Ananth Ambani Wedding Behind Story | Mukesh Ambani | Signal Tv ||

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • #signaltv
    Ananth Ambani Wedding Gifts To Important Persons | Mukesh Ambani | Signal Tv ||
    #anantambani
    #mukeshambani
    #radhikamerchant
    SignalTV is a Telangana youtube news channel with its main focus on localized news. SignalTV broadcasts Telugu news of Telangana state. Watch latest interviews, breaking news, latest news, political news, sports news, devotion news, Bhakthi Programs, Education Programs, lifestyle, entertainment news, business updates, current affairs.
    Follow us on:
    Facebook 👉 / signaltvtelugu
    Instagram 👉 / signaltvtelugu
    Twitter 👉 www.x.com/Sign...

Komentáře • 203

  • @CycleYatraMalleswaraRao1956
    @CycleYatraMalleswaraRao1956 Před měsícem +69

    అనంత్ అంబానీ మాటలు వింటుంటే అంబానీ కే కాదు నాకు కూడా ఏడుపు వచ్చింది కానీ మనం ఏమి చేయలేము ఆ దేవుని వల్ల మాత్రమే అవుతుంది అందుకే నేను సంకల్పం చేసుకున్న అష్టాదశ పీఠాలు జ్యోతిర్లింగాలు సైకిల్ యాత్ర తో అన్ని తిరిగి రావాలని ఆయనకు ఆ దేవుడు మంచిగా తగ్గించాలి అని కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మామూలు యాత్ర కాదు కదా డబ్బులు చూసుకోవాలి కదా

    • @rudrapakapadmasree5979
      @rudrapakapadmasree5979 Před měsícem +5

      Meeru ala cheyyakkaraledu anukuntunna. Ela rasipetti unte ala jaruguthundhi. Mundu mi family kuda meeku cha impartent .

    • @prasadgranites8141
      @prasadgranites8141 Před měsícem +2

      " ఎలా రాసి పెట్టిఉంటే అలా జరుగుతుంది అంబానీకి" అనుకోకుండా, మీ పని మీరు కా నిచ్చి, ఆఖరికి ప్రసాదాన్ని వారికి అందజేస్తే, వారు మీకు మరపురాని బహుమతి ఇస్తారు.
      ఇది పచ్చినిజం., మీ వ్యవస్థాగత మే మారి పోవచ్చు.👉👉👉👉👉

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před měsícem +5

      మీరు cycle యాత్ర చేయకపోయినా పర్లేదు....మనసులో మీ లైఫ్ లాంగ్ couple కి blessings every second మనసులో preyar చేస్తూ మీ ఫ్యామిలీ నీ పోషిస్తూ ఏదో ఒక జాబ్ చేస్తూ మీ childrens poshinchandi

    • @skvlogs8489
      @skvlogs8489 Před měsícem

      K common

    • @ramaagarwal7481
      @ramaagarwal7481 Před měsícem +2

      J

  • @mehervijayakrishna8555
    @mehervijayakrishna8555 Před měsícem +77

    డబ్బు బ్రతకటానికి చాలా ముఖ్యం..అసలు ఏదైనా అనుభవించడానికి ఆరోగ్యం అతి ముఖ్యం.

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Před měsícem +16

    ఆ తల్లి తండ్రుల మానసిక క్షోభ ఇది....కన్నకొడుకు ...యెప్పుడు ..ఏమౌతుందో తెలియదు....ఐన అతని ఆనందం కలిగించే విధం గా ...అతనికి నచ్చిన విధం గా నచ్చిన అమ్మాయితో చేశారు... ముహూర్త బలం వారికి ... ఆరోగ్య జీవితాన్ని ఇవ్వాలి అని... మానవతా విలువలు కలిగిన మనుషులుగా ఆసీ ర్వదిద్దాము.....అంతే..🎉.🎉🎉🎉🎉

  • @HTS21281
    @HTS21281 Před měsícem +27

    మన పెద్దలు ఎపుడో చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఇది జీవిత సత్యం

  • @ramram-wy7ox
    @ramram-wy7ox Před měsícem +6

    అవన్నీ మన పైసలే ప్రజలవి
    అందుకే జియో రెట్లు పెంచిండు 😊

  • @tejashine3326
    @tejashine3326 Před měsícem +9

    మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకపోతే అహంకారం పెరిగిపోయి సర్వం నేనే అని ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్యను పెట్టి, అదుపు చేస్తూ ఉంటాడు. లేకపోతే మానవ సమాజం జంతు సమాజం కంటే హీనంగా మారిపోయేది. కొందరికి ఆరోగ్యం ఉంటుంది. కానీ, డబ్బు ఉండదు. ఆ రకంగా వారు బాధపడాలి. కొందరికి డబ్బు ఉంటుంది, కానీ, ఆరోగ్యం ఉండదు. ఇలా వీరు బాధ పడాలి. కొందరికి అన్నీ ఉంటాయి. సంబంధాలు బాగా ఉండవు. ఇలా రక రకాల సమస్యలు ఉంటాయి.

  • @James4719-1
    @James4719-1 Před měsícem +59

    ఎవరి డబ్బు వారి ఇష్టం. మనం అడగటానికి సరిపోము.

    • @Crrsl
      @Crrsl Před měsícem +4

      ఎందుకు డగరు ప్రతి ఒక్కరూ ఫోన్ వాడుతున్నారు రీచార్జ్ చేస్తున్నారు బాధ్యత లేదా 🤨😀

    • @user-tl6tl9kg2n
      @user-tl6tl9kg2n Před měsícem +1

      👎

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Před měsícem +2

      Mana Dabbu nanna😅

    • @James4719-1
      @James4719-1 Před měsícem +1

      ప్రజా సొమ్ము దోసేవారు చాలా మండ్ వున్నారు మన దేశంలో

    • @bhavanisristi1204
      @bhavanisristi1204 Před měsícem +2

      Public dabbulu baga dobbuthunnadu

  • @Crrsl
    @Crrsl Před měsícem +26

    నాకు తెలిసి పొలం పనులు కష్టపడి పని చేసి పూట పూట తినే వారే మంచి ఆరోగ్యం తో ఉంటారు డబ్బు ఆరోగ్యం ఇవ్వదు కష్టపడి పని చేయటమే ఆయుర్ ఆరోగ్యం ఉంటుంది

    • @naveen1508
      @naveen1508 Před měsícem +1

      Polam kavalanna polam Pani chyalanna money avsramam

    • @Crrsl
      @Crrsl Před měsícem

      @@naveen1508 తెలుగు లో ఏడువు అర్థం అయ్యేలా

  • @chandugadu2210
    @chandugadu2210 Před měsícem +58

    Anna mothilal nayak delhi ki velladu..jantharmanthar daggara protest kosam dcp permission tisukuntunnadanta..aa topic gurinchi video cheyandi..update ivvandi

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 Před měsícem +10

    ఎంత కోట్లాది ఆస్తులు ఉన్నా ప్రేమా ఆప్యాయత దయ కన్నీళ్లు సంతోషం వారికి చాలా ఉన్నాయి అలాగే దేవుని దయ కూడా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      KaniSam oka 55-60 years. Batikite baguntadhi. Business lo taggiste. Migatha business people urukoru. Ayina adhi business rule kadu.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před měsícem +29

    GOOD HABITS ANANTH AMBANI GOD BLESS YOU LONG LIVE ANANTH AMBANI. JAI

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Před měsícem +15

    Super Ambani family 👍 chala mandiki food, marriages chesaru 😊

  • @SureshTiti
    @SureshTiti Před měsícem +18

    అదే పెద ప్రజలకి ఆ పెళ్ళికి దేశం లో అందరికి పెట్టి వుంటే చాల బాగు న్నను,

    • @RUPADESARAJU
      @RUPADESARAJU Před měsícem +2

      Entha mandiki enni free .ga iste satisfy avutharu, vaallakemaina kadthapadakunda vachaya dabbulu,ayithe one month ayina edaina offer ichi jio users ki gift iste bagundedi

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 Před měsícem +2

    ముఖేష్ అంబానీ గారు ఆస్తులు చాలా సంపాదించారు కానీ దానితోపాటు పుణ్యం సంపాదించుకోలేదు అది ఆయన చేసిన పాపం అయిన పుణ్యం చేసి ఉంటే ఈరోజు వాళ్ళ కొడుకు ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు అంబానీ ఎంత సంపాదించాలని ఆలోచన చేసిన గాని పేద ప్రజలకు సహాయం చేయాలని ఆలోచన ఎప్పుడు రాలేదా నాకు అలా వచ్చి ఉంటే అనంత అంబానికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు బాగా ఆలోచించండి డబ్బున్న వాడు ఇప్పుడు దానం చేయడు పేదవాడి దానం చేస్తాడు ఎందుకంటే పేదవాడికి ఆకలి బాధ తెలుసు ఉన్నవాడికి తెలియదు

  • @mearogyammaayurvedam
    @mearogyammaayurvedam Před měsícem +2

    ఆయుర్వేదంలో మంచి ఫలితాలు ఉంటాయి.
    మేము చాలా సమస్యలకు మా వద్ద ఆయుర్వేద మందులు లభించును.

    • @shaikbaji7524
      @shaikbaji7524 Před měsícem +2

      👍💯👌Cheeap mandhu vadaru kotlu kharchu Aya vi chapu bro

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 Před měsícem +3

    Congratulations Ananth Radhikalaku , Varu Nindu Nurellu Devuni Dayavalana Ayurarogyalato Vardhillugaka

  • @lc5555
    @lc5555 Před měsícem +3

    మన కష్టాలు కరెన్సీ గా మారిస్తే ఎం అవుతుంది

  • @TheShobhaVlogs
    @TheShobhaVlogs Před měsícem +6

    humanity grounds వట్టి డబ్బు ఉన్న గొప్ప వారి కోసమే. సాధారణ ప్రజల కోసం కాదు లెండి.

  • @kakaniarvind7370
    @kakaniarvind7370 Před měsícem +1

    Anant, wish u happy married Lifr, God bless u beta, have a blessed and long life

  • @lazarganji6770
    @lazarganji6770 Před měsícem +2

    God bless you exuberantly my dear Ananth Ambani. You will be definitely blessed by almighty to enjoy with your wife and God,s mercy will be upon you.

  • @sgirija6991
    @sgirija6991 Před 29 dny +1

    అదంతా వారి ఇష్టం.మన కి రిచార్జి రేట్లు విపరీతంగా పెంచారు.అక్కడ పెళ్లి బాజాలు. ఇక్కడ మన కి రీచార్జీలతో వీపు విమానం మోత. 😢

  • @himajachakrala879
    @himajachakrala879 Před měsícem +3

    Instead of wasiting money for such kind of marriage if he helped the poor people who are struggling for monthly expenses and the orphans it would have been a blessings to him and he would have heartfelt satisfaction. Death is inevitable to all but the main thing to consider is what good we do till we live on this earth

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem

      Adi time waste , money waste kadu time valladi. Money valla chalamandhi ki up adhi la hin hindhi. Kakunte. Staff ki kuda yekkuva ivvalisindhi nguests ki kadu.

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v Před měsícem +19

    రే మీరు విమర్శిస్తున్నారు అంటే ఏమిటి అన్న వాళ్ళను ప్రశాంతంగా సంసారం ఆనందమయంగా బ్రతకనివ్వర వాళ్ళకుటుంబంలో లేనిపోని సందేహాలు లేవనెత్తి బ్రతుకులు నరకప్రాయం చేసేలా మీ విమర్శలు వున్నాయి దరిద్రమైన విమర్శలు ఆపండరా మంధరలా బ్రోకర్లులా చేయకండి

  • @ramamohanraotanniru8351
    @ramamohanraotanniru8351 Před měsícem +1

    భారత ప్రజలు అమా యుయుకులు
    కాబట్టి అంబాని లంటి వారు. చలామణి అవుతున్నరు

  • @prasadgranites8141
    @prasadgranites8141 Před měsícem +2

    జగన్ ను పిలిచారా.! మరి మా రేవంత్ ను ఎందుకు పిల లేదో..!!👉👉👉👉

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před měsícem

      Couple కి kids పుట్టినాక first birthday chief guest మన రేవంత్ రెడ్డి

    • @iamnitheesh1218
      @iamnitheesh1218 Před měsícem

      ​@@durgalakshmisaraswathi5847రేవంత్ రెడ్డి చెప్పాడా నీకూ ❓

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Před měsícem +1

    God bless you anant ambani royal baby boy and god bless your family anant ambani royal family baby boy.😊😊😊😊😊😊❤❤❤❤❤❤🎉🎉🎉🎉🙌🙌🙌🙌👐👐👐👐👐👐👐👐✌✌✌✌✌✌👍👍👍👍👌👌👌👌👌👌🥰🥰🥰🥰⚘⚘⚘⚘😍😍😍😍👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌹🌹🌹🌹⚘⚘⚘⚘,happy married life anant ambani royal baby boy,long live anant ambani royal baby boy prince and long live your royal family royal baby prince

  • @gonatinku
    @gonatinku Před měsícem +7

    हम ईश्वर से प्रार्थना करते हैं कि अनंत अंबानी, राधिका मर्चेंट,का शदि का मुबारक देते हैं, और हजारों साल जिऐ

  • @Sharon-dj6xy
    @Sharon-dj6xy Před měsícem +1

    God will bless 🙌 people when they help the poor and needy,if the richestman of a developing country distribute crores of rupees to the rich people of our country and the rich people of very rich countries around the world, how would the poor people of India 🇮🇳 as well as the middle class people be safed and justified, instead how well it would be had it been just vice-versa,soo many people of our country would have been benefited and would blessed them from bottom of their hearts ❤

  • @nazeershaik1381
    @nazeershaik1381 Před měsícem +4

    ❤ Gord bless aanant ambani

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Pelli card. 5. L. Kadu 1.6. L. Telusukuni Vedio cheste bagundedi. Karchu pettindhi. 0.5 % Asti kadu. 0.005 %. Matrame.

  • @user-ns7bg3be9j
    @user-ns7bg3be9j Před měsícem

    God bless 🙌 you Ananth Ambani Radhika Marchent🎉🎉

  • @kondareddyvelpula7048
    @kondareddyvelpula7048 Před měsícem +1

    Even mukesh ambani won't give hikes to his employees

  • @maanareviews7948
    @maanareviews7948 Před měsícem +2

    Meru cheppindi correct

  • @radhikadevik100
    @radhikadevik100 Před měsícem +1

    We know all this information..

  • @sivabondhi2908
    @sivabondhi2908 Před měsícem +6

    Nijam sir eavari bhada vallakey thelusthundi

  • @maanareviews7948
    @maanareviews7948 Před měsícem +4

    Poor people ki help chala bagundedi

  • @dadigelathirumalrao582
    @dadigelathirumalrao582 Před měsícem +1

    ఈ వీడీయే వల్ల సామాన్య ప్రజల కు ఏ ఉపయేగం ఉండదు..ప్రజల సమస్యల గురించి..విద్య వ్యవస్థ, వైద్య వ్యవస్థ గురించి..ప్రజల సమస్యల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీరు ఈ సోషల్ మీడియ ..వేదీక మిద వాస్తవ లను తేయలీజేయండీ..

  • @novelkumar1227
    @novelkumar1227 Před 27 dny

    ఇప్పుడు అయినా మారి జనానికి మేలు చేస్తే ఆరోగ్యంతో వుంటాడు పేదలకు కీడు చేస్తే ఇలాగే వుంటుంది

  • @vijjuthirandhas8902
    @vijjuthirandhas8902 Před měsícem +4

    Money unte edhiana cheyochu. Paise me paramathma he❤

  • @srinivasreddyreddy8943
    @srinivasreddyreddy8943 Před měsícem

    Radika Marchant is great her love against anath Ambani is not selfish only pure love.she loved him for love only.

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před měsícem +4

    Enno years Kashtapadi sampandinchina money tintu kurchinte 3 months lo karigipothundannamata.. kotividyalu kuti korake antaru..anduke meru food gurinchr example chepparu jai sriram 😀😎

  • @kiran60269
    @kiran60269 Před měsícem +5

    Asthi kadu adi share value adi appudu oka laga undhadhu

  • @user-nz1nh3jc4m
    @user-nz1nh3jc4m Před měsícem +1

    Entha money unna health bagundhali appuday jivitham sukham ga untadi.

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f Před měsícem +18

    అంత ప్రపంచ కోటీశ్వరునికి తన కుమారుడు వైద్య పరంగా ఎటువంటి చికిత్స చేయిస్తే మామూలు మనిషిగా ఉంటాడు అనేటిది తెలియదా లేక ఆయన దగ్గరుండేవారు ఆయన అంతస్తుకు తగ్గట్టుగా వైద్యులను సూచిస్తారా అనంత అంబానీకి వున్న సమస్య ఊబకాయం దాని వల్ల వచ్చిన దుష్ఫలితాలు మనకు తెలుగు రాష్ట్రాలలోని గొప్ప ప్రకృతి వైద్యులు వున్నారు వారిని సంప్రదిస్తే ఈ అనారోగ్య సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు ఒకరు డాక్టర్ జమీల్ ఖాన్ భద్రాచలం మరొకరు డాక్టర్ రవి వర్మ సారిపల్లి విజయనగరం జిల్లా మరొకరు డాక్టర్ రామచంద్ర నేలకొండపల్లి ఖమ్మ జిల్లా ఇంకా ఎందరో మహానుభావులు వున్నారు వారిని సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది

    • @jyothsnajyo5275
      @jyothsnajyo5275 Před měsícem

      Brain undha meku asalu naku ardham ladhu athaniki chronical asthama undhi dani valla hormones release avuthayi. Anni kotla asthi unna vallaki vaidyam cheyinchukovali ani theliyadha. Vallu world lo unna best treatment kosam kuda tey chesaru but daniki చికిత్స లేదు ani chepparu sagam sagam thelusukoni negative ga matladakandi.ayanadhi oobakayam ani meeku thelusa. Online lo prathi okkaru doctor laga ne matladatharu

    • @rajeswarareddy1800
      @rajeswarareddy1800 Před 29 dny

      వాని అకారం సుస్తేనే తెలిసిపోతుంది వాడికి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేయడం ఎందుకు ​@@jyothsnajyo5275

  • @user-qf8bx9ri7y
    @user-qf8bx9ri7y Před měsícem +4

    Anta mony weast ga chesaru chala food leni varu unnaru healp ing unte baguntundi

  • @srideviyerramilli983
    @srideviyerramilli983 Před měsícem

    మీ పట్ల కూడా ఇలాంటి Titles పెట్టి రాస్తే బాగుంటుంది

  • @peddigarisudhakar
    @peddigarisudhakar Před měsícem

    Sir your calculations of there worth of assets is wrong. Kindly give correct information to viewers.

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Před měsícem

    కాయ ఐశ్వర్యాలు మంచికి ఉన్నతికి వస్తాయి ఇస్తారు. జయలలిత నిర్వహణ నుండి నేటి వరకు ఏ నిర్మాణానికి కార్యానికి పెద్ద విలువ లేదు

  • @happylife...843
    @happylife...843 Před měsícem

    jio reacharge perigindi kuda vaalaku lose am ledhu but vaalaku pogaru ledhu.....manchi persons

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 Před měsícem +2

    Janalaku enthapettina thakkuve bro.

  • @user-yj9cd7kv1c
    @user-yj9cd7kv1c Před 29 dny

    Sir but ur not visible in marriage y

  • @ganilkumar2789
    @ganilkumar2789 Před měsícem

    Nothing 5000 cr . Even 50000 cr is also nothing for marriage expenses . Indian economy is going to achieve 3rd largest global econmy

  • @jaganmohinidevimallapragad7181

    Very.good

  • @sitagandham5485
    @sitagandham5485 Před měsícem +1

    MASTERS YOGA CHESTE HEALTH SUPER GA UNTUNDI MEDICINES TO NORELAX MASTER NAMASKARAM

  • @ramram-wy7ox
    @ramram-wy7ox Před měsícem +1

    ఆషాడం లో పెళ్లి ఏంటి 😮

  • @godsongs2063
    @godsongs2063 Před měsícem

    God. Bless. You

  • @mukthiyarahmed8288
    @mukthiyarahmed8288 Před měsícem

    1 million dollar yento mundu telusko, tarvata video chey

  • @skmymoona109
    @skmymoona109 Před měsícem +3

    ఏమి చెప్పలనుకుతున్నావు నాయనా

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 Před měsícem +7

    Unfair attitude of the people, wasting the money, time and energy

  • @sheikfathima794
    @sheikfathima794 Před měsícem +5

    Bpl lo unna variki, prati okkariki 1 cord ,panchi pedite, valladivenale ,ananth ambanini kapadataee,unnavadu unnavadikey peditey cheppukoneydi yemundi. Net balance meeda sampadinchindey yekkuva, Net balance Pedavalley yekkuvamandi kadutunnaru, Pedavadi usuru oorikey podu kadandi. BSNL tesivesi Relayance ki techaru,

    • @user-hn7fy8gy8c
      @user-hn7fy8gy8c Před měsícem

      Usuru ilanti pedda maatalendukulendi....mundu jio takkuva rates ki istundi ani vellaru....appude meeru BSNL ni mosam chesaru....ippudu jio rates marchesaka neethulu chepthe bagodhu...valladhi business vallu business cheskuntunnaru....daniki poyi usuru gisuru antunnaru....Inka al ithe govt ey nadapachu ga tele communications....so noru undi kadha cmnts lone ga manam evariki telidhu ani meelo unna saithan ni ikkada introduce cheyyoddu

  • @srinivasreddyreddy8943
    @srinivasreddyreddy8943 Před měsícem

    Anath Ambani is not richest person in the world as per myself richest person is one who leads
    Happy life.Happiness one who cannat buy money because money makes many things but not all.

  • @pfvijayakumari9754
    @pfvijayakumari9754 Před měsícem

    Yes

  • @bhoomreddysudduhireddy9476
    @bhoomreddysudduhireddy9476 Před měsícem

    India Today TV lo interview ichadu

  • @sureshsuresh-vm4xn
    @sureshsuresh-vm4xn Před měsícem +1

    100 లో 75 శాతం మంది 5 లక్షల లోపే ఉంటది

  • @soumyau1696
    @soumyau1696 Před měsícem +1

    Evarikunnadi vallakuntundi.. kani meeru middle class and lower middle class vallani chala thakkuva chesi matladinattudi.. Adi chala wrong

  • @pilliganesh5565
    @pilliganesh5565 Před měsícem

    Ok😊ok

  • @bashettysudhakar4284
    @bashettysudhakar4284 Před měsícem

    Avunu annna

  • @SarojaBhavanam
    @SarojaBhavanam Před měsícem

    Ananth Ambani father mukesh Ambani kadu AnilAmbani meer wrong chepparu

  • @ttt1405
    @ttt1405 Před měsícem

    Health is wealth

  • @syamaladevi579
    @syamaladevi579 Před měsícem

    Anil Ambani laga ma papaki kuda lungs heart problem vunnayi monthly 60 thousand avutondhi memu middle family alanti vallaki konchamu help chestae bavuntundhi ani anipistondhi operation cheyyadaniki kuda chala kastamu Ambani garu deggara ki cheppi medicines help chestae bavuntundhi ani anipistondhi Ambani garu health bavundali ani korukuntunna ma ammayi ki emaina help cheyyagalara memu Ela proceed avvali

  • @radhikapasupula1850
    @radhikapasupula1850 Před měsícem

    No matter ani telsinde malli ady cheptunaru anything new video and word to word gap too much lagging

  • @vijaykumar-pj9jz
    @vijaykumar-pj9jz Před měsícem

    Sir video is so lengthy

  • @VijayalakshmiVelagapudi-my1oo

    Govt manage chaisi anni koteshadu mari prasanthsmga ela untadu

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 Před měsícem

    Mana maaji cm Jagan baabu valla ammayila pelli ala chestado chudali...baaga dochukunnadu kada....Ambani range ki match avutada.... comments please

  • @user-dz6xc6is4f
    @user-dz6xc6is4f Před měsícem

    Heading of the video is different.matter is different waste of seeing

  • @user-qf8bx9ri7y
    @user-qf8bx9ri7y Před měsícem

    Ananth ki jesus life estunnanru ananth Ambani life is beautiful

  • @gantemanju2516
    @gantemanju2516 Před měsícem

    Ananth ambani like his mother...when boys like a mother very lucky...so meeku emkadu....me mother laga vuntaru....

  • @gottimukkalaflorence9948

    Ambanigaru namasthe ayya meeru karchu chesindi poorpeoplski esthetic vari blessings me sonkivumdevi poor people amtemeeku kopama

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 Před měsícem

    Looks olden days systems slowly developing . Earlier only kings used to do this type of marriages and enjoyed. So when full political support is there for business, it's easy to earn money and can be spend luxuriously. Even 6000 cr is a peanut to them , because with increase of jio tariff they can get 6000 cr in one day or one week

    • @vijaych8612
      @vijaych8612 Před měsícem

      Eantha.grandga.chesena.jeo.ratelu.petch.a.curachata.manameadha.vesaduga.

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před měsícem

    MIRU AENDHUKU MA MUNDHUKU VACHCHARO THELIYADHU II SAMASYKU PARISHKARAMU ANANTHABABU POTOTHO ATHANIKI UNNA IPPATIVARAKU AEDHOSHAMU AANROGYAMO CHEPPI VINAYA SUMANJILI THELAPAMANANDY THAPPAKA AMBANI BABUKU AAROGYAMU KUDHURUNU AENDHUKANTE MANA BARATHA DHESAMULO RUKAKU RANY DHAYA HRUDHAYULU YUOGULUNNARU ANI NAMMUTHUNNA NENU CHEPPE MATAKU VILUVA ISTHE THAPPAKA VARI VAMSA BADHA NIVRUTHTHI AVUTHUNDHY DHINNI DHANAMUTHO KIRTHI THO THUYAVADHDHU VARIKI MANCHIJARUGUNU VALLAKU YUOGULA ANUGRAHAMU LABINCHE ADHRSTAMUNNADHY miru maku michanale dhwarane thelupagalaru poto vishayamu chalu

  • @shamilamohammad1189
    @shamilamohammad1189 Před měsícem

    Watch 50 cr andi ...2 cr kaadu

  • @chandrashekarbikkumalla7075

    హ్హాఱోఘ్యమ్మే మ్మహ్హాభ్భాఘ్యం

  • @chaitanyaamulya9176
    @chaitanyaamulya9176 Před 28 dny

    Useless fellow happy ga marriage chesukunte vishadam Ani cheptunav

  • @shravanlakkoju5002
    @shravanlakkoju5002 Před měsícem

    Ambani gari abbay ni oksari memu chepina temple ki teesuku vellanadi dattha temple ki addres.ongole daggara kandhukuru village.mogilicharla.uru.akkada dattha swami chinnapudu venugopalaswami.gavunnaru tharvatha.kapalmokshm pomdhi.1974.year.lo swami avadhutha ga samadichendharu.aa swami samdilo nundi manam korina korika thappakunda teerusthunnaru.memu velli vachamu chala mandhi bhakutulaku oka dari chupistharu chala mirakils 8:09 8:09 8:09

  • @venkatbandari8566
    @venkatbandari8566 Před měsícem

    Whatever be the reason for the grand marriage,but I suggest Mr. Mukesh Ambani to spent some amount on Indian poor people instead of wasting money on such marriages after all this money earned from Indian people through jio .
    I won't support such marriages spending huge amounts which are earned from Indian people .

  • @gsrinivas441
    @gsrinivas441 Před měsícem +12

    Time wast panikimaalina Vidio

  • @singleton-hl1yk
    @singleton-hl1yk Před měsícem

    Dabbu, Dabbu
    Quality of life in India is Missing
    Values, culture and integrity forms Quality of life
    Politicians come from public, why blame
    Them, blame yourself

  • @bala11114
    @bala11114 Před měsícem

    5000 crore 50000 family ko help this is India

  • @robinfrancis6507
    @robinfrancis6507 Před měsícem +2

    billion ante 100 cr ah 😂😂, billion ante 8000 cr 🤦🏻‍♂️, ambani asthi 9.6 lakh cr present market prakaram!!

    • @sundeepchandra1495
      @sundeepchandra1495 Před měsícem

      Billion ante 100cr eh, billion dollar ante around 8000cr

    • @robinfrancis6507
      @robinfrancis6507 Před měsícem

      @@sundeepchandra1495 adaaa dollars la lekkapettindu kabatte, 7 lakh crores ani cheppindu and 123 billion ani raasindu..

    • @sundeepchandra1495
      @sundeepchandra1495 Před měsícem

      @@robinfrancis6507 ok👍

  • @SaiMaddala-wr9sg
    @SaiMaddala-wr9sg Před měsícem

    🎉

  • @suryakalajosyula5473
    @suryakalajosyula5473 Před měsícem

    Lakhadhi kaaraina lavanannme gaani gold thinaleru kada

  • @ksvas5751
    @ksvas5751 Před měsícem +2

    జగన్ గాడు పోలే..ఆడు పోయినట్టు యూ ట్యూబ్ లో వచ్చిన వీడియో ఫేక్..ఇదివరకు పాత వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసారు...

  • @harryg5840
    @harryg5840 Před měsícem

    Nuvvu lekkalu nerchuko anna… Billion dollars ante 100 crores kadu 8000 crores… 123 billion dollars ante 123*8000 crores which is laksha kotlu paina…
    Million dollar ante padi lakshalu anta… nee M ki dandam ayya…

  • @ranjith.rksachin
    @ranjith.rksachin Před měsícem +2

    Sodhi cheppinav mottham.

  • @ManthruNaik-mj4lg
    @ManthruNaik-mj4lg Před 28 dny

    0:37
    L

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 Před měsícem

    inta hangama Awasarama Balisinollaku gìft icche badulu...Bidawariki Ardhika Sahayam Cheste Yewari Deeveno Addocchi ArogyaVantudu Ayye awakashalunde😢 kani Kharma😂

  • @kishannaidu9088
    @kishannaidu9088 Před měsícem

    Iddi antha odhuu point ki raa

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Před měsícem +12

    Kcr eppudu corporate shaktulaku duram ga untadu.

    • @sumathirachana4525
      @sumathirachana4525 Před měsícem +1

      Avunu ayanake anni kavali 😅

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 Před měsícem

      @@sumathirachana4525 tappu brother, Telangana vanarulanu private vallaku appajepoaledu, adhi power gaani, coalmines gaani, corruption jaragochu kadanamu kaani Telangana meeda kakulanu, gaddalanu kcr valanivvaledu. Kcr world Bank loans nu kuda allow cheyyaledu.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Před měsícem +1

      Antha seen ledu bro. L cr Pine. A. Family sampadincharu

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 Před měsícem

      @@user-sv2dn1pr3i ekkadundo chepte central, state vallu handover chesukuntaru bro.

  • @saicharangamer555
    @saicharangamer555 Před 29 dny

    A dabbu mana andaridi
    Jio sim banducheyali

  • @gharish6496
    @gharish6496 Před měsícem

    Telangana LA jargutunna vati gurinchi cheppu nik cheppadaniki ravatledu sodi cheppaku

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Před měsícem

    Ambani onnavalake ecchadu but not fr poors