చంద్రబాబు జాతకంపై GVLN ఆచార్యుల షాకింగ్ కామెంట్స్ | Special Debate | భవిష్యవాణి - TV9

Sdílet
Vložit
  • čas přidán 31. 05. 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Komentáře • 287

  • @ConfusedCoconut-wl5hi
    @ConfusedCoconut-wl5hi Před měsícem +20

    ఒరేయ్ ఆచారి నీ జాతకం ఎవరైనా మంచివాడితో చూపించికో లేకపోతే
    మెంటలోడియిపోతావు

  • @suryab7717
    @suryab7717 Před měsícem +15

    Gvln నరసింహ waste ఫెలో

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 Před měsícem +18

    GVLN ACHARY ది దరిద్ర జాతకం...వాడు జైలుకు వెళ్ళిచ్చినా బుద్దిరాదు

    • @radhareddy9283
      @radhareddy9283 Před měsícem

      Doop gadu

    • @venkatbommina4982
      @venkatbommina4982 Před 29 dny

      వీడు పెంట తిని ఇలా అన్నాడు కాబోలు...
      నాలుక నీ చీలికలు చేయాలి..
      మనిషికి పుట్టిన వాడు ఇలా మాట్లాడడు..
      తూ తూ

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +38

    ఇంత కాలం చంద్రబాబు గెలవుడు...అని ప్రోగ్రాం చేసిన TV 9....ఇప్పుడు ఈ విధంగా కవర్ చేసుకుంటుంది.

    • @thorativijaya5080
      @thorativijaya5080 Před 28 dny +3

      మీడియా వాళ్లకి పని పాట ఏమీ లేదు గోసి గుడ్డుకు జాతకం చెబుతారు మొలతాడు పిల్లోడు పాలపిక్కి జాతకం చెప్తారు

  • @gurugubellikrishna388
    @gurugubellikrishna388 Před měsícem +18

    Tv9 కి చాలా థాంక్స్..... అందురూ కొట్టుకుంటే బోరింగా ఉంది... జ్యోతిషులు కొట్టుకునేటట్లు చేసి మమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న tv9 కి take a bow...###
    ఏది ఏమైనా పర్లేదు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి 🙏🙏🙏🙏🙏

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +23

    TV9 సూపర్ కామెడీ....

  • @vasudatla5592
    @vasudatla5592 Před měsícem +14

    ఇలాంటి ప్రోగ్రామ్ లూ, చెయ్యవద్దండీ

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před měsícem +6

    జతకం ముడ నమ్మకం అని చెప్పే టివి 9 ఇప్పుడు ఏంటి ఇది టియర్పి కోసమా

  • @hellohsjkanhdhdhdbksks
    @hellohsjkanhdhdhdbksks Před měsícem +20

    GVLN Acharylu Movies lo try cheyy, manchi comedian avtav

  • @simahachalamchinnala1346
    @simahachalamchinnala1346 Před měsícem +8

    చివరికి TV9 ఇ పరిస్థితి లోకి వస్తుంది అని అనుకోలేదు.... వార్తలు ఆపేసి... చిలక జోతేష్యం.... జాతకలు చెప్పుకోండి... 😀😀😀😀😀😀😀😀🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ వార్తలు ఆపేసి ఇ గోల ఏంటి రా బాబు

  • @pagillasrinivasmaths8250
    @pagillasrinivasmaths8250 Před měsícem +12

    ఆ మాత్రం దానికి వీళ్ళు జాతకం చెప్పాలా వార్తలు చూసే ఎవడైనా అంచనా వేయగలడు వీళ్ళ పిండాకూడు ఇల్లు బతుకుదెరువు కోసం

  • @kr2398
    @kr2398 Před měsícem +14

    Comedy show chala bhagundhi chee

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 Před měsícem +7

    TV 9 ,GVLN అనే మంచి పిచ్చోడిని పట్టుకొచ్చాడు....

  • @saratd9064
    @saratd9064 Před měsícem +6

    స్వతంత్రము వచ్చి ఇన్ని రోజులైనా, ప్రజలు అంటే అందరికి చులకనే! వారి తీర్పు బాలట్ బాక్స్ లో నిక్షిప్తామైన కూడా, జాతకాలు చూసుకోవడం ఏంటో? దీన్ని ప్రసారం చేయడం ఏంటో. ప్రజా తీర్పు ని గౌరవించండి, అసందర్భపు ప్రేళాపణలు మానుకుంటే గౌరవం గా ఉంటుంది, ఓట్ల లెక్కింపు ముగిసాక విశ్లేషణ చేస్తే ఒక పద్ధతి గా ఉంటుంది.

  • @gopikrishnayarraguntla82
    @gopikrishnayarraguntla82 Před měsícem +8

    మీకు సిగ్గులేదు మీ మీద వున్న గౌరవం పోతుంది హైదర్మం నీ 6వ మానిస్తుంన్నారు

    • @thorativijaya5080
      @thorativijaya5080 Před 28 dny

      విజయవాడ రానికత్వం దేశం చాలా ప్రశాంతంగా ఉండేది మీడియాలు వచ్చాక అందరు బతుకులు నాశనం అయిపోయింది

  • @pujari1969
    @pujari1969 Před měsícem +6

    ఓరీ మీ దుంప తెగా..మీరు పార్టీల వారీగా విడిపోయారుగా

  • @dhulipaladasaradharam5636
    @dhulipaladasaradharam5636 Před měsícem +3

    ఆచారి, ఇప్పుడు తమర్ని ఏ చెప్పుతో కొట్టాలండి ? మీ వల్ల బ్రాహ్మణ జాతికే అవమానం. వాళ్ళ పరువు తీయకండి దయచేసి

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 Před měsícem +6

    చెప్పుతీసుకుని....కొడ్తారు....26 000 చిల్లర అని వాడొక‌బ్రోకర్...

  • @gangadhararaokalidindi6049
    @gangadhararaokalidindi6049 Před měsícem +5

    Gvln ఆచార్యులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.తాతా చార్యులు మనవుడ్ని అని చెప్పుకొని ,చేట్టు పెరు చెప్పి కాయలు అమ్ముకోవలని చూస్తున్నారు.

    • @geethaandal4030
      @geethaandal4030 Před měsícem

      వీడి బొంద అన్నీ అబద్ధాలు చెప్పుకొని మోసం చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు ఇంకా వీడి మాటలు నమ్ముతున్నారా 😂

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w Před měsícem +9

    Full comedy 😂

  • @Vijaykumarpanthulu
    @Vijaykumarpanthulu Před měsícem +2

    సిద్ధాంతులు ఒకరికొకరు గౌరవం ఇచ్చి మాట్లాడండి

  • @metturajeswarreddy9331
    @metturajeswarreddy9331 Před měsícem +15

    jai jagan

  • @mulasekhar7192
    @mulasekhar7192 Před měsícem +2

    Elantivatiki vachhi mee paruvulu teesukokandi.

  • @tirupathiraodunna5536
    @tirupathiraodunna5536 Před měsícem +7

    Idhi oka news channel haa??

  • @user-wq6ur4or7q
    @user-wq6ur4or7q Před měsícem +1

    😂 మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది మామా ఇందులో😂

  • @umasankar.p9249
    @umasankar.p9249 Před 9 dny

    ఈ చర్చలో పాల్గొన్న దరిద్రులు అందరికీ సాటి బ్రాహ్మణునిగా పిండ ప్రధానం చేస్తున్నాను.

  • @Super14071989
    @Super14071989 Před měsícem +5

    TV9 valaki Amina head work avthundha inthakamundhu jathakalu mudanamakalu ani mere chappe vallu epudu again jathakam amete 😂

  • @janakijanu6402
    @janakijanu6402 Před měsícem +1

    కూటమి జాతకాలు ఎవరు అవసరం లేదు😂😂😂😂😂😂😂😂😂

  • @srishanmukhajourneyandtrav5105

    చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అంటే యాంకర్ సంతోషం చూడండి ఆ పండిత్ జగన్ పక్క చూసినట్టుంది హైపర్ టీంలో ఒకడుగా ఉన్నాడు అతను ఏమన్నా ఒక సిద్ధాంతి గా మాట్లాడుతున్నా డు టీవీ9 యాంకర్ సంతోషం చూడండి ఈరోజు నైట్ అన్నం కూడా తినలేదు ఎందుకంటే paytm పడతది కదా paytm చేసి పంపండి

  • @kollurisiva7755
    @kollurisiva7755 Před měsícem +1

    అయ్యా శ్రీమాన్ శ్రీ GVLN గారు మీరు CBN గారి గురించి చెప్పింది సంఖ్యా శాస్త్రమా అపసంఖ్యా శాస్త్రమా చెప్తారా

  • @sazidabdul7471
    @sazidabdul7471 Před měsícem +5

    Inkenduku elections mere decide cheseyandi cm evaru MLA evaru ani

  • @nagasrinu5954
    @nagasrinu5954 Před měsícem +2

    TV 9 జ్యోతిష్యం పరువు తిస్తేనే నీకు హ్యాపీ అంతేనా.....
    దరిద్ర గొట్టు ప్రోగ్రాం.
    సనాతన ధర్మం విలువ. పోతుంది డమ్మీ జ్యోతిషులార

  • @JaiHind_JaiDutta
    @JaiHind_JaiDutta Před měsícem

    WOW Sooper....correct cheppindru

  • @pagillasrinivasmaths8250
    @pagillasrinivasmaths8250 Před měsícem +2

    వీళ్ళ గోల ఏందిరా నాయన ఎంసెట్ పేపరు iit పేపరు గ్రూప్ వన్ పేపరు జాతక వేసి చెప్పిన నాయనా బాగుపడతా

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před měsícem +1

    పుడితే మగ ఆడ ఈ టైపు లందరూ😂😂

  • @SStalentChannel
    @SStalentChannel Před 29 dny

    25630 ఓట్లతో చంద్రబాబు గారు ఓడిపోతాడని చెప్పాడు. ఇప్పుడు CBN గారు గెలిచారు. ఇప్పుడు ఈ GVLN చార్యులు అనే cheater ను ఏం చెయ్యాలి.

  • @shekharphysics1164
    @shekharphysics1164 Před 28 dny

    ఆచారి ఓవర్ యాక్షన్ టీవీ 9 వీరిని ఇప్పుడు
    పిలవండి

  • @bhaskarvishayavisleshini8312

    మహర్షులు జాతకాలను మానవులు రాబోయే కాలములో గ్రహముల ద్వారా జరగబోయే కష్టాలు ముందుగానే జాతకముల ద్వారా తెలుసుకుని అవి నివారించుకునే మార్గాన్ని
    అనుసరించి కష్టాలనుండి బయట పడాలని సూచించారు. కానీ ఈ జ్యోతిష్యులలో చాలా మంది డబ్బు కోసం తప్పుడు దారులు తొక్కుతూ జ్యోతిష్యము విలువను బ్రష్టు పట్టిస్తున్నారు. మహర్షులు జ్యోతిష్యం ఎందుకు కనిపెట్టారో తెలుసుకుని దానిని అందుకే ఉపయోగించాలి. భవిష్యత్తు ఎలావుంటుందని తెలుసుకొనుట కోసం కాదని ముందు తెలుసుకోండి. అది తెలిసికూడా కూడా స్వార్ధం కోసం శాస్త్రాన్ని ఋషులను పరోక్షముగా అవమానిస్తున్నారు. ఫలితాలు చెప్పినట్లు గా జరగక పొతే అతనికి పరి జ్ఞానము లేనట్లే.శాస్త్రాన్ని అవమానిస్తే వారికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోండి. మీ పూర్వికుల గౌరవం నిలపండి. ఇప్పటికే ఫలితాలు వచ్చినవి. అందువల్ల మీకు పరిజ్ఞానము లేదని నిరూపించబడినది. ఒక సర్వే చెప్పినట్లు గా దాదాపుగా ఫలితాలు వచ్చాయి. శాస్త్రమా? శాస్త్రీయమా ఏది గొప్ప అంటె రెండూ గొప్పవి. కానీ స్వార్ధపరుల చేతిలో జ్యోతిష్యము నలిగి మసకబారి పోతోంది.

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 Před měsícem +1

    Chary ni jail lo pettali

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +2

    Best comedians programme

  • @ravikishoreME
    @ravikishoreME Před měsícem +3

    ఈ జీవీఎల్ఎన్ ఆచార్యులు అన్నాయన బాగా చెత్తగా మాట్లాడుతున్నాడు.కొన్ని పద్యాలు బట్టీ పట్టేస్తే సరిపోతుందా? ఆయన మాటలు చిరాకు తెప్పిస్తున్నాయి.

    • @muralikmannava
      @muralikmannava Před měsícem +2

      వాడి టైం బాగా లేదు బ్రో,

    • @narmadaduddilla180
      @narmadaduddilla180 Před měsícem +1

      Repu CM babu ite vadimokam chudali 😂

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 Před měsícem

    Win తెలియదు నెంబర్ చెప్ప లేరు ఇతను అజ్జ్ఞాని ఇతను ఇంకా జాతకము చెప్పకూడదు

  • @pradakshinachannel510
    @pradakshinachannel510 Před měsícem +2

    Mercury mahadasa gives POWER to JAGAN Z again undoubtedly

  • @chagantisagar2386
    @chagantisagar2386 Před 28 dny

    సత్య గారు ఆ రోజు మీతోపాటు డిబేట్ లో ఉన్నవాళ్లందరిని ఒకసారి పిలిపించండి ప్లీజ్ ఇలాంటి బుడబుక్కల వెధవలని కూర్చోబెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి

  • @srisuryalifetvchannel6227
    @srisuryalifetvchannel6227 Před měsícem

    బుర్ర తక్కువ జ్యోతిష్యాలుఆశ స్వార్థంతో జ్యోతిష్యం పైనున్న గౌరవం తీసేస్తున్నారు

  • @Boss1.K
    @Boss1.K Před měsícem +1

    అస్సలు ఇలా పండితుల ని పిలిచి, అవమానం చేసి, endho munigipothunnatlu వాళ్ళని thondhara పెడుతూ ఆ anchor chesthunnadhi ఏమీ baagoledu. Jaathakaalanedi moodanammakam అని ప్రజల్ని చైతన్య పరిచే TV9, వాళ్ల TRP ratings kosam ఇలా program చేయడం వల్ల TV9 meedha ఉన్న మంచి అభిమానo/అభిప్రాయం poindhi. Politicians jaathakam anedhi dabha dhabaa cheppalanta, సామాన్య మానవుడుకి అర్థం అయ్యేలా cheppalanta, charts వేసి cheepalanta, chart evaru vestharu first అని ఆ పండితులకు ఈ anchor test lu పెట్టడం, School Teacher students ki exam పెట్టినట్టు undhi.. malli crispy ga cheppalanta, point cheppalanta, చిటిక లో cheppalanta...
    @Anchor గారు, TV9 management, Mundhu ఆ brahmins కి ఆ పండితులకు గౌరవం ivvadam nerchukondi sir.. .

  • @user-ic3bf6tr3r
    @user-ic3bf6tr3r Před 29 dny

    ఆచార్య గారు తెలుగుదేశం పార్టీకి ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మీతో పాల్గొన్న జ్యోతిష్యులకు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలి ఈనాడు చంద్రబాబునాయుడు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది మీరు చెప్పిన సమాచారం చాలా తప్పు రిజల్ట్ వచ్చాయి కదా ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు మీరు వెంటనే మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి

  • @govindmouli1197
    @govindmouli1197 Před měsícem +1

    Is it news channel?

  • @rummeshhvemulapalli
    @rummeshhvemulapalli Před měsícem +1

    Tv9 ippudu GvL ni teesukoni ippudu pettu debate

  • @diwanjisrinivasarao8695

    పసలేని జ్యోతిష్కుడు విడు ఎంత సుత్తి కొట్టాడు ఇప్పుడు ఎక్కడున్నాడో

  • @sudheergandam5825
    @sudheergandam5825 Před měsícem +1

    Jathakaalu namaddu ani tv9 Caption. Ippudu endi ra idi 😂😂

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w Před měsícem +3

    Acharyalu 👌👌👌

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w Před měsícem +3

    Acharyalu 👌👌

  • @its_my_life143
    @its_my_life143 Před měsícem +13

    No 1 క్రిమినల్ జాతకం ఉంటుంది అవినీతి ముసలి నక్క ది 😂😂😂

  • @venkataramanamurtyvadlaman7639

    Sir CBN won the seat. So donot support such bloody. Persons.

  • @Rbt2024
    @Rbt2024 Před měsícem

    ముందు మీ జాతకం చూసుకోండి, tv9 ఉంటదేమో

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +1

    Best comedian programm in this decade.

  • @Ssn76
    @Ssn76 Před měsícem +1

    Yes, shocking to see his knowledge

  • @SuvsrnaSuma
    @SuvsrnaSuma Před měsícem

    6:40 😂😂100 percent correct swamy

  • @gtanuja5931
    @gtanuja5931 Před měsícem

    Jyothisym muda nammakam ani tag line tv9 enduku pettukunav

  • @ramakrishna118
    @ramakrishna118 Před měsícem

    Ee theme teesukoni yedanna comedy skit veste super hit avutundi 😂

  • @chumeshsap1993
    @chumeshsap1993 Před 28 dny

    Ippudu pilavandi GVLN garini

  • @nagenderarao5282
    @nagenderarao5282 Před měsícem

    Sathya garu,
    Please call these people on 4th June or next day,we will see them after the results.

  • @nandakishor1417
    @nandakishor1417 Před měsícem

    Ipudu vadene em cheyyali

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Před měsícem +1

    జ్యోతిషం మూఢ నమ్మకం అనే టాగ్ లైన్ పెట్టుకున్న టీవీ 9 ,ఒకరు కాదు ఇంతమంది జ్యోతిష్య లను తీసుకొచ్చి క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం విచిత్రం .నాయనా ! Gvln ఆచార్యులు,ఎన్నికల ఫలితాలు వచ్చాయి.చంద్ర బాబు గెలిచాడు.నీకు సిగ్గు. లజ్జ ఉంటే జ్యోతిష్యము చెప్పడం మానేయ్యి. లేక పోతే జనం చెప్పులతో కొడతారు.

    • @vinchiru
      @vinchiru Před měsícem

      Luchgadu 😂bokalo vesaru edni sigumalina batkuu

  • @barikpradeepkumar7586
    @barikpradeepkumar7586 Před měsícem +1

    Super comedy

  • @lvsnkumar
    @lvsnkumar Před měsícem +1

    అయ్యా పండితులారా మీలో మీరే కొట్టుకోకండి....వాళ్ళు చెప్పేది నిజం అవ్వవచ్చు కాకపోవచ్చు కానీ మీలో మీరే వ్యతిరేకించుకోకండి అందునా ఆన్లైన్ లో వున్నారు మీరంతా

  • @nageshnagesh5913
    @nageshnagesh5913 Před měsícem

    నిజంగా 2024 ఒక గొప్ప ఛానల్ ఎలక్షన్స్ లో జాతకాలు చెపుతున్నారు అంటే మీ ఛానల్ స్థాయి ఎంత దిగజారిందో తెలుస్తుంది

  • @Veeravenkatarsg
    @Veeravenkatarsg Před měsícem +1

    WHy don't you wait up to 4th june

  • @pavankumar-1711
    @pavankumar-1711 Před 29 dny

    అబద్దపు జ్యోతిష్యులు
    చంద్రాబాబు
    గెలుస్తాడు అంతే
    సోది ముచ్చిటు చ్గెప్పొద్దు
    జ్యోతిష్యం అనేది
    గొప్ప విషయం
    కానీ
    దాన్ని
    మీ అబద్ధాలతో అబద్ధం చేయకండి
    చంద్రబాబు సీ యం
    ఇది పక్కా
    ఇదే జాతకం
    అంతే
    చంద్రబాబు ( కర్మ )
    మీరు మంచిగా ఉండాలి అండి

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 Před měsícem

    White dress felow konchamu కష్టమైన మనిషి ఇతని వాక్కు లేదు .

  • @anandKumar-pp6ww
    @anandKumar-pp6ww Před měsícem

    మీరు పద్యాలు పాడుతూ వుంటే వాడికే మీ అర్ధం కాదు కాని చంద్రబాబు ఒడి పోతారు అనగానే వాడి ఆనందం చూడాలి సూపర్.

  • @govindrajulu9928
    @govindrajulu9928 Před měsícem

    మూడ నమ్మకాలు నమ్మొద్దు. అది ఇది అని సూక్తులు చెప్తుంది టీవీ9.
    ఉగాది కూడా కాదు ఇవాళ్ళ.
    అసలు ఎలక్షన్స్ కి జాతకలకి సంబంధం ఏంటి.😂😂😂😂

  • @nagababum8603
    @nagababum8603 Před 2 dny

    Vidu ekkada unado chudandi

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 Před měsícem

    Assalu pl panditulu meeru debates pettoddu ilantivi

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 Před měsícem

    GVLN four years nunchi mothu kuntunnadu Cbn gurinchi karma gurinchi chepparu eppudu ne karma chudu

  • @bsrinivaspatnaik1980
    @bsrinivaspatnaik1980 Před 28 dny

    GVLN Acharyulu garu meeru seats loss avutunnarani cheppina Lokesh, Pavan, Chandrababu, Balalrishna elections lo gelicharu kabatti meeru cheppina danta shudda abaddamu.

  • @sreelakshmichintapalli8786
    @sreelakshmichintapalli8786 Před měsícem +1

    Okadu cbn kuda odipotadu annadu

  • @harshaavinash9709
    @harshaavinash9709 Před 27 dny +1

    కొత్త తరం కామిడీ 😂

  • @jaibheem9729
    @jaibheem9729 Před měsícem +3

    TV9 వారు ఇన్ని రోజులు చేసిన ప్రోగ్రాం కి....ఇప్పుడు డిఫరెంట్ గా ప్రోగ్రాం చేస్తుంది

  • @dsnsarma8477
    @dsnsarma8477 Před měsícem

    ఎక్కడ దొరికార్రా సామి

  • @krishnakanthjuluru264
    @krishnakanthjuluru264 Před měsícem

    Evarra meeraantha 😮, Intha talented ga vunnaru

  • @SreeramReddyB
    @SreeramReddyB Před měsícem +1

    chandrababu bhavishyathu matram chaala chandaalanga undi

  • @manojsidd9494
    @manojsidd9494 Před měsícem

    Plz call them bk after results 😅😅😅

  • @potnurusrinu2500
    @potnurusrinu2500 Před měsícem

    Gvln బుర్ర పోయింది

  • @knowledgeispower5561
    @knowledgeispower5561 Před měsícem +1

    Don't encourage superstitions in the society TV9

  • @5gentertainmentv755
    @5gentertainmentv755 Před měsícem

    Note --- CM CBN 2024

  • @NeerajTodupunooru-gl7mi
    @NeerajTodupunooru-gl7mi Před měsícem

    Andharu okathi alochinchandi vellu cheppedhi nijam avuthey vellu enduku ekkada untaru😂😂😂

  • @gurunadhm6700
    @gurunadhm6700 Před měsícem

    Anchor ki bp raise ayipotundi

  • @vnaidu-mt3kb
    @vnaidu-mt3kb Před měsícem

    TV 9 Give respect to people

  • @SSR_YADAV
    @SSR_YADAV Před měsícem

    GVLN ఉండవల్లి బ్రో

  • @sreelakshmichintapalli8786
    @sreelakshmichintapalli8786 Před měsícem +1

    Me jatakalu chusukondira sannasulu

  • @Indian-lx5si
    @Indian-lx5si Před měsícem +1

    Arey anchor ga pandithulu kramasikshana undalani chepthunte aaputhav

  • @venkatbommina4982
    @venkatbommina4982 Před 29 dny

    GVLN చార్యులు కి వయసు వచ్చింది బుద్ధి రాలేదు.... వీడి జాతకం వీడికి తెలియదు... దారుణం చోటు చేసుకోబోతుంది...

  • @SurendraTrends
    @SurendraTrends Před 28 dny

    GVLN GARU check your predictions once again 😅😅😅😅😅😅😅

  • @jaganmohan8065
    @jaganmohan8065 Před měsícem

    06:21

  • @nallamillsomireddyramram5802

    Bye Bye CBN 🤣

  • @gtanuja5931
    @gtanuja5931 Před měsícem

    Anchor plz respect elders

  • @yusufshaik4074
    @yusufshaik4074 Před měsícem

    జగమే మాయ

  • @venkatadrikakunuri3311
    @venkatadrikakunuri3311 Před měsícem

    ఛానెల్స్ యాంకర్స్ అతి చేష్టలే కనపడతాయి.