Velikost videa: 1280 X 720853 X 480640 X 360
Zobrazit ovladače přehrávání
Automatické přehrávání
Přehrát
ఈ పాట మనసు కు హాయ్ గా హున్నది
Very very nice song and very good location buietyfull video
ఈ పాట ఇంతలా సూపర్ హిట్స్ కావడానికి, పాట ఒక్కటే కాదు, మంచి locations, beautiful female actor కూడా చాలా వరకు కారణం.
మంచి పాట, నేను ఇప్పటికి 50 సార్లు విన్నాను.
సీ
Y
Super song 😘😜❤️👌👌💐💐💖
ఈ పాట వింటుంటే మనసులో ఎంతో ఆనందం కలిగిస్తుంది 👌👌💐💐
Correct
సూపర్ సాంగ్
Music superb chala bagundhi
మగువా...మగువా పాటకు పేరడీగురువా గురువాజన కొలనులో విరిసే కలువాగురువా గురువావిశ్వానికి అక్షరమాదరువాకదిలే కాలాన్ని కదిపే చక్రమాకాలం నీ చేతి చరితయ్యెనుగాబలపం రాతలలో అక్షర గీతలలోమానవ జన్మాలకు మరుజన్మేగాస.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స... !! గురువా!!నీ జ్ఞానపుపొరలు తెరతీయకపోతేఅజ్ఞానము తొలగుండేనానీ సిరను శరమై సంధించకపోతేఆకాశం ఇలకొంగేనానీ కరముకలము పట్టకుంటే భావసుధలుగురుయునానీ ఒడిలో నుడిదిద్దకుంటే గగనమంచు చేరునాకాలమెంతా వేగమైనా కలములేక సాగునాస్థాయికెంత ఎదిగినా మూలస్థానం గురువుగాగురువే బరువైతే గమన0 మందగమైఆదిమ కాలానికి ఆరంభమేగా ?గురువే తరువంటా నీవే దివియంతాలోకం శిఖరమైనా పాదం చెంతేగా !! !! గురువా !!వెంకట్ అడ్డాల (పల్లెపొద్దు)9666181948
J4djdzzez.
@@kumuramsagar2232 👍
3.ujj66
@@srinivasaraop9627 🤝
Go y
తెలుగు పాట మజాకా All the best Thank you
ఈ పాట చేసి నా నటినటులకు All best
Super super
Rocking super ❤❤❤
😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤super.hitsong
Super song
Super song bro
Dj, shiva, and, srinidhi, superga, padinaaru ones more
Super lyrics,excellent locations,picturisation is amazing...heroine marvellous హీరో ...Is Hero ఇన్ all aspects.....congrats..
Ee ammayevaro kaani ,andaniki care of address la undi.Superb song ..Nice presentation of the both.
Super song best actors good luck 👍
Awesome Voice Of Sri Nidhis.....👍👍👍.....
Song super ga undi 10 times chusanu song
Super performance especially female actress excellent
❤ I love u sang🎉
తెలంగాణ songs అంటే ఇట్లా ఉంటాయి మరి జై తెలంగాణ ❣️✌️💪💪💪
Kk
Bb
నా బాల్యం గుర్తొచ్చింది బ్రో... సూపర్ సాంగ్.. మీకు మంచి భవిష్యత్తు ఉంది...you are rocking the world..
😂 itznz
Good nice song 👌👌
Super singing nice song 👌👌👌
Chala bagundi song
చాలా సూపర్ సాంగ్స్ నా పే వరెట్ సాంగ్ 👌👌👌
మంచి లిరిక్స్, ఆకట్టుకునే అభినయం, అద్భుతమైన లోకేషన్స్.. మెుత్తానికి మీ పాట సూపర్ హిట్..
Super super 👌 👍
K😊uipoiuytrew1😊lmoiljàddsfkll😅
@@begarikrishna4229 😍😍😍🌹😂
PpipP0lpk00pkl0000lp😂❤❤❤😂❤😂❤😂❤❤
@@begarikrishna4229😊😊😅😅😂
నిజము ఆరోగ్యం నకు మంచి పాట
Super songs 💖💗💓
Happy republic and I am d and c
Alludu super
సాహిత్యానికి సలాం డైరెక్టర్ గారికి దండాలు...🙏🙏🙏
Super songs❤
Super hit song
Super dance performence 😊❤❤❤❤❤❤❤❤❤ i❤thissong my favorite
Super song very noice 😍
Super. Song
Achamina telugu song 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
Superrrrrr verry good song
పాట సూపర్ గా ఉంది పాట వింటున్నంత సేపు మనసు హాయిగా ఉంది
Very nice song excellent
Very good super song 👌👌💋💋👍👍💋💋💞😁💞💞💋💋💋💋👌👌👌
Sister chala bagunnaru meeru mee smile chala bagundhi
ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉందొ
Super sang repit
Lyric superb
One of the beautiful song, long term remembered.. ............
Baigaddana pusinai bangaru kusuma puluuuuu pusinai punnamole nenu na. Bangaru bamalenduku. Super
Jayahoo. Jayahoo DJ SHIVA
I like this song very much
Hats off to you singers, great lovely song.
LKkA moment oka😊
Go
𝔖𝔲𝔭𝔞𝔯 𝔟𝔯𝔬
V,ra,aruna
Super
Heroine chala bagundhi
❤❤❤❤❤❤❤❤❤❤❤
Ramakrishna alapati
Super song shiva bro nic
Super axlent
Ammayi bagundi anna
Song 👌
Good song.
SM❤💔💓
Super 💘
Best song.
💞💞👀SUPER 👀💞💞
chala bagundi
ee sng chusaka subscribe xheskuna bro super mi vedios sng s❤
Best folk song.
Nice song super sir
Super consept...
Brother really i felt like emotional while listening this song, somthing pleasant movement connected to heart touching, ultimatly song is excellent, you have a bright future of up coming singer
A
@@MohanRao-et3eipppppp0 pk😊🎉
Supar.bro
❤❤❤❤❤❤
Song excellent action excellent
సూపర్పాట 💯💗💗💗💗💗
Super 👌🙏💝
Dj Shiva bro ee paata meekosam yennalla nunchi veeting.
Nachindi ani pattalu
Super performance
Nice song
Super bro
Jai Sudheer
Good Song
naa.మనసుకు.నచ్చిన.పట
Pata.super
Phata prakruthi bhagunadhi..
Super🎉🎉🎉.
Super anaa
Sooooo super interesting
Super❤❤❤❤
Video nice
శీర్షిక:ఓ భరతజెండా ఎగురు ఎగురు భరతజెండాఎగురవే ఓ భరతజెండాదేశ శౌర్యం మదినిదలచిదేశకీర్తిని నింగికెగసి ! ఎగురు!అశ్రులు బాపిన యమరవీరులచిందిన నెత్తురు త్యాగఫలమేభరత మాత నుదుట మెరిసేసింధూర తిలక్కాషాయ వర్ణం !(కాషాయం) ! ఎగురు !విదేశీ వస్తు బహిష్కరణస్వదేశీ వస్తు ఆధరణనూలు వడికిన గాంధీరాట్నంఅశోకుని ఈ ధర్మచక్రం!! ( అశోకచక్రం) ! ఎగురు !కులమతా లెన్నివున్నాకలతలేని వెలితి చెందనిహింసచేయ నసత్యమాడనిశాంతి కాముకుల స్వర్గధామం!(తెలుపు) ! ఎగురు !గంగ యమున సరస్వతిఅమృతధారల పుణ్యసాధ్విమాతృ క్షీరముల మధురసారములపాడిపంటల హరితహారం !(ఆకుపచ్చ) ఎగురు పదము పదము కలుపుకుంటూజయము జయమని పాడుకుంటూకరములెత్తి జై హిందనిదేశసేవలో సమిధలవుదాం!! రచన వెంకట్ అడ్డాల 9666181948
Super anna meeru 👏👏🙏❤️❤️👌
@@bhadradasari2609 Thank you 🤝
³2qÁLZĹlÒ⁰Eq
Nice Super👍
Pella very beautiful girl
Nice
Nis
super song 💞💞💕💕
ఈ పాట మనసు కు
హాయ్ గా హున్నది
Very very nice song and very good location buietyfull video
ఈ పాట ఇంతలా సూపర్ హిట్స్ కావడానికి, పాట ఒక్కటే కాదు, మంచి locations, beautiful female actor కూడా చాలా వరకు కారణం.
మంచి పాట, నేను ఇప్పటికి 50 సార్లు విన్నాను.
సీ
Y
Super song 😘😜❤️👌👌💐💐💖
ఈ పాట వింటుంటే మనసులో ఎంతో ఆనందం కలిగిస్తుంది 👌👌💐💐
Correct
సూపర్ సాంగ్
Music superb chala bagundhi
మగువా...మగువా పాటకు పేరడీ
గురువా గురువా
జన కొలనులో విరిసే కలువా
గురువా గురువా
విశ్వానికి అక్షరమాదరువా
కదిలే కాలాన్ని కదిపే చక్రమా
కాలం నీ చేతి చరితయ్యెనుగా
బలపం రాతలలో అక్షర గీతలలో
మానవ జన్మాలకు మరుజన్మేగా
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స... !! గురువా!!
నీ జ్ఞానపుపొరలు తెరతీయకపోతే
అజ్ఞానము తొలగుండేనా
నీ సిరను శరమై సంధించకపోతే
ఆకాశం ఇలకొంగేనా
నీ కరముకలము పట్టకుంటే భావసుధలుగురుయునా
నీ ఒడిలో నుడిదిద్దకుంటే గగనమంచు చేరునా
కాలమెంతా వేగమైనా కలములేక సాగునా
స్థాయికెంత ఎదిగినా మూలస్థానం గురువుగా
గురువే బరువైతే గమన0 మందగమై
ఆదిమ కాలానికి ఆరంభమేగా ?
గురువే తరువంటా నీవే దివియంతా
లోకం శిఖరమైనా పాదం చెంతేగా !!
!! గురువా !!
వెంకట్ అడ్డాల
(పల్లెపొద్దు)
9666181948
J4djdzzez.
@@kumuramsagar2232 👍
3.ujj66
@@srinivasaraop9627 🤝
Go y
తెలుగు పాట మజాకా
All the best
Thank you
ఈ పాట చేసి నా నటినటులకు
All best
Super super
Rocking super ❤❤❤
😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤super.hitsong
Super song
Super song bro
Dj, shiva, and, srinidhi, superga, padinaaru ones more
Super lyrics,excellent locations,picturisation is amazing...heroine marvellous హీరో ...Is Hero ఇన్ all aspects.....congrats..
Ee ammayevaro kaani ,andaniki care of address la undi.
Superb song ..
Nice presentation of the both.
Super song best actors good luck 👍
Awesome Voice Of Sri Nidhis.....👍👍👍.....
Song super ga undi 10 times chusanu song
Super performance especially female actress excellent
❤ I love u sang🎉
తెలంగాణ songs అంటే ఇట్లా ఉంటాయి మరి జై తెలంగాణ ❣️✌️💪💪💪
Kk
Bb
నా బాల్యం గుర్తొచ్చింది బ్రో... సూపర్ సాంగ్.. మీకు మంచి భవిష్యత్తు ఉంది...you are rocking the world..
😂 itznz
Good nice song 👌👌
Super singing nice song 👌👌👌
Chala bagundi song
చాలా సూపర్ సాంగ్స్ నా పే వరెట్ సాంగ్ 👌👌👌
మంచి లిరిక్స్, ఆకట్టుకునే అభినయం, అద్భుతమైన లోకేషన్స్.. మెుత్తానికి మీ పాట సూపర్ హిట్..
Super super 👌 👍
K😊uipoiuytrew1😊lmoiljàddsfkll😅
@@begarikrishna4229 😍😍😍🌹😂
Ppip
P0lpk00pkl0000lp
😂❤❤❤😂❤😂❤😂❤❤
@@begarikrishna4229😊😊😅😅😂
నిజము ఆరోగ్యం నకు మంచి పాట
Super songs 💖💗💓
Happy republic and I am d and c
Alludu super
సాహిత్యానికి సలాం డైరెక్టర్ గారికి దండాలు...🙏🙏🙏
Super songs❤
Super hit song
Super dance performence 😊❤❤❤❤❤❤❤❤❤ i❤thissong my favorite
Super song very noice 😍
Super. Song
Achamina telugu song 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
Superrrrrr verry good song
పాట సూపర్ గా ఉంది పాట వింటున్నంత సేపు మనసు హాయిగా ఉంది
Very nice song excellent
Very good super song 👌👌💋💋👍👍💋💋💞😁💞💞💋💋💋💋👌👌👌
Sister chala bagunnaru meeru mee smile chala bagundhi
ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉందొ
Super sang repit
Lyric superb
One of the beautiful song, long term remembered.. ............
Baigaddana pusinai bangaru kusuma puluuuuu pusinai punnamole nenu na. Bangaru bamalenduku. Super
Jayahoo. Jayahoo DJ SHIVA
I like this song very much
Hats off to you singers, great lovely song.
LKkA moment oka😊
Go
𝔖𝔲𝔭𝔞𝔯 𝔟𝔯𝔬
V,ra,aruna
Super
Heroine chala bagundhi
❤❤❤❤❤❤❤❤❤❤❤
Ramakrishna alapati
Super song shiva bro nic
Super axlent
Ammayi bagundi anna
Song 👌
Good song.
SM❤💔💓
Super 💘
Best song.
💞💞👀SUPER 👀💞💞
chala bagundi
ee sng chusaka subscribe xheskuna bro super mi vedios sng s❤
Best folk song.
Nice song super sir
Super consept...
Brother really i felt like emotional while listening this song, somthing pleasant movement connected to heart touching, ultimatly song is excellent, you have a bright future of up coming singer
A
@@MohanRao-et3eipppppp0 pk😊🎉
Supar.bro
❤❤❤❤❤❤
Song excellent action excellent
సూపర్పాట 💯💗💗💗💗💗
Super 👌🙏💝
Dj Shiva bro ee paata meekosam yennalla nunchi veeting.
Nachindi ani pattalu
Super performance
Nice song
Super bro
Jai Sudheer
Good Song
naa.మనసుకు.నచ్చిన.పట
Pata.super
Phata prakruthi bhagunadhi..
Super
🎉🎉🎉
.
Super anaa
Sooooo super interesting
Super❤❤❤❤
Video nice
శీర్షిక:ఓ భరతజెండా
ఎగురు ఎగురు భరతజెండా
ఎగురవే ఓ భరతజెండా
దేశ శౌర్యం మదినిదలచి
దేశకీర్తిని నింగికెగసి
! ఎగురు!
అశ్రులు బాపిన యమరవీరుల
చిందిన నెత్తురు త్యాగఫలమే
భరత మాత నుదుట మెరిసే
సింధూర తిలక్కాషాయ వర్ణం !(కాషాయం)
! ఎగురు !
విదేశీ వస్తు బహిష్కరణ
స్వదేశీ వస్తు ఆధరణ
నూలు వడికిన గాంధీరాట్నం
అశోకుని ఈ ధర్మచక్రం!! ( అశోకచక్రం)
! ఎగురు !
కులమతా లెన్నివున్నా
కలతలేని వెలితి చెందని
హింసచేయ నసత్యమాడని
శాంతి కాముకుల స్వర్గధామం!(తెలుపు)
! ఎగురు !
గంగ యమున సరస్వతి
అమృతధారల పుణ్యసాధ్వి
మాతృ క్షీరముల మధురసారముల
పాడిపంటల హరితహారం !(ఆకుపచ్చ)
ఎగురు
పదము పదము కలుపుకుంటూ
జయము జయమని పాడుకుంటూ
కరములెత్తి జై హిందని
దేశసేవలో సమిధలవుదాం!!
రచన
వెంకట్ అడ్డాల
9666181948
Super anna meeru 👏👏🙏❤️❤️👌
@@bhadradasari2609 Thank you 🤝
³2qÁLZĹlÒ⁰Eq
Nice Super👍
Pella very beautiful girl
Nice
Nis
super song 💞💞💕💕