Ambedkar full Song 2020 || Singer RamBabu || Patammatho RamBabu || DRK STUDIOS | Telugu latest 2020

Sdílet
Vložit
  • čas přidán 4. 12. 2020
  • Hello,
    Welcome to our channel DRK Studios.
    About this video:
    The song is about our schools where we studies and reached where ever we are today. Every student must listen to this song. I hope i succeed in touching your heart through this song. Request you all to share, subscribe and like this song and channel.
    LYRICS & SINGER :- PATAMMATHONE RAMBABU
    MUSIC :- MEKALA BHARATH
    PRODUCERS:- GUNDE RAMNARSAIAH
    BASHIPANGU MAHENDER
    ADLA SRIDHAR BABU
    GUNDE PRABHAKAR
    SPECIAL THANKS :-
    KIRAN KUMUR REDDY
    DHANUNJAY
    TECHNICAL ADVISOR :- RAMESH CHEVULA ( GOUTHAM)
    EDITING & DOP :- PRADEEP EMMADI
    Thank you so much.
    #badisongoffical #telugulatest2020 #singer_rambabu
    #latestmotivationalsongs #latest2020songs #telugu2020songs
    #drkstudios #DRKSTUDIOS_SONGS #DRKSONGS #DRkstudios
  • Hudba

Komentáře • 4,1K

  • @ammaramanji2729
    @ammaramanji2729 Před 2 lety +50

    ఈ కాలంలో ...ఉ అంటావా మావ...ఉ ఉ అంటావా మావ ...అని పాటలు వచ్చే కాలంలో.... ఇలాంటి పాట పాట పాడినందుకు.... రాసినందుకు ....🙏🙏

  • @sirisiri1278
    @sirisiri1278 Před 3 lety +177

    పాటని వింటూ కామెంట్లు చదివే వాళ్ళు ఒక లైక్ 🔥🥰

  • @devaharshith2857
    @devaharshith2857 Před 2 lety +22

    కళ్ళ నుండి జారే కన్నీటి బొట్ల తో కాళ్ళను కడుగాన నా గుండె గొంతుక నుండి బాబా సాహెబు పాటను పాడనా జై భీమని పలుకన
    తన త్యాగాన్ని మదిలోన తలిసి నేను కొత్త గేయం రాయన జ్ణానం పంచిన మహనీయుని కొరకు గానం చేయన పాటమ్మతో ప్రాణం పోయన
    ఈ ఇలపైన అసమానత ను చేరిపిన నీ ఘనమైన చేరితను నే పాడనా, అక్షరాల తోటి విశ్వo గెలిచి బతుకల్లో వెలుగుల దారేసేన,
    గతి తప్పినా నాటి రోజులను తలిసి వేతలన్ని తీర్చగ నువ్వు కదిలేన ,
    నీ దేశం,
    ఈ దేశం
    తలరాతను రాసిన బాబా సాహెబు పాటవ్వన,
    ।।।కళ్ళ నుండి.........।।।
    నేటి ఉద్యమాలకు ఊపిరి పోసినవ్,
    ప్రశ్నించే గొంతులకు దారయి నిలిసినవ్(2),
    ప్రజలంతా ఒక్కటని గొంతెత్తి పలికనవు
    హక్కులను చేర్చి దిక్కై నిలిచినవు,
    నీ రాజ్యం లో జనులకు ఓటు హక్కు ఇచ్చినవు,
    బానిస బతుకులు వద్దని తెలిపినవు,
    రాజ్యాంగము రాసి చికటులను చీల్చినవు (2),
    ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినవు
    ।।। కళ్ళ నుండి..........।।।
    దిక్కారా కెరట్టమై సమరాన్ని చేసేటి శక్తినంతా మాకు సాధించి ఇచ్చినవ్,
    నిలువెత్తు త్యాగమై నింగిని చేరేనా,
    అడుగడుగున తలిచే నిన్ను ఈ నేలన ,
    మనుషుల మధ్య చిచ్చు పెట్టిన మనువాదాన్ని కాల్చంగా జన్మించిన,
    అందరి వాడుగా కొలుచుకుందాం(2),
    రాజ్యాధికారాన్ని సాధించుకుందాం,
    ।।।కళ్ళ నుండి........।।।
    JAI BHEEM........💪💪💪

  • @RKLogicss
    @RKLogicss Před rokem +41

    2022 లో కూడా ఈ పాట వింటున్న వాళ్ళు ఒక like చెయ్యండి...

  • @AshokAshok-zs5zz
    @AshokAshok-zs5zz Před 3 lety +111

    కళ్ళనుండి జారే కన్నీటి బొట్లతో కళ్ళను కడుగాన
    నా గుండె గొంతుక నుండి బాబా సాహెబ్ పాటను పడనా జై భీమ్ అనీ పాలుకాన
    తన త్యాగాన్ని మదిలోన తలచి నేనూ కొత్త గేయం రాయన జ్ఞానం పంచిన
    మహనీయుని కోరకు గానం చేయన పాటమ్మతో ప్రాణం పోయాన
    ఈ ఇలపైన అసమాన తాను చేరిపిన
    నీ గనమైన చరితను నే పాడన
    నీ గనమైన చరితను నే పాడన
    అక్షరాలతోటి విశ్వం గెలిచి
    బతుకుల్లో వెలుగుల దారేసిన
    బతుకుల్లో వెలుగుల దారేసిన
    గాతి తప్పిన నాటి రోజులను తెలిసి
    వేతలన్ని తిర్చగా నువ్వు కదిలిన
    మా వేతలన్ని తిర్చగా నువ్వు కదిలిన
    ఈ దేశం ఈ దేశం తలరాతను రాసిన
    బాబా సాహెబ్ బాటవ్వన
    కళ్ళనుండి జారే కన్నీటి బొట్లతో
    కళ్ళను కడుగాన నా గుండె గొంతుక నుండి
    బాబా సాహెబ్ పాటను పడాన
    జై భీమ్ అనీ పాలుకాన
    నేటి ఉద్యమాలకు ఊపిరి పోసినవు
    ప్రశ్నించే గొంతులకు దారై నిలిచినవ్
    ప్రశ్నించే గొంతులకు దారై నిలచినవ్
    ప్రజలంతా ఒక్కటని గొంతెత్తి పలికినవ్
    హక్కులను చేర్చి దిక్కై నిలిచినవ్
    హక్కులను చేర్చి దిక్కై నిలిచినవ్
    రాజ్యంలో జనులకు ఓటక్కు ఇచ్చినవ్
    బానిస బ్రతుకులు వద్దని తెలిపినవు
    బానిస బ్రతుకులు వద్దని తెలిపినవు
    రాజ్యాంగం రాసి చీకటి చిల్చినవ్
    రాజ్యాంగం రాసి చీకటి చిల్చినావ్
    ప్రజాస్వామ్యనికి ప్రాణం పోసినవు
    కళ్ళనుండి జారే కన్నీటి బొట్లతో
    కాళ్లను కడుగాన నా గుండె
    గొంతుక నుండి బాబా సాహెబ్ పాటను
    పాడనా జై భీమ్ అనీ పాలుకాన
    దిక్కర కిరటమై సమరాన్ని చేసేటి శక్తినంతా
    మాకు సాధించి ఇచ్చిన శక్తినంతా మాకు సాధించి ఇచ్చిన
    నిలువెత్తు త్యాగమై నింగిని చేరినా
    అడుగడుగునా తలచే నిన్ను ఈ నెలనా
    అడుగడగునా తలచే నిన్ను ఈ నెలనా
    మనుషుల మధ్యన చిచ్చు పెట్టిన
    మనువధాన్ని కల్చంగా జన్మించెన
    మనువధాన్ని కల్చంగా జన్మించెన
    అందరివాడుగా కోల్చుకున్నాం
    అందరివాడుగా కోల్చుకున్నాం
    రాజ్యాధికారాన్ని సాధించుకుందాం
    కళ్ళనుండి జారే కన్నీటి బొట్లతో
    కాళ్లను కడుగాన నా గుండె
    గొంతుక నుండి బాబా సాహెబ్ పాటను పాడనా
    జై భీమ్ అనీ పాలుకాన
    తన త్యాగాన్ని మదిలోన తలచి నేనూ కొత్త గేయం రాయన జ్ఞానం పంచిన
    మహనీయుని కోరకు గానం చేయనా
    పాటామ్మతో ప్రాణం పోయనా
    ✊""జై భీమ్"✊

    • @boragallashyam690
      @boragallashyam690 Před 3 lety

      👌💪

    • @knrajitharukmendar6404
      @knrajitharukmendar6404 Před 3 lety

      👍👍👍👍👌

    • @srinivaslankadasari4751
      @srinivaslankadasari4751 Před 3 lety

      Thank you bro

    • @user-pp6nb3ni9m
      @user-pp6nb3ni9m Před 3 lety

      పెళ్లి కూతురికి శోభనం జరిగితే తెల్లని బెడ్ షీట్ మీద రక్తము మరకలు అంటాలి అంట,లేదా పెళ్లి కూతుర్ని రాళ్లతో కొట్టి చంపాలంట( మరి మేరీమాత కు రక్తపు మరక అంటిందా లేదా?????????
      czcams.com/video/aYPMztO_dsY/video.html
      భరతమాతను దెంగుతాను అంటున్న భారతీయ క్రైస్తవుడు, లంజా కొడుకుని ఏమి చేస్తారు మీరు, కామెంట్ పెట్టండి
      czcams.com/video/-csHZpnphpw/video.html
      దావీదు అంగము గట్టిపడటానికి యెహోవా చేసిన ప్రయత్నం
      czcams.com/video/UODXf_3few4/video.html
      అన్నా చెల్లెలు సెక్స్ చేసుకోవడం తప్పు కాదు అంటున్న బైబిల్
      czcams.com/video/JW1VkKGn8qY/video.html
      కొడుకు తల్లుల దెంగులాటతప్పు కాదు అంటున్న బైబిల్
      czcams.com/video/i1b-j5MZsOE/video.html
      తండ్రీ కూతుర్ల దెంగులాట తప్పు కాదు అంటున్న బైబిల్
      czcams.com/video/59NF8klegTc/video.html
      సొంత చెల్లెలు రేప్ చేసిన అన్న తప్పు కాదు అంటున్న బైబిల్
      czcams.com/video/iaUUz01bAMU/video.html
      సుల్లి(మడ్ద) యొక్క చర్మాలను కట్నంగా ఇచ్చుట
      czcams.com/video/xoZbM4lJ2fY/video.html
      మామ కోడలు దెంగులాట మన పవిత్ర బైబిల్ లో తప్పు కాదు అంటున్న బైబిల్
      czcams.com/video/HzcyP_8yRl8/video.html
      దయచేసి ఈ వీడియోలను చూసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి. ఈ వీడియోలో ఏ ఒక్క తప్పు ఐనా ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం.
      భారతీయ ప్రజలారా,నేను చెప్పేది జాగ్రత్తగా చదవండి, మీరు హిందూ మతంలోకి రావాలని నా ఉద్దేశ్యం కాదు,ఒక్కసారి ఈ వీడియోలన్నీ చూడండి అక్క నీ చెల్లి నీ అమ్మని దేన్గారు అని చెప్పినా పుస్తకం సెక్స్ పుస్తకం అయితుంది కానీ పరిశుద్ధ గ్రంథము కాదు,దయచేసి మీరు హిందూ మతంలోకి రాకపోయినా పర్వాలేదు.దయచేసి ఈ మతాన్ని వదిలేయండి, మీరు మీ అమ్మతో మీ నాన్న తో మీ చెల్లి తో కలిసి ఉన్నారంటే కారణం మన భారతీయుల యొక్క సాంప్రదాయము మన హిందూ గ్రంథాలు మనకు నేర్పించిన వి.అదే పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక భర్తకు నలుగురు పెళ్ళాలు,ఒక భార్య కి నలుగురు మొగుళ్ళు ఉంటారు.ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు కలిసి ఉన్నారంటే కారణం మన హిందూ ధర్మమే లేకపోతే మీ అమ్మకు నలుగురు మొగుళ్ళు మీ నాన్నకు నలుగురు పెళ్ళాలు ఉండే వాళ్ళు బైబిల్ కూడా అదే చెబుతుంది, బైబిల్ లో ఉన్నది అంతా జంతు సంస్కృతి జంతువులు ఏ విధంగా సెక్స్ చేసుకుంటారు అదేవిధంగా బైబిల్ లో ఉన్న వాళ్లంతా చేసుకున్నారు, వాళ్ళందరూ దైవజనులు ప్రవక్తలు ఎలా అయితారు, ప్రవర్తన అందరూ తప్పు చేస్తూ మంచి ఎలా చెప్తారు, కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మంచిని తెలుసుకోండి, మీ అమ్మ మీ నాన్న మీరు కలిసి ఉన్నారంటే కారణం మన యొక్క హిందూ సాంప్రదాయము. క్రైస్తవులు అంటున్నారు హిందూ గ్రంథంలో బూతులు ఉన్నాయి అని, మరి క్రైస్తవ గ్రంథంలో కూడా అదే ఉంది కదా. దీనికి సమాధానం చెప్పండి, మీరు హిందూ గ్రంధాలు నమ్మకండి ఎవడు nammanaadu. దయచేసి నమ్మొద్దు, బైబిల్ మాత్రం చెత్త బుట్టలో పడేయండి.
      దయచేసి హిందూ గ్రంధాలు నమ్మకండి మరీమరీ చెబుతున్నాను మీరు నమ్మిన బైబిల్ ఈ వీడియోలు కరెక్టా కాదా చెప్పండి అంతే చాలు
      దయచేసి లింక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @rajuandugula9444
      @rajuandugula9444 Před 3 lety +1

      Super anna LIRYK pettinav

  • @mayuredelli3395
    @mayuredelli3395 Před 3 lety +142

    మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు. కాబట్టి పులుల్లా బతకండి.
    _______అంబేడ్కర్
    జై భీమ్ _ జయహో అంబేడ్కరా ✊
    ____________ఇలాంటి మరెన్నో పాటలను , నేటి యువత వినాలని , మాన దేవుడు ఐన అంబేడ్కర్ గురించి తెలుసుకోవాలి ఆశిస్తున్న..

  • @_KarimnagarBoys
    @_KarimnagarBoys Před 2 lety +21

    అర్హత లేని వాళ్లతో అవమాన నికి గురై
    తన అర్హత ఏంటో దేశ తలరాత నె రాసిన చూపించి న మహానుభావుడు :DR BABA SAHEB AMBEDKAR 💙

  • @kamallaashok9414
    @kamallaashok9414 Před rokem +11

    ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప మహనీయుడు . డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్.రాంబాబు అన్న నీ యొక్క అద్భుతమైన గలంతో ఇలాంటి మరెన్నో పాటలు నువ్వు పాడాలని మనసారా కోరుకుంటున్నాను.అన్న
    జై భీమ్.

  • @mahipalkarkelly5802
    @mahipalkarkelly5802 Před 3 lety +82

    రోజు ఒక్కసారైనా వినలనిపించే పాట.కానీ 10 సార్లు వింటున్న.అన్న గారు జై భీమ్

  • @sathishm2346
    @sathishm2346 Před 3 lety +52

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు రాంబాబు అన్నగారు

  • @Arrachinthala
    @Arrachinthala Před 2 lety +15

    స్ఫూర్తి దాత గారి పాట ఎంతో గొప్పగా పాడారు అన్నా మీకూ నా..జై భీమ్... ✊️

  • @sailug1709
    @sailug1709 Před 2 lety +11

    తమ్ముడు నీవు మన బహుజనుల (మేలుగోలుపు) కొరకు పాడుతూనే. చైతన్య పరుచాలని ఆర్థిస్తున్నా నిన్ను కన్న తల్లి తండ్రులు గొప్ప వారు

  • @shankarbabumeka2194
    @shankarbabumeka2194 Před 3 lety +34

    నా కంటె చిన్న వాడివి కాబట్టి నీన్ను అభినందించడం కంటే నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది తమ్ముడు ఇలాంటి గొంతుతో మహనీయుని పాట పాడినందుకు జై భీమ్

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 Před 3 lety +63

    అద్బుతం , సూపర్, ఇంకో 2 గట్టి పాటలు పాడు అన్నా
    జనాలకు చైతన్యం కచ్చితంగా వస్తది

  • @sunnam8825
    @sunnam8825 Před 2 lety +15

    ఈ పాట రాసిన వారికీ
    ఈ పాట పడిన వారికీ
    నా పాదాభి వందనాలు
    నిజంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మనం ఇంత స్వేచ్ఛగా జీవించే వాళ్ళం కాదు 🙏🙏🙏జై భీమ్

  • @prabhakarjalagam4685
    @prabhakarjalagam4685 Před 2 lety +21

    ఇంత మంచి పాటలు అంబెడ్కర్ గారి గూర్చి పాడి నందుకు యాసారపు.రాంబాబు గారికి ధన్యవాదాలు జై బీమ్

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Před 2 lety +14

    జై భీమ్ తమ్ముడు నీ గొంతుతో అంబేద్కర్ గారి ఆశయం కోసం మనం చేయాల్సిన ఆశయాలను గుర్తుచేసే మెల్కోపుతున్న విధానం భేష్

  • @arraraju3774
    @arraraju3774 Před 3 lety +30

    బాబాసాహెబ్ కాళ్ళకి వందనాలు.
    పాట రాసి పాడిన రాం బాబు అన్న గారికి,సంగీత దర్శకుడికి ,ఈ పాట విన్న ,వింటున్న అందరికీ నా హృదయపూర్వక జైభీమ్ లు.
    (ఎర్ర.రాజు సిద్దిపేట)

  • @anandpaulcreations1190
    @anandpaulcreations1190 Před 2 měsíci +14

    2024 లో కూడా పాట వింటున్నావారు ఒక్క like

  • @user-xo6yb7tv2s
    @user-xo6yb7tv2s Před 6 měsíci +10

    అంబేద్కర్ అణగారిన వర్గాలకు గురించి పోరాడిన విధానం చాలా బాగా పాడారు ఈ పాట ఊజ్జీవం రగులుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ 👍😊🤩😎🤓✊👌👏🥸❤️‍🔥

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula2141 Před 3 lety +6

    డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఈ మధ్యకాలంలో ఇలాంటి పాట ఏది రాలేదు. పాట వింటున్నంత సేపు మనల్ని మనం మైమరచిపోతాం ఇలాంటి పాటలు ప్రజా చైతన్య ఆయుధాలు అని నేను నమ్ముతాను.

  • @laharishanu8800
    @laharishanu8800 Před 2 lety +7

    అందరి వాడుగా కొల్చుకుందా రాజ్యాధి కారాన్ని సాధించుకుందాం 😍😍😍

  • @neeratianji11
    @neeratianji11 Před 2 lety +11

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట ఇది brather... ఈ పాట స్పూర్తితో ఉద్యమిద్దాం... మన బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం...ఈ గడ్డపైన...జై భీమ్

  • @gopitrendz6892
    @gopitrendz6892 Před rokem +16

    పనికిరాని చెత్త చెత్త సాంగ్స్ కి ఆస్కార్ అవార్డ్ ఇస్తున్నరు కానీ, ఇలాంటి సాంగ్స్ కి ఇవ్వాలి.... హ్యాట్సాఫ్ రాంబాబు అన్న

  • @bbalu1556
    @bbalu1556 Před 2 lety +11

    అన్న నీ పాట వినకుంటే నాకు నిద్ర పట్టదు అన్న గారు.. మీ వాయిస్ వినకుంటే ఏదో కోల్పోయినట్ ఉంటుంది.. జై భీమ్ అన్న..

  • @qtvnews2667
    @qtvnews2667 Před 3 lety +33

    రాంబాబు అన్నకు అంబేడ్కర్ గారి ఉద్యమ వందనాలు......
    ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు నలుమూలల అయన సేవలు తేలియాలీ అయనను మరీంత గుర్తుకు చేసుకోవాలి!!!!

  • @sureshkoramoni8460
    @sureshkoramoni8460 Před 2 lety +8

    మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంత అద్భుతంగా రాసిన అన్నకి మరియు పాడిన అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి పాటలు ఇంకెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ ✊️

  • @jaibheemjohnnycreations3128

    కోట్లు ఇచ్చిన కొనలేని మహనీయుల పాట
    అన్నగారు నీకు ప్రత్యేక జై భీములతో బహుజన
    ఉద్యమ వందనాలు. జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊♥️💙💐💐

  • @nrsknowledgehubinteresting6152

    ఈ పాట ప్రతిరోజు వినే వారు ఇక్కడ like ఏస్కోండి

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před 3 lety +19

    బాబా సాహెబ్ సార్ ఈ దేశం గర్వపడే రా రాజు మన అందరికి.... జై భీమ్ రామ్ బాబు అన్న కు మరియు రికార్డింగ్, మ్యూజిక్, కూడా కోటి జై భీమ్ లు మట్టి మాణిక్యాలను బయటికి tiskochina.... మీకూ salute Anna పాట చాలా అద్భుతం 🇪🇺🇪🇺👏👏👏🐘🐘🤝🤝జై bsp కోటి లైక్స్ వేసుకోండి

  • @madhu3280
    @madhu3280 Před 2 lety +11

    నా దేవుడు నా అంబేద్కర్ గారికి నా ధన్వాదములు 🔥🔥🔥🙏🙏🙏

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Před 3 měsíci +6

    మీ పాటలతో సమాజాన్ని ఎంతో చైతన్య పరుస్తున్నారు సూపర్ బ్రో, ఈ పాట వింటే నిజంగా నాకు ఏడుపు వచ్చింది మన కోసం ఎంత తపన పడ్డారో బాబాసాహెబ్ 😢😢

  • @shirishalaanjaneyulu3233
    @shirishalaanjaneyulu3233 Před 3 lety +13

    పాట చాలా బాగుంది సూపర్
    Dr. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది మన దేశంలో ఉన్న ప్రతి కులం వారికి రాసింది sc,st,Bc, కాదు రాసింది అంబేద్కర్ జై భీమ్......

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 Před 3 lety +16

    అన్న ఏది ఏమైనా, నీ గొంతు తో ఈ పల్లవి వింటుంటేనే కన్నీళ్లు వస్తాయి, అంత అద్భుతంగా ఉంది పల్లవి 🙏

  • @NNASHOK-xm8sb
    @NNASHOK-xm8sb Před 2 lety +8

    బహుజనుల బ్రతుకలని స్వరాలూ గా వినిపిస్తున్న మీకు మీ టీమ్ అందరికీ జైభీమ్ ✊✊
    మీ వాయిస్ కీ hat off అన్న

  • @sreedigitalstudio531
    @sreedigitalstudio531 Před 2 lety +8

    చాలా గొప్పగా రాశారు అన్న ఆ మహనీయుల బాటలో పట్టువిడువక ముందుకు సాగిపోదాం. జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @marripelliseetharam1619
    @marripelliseetharam1619 Před 2 lety +23

    అన్న మీరు పాడే ప్రతి పాట ఎవరో రాస్తే పాడినట్టు కాకుండా మీ హృదయం నుండి జాలువారినట్టు నిజాయితీగా ఉంటుంది

  • @patnamrajashekar9592
    @patnamrajashekar9592 Před 2 lety +8

    గుండెల్లో ఉన్న బాబాసాహెబ్ గారి మీద ఉన్న ప్రేమనంత ఒడిసిపట్టి అక్షర రూపమిచ్చి మీ గానంతో ప్రాణం పోసిన రాంబాబు అన్నగారికి జైభీమ్ లు

  • @prasadbeats7473
    @prasadbeats7473 Před 2 lety +15

    డా.బి.ఆర్.అంబేద్కర్ గారి అభిమానులు ఇక్కడ Lɪᴋᴇ చేయండి..... #Jᴀɪ_Bʜᴇᴇᴍ✊💙

  • @anilsiddharth2773
    @anilsiddharth2773 Před 2 lety +7

    పాట వింటుంటే కళ్ళ నుండి నీళ్ళు వొస్తున్నాయి...అంబెడ్కర్ గారు లేకుంటే ఆ జీవితాన్ని ఊహించలేము. జై భీమ్...

  • @milky123............5
    @milky123............5 Před 3 lety +13

    రాంబాబు అన్న నువ్ పాడే ప్రతి పాటకు నిర్జువులు కూడా సజివులుగా మారుతాయి అన్న పాడే పాటకు ప్రాణం పోస్తారు భయ్యా మీరు జై భీమ్.... జై స్వేరో.....

  • @djjash355
    @djjash355 Před 3 lety +5

    Thanks Rambabu gaaru chala baga padavu
    Jai Bheem

  • @mvenkatramana3072
    @mvenkatramana3072 Před rokem +8

    ఎన్ని సార్లు విన్నా, చూసినా తనివి తీరడం లేదు. కళ్ళ నుండి నీళ్ళు రాలకుండా ఆపలేకున్నా. మహనీయుడి మీద గౌరవం అంతకు మించి పెరుగుతోంది.🙏

  • @vinodbogi9873
    @vinodbogi9873 Před 2 lety +10

    చాలా బాగా పాడారు అన్న..జై భీమ్....🙏🙏

  • @MahiMahi-in7ig
    @MahiMahi-in7ig Před 2 lety +5

    జై భీమ్ రాంబాబు ఇటువంటి మంచి పాటలు ఎన్నో నీవు పాడాలని నిండు నూరేళ్లు జీవించాలని ఆ దేవుని
    ప్రార్థిస్తాం అన్న

  • @nrsknowledgehubinteresting6152

    గుండెను తాకే పదాలతో...మదురమైన స్వరం తో మీరలా పాడుతుంటే చెవులకి పండగ లా ఉంది అన్నా....అన్న మీరు పాటమ్మ కి పుట్టిన ముద్దు బిడ్డవీ..మీ గొంతు విని ఆ పాటమ్మ నే సంబర పడిపోతది..... all the best అన్న మీ గొంతు నుండి మరిన్ని అద్భుతమైన పాటలు రావాలని కోరుతున్న

  • @anilpathakala4132
    @anilpathakala4132 Před 2 lety +12

    ఇంత గొప్ప మహనీయుడు అంబేద్కేర్, కులం రంగు పుసారు,, కానీ ఈ దేశ ప్రజల దేవుడు అతను, ప్రపంచ మేధావి ఎన్ని చెప్పిన అతనికంటే గొప్ప మహనీయుడు లేడు రాడు

  • @SVR9TV-vz2qu
    @SVR9TV-vz2qu Před 9 měsíci +9

    ఒక్క పాటతో అంబేద్కర్ జీవిత చరిత్ర ను చాలా అద్భుతంగా వివరించారు.

  • @rameshbathula5861
    @rameshbathula5861 Před 3 lety +36

    అన్నా మి లంటి గోప్ప గోప్ప కలకరులు ఎంకా రావాలి అన్నా జై భీమ్ అన్నా

  • @prasadkumar973
    @prasadkumar973 Před 2 lety +7

    మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి అసయాలకోసం కృషిచేస్తున్న ఎంతోమంది బహుజనులకు ఈ పాట అంకితం
    జై భీమ్ లు అన్న

  • @mr_vinod.
    @mr_vinod. Před 2 lety +7

    అన్న నివ్వు అంబేద్కర్ గారి గొప్పతనం న్ని ఒక్క పాట రూపంలో చాలా అదుబుత్తగా పడినానీకు నేను చాలా పెద్ద అభిమానిగా ఉంటా అన్న జై భీమ్ 👌👌👌👌♥️♥️♥️

  • @jaibheemjohnnycreations3128

    చాలా గొప్పగా రాశారు అన్న ఆ మహనీయుల బాటలో పట్టువిడువక ముందుకు సాగిపోదాం. జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊♥️💙💐💐

  • @samaramu5012
    @samaramu5012 Před 3 lety +13

    అన్న నీ గొంతు ఒక్క సారి కాదు కొన్ని లక్షల సార్లు అయిన వినాలనిపిస్తుంది జై భీం✊✊✊

  • @kidsarea8264
    @kidsarea8264 Před 3 lety +21

    గతి తప్పుతున్న సమాజం లో మార్పుకి సరికొత్త బాటను వేయాలి మీ పాట ..మీ గుండె గొంతుక చైతన్యం కలిగించి కదిలిస్తుO ది అన్న .🙏

  • @venkygomase1311
    @venkygomase1311 Před 6 měsíci +8

    అంబేద్కర్ ప్రజలకోసం ఎదైన చేసినారు నువ్వు అతని పాటలు పాడి ప్రజల కోసం నువ్వు కూడా అమ్ అయిన చేస్తావ్ అనిపిస్తుంది ని పాట విన్న వడైన నికు చెయ్ ఎత్తి సెల్యూట్ చెయ్యాల్సిందే అంతటి మహనుబహూడవు🙏🙏

  • @srikanthkaveti4190
    @srikanthkaveti4190 Před 2 lety +7

    అంబేడ్కర్ గారి మీద ఉన్న ప్రేమ నీ మధురమైన పాట ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన రాంబాబు అన్నా లవ్ యూ 🧡

  • @nikodearjunkumar575
    @nikodearjunkumar575 Před 3 lety +11

    సూపర్...అన్నా.... జనవరి 3 రోజు చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతి రోజు ....చుదువుల తల్లి కోసం ఒక పాట చిత్రీకరణ చేయండి.....

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  Před 3 lety

      Thank you so much..Project has already commenced on that..planning to release on 03 Jan

    • @RagalJenda
      @RagalJenda Před 3 lety

      Jai bheem jai phule

  • @prasadgollapalli1132
    @prasadgollapalli1132 Před 3 lety +157

    చావనైన చస్తాం...జై భీమ్ అనకుండా ఉండం.జై భీమ్ జై భీమ్

  • @htja9937
    @htja9937 Před 2 lety +4

    Anna e prajala koraku a ambedkar ninnu puttinChadu e pata padinandhuku Niiku veeladhi vandanau jai beem 💐💐💐

  • @muralikrishna7220
    @muralikrishna7220 Před 2 lety +12

    జై భీమ్...
    ఆనాడు మన అంబేద్కర్ గారు ఎలాంటి సపోర్ట్ కానీ & ఎవరి సహకారం లేక పోయిన ఎన్నోన్నో అవమానాలు &విమర్శలు ఎదురైనా కానీ.. వాటన్నింటిని అధిగమించి...
    అప్పటిలోనే అంత గొప్పగా చదివి రాజ్యాంగం రాసి మన అణగారిన వర్గాల కోసం పాటు పడ్డాడు
    దాని కోసం కొన్ని వేరే కుక్కలు అంబేద్కర్ ని కొందరు విమర్శిస్తున్నారు
    ఇలాంటివన్నీ పోయి మల్లి మనకు అలాంటి బ్రతుకులు రాకూడదు అంటే
    మన మందరం కలసి మన అంబేద్కర్
    చూపించిన దారిలో నడిచి అందరూ అభివృద్ధి సాదించాలి
    జై భీమ్....

  • @battunaresh9983
    @battunaresh9983 Před 3 lety +5

    జైభీమ్ మహారాజ్ సూపర్ మన బతుకులు మార్చినా దేవుడు పాట అద్భుతమైన సాంగ్ 🙏🙏🙏జైభీమ్ మహారాజ్ 🙏🙏🙏

  • @jeevanmusic7339
    @jeevanmusic7339 Před 2 lety +7

    నిన్ను కన్న తల్లిదండ్రులాకు దండాలు అన్నా🙏🙏 నీ గోంతు సూపర్ అన్నా👌👌👌🙏🙏🙏

  • @hntvtelugu
    @hntvtelugu Před rokem +6

    ఎన్నిసార్లు విన్నా అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది.. జై భీం బ్రదర్ రాంబాబు గారూ

  • @yuvarajnapa1049
    @yuvarajnapa1049 Před 2 lety +6

    భూమి,ఆకాశం ఉన్నంత వరకు ఈ పాట నిలిచే ఉంటుంది🎶..
    అందులో సందేహమే లేదు❤️..

  • @shivanu3299
    @shivanu3299 Před 2 lety +9

    అందరి వాడుగా కొలుచుకుందాం రాజ్యాధికారాన్ని సాధించుకుందాం అనే ఈ రెండు లిరిక్స్ అద్భుతం అన్న నువ్ మన అందరి దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ గురించి మాత్రమే...మన రాజ్యం సాధించుకోవడం కోసం మాత్రమే సాంగ్స్ రాసి పాడు అన్న please........నువ్ కూడా ఒక అద్భుతం అన్న కానీ ఎవడికోసమొ నువ్ పాటలు పాడకు అన్న

  • @rameshbachala725
    @rameshbachala725 Před 3 lety +13

    అన్నగారు చాలా బాగా పాడారు, నా ఫోన్ రింగ్ టోన్ కూడా ఇదే పాట,రోజు ఒక్కసారైనా వినే వాళ్లు like చెయ్యండి?
    జై భీమ్!✊

  • @Sanjuvlogs736
    @Sanjuvlogs736 Před rokem +8

    ఆ మహనీయుడి పాట నీ నోటా మాహ మధురం
    మిత్రమా
    డియర్ కామ్రేడ్స్ ✊️

  • @rajaratnamkasi7592
    @rajaratnamkasi7592 Před 17 dny +3

    Excellent song nd music, lyrics

  • @teluguMovies465
    @teluguMovies465 Před 3 lety +40

    మీరు రాసిన ప్రతి ఒక్క పాట వినే వారి మనస్సుకు ఒక గొప్ప మిసైల్ వంటి చురుకుతనాన్ని అందిస్తుంది..... ఇటువంటి ఎన్నెన్నో పాటలు ప్రజలకు ప్రేరణను అందించే విధంగా రాయాలని కోరుకుంటు ......
    ... జై భీమ్.....

  • @laxmanbakkuri7912
    @laxmanbakkuri7912 Před 3 lety +5

    ఆన్న పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి లేస్తుననాయి సూపర్🙏🙏🙏జై భీమ్🙏🙏

  • @kuntalarakesh1850
    @kuntalarakesh1850 Před 2 lety +9

    జై భీమ్ మూవీ లోని కోర్టు సీన్ కి ఈ సాంగ్ పెట్టడం జరిగింది .చాలామంది స్టేటస్ చుసి వచ్చిన వారె అనుకుంటున్ననూ..👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  • @naveenbhuthagadda7293
    @naveenbhuthagadda7293 Před 2 lety +8

    ఈ పాట వింటుంటే రక్తం మరుగుతోంది జై భీమ్ ✊

  • @prasadsathurisp2341
    @prasadsathurisp2341 Před 3 lety +22

    తమ్ముడు.. నువ్వూ... ఇలాంటి పాటలు ఎన్నో పాడుతూ సమాజాన్ని మేల్కొల్పుతూనే ఉండాలి... Dislike చేసేటోళ్లు ఎప్పుడు ఉంటారు.... వాళ్ల స్థానం ఎప్పుడు వెనుకే

    • @ashwaniishu7713
      @ashwaniishu7713 Před rokem

      Pppplppppppllpplpppplpllpll 😎plllplll 😎ppp lp 😎plop 😎

  • @venugopalreddy6245
    @venugopalreddy6245 Před 3 lety +30

    చాలా బాగా పాడారు బ్రదర్

  • @inampudijayapaul2747
    @inampudijayapaul2747 Před rokem +4

    అన్న మీరు పడుతుంటే నిజంగా కన్నీళ్లు ఆగడం లేదు. నాకన్నీళ్లతో అమహనీయుని కాళ్ళు కడుగుచున్నాను. జై భీమ్ ✊️✊️✊️

  • @ravindercherkuri355
    @ravindercherkuri355 Před rokem +6

    జై భీమ్ తమ్ముడు నీ మధురమైన గానానికి నా ధన్యవాదాలు

  • @ravularamesh270
    @ravularamesh270 Před 3 lety +16

    Super song about world king babasahab ambedkar ✊🏻✊🏻

  • @yadagiripanuganti3524
    @yadagiripanuganti3524 Před 3 lety +6

    పాట చాలా బాగుంది . పాటలో పదాల కూర్పు , కంఠస్వరం చాలా చాలా బాగున్నాయి. మీ పాటలు వింటుంటే మా అందరి హదయాలలో ఆర్ద్రత నిండుతుంది. మీరు ఇలాంటి మంచి సామాజిక పాటలు మరెన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నన్నాను. జై భీమ్.

  • @chennugattu517
    @chennugattu517 Před rokem +8

    రాంబాబు అన్న అంబేద్కర్ ఇస్టు వాడివి అన్న నువ్వు జనం కోసం జనం గుండెల్లో నిలిచిపోతావ్ అన్న జై భీమ్ జై జై భీమ్

  • @thurpatiparushuram2321
    @thurpatiparushuram2321 Před 2 lety +5

    జై భీమ్. అన్న. సూపర్ అన్న. నే సాంగ్స్ అన్నీ. చాలా. బాగున్నాయి. అన్న. ఇంకా. మస్తు పాటలు. పడాలని. కోరుకుంటున్నా అన్న. జై భీమ్. జై. బీబీజే. 💪💪💪

  • @suribabuguttala1504
    @suribabuguttala1504 Před 2 lety +5

    జైభీమ్ జై బిఎస్పి

  • @pmmediatsp2360
    @pmmediatsp2360 Před 3 lety +7

    అంబేద్కర్ అంటే దళితులకు మాత్రమే అనే అపోహ కలిగించారు నేటి రాజకీయనాయకులు,స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేవుడు వున్నాడు అంటే అది కేవలం అంబేద్కర్ మాత్రమే ప్రతి భారతీయ పౌరుడుకి సమనహక్కు కలిగించాడు..... జై యాదవ్

    • @manthapurivijaykumar4086
      @manthapurivijaykumar4086 Před 3 lety +2

      Bhaga cheppavu anna 🙏 br br Ambedkar is reyal hero anna

    • @rishthjalla3364
      @rishthjalla3364 Před 3 lety +1

      Baga chaduvukunnavemo nee alochana doranik salam

    • @princestar8514
      @princestar8514 Před 3 lety

      నిజం చెప్పారు...నా అభిప్రాయం కూడా ఇదే అన్న

    • @kartheekpasula4304
      @kartheekpasula4304 Před 3 lety

      Yes Anna garu.. Jai bheem.✊

  • @gayakwadgoutham3999
    @gayakwadgoutham3999 Před 2 lety +12

    2022 vintunna vaariki 🙏jai bheem

  • @kancharlapraveen4585
    @kancharlapraveen4585 Před 2 lety +6

    నా దేవుడు అంబేద్కర్ గారే 🤗

  • @Slv_Agro_Agencies
    @Slv_Agro_Agencies Před 3 lety +5

    Jai beem anna , super song 🎶

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 Před 3 lety +7

    ఈ పాటను వింటుంటే నాకు నర నరాలలో రక్తం సెగలెత్తుతు పరుగెడుతుంది....🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️🎶🎶🎶💯💐💐

  • @padmaraodss6936
    @padmaraodss6936 Před rokem +5

    అంబేద్కర్ వారసుడు బహుజన బిడ్డ రాంబాబుకి వంద నాలు రాంబాబు గారికి వందనాలు👌👌👍👍✊✊🙏🙏💐💐

  • @thirumaleshgandam2846
    @thirumaleshgandam2846 Před 6 měsíci +5

    ఎన్నో ఎన్నో వివక్ష ల ను ఎదుర్కొని, నేటి సమాజానికి, ఆదర్శ ప్రయుధవాయ్యవు,,, నీవి చిన భిక్ష నే మేము అనుభవిస్తున్న ము. నా మొదటి గురువు నీవే......

  • @thrinaththrinath8328
    @thrinaththrinath8328 Před 3 lety +8

    అంబేద్కర్ గురించి చాలా గొప్పగా పాడిన రామ్ అన్నగారు🙏🙏🙏🙏.... ఇంత గొప్ప పాట పాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను రామ్ అన్నగారు... ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో నీ మధుర గానంతో పడతావని నేను ఆశిస్తున్నాను .....
    🙏✊💙జై భీమ్ జై స్వేరోస్💙✍️✊

  • @ashokashok-ye6cd
    @ashokashok-ye6cd Před 3 lety +22

    చాలా ఇష్టం అన్న ఈ సాంగ్ అంటే జై బీమ్

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 Před 2 lety +6

    ఇ పాట వింటుంటే నిజంగానే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయ్ 😥😥 జై భీమ్ జై స్వెరోస్

  • @thurpatiparushuram2321
    @thurpatiparushuram2321 Před 2 lety +7

    Anna thagedhi le. 💪💪💪

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 Před 3 lety +5

    అద్భతమైన పాట .... సూర్య చంద్రులు ఉన్నంత వరకు మన గుండె లోతుల్లోంచి వినిపిస్తూనే ఉంటుంది అంబేడ్కర్ మాట...పాట

  • @srimallesh3819
    @srimallesh3819 Před 3 lety +6

    మీరు పాడిన అంబేద్కర్ గారి పాట కి ఎంత చెప్పిన తక్కువే అన్న.అంబేద్కర్ వర్ధంతి రోజు మీరు అందించిన ఈ పాట చాలా బాగుంది.👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 Před rokem +7

    మీకు కలం, గలం రెండు కలలు ఉండడం,వాటితో మహనీయులు అంబేడ్కర్ పై పాటలు రాసి పాడటం అధ్భుతం తమ్ముడు.

  • @srinubabubsbabu
    @srinubabubsbabu Před 2 lety +7

    జై భీమ్ జై భారత్ 🇮🇳🐘👑

  • @ShivaShiva-lf3wg
    @ShivaShiva-lf3wg Před 3 lety +5

    Jai beem ✊✊✊✊✊ anna super ✊✊✊✊✊

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Před 3 lety +11

    👌👍💐😊కళ్ళ ను0డి జారే కన్నీటి
    బొట్ల తో కాళ్లు కడగన......
    💐💐💐👌👍నా గుండె
    గొంతుక ను0డి ..
    బాబా సహెబ్.. పాట పాడన...జైభీం అని పాడన....
    ఏమి అక్షరాలు. ...డబుల్ xlent.. వాయిస్....జైభేమ్ జైహింద్..కోటి కోటి జైభేమ్లు....

  • @jayaramne4891
    @jayaramne4891 Před 2 lety +4

    ವಂಡರ್ಫುಲ್ ಸಾಂಗ್ ಬಹುಜನ ಗೀತೆ ಬ್ರದರ್ 💐🙏🙏🙏👌👌ಬುದ್ಧ ಬಸವ ಅಂಬೇಡ್ಕರ್ ರವರ ವಂದನೆಗಳು ಜೈಭೀಮ್...

  • @priyacherry479
    @priyacherry479 Před 2 lety +5

    Super Rambabu Anna Jai bheem ✊✊✊👌👌👌