana
    Aligarh - Uttar Pradesh
    Narnaul - Haryana
    Bir Billing - Himachal Pradesh

  • @Honey-pc2cf
    @Honey-pc2cf Před 2 lety +4

    జీవితంలో కొన్ని అనుభవించాలంటే చాలా అదృష్టం ఉండాలి 😥😥

  • @parikikiranbabu4499
    @parikikiranbabu4499 Před 2 lety

    నీ మాట విధానం తెలుగు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది

  • @sureshgarishe5939
    @sureshgarishe5939 Před 2 lety

    దుమ్ములేపుకుంటా వస్తున్నాడు ఈ డైలాగ్ బాగుంది.మీ అన్ని వీడియోలు చూస్తా అన్న

  • @bheemraoambedkar7
    @bheemraoambedkar7 Před 2 lety +6

    Uncle nee videos spr mana Telugu vaallu Ila u s lo undatam so happy uncle may God bless u and u r family

  • @Win13241
    @Win13241 Před 2 lety +18

    Great Videos Anna, chalabaga undee mee commentary...watching from 🇿🇦🇿🇦

  • @SR-eg6px
    @SR-eg6px Před 2 lety +11

    Your kids are very lucky Anna.. 💐🙏

  • @vimal555556
    @vimal555556 Před 2 lety +5

    Bro what a crazy commentary...after watching your videos I am in love with rayalaseema accent....Hope this msg will give smile on ur face.
    (from Telangana staying in US)

  • @anujabraham_lam7343
    @anujabraham_lam7343 Před 2 lety +51

    Mi videos chala baguntai uncle

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před 2 lety +11

      Thank you so much 😊🙏🏾

    • @sreedharraju6832
      @sreedharraju6832 Před 2 lety +1

      Me tooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo😍😁😅😅😅😅😅😅😗😗😗😗😘😘😘😘😍😍😍😍😘😍😍😍

  • @pkirankumar3980
    @pkirankumar3980 Před 2 lety +3

    అబ్బ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో అన్న... నైస్ 💞

  • @ramanaraoa9843
    @ramanaraoa9843 Před 2 lety +5

    Superb guru garu. You just took me to sky and made me to enjoy the para ride.

  • @dhonthaganimahesh105
    @dhonthaganimahesh105 Před 2 lety

    మన తెలుగు భాషా లో చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @darkninja2836
    @darkninja2836 Před 2 lety +17

    Love from vizag. To the fastest growing channel.

  • @bunnybloods768
    @bunnybloods768 Před 2 lety +21

    7:57 Indians fathers be like 🤣🤣🤣🤣🤣🤣🤣🤣.Super Sir

  • @ravasri123
    @ravasri123 Před 2 lety +2

    Super super Rajagaru. .skydiving its
    Amazing.👍👏💗💐🌹👌

  • @jettibalajeevaraprasad2566

    Raja reddy gaaru from U. S. A,Reddy gaaru. కళ్లులో ఆనందం .మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు ఆనందం, good video.

  • @vsnreddy86
    @vsnreddy86 Před 2 lety +5

    great when we are young needs to try such an adventure...like this, anyway your son successfully completed ...super

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 Před 2 lety +6

    చాలా పెద్ద సహసమే సామీ... మన మచ్చకి ఆ మాత్రం గుండె ద్యేర్యం ఉండాల్సిందే సామీ.

  • @anilani3964
    @anilani3964 Před 2 lety

    ముందుగా అన్నా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ వీడియో మటుకు గూస్ బంప్స్ వచ్చాయి మీ వీడియోస్ చూస్తుంటే us వచ్చినంత ఆనందం గా ఉంది మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది

  • @rajkishorepandit1307
    @rajkishorepandit1307 Před 2 lety +1

    మీ దయ వల్ల అన్నీ చూస్తున్నాము థాంక్స్.

  • @mryash4621
    @mryash4621 Před 2 lety +26

    May be Pongal lopu 1M vacha Chances unnayi Raju Garu .. Anyways Best content istunaru .. Thank you sir

  • @revathik2850
    @revathik2850 Před 2 lety +5

    I love ur vedios sir, entertainment and education rendu untayi ....so sweet of you

  • @RameshKumar-bn1mt
    @RameshKumar-bn1mt Před 2 lety

    Super me videos chalabaguntai usa chudanivariki kallakukattinattu chupincharu meeru swchamaina telugu matladutaru thank you sir

  • @srinumarri3786
    @srinumarri3786 Před rokem

    స్వీట్ మెమొరీస్, లైఫ్ లో ఇవే మనతో ఉంటాయి sir... సూపర్.

  • @massgaming9446
    @massgaming9446 Před 2 lety +21

    Love from Andhra ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @lankacuniversal5393
    @lankacuniversal5393 Před 2 lety +4

    vizag Navy day gurtostundi. mee abbai chala dhairyavantudu. 👏👏👏👏

  • @devablb238
    @devablb238 Před 2 lety

    Mi pillala santhosham mi navvu lo kanipisthundhi Raju mama You are a great father🙏🙏🙏 to your children's ❤️❤️❤️

  • @bunnykathi5376
    @bunnykathi5376 Před 2 lety

    చాలా బాగుంది వీడియో and మీరు చెప్పే విధానం అర్థవంతంగా ఉంది.

  • @sandhyaraninsandhya3967
    @sandhyaraninsandhya3967 Před 2 lety +15

    What a explanation sir. 🙏🙏🙏🙏🙏

  • @sunilvullerao2288
    @sunilvullerao2288 Před 2 lety +7

    ఒక మంచి టీచర్ ని ఎడ్యుకేషన్ సిస్టం మిస్ అయింది అన్నా

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 Před 2 lety

    సార్ మీరు చెప్పిన విధానం చాలా చాలా భాగ చెప్పుతున్నారు.

  • @vedhashashi3809
    @vedhashashi3809 Před 2 lety

    Mi matalu vinte chala happy ga Anipistundhi 👌👌👌👌

  • @MaddyFoodiejd_asmr
    @MaddyFoodiejd_asmr Před 2 lety +10

    Hi Raju garu... Telugu film Industry missing a Superb & a unique character & comic personality andi, hope u surely get a warm welcome from the industry soon Raju garu.... We dream for that and love to see you soon on Telugu Big Screen Raju garu...

  • @msuryanarayanarao3103
    @msuryanarayanarao3103 Před 2 lety +13

    SUBHODAYAM Rajagaru. Seen your adventures video. Convey my congrats to your son on his achievement. We have also shared your anxiety of his safe landing.

  • @suma4180
    @suma4180 Před 2 lety

    Sooti gaa sutti lekunda within time lo super narration😍😍 USA Raja maama...

  • @mshivakumar4501
    @mshivakumar4501 Před 2 lety

    అన్నగారు అమెరికా వెళ్లి వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది మీ వీడియో చూస్తే మీకు ధన్యవాదాలు

  • @yashwanthkumarmuntha2463
    @yashwanthkumarmuntha2463 Před 2 lety +10

    హాయ్ అన్న మీ వాయిస్ సూపర్ అన్న మాది తాడిపత్రి ,పెద్దవడుగూర్ ....

  • @techguru6123
    @techguru6123 Před 2 lety +3

    Good morning sir. I am really big fan of your voice and commentary . The way of your explanation is awesome 👏 .

  • @sreenukammala3767
    @sreenukammala3767 Před 2 lety +2

    With 25 k maa village lo 2 years survival ayye vallu chala vunnaru, you are fortunate, any ways extraordinary voice over , thank you for your video

  • @krishnaveni6841
    @krishnaveni6841 Před rokem +1

    Hi bro mee explanations chala chalabagundi amazing amazing

  • @middleclass_prince
    @middleclass_prince Před 2 lety +19

    Anna without miss I see all your full comedy 🤣🤣

  • @nandhu..creation6093
    @nandhu..creation6093 Před 2 lety +12

    Boomi meeda land ayyetapudu muddi meeda landing joke super bro 😁😁😁😁😁😁😁😆😆😆😆😆😆😆😆😆😆😁😁😁😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @eswararaomutaka9216
    @eswararaomutaka9216 Před 2 lety

    పుణ్యమా అని మీరు మాకు తెలుగు వారిగా దొరికారు...మీరు మాట్లాడే శైలి , వివరణ చాలా అద్భుతం , ఆకర్షణీయం , హాస్యపురితం , అన్ని కలగలిపి ఉన్నా.. చూస్తున్నంత సేపు ఏమి అసౌకర్యంగా కానీ , ఇబ్బందిగా కానీ ఉండదు...ఇంకా మీ వీడియోస్ ఏమి అయిన చూడల్సినవి ఉన్నాయా అనిపిస్తుంది.మీకు ధన్యవాదాలు రాజు గారు...

  • @shrinuar7840
    @shrinuar7840 Před 2 lety

    Mana slang lo matladdam really great ...easy ga connect avtham 👏👏no buildup no over action ..fun n enjoyment 👍👍

  • @ashokkatta8843
    @ashokkatta8843 Před 2 lety +5

    Love you raja great effort by ur son

  • @srinivas-ntramarao
    @srinivas-ntramarao Před 2 lety +3

    I love this moment s in life off journey ...

  • @RoopasKitchenHub
    @RoopasKitchenHub Před 2 lety

    Nice sharing👌 enjoyed watching full video👍

  • @AloneVFX
    @AloneVFX Před 2 lety

    Me explaining super sir prathi mata super ga ardam avudi sphastanga cheputharu super sir

  • @vijayasrikrishnaravuri
    @vijayasrikrishnaravuri Před 2 lety +40

    Amazing visuals. Just wondering I would've watched this in VR and feel the real presence along with your son. And yeah, this channel deserves a big round of applause especially your voice sir.

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 Před 2 lety +4

    Wow wonderful 😍😍😍love from Hyderabad 😍😍😍

  • @kiranchakravarthyb.r4508
    @kiranchakravarthyb.r4508 Před 2 lety +1

    7:53 👌 ಡೈಲಾಗ್

  • @AASHA880
    @AASHA880 Před 2 lety +1

    I really enjoy to watch ur videos ...you are very practical...pakka local narrated infotainment.

  • @dileepsrinivasan8085
    @dileepsrinivasan8085 Před 2 lety +8

    Superb video guruvu garu.....your son is rocking ....

  • @gopikoppula1324
    @gopikoppula1324 Před 2 lety +3

    సూపర్ సార్

  • @swarupaenagandhula4223

    Raju garu meeru America lo 20 samvascharaluga unnagaani Telugu ni chala chakkaga spashtanga matadutunnaru meeru matlade vidhanam chala baguntundhi India lo unnavallu matram Telugu ni matladadaniki chala chala ibhandhi padutunnaru .ademitomari

  • @mahaboobbasha1097
    @mahaboobbasha1097 Před 2 lety

    Meeru Super Anna.. meeru cheppe vidhanam chala baaguntundi....

  • @padmavathijorige8168
    @padmavathijorige8168 Před 2 lety +12

    Wow great adventure ..😀excited experience..superb

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so Před 2 lety +6

    It was my dream.. if i get chance i will definitely jump 👍 thanks for this beautiful video raja garu 💐

  • @robbinkumar6375
    @robbinkumar6375 Před 2 lety

    మీ వీడియోస్, మీరు మాట్లాడే విధానం సూపర్ ...

  • @sangalamkallaiah3787
    @sangalamkallaiah3787 Před 2 lety

    Mee Abbai chaala Lacky meelanti father unnanduku it's really👌👌👌👍👍👍

  • @bhumchaka
    @bhumchaka Před 2 lety +8

    Love from vizianagaram 🖤

  • @Healthfitnessdietadvice
    @Healthfitnessdietadvice Před 2 lety +4

    Hi sir, your content is very unique and the way you narrate the content in telugu is very impressive.
    Keep rocking.

  • @shekar3657
    @shekar3657 Před 2 lety +2

    Uncle 5 times chesanu USA lo fly chala baghuntundhi 🥰🛩️☄️Bayamesthundhi ka ni chala baghuntundhi 🥰

  • @nanduyadav5914
    @nanduyadav5914 Před 2 lety +1

    Anna nijamgaa chebuthunna ee viseo chusthe naaku kooda egaraali anipinchindi real ga ee video naaku chala nachindi anna 😍🤗