Aapaku Nee Payanam Full Song 2021 || Patammatho Rambabu || DRK Studios || Motivation Josh Youth Song

Sdílet
Vložit
  • čas přidán 14. 01. 2021
  • అవకాశాలు అందకపోయిన ఆపకు నీ పయనం.... ప్రతి రోజు నీలో జరగాలి ఓ మేధో మథనం ఆంటూ NATIONAL YOUTH DAY... సందర్బంగా..... . యువతకు స్పూర్తి నింపే పాటతో .... మీ పాటమ్మ రాంబాబు.. ..
    #Patammathone Rambabu,#Aapaku Nee Payanam,#Payanam,#Latest Telugu Song,#Telugu Song 2021,#Motivational Telugu Song,#Best Telugu Song,#Singer Rambabu,#DRK Studios,#Hyderabad,#Telugu Song,#Encouraging Song,#Josh Telugu Song,#Telangana Song,#Andhra Song,#Best Telugu Music,#Beautiful Telugu Song,#Youth Song,#Young Song,#Rambabu,#Swaero,#Jai Bheem,#Jai Bhim,#Bahujan,#Apaku Payanam,#Avakashalu,#Hit Telugu Song,#Friends song,#Corona time song,#Josh Song, #Telugu Inspirational song,
  • Hudba

Komentáře • 2,4K

  • @raavanmaharaj545
    @raavanmaharaj545 Před 6 měsíci +74

    అన్న నీ పాట ఒక్కరోజు ముందు గనక నేను వినకపోయినా ఈపాటికి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాను అన్న నీ పాట విండమే కాదు ఈరోజు నా స్వయం శక్తి మీద నేను నిలబడి ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను

    • @bluefortuner
      @bluefortuner Před 5 měsíci +5

      I salute u bro....God bless u

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 Před 3 měsíci +4

      నిజంగానే అన్న పాటలు చైతన్య వంతంగా, మనల్ని మేల్కొలిపేలా చేస్తాయి నాకు చాలా ఇష్టం అన్న పాటలు,

  • @maheshbattu6296
    @maheshbattu6296 Před 3 lety +686

    విజయనికై కష్టపడి నిరుత్సాహం లో ఉన్న వారికి ఊపిరి పొసే పాట ...బద్ధకస్తూన్ని కూడా బలవంతున్ని చేస్తూంది అన్న నీ పాట ..

  • @MadMaxRavan
    @MadMaxRavan Před 2 lety +145

    నిజం చెప్తున్నా రోజు ఇంట్లో కూర్చుని PUBG ఆడుకునే వాడిని కానీ ఈ ఒక్క పాట వల్ల నేను హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్న tq bro 💕💕💐

  • @lodigabalakrishna7773
    @lodigabalakrishna7773 Před 2 lety +122

    అన్న నీ songs వింటుంటే శరీరంపై రోమాలు నిక్కు పొడుస్తున్నాయి యూవతకోసం and బహుజన ప్రజలకోసం మరిన్ని songs రాస్తావని ఆశిస్తున్నాను 👌👌👌👌👌👌

  • @srileeshachanel2488
    @srileeshachanel2488 Před 3 lety +365

    నీ పాట విన్న ప్రతి ఒక్కరి నరాలు లో రక్తం ఉరకలు వేస్తాది అన్న ...నీ గొంతు గాన కోయిల కంటే గొప్పది🙏

  • @DRKstudioshyd
    @DRKstudioshyd  Před 3 lety +329

    I request all my dearest brothers, sister and well wishers to share the song as much as possible. The lyrics are from the bottom of my heart, to inspire the youth and instill in them josh and vigour.... Yours....Rambabu Patammathone....

  • @ravinderkondra4900
    @ravinderkondra4900 Před 2 lety +61

    నీకు Hatsup తమ్ముడు, నీ వాయిస్ లో Positive vibrations అవి చాలా మంది యువకులను కదిలిస్తూయి

  • @anilakula9772
    @anilakula9772 Před 10 měsíci +29

    150 interviews face chesaa..ipatiki job vachindhi..dont give up❤

  • @ravikoran8410
    @ravikoran8410 Před 3 lety +331

    మా లాంటి నిరుద్యోగులకు ఇది ఎనర్జీ ఇచ్చే సాంగ్ hots of to you anna

  • @maheshkhatha273
    @maheshkhatha273 Před 3 lety +354

    మిమ్మల్ని ఏల పొగడలో ఎలా మెచ్చుకోవలో మాటలు రావడం లేదు అంత అద్భుతమైన వక్తి మీరు✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karnakarmittagadupula4718

    విజయనికై కష్టపడి నిరుత్సాహం లో ఉన్న వారికి ఊపిరి పొసే పాట...ఏల పొగడలో మాటలు రావడం లేదు అంత అద్భుతమైన శక్తి మీరు👏🙏

  • @danamsomeshwar7263
    @danamsomeshwar7263 Před 8 měsíci +51

    కల్మషం లేని నీ రాత కు నువ్వు పాడిన పాట కు ధన్యవాదములు తమ్ముడు 🌷🌷🌷🌷🌷....

  • @athapushiva6144
    @athapushiva6144 Před 3 lety +410

    కల్మషం లేని నీ పాటకు వందనాలు అన్న.. జై భీమ్ అన్న

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 Před 3 lety +99

    ఆహా ఎంత బాగుందో పాట ప్రతి అక్షరం మనలో ఉత్తేజాన్ని స్ఫూర్తి ని నింపుతుంది ఈ పాట
    సూపర్బ్👏👏👏👌❤️❤️❤️❤️

  • @chigullapallysrikanth
    @chigullapallysrikanth Před rokem +13

    నాలుగు నిమిషాల పాటలో పూర్తి జీవితం చూపించారు అన్న,👏👏👏👏👌👌👌💓💓

  • @lunavathvijay8799
    @lunavathvijay8799 Před 6 měsíci +12

    అన్న నువ్వు పాడే పాటకు అర్థం ఉంది నువ్వే సమాజానికి ఆదర్శం

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Před 3 lety +108

    మీరు పాడే ప్రతి పాటకు ఒక మీనింగ్ ఉంటుంది పాటమ్మా రాంబాబు గారు, ఇంకా నువు సమాజానికి మంచి పాటలు అందిచాలని కోరుకుంటున్నాను...💐🤝🙏
    మీ మానుకోట శ్రీనివాస్

  • @bheemraj.n
    @bheemraj.n Před 3 lety +101

    For my request" అమ్మా నాన్న కంచెం ఓపిక తెచ్చుకోండి.. ఈ కొడుకు ఉద్యోగం సాదించే వరకైనా ఓ స్తాయి లో ఎదిగేంతవరకు... నాకోసం కాదు రాబోవు 3,4,తరాలు బాగు కోసం" అను పాట ని నోటి నుండి వినాలనుంది రాంబాబు అన్న. జై భీమ్

    • @jsbabu9616
      @jsbabu9616 Před 2 lety

      👍👍👍🙏🙏🙏🙏💯💯💯

  • @deviprasad4974
    @deviprasad4974 Před dnem

    కల్మషం లేని నీ రాత కు నువ్వు పాడిన పాట కు ధన్యవాదములు తమ్ముడు

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Před 28 dny +1

    సూపర్ పాట అన్న నిజ జీవితంలో మనిషి ఎదుర్కోబోయే సమస్యల్ని కళ్ళ ముందు ఉంచిన అటువంటి పాట సూపర్

  • @harsha1507
    @harsha1507 Před 3 lety +518

    మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట,పాట మాకు ఒక Inspiration , మి పాట మాకొక దిక్సూచి అన్న 💐💐💐💐💐💐

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  Před 3 lety +26

      Thank you so much Harsha... will always try to live up to the expectations of you people...

    • @NARENDAR194
      @NARENDAR194 Před 3 lety +3

      S Anna

    • @pendyalasaritha2432
      @pendyalasaritha2432 Před 3 lety +3

      Anna lanti frnd vuntadam sooo great annaayya

    • @sdbabu4519
      @sdbabu4519 Před 3 lety +1

      Super anna👍

    • @bongonianil7177
      @bongonianil7177 Před 3 lety +3

      Nv cheppindi 100% correct anna
      Rambabu anna lanti brother gani friend gani unte manam sadhinchalenidhi eka edhi undadhu

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 Před 3 lety +165

    పాటల ప్రపంచానికి దొరికిన ఆణిముత్యం అన్న మీరు

  • @sivakrishnakandula6968
    @sivakrishnakandula6968 Před 6 měsíci +12

    అన్నా ఇలాంటి పాటలు నువ్వు మరెన్నో పాడాలి

  • @karrenaresh2751
    @karrenaresh2751 Před 8 měsíci +8

    అన్నా నీ గొంతుకు నీ పాటకు నా వందనాలు అన్నా ❤❤❤

  • @nagendras7166
    @nagendras7166 Před 3 lety +126

    ఈ సాంగ్ నా కోసమే రాసినట్టు ఉంది .....అవకాశాలు అందకపోయిన ప్రయత్నిస్తున్న

  • @kanni6567
    @kanni6567 Před 3 lety +1372

    అన్నా నేను ఆర్మీ కోచింగ్ తీసుకుంటున్న ప్రతి రోజు ఈ పాట వింటాను ❤️❤️🙏🙏🙏🙏

  • @deviprasad4974
    @deviprasad4974 Před dnem

    ఈ పాట ఎప్పుడు విన్నా...నాకు ఏదో తెలియని ఉస్తాహం...మోటివేషన్ సూపర్ అన్న....tq ఇలాంటి మంచి పాటలు మాకు అందించి మాకు ఒక నూతన ఉత్తేజం ఇస్తున్నారు

  • @omkaromkar9234
    @omkaromkar9234 Před 2 lety +10

    ఈ పాట ఎప్పుడు విన్నా...నాకు ఏదో తెలియని ఉస్తాహం...మోటివేషన్ సూపర్ అన్న....tq ఇలాంటి మంచి పాటలు మాకు అందించి మాకు ఒక నూతన ఉత్తేజం ఇస్తున్నారు🙏🙏🙏🙏

  • @kirankumarjerripothula4856
    @kirankumarjerripothula4856 Před 3 lety +28

    అవకాశాలు అందక పోయినా
    ఆపకు నీ పయనం ..
    అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మధనం .
    గడచిపోయినా గతమంతా !
    ఓ అనుభవమేలేరా !
    కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా !
    జీవితమంటేనే ఎగిసిపడే అలలే కదరా "2 "
    ప్రతి రోజూ జరిగే మలుపును పాఠంగా నేర్వరా !!! "అవ "
    దండుగ కదిలిన సీమల నడకను జూసి
    నేర్వాలి . ఐకమత్యం
    ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి.
    ఆత్మ స్థైర్యం ...
    అంకురమై చిగురించే మొక్కగ ఎదగాలి .
    అను నిత్యం ...
    ఎగిరే పక్షుల రెక్కల దలచి విహరించరా
    సమస్తం ...
    వెనుకడుగేసే ఆలోచనల అద్దులు చెరగాలి
    ఉదయించే సూర్య కిరణమల్లె నువు
    వెలుగులు పంచాలి ..
    ఈ విశ్వమంతా నీ గెలుపు ను చూస్తూ
    నివ్వెర పోవాలి ..
    చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వో
    శిఖరం కావాలి .... "అవ "
    ధ్వని పలికించే డప్పు శబ్దమల్లె
    వినిపించాలె నీ విజయం
    పారే నది లా నువు దాటు కెళ్ళాలి .
    ఒక్కో సమస్య తీరం ...
    దీపపు సమురును చూసి నువు నేర్వాలి , .
    ఈ ప్రసరించేటి సారం
    వీచే పవనం లా సాగి పోవాలి , ..
    నలుదిక్కుల నువు నిరంతరం ..
    నీ నిరాశ తత్వం సమ్మెట దెబ్బల !
    అగ్ని లో కాల్చేయ్ రా !
    నీ జీవిత పుటలల్లో లక్ష్యాన్ని ..
    కొలిమిగా మార్చేయ్ రా !
    ప్రతి ఘడియను ఒడిసి పడుతూ .
    ఒక్కొక్క మెట్టు ఎక్కేయ్ రా !
    నువు వేసే అడుగులో
    ధరణి జనమంతా స్వాగతమే పలికేలా !
    " అవ"
    కాచే అద్దుమ రాతిరి మేలు కొన్న
    చుక్కలుగా నువు వెలుగాలే ..
    నీ నిషీది లాంటి జీవితం ను ,
    నువు కాగడలా మార్చాలే !
    ఎగిరే గాలి పటం లా నువు ఎదిగెయ్ ,
    నీకున్న అవకాశాల తోటి .
    నమ్మకం అనే దారం తోటి విహరించు ,
    నీకెవ్వరు రా సాటి !
    గురి తప్పని బాణం లా చేదించరా !
    నీ గమ్యాన్ని !!!
    పరిగెత్తి సాధించు కలలుగనే
    నీ ఆశల సౌధాన్ని !!!
    హేళన గురుతుగా బదులిచ్చేయ్ ,
    అసలు వడ్డీ ని, ...
    ఈ విశ్వం పై ముద్రించేసెయ్ !
    చెరగని సంతకాన్ని..... " అవకాశాలు "

  • @koyyadaanilkumar3698
    @koyyadaanilkumar3698 Před 3 lety +43

    నా జీవితం మలుపు కోసం మీరు రాసి పాడిన ఈ పాటను జీవితంలో మర్చిపోలేను అన్న
    మీకు...... పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌

  • @user-nn2tw4zo4p
    @user-nn2tw4zo4p Před měsícem +1

    Relly enthaa అర్దం ఉంది ఈ‌సాంగ్👍👍💐💐💐🙏🙏

  • @gvkacharya2987
    @gvkacharya2987 Před 9 měsíci +4

    మీత్రమా మీ పాట, చాలా గుండెలను కదిలిస్తుంది. ప్రోత్సాహిస్తుంది.
    ధన్యవాదాలు మిత్రమా మీ కలం,గళం మన దేశం లో వెళకట్టలేని ఆస్తి.

  • @04j8prashanth7
    @04j8prashanth7 Před 3 lety +104

    సూపర్ అన్న 🙏నీ ప్రతి పాట ఒక పోరాటం🔥🔥🔥 అన్న నేటి యువతకు నీవు ఒక మార్గదర్శివి .పట్టుదలకు నీవు నిలువెత్తు నిదర్శనం🙏🙏🙏💐💐💐💐💐

  • @sagarneruvatla123
    @sagarneruvatla123 Před 3 lety +32

    నువ్వు ప్రతి ఒక్క యువత కి మార్గ దర్శకతా వు అన్న జై భీమ్ 🙏🙏🙏🙏

  • @Srikanth11498
    @Srikanth11498 Před 2 lety +6

    సూపర్ 👌 అన్న నీ గొంతు నుంచి వచ్చే ఒక్కో పదము వింట్టుంటే ఓ మధురమైన అనుభూతి 💗 కలుగుతుంది . మనషి కోపం బాధ లో ఉన్న నీ ఒక్క పాట విన్న చాలు హా మనసు ప్రశాంతంగా ఉంటుంది 💐 ఇలాంటి పాటలు ఎన్నో పడాలి అని హ దేవుడినీ కోరుకుంటూనాన్ను నీ పాటలు చాలా అంటే చాలా బాగున్నాయి 💐💐👍

  • @ashu3803
    @ashu3803 Před 9 měsíci +2

    Best motivation for me sir ma parents divorced nen inter lo topper ni 978/1000 maku aasthulu kuda m lev sir iddaru divorced iddaru evari swardham valladhe mi songs naku study midha pothunna hope ki pranam posthundhi sir Thank you 🙂

  • @sathyamtechnology972
    @sathyamtechnology972 Před 3 lety +41

    అన్న నీ ఫస్ట్ సాంగ్ విన్నపుడు నాకు కంట నీళ్ళు వచ్చాయి అన్న యువ తరానికి నీ పాట ఒక మార్గదర్శకం
    నీ పాట తో అందరినీ ఉత్తేజ పరచాలి యిలాగే నేను కోరుకుంటున్న
    Sathyam from mancherial
    Fan of ram babu yasarapu

  • @linkasri8778
    @linkasri8778 Před 3 lety +58

    🌹💐👌👌👌👌💐🌹రాంబాబు అన్నగారు !
    పాట రచనలో మీ ప్రజ్ఞత , దానిని పలికించుటలో మీ విజ్ఞత జనాలను ఆకట్టు కుంటాయి. మీ కృషి అనిర్వచనీయం. 🙏🙏🙏
    శుభాకాంక్షలతో.....💐💐🌹
    లింగాల కవితా శ్రీనివాస్
    ప్రధాన కార్యదర్శి,
    భానుపురి సాహితీ వేదిక సూర్యాపేట.

  • @prashanthpanmatinti6577
    @prashanthpanmatinti6577 Před 2 lety +18

    I'm siddhartha
    Babai, ని పాట విన్న ప్రతి ఒక్కరి నరాలలో రక్తం ఉరకలు వేస్తున్నాయి!
    ఈ తరానికి ఈ పాట చాలా అవసరం babai
    ఈ పాటని స్ఫూర్తిగా తీసుకోవాలని వారి గమ్యాన్ని చేరుకోవాలని నేటి తరం యువతకి తెలియజేస్తున్న!!
    Thankq so mach babai
    I'm sid.....

  • @satyampenugonda2147
    @satyampenugonda2147 Před 6 měsíci +1

    తెలుగు అక్షరాలను ఎంత చక్కగా వ్రాయవచ్చు ఈ పాట వింటే మంచం మీద పడుకున్న వ్యక్తి కూడా లెగిసి తన పని ప్రారంభిస్తూ ముందుకు వెళ్లగలుగుతారు❤

  • @RSP_Soldier_No1
    @RSP_Soldier_No1 Před 3 lety +43

    ఈ తరానికి ఈ పాట చాలా అవసరం అన్న..
    ఈ పాట ను స్ఫూర్తి గా తీసుకొని ,
    వారి గమ్యాన్ని చేరుకోవాలి యువత..
    Thank You So Much Anna..

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 Před 3 lety +136

    గతాని మరువు భవిషత్తును కాపాడుకో 🙏🙏 పాట రాసిన వారికి 🙏🙏 పాట పాడిన వారికి🙏🙏 ఈ పాటకి అందరూ కలిసి సపోర్ట్ చేసిన వారికి 🙏🙏 ఈ పాట నాదగరి వరకు వచ్చే వరకు ఎవరూ ఎవరూ కారకులు అయారో వారందరికీ 🙏🙏 నా ధన్యవాదాలు❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥳🥳🥰😘😘😘😘😘😘👍

    • @malleshfailure0236
      @malleshfailure0236 Před 2 lety +2

      Sir naa dhagara sonu sood gari gurinchi okka song rashanu..... 🙏

    • @rajujakkula6024
      @rajujakkula6024 Před 2 lety +1

      Anna supar song

    • @akavitha5183
      @akavitha5183 Před rokem

      👏👏🙏🙏🙏🙏

    • @bluefortuner
      @bluefortuner Před 5 měsíci

      Those who created problems or cheated, they are reason why you today developed

  • @santhoshs445
    @santhoshs445 Před rokem +11

    ఓ పాట నీకు వందనం.... 🙏🙏🙏🙏

  • @prashanthdatla
    @prashanthdatla Před 10 měsíci +2

    Chaala baaga rasav anna paata raam baabu anna,🙏🙏🙏

  • @mysoul5947
    @mysoul5947 Před 2 lety +23

    నిరాశ వాదాన్ని విడనాడమని ఆశావాదాన్ని పెంచుకోమని , యువతకు ఊతమిచ్చి ముందుకు నడిపించే ప్రేరణ గీతాన్ని అందించినందులకు హృదయ పూర్వక అభినందనలు.ఇటువంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.

  • @sschanel9254
    @sschanel9254 Před 3 lety +37

    మీరు పడే ప్రతి పాటకోసం మేము వేచి చూస్తుంటాము.... 👏👏🙏

  • @kvidyasagar2221
    @kvidyasagar2221 Před 8 měsíci +2

    🙏🙏🙏 thank u Rambabu anna great inspiration song......

  • @umaadvikadivkayan9538
    @umaadvikadivkayan9538 Před 10 měsíci +3

    సూపర్ సాగ్ తమ్ముడు👌👌👌👌

  • @RSP_Soldier_No1
    @RSP_Soldier_No1 Před 3 lety +166

    ప్రతీ రోజు ,ప్రతి పూట వినాల్సిన పాట..
    Thank You So Much Anna..

  • @rajendarpole123
    @rajendarpole123 Před 3 lety +13

    అన్నా రామ్ బాబు అన్న... ఎక్సలెంట్..... సాంగ్ జై భీమ్...🙏🙏🙏🙏

  • @akulavenkatesh647
    @akulavenkatesh647 Před 7 měsíci +2

    చాలా అద్భుతంగా ఉంది అన్న .. మి పాటలు... మీకు నేను పెద్ద అభిమానిని

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Před 26 dny +2

    జైశ్రీరామ్ భద్రాచలం. అన్నా నేను కూడా లైఫ్ లో సక్సెస్ సాధిస్తా

  • @bitlamusic7765
    @bitlamusic7765 Před 3 lety +32

    Thamudu నీ పాట పాటలో పదాల కు కళాభి వంద నా లు 🙏🙏👌👌💐💐💐💐

  • @Raviteja-vy7yh
    @Raviteja-vy7yh Před 7 měsíci +2

    Anna okko lyric okko muthyam nee paatalo..ee song vintunte nijamgaa chala inspirations to all❤❤❤❤❤❤Jai rambabu anna😊

  • @narendrakumar5567
    @narendrakumar5567 Před 6 měsíci +3

    I hear this song when I feel depressed it gives me like boost to my mind to do to achieve something is there in life super song and lyrics ❤

  • @bssrikanth3137
    @bssrikanth3137 Před 3 lety +8

    :-నీ నోటా వచ్చే ప్రతి పదానికి ఎంతో అర్థం ఉంటుంది అన్న !
    జై భీమ్

  • @maheshmahishasura7592
    @maheshmahishasura7592 Před 3 lety +5

    ఈ పాటే మాకో అవకాశం ఇక పయనానికీి బ్రేకులు ఉండవు జై భీమ్

  • @wisshnukomar5862
    @wisshnukomar5862 Před 2 lety +2

    ఓ వంద మోటివేషనల్ బుక్స్, ఓ వంద మోటివేషనల్ స్పీచ్ ల కంటే గొప్పది .... ఈ సాంగ్ ..ఎక్స్ట్రార్డినరీ సాంగ్ , లిరిక్స్ , సాంగ్ వీడియో ఎడిటింగ్ , అల్ ఐస్ ఎక్స్ట్రార్డినరీ...

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Před rokem +3

    Emotional and motivational song. Excellent poetry, wonderful singing, Fantastic lyrics and beautiful music 🎉🎉🎉🎉🎉

  • @bollepellymahendar4631
    @bollepellymahendar4631 Před 3 lety +4

    Jivitham lo nirashatho bathuku eedustunna vallaku kasitho edagali, anunnadi sadinchali ani medho patuthwanni kaliginche pata.... super super my dearest bro...... jaibheem jaibheem

  • @sudhaganirajender8240
    @sudhaganirajender8240 Před 3 lety +4

    ఏంటి అన్న నీ పాటలు చచ్చే వాడు కూడా తిరిగి వచ్చి జీవితం కి ఎదురు ఈదుతాడు👌👌👍👍

  • @dhonivootnur7446
    @dhonivootnur7446 Před 9 měsíci +4

    అన్నా నేను నిజమైన ప్రజా సేవ చేయాలనుకుంటున్నా కాని సాధ్యం అవుతలేదు అన్న ఎన్నో సార్లు నిరాశకు గురైన కానీ నీ పాట విన్నప్పుడల్లా అలసి పోవద్దు అని ఆలోచన మొదలవుతుంది అన్న యువర్ గ్రేట్ అన్నా

  • @geetharamram6182
    @geetharamram6182 Před 10 měsíci +2

    A very inspirational heart touching song by u Annna.👏👏👌👌👌🙏🙏🙏💐

  • @narasimha2891
    @narasimha2891 Před 2 lety +13

    ఎంత ప్రయత్నించినా గోల్ రీచ్ కాని వాళ్లు సైతం మీ పాటతో పరుగులు పెట్టక తప్పదు అన్న, పాట చాలా బాగుంది &బాగా పాడారు 🙏🙏🙏🙏🙏

  • @venutechentertainment8885
    @venutechentertainment8885 Před 3 lety +21

    Super lyrics and ప్రాణం పోసి పాడావు bro...సాదించలేక నిజంగా ఓడిపోయి నిరుస్తాహ పడే వారికి మళ్ళీ గెలవాలి అని inspiration తెపించే song bro...really i am proud of you..(iam from Bangalore..)

  • @usedcarsvijayawada
    @usedcarsvijayawada Před 4 měsíci +2

    Naku job leaka challa suffer ayyanu but e song naku inspirstion tho try chasanu i am got job at kotak bank thank you anna. For insprisring us

  • @praveenmaremoni816
    @praveenmaremoni816 Před 2 lety +1

    బాధలో ఉన్న ప్రతిసారి ఈ పాట వింట.🏹🏹🏹 ఐ లవ్ యూ అన్న 🌹🌹🌹 ఈ పాట నా కోసం రసినటు ఉంది🏹🏹🏹.జై రాంబాబు అన్న ....జై ప్రవీణ్

  • @kethavathvenkatesh5819
    @kethavathvenkatesh5819 Před 3 lety +6

    నేటి యువతకు మీ లాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్ చాలా అవసరం అన్నగారు ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....

  • @dodderajkumar5763
    @dodderajkumar5763 Před 3 lety +6

    మి ప్రతి పాట ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తున్నది అన్న
    Thanks so much anna

  • @shobanbabuchintapatla745
    @shobanbabuchintapatla745 Před 6 měsíci +1

    Super🙏
    Jai sri krishna🙏

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @gunashekar1866
    @gunashekar1866 Před 3 lety +27

    really inspiring song and super bro have a blessed life

  • @kkbusinesstalks
    @kkbusinesstalks Před 3 lety +4

    మై డియర్ రాంబాబు బ్రదర్,
    మీ పాట విన్నాకా నాకు ఒళ్ళు పులకరించింది.. మాటాలు రావడం లేదు..
    ఈ పాటలోని లిరిక్స్ నాజీవితానికి దగ్గరగా, నా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి..
    నీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపాలో నాకు అర్థం కావడం లేదు...
    మీరు మీ పాటలు కొన్ని వేల లక్షల మందిని ఉత్తేజ పరిచేలాగా ఉండాలని మీరు గొప్ప స్తాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
    క్లిష్ట పరిస్తితులలో నాకు అవకాశాలు లేకున్న.. నా పయనం ఎప్పుడూ ఆగలేదు... అలసట పొందలేదు... ఇప్పుడు నేను
    ఒక సామాన్యుడు గా ఉన్న నేను కొన్ని వందలమందికి ఇన్పిరేషన్ గా తయారు అయ్యాను అంటే... ఈ పాటలో లిరిక్స్ ఉన్న విధంగా నా జీవితం కొనసాగింది.

  • @pavankola4510
    @pavankola4510 Před 2 lety +4

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @veerabhadraelectrical5272

    Excellent song anna💐💐💐🙏🙏🙏🙏

  • @ravimateti2983
    @ravimateti2983 Před 3 lety +3

    నా జీవితంలో నేను విన్న మరో గొప్ప పాట‌ .యువతకు మార్గ నిర్ధేశం చేసే చరిత్ర లో నిలిచి పోయే పాట‌. పాట‌ రచయిత కి, సింగర్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు.......... మీ మాటేటి రవి,యువ నాయకులు.

  • @sravanedits6300
    @sravanedits6300 Před 3 lety +5

    నువ్వు పాడిన ఈ పాట మాకు ఎంతో నేర్పిస్తుంది అన్న.

  • @monikakamera9999
    @monikakamera9999 Před rokem +1

    Wow Anna miku mi song ki selute
    Mi prathi song superb
    నేటి యువతరానికి మీ పాటలు ఎంతో స్ఫూర్తి దాయకం
    🙏🏻🙏🏻

  • @vikramchalla7881
    @vikramchalla7881 Před rokem +4

    అన్న నీకు కోటి వందనములు,
    🙏🙏🙏

  • @bachalakurasuresh2574
    @bachalakurasuresh2574 Před 3 lety +6

    Congratulations 👏 my dear frd రాంబాబు god gift ur voice .ur roal modal of సొసైటీ iam so so happy iam journey with you...ur a future ... Ambedkar....

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  Před 3 lety

      Thank you so much Suresh.... always thankful for your support...

  • @singersrisailamsongs5805
    @singersrisailamsongs5805 Před 3 lety +4

    చాలా చాలా బాగుంది సాంగ్
    రచయిత రాంబాబు అన్నయ్య 🙏🙏
    గానం 👌👌👏👏❤❤

  • @user-qn7sk7dh8y
    @user-qn7sk7dh8y Před 6 měsíci +1

    good bumps vasthunnayi bro great I pate naa inspiration

  • @bhushank3410
    @bhushank3410 Před rokem +2

    Rambabu gaaru , all of your songs are motivating every one. Every song has such a heart touching ...

  • @satheeshpodeti7243
    @satheeshpodeti7243 Před 3 lety +4

    మీ సాంగ్స్ వింటే నాలో తెల్యని ఉత్సాహం వస్తుంది కింద పడిన ధైర్యాన్ని మళ్ళీ తట్టి లేపుతున్నరు అన్న...జై భిమ్

  • @narsingojuvinay6526
    @narsingojuvinay6526 Před 3 lety +4

    సూపర్ అన్న నువ్ పాడిన ప్రతి పాట ఓక inspreation ఉంటుంది మీ పాటలను అందించినందుకు చాల థాంక్స్ అణా

  • @redeyesgaming203
    @redeyesgaming203 Před 3 měsíci

    Extraordinary inspirational to present youth.... keep going Rambabu Anna, I like you Anna

  • @rajashekar4386
    @rajashekar4386 Před 10 měsíci +1

    అన్న నీ పాట వింటే అదేదో తెలియని ధైర్యం 👏

  • @chanaanivenkateswarlu8029

    Each and every word effective and active this very special of song very very good song

  • @ManiMani-yw1pd
    @ManiMani-yw1pd Před 3 lety +6

    Annaya E Song Nenu Daily Vintanu.......🙏🙏🙏🙏🙏

  • @mukeshsirilove2179
    @mukeshsirilove2179 Před 2 lety +1

    This song all time ⌚ricod I pata matallo cheppalenu rasina variki padia variki music ichina variki a devudu dhivichunu gaka God bless you all

  • @rsr5091
    @rsr5091 Před 11 měsíci +1

    నీపాట వింటుంటేనే నరాల్లో రక్తం పరిగెడుతున్నది అన్నా, సూపర్ అన్నా ఈ పాట ఓ ప్రళయం లా ఉంది అన్నా

  • @kasasreeshylamvlogs562
    @kasasreeshylamvlogs562 Před 3 lety +6

    అన్న ఈ పాట వింటుంటే goos bums వస్తున్నాయి🙏

  • @rankrishna5661
    @rankrishna5661 Před 3 lety +8

    Anna lu Jai bheem ✊✊అన్నా మీరు పాడిన, ప్రతి పాట మా జీవితాన్ని , మాకు కళ్ళముందు కనిపిస్తుంది😢😢 దళితుడు ఏమి చేయ లే డు,,, అని అనుకున్న వారికి ,,,, మీరు నిదర్శనం గా నిలిచారు

  • @bommenabhaskar7886
    @bommenabhaskar7886 Před 2 lety

    చాలా అనుభవహృదయంతో రాసిన పాటగా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ జై భీమ్

  • @yemmadiravi9855
    @yemmadiravi9855 Před 27 dny

    సూపర్ సాంగ్ నాకు కూడా సాధించాలని అనిపిస్తుంది

  • @srigurudatta1913
    @srigurudatta1913 Před 3 lety +10

    Background music plus point 🔥🔥

  • @srinivaaala2334
    @srinivaaala2334 Před 3 lety +3

    అన్న ఇలాంటి Inspiration పాటలు నేను రోజు వింటాను

  • @bandarsrinivasgoud5698
    @bandarsrinivasgoud5698 Před 2 měsíci

    చాలా అద్భుతంగా పాట రాసి పాడారు,సూపర్ మోటివేషన్,ఎనర్జీ వస్తుంది పాట వింటుంటే.

  • @chandrashekar3301
    @chandrashekar3301 Před rokem +1

    ఆత్మ స్థైర్యం కోల్పోయి నప్పుడల్లా ఈ పాట వింటాను మంచి సమాజానికి ఈ పాట ఊపిరి లాంటిది

  • @mnareshcreatives2788
    @mnareshcreatives2788 Před 3 lety +7

    సూపర్ అన్న మాకు మిరే స్ఫూర్తి. జై భీమ్