Telangana Folk Singer, Writer Warangal Srinivas Exclusive Interview | KCR | BS Talk Show | Mirror TV

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2022
  • Telangana Folk Singer, Writer Warangal Srinivas Exclusive Interview | KCR | KTR | BS Talk Show | Mirror TV
    #bstalkshow
    #bstalk
    #bstalkshowlatest
    #bstalksshowlatestinterview
    #bslatestinterview
    #warangalsrinivas
    #lyricistwarangalsrinivas
    #warangal
    #folksongs
    #latestfolksongs
    #telanganafolksongs
    #KCR
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortv.online/
    Instagram : / mirrortvchannel

Komentáře • 61

  • @vanagalaashok1674
    @vanagalaashok1674 Před 2 lety +25

    శ్రీను అన్న కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం m. L. C. ఇయాలి మీ వంగల అశోక్ తెలంగాణ ఉద్యమ కారుడు సినిమా డాన్స్ మాస్టర్

  • @katamsriharsha3503
    @katamsriharsha3503 Před 2 lety +8

    అన్నా మీలాంటి కళా కారులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు ఒక కుటుంబ పాలనలో నలిగి పోతున్నది, మీరు మళ్ళీ గళం విప్పి,ప్రజలను చైతన్య పరిచి దొర నియంతృత్వ పాలన నుండి తెలంగాణను విముక్తి చేయండి. 🙏🙏

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 Před 2 lety +5

    legendary writer and singer
    jayaho wgl sinanna
    warangalni intiperuga prajalanundi
    gurthinchapadda sinanna namasthe

  • @gopalakrishnayadav940
    @gopalakrishnayadav940 Před 2 lety +4

    తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమం కోసం టిఆర్ఎస్ పార్టీకీ ఎన్నో ఉధ్యమగీతాలు రచించి పాడిన ఈ వరంగల్ శీనన్న ఇప్పుడున్న అధికార పార్టీ వేదికలపైన పదవుల్లో ఎందుకు కనిపించకపోవడానికి కారణమేమిటో 🤔
    కానీ ఉద్యమకాలంలో ఉధ్యమ వ్యతిరేకులు ఉధ్యమ ద్రోహులు అధికార పదవుల్లో వేదికలపైన కనిపిస్తున్నారు కదా🤔🙇🙆

  • @ramadeviveldi836
    @ramadeviveldi836 Před 2 lety +15

    మీ మాటలు మరియు పాటలు అద్భుతం అన్న 👏👏

    • @sujathaburra5688
      @sujathaburra5688 Před 2 lety +1

      thank you

    • @hnkanil
      @hnkanil Před 2 lety +1

      Mlc తో వరంగల్ శీనన్న కు న్యాయం చేయాలి

    • @hnkanil
      @hnkanil Před 2 lety +1

      పాటలతో ఉద్యమాన్ని మోసిన శీనన్న కు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసింది

  • @jalendarch89
    @jalendarch89 Před 2 lety +2

    I salute to your knowledge.

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 Před 2 lety +4

    Great memories of golden old days

  • @kvrcharykumaram2408
    @kvrcharykumaram2408 Před 2 lety +1

    మంచి కవనం,అద్భుత గానం మధురాతి మధురం abinamdanalu వరంగల్ శ్రీనన్న

  • @bandasrinivas1695
    @bandasrinivas1695 Před 8 měsíci

    Super anna🎉🎉

  • @rajesherrolla
    @rajesherrolla Před rokem +1

    శ్రీనన్న పాటలు చాలా బావుంటాయి

  • @tprabhakar7187
    @tprabhakar7187 Před 2 lety +1

    శ్రీనివాస్ గారు " తెలంగాణ వాగ్గేయకారుడు" వారి కలంనుండి, గళం నుండి,మరెన్నో జానపద కలాఖండాలు వెలువడాలని మనసారా కోరుకునే వారి శ్రేయోభిలాషి....

  • @mallamupendar3458
    @mallamupendar3458 Před 2 lety +1

    శ్రీను అన్న నువ్వు రాసిన పాట కెసిఆర్ రాశాడని భజన చేస్తున్నాడు

  • @valmidivikasasamithi564
    @valmidivikasasamithi564 Před 2 lety +4

    ఈ దొంగ వెలమ రెడ్ల పై మరో యుద్ధం అనివార్యం. మీ అస్త్రాలు మళ్లీ సిద్దం చేయండి అన్నా మేమంతా నీ వెంటే ఉన్నాం.
    👌👌👌👌

  • @nareshnallaganti2508
    @nareshnallaganti2508 Před rokem

    అన్న కెసిఆర్ సార్ తమ్ముడు ఇంకేమన్నా ఉందా మనం మాట్లాడుకుందాం అంటే.. ఏమన్నా అడగాలి కదా అన్న..నాకేం వద్దు అంటే..అవతల పదవుల కోసం చాలా మంది గద్దల లాగా ఎదురుచూస్తున్నారు కదా అన్న..ఓపిక పట్టండి అన్న కచ్చితంగా మీకు అవకాశం వస్తది..🙏🙏👍👍👍

  • @mammasyummyfood
    @mammasyummyfood Před 2 lety +3

    Miru cheppinavanni correct anna Miru Inka Inka Paatalu rasi paadalani manasara korukunttunna

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety

    Namasthey Warangal Seenanna folk studio Programme lo judgement & young singers ki icchina respect
    Amogam Anna.
    Atlaney Murali Manohar Anna ku & Metta palli Surender Anna ku Namasthey Anna.

  • @gopalakrishnayadav940
    @gopalakrishnayadav940 Před 2 lety +1

    ఉద్యమకారులు త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో
    ఆనాటి తెలంగాణ ఉధ్యమ ధ్రోహులే నేటి సర్కారులో పాలకులవడమేనా బంగారు తెలంగాణ 🤔🙆

  • @c.v.sreenivasulu6387
    @c.v.sreenivasulu6387 Před 2 lety

    Super Anna 🙏🙏🙏

  • @parveengoud5856
    @parveengoud5856 Před 2 lety

    💖💖💖💖

  • @punakoshieqiupmentspunakos7566

    Good B's anna

  • @kalamandamurali6544
    @kalamandamurali6544 Před 2 lety

    Anna garu Meru super.....

  • @answermyquestionofficial7913

    నూరెళ్లు నా వూరు పుస్తకం కావాలి నాకు ఎలా? ప్లీజ్ చెప్పండి

  • @talarisureshkumar4702
    @talarisureshkumar4702 Před 2 lety +1

    🙏🙏🙏

  • @srinivasp4304
    @srinivasp4304 Před rokem

    సూపర్ శీనన్న నీ పాట థాంక్యూ

  • @venkateshnallanki1791

    Prathi tharam lo goppa kavi ni miss avutaru.
    Anna nuvvu alantodive

  • @karrodureddy2235
    @karrodureddy2235 Před 2 lety +2

    Good question brother praja kaviva prabutva kaviva ekkado thanninattundi andariki

  • @parveengoud5856
    @parveengoud5856 Před 2 lety

    శ్రీను అన్న 💖💖💖❤❤❤💖💖💖💖

  • @thagullaanil1522
    @thagullaanil1522 Před 2 lety

    Anna miru suparrr anna

  • @mibanjaravlogs8900
    @mibanjaravlogs8900 Před 2 lety

    సుమన్ టీవీ ఛానల్ ల్లో తయం తతయం పాట బంజరలునుంచి వచ్చింది మహబూబాబాద్ అండ్ నర్సంపేట ములుగు భద్రాచలం నుంచి నేనూ తిరిగి ముఖ్యంగా మహబూబాబాద్ వీళ్ళ అందరూ మా చుట్టూ ఉంట్టరు పొద్దున లేస్తే మ చుట్టూ అందరూ పడుతుంటారు అలా ఆ పాట నాకు వచ్చింది. అన్నావ్ అండ్ మహబూబాబాద్ లొ కురవి వీరన్న దేవుడు ఉంటాడు ఆ దేవుడు మీద కూడ పాట పాడుతూ బంజరులు అని చెప్పిన్నవ్ మరి ఈ ఛానెల్ లొ ఏమో వేరే మాట మారుస్తున్నారు ఎక్కడ ఎమ్ మాట్లాడుతారో గుర్తు ఉండదా అన్న

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 Před 2 lety

    sinanna eppude vinna
    thanq

  • @kanneboinadev1493
    @kanneboinadev1493 Před 2 lety +1

    అన్నా యాదవ్ లలో ఇంత మంచి కళా కారుడు ఉన్నాడని మాకు తెలియదు , ధన్యవాద ములు .

  • @thagullaanil1522
    @thagullaanil1522 Před 2 lety

    Mali telagana udhyamaniki miru nandhi palakali anna 🙏🙏

  • @bswarankumar7277
    @bswarankumar7277 Před 2 lety

    Telangana is a centre for justice but still the andhra politicians are occupying my mother land of Telangana ( usa )

  • @ravigandla6479
    @ravigandla6479 Před 2 lety

    గొప్ప కవి గాయకుడు వరంగల్ శ్రీనన్న.

  • @paramkusamvenkateshwalu9413

    సినన్న మాటల్ లెవ్ తెలంగాణ బంగారం

  • @answermyquestionofficial7913

    అన్న మీరు గొప్ప కలకారుడు చాలా బాధేస్తంది అన్న

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 Před 2 lety

    Bharatha prabuthwam sinannaku
    PADHMASRI evvali.

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Před 2 lety

    Bavagaru Namasthey ,do you know Warangal Srinivas,Folk Singer?.

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 Před 2 lety

    అవకాశముంటె శీనన్నని ఒకసారి కలవాలి

  • @parveengoud5856
    @parveengoud5856 Před 2 lety

    💖💖💖💖❤❤❤❤💖💖💖

  • @bswarankumar7277
    @bswarankumar7277 Před 2 lety

    Brother write a song on BJP for discriminating people in the name of religion.

  • @sreenathavula9827
    @sreenathavula9827 Před 2 lety +1

    Rajakeyanayakuiu mimmalini vadutaru

  • @sravanthicherry5535
    @sravanthicherry5535 Před 2 lety

    Srinauncle miku mlc and పద్మశ్రీ evvali

  • @tharunmunjalagamings6982
    @tharunmunjalagamings6982 Před 2 lety +1

    Banding mudu Patti bjp ragunadan rao cm abyarddiga orti neyojaka vargas terugutunnadu etala toti reddy lu vallu tunnaru seenanna revanth mudu Patti jai Congress jai bhujana😁😁😁😁😁

  • @maxnews6654
    @maxnews6654 Před 2 lety +4

    Anna modi penche rates Pai paata raayandi.

  • @user-fm6io3gj7l
    @user-fm6io3gj7l Před 2 lety

    నువ్వు మాట్లాడితే పల్లె మాట్లాడినట్టు ఉందన్న

  • @user-zb8hj5nf6t
    @user-zb8hj5nf6t Před 2 lety +1

    నువ్వు మొగోడివి శ్రీనన్న. అజయ్ సింగర్ ఖమ్మం

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 Před 2 lety +2

    మీరు యాదవ్ టైగర్ వు అన్నా

  • @prakashraoperiyala7112
    @prakashraoperiyala7112 Před 9 měsíci

    Chelsea neepata bagaledu