స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న మాస్టర్ | Insta Fame Couple Pujitha Surendra Kumar Emotional Interview

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Watch స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న మాస్టర్ | Insta Fame Couple Pujitha Surendra Kumar Emotional Interview | Telugu Instagram Influencers | Telugu Interviews | Sudheer Reddy Interviews | Aadhan
    #poojithasurendra #instagram #influencer #teluguinterviews #celebrityinterviews #couple #interviewsudheersep2023 #aadhaantalkies
    Pujitha Surendra Kumar Instagram: ...
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Komentáře • 1,3K

  • @msalltricks
    @msalltricks Před 11 měsíci +5391

    యాంకర్ నవ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 Před 11 měsíci +546

    యాంకర్ మాట్లాడే పద్ధతి చాలా బాగుంది 😍

  • @mohammedrafip9614
    @mohammedrafip9614 Před 10 měsíci +559

    అర్థం చేసుకొనే మనసు, సర్దుకునే గుణం ఉంటే Age gap అనేది పెద్ద సమస్యే కాదు...❤

    • @MC-rc4lx
      @MC-rc4lx Před 10 měsíci +5

      Yes...💓👍

    • @kpanduraju1680
      @kpanduraju1680 Před 10 měsíci +3

      yes

    • @swabimani4468
      @swabimani4468 Před 10 měsíci +20

      S Naku na husband ki 16 years gap undhi but memu chala happy ga unnamu

    • @swarnashreems5764
      @swarnashreems5764 Před 10 měsíci +9

      Naku ma husband ki 9 years gap, understanding unapadu life bagauntudi😍

    • @satyajaya5132
      @satyajaya5132 Před 10 měsíci +6

      ​@@swabimani4468same to same naku ma husband ki kuda 16 yrs gap undi but memu chala happy ga unnamu

  • @venkannaofficial8527
    @venkannaofficial8527 Před 11 měsíci +284

    యాంకర్ నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి పనిచేసిన ❤

  • @srinureddy9023
    @srinureddy9023 Před 10 měsíci +132

    అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంత మంచి భర్త దొరికాడు

  • @anuchocolate9647
    @anuchocolate9647 Před 10 měsíci +34

    She was very lucky to have a understanding husband like him... పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని వినేదాన్ని... But ఈ couple ని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తోంది... I hope నా life లో కూడా ఇలాంటి మంచి person నాకు భర్తగా రావాలి అని ఆశిస్తున్నాను ❤

  • @ammuammulu8984
    @ammuammulu8984 Před 10 měsíci +62

    నేను అయితే వీళ్ళ interview చూస్తునానంత సేపు నవ్వుకుంటున్న 😁😁

  • @Revathi814
    @Revathi814 Před 11 měsíci +667

    10 years does not matter sir both are made for each other 😍😍

  • @gowrilakshmib2330
    @gowrilakshmib2330 Před 11 měsíci +108

    మేం కూడా మీలాగే అండి..🥰
    మా కాలేజీ టైమ్ లో మా సార్ నేను లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం.. మాకు 5years age గ్యాప్ అంతే .. మాకు పెళ్లి అయ్యి 11years అవుతుంది. దేవుడు దయ వల్ల మేం కష్టాలు సుఖాలు అన్ని పేస్ చేస్తూ హ్యాపీ గా ఉన్నాం..
    మాకు ఇద్దరు పిల్లలు

    • @padmalathasarella8892
      @padmalathasarella8892 Před 11 měsíci +1

      Hai andi nenu kuda 30 years back maa sir ni marriage chesukonnanu love kaadhu parents chusi chesaru naku thanaku naku 6 years different but my life happygane undi ippati varaku

    • @dhanaLakshmi-cw4zo
      @dhanaLakshmi-cw4zo Před 11 měsíci +7

      Goppolle..sir ni love enti

    • @gowrilakshmib2330
      @gowrilakshmib2330 Před 11 měsíci

      అదేనండి లవ్ కి ఉన్న magic

  • @user-wk2fx4cn1o
    @user-wk2fx4cn1o Před 11 měsíci +221

    మీరు ప్రభాస్ లానే ఉంటారండి సూపర్ మీ వాయిస్ 👌👌👌

    • @Nenunaestam
      @Nenunaestam Před měsícem

      Nenu oka saari ee comment petta.prabhas la vuntadani❤

  • @padmaraviri2199
    @padmaraviri2199 Před 10 měsíci +65

    చాలా బాగా చెప్పారు.మీ అభిప్రాయం.ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. సుఖ సంతోషాల తో అని కోరుతున్నాను

  • @anandkolli8897
    @anandkolli8897 Před 10 měsíci +19

    ప్రేమకు అవధులు వుండవు అది ఎలాగయినా స్టార్ట్ అవుతుంది ఇద్దరూ చిలక గోరింకా వలే వుంటారు మీ వీడియోస్ చూసాను చాలా బాగుంటాయి దిష్టి కూడా తగులుతాది నూరేళ్లు మీరు యిలాగే జీవించాలి మీకు నా దీవెనలు. గాడ్ బ్లెస్స్ యూ యాంకర్ బ్రో ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌💐💐💐💐💐👏👏👏👏👏

  • @prashantharigela3849
    @prashantharigela3849 Před 11 měsíci +233

    Asalu 10 year Gap unnattu asalu teliyatledu miku...But chala bagunnaru ❤

  • @powerism0209
    @powerism0209 Před 11 měsíci +106

    sir... మీ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం గుర్తు వస్తుంది.. నేను మీలానే చిన్న స్కూల్ నడుపుతున్నాను... అతి తక్కువ ఫీజులతో.. కానీ నేను మహిళ ను.. నా భర్త పెట్టిన స్కూల్ నేను నడుపుతున్నాను..thanq surendra reddy గారు మంచి ఇంటర్వ్యూ...

  • @anshuideas2017
    @anshuideas2017 Před 11 měsíci +80

    చూడ ముచ్చటైన జంట, ఏజ్ తో సంబంధం లేదు, మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం, నైస్ interview...

  • @allamynareddy9231
    @allamynareddy9231 Před 11 měsíci +69

    జూనియర్ ప్రభాస్ అన్నా!!!మీ స్మైల్ సూపర్ అన్నా❤❤❤

  • @RamaKrishna-bk2gt
    @RamaKrishna-bk2gt Před 11 měsíci +33

    నేను కూడా మీలాగే నా స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నాను...మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది...మాకు కూడా 8 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది...ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగున్నాం..

    • @sachinpatil5333
      @sachinpatil5333 Před 10 měsíci

      Same caste ఆ sir 🤔 andhuke accept చేశారా

    • @RamaKrishna-bk2gt
      @RamaKrishna-bk2gt Před 10 měsíci

      @@sachinpatil5333 accept cheyaledu...kani chesukunnam

    • @RamaKrishna-bk2gt
      @RamaKrishna-bk2gt Před 10 měsíci

      @@sachinpatil5333 andarini vadilesi vellipoyam...Happy ga ne unnam...Kani vallani badha pettinam ane feeling alage undi

    • @sachinpatil5333
      @sachinpatil5333 Před 10 měsíci

      @@RamaKrishna-bk2gt okate caste కాకపోవడం వల్ల dhuram avvalsi vachindha

  • @sureshlakshmi9436
    @sureshlakshmi9436 Před 10 měsíci +56

    సార్ మీ వైఫ్ ని తల్లిదండ్రుల చూసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీ మీరు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలి

  • @venubhaskar2542
    @venubhaskar2542 Před 10 měsíci +32

    మాస్టారు చేస్తున్న విద్య దానము చాలా గొప్పగా అనిపించింది.. వాళ్ల రీల్ పేరు చేప్పితే బాగుండును...వాళ్ళకి మంచి పిల్లలని ఇవ్వాలని ఆ లాలితాదేవిని కోరుతున్నాను...యాంకర్ mr. reddy కి ఠంక్ యూ

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt Před 11 měsíci +318

    10 years gap chala Mandi couples unnaru but meru student,sir kabatti pointout chestunnaru.పట్టించుకోవద్దు

  • @majjireshma8998
    @majjireshma8998 Před 11 měsíci +32

    Couples kante Anchor smile nachina vallu oka like vesukondi ❤

  • @Ka_lya_ni
    @Ka_lya_ni Před 11 měsíci +11

    సబందాలు చుస్తునడుపు సబందం పరంగా వచ్చే వాటిని ఒప్పుకోవడం లో తప్పేం ఉంటుంది వాళ్ళకి రాసి పెట్టి ఉన్నది జరిగింది అలాఅని తప్పుగా అనుకోవడం మనుషులకి అలవాటు అయింది తప్పుగా చూడటమే వాళ్ళ పనిగా మారిపోతుంది అయినా ఇవన్ని ఒదిలేయండి క్యూట్ కపుల్స్ ఇక్కడ ఎవ్వరి జీవితం వారిదే మీరు హ్యాపీ గా ఉండండి lovely couples 😊❤

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 Před 10 měsíci +10

    సుధీర్ గారు నేను మీ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా చూసింది ఇదే. Very nice Couple.All the Best.ఆ తర్వాత చూసిన వాటిలో నా హృదయాన్ని హత్తుకునింది అనూష ఇంటర్వ్యూ What a darring guy she is.I like her attitude towards parents and Life.

  • @kamalaganta6204
    @kamalaganta6204 Před 10 měsíci +50

    Anchor నవ్వే కాదు poojitha కూడా cute గా ఉంది నవ్వు అయితే ముత్యాలు raluthaya అన్నట్టే ఉంది sudheer గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది 🎉🎉❤

  • @rajachimaladinne9774
    @rajachimaladinne9774 Před 11 měsíci +157

    I feel really happy after watching this interview.. Thank you
    Best wishes both of you🎉🎉🎉

  • @parameshwarangirekula6377
    @parameshwarangirekula6377 Před 10 měsíci +53

    I feel very happy while watching this interview because I also married in 10th class 1996 my husband also 10 years bigger than me. But he is still looks after me very care and lovable. You both of you looking made for each, age is a matter. Hi thalli you remembered my childhood days.

  • @bharathipotthuru7035
    @bharathipotthuru7035 Před 10 měsíci +6

    Actual ga athanu chala decent ga chala hardworker ga kanipisthunnadu great personality

  • @davidchandrasekharrajukond9278
    @davidchandrasekharrajukond9278 Před 11 měsíci +22

    సార్ మీ ఇద్దరి ఇంటర్యూ చూసి న తరువాత ఇన్ స్టాగామ్ చూసి న చాలా అందంగా ఉన్నాయి మీ వీడియోస్❤❤❤❤god bless you

  • @thalarisudharani9513
    @thalarisudharani9513 Před 11 měsíci +17

    Mimalni first time chustunna interview super 👏 couple 👩‍❤️‍👨🥰🥰🥰

  • @sivasurya5339
    @sivasurya5339 Před 11 měsíci +18

    Chala inspirtional surendra sir meeru , marriage visayam lo kaadhu, school maintance gurinchi🎉🎉🎉

  • @sudhakar600mv
    @sudhakar600mv Před 10 měsíci +12

    గుడ్ couple.. మనోడు శరవనంద్ లా ఉన్నాడు

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před 11 měsíci +161

    సుధీర్ రెడ్డి గారు, మీరు ప్రభాస్ లాగ ఉన్నారు.

  • @OgiralasaradaO-ik4ld
    @OgiralasaradaO-ik4ld Před 11 měsíci +33

    చాలా బాగుంది. ఇద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి

  • @littlebossrehzads3092
    @littlebossrehzads3092 Před 11 měsíci +71

    Chala cute unaru pair 🎉🎉God bless both 💐👏Anchor words chala supportive n understanding vunai👍 Very nice interview 👌👌

  • @Rameshprabhas
    @Rameshprabhas Před 10 měsíci +6

    best anchor in recent timed,guests ni comfortable ga unchuthunaru.elane undu anchor bro

  • @manjulaus
    @manjulaus Před 11 měsíci +30

    Mother father layru two parents prema mee husband esthunaru great ....evala raypu elati person dhorakhadam kastam

  • @guruviveksaiv6293
    @guruviveksaiv6293 Před 11 měsíci +15

    Mimmalni ekkado chusanu ani chala sepu think chesa
    Raghuvamsa ramayya sugunala seethamma short film lo chusa I just love ur film nd exspecially ur smile 😊❤

  • @ravikumarbavisetti660
    @ravikumarbavisetti660 Před 11 měsíci +204

    Age doesn't matter if you truly love each other ❤️❤️❤️

  • @srishailammadiwal9727
    @srishailammadiwal9727 Před měsícem +1

    Yes anchor chala baga matladthunnadu

  • @susmithanuthakki3568
    @susmithanuthakki3568 Před 11 měsíci +12

    Nice interview e rojullo Ilanti interviews ravatledhu evaru over action cheyakunda heart full ga matladaru the best wife and husband interview in these days anchor kuda manchiga matladaru 🤗

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Před 11 měsíci +71

    Interview 👌. They are made for each other. Happy married life. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @sivaramkumar2599
    @sivaramkumar2599 Před 11 měsíci +3

    దేశానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ.. థూ

  • @lakshmilahari4218
    @lakshmilahari4218 Před 11 měsíci +36

    He is such an tremendous director and she is fantabulous actress... If you didn't get chance to watch their shortfilm "Ila dwaraka avuno" much watch short film... which my all time favourite too... Loads of love both of you ❤

  • @googleyoutube9106
    @googleyoutube9106 Před 11 měsíci +15

    Oo my god .. Filter magic anukunta she is completely different from video ... 😂😂😂😂 That why i said don't believe everything in internet

  • @telanganapilla2961
    @telanganapilla2961 Před 11 měsíci +31

    Happiest birthday sudheer garu 🎂🎉

  • @Sathyasri3911
    @Sathyasri3911 Před 9 měsíci +6

    Anchor gari smile superrr

  • @chaithanyagangula5388
    @chaithanyagangula5388 Před 11 měsíci +18

    Very cute and sweet couple, life long ella ne happy ga vundali,

  • @SriDurgaComputerEmbroidery
    @SriDurgaComputerEmbroidery Před 11 měsíci +102

    Great maa.. Made for each other... Yeppudu inte happyga vundali ani bhagavanthudi blessings vuntaie maa💐

    • @kishukishore
      @kishukishore Před 11 měsíci +2

      10 or 12 years gap vundi vaallaki, made for each other entandi. Mari daarunam andi, 10th class antey aa ammayiki 15 years vuntundi. Aayana 19 years ki college pettarante janalu navvutarandi, 19 years ki school principal entandi baabu.

    • @moulikapriya8888
      @moulikapriya8888 Před 10 měsíci

      ​@@kishukishore10 years age gap ani chepparu kadandi

    • @kishukishore
      @kishukishore Před 10 měsíci

      @@moulikapriya8888 okkasari meeru think cheyandi atanu 19 years vunnappude school principal antey evaraina nammutara, asalu 19 years ki evarikaina principal post istara, sare adi vaalla school a anukundam degree lekunda principal position Ela istaru, andulo appatike aa ammayi 10th class anta

    • @harithanirmala1647
      @harithanirmala1647 Před 10 měsíci

      ​@@kishukishoreapudu 10 years 10 th kuda kadu chala age difference vundi but skip chestunnaru😂

  • @lakshmimedia9173
    @lakshmimedia9173 Před 11 měsíci +284

    Age doesn't matter ❤ cute couple ❤

  • @manjulapulicheri4417
    @manjulapulicheri4417 Před 10 měsíci +2

    వాళ్లను చాలా మంది interview చేశారు, but e anchor expressions & anchoring చాలా బాగుంది ,smile & qns

  • @MalReddyMadhusudanReddy-eh1uc
    @MalReddyMadhusudanReddy-eh1uc Před 10 měsíci +7

    Sudheer reddy ur smile is so nice keep smiling may God keeps u happy always

  • @nagarajupetta9165
    @nagarajupetta9165 Před 11 měsíci +19

    I feel really happy after watching this video. Thank you.. Best wishes🎉🎉

  • @Manjusha_volgs321
    @Manjusha_volgs321 Před 11 měsíci +21

    Happy Birthday sudheer ❤ i like always ur smile

  • @Luckyyoutubechannel-zu5hf
    @Luckyyoutubechannel-zu5hf Před 11 měsíci +91

    Marriages are made in Heaven...
    Aevari maatalu pattichukokudadu..
    Be happy 🎉

  • @masterbj
    @masterbj Před 11 měsíci +12

    వీళ్ళ వీడియోస్ లో కి ఇప్పుడు రియాలిటీ కి చాలా తేడాగా కనిపిస్తున్నారు

  • @vijayvijji4762
    @vijayvijji4762 Před 10 měsíci +7

    I watched this video very randomly but i felt for his smile in this short time(interviewer)❤

  • @devendrag612
    @devendrag612 Před 11 měsíci +7

    Finally She is beautiful and He is greatful.......Couple

  • @madhavimutyala
    @madhavimutyala Před 11 měsíci +83

    కంగ్రాట్స్ సురేంద్రగారు పూజిత గారు 💐💐 చాలా బాగుంది ఇంటర్వ్యూ చాలా మంచి స్కూల్ చాలా తక్కువ ఫీస్ వుంటుంది మా ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు వున్నారు 😊

  • @kothapellyshirisha9605

    Anchor anna smile chaala baaguntundhi and chaala baaga maatladuthaaru chaala Respect istharu entha manchi kodukune kanna thalliki 🙏🙏🙏🙌🙌🥰🥰

  • @nanisunitha9690
    @nanisunitha9690 Před 10 měsíci +2

    The best couple ante vellani chappochu. Surendrakumar lanti Gentile man prati oka ammai life lo unte life chala baguntadi., but alanti vallu chala aruduga untaru. Nijaga pujitha chala lucky girl❤

  • @snehak8763
    @snehak8763 Před 10 měsíci +3

    Anchoring and me smile chala baguntadhe sudheer garu😍😍😍

  • @kamakshimanaswini4764
    @kamakshimanaswini4764 Před 9 měsíci +8

    Me n my husband have 12+ yrs gap but we r happy, age doesn't matter,love does matter.

  • @kadimisettymeenakshi131
    @kadimisettymeenakshi131 Před 11 měsíci +20

    Nice couple
    Eppudu happy ga undali god bless you bangaram 😍

  • @sireeshamaradana2056
    @sireeshamaradana2056 Před 11 měsíci +48

    Cute and understanding couple ❤

  • @nenumeetripura652
    @nenumeetripura652 Před 10 měsíci +3

    janalaki ami pani undadu, manam ela unna avarini pelli chesukuna ado okati antune untaru ,vala main goal manani bada petadame vala pani,so avarini patinchukokunda meru eddaru chala happy ga undali god bless you both of you.

  • @malleshm8267
    @malleshm8267 Před 3 měsíci

    వీరిద్దరి జంట చాలా బాగుంది
    పిల్లాపాపలతో ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    Anchor Sudheer గారి smile is good

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb Před 8 měsíci

    మనము చదువుకున్న సార్ ని పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టం మగవాళ్ళు పెద్ద వయసు ఉన్న పర్వాలేదు ఆడవాళ్ళది ఉండకూడదు టెన్ ఇయర్స్ పెద్దవాళ్ల లేరు చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు గాడ్ బ్లెస్స్ యు🎉

  • @user.0912_
    @user.0912_ Před 10 měsíci +4

    Sudheer reddy you are such a calm and composed person, taking the interview in very professional way wishing you all success bro. All the best to the couple too

  • @RR-kv1zj
    @RR-kv1zj Před 11 měsíci +8

    Sudheer garu baga matladutaru, he has done workout well, looking like prabhas

  • @prathinidhibalaraju3565
    @prathinidhibalaraju3565 Před 11 měsíci +50

    అసలు అలాంటి భార్య రావడం ఆయన చేసుకున్న పుణ్యం అనే చెప్పవచ్చు.. ఈ తరంలో.....

    • @cto3vkkasyap785
      @cto3vkkasyap785 Před 11 měsíci +11

      Antha ledhu athanu school nadupitunnadu ante baaga rich ayyi untadu, ammayii adrustam dabbu unna abbayi ravadam

    • @hunterrr2465
      @hunterrr2465 Před 11 měsíci +1

      Veedi lanti luchaa Teachers unna varaku parents kuu ammayulu la nee college ku pampatam chala bayam gaa undhi....road meedhaa undai Ninjalaku putti noodu eh Sir gadu...Njnjalaku puttadu anduku Ninjakoduu....veedi peeru

    • @panneerupushpalatha3208
      @panneerupushpalatha3208 Před 11 měsíci +1

      Nee mokam

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 10 měsíci

      ​@@cto3vkkasyap785yes😂😂
      Main Point

  • @rahatanjum3014
    @rahatanjum3014 Před 10 měsíci +26

    Happy married life both of you❤❤❤🎉🎉🎉

  • @papamma335
    @papamma335 Před 11 měsíci +7

    మి నవ్వు చాల బాగుంది యంకర్ గారు

  • @prathyushavarma1213
    @prathyushavarma1213 Před 11 měsíci +9

    Teacher,student wife&husband madya 10 yrs gap adanta nothing andi ardham chesukone,maturity levels vunnavalla madya life happy ga vuntundi.happy married life both of u.surendra sir 19 yrs ke scl start chesi ippatiki scl ni maintain cheyadam great andi.scl run cheyadamlone Mee capability telustundi.and sii gari matalu kuda impress ga anipinchay.all the best both

  • @trivenidora1457
    @trivenidora1457 Před 10 měsíci +1

    Super jodi, nenu mee short films📽️ chaala chusanu, meeru Guppendanta manasu seriel laaga ani annaru adi naa favourite seriel all the best.

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Před 11 měsíci +9

    🙏 super and wonderful ( teacher and student ) అందరూ ఇలాగే ఉంటే బాగుంటుంది. మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న సార్ గారు. ( May God Bless U sir very beautiful couple) very interesting interview anchor gaaru

  • @harikathota7883
    @harikathota7883 Před 11 měsíci +16

    Wish you a very happy birthday sudheer anna😊

  • @pyeswanthkumar1811
    @pyeswanthkumar1811 Před 10 měsíci +13

    Sooo cute couple❤stay life long happy both of you 🥰 All the best 💞💞💐💐🎉🎉🎊🎊

  • @sailujhanu2011
    @sailujhanu2011 Před 10 měsíci +1

    Poojitha nee smile n voice is so so cute.....❤❤❤matladtunte alaaaaaa chusthu....vintuuuuu undalanipistundi....❤❤❤❤

  • @Chinni1012-q5h
    @Chinni1012-q5h Před 11 měsíci +4

    Nenu ee roje first time insta lo Vella reel chusanu... CZcams open chesthe velle vunnaru🤷

  • @vemareddy7373
    @vemareddy7373 Před 11 měsíci +42

    Very nice couple and understanding and interview too

  • @KundrapuRevathi
    @KundrapuRevathi Před 10 měsíci +45

    Age doesn't matter understanding is important

  • @mdoodpeera4735
    @mdoodpeera4735 Před 9 měsíci +1

    లవ్లీ కపుల్స్ మీ లైఫ్ సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నా

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 Před 10 měsíci +6

    no words for express my feeling
    My Love ❤❤❤ for Both of you
    Good pair...
    May God Bless you for ur Life Time.

  • @ruchithareddy461
    @ruchithareddy461 Před 10 měsíci +5

    Prapacham lo prema mathrame manushalanu kalipedhi❤ made for each other

  • @vijayapavani8264
    @vijayapavani8264 Před 11 měsíci +13

    Evaritho relation erpatuchesukuntunnam anedhi chala important. U can support ur student as her wellwisher like brother or father etc

  • @HelloUSA-Telugu
    @HelloUSA-Telugu Před 7 měsíci +2

    Good anchoring. Very beautiful interview. One of the best interviews I have seen recent times ❤

  • @Chittichinni-official
    @Chittichinni-official Před 11 měsíci +63

    10years does not matter sir made for each other 🎉

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 Před 11 měsíci +9

    She z swathi channel couple kuda Sir and student andi, wonderful Couple

  • @asharaja875
    @asharaja875 Před 10 měsíci +30

    Cute couple❤...Age is just number...Njy the life as u r doing Now❤❤❤

  • @muralikilladi7390
    @muralikilladi7390 Před 11 měsíci +2

    Chala baga cheyparu nd cute couple, anni pattinchukovadhu nd god bless you both of you

  • @kotturthiamani752
    @kotturthiamani752 Před 10 měsíci +1

    Sooo sweet of you guys...mi reels chusi husbandaaa anukna ..but mi ee video chuska sir intha honestaa anipinchindi really super..made for each other 🎉🎉🎉

  • @Ujwala1010
    @Ujwala1010 Před 11 měsíci +20

    So cute couple and lovely interview..Anchor did great job

  • @PratyushaMercy
    @PratyushaMercy Před 10 měsíci +15

    You both are made for each other. Congratulations on your well-deserved success. Be blessed 🥰👏💐🤝 🙌

  • @user-yz7kk7ev4t
    @user-yz7kk7ev4t Před 10 měsíci +10

    Very cute and understanding couple,best of luck to them

  • @Kavithabangali
    @Kavithabangali Před 3 měsíci +3

    Anchor sudheer Gari fan's oka like ❤ Abha

  • @nandeeswarikethineni8086
    @nandeeswarikethineni8086 Před 11 měsíci +20

    Very beautiful and Cute couple 😍 I wish you all the best 🎉

  • @sangeethasangeetha6546
    @sangeethasangeetha6546 Před 10 měsíci +4

    nadhi kuda love marriage nenu ma sir ni marriage chesukunna e month lo 10 years complete avuthundhi madhi kuda ❤

  • @gk-fc3vc
    @gk-fc3vc Před 10 měsíci +1

    ఈరోజు మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు అంటే,సూపర్ సర్ ,మేడం

  • @srinivasakrishna23
    @srinivasakrishna23 Před 11 měsíci +7

    వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు... ఆమెకి 10 చదివేటపుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు... అప్పటికి ఆమెకి 15 years undi ఉంటాయి..ఇంకోటి వీడు ఆ పిల్లని స్కూల్ లోనే చూసే పెళ్లి చేసుకుందామని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించాడు...ఇక్కడ కథలు చెప్పుతున్నడు.

  • @rammurthyperumalla9663
    @rammurthyperumalla9663 Před 10 měsíci +15

    Made for each other couple❤❤