వామ్మో...!ఈడీ భూములే అమ్ముకున్నరు !!ఏందయ్యా కెటిఆర్ ఇది | Bakka Jadson Exclusive Interview

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2022
  • వామ్మో...!ఈడీ భూములే అమ్ముకున్నరు !!ఏందయ్యా కెటిఆర్ ఇది | Bakka Jadson Exclusive Interview
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 338

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před rokem +103

    ఈ డాకుమెంట్స్ మోడీ, అమితాషా కు CJI, రాష్ట్రపతి కి పంపండి జెడ్సన్ గారు.

    • @JaiHind-ei1fy
      @JaiHind-ei1fy Před rokem +9

      Trs bjp okkata….kcr ni em pikaleru valu

    • @punnabixamaiah4318
      @punnabixamaiah4318 Před rokem

      Baibai eddaru dongale janalu pichollu

    • @todaysworld5907
      @todaysworld5907 Před rokem +5

      Vallu emi cheyaleru.bedhiristharu valla pani vallu chesukuntaru.enka enni rojulu nammuthamu

    • @danasarichandrakanth7421
      @danasarichandrakanth7421 Před rokem +3

      Ee vivaralu bjp ki mallanna eppudoo pampundi

    • @SaiKumar-cm2bp
      @SaiKumar-cm2bp Před rokem +4

      KCR ki sympathy vastundi ala cheste. Anduke next elections lo TRS seats taggitey mellaga arrest cheyachu apudu janalu elago dekaru. Ipudu arrest cheste KCR ki sympathy vastundi alllarlu vastay. Ipudu KCR power lo unadu kadha allarlu chese chance undi

  • @kalavakuntlagopalrao7989

    ED అంటే ఇంత ఘోరం పరిస్థితి లొ వుంది అని ప్రజలు అనుకోవాలా ? 24,000 కోట్ల స్కాం ? ఈ కేసు CBI కి ఫార్వర్డ్ ఎప్పుడు చేస్తారు ? గ్రేట్ జడ్సన్ గారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ ఇవ్వండి దయచేసి 🙏

  • @mosdemorg
    @mosdemorg Před rokem +36

    జడ్సన్ గారికి అభినందనలు!
    మొక్కవోని ధైర్యంతో కెసిఆర్, కేటీఆర్, కవిత గార్లు చేస్తున్న అవినీతి, అక్రమాలపై చేస్తున్న పోరాానికి మనమంతా కలిసి మద్దతు ఇవ్వాలి!
    అన్ని రాజకీయ పార్టీలు, మీడియా, మేధావులు, ప్రజా సంఘాలు కలిసి తెలంగాణ పై సామూహిక అత్యాచారం చేస్తున్న విషయాన్ని కూడా బయట పెడుతున్నారు.
    కోర్టులకు వెళ్ళినా ఏమీ కావడం లేదన్న విషయాన్ని కూడా బయట పెట్టారు.
    ఇప్పుడు కావలసింది ప్రజా పోరాటాలు.

    • @yadaiahgoudramunigari4142
      @yadaiahgoudramunigari4142 Před rokem +2

      Zadson garu Namaskar. Ur efforts r super, Having didability also ur fighting against the KCR Robber family is great. All nation lovers, media, law makers & good thinking persons must support u & ur efforts. I salute u and others who r working for the coomon good cause, ie against the corruption & to save interests of public properry/values.

  • @nasarshaik7573
    @nasarshaik7573 Před rokem +90

    మి కృషి అభినందనీయం.
    కానీ, మి పోరాటం పై చర్యలు తీసుకునే ప్రజాస్వామ్యం ,వ్యవస్థలు ప్రస్తుతం మన దేశంలో లేవు.
    అంతా మోసం, దగా, కుట్ర
    మొత్తంగా ప్రజాస్వామ్య వ్యస్ట నాయకుల చేతుల్లో బందీగా మరింది.
    ప్రజలే మో, మత్తుకు,మనికి ఓటు హక్కు విషయం యోగించుకుంటే, ఇలానే ఉంటది

  • @gopigoud3573
    @gopigoud3573 Před rokem +30

    జడ్సన్ గారూ గ్రేట్ అతను కొంచెం బెండ్ అయిన కోటీశ్వరుడు కావచ్చు కానీ అతను చేసే fighting great వేరే వాళ్ళు ఎప్పుడో అమ్ముడు పోయే వారు హాట్స్ ఆఫ్ జాడ్సన్ గారూ ఒక్కడు వికలాంగుడు ఇంత పెద్ద వ్యవస్థ మీద పోరాడు తున్నందుకు గ్రేట్ sir

  • @honest7363
    @honest7363 Před rokem +27

    ఇదేం ఆస్తుల పిచ్చి, డబ్బులపిచ్చి కుటుంబంరా నాయనా!

  • @user-wr8to7hn2h
    @user-wr8to7hn2h Před rokem +2

    తెలంగాణాలో ఇంత మెూసం జరుగుతుంటే మిగతా రాజకీయపార్టీలు ఏం చేస్తున్నాయి? సిగ్గు లేదా?

  • @rajannat3339
    @rajannat3339 Před rokem +10

    సమాచార సేకరణ కూడా కష్టమే ...జడ్సన్ గారు అది చేశారంటే గ్రేట్

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw Před rokem +17

    Really Hats off to Jadson sir ..We support you sir 🙏

  • @tilluyapala9924
    @tilluyapala9924 Před rokem +18

    అన్న,
    మీ కృషికి మీ ధైర్యానికి పాదాభివందనం

  • @somaiahg6901
    @somaiahg6901 Před rokem +14

    నీ ధైర్యానికి hats off అన్న

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 Před rokem +95

    Jadsan గారి ధైర్యానికి మెచ్హు కోవాలి.ప్రజలు కూడా అర్ధం చెసుకొవాలి.

  • @chittibomma2215
    @chittibomma2215 Před rokem +1

    Salute Sir

  • @udayabhasker5335
    @udayabhasker5335 Před rokem +8

    ED /CBI లపై కూడా నమ్మకం పోతోంది. నాయకులను ఎన్నటికీ నమ్మలేం. నమ్మకూడదు కూడా.

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      కోర్టుల మీదే నమ్మకం పోయినంక, గివ్వి ఒక లెక్క!

  • @tsriramamurty8520
    @tsriramamurty8520 Před rokem +10

    OUR JADSUN IS THE REAL SON OF TELANGANA HE FOUGHT FOR TELANGANA TELANGANA PEOPLE SUPPORT HIM

  • @narender64
    @narender64 Před rokem +19

    Thank you very much jedson gaaru ! Pls continue the fight on behalf of telangana people , they will be indebted to you !

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      మన దేశంలో ప్రజల కోసం పోరాటం చేసే వాళ్లకు ఆఖరికి మిగిలేది కన్నీళ్లే! బాలగోపాల్ గారిని ప్రజలు గుర్తుపెట్టుకున్నరా!

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 Před rokem +1

    Excellent job jadson & తొలి వెలుగు

  • @laxmanbabu148
    @laxmanbabu148 Před rokem +5

    Jadson ji ...🙏 ..we required, such of like you true dare persons in Telangana...Jai True Telangana..🙋

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 Před rokem +3

    JUDSON అయ్యగారు మీ సాహసానికి వందనాలు అయ్యా

  • @rahmuthullashaik1020
    @rahmuthullashaik1020 Před rokem +1

    Good

  • @karthikvakiti143
    @karthikvakiti143 Před rokem +8

    Correct చెప్పారు sir

  • @prakashreddy-c
    @prakashreddy-c Před rokem +10

    Judson commendable job. Satyam case లో చాలా భూములు ఉన్నాయి. వాటిని మొత్తం నొక్కి వేసారు అందరూ కలిసి. దీని మీద CBI enquiry వేయాలి.

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 Před rokem +44

    జడ్సన్ గారు మీరు పడ్డాకష్టం చాలా గొప్పది. దీన్ని ఎట్టి పరిస్థితి లో వదిలిపెట్టద్దు. వదిలి పెట్టారు కానీ ప్రేషర్ ఉంటది. తట్టుకొని నిలపడితే మీరు గ్రేట్ సార్ 🙏

    • @lisamangalaram7307
      @lisamangalaram7307 Před rokem

      Sir Judson Gary, mee number gani leka mee office gani dayachesi wrayandi. Maa lanti vallu elaa kalavalo cheppandi

  • @venkateshsamala8777
    @venkateshsamala8777 Před rokem +10

    Hats off to jeddon. I request him to take care of him self.

  • @kasivisvanatha
    @kasivisvanatha Před rokem +10

    నీవు గొప్పవాడివి బాబు తెలంగాణ రాష్ట్రం ను కాపాడు

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic Před rokem +1

    అన్నా ఇక్కడ వీడు అక్కడ వాడు ఇద్దరు ఒకే గూటి పక్షులు ప్రజలు తీరగ పడితే తప్ప ఇక్కడ న్యాయం జరగదు ఓకే జై భీమ్ అన్నగారు మీరు తోప్

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 Před rokem +10

    బీజేపీ ,తెరాస లు రెండు ఒక్కటే.మనలను ఫూల్స్ చేస్తున్నారు.

  • @lachaiahtadishetti1918
    @lachaiahtadishetti1918 Před rokem +9

    Hats off to you, sir. Please continue this fight.

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 Před rokem +32

    Raghu గారు..E.D lands అమ్ముకున్నారు ఇంకా వాళ్ళకి ఎవరంటే భయపడతారు

    • @rajashekargoud538
      @rajashekargoud538 Před rokem +2

      ప్రజలు తిరగా పడటం ఒక్కటే మార్గం

    • @ambeersfamilyvlogs4571
      @ambeersfamilyvlogs4571 Před rokem +2

      ఓటు tho సమాధానం cheppali

    • @tejaswinisethi3510
      @tejaswinisethi3510 Před rokem

      @@ambeersfamilyvlogs4571 ఓటు నీ పబ్లిక్ అమ్ముకుంటున్నారు కదా

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      జగన్ కు యేమైన్ది, వీళ్లకి ఎంకాదు. మన భారతదేశం ఇసొంటోళ్లకు మంచి ఆవాసం.

  • @gauthamk8067
    @gauthamk8067 Před rokem +10

    We all with you 🙏anna

  • @santhoshreddy3277
    @santhoshreddy3277 Před rokem +4

    నాకసలైట్ల రాజ్యమే బాగుండే అనిపిస్తుంది 🤦🏻‍♂️

  • @thewayiam30vamshi90
    @thewayiam30vamshi90 Před rokem +7

    This guy despite of having some issues with his leg, it didn't stop him from fighting against the corrupt politicians.

    • @sappudusappudu4329
      @sappudusappudu4329 Před rokem

      Polio antaru 😅

    • @thewayiam30vamshi90
      @thewayiam30vamshi90 Před rokem

      @@sappudusappudu4329 but why are you laughing

    • @sappudusappudu4329
      @sappudusappudu4329 Před rokem

      @@thewayiam30vamshi90 at your ignorance not at the man's disability

    • @thewayiam30vamshi90
      @thewayiam30vamshi90 Před rokem

      @@sappudusappudu4329 Lol yes he is taking on the collective ignorance of the corrupt politicians and his so called disability as you said is failing to fail him.

  • @Vijaykumar-wh1cq
    @Vijaykumar-wh1cq Před rokem +1

    అన్న జాడ్సన్ గారు మీ ధైర్య సాహసాలకు వందనాలు. మా ఊరులో కూడ అధికారులు ప్రజా ప్రతినిధులు కలసి వందల కోట్ల భూములు మింగుతున్నారు.NH 44 ఆనుకుని ఉన్న నిషేధించిన భూములను కబ్జ చేస్తున్నారు. దీని మీద మేము 24.01.2010 నుండీ తహశీల్దార్, RDO, కలెక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఆపటానికి అయినా ఆగటం లేదు.అందుకు మీ సహాయం కావాలి.మార్గం చెప్పండి.

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Před rokem +1

    సార్ మీలాంటి వాళ్లు ఉండాలి సార్. మీలాంటోళ్లు ఉంటేనే న్యాయం నిలబడుతుంది సార్ దయచేసి మీలాంటి వాళ్ళు మేల్కోవాలి ప్రజలను మేల్కొల్పాలి మీకు ఎన్ని నమస్కారాలు చేసినా కూడాను మేము రుణపడి ఉంటాం సార్. నేను చేతగాని వాళ్ళం మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు కనుక

  • @srikanthk7320
    @srikanthk7320 Před rokem +7

    Great sir, your efforts will not waste

  • @gaddamvinod6656
    @gaddamvinod6656 Před rokem +1

    Hats off to you jadson sir

  • @bhoomeshakkala5611
    @bhoomeshakkala5611 Před rokem +4

    Raghu anna meeru cheppindhi 100% correct... Chala mandhi నష్టపోయారు...

  • @gugulothusreenu8561
    @gugulothusreenu8561 Před rokem +16

    Well done Judson garu.hatsoff to you

  • @panndusmart7142
    @panndusmart7142 Před rokem

    Great sir

  • @bargavgodugu4290
    @bargavgodugu4290 Před rokem +13

    కోర్టు లు లోకాయుక్త లు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్లిడి. నాయకులు అందరూ ఎడ pannaru.

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      కోర్టులు, లోకాయుక్త లా! వాటి సంగతి కూడా jadson గారు చెప్పింరు కదా! వీళ్లని ఎం చెయ్యలేవు.

  • @kaushikkatta3576
    @kaushikkatta3576 Před rokem +2

    JEDSON, YOU ARE A VERY GOOD LEADER

  • @adira4283
    @adira4283 Před rokem +9

    జట్సన్ గారి ఫోన్ నెంబర్ కావాలి రఘు గారు ప్లీజ్

  • @rameshboni3844
    @rameshboni3844 Před rokem +1

    Very nice 👍 Jadsen bhaiya good information and good knowledge person. Result ? Waiting. Tq for everybody

  • @honest7363
    @honest7363 Před rokem +6

    ఈడీ ఈ భూమి అంత అనాసక్తతో ఉండే విషయం cbi కి తెలియకుండా ఉంటుందా?

  • @kvishweshwarreddy6577
    @kvishweshwarreddy6577 Před rokem +2

    Bakka Judson is truely a courageous fighter.

  • @rbsraju
    @rbsraju Před rokem +2

    అన్న నీ ధైర్యం చాలా గొప్పదీ అన్న.ఇలానే నిలదీయండి తెలంగాణా ప్రజలు నీకు కచితంగ వెంబడి ఉంటారు

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      ప్రజలు KCR మాకేమి ఇస్తాడు అని యెదురుచూసేటోళ్లే తప్ప, గివ్వన్ని పట్టవు.

  • @meunicornlov7933
    @meunicornlov7933 Před rokem

    Well done sir

  • @user-pw4uo5ji4e
    @user-pw4uo5ji4e Před 5 měsíci +1

    Supar, JDsan Anna

  • @SATHISH_VOLGS
    @SATHISH_VOLGS Před rokem

    Good job

  • @sammaiahkunraj6432
    @sammaiahkunraj6432 Před rokem

    super sir 🌹🙏🙏🙏

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 Před rokem +5

    Judiciary should interfere nd should do the justice 👍

    • @teamkdgamingff2274
      @teamkdgamingff2274 Před rokem

      judiciary! 🤦 కోర్టుకు పోయినోడు గాడిదనెక్కినోడు ఒక్కటే!

  • @kniranjankumar8715
    @kniranjankumar8715 Před rokem

    super sir

  • @narsingpanasa5448
    @narsingpanasa5448 Před rokem

    Jai ho jadson sir.hats off to your brave....

  • @g.parmeshwargoud2899
    @g.parmeshwargoud2899 Před rokem +1

    Hats off anna Jackson anna

  • @rallabhandidurgasrinivasas686

    Good work jedsan garu

  • @dadynaga
    @dadynaga Před rokem +15

    Hats off to Jadson for his bravery in noticing illegal acts of politicians & fighting for justice.

  • @nalinibhagavatula8259
    @nalinibhagavatula8259 Před rokem +1

    why the survey numbers are not blacklisted in revenue records immediately after ED attachment

  • @csreddy1518
    @csreddy1518 Před rokem

    Good investigative complaint

  • @anuj7272
    @anuj7272 Před rokem +10

    Behind every scheme there is a scam🤣🤣🤣🤣🤣 kaleshwaram dharani

  • @satyanarayana5702
    @satyanarayana5702 Před rokem

    Meru great sir 🙏🙏👍👍

  • @ravigopi1525
    @ravigopi1525 Před rokem +8

    Hats off to Jadson garu.

  • @rajeshchinthakindi5579
    @rajeshchinthakindi5579 Před rokem +3

    Really it needs a great guts for a common man to expose such a massive scam.

  • @honest7363
    @honest7363 Před rokem +6

    ఈడీ కూడా కుమ్మక్కు అయ్యిందేమో?

  • @govindbakshgopi9243
    @govindbakshgopi9243 Před rokem

    Jadson u r great

  • @amarnathnarla2422
    @amarnathnarla2422 Před rokem +2

    Jadson great n brave person

  • @chandrasekhar290
    @chandrasekhar290 Před rokem +5

    There is consparacy of ED authorities in occupying the ED attached lands.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 Před rokem +26

    గతల్నా sir వసరు ఇప్పుడు చేయూ పని కదా ఉన్నపుడు ఇళ్లు సరకుంటున్నారు hmda నాకేశారు ghmc, ఇక మేఘలిది rtc ఇప్పుడు డిపార్మెంట్ అలాట్ భూములు స్వాహా

  • @nannachandraiah9905
    @nannachandraiah9905 Před rokem +48

    Ragu అన్న మీలాంటి వారు చేస్తున్న కృషి కి ధన్యవాదములు
    వారు చేసే మోసాలు బయట పెట్టండి
    అన్న రాజాసింగ్ పై హిందూ దర్మముపై వారు చేస్తున్న మోసాలపై బయట పెట్టండి అన్న మన ధర్మాన్ని కాపాడాలని కోరుతూ న్నాను

  • @yadhavnarayana2261
    @yadhavnarayana2261 Před rokem +1

    గిరి లక్ష్మణ్ యాదవ్ సపోర్ట్ వుంటే మీకు విజయం తత్యం

  • @Bodytransforming345
    @Bodytransforming345 Před rokem

    Meru great anna

  • @charan1960
    @charan1960 Před rokem +4

    అన్న నీ కృషి అమోఘం. దాని కాపీ ఒకటి మోడీ కి పంపండి.

  • @thummalaranjithkumar2152

    Jadson Anna niku salute bayya

  • @aryaanand7777
    @aryaanand7777 Před rokem

    Awsome leader of india🇮🇳

  • @anilkumarkarumuri5290
    @anilkumarkarumuri5290 Před rokem +1

    Brother Jadson garu your are really great sir. You are matching soo many honest people. From my heart God Bless you and your health for your brave and bold act. Kindly involve all honest like us and create a platform to support and join with you

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 Před rokem +18

    👍జడ్సన్ బయ్య 🙏

  • @kongararadhakrishna4888

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kannaraj1598
    @kannaraj1598 Před rokem

    అన్న మీ లైఫ్ కి threat ఉంటది జాగ్రత్త పడాలి ఈ పింకీ ల నుండి.. మీ ధైర్యానికి 🙏

  • @bvenkateshwrlubandi9016

    👍🙏🚩🕉️

  • @honest7363
    @honest7363 Před rokem +4

    కంచెలన్నీ కలిసి చేనును మేస్తున్నాయా?

  • @changalisrinivas5573
    @changalisrinivas5573 Před rokem +15

    Inspiring move by Mr Judson, excellent sir

  • @ndjagan9578
    @ndjagan9578 Před rokem +8

    Om namo Narayan namo 🙏🏻

  • @swamy.7254
    @swamy.7254 Před rokem +5

    Jedson gaaru mi dare ki hatsoff 🙏🙏

  • @surendar_singh_mourya

    Jadson gaaru.. meeku shathakoti vandanaalu sir..
    Mee poraataniki, Mee dhairyaaniki salaam..
    Dayachesi Naa Telangana prajalanu nidra lepandi sir..
    Inkaa interview lu, dharnalu petti prajalloki raavali sir meeru. Maa nundi meeku thappakunda support isthaamu..🙏🙏

  • @alexvullamparthi2941
    @alexvullamparthi2941 Před rokem

    Suuper anna high court ammudu poyindi cheif justice ammudu poidu

  • @thummaavinash2913
    @thummaavinash2913 Před rokem +1

    Superb jadson garuu

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Před rokem +8

    Hi Mr.jadson garu, meeru, Hon ble ts governor give a copy to ed, New Delhi, also, n spread this news through English n telugu TV channels also, jai bhim, jai bjp.

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 Před rokem +2

    The is real matter sir thank you thank you so much good information

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 Před rokem +5

    Golden Telangana government congratulation 💐💐💐💐

  • @venugoud9304
    @venugoud9304 Před rokem +1

    Great sir hatsaap🙏

  • @kartikv3254
    @kartikv3254 Před rokem +5

    Judson garu great

  • @satyanarayana5702
    @satyanarayana5702 Před rokem

    Jadsan gariki 🙏🙏🙏🙏

  • @swapnabaikam6105
    @swapnabaikam6105 Před rokem

    Jadsan great job Anna

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 Před rokem +4

    Jadsan anna meru great

  • @purushottamnamballa4860

    నమస్తే అన్నా.

  • @govindbakshgopi9243
    @govindbakshgopi9243 Před rokem

    I support u

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 Před rokem +1

    Everyone please please share,Let everyone know facts.

  • @dayaanand1779
    @dayaanand1779 Před rokem +2

    Great Judson sir...meeku padhabhi vandhanalu

  • @malleshyadavchiraboina4069

    Jedson garu tanks

  • @anjaneyuluanjaneyuluu7947

    జస్ట్ అండ్ కారి ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే అలాంటి ప్రశ్నించే గొంతుకు వెలుగులోకి తీసుకొచ్చిన తొలివెలుగు విలేకరి అయిన రఘు కూడా లాల్ సలాం నిజంగా జడ్సన్ గారు వికలాంగులు గారు ఏదైతే అందరూ అన్ని అవయవాలు ఉన్నవారు ప్రశ్నించలేని ఎవరైతే ఉన్నారో వారు వికలాంగులు నిజంగా ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ ప్రజలు ప్రశ్నించే గొంతుగులుగా తయారు కావాలని కోరుకుంటూ హెచ్ఎంఎస్ కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు

  • @saibhargava6251
    @saibhargava6251 Před rokem +4

    Anna meeru jaagratta... they may kill you.
    Shadow cover chusukodi,