My New Home గృహప్రవేశం | Bullet Bhaskar Performance |Jabardasth Faima | Bigg Boss | Falaknama Faima

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • My New Home గృహప్రవేశం | Bullet Bhaskar Performance |Jabardasth Faima | Bigg Boss7 | Falaknama Faima
    #FalaknamaFaima #Hometour #vlog #newhome #daddy #nanna #teluguvlogs #blogger #trending #viral #dream #dreamhome #faima
    Contact any promotions this gmail id:-
    aaryanpatas@gmail.com

Komentáře • 1,6K

  • @trendingtime0823
    @trendingtime0823 Před 11 měsíci +584

    Faima... The ఆడ పులి🐅🐯, కూతురు ఉంటె చాలు అని నిరూపించావు అక్క, Ur Great 🏆👍🙏

  • @sharadakadamanchi4842
    @sharadakadamanchi4842 Před 11 měsíci +91

    ఒక మధ్య తరగతి ప్రతి అమ్మాయి ఇంట్లో అమ్మ నాన్న కోరికలు తీర్చాలి అనుకునే అమైలు అందరూ పైమ స్ఫూర్తి తికోవలి చాలా చాలా సంతోషం గా అనిపించింది పైమ గారు❤❤❤❤❤❤❤

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 Před 11 měsíci +287

    ఉన్నోడు మనోడైతే గొప్పగా చెప్పుకుంటాం అదే లెనోడు మనోడైతే ఎవ్వరు దేకారు congratulations 5ma🤝💐

  • @puramramesh6489
    @puramramesh6489 Před 11 měsíci +49

    ఇల్లూకట్టి చూడు పెళ్లి చేసి చూడు
    అంటారు
    కానీ ఇంత చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోస్తూ ఒక చక్కటి ఇల్లు కట్టుకోగలిగావు
    మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐🤝

  • @srinivasapv9401
    @srinivasapv9401 Před 11 měsíci +1030

    కష్టపడి ఇల్లు ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను

  • @chiluveryambika495
    @chiluveryambika495 Před 11 měsíci +184

    చాలా సంతోషం ఫైమ నువ్వు ఎంతోమందికి ఇన్స్పి రేషన్ ఆ దేవుడు అశ్చిసులు నీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను.😊🎉💐🤝

  • @Eswar-s8e
    @Eswar-s8e Před 11 měsíci +97

    కష్ట పడి సంపాదిస్తే చాలా సంతోషంగా ఉంటాది ఆ అనుభవం... నువ్వు ఇంకా మంచి స్థాయి కి చేరుకోవాలని.... నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగాలని నా ప్రార్ధన.... God బ్లెస్స్ యు ఫహిమ...

  • @RRchannel65
    @RRchannel65 Před 11 měsíci +48

    🎉నీ కళ్ళలో దాగిన బాధ మరియు సంతోషం బాగా కనిపిస్తుంది ఈ స్థాయికి వచ్చుటనికి నువు పడిన కష్టం..చాలా సంతోషం ..God bless you..

  • @mahamahalaxmi8181
    @mahamahalaxmi8181 Před 11 měsíci +50

    చాలా సంతోషం అనిపించింది నిన్ను చుసి ప్రతి ఆడపిల్ల ముందుకు వస్తోంది ❤❤చెల్లి ❤❤❤❤❤

  • @bknworld1287
    @bknworld1287 Před 11 měsíci +53

    కష్టపడి పైకి వచ్చిన వారి మనసు ఇలాగే ఉంటుంది

  • @asubhadra7002
    @asubhadra7002 Před 11 měsíci +6

    అమ్మ ఫైమా నువ్వన్నా నీ కామెడీ అన్నా నాకు నా కుటుంబానికి చాలా చాలా ఇష్టం నీ కోరిక నేరెవెరినేందుకు చాలా సంతోషం గా వుంది నీవు జీవితం లో ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను

  • @vanajaraniakm5295
    @vanajaraniakm5295 Před 11 měsíci +20

    చాలా హ్యాపీగా ఉంది కష్టపడి ఇళ్ళు కట్టుకునందుకు మీ అమ్మ నాన్న కళ్ళలోని ఆనందం

  • @manikantathamiri6369
    @manikantathamiri6369 Před 11 měsíci +18

    చాలా సంతోషం అమ్మ నీ గురించి చాలాసార్లు టీవీలో చూసాం నువ్వు ఎంత కష్టపడ్డావు నీకు మీ అమ్మగారికి తెలుసమ్మా ఇలాగే ఎన్నెన్నో అందరిని నవ్విస్తూ ఇలా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రదర్ వెరీ గుడ్

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b Před 11 měsíci +55

    చెల్లి నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి చెల్లి నువ్వు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది

  • @anithaofficials6993
    @anithaofficials6993 Před 11 měsíci +30

    యపుడు నువు ఇలాగే సంతోషంగా ఉండాలి నీ ఫ్యామిలీతో ❤️❤️

  • @Ksujatha52921
    @Ksujatha52921 Před 10 měsíci +3

    ఏదైనా మనం కష్టపడి సాధించి ఏ పని చేసిన ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది చాలా గ్రేట్
    Congratulations 💐💐💐💐🌹🌹🌹

  • @bharathinare9088
    @bharathinare9088 Před 11 měsíci +100

    నూతన గ్రుహ ప్రవేశ శుభాకాంక్షలు.ఫైమా&ఫ్యామిలీ.

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s Před 11 měsíci +9

    అవును మాకు చాలా సంతోషంగా ఉంది ఆ యేసయ్య ఎప్పుడు కూడా మనస్పూర్తిగా నిన్ను చూడాలని నా దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థాంక్యూ బాయ్

  • @sachin4766
    @sachin4766 Před 11 měsíci +2

    Really hatsoff to Faima being a daughter and taking parents carefully how difficult to struggle to make a successful career. God always with you keep moving

  • @ManaPayanam
    @ManaPayanam Před 11 měsíci +10

    Every middle class person dream ❤ congrats on your achievement Akka 🎉

  • @Heeraangelkvlogs
    @Heeraangelkvlogs Před 11 měsíci +19

    కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఫైమా గారు
    చాలా సంతోషంగా ఉంది l
    God bless you sister ❤❤❤

  • @MaheshwarGajangi
    @MaheshwarGajangi Před 3 měsíci

    పైమ చాలా సంతోషం అనిపించింది నిన్ను చుసి ప్రతి ఆడపిల్ల ముందుకు వస్తోంది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి

  • @lakshman-ug7cj
    @lakshman-ug7cj Před 11 měsíci

    సూపర్ sister మీరు అమ్మ పేస్ లో ఆనందం full హ్యాపీ అమ్మ నాన్న వాళ్లకు ఒక కొడుకు లాగ అమ్మ కల నెరవేర్చావు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 super తల్లీ nennu చూసి చాలా మంది నేర్చుకోవాలి నీవు ఇంకా చాలా మంచి స్థానం లో ఉండలి ra తల్లీ 💐💐💐

  • @user-vz7yy3yp6h
    @user-vz7yy3yp6h Před 11 měsíci +75

    Akka i feel soo happy bcz your parents are proud to has daughter like u ❤

  • @shaikiliyaz2023
    @shaikiliyaz2023 Před 11 měsíci +8

    మీ కష్టమే మీకు తోడు .. పెద్దవాళ్లు ఒక మాట అంటారు ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతావు మీరు నిరూపించారు మీకు మరోసారి బిగ్ బాస్ 8 మీకు ఆహ్వానం పలుకుతుంది 🎉🙏🏻👍🎉🎉

  • @user-su8ke4pd3p
    @user-su8ke4pd3p Před 11 měsíci +1

    Faihima you lakki chance valla ni talent froo chesukoni ni valla ni kutumbam santhosanga vundalani korukuntunnanu vunnaru kuda and you talented farson all tha best

  • @kodadhalashivamani2516
    @kodadhalashivamani2516 Před 11 měsíci +120

    How many of you think Praveen is missed in this video....?

    • @Reddyswari
      @Reddyswari Před 11 měsíci +1

      Where is preveen

    • @myvillagefolk924
      @myvillagefolk924 Před 9 měsíci

      అవును... పాపం ప్రవీణ్...

  • @vattamvarshith8thdevihasit319
    @vattamvarshith8thdevihasit319 Před 11 měsíci +3

    Chala happy ga vundi faima. Oka kodukulaga mee family ni manchi position ki teesukuvachavu. U r great 😊

  • @honey9834
    @honey9834 Před 11 měsíci +3

    Proud of u Faima prathi adapilkaku elanty adrustam undadu... parents ki manchi home ni gift ga evvadam....we love u Faima.... God bless u Faima❤❤❤❤❤❤

  • @satyavathi_satya
    @satyavathi_satya Před 11 měsíci +1

    Nelanti ammai andariki undali.. Proud of u👍

  • @ApuruHoney-qi5mh
    @ApuruHoney-qi5mh Před 11 měsíci

    Faima ninu chuste chaala proud ga untadhi...as a girl gaa...chaala respect nuvvu ante great ra nuvvu

  • @nalinins7635
    @nalinins7635 Před 11 měsíci +25

    నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు pima ❤

  • @kuntakalyanikallu547
    @kuntakalyanikallu547 Před 11 měsíci +59

    Finally u did it ❤🎉 once's again congratulations 🎊 papaa

  • @prasadpothuganti9867
    @prasadpothuganti9867 Před 11 měsíci +1

    Fima you are really great elagey nekrushi pattudala epatiki vundali eno sadhinchali nuvu anukunavi sadhinchaley god bless you fima ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sharu9732
    @sharu9732 Před 11 měsíci +6

    Throught the video I am smiling, really so happy to see you in your new house, we are also 5 sisters whenever my mother watches your videos she will remember how they struggled to built own house for us. All the best for you re-entry in jabardasth & God bless you faima..

  • @rythms3070
    @rythms3070 Před 11 měsíci +4

    You are an inspiration to many girls…..girls are born strong ani u have proven…..very proud of you ….congratulations and all the best for your future 🥰🥰🥰

  • @meenadevi-shinny
    @meenadevi-shinny Před 11 měsíci +68

    Of course we as a viewers are so elated about you proved having daughters in the family is blessing and ever lasting joy to parents.❤honestly it made me so proud though I haven’t seen your struggles behind your final moments of building a house with your efforts is priceless to your parents. Excellent work. Keep making progress and make your parents happy. They are your strong pillars for your success.

  • @narsimhabudda9337
    @narsimhabudda9337 Před 9 měsíci +2

    ముందుగా congratulations 🎉
    మీరు కుటుంబ బారం ఎత్తుకొని ఇంటికి పెద్దకొడుకుల కష్టపడి ఈ పొజిషన్ కు వచ్చారు చాలా గ్రేట్ మీరు.

  • @malavathgangadhar4581
    @malavathgangadhar4581 Před 11 měsíci +3

    నూతన గృహప్రవేశం శుభాకాంక్షలు ఫైమ గారు కంగ్రాట్స్.... And welcome back to jabbardasth🎉🎉🎉🤝

  • @mekalaraji1847
    @mekalaraji1847 Před 11 měsíci +8

    నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు🎉🎉🎉🎉

  • @rakeshtrs6640
    @rakeshtrs6640 Před 11 měsíci +5

    Congratulations faima Welcome back jabardasth and Bhaskar Anna teem

  • @danavathramanaik1025
    @danavathramanaik1025 Před 11 měsíci

    First I congratulations to Fatima
    Really proud of you hat of you
    జీవితంలో కష్టపడి పైకి వస్తే ఆ ఆనందం ఆ సంతోషం ఆ హ్యాపీnass చాలు
    Really దేవుడు ఉన్నాడు
    నువ్వు ఇంకా ఫ్యూచర్ lo చాలా చాలా సాధించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా

  • @shadowsaleem
    @shadowsaleem Před 11 měsíci

    పటాస్ షో లో నీ ఒక్క డైలాగ్స్ తో ఫేమస్ అయ్యానావు సిస్టర్ "మీ ఇంట్లో పనివాళ్లు లేరా" అనే దిలాగ్స్ తో నాకు చాలా సంతోషం గా ఉందీ కష్టపడి ఎంతపైకి వచ్చావు అల్లా కి దువా🤲🎉💐

  • @RajuRoy-rj7kz
    @RajuRoy-rj7kz Před 11 měsíci +2

    ఎంత మందికి అక్క ఈ అదృష్టం నేను మా అమ్మకు అన్నకు ఎలనే ఏళ్లు గిఫ్ట్ గ ఎవ్వలి అనుకున్న కానీ

  • @asmakushi7298
    @asmakushi7298 Před 11 měsíci +7

    Mashallah Allah Aap ka har kwahish puri kare faima ❤

  • @tajuddinsyed2511
    @tajuddinsyed2511 Před 10 měsíci +2

    Some times we feel happy for others success when it is achieved with their hard work... congratulations and stay happy always

  • @vanaja3696
    @vanaja3696 Před 11 měsíci +5

    Soo happy too see u in jabardast ᥬ🥳᭄ ᥬ🥳᭄ ᥬ🥳᭄ ᥬ🥳᭄ and congratulations🎉🎉🎉🎉 🏠

  • @yasodhasetty2417
    @yasodhasetty2417 Před 11 měsíci

    Meeru house kttinandhuku nenu kattinantha happy ga undhaandi faima garu
    Inkaa chala chala happy ga undalani korukuntunanu

  • @ibrahimkhalilulla4120
    @ibrahimkhalilulla4120 Před 11 měsíci +11

    Congratulations Faima .wishing u go ahead with unstoppable success and happiness. God bless u .🎉🎉🎉🎉🎉🎉🎉

  • @advaithasmiles2473
    @advaithasmiles2473 Před 11 měsíci +21

    Congratulations Faima. You achieved your dream. Your parents are so lucky to have a daughter like you. Wish you all the best for your future endeavours and God bless you and your family 😊 Your comedy timing and dedication will help you to achieve more and more in your life 😊

  • @krishnayellaboina683
    @krishnayellaboina683 Před 11 měsíci

    Mi kosame adhuru chustunnam sister garu twaraga vachi mi commidy tho mammulni santhoshanga unchandi❤

  • @ravinderreddybanda9024
    @ravinderreddybanda9024 Před 11 měsíci

    Akka meeru chala lucky ,,
    చెప్పాలంటే మీకు god blessings chala Baga vundhi..chala manshi ki dreams వుంటాయి కానీ ..దారిద్య్రం wifi laga వుంటది..but meeru సాధించారు మీలాగే నాకు asha మిగిలింది...అను వే ఉర్ very luckiest person akka ..good luck

  • @kiranjyothithallapally8536
    @kiranjyothithallapally8536 Před 11 měsíci +6

    Felt very glad by watching your father and mother smile❤😍😍👏👏😍😍❤

  • @ravinandika4692
    @ravinandika4692 Před 11 měsíci +7

    Congratulations Faima garu future lo enno goals sadhinchali
    I am so happy you come back in jabardasth show

  • @swaruparanidinku6174
    @swaruparanidinku6174 Před 11 měsíci +1

    సూపర్ ఫైమా నీలాటి కూతురు ఉండాలమ్మ

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před 11 měsíci

    Talent ni inka inka penchukuntu inka inka ennenno me Kalalni neraverchukuntu santhoshanga umdalani manspoorthiga korukuntunnanu.Congratulations Faima🎉🎉🎉

  • @srithakrishna3198
    @srithakrishna3198 Před 11 měsíci +8

    So happy that your gonna come to Jabardasth. Missed u alot for an year!! Can't wait for ur re-entry 🎉😍
    Congratulations on the house Faima.. finally ur dream come true.. Allah's grace should always be there on ur family ❤😄

    • @ManojKumar-bd8pr
      @ManojKumar-bd8pr Před 11 měsíci

      Maa TV left leg lo tannida faima mali Etv dari padav

  • @Fuhadaishu
    @Fuhadaishu Před 11 měsíci +19

    Congratulations faima Akka I really proud of you and God bless you❤

  • @ManasaGoud-tm9pn
    @ManasaGoud-tm9pn Před 11 měsíci

    Great ra faima house kattalante chala kastapadaali.nuv entha kaspadithe aa house ayindho maku thelusu.keep it up.oka adapilla intha sadhinchindhante really proud of u.

  • @ganeshdeeraj8225
    @ganeshdeeraj8225 Před 11 měsíci +1

    Mari pantulu gaaru layru nti mantram layni ellu em baaguntundi ellu k super kaani mana dharmani kuda vadalakudadukada k congratulations

  • @Sagarlvs
    @Sagarlvs Před 11 měsíci +7

    Congratulations on your well deserved success. Your efforts have really contributed ur success. Ur deserved more. Hearty congratulations faima. lots of love❤❤❤

  • @ferojabegum7151
    @ferojabegum7151 Před 11 měsíci +6

    We r soooo soósoo much happy for u Fahima we wish u r always bee happy Allah app ku har parashani sa dur raka ameen 🎉❤

  • @chappagaddihyma8382
    @chappagaddihyma8382 Před 11 měsíci +1

    Chala bagundi faima garu me house🏠 and flowers decorations super👌👌👌 inka marrenno sadinchalani korukuntunnanu faima😍😍😍

  • @babypawws7373
    @babypawws7373 Před 6 měsíci

    Soo good to see her achieving own home, I still remember her performing in Patas for the first time... You came a long way Faima.. God bless you.. Inka next oka villa katkovali..

  • @mamathabogori9459
    @mamathabogori9459 Před 11 měsíci +4

    Congratulations fima 🎉🎉🎉 enka ni dreams anni fulfill avvalani manaspurthiga korukuntunna ❤❤

  • @maheshmahi7949
    @maheshmahi7949 Před 11 měsíci +3

    Congratulations fima sister🎉 Mee kastanike thagina palitham dhakkindhi 🎉

  • @user-xo7nv6rc5c
    @user-xo7nv6rc5c Před 11 měsíci

    Congratulations faima ni kastam urike poledhu manchi vallaki devudu apudu andaga untune untadu God bless you maa

  • @soumyasonu5448
    @soumyasonu5448 Před 11 měsíci

    jabardasth Chudatam manesaanu meeru ledani now I’m so happy malli mimmalni chudabitunnanu ani faima gaaru.I’m big fan of you and bullet baskar gaaru. Love from Karnataka ❤. Thank you so much meeru come back avtunnanduku and god bless you andi for your new house.

  • @mehtabrayachoor8126
    @mehtabrayachoor8126 Před 11 měsíci +4

    Congratulations faima maa baap ki pari jo Khushiya lekr aaeho❤

  • @panduladdu7830
    @panduladdu7830 Před 11 měsíci +3

    Congrats baby and all the best for u r future ❤

  • @CReddyGanga
    @CReddyGanga Před 4 měsíci

    అది కద కూతురు ప్రేమ అంటే Congratulations faima akka

  • @swathivaishu977
    @swathivaishu977 Před 11 měsíci

    Okappudu fridge konnanduke chaala chaala happy Aina faima garu,iroju kastapadi intha success ainanduku chala happy ga undi...god bless you for more success

  • @RajuMadamshetti
    @RajuMadamshetti Před 11 měsíci +11

    Congratulations Faima 🎉🎉❤❤

  • @rihanabegum5605
    @rihanabegum5605 Před 11 měsíci +4

    Very much happy for u faima lots of love from Bangalore ❤

  • @user-lk1du4xr8o
    @user-lk1du4xr8o Před 11 měsíci

    Manam oka goal pettukoni dhaanni saadhisthe mana aanadhaniki avadhulundavu kadha😊 u r great faima👏👏

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 Před 10 měsíci

    పహిమ గారు మీరు ఎదిగిన విధానానికి జోహార్లు ఒక ఆడపిల్లవై అందులో ఒక సాధారణ కుటుంభము పుట్టి ఎన్నో అవంతరాలు దాటుకొని ఎదిగిన రీతికి మరొకసారి కృతజ్ఞతలు.

  • @ALONE_____181
    @ALONE_____181 Před 11 měsíci +3

    Finally u did it👏 That's a great job Akka🙌 Hearty congratulations Akka💐💐💐💐🥳🥳

  • @kavyavalishetti1745
    @kavyavalishetti1745 Před 11 měsíci +3

    So proud of you faima❤🎉

  • @venkatareddy273
    @venkatareddy273 Před 8 měsíci

    కష్టపడి ఇల్లు కట్టుకున్న అమ్మ చాలా సంతోషం జబర్దస్త్ లో చాలా బాగా చేస్తావ్ 👍

  • @gowrigujju1934
    @gowrigujju1934 Před 11 měsíci

    Nuvvu edusthunte nakukoodaa edupuvachchesimdi,neelamti koothuru kannamduku nee thallithandrulu garvapadaali.🥰💐

  • @jesussri8606
    @jesussri8606 Před 11 měsíci +4

    Congratulations faima...🎉💐💐

  • @user-tl9pr7ew9e
    @user-tl9pr7ew9e Před 11 měsíci +3

    Congratulations faima 🎉❤

  • @sahityaanitha1127
    @sahityaanitha1127 Před 10 měsíci

    Faima super Super ....Kastapadi Sampadinchi ....Sontha illu kattukonty ....Aaa crezy ne vere level .... ..I ma Bigg fan of u

  • @p.pavitrahomelythoughts2275
    @p.pavitrahomelythoughts2275 Před 11 měsíci

    Fima.ninnuchoosi entho santhoshanga vundiraa.neela kastapadi samaajamlo edagalante mana parents saport kaani Leda husbend saport vuntene. Adi neeku mee parents echaru rra god bluss u 👍👍👍

  • @spandhanastudio6684
    @spandhanastudio6684 Před 11 měsíci +15

    Praveen ekkada

  • @user-qh6rq4om9j
    @user-qh6rq4om9j Před 11 měsíci +3

    Nice faima❤❤❤❤❤🎉🕋🕋🕋🕋💯👌

  • @gogulavenkat
    @gogulavenkat Před 11 měsíci

    Congratulations faima,
    Video chusinappudu full happy anipinchindi
    Yeppudu nuvvu navvuthu,andarni navvisthu vundali,, God bless you

  • @aadeshbhaigaming3065
    @aadeshbhaigaming3065 Před 11 měsíci

    Meru intha happy ga vudhadam chushi naku chala happy ga vundhi sister❤😊

  • @Ammu_varma
    @Ammu_varma Před 11 měsíci +3

    Congrats Akka 🎉❤

  • @geethaanjali9196
    @geethaanjali9196 Před 11 měsíci

    Congratulations faima super bullet baskhar niku manchi support ichadu jai bhaskar anna

  • @samathabonigala9870
    @samathabonigala9870 Před 11 měsíci

    MEERU ENKAAYEDAGAALANI AA DEVULLANU VEDUHONTUNNANU. GOD BLESS U MEDAMGARU.

  • @marka.prasanna
    @marka.prasanna Před 11 měsíci

    Chala bhagundi faima house kaani pink dress bright ga undi colour Niku light colours baguntayi natural ga ready avvu appude baguntav nuvvu earrings bagolevu heavy ga ready avvaku niku assalu set kaledu

  • @lucynooli5835
    @lucynooli5835 Před 11 měsíci +1

    Congratulations Fima.... you got it..... yentho mandiki nuvvu inspiration ❤❤❤

  • @mvrao55
    @mvrao55 Před 11 měsíci

    కష్టే ఫలి అని నిరూపించారు ఫై మా
    All the best wishing so much sucess in you future endeavours

  • @Swapnakalluri
    @Swapnakalluri Před 11 měsíci +1

    Congratulations Faima nee dream neraverindhi. Neelanti adapilla okkruntay chalu 🥰🥰👏👏🎉🎉❤❤💕💕💞💞

  • @Deepu1206___
    @Deepu1206___ Před 11 měsíci

    Ee chustunte andhukoo naku kannillu vachay akka,,,very proud 🥰

  • @manjuprabha8489
    @manjuprabha8489 Před 11 měsíci

    Chaala edupu vochindhi akka soo great akka kasta padi oka sthaiki vochinavu super 💗💝 5ma akka love u chaala emotional ga anipinchindhi

  • @Skabjal3676
    @Skabjal3676 Před 11 měsíci +1

    చాలా సంతోషం గా ఉంది faima నిను చూసి

  • @sangeethapullamraj2639
    @sangeethapullamraj2639 Před 11 měsíci

    Baskarudu suryudu etc tho oka velugu😊 . Congrats n All the Best for U n Ur family 5ma. .God Bless U💐 🎉🎉

  • @kollurinageswari1617
    @kollurinageswari1617 Před 11 měsíci +1

    Congratulations faima akka new house superb❤❤every girl dream be like happy faima akka God bless you💐💐❤❤