Video není dostupné.
Omlouváme se.

❤️ USA Snow Life ❤️ Telugu Vlogs ❤️

Sdílet
Vložit
  • čas přidán 4. 01. 2022
  • In this USA Telugu Vlogs, I explained aftermath of Snow day dealing with car cleaning, tools used to clean snow, why snow melting salt is being used, Driving in Snow, how 4 wheel drive helps in snow, difference between snow and sleet, about insurance and accidental coverage, roads damage, how snow affects air travel, flights cancellation, schools cancellation, power disruptions, snow on roofs.
    ✈️ మొదటి సారి విమానంలో ఎలా ✈️ ★★★★► • ✈️ How To Travel in Ai...
    ✈️ అమెరికా ఎయిర్పోర్ట్ టూర్ ✈️ ★★★★► • ✈️ How Indians Travel ...
    #USARaja
    #TeluguVlogsFromUSA
    #TeluguVlogs

Komentáře • 1,1K

  • @USARAJATeluguvlogs
    @USARAJATeluguvlogs  Před 2 lety +128

    ❤️ USA Salary & Savings ★★★★► czcams.com/video/cVv5SAYaWm0/video.html
    ❤️అమెరికా సంపాదన & మిగులు ★★★★► czcams.com/video/cVv5SAYaWm0/video.html

  • @kameshwoonna9856
    @kameshwoonna9856 Před 2 lety +588

    మీరు చెప్పే విధానం చాలా బావుంటుంది అందులో నవరసాలు ఉంటాయి😂

  • @happyhome1501
    @happyhome1501 Před 2 lety +249

    అమెరికా రాలేని మా లాంటి వాళ్లకు అమెరికా మొత్తం చూపించి.మామలిని ఆనంద పరుస్తున్నవు thanks న

  • @raghunadh9567
    @raghunadh9567 Před 2 lety +14

    😐ఇలాంటి వీడియోలు చూస్తున్నపుడే భారతదేశంలో పుట్టినందుకు.. ఇక్కడే బ్రతుకుతున్నందుకు ఎంత అదృష్టవంతులమో అర్ధమవుతుంది..గొప్పగా బ్రతకలేకపోవచ్చేమోగానీ భద్రంగానే ఉంటాము..🇮🇳🇮🇳❤️

  • @someswarisalkapuram545
    @someswarisalkapuram545 Před 2 lety +35

    మీరు చెప్పింది విన్నాక
    ఇండియా లో బతికినంత easy కాదు
    అమెరికాలో బ్రతకడం
    మన ఇండియా
    మన ఆంధ్రప్రదేశ్
    మన రాయలసీమ. ❤️❤️I Love My India 🙏

    • @anithachowdaryeramasu4616
      @anithachowdaryeramasu4616 Před 2 lety +3

      Urgent explanation is too good. America snow problems like our rain mud ( buradha )prb. Finally mana INDIA lo vunnantha comfortable , enjoyable, peaceful happiest life style we can't get any where in the world. Our INDIA
      Our AP
      Our PRAKASAM
      Our VOLETIVARIPALEM is
      Very Peaceful area.

  • @kranthimudhiraj1884
    @kranthimudhiraj1884 Před 2 lety +274

    Chaala thanks brother USA 🇺🇸 ki memu vellalemu me valla America motham chustunnamu 🙏🙏

  • @prasannastitchingvlogs
    @prasannastitchingvlogs Před 2 lety +84

    అన్న మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మిస్సవకుండా చూస్తాను Thanks for sharing 😊

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před 2 lety +4

      Thank you Prasanna.

    • @dssnarayana
      @dssnarayana Před 2 lety

      czcams.com/video/MI3ODmFQMw0/video.html

    • @teamiqgaming5189
      @teamiqgaming5189 Před 2 lety

      😡

    • @kanil8504
      @kanil8504 Před 2 lety

      అన్నా మీరు మహిళలకు మాత్రమే రిప్లై ఇస్తున్నారు అమెరికాలో చర్చలో చెబుతారేమో మహిళలకు మాత్రమే రిప్లై ఇవ్వమని ఫాస్టర్ గారు చెప్తున్నారు.కాద

  • @dreamboyramu6415
    @dreamboyramu6415 Před 2 lety +43

    అన్నా నమస్తే... బాగున్నారా...? మీరు అమెరికా లోని ప్రదేశాలు మరియు విధానం చాలా క్లుప్తంగా వివరిస్తారు మేము అమెరికాలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది మీ వాయిస్ కూడా చాలా బాగా ఉంటుంది... 🤝🤝 ఆల్ ద బెస్ట్ అన్నా

  • @babubhanu4546
    @babubhanu4546 Před 2 lety +87

    నాకు నచ్చిన విషయం మీరు మంచూ తో పడే కష్టాలు చాలా బావుంది....🙂🙂

  • @induadduri4971
    @induadduri4971 Před 2 lety +76

    అన్న , భలే కామెడీగా చెప్తున్నారు, నవ్వుకుంటున్నాం హ్యాపీగా

    • @dssnarayana
      @dssnarayana Před 2 lety

      czcams.com/video/MI3ODmFQMw0/video.html

  • @satyaveni1983
    @satyaveni1983 Před 2 lety +3

    మీరు చెప్పే విధానం చాలా బాగుందండి అమెరికా అంతా మాకు చాలా బాగా చూపిస్తున్నారు మీరు చూపిస్తూనే కామెడీ గా మాట్లాడుతున్నారు చాలా నవ్వు వస్తుంది అండి

  • @upendrasripadi5400
    @upendrasripadi5400 Před 2 lety +1

    అచ్చమైన తెలుగులో చాలా చక్కగా వివరిస్తున్నారు సర్ మీ explanation చాలా బాగుంది మీ విలువైన సమయాన్ని ఇక్కడి వారి కోసం కేటాయిస్తూ కోట్లమందికి అమెరికా అందాల్ని కనులవిందుగా చూపిస్తున్నారు ఎంత చూసిన ఎంత సేపు వింటున్నా మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలి అనిపిస్తుంది thanks a lot

  • @Mounikareddy99
    @Mounikareddy99 Před 2 lety +85

    Love from kadapa❤
    Ur the best CZcamsr raja gaaru
    Waiting for 1M 🥳

  • @cvs4141
    @cvs4141 Před 2 lety +10

    చాలా ధన్యవాదాలు అన్నయ్య.మేము చూడలేని ,వినని చాలా విషయాలు మాకు తెలిసేలా చెప్తున్నారు.👌🙏🙏

  • @veerasreenivass348
    @veerasreenivass348 Před 2 lety

    మీ వివరణ, విశ్లేషణ మరియు విమర్శనాత్మక పరిశీలన చాలా బాగుంది...
    అచ్చం ఒక మూవీ చూస్తున్నట్లుగా కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అధ్భుతంగా ఉంది.....👌👌
    Hats off to your presentation....👃👃

  • @yakamallukommanaboina3188

    అమెరికా కు వెళ్లి ఇరవై రోజులో అయితే చాలు తెలుగు రాదు అన్నటు అంత ఇంగ్లిష్ లో మాట్లాడే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు అయిన చాలా చక్కగా తెలుగు మాట్లాడుతూ అమెరికా అంత చూపిస్తున్నారు
    మీకు ప్రత్యేక ధన్యవాదాలు...

  • @naveenrockz9802
    @naveenrockz9802 Před 2 lety +25

    ఈ బాధలు పగవాడికి కూడా రావొద్దు అన్న 😍😍😍

  • @indhub8323
    @indhub8323 Před 2 lety +44

    Such a informative videos 👍 Love from Karnataka ❤️❤️

  • @sivadeva6342
    @sivadeva6342 Před 2 lety

    మీరు చెప్పే విధానం ఆహాలాధకరం గా వినోదంగా ఉంటుంది ఒక వ్యక్తి నిజంగా అమెరికాలో అనుకునే విధంగా గుప్తంగా చాలా బాగా నచ్చింది నాకు అన్న ఇంతటి మంచి విశయాలు చేపినందు tq

  • @madasuveerababu8481
    @madasuveerababu8481 Před 2 lety

    మీరు చెప్పే వాటిలో ఎంతో అర్థవంతంగా విషయ పరిజ్ఞానం తో కూడిన విషయాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు

  • @avinash19935
    @avinash19935 Před 2 lety +17

    Enjoy snow life

  • @muchintalaapuroop479
    @muchintalaapuroop479 Před 2 lety +17

    Your videos are crisp and clear andi 😊
    Always waits for your next video 😁

  • @NewsChannel5k
    @NewsChannel5k Před 2 lety +1

    అలా మన ఇండియాలో మన బైక్ లు కూడా ఎండ తగలకుండా బైక్ కవర్ తో కవర్ చేస్తాము, కారు కూడా కవర్ తో కవర్ చేస్తాం కదా మీరు కూడా అలా చేయండి సింపుల్ గా ఉంటది వేరే వాళ్లకు కూడా చెప్పండి ఎందుకు మీ సమయం వృధా ప్రయాస
    కానీ వీడియో చూపించడం చాలా బాగా చూపిస్తున్నారు నాకు నచ్చుతున్నాయి మీ వీడియోస్ అమెరికా అందాలు. నీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది వినడానికి... మీరు సూపర్ అన్న

  • @tanakalanagasurya9245

    సార్ నమస్తే మాకు చూడ్డానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది మీకు అక్కడ ఎంత కష్టమో వీడియో అంత చూస్తూ తెలుస్తుంది సార్. సూపర్ సూపర్ సార్ టేక్ కేర్ సార్ నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి మాకు ఎలా మంచి మంచి వీడియోలు చూపించాలి చాలా చాలా థాంక్యూ సార్ అలాగే మాలాంటి పేదవారికి అమెరికా చూడడమే ఒక కల అలాంటిది మా కళ్ళ కట్టినట్టుగా అమెరికాలో చూపిస్తున్నారు ధన్యవాదాలు సార్

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před rokem

      Thank you so much Naga bayya. I am glad you are enjoying. Did you watch this ? ---> czcams.com/video/Y02ikCkGOQM/video.html

  • @SaitharunDM-
    @SaitharunDM- Před 2 lety +12

    Love from Dharmavaram🥰

  • @sumalathaakula7078
    @sumalathaakula7078 Před 2 lety +12

    good info! Liked the tools part used to clean the snow 😊
    My kid's question is always be like, " why doesn't it snow in India?" vaadikosamyna snow padithe baavundu 😀😀... Maaku konchem snow ni pampinchandi Raja garu !😛

  • @earnwithvenkat9216
    @earnwithvenkat9216 Před 2 lety

    U tubeloki late ga vachina latest ga vacharu meru explain chese vedhanam baguntundhi after uma Telugu traveller tharuvatha me Chanel baga nachindhi chala simple language lo matladutharu

  • @shanmuka48
    @shanmuka48 Před 2 lety +1

    Miru chala years nunchi US lo untunna..miru prathi vishayam telugu lo cheptunnaruu...TQ...☺️

  • @harshikar5246
    @harshikar5246 Před 2 lety +5

    Me slang ki fida anna! I currently reside in Chantilly. Thanks for putting in an amazing content.

    • @gtavicecitynostalgia
      @gtavicecitynostalgia Před 2 lety +1

      czcams.com/video/WMns5ClUnRE/video.html spider man no way home post credit scene explained

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před 2 lety +2

      Woo. Thank you so much Harshika. 😊🙏🏾

  • @anudeeprohan607
    @anudeeprohan607 Před 2 lety +7

    Sir thankyou for your videos.fan of ur explanation

  • @skarthik9022
    @skarthik9022 Před 2 lety +1

    Mee maatalu chaala chalaki ga untayi.... 👌👌... Beautiful place with snow...

  • @ashokdasariashokdasari4608

    అన్న మీరు చోప్పే మాటలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మీరు చూపించే వీడియో లు కన్నా మీ మాటలు కె చూస్తుతున్నటం. ఇంతకీ మీది ఏ ఊరు అన్న బలే చోప్తరు అన్ని. సూపర్ అన్న మీరు.. మా చిన్నప్పుడు తెగులు మాస్టర్ ల.

  • @riyazahmed3398
    @riyazahmed3398 Před 2 lety +4

    Loved your language 😂😂
    Refreshing Telangana Accent

  • @degaming7442
    @degaming7442 Před 2 lety +3

    Mi vidios chuddaniki maku Chala anandhanga vundhi anna

  • @ananda6878
    @ananda6878 Před 2 lety

    మీరు యదార్థం చెప్పడం నాకు బాగా నచ్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ప్రకృతిలో భాగంగా electricity ఉన్నా లేకున్నా బతక గలిగే ఏకైక పెద్ద దేశం ఇండియా మాత్రమే ననిపిస్తుంది. కాబట్టే ఇప్పుడు అమెరికా కు వలస పోతున్నట్టు వేల ఏళ్ల క్రితం india కు ప్రపంచం నలు మూలలనుండి వివిధ రూపాల్లో వలస వచ్చారనిపిస్తుంది.

  • @munisekharm519
    @munisekharm519 Před 2 lety

    Super sir mee videos nenu chala istamga chusthunu... Because meeru matlade vidhanam nacchuthadi baga....

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 Před 2 lety +8

    అమెరికా పరిస్థితి గురించి చాలా బాగా చెప్పారు. Thank you
    VEENA VAANI

  • @koteshchowdary7795
    @koteshchowdary7795 Před 2 lety +2

    Mee explanation superb anna

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Před 2 lety

    Wow Raja ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ని జాగ్రత్తలు చెప్పావు ఎన్ని టెక్నికల్ పాయింట్స్ ఎక్కడిది నీ వాక్ చాతుర్యం 👌👌👌👌👌👌👍

  • @shaikrachapallikhajavalli4439

    Chala happy Ga vountundi me videos chaste, America gurichi Chala baga explain chestaru,

  • @NANI-ed4tq
    @NANI-ed4tq Před 2 lety +7

    WOW RAJA ANNA SNOW PROBLEMS ABOUT SNOW IN USA THANK YOU

    • @gtavicecitynostalgia
      @gtavicecitynostalgia Před 2 lety

      czcams.com/video/WMns5ClUnRE/video.html spider man no way home post credit scene explained

  • @krishnakarthik1799
    @krishnakarthik1799 Před 2 lety +9

    Love from united Kingdom ❤❤❤

    • @gtavicecitynostalgia
      @gtavicecitynostalgia Před 2 lety +1

      czcams.com/video/WMns5ClUnRE/video.html spider man no way home post credit scene explained

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před 2 lety +2

      Helo Krishna bro. Thank you so much. Did it snow there yet?

    • @krishnakarthik1799
      @krishnakarthik1799 Před 2 lety +2

      @@USARAJATeluguvlogs yes sir its snowing right now also

  • @deepikadeepika5612
    @deepikadeepika5612 Před 2 lety

    Anni vishayalu kuda chala baga explain chestharu anna....

  • @vijayaedupuganti
    @vijayaedupuganti Před 2 lety

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది so nice

  • @kirankumaralampally2162
    @kirankumaralampally2162 Před 2 lety +2

    Nuvvu super Anna nee voice ki ne videos ki pedda Faan ann Love you so much

  • @jinkaaravind5358
    @jinkaaravind5358 Před 2 lety +14

    Your each one vlog special raju anna 🙏👌❤

  • @amithajampana146
    @amithajampana146 Před 2 lety +1

    Meeru chala baga explane chesthunnaru. USA lo unnatlu anipisthundi ...tq so much sir🙏🙏👌👌

  • @kandregulatarakeswarrao887

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది, మేము ఇండియా లో నుండే అమెరికా తిరిగేస్తున్నాo.

  • @narsingrao3411
    @narsingrao3411 Před 2 lety +6

    Love from Hyderabad 😍

  • @baruramakrishna
    @baruramakrishna Před 2 lety +6

    I'm very Thankful for your dedication and hard work that you are doing for us

  • @isteru530
    @isteru530 Před 2 lety

    అన్నగారు మీరూచాలా చక్కగాతెలుగు మాట్లాడుతూన్నారునేను నెల్లూరు నుంచి మీతో కామెంట్స్ చెస్తున్నాను మీరుమీకుటుంబ చాలా బాగా ఉండాలాన్ని ఆదేవుని వేడుకుటుంన్నా,

  • @ramakoteswararaoveeramacha6230

    Nenu me fan ni sir, me dialouge delivary natural ga vuntundi

  • @umashobhank477
    @umashobhank477 Před 2 lety +16

    Seeing snow will be good but living in snow is too difficult 😫 can't enjoy also proper ga....dubai is cool going all the time....❤ from Dubai

  • @naveenchinna374
    @naveenchinna374 Před 2 lety +3

    Love from jagtial

  • @uma12170
    @uma12170 Před 2 lety

    Me videos super ga vuntayi ..and meeru cheppe style chala baguntindi....i didn't miss ur videos...

  • @theromanempirebelievethat4397

    5:41 Oka Dhagu Chalu 😁😁

  • @gokulprasad729
    @gokulprasad729 Před 2 lety +13

    Thank you for all your Hardwork sir 😊

  • @shamwoonmogal2532
    @shamwoonmogal2532 Před 2 lety +8

    Love from kadapa uncle...❤️❤️
    US lo job ki poyi, settle ayyi... Wife ni children ni piluchukovali ante process enti... Green card ela istaru... E process anta pettandi uncle.

    • @gtavicecitynostalgia
      @gtavicecitynostalgia Před 2 lety +1

      czcams.com/video/WMns5ClUnRE/video.html spider man no way home post credit scene explained

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  Před 2 lety +1

      Once you come here on job, your wife and kids can come very easily. Watch this video - ❤️ How To Get H-1B Job in USA? ❤️ (అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా )
      czcams.com/video/aHiFz_LUu4g/video.html
      czcams.com/video/qjE16QP8HUU/video.html

  • @chandraobulareddy
    @chandraobulareddy Před 2 lety

    Anna gaaru meeku 🙏, chaala baaga chebutaa ru anna suggestive information, ee video matram chaala baaga chesaa ru Anna. Always waiting to see ur videos😀.

  • @deekshureddy6284
    @deekshureddy6284 Před 2 lety +1

    Telugu lo chala baga explain chestaru Sir meeru...

  • @Ravikiran_3107
    @Ravikiran_3107 Před 2 lety +4

    bro paka this month 1 million subscribers 👍👍

  • @srilakshmi7360
    @srilakshmi7360 Před 2 lety +4

    😊😍😍😍😍👌

    • @gtavicecitynostalgia
      @gtavicecitynostalgia Před 2 lety

      czcams.com/video/WMns5ClUnRE/video.html spider man no way home post credit scene explained

  • @vajrojukrishnachary18
    @vajrojukrishnachary18 Před 2 lety

    మీరు చెప్పే విధానం bagundhi

  • @sripathiraok.7854
    @sripathiraok.7854 Před rokem +1

    Good MSG brother tnq dhanyavadamulu 🤝

  • @baluyadavkv7400
    @baluyadavkv7400 Před 2 lety +3

    1 kg manchu ,parcel pls 😛😂🤩😁

  • @SaiRam-fy1wg
    @SaiRam-fy1wg Před 2 lety +3

    Benz Car

  • @hanu..charan4805
    @hanu..charan4805 Před 2 lety

    అన్నా నీ వీడియో చూసి ఇప్పుడే. Subscribe . చేసుకున్నా.. చాలా బాగా చెప్పారు👌👌👌

  • @kelamlakshmi7153
    @kelamlakshmi7153 Před 2 lety

    Hi andi mee maatslu vintunte chala manchiga anipistundi
    Inka chala vedios chudali anukuntunnsnu
    Amerika vellinatte untundi, mee comentry

  • @mallikarjunboini
    @mallikarjunboini Před 2 lety +4

    Love from Suryapet Raja Anna..... ❣️❣️❣️

  • @kasarlamahesh
    @kasarlamahesh Před 2 lety +3

    ఈ చలిలో ఎలా బతుకుతున్నారు జనాలు

  • @anupamamothukuri767
    @anupamamothukuri767 Před 2 lety

    Baga cheputhunnaru.enjoying a lot.direct ga chustunnatlu feeling ...super.

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 Před 2 lety

    Video superb Chala Bagundi Sukinobavantu

  • @nelajayasri4744
    @nelajayasri4744 Před 2 lety

    Sir miru chala baga matladuthunna ru telugu... Mi videos chala baguntayi sir..

  • @saranilstoriesvlogs5955

    Mee voice chala baguntundhi ma intlo vallatho matladinattu vuntundhi

  • @shivashivas7592
    @shivashivas7592 Před 2 lety +1

    very genuine information guruvu garu

  • @sureshkatta603
    @sureshkatta603 Před 2 lety

    Excellent raja anna.good informations.america mee valla chala informations telustunnai.thank u Brother .

  • @jagadeeshbabuk
    @jagadeeshbabuk Před 2 lety +1

    Very beautiful video sir
    Love from Anantapur
    Rayalaseema
    Andhra Pradesh
    India

  • @suvarnakumari4414
    @suvarnakumari4414 Před rokem +1

    USA Raja anna nenu neruga America ralekapoyena me vedios lo USA mottam chudagalugutunnanu......

  • @dadashaikh4151
    @dadashaikh4151 Před 2 lety

    Meeru chala baaga matladutu video 🎥🎥🎥 chestaru sir

  • @kalivarapukiran6645
    @kalivarapukiran6645 Před 2 lety +1

    Manchi video sir....maku telina vishayaalu chupistunaru super sir..... 👍

  • @sailajasingamsetty4145
    @sailajasingamsetty4145 Před 2 lety +1

    Wow superb Raju garu ma kosam meeru chaala baaga chupinchi explain chesthunnarau

  • @Rithika3331
    @Rithika3331 Před 2 lety

    Brother meeru chala baga chepatharu a vishayamaina.. thank u.. mee valla memu anno vishayalu thelusukuntunnamu.. luxury life meedhi..

  • @bumloo3387
    @bumloo3387 Před rokem

    I like all your videos and I regularly watch your videos. Subramanyam, Chennai

  • @jakeerhussain1437
    @jakeerhussain1437 Před 2 lety

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అందుకే Subscribe చేసా

  • @Jagan213jk
    @Jagan213jk Před 2 lety

    Nice bro America motham mee channel video lo chusina ade chalu akkada povalini asaiye theeri poindhi thanks 😊

  • @lakshmansiripurapu9726

    Anna miru super.navarasalu mi matallone vunnayi anna.super.intlo kurchone memu America chustunnam.very thank you much anna.

  • @balajik6835
    @balajik6835 Před 2 lety +2

    Snow Loya chala intrest ga undhi sir 😍😇

  • @kanakalajaswanth3078
    @kanakalajaswanth3078 Před 2 lety

    Super Anna clarity ga super ga cheptaru Anna Meru

  • @chandureddy6395
    @chandureddy6395 Před 2 lety

    Me ru cheppe vidanam chala baguntundi endukante me ru USA lo vunna Telugu lo andariki baga chebutunnaru.

  • @vdkkiran9554
    @vdkkiran9554 Před 2 lety

    Sir meru super sir , nijamga America lo vuntandi , mee topi Concept bagavundi

  • @HariKrishna-ey8og
    @HariKrishna-ey8og Před 2 lety

    Anna sorry late gaa Mee channel subscribe chesinaduku...nice video

  • @chantigottipalli7896
    @chantigottipalli7896 Před 2 lety

    Last lo మీరు చూపించిన లొకేషన్ చాలా బాగుంది రాజు గారు

  • @satyanarayanavankadari5802

    Your. Explanation about life in usa is very fine. When you are giving commentary by showing picture I got the feeling that I am in USA. Thanks a lot.

  • @rohith5073
    @rohith5073 Před 2 lety

    Bhagundi anna ... meru chepe vidhanamu

  • @sudheerncc
    @sudheerncc Před 2 lety

    Ee video choosina taruvatha America vellalani intrest poyindi.
    Happy ga Hyderabad lo enjoy cheayadam better.

  • @krishnamurthikhambam
    @krishnamurthikhambam Před 2 lety +1

    Meru matlade vedanam bagundhi us Raju anna

  • @saireddymuppidi6835
    @saireddymuppidi6835 Před 2 lety

    Mi videos ki meru explain chese vindhananniki one month lo 500 plus unna subscribers 700 plus iyyaru Raja garu ❤️.

  • @bhanuprakashkommuri.5833

    Thanks Raja anna usa motham chupisthunaru.

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 Před 2 lety

    😆🤣కష్టాలనీ కూడా హాస్యభరితం గా బాగ చూపెట్టారు beautiful vdo

  • @nagarajukamarthapu6631

    Beautiful snow video tq bayya