Selayeru Paruthunte Promo Song | Latest Folk Songs | Sai Sharvani | Djshiva Vangoor

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2022
  • #djshivavangoor #selayeru #selayellu #paduthunte #2022folksongs
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    For More Updates Follow On Instagram
    / djshivavangoor.official
    Hi Viewers..You're Watching Djshiva Vangoor
    The CZcams Channel Was Showing
    Telugu Music Videos & Telugu Folk Songs & And More
    With Original Content Don'Re upload My Content
    We Do Something For U,Please Subscribe My Channel
    And Support Me
    @ Djshiva Vangoor......!Thank You
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    My Goal Is Music & Film Director i Will Try To
    Prove My Talent In This Way.
    ★★★------------------------------------------------------------★★★
    You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
    Subscribe Our Channel And Please Support Our Goal.
    (Be Come A Music & Film Director ).
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    ► Like us on Facebook: / shi.vam.10297
    ► Visit Our Website: goo.gl/usnC64
    ► Follow us on Twitter:
    ► Follow us on Insta : / djshivavangoor
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    #selayellusong #selayerusong #selayeruparuthunte #selayerupaduthunte
    #selayellufolksong #selayerufolksong #2022newfolksongs #kalyankeys
    #mogalipuvvula #lavaadive #mogalipuvvulavadivebava #bestfolksongs
    24x7 Online Contact
    (c) All rights Reserved @DjshivaVangoor
  • Hudba

Komentáře • 2,5K

  • @djshivavangoor1373
    @djshivavangoor1373  Před 2 lety +742

    జూలై 20 తేది రోజున ఫుల్ వీడియో సాంగ్ విడుదల
    Follow On Instagram New Posts 👇
    instagram.com/djshivavangoor.official/

  • @thetruth2478
    @thetruth2478 Před 2 lety +539

    ఏమాటకామాటే ఈ పాటలో అమ్మాయి ఉంది అంటే సినిమా హీరోయిన్ కి ఏమాత్రం తియిపోలేదు.. నెక్స్ట్ లెవెల్ అంతే 🤩🤩 అమ్మయి కోసం ఒక్క లైకు వేసుకోండి మిత్రులారా🤩🤩💖💖💖💖

  • @Oggu___Chandu___Yadav
    @Oggu___Chandu___Yadav Před 2 lety +318

    🎤🎶😍 ఈ పాట చాలా బాగాఉంది ఎంతమంది FULL SONG కోసం Waiting చేస్తున్నారు LIKE .👍🏻 🎶🎤

  • @CreativePrudhvi
    @CreativePrudhvi Před 2 lety +83

    ఇంత అద్భుతమైన పాటను compose చేసిన మన djshivavangoor అన్నకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు 💐

  • @rajithayadav
    @rajithayadav Před rokem +5

    E pilla bagundhi emetho thiayndi e song 👌👌😘😘😘😘😘😘👌👌👌👌

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 Před 2 lety +70

    ఈ పోరి ఖచ్చితంగా తోపు హీరోయిని ఐతది..100"%👍👍👍

  • @gopichand6559
    @gopichand6559 Před 2 lety +264

    ఈ సాంగ్ ఎందుకో సోషల్ మీడియాలో హాలచల్ ramp అనిపిస్తుంది 🥰

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 Před rokem +2

    Ee song tho 1million kotteastav bro pakka

  • @chennarayudumandla4282

    శివ బ్రో సాంగ్ లో ఏదో మాజిక్ వుంది బాయ్యా...సాంగ్ ఎంత విన్నా ఇంకా వినాలి..అనిపిస్తుంది.. ఇ పాటలో అన్నిముత్యలు వునాయి

  • @CineLokam
    @CineLokam Před 2 lety +196

    ప్రత్యేక కృతజ్ఞతలు డీజే శివ ఇంత అద్భుతమైన పాటను ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన మీ టీమ్ అందరికీ కొన్ని నెలలుగా ఈ పాట కోసం ఎదురుచూస్తున్న వారందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ✍️

  • @rsvvamshikrishna7511
    @rsvvamshikrishna7511 Před 2 lety +33

    ఎంత మంది మొత్తం పాట కోసం వెయిట్ చేస్తున్నారు...❤️❤️

  • @villagesmiles1446
    @villagesmiles1446 Před rokem +3

    అందమైన పాట , అందమైన సాహిత్యం , అందమైన సంగీతం , అందమైన ప్రదేశాలు , అందమైన చిత్రీకరణ , అందమైన అబ్బాయి ,అందంగా పాడుతూ ఒక అందమైన అమ్మాయి కోసం ఈ పాట పుట్టించి నట్టుంది 👏👌💗💞 ♥️💐♥️💐♥️💐♥️💐♥️💐♥️💐♥️💐
    శివ అన్న ఈ పాట మంచి విజయం సాధించాలని కోరుకుంటూ .... పూర్తి పాట కోసం వేచి చూస్తున్నా .... మీ అజయ్ దాసరి

  • @rudrasrimusic
    @rudrasrimusic Před rokem +3

    సూపర్ సాంగ్ తమ్ముడు DJ శివ
    రుద్రశ్రీ మ్యూజిక్ చానల్ తరుపున అభినందనలు

  • @Santhoshartstelugu
    @Santhoshartstelugu Před 2 lety +606

    Full song kosam Antha mandi wait chesthunnaru

  • @t.narendra7607
    @t.narendra7607 Před 2 lety +123

    ఇంకా ఎంత సేపు వేచి ఉండాలి బయ్యా వీడియో కోసమే

  • @rajithakalledarajitha1375

    మంచి లొకేషన్ అన్న బాగుంది😍సాంగ్ వేరే లెవెల్ కేరళ స్టైల్ 💚బాగుంది 👌👌😍💐💐💐💐💐💐💐🤝

  • @akkinenibhikshapathi2185

    Am waiting full song bro ammiene chusthunna unddipovachu anthy❤️🥰

  • @Raju-gc8th
    @Raju-gc8th Před 2 lety +70

    ఇలాంటి పాటలు వింటే మనసు పులకరించి పోతోంది తెలంగాణ అంటే కళలకు నిలయం

  • @tractors-adda
    @tractors-adda Před 2 lety +28

    నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారీ ఈ పాట కోసమే చూస్తున్న ఇంకా wait చేయాలా bro ప్రేక్షకుల ఓపికను చూస్తున్నావా

    • @sanjeevvenkatesh655
      @sanjeevvenkatesh655 Před 2 lety +1

      నేను కూడా అన్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ పాట వచిదేమో అని చూస్తా

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  Před 2 lety +1

      Thankyou ♥️

    • @ismartboyprabha5377
      @ismartboyprabha5377 Před 2 lety +1

      Promise me alsooo

  • @sairao6783
    @sairao6783 Před rokem +1

    Song kirrrrrrrrk brooooo 👌 epudu ennirojulu nasssssaapetttaku

  • @sdgousia1332
    @sdgousia1332 Před rokem +1

    Hpy to be ur teachr sharvani....good luck

  • @rambaaki
    @rambaaki Před 2 lety +61

    పాట మాత్రం పక్కా ప్రణాళిక తో ఉంది. ఈ సారి శివ అన్నకి సూపర్ డూపర్ హిట్టు.
    సూపర్ లిరిక్స్ సూపర్ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది 👌🏻 🔥🔥🔥🔥🔥🔥

  • @madhubathini123
    @madhubathini123 Před 2 lety +25

    లేటు అయిన పరవలేదు మాంచి పాట కావాలి పాట వినగానే గుండె చలిచిపోవాలి..🔥❤️

  • @gvsubbaiahgvsubbaiah7762

    ఫుల్ సాంగ్ కోసమే నిరీక్షణ అన్న ఎం రాశావా అన్న ఎం కంపొజింగ్ అబ్బో అదిరింది పో డీజే శివన్న నీకు థాంక్స్ అన్న

  • @glreddy6887
    @glreddy6887 Před rokem +2

    సార్ ఈ పాట అద్భుతంగా చేశారు సార్ ఈ పాట వింటుంటే చిన్నప్పుడు మనసుకి కొన్ని కాలేజీ రోజులు గుర్తుకొస్తేనియ్ సార్

  • @kalyankingofficial8768
    @kalyankingofficial8768 Před 2 lety +16

    ఇది కదా డీజే శివ అంటే మినిమాం ఉంటది 😍😍💐💐💐💐

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 Před 2 lety +19

    100 మిలియన్ల వ్యూస్ సాదించగల దమ్మున్న పాట

  • @bobby_yash_fan
    @bobby_yash_fan Před 2 lety +1

    అందాల రాసి శర్వాణి ఎక్స్ప్రెషన్స్ కి ఎడిక్ట్ అయ్యిపోయా 🤪🥰😍

  • @ramchandarmuppidi2306
    @ramchandarmuppidi2306 Před rokem +1

    పాటా చాలా బాగుంది నువ్వే పాడి నువ్వే ఆడుతున్నావ్ చూడు సూపర్ అంతే నీకు తిరుగు లెద్దుపో GOD BLESS YOU

  • @srikanthk769
    @srikanthk769 Před 2 lety +39

    Wow super 👌👌👌 ఈ సాంగ్ చాలా బాగుంది,🌹🌹🌹 తొందరగా రిలీజ్ చెయ్ అన్న one day 10 M రావాలి

  • @GaneshYadav-ew5lq
    @GaneshYadav-ew5lq Před 2 lety +15

    ఈ సాంగ్ వింటే నా మరదలు గుర్తు వస్తుంది ఫుల్ సాంగ్ రిలీజ్ చేయండి బ్రో

  • @ravikona9385
    @ravikona9385 Před rokem +1

    అన్న పాట చాలా బాగుంది ఈ పాట కోసం వెయిటింగ్

  • @teluguabbaishekar6447

    E song ki pakka neku best song awad రావలని కోరుకుంటున all the best shiva,

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 Před 2 lety +7

    కోన్ని సాంగ్స్ ఏన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది
    అలాంటి సాంగ్ లో ఇది కూడా ఒకటి
    సాంగ్ మాత్రం సూపర్
    ❤️❤️

  • @rakeshnanchari4589
    @rakeshnanchari4589 Před 2 lety +7

    రిలీజ్ చెయ్యకుండా, ఈ సాంగ్ నీ హైలైట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంటున్న వు బ్రో....

  • @asifkhan410
    @asifkhan410 Před rokem

    Repeatedly vintunna anna e song ippatiki 100times vinna kavochu annitlo kanna the best song anna pl release soon

  • @vennymusictelugu87
    @vennymusictelugu87 Před rokem

    Telangana Peoples Songs ni baga Aadharistaru... All the best

  • @borivellysheshu4665
    @borivellysheshu4665 Před 2 lety +27

    chala bagundi 👌👌
    waiting for full song ❤️

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před 2 lety +13

    అందమైన పాట, singers సూపర్ వాయిస్.👌👌💐💐

  • @singersaruofficial2105
    @singersaruofficial2105 Před rokem +5

    Woooooooow awesome lyrics awesome tuning composing 😊👌🏼👏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹

  • @HarishKumar-ky5gk
    @HarishKumar-ky5gk Před rokem +5

    బ్రో ఈ సాంగ్ కోసమే చాలా రోజులు నుంచి వెయిట్ చేస్తున్నాను బ్రదర్
    Please సాంగ్ తొందరగా రిలీజ్ చేయండి ♥️♥️ అబ్బా ఏమి lyrics Anna 🥰♥️♥️
    Total e సాంగ్ సూపర్ duper బ్లాక్ బస్టర్ అయ్యింది అన్న
    ప్రోమో సాంగ్ తో ఈ సాంగ్ హిట్ అయింది
    మీరు కష్టపడిన ఫలితానికి మీకు అంత మంచి జరుగుతుంది
    ఈ సాంగ్ గురించి ఏమీ చెప్పాలి అన్న సూపర్ సూపర్ సూపర్ 😎😎👌👌👌🥳🥳🥳🥳🥳🥳🥳

  • @sathyam539
    @sathyam539 Před 2 lety +5

    ఈ సాంగ్ మీద చాలా expections ఉన్నాయి బ్రదర్.... మీరు అది రీచ్ అవ్వాలి...ప్రోమో లొకేషన్స్ బాగున్నాయి...ఫుల్ సాంగ్ రిలీజ్ రోజు యూట్యూబ్ షేక్ అవ్వాలి...likes తో...వ్యూస్ తో...All the best...I am also waiting for full song.

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Před 2 lety +33

    సంగీతం చాలా చాలా బాగుంది కళ్యాణ్ అన్నయ nice team work
    All the best 💐♥️💐

  • @mahabubkhan1777
    @mahabubkhan1777 Před 6 měsíci

    superrrrrr ga padaru iddaru.ilanti patalu Inka paadali.exllent voice nenu Fida ipoya

  • @madhuchandrakummari3203

    పాట చాలా బాగుంది. సాహిత్యం అమోఘం, చిత్రీకరణ అద్బుతం.సూపర్బ్, పాట , చిత్రీకరణ సింప్లీ సిటి అందాన్ని రెట్టింపు చేస్తుంది

  • @Chinnodichitralu
    @Chinnodichitralu Před 2 lety +17

    Amazing song. extraordinary music. beautiful voice of singers.peaceful music beat.such a wonderful lyrics. beautiful location.nice work of camera man.every thing is awesome. hero and heroine did good job. finally song super duper hit. congratulations to all team members

  • @ravimankali4170
    @ravimankali4170 Před 2 lety +12

    మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.
    headphones పెట్టుకొని వింటే ఎంత అద్భుతం గా ఉందో
    అసలు నా మాటల్లో చెప్పలేకపోతున్న brother...

  • @ranjithsamala5231
    @ranjithsamala5231 Před 2 lety +1

    Supar song music 🎶 supar

  • @kokkulanaveen2837
    @kokkulanaveen2837 Před 2 lety

    జానపదాలు అన్నింటిలో ఈ పాట ఎక్కువ క్రేజ్ తెచ్చుకునేటట్టు ఉంది... అన్నింటిలో ఇదే అద్భుతం 💐👌♥️

  • @gopichand6559
    @gopichand6559 Před 2 lety +21

    ఎన్ని రోజులు ఇంకా ఎన్ని నెలలు వేచి చూడాలి అండి ఈ సాంగ్ కోసం

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu Před 2 lety +13

    💥💥DOP & EDITING💥💥 💃💃🕺🕺 చాలా బాగొచ్చింది.. ఇక సాంగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు..ప్రాణం పోసి నటించిన మీ అందరికీ నా అభినందనలు... iam Also Waiting For Full Song

  • @mashok7063
    @mashok7063 Před rokem +1

    Song kosam full waiting

  • @lovelysagar43
    @lovelysagar43 Před rokem +3

    It'S KALYAN KEYS Magic.
    Thanx to DJ SHIVA Bro. ఇంత మంచి పాటను మాకు అందిస్తున్నందుకు.
    We want full video song and singer version also.
    Love you bro.❤️

  • @edceducationaldoubtscleare2610

    జానపద గేయాలు అంటే ఈ మధ్య అంత అర్థం ఉన్న లేకున్నా dj కొడితే చాలు అని అడ్డదిడ్డగా కొడుతున్నారు....
    అటువంటి వాళ్ళ మధ్య క్లాసిక్ గా కిరాక్ music కీరాక్ lyrics అందిస్తూ జానపదానికి ప్రాణం పోస్తున్నావు...my dear dosth...
    Keep it up... .and All the best...

  • @kjagan894
    @kjagan894 Před 2 lety +16

    Waiting for song lyrics super excellent 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍

  • @suresh4760
    @suresh4760 Před rokem

    Super music and good selection అమ్మాయి chala bagundhi పాటకు తగ్గట్టుగా

  • @jeevanmusic7339
    @jeevanmusic7339 Před 2 lety +1

    నా చిన్ననాడు ఓక తెలుగు పుస్తకంలో ఓక పాఠంలో చక్కని పల్లెటూరి వాతవరణం గూర్చి ఉండేది ...ఈ పాట చూసాక నాకు ఆ పాఠం చెప్పిన మా మాస్టారు, ఆ పల్లెటూరి వాతవరణంలో ఆడుకున్నా నా స్నేహితులు గుర్తొచ్చారు భయ్యా... Wonderful Lyrics & Music & Direction... All the best for hole team Anna👏👏👏

  • @madhuloveofficial
    @madhuloveofficial Před 2 lety +5

    Waiting full song anukunna promo anukole

  • @Raju-gc8th
    @Raju-gc8th Před 2 lety +3

    రాత్రి నుండి వెయిట్ చేస్తున్న

  • @udaykiran2809
    @udaykiran2809 Před 2 lety +1

    😎 I am waiting 😎

  • @web_designer007
    @web_designer007 Před rokem +1

    నువ్వు పాటలు పాడుతుంటే... మనసెంతో హాయిగా ఉన్నట్టుందే.. లోలోన
    Awesome lyrics bro keep going on

  • @GsshashankSsshashank
    @GsshashankSsshashank Před 2 lety +6

    EXELENT & MARVALES SHIVA, THANKS FOR THIS BEAUTIFUL VIDEO SONG,
    WAITING FOR FULL SONG,BOTH SINGERS VOICE IS GOOD.

  • @crs14entertainment98
    @crs14entertainment98 Před 2 lety +2

    Amezing song, super propamens, nice location promo very interesting waiting full song

  • @amirishettiharish4097
    @amirishettiharish4097 Před rokem +1

    Beautiful song

  • @naveenkoluguri1313
    @naveenkoluguri1313 Před rokem +1

    Anna super song enni rojula nuchi waiting chesena good song bro all the best bro

  • @bhanuchandramakers6501
    @bhanuchandramakers6501 Před 2 lety +12

    ఒక్క మాటలో చేప్పాలంటే సూపర్ గా వుంది.
    సంగీతం , సాహిత్యం, పాడటం , కెమెరా ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు బ్రో.
    నేనైతే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఈ పాట కోసం.
    👌
    Iam from నాగర్ కర్నూల్.

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Před 2 lety +13

    Super Great job all team Good luck

  • @mubeenuddin2010
    @mubeenuddin2010 Před rokem

    Full song kosam waiting anna. Bedda movie lo hit song la undi. Chaala bagundi music and lyrics

  • @yamparalasambasivarao528

    Enka enni rojulu edhudhuru chudali bro ee song kosam

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 Před 2 lety +3

    దాదాపూగా ఒక పెద్ద సినిమా కీ ఉన్నంత రేంజ్ ఉంది ఈ పాటకి

  • @manasa1994
    @manasa1994 Před rokem +8

    Excellent song ,I listened many time then my mood will refresh

  • @ranithyadav2866
    @ranithyadav2866 Před 2 lety

    Waiting......😍

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 Před rokem

    Social media lo మరో హల్ చల్ సాంగ్ పక్క సూపర్ duper హిట్

  • @viratsravan2650
    @viratsravan2650 Před 2 lety +4

    Singer voice and music matram high level😍😍😍

  • @panchamisrinivas4631
    @panchamisrinivas4631 Před 2 lety +3

    Amezing..... Super..... 👌👌👌👌👌 ❤️❤️❤️❤️Abha Maatallo cheppalenu..... Bro.....

  • @sumanchoppari6739
    @sumanchoppari6739 Před rokem +1

    Super super ga song Full song kosam waiting

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 Před rokem

    Amaina music ichavu కళ్యాణ్
    సంగీతం చాలా బాగుంది కళ్యాణ్ అన్నయ

  • @prashantjadhav-ll8zv
    @prashantjadhav-ll8zv Před rokem +3

    Musical beats shapes the Beauty 😍

  • @praveen_dhama
    @praveen_dhama Před 2 lety +4

    Superb👌
    Everything.....
    Music, lyrics, camera....
    Female singer voice highlate 👏
    Waiting for full song

  • @dubbasreekanth6006
    @dubbasreekanth6006 Před rokem +1

    చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల
    పజ్జోన్న కోసేదాన పాటలాగా ఉంది అనిపిస్తుంది
    ఐనా బావుంది

  • @sampangimahesh4247
    @sampangimahesh4247 Před rokem

    Chaala rojula tharuvatha malli hit song superb anna

  • @sunilkanaka750
    @sunilkanaka750 Před 2 lety +5

    Such a wonderful lyrics bro. Congratulation to all team members.

  • @chandujinkas873
    @chandujinkas873 Před 2 lety +4

    I'm sai sharvani's insta fan ❤️

  • @challavenu4174
    @challavenu4174 Před rokem

    Eagerly waiting for this song ❤❤❤❤💙💙

  • @sureshsuri8648
    @sureshsuri8648 Před rokem

    Anna maa pilagadiki 2years mee promo song tega chustunnadu..... Full song kosam waiting

  • @u.venkatesh2321
    @u.venkatesh2321 Před 2 lety +15

    Superb song 🎵 👌

  • @bravinder9637
    @bravinder9637 Před 2 lety +3

    Shivanna Super Song Block Blaster Hit Iam waiting Full Song 😎😎😎

  • @mohdbaba3485
    @mohdbaba3485 Před rokem

    Finally on July 20..eagerly waiting

  • @ChennaboinaMunisha
    @ChennaboinaMunisha Před 2 lety +22

    0:40 tune was amazing ❤️✨

  • @RaviCharan.Lyrics.Creation

    చాలా బాగా రాశారు లిరిస్ శివ అన్న 👌🏻👏🏻❤️

  • @Santhosheesam
    @Santhosheesam Před rokem

    Mee songs kosam waiting anna eppudu vastayi ani superb concept music aithe matram vere level anna waiting full song

  • @nanigamingff4538
    @nanigamingff4538 Před 2 lety

    Waiting for this song ❤️❤️

  • @sasikanthbaldha8954
    @sasikanthbaldha8954 Před 2 lety +6

    Finally succeeded thank you bro for promo 🤗💓🔥

  • @shekarmusic7063
    @shekarmusic7063 Před 2 lety +4

    Super anna song chala bagundi

  • @Balajianu5346
    @Balajianu5346 Před rokem

    Egarly waiting for the song 😍

  • @Prabha16
    @Prabha16 Před rokem +1

    ఈ పాటలో ఉన్న అమ్మాయి మాత్రం 👌👌👌 హీరోయిన్ లా ఉంది 😍😍

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  Před rokem

      Thankyou ♥️

    • @Prabha16
      @Prabha16 Před rokem

      పాట కూడా super ఉంది bro..
      ఆ అమ్మాయినీ ఇంకా బాగా వేరే పాటల్లో కూడా చూపిస్తే.. తెలుగు ఇండస్ట్రీ కి ఒక హీరోయిన్ నీ పరిచయం చేసినవారు అవుతారు

  • @strangegamer2750
    @strangegamer2750 Před rokem +2

    1:19 😍 nice song btw expression awesome👏😊

  • @prashantjadhav-ll8zv
    @prashantjadhav-ll8zv Před rokem +4

    Wow what a smooth voice 🔥

  • @MrAjaykumarg
    @MrAjaykumarg Před rokem +2

    It is going to trend setter most beautiful ful girls excellent lyrics sooooooooooniceeeeeeesoooooong

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 Před rokem

    DJ శివ గారు.. మంచి పాట..such a beautiful tune and excellent presentation and the video is so beautiful and every expression from lady actor so......nice