వరంగల్ శీనన్న నోరు విప్పితే ....!!! | Warangal Srinu Exclusive Interview | Tolivelugu TV

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2022
  • వరంగల్ శీనన్న నోరు విప్పితే ....!!! | Warangal Srinu Exclusive Interview | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 222

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 Před rokem +6

    సార్, మీ మనసులో ఉన్న ఇప్పటి బాధలు కొన్ని చెప్పారు. మీ బుక్ రిలీజ్ కావాలి.

  • @adakutlaanji4072
    @adakutlaanji4072 Před rokem +5

    లడ్డూ గురించి చాలా చక్కగా చెప్పావ్ శ్రీను అన్నయ

  • @gudikandularajesh5547
    @gudikandularajesh5547 Před rokem +16

    మీరు చెప్పినది నిజం ఆన్న....పేరు మారింది ఆంధ్రప్రదేశ్ పోయే, తెలంగాణ అనే పేరు మత్రమే మారింది, ప్రజలో మార్పు ఐతే ఏం రాలేదు

  • @disztan
    @disztan Před rokem +3

    ఎదరో గాయకులకు, అవకాశం ఇచ్చి,పాడించారు.నన్నుకూడా.ప్రకాష్ రావు గాయకుడు ములుగు.నమస్కారం అన్న.

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 Před rokem +21

    అన్న. మీ ఇంటర్వ్యు మొత్తం చూశాను.ఉద్యమ నేపథ్యంలో ఉన్న మీ అనుభవాలు చాలా విలువైనవి.ప్రజల కోసం మీ పాటలు మళ్లీ నూతనోత్తేజాన్ని ఇవ్వాలి.

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 Před rokem +4

    శీనన్న
    శుభ సాయంత్రం.. తెలంగాణ నన్నయ్య
    అన్నమయ్య శీనన్న, అలనాటి కాళీ దాసు పెద్దన్న వరంగల్ పోతన్నా , పాల్కురికి సోమన్న.. బొడ్డు శీనన్న...
    భవిష్యత్తులో మంచి పదవిలో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
    కాల్వ రాజలింగం.
    తెలుగు భాషోపాధ్యాయుడు.

  • @srinudasari2239
    @srinudasari2239 Před rokem +10

    Super ga chepinav srinu anna. Yes ఏదైనా మర్పు జరగింది అంటే ap government పోయి. Telangana government వచ్చింది

  • @sammireddybellampally5228

    వరంగల్ శీనన్న వందనాలు వందనాలు వందనాలు శతకోటి వందనాలు అన్న నీ పాటకు

  • @lolamsrinivas
    @lolamsrinivas Před rokem +25

    అన్న 🙏మీ లాంటి సరస్వతి పుత్రుడు కి పాదాభివందనం

  • @sudarshanmarwaditelaganapo5534

    అన్న వరంగల్ సిద్ధన్న నీకు ఉద్యమాభివందనాలు...

  • @ragipanishivakumar5317
    @ragipanishivakumar5317 Před rokem +5

    శీనన్న మళ్లీ ఒకసారి ఉద్యమం చేయక తప్పదు తెలంగాణ యువతకు తెలంగాణ ప్రజలకు ఉత్తేజం వచ్చేలా తిరిగా పడేలా మీ పాట రావాలి కోరుకుంటున్నాను

  • @ggr.gaddamggr.gaddam5030

    నమస్కారం వరంగల్ శీనన్న కు పదివేల నమస్కారాలు ఏం పాడేరు అన్న పల్లెల మీద ఎంత చక్కని పాట ఇక మిమ్మల్ని మర్చిపోలేము రియల్ గా మా పల్లెటూరి హీరో

  • @pradhyumnareddy9890
    @pradhyumnareddy9890 Před rokem +2

    మీరు రాసిన నను గన్న నా పల్లె తల్లి ఈనాడు ఎందుకింత చిన్నవాయె దేవా అద్భుతం

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 Před rokem +5

    బాగా చెప్పారు అనుభవజ్ఞులు
    బహుజన సమాజ్ పార్టీ కి రండి శీనా అన్న
    వైద్యం అందక మీ అన్న గూర్చి బాధపడ్డారు.
    మన రాజ్యం లో విద్య వైద్యం ఉచితం చేద్దాం
    R S ప్రవీణ్ అన్న బాటలో వెళ్దాం రండి.

  • @salkampraveenmudiraj
    @salkampraveenmudiraj Před rokem +5

    Super anna 🙏🐅

  • @marupakulavenkateshwarlure2318

    రగు అన్న ఒక్క అడుగు కాదు 100అడుగు ముందుకువేయాలి మీడియా అన్నలు కళాకారులూ అన్నలు ప్రజలు అందరు ముందుకు రావాలి

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Před rokem +2

    తొలి వెలుగు మల్లన్న గారు ప్రజా సంక్షేమం కోసం, నిస్వార్థంగా అవినీతి రాజకీయ నాయకులపై, అవినీతి అధికారుల మీద చేసే నిరంతర పోరాటానికి అభినందనలు. శీనన్న గారి ఉద్వేగభరితమైన, వాస్తవికతతో కూడిన గానం మనస్సు పులకరింప‌చేసింది.

  • @srinivasteja6944
    @srinivasteja6944 Před rokem +10

    వరంగల్ శ్రీను అన్న మీరు సూపర్ 🙏👌👍

  • @thirudancestudio2941
    @thirudancestudio2941 Před rokem +3

    రఘు అన్న వీళ్ళ పాట ఎంతనో మా అన్న ఆట కూడా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది మా అన్న పేరు అంతడుపుల నాగరాజు గారు. తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు. మా అన్న ఆట తో మేము కూడా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగినది అన్న ఇప్పటికీ మా కళాకారులకు ఎవరికీ ఉద్యోగం రాలేదు. మా తోటి కళాకారుని సుమలత అనే అమ్మాయి పెళ్లికి మన ఇప్పటి సీఎం కేసీఆర్ గారు ఇంటికి వచ్చే లక్ష రూపాయలు తన చేతిలో తోనే స్వయంగా ఇచ్చినారు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు.

  • @kpr7414
    @kpr7414 Před rokem +5

    Marvellous, each and every situation of our Telangana culture at our homes in our daily life with out missing anything from birth to death in our daily lives with ironically poesy realizes examples......so beautifull wow wow I am xcited really no exaggeration.......Seenanna great great hatsoff to you..👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

  • @RajKumar-jr1jp
    @RajKumar-jr1jp Před rokem +6

    Great news channel 🙏

  • @gpadma2843
    @gpadma2843 Před rokem +3

    🙏🙏🙏🙏🙏😭😭 Warangal scene Anna

  • @thrishul_youth
    @thrishul_youth Před rokem +15

    శ్రీనన్న superb అన్నా చాలా రోజుల తరువాత మళ్ళీ మీ పాటలు విన్నాం 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @kummariramchander9038
    @kummariramchander9038 Před rokem +14

    అన్నా మీ ఇంటర్వ్యూ చూశాక మీకు పాదాభివందనాలు

  • @praveenmandala4320
    @praveenmandala4320 Před rokem +16

    శ్రీనన్న మా వరంగల్ లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది... అన్న మళ్ళీ కాళ్లకు గజ్జె కట్టాలె... ఎవడి పాలయిన్దిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ... 👌

    • @hanmanthareddy4430
      @hanmanthareddy4430 Před rokem +2

      9o9o

    • @bindhu4256
      @bindhu4256 Před 9 měsíci

      @@hanmanthareddy4430 @@aa@aaaaaa%qqqqqqqqqqqqqqqqqqqqqq%%%%%qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq%1

  • @tukaramkottamla9111
    @tukaramkottamla9111 Před rokem +2

    Raghu garu nice interview Continue

  • @madhujavvaji1138
    @madhujavvaji1138 Před rokem +4

    నీ పాటలకు వందనం అన్న

  • @santhoshakulabspkbasifabad8029

    Good interview Raghu anna

  • @dr.nishannth3515
    @dr.nishannth3515 Před rokem +3

    Proud of you sreenu Anna, being warangal

  • @venkatvenky9632
    @venkatvenky9632 Před rokem +1

    తొలి వెలుగు సూపర్ అన్న

  • @vinayvarma7285
    @vinayvarma7285 Před rokem +16

    సీనన్న నీకు నా పాదాభివందనం విశాఖపట్నం ఆంధ్ర వర్మ,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthvemula5909
    @srikanthvemula5909 Před rokem +3

    Song super anna matalu we knw always power full

  • @upenderupender5344
    @upenderupender5344 Před rokem +3

    Super anna

  • @etvgood9207
    @etvgood9207 Před rokem +3

    Wonderful writer singer
    Great village analysis understanding personality sinanna

  • @gottamkiran6357
    @gottamkiran6357 Před rokem +3

    Ultimate talented person

  • @the52winpottumuthu79
    @the52winpottumuthu79 Před rokem +3

    Annaa 🙏🙏🙏💐💐💐

  • @jaisriramcreations2062
    @jaisriramcreations2062 Před rokem +2

    Super Anna 💕💕

  • @kpr7414
    @kpr7414 Před rokem +1

    Tallented Tallented....really..... Dont worry mr Seenanna everything will be fine, God bless you...✋✋✋✋

  • @kesavarao3540
    @kesavarao3540 Před rokem +1

    Anna ragu namaste ,nuvvu spr, 👏👏👏 sinannaki namaste

  • @kumaraswamysriramula1393

    🙏🙏🙏 srinanna
    Thanks a lot Raghu garu excellent interview

  • @srinivasraoc.v.5177
    @srinivasraoc.v.5177 Před rokem +1

    Super interviewRaghu garu and super songs seenu Anna

  • @anjohnjohn6782
    @anjohnjohn6782 Před rokem +1

    Good song

  • @Vicky..Chicky..
    @Vicky..Chicky.. Před rokem +2

    నీ పాటకు పాదాభివందనాలు శ్రీనన్న

  • @loverboysandy1
    @loverboysandy1 Před rokem +4

    Em padinav anna great 🙏

  • @narothamjaieetelajaijaieet598

    Jai Telangana Jai Jai Telangana Fight against Telangana Drovulac only Jai Mallanna Jai Warangal Srinanna Jai vital garu Jai Raghu

    • @karthikmartin7615
      @karthikmartin7615 Před rokem

      Jai ramu jai shankar jai anna jai pedhanana Jai babai garu jai ramesh jai suresh jai narotam jai drovulac

  • @bembirirachana6264
    @bembirirachana6264 Před rokem +35

    కళాకారులు మాత్రమే రాజ్యాలను మర్చగలరు
    🙏🙏🙏🙏🙏
    జై వరంగల్ సీనన్న

  • @kankanalanaveenreddy7216

    Sreenu anna ,🙏

  • @mr_sureshnaik5000
    @mr_sureshnaik5000 Před rokem +3

    Sreenana super

  • @maheshpotti289
    @maheshpotti289 Před rokem +1

    Super 🙏🙏🙏

  • @user-oc9hb8tg8k
    @user-oc9hb8tg8k Před 7 měsíci

    Thanks to Warangal Srinu anna for speaking real facts.

  • @laxmanrouthu
    @laxmanrouthu Před rokem +4

    మీ book కోసం 100 కండ్లతో ఎదురుచూస్తున్న....

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před rokem +3

    Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏

  • @kstelangana7778
    @kstelangana7778 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @marpallyashokgoud1055
    @marpallyashokgoud1055 Před rokem +1

    Raganna meeku thanks
    Srinna udyamabhivandanalu

  • @katepakalaxmaiah2945
    @katepakalaxmaiah2945 Před 9 měsíci

    Excellent 👍

  • @anusuyagadicherla678
    @anusuyagadicherla678 Před rokem

    Super Sri I god bless you

  • @arunbojju3
    @arunbojju3 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @anusuyagadicherla678
    @anusuyagadicherla678 Před rokem

    Wow super 👌👌👍

  • @sivaramakrishnam6012
    @sivaramakrishnam6012 Před rokem +2

    15:23 👏🏼👏🏼👏🏼

  • @malepuparameshwer353
    @malepuparameshwer353 Před rokem +2

    🙏🙏

  • @vijaygopal4967
    @vijaygopal4967 Před rokem

    Best show thank q

  • @shettymahender5175
    @shettymahender5175 Před rokem +2

    గుండె గుండె ను కదిలించే నీ పాటకు , నీ ప్రతిభకు పద్మ విభూషణ్ తో గౌరవించిన అది తక్కువనే. తెలంగాణ ఉద్యమం లో శీనన్న చేసిన కృషి మరిచి పోలేనిది. ఈ ప్రభత్వం మారి వచ్చే కొత్త ప్రభత్వం మిమ్ముల్ని తగు విదంగా సత్కరిస్తదని ఆశిస్తున్నాను

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 Před rokem +20

    శీనన్న మాది వరంగల్లే మీది వరంగల్లె మల్ల మనం నడుము కట్టవలసిందే మీ పాటతో కేసీఆర్ గారికి మంగళహారతి పాడవల్సిందే

  • @sammanna-yi6xu
    @sammanna-yi6xu Před rokem +3

    Milanti vallu e samajani chala avasaram Anna pata Rupam lo chala Goppaga cheparu 🙏🙏🙏

  • @raparthianjaiah1020
    @raparthianjaiah1020 Před rokem

    Great raghanna

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 Před rokem +2

    Rajiga oh rajiga song famous.. Even Raghu didn’t listen song.. we listen during agitation in SDPT and Kamareddy

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 Před rokem +3

    Excellent. Unable to control tears

  • @jatangivenkanna6479
    @jatangivenkanna6479 Před rokem

    Super

  • @venkatesha7420
    @venkatesha7420 Před rokem +1

    🙏🏼anna mi saaahityaniki sastanga namaskaram ...
    Miku ayurarogyalu ellapudu undalani aa devunni korukuntunnna. 🙏🏼

  • @vuyyalasureshsureshvuyyala5633

    నమస్తే రవి అన్న నమస్తే వరంగల్ శీను అన్న నమస్తే అన్న దండాలు అన్న

  • @boyapallysrishailamgoud1233

    Srinnana. Super. Singer

  • @mamathadadi5230
    @mamathadadi5230 Před rokem

    Super annaya 🙏🙏👍👍

  • @lingamurthyp6555
    @lingamurthyp6555 Před 8 měsíci +1

    💐🤝👍

  • @rajamallurajamallu9111

    Super.anna

  • @lakshmanjitta41
    @lakshmanjitta41 Před rokem +1

    Hi

  • @janardhanraochintalapudi3603

    WOW SUPER Seenu 👌

  • @dattaiahathmakuri8764

    Good song good performers thank seenanna

  • @narraraghupathi4359
    @narraraghupathi4359 Před rokem +1

    Srinuanna talangananu kapadukundamu

  • @chikatimahesh8847
    @chikatimahesh8847 Před rokem

    Anna niku 🙏🙏🙏

  • @vuyyalasureshsureshvuyyala5633

    ఖచ్చితంగా నిజంగా అన్న శీను అన్న నువ్వు లేకపోతే బతకలేను అన్న

  • @narayanraomamidipalli1227

    Koti pranam to those velugu.

  • @BattlavenkataramanaRaman-uk7mk

    సినన్న మీ పాటకు మికు చేతు లేత్చి మొక్కు తున్నాను అన్నా

  • @satishbeleeza5132
    @satishbeleeza5132 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏.suphr

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +1

    Meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @thotavenkataiah7633
    @thotavenkataiah7633 Před rokem

    excellent bro

  • @LIC772
    @LIC772 Před rokem

    Anna super

  • @harikishankasam8666
    @harikishankasam8666 Před rokem

    Proud sreenanna. Padabivandanam.

  • @shivakrishnaeeta5091
    @shivakrishnaeeta5091 Před rokem

    🙏🙏🙏

  • @annepakashankar7676
    @annepakashankar7676 Před rokem

    శ్రీనన్న కెసిఆర్ కి పాడేకటే రోజు మీ మాటతో తప్పకుండా వస్తుంది కట్టికి పంపే రోజు దగ్గరలోనే ఉంది రఘు అన్న మీరు చాలా మందిని ఇంటర్యూ చేయాలి అన్న కెసిఆర్ పతనం తరువాత రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బుహుజన రాజ్యం కోసం పాటుపడాలి

  • @narothamjaieetelajaijaieet598

    Great joke "pittaladora" he is really pittaladora 🙏🙏🙏

  • @sujathabandi3884
    @sujathabandi3884 Před rokem +1

    Raghu ki🙏🙏🙏

  • @avgourishanker6207
    @avgourishanker6207 Před rokem

    🌹🌹🌹🙏shinanna hurt tuchig excellent song

  • @filmnagarsrinivasofficial4910

    నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము

  • @akularamana4702
    @akularamana4702 Před rokem +6

    వరంగల్ శ్రీనన్న మీ ఇంటర్యూ ని చూసైనా తెలంగాణ ప్రజలకు బుద్ది రావాలి మీకు నాయెక్క విన్నపం ముందు కూడా పాటలతో తెలంగాణ ప్రజలకు తెలిసి రావాలి

  • @kalapeetham3450
    @kalapeetham3450 Před rokem

    జయగురుదత్త 02.09.2022 శుభకృత్ వర్షఋతు భాద్రపద శుక్ల షష్టి శుక్రవారం
    నాస్తి మాతృ సమం దైవం" మాతృదేవోభవ బాల సచ్చిదానందం అభినందనలు
    శ్రీం శ్రీం శ్రీం ! శ్రీం శ్రీం శ్రీం !! శ్రీం శ్రీం శ్రీం ! శ్రీం శ్రీం శ్రీం !! దుర్గి లక్ష్మీ వాణి మాత!
    నినునమ్మి వచ్చినాను జనని భవాని పార్వతి వరద కరుణ చూపుము నీరజ నయన !!
    సచ్చిదానందము నువ్వమ్మ నినునమ్మి వచ్చినాను నినునమ్మి వచ్చినాను !!నిన్ను!

  • @nagendra7948
    @nagendra7948 Před rokem +2

    Anna BSP lo join avvandi srinnna pls milanti vallu chala need vundi anna party 🎉🎉 pls join in BSP Anna miru maroka veguchukka anna mi velugu BSP ki avasaram vundi anna pls think

  • @karthikmartin7615
    @karthikmartin7615 Před rokem +1

    Outdated singer

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před 10 měsíci

    This what previously Andhra people told you Sir

  • @Warangalkk
    @Warangalkk Před rokem +2

    Anna cinanna

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Best channel 🌶🌶🌶☘️☘️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼