తెలంగాణ గొంతుపిసకడమే బిఆరెస్ పని!! మాట పాటతో వరంగల్ శ్రీనివాస్ నిప్పులు| Warangal Srinivas Interview

Sdílet
Vložit
  • čas přidán 5. 01. 2023
  • తెలంగాణ గొంతు పిసకడమే బిఆరెస్ పని !! మాట పాటతో వరంగల్ శ్రీనివాస్ నిప్పులు | Warangal Srinivas Exclusive Interview | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 181

  • @cme5363
    @cme5363 Před rokem +36

    పాటతో గెలిచిన టి ఆర్ స్ k C r
    మళ్లీ పాటతో దిగిపోవాలి. పాట పాడిన, పాట రాసిన, పాటకు ఆడిన మేధావులు, కళాకారులు తెలంగాణా రాష్ట్రం లో జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని కొనసాగకుండ ఎదురించాలి.

  • @vsmc1366
    @vsmc1366 Před rokem +37

    అన్నా నీ మాటలు వింటుంటే కళ్ళలోంచి రక్తపు చుక్కలు రాలుతున్నాయి మీరు ప్రజా క్షేత్రం లోకి రావాలి

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 Před rokem +22

    చీమలు పెట్టిన పుట్టలో పాములు దురినట్టు అయింది తెలంగాణ పరిస్థితి

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 Před rokem +11

    కెసిఆర్ పతనం దగ్గర పడ్డది అందుకే వరంగల్ శీనన్న లాంటివాళ్ళు ఇలా తెరపైకి వచ్చారు మిగతా కళాకారులు కూడా రావాలని కోరుకుంటున్నాం

  • @filmnagarsrinivasofficial4910

    నాకు, తెలుసు, సినన, , గ్రేట్

  • @MVSwamy-rv8fl
    @MVSwamy-rv8fl Před rokem +12

    శ్రీనన్నా నమస్కారాలు మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మీ మాటలే చెబుతున్నాయి లోగా మనం డప్పు దెబ్బ తిన్నం ఇప్పుడు డోలు దెబ్బ తింటున్నము

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 Před rokem +22

    వరంగల్ శ్రీనన్న ధన్యవాదములు 🌹🌹🙏🏼🙏🏼అన్న

  • @upenderreddy2685
    @upenderreddy2685 Před rokem +7

    కచరా చేసిన లెక్కలేనన్ని వాగ్దానాలు నెరవేర్చక, మాట తప్పి, ఓటమి పసిగట్టి దాని నుండి బయట పాడటానికే ఈ కోత BRS డ్రామా.

  • @filmnagarsrinivasofficial4910

    నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము

  • @filmnagarsrinivasofficial4910

    సినన, మొదటి, నుంచి, నిజాయితి పరుడు, కాబట్టి, కేసిఆర్, సీనను, తేలన్గాన, వాదులనుపటిచుకోడు

  • @chandukomurojukomurojuchan7764

    జై శ్రీను అన్న జై తొలి వెలుగు రఘు

  • @prabhakartallapragada30
    @prabhakartallapragada30 Před rokem +7

    తెలంగాణా ప్రజాగాయకులు,ఉద్యమకారులు ఇప్పుడునిజాయితీగా ఒప్పుకొన్నాను.ఆంధ్ర ప్రజలను తాముఅనేక సార్లు తిట్టింది,అవమానంచేసామని ఇప్పుడు బాధ పడుతున్నారు.అప్పటి ఉద్యమకారులు,ప్రజాగాయకులు కేసిఆర్ ఇచ్చిన పదవులకు అమ్ముడైపోయారని ఇప్పుడు వచ్చి కన్నీరు కారుస్తున్నారు. ఎంత దౌర్భాగ్య!!

  • @Deeagri87
    @Deeagri87 Před rokem +27

    నిజాయితీపరుడు.. వరంగల్ శీనన్న

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 Před rokem +32

    వంద శాతం నిజం శ్రీ

    • @narsimhareddy4853
      @narsimhareddy4853 Před rokem

      తెలంగాణ ఆకాంక్ష కైపోరాడినవాళ్ళంత
      మంత్రులవు తార రాజకీయం వేరు మనం
      తెలంగాణా తర్వాత అభివృద్దిగా ఎంత ఎదిగామన్నది బేరీజు చేసుకోవాలి కేవలం మీ మాటల్లో కె సి ఆర్ పై కేవలం వ్యతిరేకత కనిపిస్తుంది

    • @saicharan1396
      @saicharan1396 Před rokem

      @@narsimhareddy4853 sare mari kcr em abivrudhi chesindo cheppu, thaagubothu rastram chesindu, appula telangana chesindu, avarythe udyamumlo lero vaallaki mla, minister posts ichhindu mari udyamakarla paristhithi anti

    • @vishwateja3519
      @vishwateja3519 Před rokem

      @@narsimhareddy4853 vyathirekatha oka ayna dagara kadu state motham undi... minister padhavulu ichindi udyama karulaku kadu..udyamam kosam chanipoina 1200 mandiki em ichindu udyamam kosam ayna jeevithanne thayagam chesina sreenanna lanti kalakarilaku em ichindu kcr...1year ki laksha kotla appu kattadame na abivrudhi ante

    • @punnam5909
      @punnam5909 Před rokem

      Really great Kavi Srinivas

  • @abcchary5430
    @abcchary5430 Před rokem +4

    Correct massage good sir

  • @madineniramanjaneyulu8529

    Well said bro.......

  • @sathyamnallgasa8215
    @sathyamnallgasa8215 Před rokem +10

    అవునా అన్న 😭😭😭😭

  • @bhaskarvallabudasu7741
    @bhaskarvallabudasu7741 Před rokem +4

    శ్రీను అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghusamalarun2767
    @raghusamalarun2767 Před rokem +4

    Anna Super

  • @maddelabandalaxmaiah5745
    @maddelabandalaxmaiah5745 Před rokem +65

    వరంగల్ శ్రీనన్న లాంటి నిజాయితీ కళాకారులు మల్లి ప్రజల తరుపున గోంత్తేతి ఉద్యమించాలి ✊✊

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 Před rokem +6

    వరంగల్ శ్రీనన్న మీరు బీజేపీ వేదిక తో జతకట్టి ఆట ఆ, పాట పాడి, కదం తొక్కితే మీ గొంతు తో మళ్ళీ తెలంగాణా ప్రజానీకం మేల్కొలుకుంటుంది..... అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ యే సరైన వేదిక....దయచేసి ఆలోచించండి.... మీ పాటలే ,ఆటలే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే లను సైతం తయారు చేశాయి, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లను తయారు చేస్తారు.....
    మీ గొంతు నీ బీజేపీ మరవదు ....
    మీకు మంచి హోదా కలిపిస్తారు....

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 Před rokem +4

    Wow wonderful anna

  • @marpallyashokgoud1055
    @marpallyashokgoud1055 Před rokem +6

    Sir Namasthe

  • @m.s.lvedios150
    @m.s.lvedios150 Před rokem +3

    tq raghu anna...udyamakarulanu andharini tadutunnavu...go ahead we will with you

  • @guthaveerareddy8401
    @guthaveerareddy8401 Před rokem +3

    Truth sir

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Před rokem +2

    Great srenanna

  • @nscreations7842
    @nscreations7842 Před rokem +3

    తెలంగాణ లో దోచుకున్నాడు.eppudu దేశాన్ని దోచుకోవాలని మళ్ళీ.

  • @gunagantisathaiah1311
    @gunagantisathaiah1311 Před rokem +3

    Srinu. Anna. Is. Grat

  • @GJSR2023
    @GJSR2023 Před rokem +3

    అప్పుల పాలైయిందిరో తెలంగాన yevadeluthunnadu ro తెలంగాన

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 Před rokem +2

    Super srinu anna 🙏🙏❤️❤️

  • @hitanshivideochannel4046

    Anna manaku siggu asthundi Anna
    Manam chala తప్పు చేశాం అన్న.
    తెరాస నీ నమ్మి ,

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 Před rokem +1

    Excellent 👍👌. సీనన్న దండా లే...

  • @hanumantharaosreepada6457

    శ్రీకాంతాచారిది ఆశయము నెరవారాలి.
    బంగారు తెలంగాణ ఎండమావులేనా!

  • @tanaaztannu1186
    @tanaaztannu1186 Před rokem +2

    100% right srinanna

  • @hitanshivideochannel4046

    Seenu Anna & Raghu Anna Jai Bheem lu

  • @vishnubodipalli4899
    @vishnubodipalli4899 Před rokem +3

    జై ఈటల రాజేందర్ అన్న 🙏🙏

  • @krishnad7768
    @krishnad7768 Před rokem +7

    రియల్ విషయాలు మాట్లాడాలి మీలాంటి వాళ్ళుఉండాలి 🙏🙏

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Před rokem +3

    వాళ్లు లేరని మనం అనుకోవద్దన్నా....
    ఇంటికొకరున్నరు...
    కొంచెం మత్తులున్నరు...
    మత్తు దిగే సమయం దగ్గర పడింది.
    ఇగ గ"మ్మత్తు"గా ఉంటుంది చూడండి..

  • @satyanburranarayana6828
    @satyanburranarayana6828 Před rokem +2

    Yes really

  • @madhuerumalla5881
    @madhuerumalla5881 Před rokem +7

    విమలక్క ఇంటర్వ్యూ చెయ్యండి

  • @vmohan8341
    @vmohan8341 Před rokem +3

    Anna Ela udyamakarulandharu OKKATAVALI..more videos interview.. Raghu Anna...

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 Před rokem +3

    శ్రీనన్న మన కాపలాకుక్క తాగుబోతు నచ్చపా గురుంచి యంతా చెపినా WAST మనజానాలు తిరగబడి బుద్ది చెపుతారు అటు ఆంధ్రవాలు కూడా చప్పులతో WELCOM చెపుతారు.. మీ పాటలరూపంలో ఆంధ్ర ప్రజలకుఁ అర్ధం అయ్యాల పాట పాడండి...... TS. ప్రజల ఓపికగా ఉంటారు.. షాక్ ఇస్తా బొమ్మ పడు తుంది....

  • @muralidharm3483
    @muralidharm3483 Před rokem +1

    Super Ragu Bai Good

  • @katamonikeshav2904
    @katamonikeshav2904 Před rokem +1

    Srinna you are great job

  • @shaikqadeeruddin7127
    @shaikqadeeruddin7127 Před rokem +3

    సూపర్ వరంగల్ శ్రీనివాస్ అన్న.... I am a big fan of you anna

  • @user-ym5iu3mb4z
    @user-ym5iu3mb4z Před rokem

    Srinu Sawmi (Tiger Singer Telangna) GOD Blessings 2UR Family with U

  • @Vmmadhu134
    @Vmmadhu134 Před rokem +2

    Niti ki nijayatithi nidarsena Warangal
    Warangal seenanna

  • @kumaraswamy4391
    @kumaraswamy4391 Před rokem +2

    🙏

  • @vmohan8341
    @vmohan8341 Před rokem +2

    JAC MALLI ...ANDHARU MALLI OKKATAVALI ..KCR NI DHIMPALI.. good interview..RAGHU ANNA..

  • @rajukommula5073
    @rajukommula5073 Před rokem +2

    SI & pc లకి న్యాయం చేయలేడు ఇక దేశానికి ఎం న్యాయం చేస్తాడు.

  • @mrkomuraiah7511
    @mrkomuraiah7511 Před rokem +2

    Jay.Srinvsa.Anns👍..jay.BSP🙏🇬🇺🇬🇺🔥

  • @vgraparthi
    @vgraparthi Před rokem +1

    I am founder chairman of Telangana United Front. TRS conversion into BRS is historical mistake. Now all Telangana people & activists should think properly. It's very much need to plan a Telangana local party by uniting all activists irrespective of various political parties. Now very much assenting that all JACS should come into active to protect Telangana peoples rights.

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Před rokem

      All the sabotaged stalwarts of TS movement pl come to join on one plot form to chalk out a common concrete Flat form to chalk out a plan to form a common flat form to give very good and with out bribers and badkaos

  • @shivanoorisrinivas3598
    @shivanoorisrinivas3598 Před 9 měsíci

    Super bro

  • @anilkumaraku1316
    @anilkumaraku1316 Před 5 měsíci

    Super seenanna

  • @JammikuntaMohan-ps6ov
    @JammikuntaMohan-ps6ov Před 8 měsíci

    Sinann I like you super 🙏moon🚩

  • @dayakar.maddela771
    @dayakar.maddela771 Před rokem +1

    Manchi gift eka mundu enka manchi gifrs vasatavi jai telangana

  • @jadalarajender9714
    @jadalarajender9714 Před rokem +1

    Anna nice Interview ...

  • @muthyamucharymuthyamu4763

    People of Telangana have been fraught with many difficulties. B. R. S does face no win situation.

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Před rokem +1

    BRS party neutralised the TS Andhra sentiment. The party's sentiment will become amalgamation of two states.

  • @kanakareddy1871
    @kanakareddy1871 Před rokem

    ఎవ్వరు భదపడొడ్డు తెలంగాణలో చాల మంది ఉన్నారు మ్మ్

  • @katamonikeshav2904
    @katamonikeshav2904 Před rokem

    Great job 👍👌👍👌👍👌 Raghu brother

  • @gajjaganapathi7500
    @gajjaganapathi7500 Před rokem

    Ki aha🙏🙏🙏🙏

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Před rokem +12

    Hi Mr. Srinu garu, superb Explanation of telangana freedom fight. Wish u all the best. Mr.raghu garu kindly repeat interview capsule till election period so that people know cheating of TRS party fellows interior villagers. This will benefit people know what kind of trs leaders. All e best . Jai bhim

  • @vshrihari9723
    @vshrihari9723 Před rokem

    Great dear Warangal Srinivas garu, your songs are amaze to make him cm, the same way your future songs must make him down.

  • @ramaiahbodala6848
    @ramaiahbodala6848 Před rokem +3

    Brandi & Rum & Snakes ( BRS).

  • @jupakamanohar1622
    @jupakamanohar1622 Před rokem

    Ok

  • @SampathSampath-wn2vm
    @SampathSampath-wn2vm Před rokem

    Anna meru super ga cheppinaru meku vandhanam RTC karmekula Kosam meru nd Raghu Anna garu me poratam cheyendi Anna meku maa saforot untnundhi

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 Před rokem +1

    ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు రాక్షసులు కాదా కెసిఆర్

  • @deekondasrikanthgoud7633

    Anna super speech

  • @bondugulakishanrao9255
    @bondugulakishanrao9255 Před rokem +3

    First we have to though out kcr from Telangana. & So called Trs party .
    Mr. Kcr thinking to vanish the Identity of Telangana.

  • @korampallysaibaba2804
    @korampallysaibaba2804 Před rokem +1

    Cnu Anna Mythri......

  • @dayakarreddy4397
    @dayakarreddy4397 Před rokem +7

    తాగుబోతు రాష్ట్రం కేసిఆర్ ఒక్క దుర్మార్గుడు

  • @sathyamperuka3458
    @sathyamperuka3458 Před rokem +3

    Anna. Warangal nundi war modal avvali. Takkallapad. Tadaka chupeddam meru malliprajalato patu kalisi nadavandi prantamvadu droham chest undu patareddam prajalara

  • @nayoudurankala3604
    @nayoudurankala3604 Před rokem +1

    Good morning raghu anna srinnanna BRS nu bharku pamupdam TRS nenadam to veraa Telekom deddudam please Anna me pattalu cavali

  • @abbaraboinavenkanna6090
    @abbaraboinavenkanna6090 Před rokem +1

    Anna nilatio kavali Anna.

  • @pappulasudhakar6068
    @pappulasudhakar6068 Před rokem +1

    T,g,, dosukotam IPO India,next Jai,a,p,, dosukotam

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 Před rokem

    Warangal is great 👍

  • @paruchuri.saanvee2972
    @paruchuri.saanvee2972 Před rokem +1

    Prajalaku kavàlàsindì development àñd education ďàangùriñchi matĺaďáñđì.

  • @sathyamperuka3458
    @sathyamperuka3458 Před rokem +3

    Anna meru rajendaranna ku andaga untu patalurayendi

  • @kandalavenkateshwarlu1524

    Now Telangana State Lost Identity of TRS and No particular Party to Relangana , and transferred to BRS which is not of Telangana? .

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před rokem +1

    ఇప్పుడు ఆ ఎర్రజండాలు దొరలకు అమ్ముడుపోయి ఊడిగం చేస్తున్నవి.

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 Před 9 měsíci +1

    Srinanna 🎉🎉❤ super rajender mala

  • @emmadisampath7438
    @emmadisampath7438 Před rokem

    Srinanna iam Emmadi Sampathkumar Rajapalli Huzurabad guntur lo guntedu bhumi adiginama song guda Anjanna rasindi

  • @prasadkulpagiri3186
    @prasadkulpagiri3186 Před rokem +1

    Sir only one question kcr will ask
    1) did I told any person to die for new state.
    2)did I told for your sacrifice for TRS
    Evvani KCR Chapli, mana errritanam anna sir ki vote vesi, andaram navutunnam eddustunnam, Mari BRS start chesindukada mari evarinaina adiginda..

    • @vishwateja3519
      @vishwateja3519 Před rokem

      Evaro adigaru ani udyamam cheyaledu sir...mana avasaranni kcr avakasham cheskunadu..manadi manaku ravali ankuna danni kcr side ki tippukunnadu..udyamanni vadukunnadu Telangana ni odlesindu so ipudu manam kcr ni vadilese time vachindi

  • @rajammangaalpelly6002
    @rajammangaalpelly6002 Před rokem +1

    Goreti kadhu garedi babu

  • @max_king5709
    @max_king5709 Před rokem

    నేనే తెలంగాన అనుకుంటున్నాడు కేసిఆర్ అప్పుడు ఇప్పుడు నేనే భారత్ అంటున్నాడుkani ivipagatikakalu matrame

  • @katamonikeshav2904
    @katamonikeshav2904 Před rokem

    Jai ETALA jai srinna v

  • @ramakrishnareddaboina2297

    Jai yadav

  • @NarsimhaRaoPanthulu858

    కచరా చెట్టుపేరు చెప్పి పండ్లమ్ముకునేటోడు, అమ్ముకున్నోడు, బాత్రూమ్ లో ఇడ్లీలు తిన్నోడు ఒకేఒక్కడు బొంబాయి చూపించి దుబాయ్ అని మోసం చేసినోడు.

  • @bandijayaram4171
    @bandijayaram4171 Před rokem +1

    Tagubothu rajakeeya samithi to brokar rajakeeya samithi kachara yemichesina prajala kosamu kadu tana kutumbaniki adhikaramu padavulu sampdalu aastula kosamy kachara brokar rajakeeyamu

  • @gajularamulugajulailikethi8337

    Seenu telangana udyama time lo meerandaru chesina poraatm entha goppagaa unde..

  • @laxmanlaxmanna9861
    @laxmanlaxmanna9861 Před rokem

    S

  • @sweetmemorieslifeisabeauti7448

    Mirantha bagunnara balsi adusthunara bagundi spr mata

  • @Bharat_Ya
    @Bharat_Ya Před rokem

    రఘున్న ఉన్నత పదవులు బీహారీ కైనా ఇయ్యాలే లేకుంటే మన కాపు కులస్తుల కైనా ఇయ్యాలే అప్పుడే కదా దోచుకోనికి దాచుకోనికి ఆసాన్ అయితది వేరే కులపోవాలని తెలంగాణ ప్రాంత పోవాలని పెడితే ఇళ్లు చేస్తున్న నాటకాలు అన్నీ బయటకు అస్థాయి కదా...
    గతంలో నే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక ముచ్చట చెప్పిండు మేమంతా కాకతీయ రాజుల తానా కావాలి కాసే కొలువు చేసేటోళ్ళమని " రెడ్డి " అనేది ఒక టైటిల్ మాత్రమే మేమంతా కాపు కులానికి చెందేటోల్లమని...
    కాకతీయుల పాలన తర్వాత నవాబులను మచ్చిక చేసుకుని రజాకులతో కలిసి దొరలు అయినారు గానాటి ఈల పూర్వికులు...
    గిల్లు రెడ్డి, వెలమ, కాపు, అని చెప్పి జనాన్ని ఆగం చేస్తుర్రు కానీ గీల్లా కులవృత్తి మాత్రం ఒకటే గదే కావాలి కాసుడు...

  • @shobharani246
    @shobharani246 Před rokem

    Ragugaru ,maliudyamamulo mosam untadi ani aanadu..jayashaker sir ,kcr donga ani ante Androlla mundu chinna chupu, choostaru, ani veedu donga ,mosagadu, ani anakandi, goranu manavallu tarimikodatharu, Amar hie .,Jai Shanker sir,

  • @mm-fy4ot
    @mm-fy4ot Před rokem

    Nenu meetho maatladali anna oka common man fa

  • @madhupylla5315
    @madhupylla5315 Před rokem +1

    తెలంగాణ గొంతు నొక్కితే K.C.R తప్ప వేరే లీడర్స్ లేరా తెలంగాణను కాపాడటానికి

    • @vishwateja3519
      @vishwateja3519 Před rokem +1

      Eatala lanti vadu CM iyte ne Telangana ni kapadkuntam

  • @anilop6543
    @anilop6543 Před rokem

    Political drohulu andaru ivvala padhavulalo unnaru.. Porata yodhulu andaru venakale undipoyaru.
    KCR the great master mind played well
    Appulu chesi sardesindu rastranni

  • @sureshkanna3327
    @sureshkanna3327 Před rokem

    Mittapally Surender endhuku ammudi Poindu anna

  • @NarsimhaRaoPanthulu858

    మిగిలింది చిప్ప, దోప్ప