మా Home Tour || Kevvu Karthik || Kevvu Karthik Vlogs || Strikers

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2023
  • #KevvuKarthik #HomeTour #KarthikHomeTour #Strikers
    మా Home Tour || Kevvu Karthik || Kevvu Karthik Vlogs || Strikers
    Follow us on
    Insta - / kevvukartheek
    --------------------------------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 397

  • @ammaamruthamKVS

    మీరు చాలా dignity గా ఉంటారు jabardasth మొదటి నుంచి కూడా. ఇప్పుడు అంతే marriage అవ గానే అతి చేశార అని చూశాను లేదు మీ భార్య కూడా మీకు తగ్గ ఆవిడ నే అది ఒక రకంగా అదృష్టం.

  • @hyderabadwala4378

    బ్రో మీరు తీసే వీడియో అంత ఎనర్జిటిక్గా లేదు ఇంకొకటి మీరు హోమ్ టూర్ చేశారు మీరు ఉండే ప్లేస్ చెప్పకపోయినా పర్వాలేదు సరౌండింగ్ ఉన్న ప్లేస్ చెప్పాలి కదా హోమ్ టూర్ అంటే అర్థం ఏంటి అదేదో వీడియో తీసి తీసినట్టు కెమెరా క్వాలిటీ ఏం బాగాలేదు కెమెరా తీసే విధానం బాగలేదు మీరు చెప్పే విధానం బాగాలేదు మీ ఆవిడకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసి ఉంటే బాగుండేది కానీ మీరు మీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంది కెమెరా కాయ చూస్తూ మాట్లాడుతున్నారు అలా కాకుండా మొత్తం మీ ఆవిడకి చూస్తూ మాట్లాడి ఉంటే బాగుండేది ఆమె ఎక్స్ప్రెషన్స్ అంత బాగాలేవు ఏదో తీసి తీరాక తీసేది ఎందుకు మంచిగా తీస్తే బాగుంటుంది ఎంతసేపు ఈ ఏరియా ఇలా ఉంది ఆ ఏరియా ఎలా ఉంది ఏరియా ఎక్కడో చెప్పరు ఏదో 60 ఎకరాలు నీ సొంతమైన టు రేపు మాపు ఎవడో ఒకడు పక్కన బిల్డింగ్ లేపేస్తే మీరు చెప్పిన బ్యూటీ ఏమి ఉండదు ఓకే కొనుక్కున్న బాగానే ఉంది కానీ కొద్దిగా ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడుతున్నావు అది తగ్గించుకుంటే బాగుంటుంది

  • @brettlee6871

    Sense vundee nekhu lord Shri venkateswara swamy ki plastic flowers gar land enteee remove it...first e show off video kantaa idol ki plastic garland remove chey

  • @sujatha3953

    Congratulations కెవ్వు కార్తీక్.నీలో భాధ్యత,ప్రేమ కనబడుతున్నాయి.మీ దంపతులు ఇద్దరికీ శుభాకాంక్షలు.మీ ఇల్లు బాగుంది.

  • @merugumalleshyadav3101

    ఇద్దరి జోడీ చాల బాగుంది బ్రో❤

  • @mnlbharathi4731

    మీరు మీ వైఫ్ మీ హోమ్ అన్ని సూపర్ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి కార్తీక్ గారు

  • @sonymekala1171

    After listening to ur mother story ur a real Hero. We also having same story mother suffering with ovarian cancer.

  • @s.s377
    @s.s377  +12

    MAA A.P ammai ❤❤❤❤❤😊😊😊 adhuke antha paddathi ga undhi 😊😊😊❤❤❤❤❤

  • @Jesus_coming_782

    Hi annaya hi vadhinamma cute cupul miru elane happy ga vundali annaya big fan of you annaya God bless you 🎉🎉

  • @NaveenKumar-qb4rv

    నీ కష్టం విలువ బాగా తెలుస్తుంది తమ్ముడు ఎంతో శ్రమకోర్చి నీకంటూ ఒక గూడును ఏర్పరుచుకున్నావు....

  • @raghasudha1739

    I like the way u take care of ur parents. More than that the wwy U respect them is commendable

  • @lavanyayadhav2072

    Mi house chala bagundhi,mi wife chala bagunnaru, mi janta bagundhi miru mi parents ni chusukune vidhanam bagundhi......All is good.....Happy married life 🎉 and wish u good luck for future.....

  • @pullaraom6561

    అదృష్ట వంతుడు మా అన్న

  • @venkatnagireddi7046

    bulid up avi lekunda simple ga chupincharu chaeparu kuda congratulations Karthik Anna May God bless you and your family 💐😍😍😍😍

  • @user-pf9dp9mr9o

    You guys are made for each other

  • @Alitelife

    కార్తీక్. మీ జంట. బాగుంది. మీ ఇల్లు కూడా అందంగా ఉంది. మీ ఇద్దరి. లాగ. ఆల్ ది బెస్ట్. కార్తీక్. అమ్మలా. వుంటే. అదృష్టం అంటారు నువ్వు. అమ్మలా వున్నావు

  • @anandbunny9866

    Chala...chala.... bagundhi home❣️

  • @naiduentertainer157

    Nv aentha manchi vadivo amma face lo unna happiness chusi cheppacchu anna❤❤

  • @pavanchannel1313

    మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి సుఖ సంతోషంగా ఉండాలి 🌹