YS Jagan జాతకం ఎలా ఉంది? | భవిష్యవాణి | Elections 2024 - TV9

Sdílet
Vložit
  • čas přidán 31. 05. 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Komentáře • 471

  • @haranadharao8260
    @haranadharao8260 Před měsícem +38

    జోతిష్యం, రంగు రాళ్లు నమ్మిన వాళ్ళు.. అని మొన్నటి వరకు tv లో ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఇది ఏంటి

  • @dukkaraganapathisirexplana8029
    @dukkaraganapathisirexplana8029 Před měsícem +96

    పండితులకు ఇది అగ్నిపరీక్షే 😂

    • @suryab3046
      @suryab3046 Před měsícem +3

      😂

    • @AYNReddy
      @AYNReddy Před měsícem

      ఈ½1​@@suryab3046

    • @anthonyrani975
      @anthonyrani975 Před měsícem

      TV 9 garu dabbu gabbu ani ee jataka chakram vesinavallu tho sahaa prpamcham lo yenno nippu lamti nijaalu, KARMA me tho saha yevvadnii vadaladu, yendukante yavath AP CBN ni gelipimchukunnaeu okka paytm chillara batch tappa.

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Před měsícem +61

    జాతకం ఒక మూఢ నమ్మకం అది టీవీ9 ఎప్పుడో చెప్పింది అనుకుంటా

    • @kkvarao2009
      @kkvarao2009 Před měsícem +3

      Nenu adey comment pedadamani…. Comment section open chesa …. 😅

    • @CRYPTODUNIA.
      @CRYPTODUNIA. Před měsícem

      😂😂😂😂😂

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 Před měsícem +48

    చిలక జోష్యం వాళ్ళను పిలవలేదా..... 🤦🏾‍♂️🤦🏾‍♂️🤦🏾‍♂️🤦🏾‍♂️🤣🤣🤣

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Před měsícem +46

    ఈ ఫలితం కాదు. అసలు ఫలితం జూన్ 4వ తేదీన అందరు టీవీ లో చూడండి. అదే అసలు పరీక్ష.

  • @mahipalyadavshabad3940
    @mahipalyadavshabad3940 Před měsícem +46

    జగనన్న క్రిస్టియన్స్ రా మీరు చెప్పిన ఎవరు నమ్మరు అది ప్రజలు డిసైడ్ చేస్తారు

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 Před měsícem

      ఐతే హిందువులు, రెడ్డి ఓటుకు విలువలేనట్లే.

    • @katamaneninageswararao1945
      @katamaneninageswararao1945 Před měsícem

      Rajasyamala yagam andhuku chasado

  • @YenugupalliSugunalatha
    @YenugupalliSugunalatha Před měsícem +59

    Tv 9ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు చాలా సిగ్గు సిగ్గు

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 Před měsícem +2

      👌👌👌👌👌

    • @asdfghklqwerty
      @asdfghklqwerty Před měsícem

      Mullalanu...pasters ni pilavaledaani edusthunnavaa...sannsi

    • @YenugupalliSugunalatha
      @YenugupalliSugunalatha Před měsícem

      @@asdfghklqwerty nakenduku anna bada madyalo pasters ni yendukanna lagutavu. Developed country developed country ani cheppukuntunnam kada enta abivruddi chendina na desam lo enka bavishyavanilu nammatam yenta ani andulo tv 9nammatam yenta ani. Chudu anna na opinion nen cheppa nuvvedo coment pettav reple echa malli malli reple lu pettaku. Pls

    • @Lee22613
      @Lee22613 Před měsícem

      Pucca paytm 5 yrs ga

    • @YenugupalliSugunalatha
      @YenugupalliSugunalatha Před měsícem

      @@Lee22613 ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సిన రిప్లే కాదన్నా. కనీసం మీ పేరు కూడా లేదు. Lee ఏంటన్న. Paytm ఏంటన్న మాట్లాడేదానికి కూడా అర్ధం ఉండాలి.నీ wisdom ఏంటో కూడా బాగా అర్ధం అయింది. దయచేసి మళ్ళీ రిప్లె ఇవ్వకండి pls

  • @LokeshLokeshReddy-gw1pd
    @LokeshLokeshReddy-gw1pd Před měsícem +12

    అయ్యా పంతులుగారు ఇప్పుడేమో అన్నకు జాతకం చెప్తారు తర్వాత మీకు జాతకం చెప్పే వాళ్ళు వేరేగా వస్తారు రాజకీయం మారిందంటే

  • @SSR_YADAV
    @SSR_YADAV Před měsícem +50

    ఇప్పుడు కనుక వీళ్ళు చెప్పింది జరగక పోతే ఇంక ఎవరైనా సరే జతకాలని నమ్మడం ఆపండి.....కష్టం మాత్రమే నమ్మండి... ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పి జాతకాల మీద నమ్మకం లేకుండా చేశారు కదా

  • @udaybhaskarsurisetti8211
    @udaybhaskarsurisetti8211 Před měsícem +93

    మొదటి మాటగా దేవుని ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఈ రెండు కోరుకున్నవాడు తప్పకుండా జగన్ గారి సీఎం అవుతారు

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 Před měsícem +3

    న్యూస్ మీడియా వాళ్ళు కూడా జాతకాలు నమ్మడం మూఢత్వం తూ

  • @kavanakiranalutelugusahith4861

    అంతా బాగానే ఉంది.. మహా జాతకం. ఎందుకో ఈ జాతకం తిరగబడింది

  • @sreenukapa
    @sreenukapa Před měsícem +43

    నేను క్రిస్టియన్ నేను చెబుతున్నా వినండి. జగన్ గారికి ఎన్ని అడ్డంకులు ఉన్నా నమ్ముకున్న దేవుడు ఎన్నటికీ వదలడు తప్పకుండా గెలిపిస్తాడు. పేదలకు , లేనివారికి మంచి చేశాడు గనుక ఆ మంచే గెలిపిస్తుంది

    • @rambabusoyam58
      @rambabusoyam58 Před měsícem +8

      లేదు.... జైలుకు వెళతాడు.... చూడండి బ్రో

    • @asdfghklqwerty
      @asdfghklqwerty Před měsícem

      Anthe neevu christian vaadu christian.. anduke vote vesaam... thu mee bathukuku... mara raaraa meeru...

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 Před měsícem +4

      ఐతే హిందువులు, రెడ్డి ఓటుకు విలువలేనట్లే.

    • @lovelyguysuplprasad7666
      @lovelyguysuplprasad7666 Před měsícem +2

      Government Marina ventene me Cristian vundadhu

    • @ravigoud3376
      @ravigoud3376 Před měsícem +1

      నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించుచు, ఆయన చిత్తానుసారముగా బ్రతికినప్పుడే దేవుడు నీ మాటలు వింటాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. నేను నా బాబాయిని చంపిస్తా, నా తల్లి నీ చెల్లిని దూషింప చేస్తా, నాకు నచ్చినట్టు దోచుకుంటా. అయినా సరే నువ్వు నా ప్రార్థన ఆలకించాలంటే దేవుడు నీ ప్రార్థన వినడు. అక్రమములు చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి సోదరా "మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషించబడుచున్నది " అని దేవుడు చెప్పిన రీతిగా బ్రతక వద్దు

  • @venu627
    @venu627 Před měsícem +4

    బ్రాహ్మణులు క్రిస్టియన్ గురించి బాగా ఆలోచిస్తున్నారు అందుకే దేశం నాశనం అయిపోతుంది

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Před měsícem +7

    ఓటు అనే ఆయుధం మాచేతుల్లో వుంది..మీరు ఎన్ని జాతకాలు చెబితే ఏం ప్రయోజనం..

  • @vinodreddy6928
    @vinodreddy6928 Před měsícem +13

    Once again 100% ❤ AP CM Y S J M Reddy

  • @ramanakumarchv
    @ramanakumarchv Před měsícem +4

    ఈ డిబేట్ లో RGV, గోగినేని ఉండాలి

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w Před měsícem +5

    ysrcp 💐💐💐

  • @chandrababu9329
    @chandrababu9329 Před měsícem +3

    పండితుల అందరికీ ధన్యవాదములు సార్ టీవీ9 వారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే అందరినీ గౌరవించాలి

    • @Kris7na
      @Kris7na Před 23 dny

      Ippudu chudu motham video results tarvata. Andaru entha useless anedi ardham avtundi. Jathakalu mooda nammakam.

  • @Ravindramatti5605
    @Ravindramatti5605 Před měsícem +1

    భవిషత్ ఎవరికి తెలియదు అదితెలిస్తే మరి దేవుళ్ళు ఎందుకు ఇలాంటివి ఎప్పుడు నమ్మకూడదు

  • @balusmgs3745
    @balusmgs3745 Před měsícem +2

    అయినా టీవీ9 జాతకాలను,, మూఢ నమ్మకాలను నమ్మదు కదా.!!!!!

  • @Ravi2412
    @Ravi2412 Před měsícem +5

    You should have invited venu Swamy

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Před měsícem +27

    జాతకం లేదు తొక్క లేదు రా
    ఈ మీడియా వాళ్లు ప్రజలను అజ్ఞానులను చేస్తున్నారు
    జగన్ మంచి తనం , దేవుని దయ, మనుషుల దయ .

    • @asdfghklqwerty
      @asdfghklqwerty Před měsícem +2

      Chela.... mee goree devudu digi vacchi cheppala emi...?😂😂

    • @rayavarapukazaiah
      @rayavarapukazaiah Před měsícem

      ​@@asdfghklqwertycheptadu chudu bro ah roju

    • @asdfghklqwerty
      @asdfghklqwerty Před měsícem

      @@rayavarapukazaiah ha ha
      .. paripoyi india vacchi chacchadugaa... daachina history meeku teleedaa

    • @Educateagitate
      @Educateagitate Před měsícem

      Yes,evani waste all business

    • @SrinathSree-nf5bt
      @SrinathSree-nf5bt Před měsícem

      ​@rayavarapu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mahanthifashions9999
    @mahanthifashions9999 Před měsícem +2

    జ్యోతిషం గురించి టివి 9 ముడనమ్మకం అని స్లోగన్ ఇచ్చింది
    కానీ ఇప్పుడు డైరెక్టు గా చూపిస్తున్నారు

  • @janakiramasai242
    @janakiramasai242 Před měsícem +3

    I think it's not about jagan or Babu or pk జాతకం , it's public జాతకం

  • @user-jz2hz7uy5z
    @user-jz2hz7uy5z Před měsícem +3

    TV channel meru elanti programs cheyatam valla mi credibility kolpothunnaru ... Meru elanti programs encourage cheyaddu ....

  • @ProGaming1209
    @ProGaming1209 Před měsícem +20

    మీరు ఎంత జాతకం చూసిన జగనన్న చేసిన మంచి పతకలే ఆయనను మళ్ళీ మన సీఎం గా జనాలే గెలిపించి కుంటాము. 👍

    • @nareshnani6478
      @nareshnani6478 Před měsícem +2

      మీరు ఎన్ని కథలు చేసిన నెక్స్ట్ జైలుకి వెళ్తాడు జగన్

    • @SrinathSree-nf5bt
      @SrinathSree-nf5bt Před měsícem

      ​@@nareshnani6478😂😂😂😂😂

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 Před měsícem +1

    యాంకర్ గారూ వాళ్ళని చెప్పనివ్వండి...

  • @avenkat5907
    @avenkat5907 Před měsícem +1

    Full entertainment🤣🤣🤣🤣🤣

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Před měsícem +1

    ఏ గ్రహమైనా అనుగ్రహమో, ఆగ్రహమో చూపించాలంటే..ఆ మనిషి కర్మను బట్టి ఉంటుంది.

  • @suseelakotha551
    @suseelakotha551 Před měsícem +12

    Jai jagan jai

  • @muniprasad2699
    @muniprasad2699 Před měsícem +21

    JAI jagan anna jai ysrcp

  • @MAA143-xj8ki
    @MAA143-xj8ki Před měsícem +2

    Ycp lost in seat 10 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @vasupanthagani9818
    @vasupanthagani9818 Před měsícem +2

    జగన్ అధికారం లో కి వస్తాడు అని నమ్మించడానికి చాలా కష్టపడుతున్నారు టీవీ 9 వాళ్ళు.... సిగ్గుండాలి మీకు

  • @rajurayudu5049
    @rajurayudu5049 Před měsícem +2

    Ysr.jaijagan.cm🎉🎉🎉🎉🎉

  • @RaghavendraTummarmatti
    @RaghavendraTummarmatti Před měsícem +1

    Ap next cm 💯 jagan sir and next hi is King of the india next pm wating for all' Indians people.........

  • @Adilakshmi583
    @Adilakshmi583 Před měsícem +12

    Jai jagan cm🎉🎉

  • @lakshminarayanaas7252
    @lakshminarayanaas7252 Před měsícem +1

    రాంగ్ ప్రైడిక్షన్ గివెన్ బై ప్రిడిక్టర్స్ రెగర్దింగ్ జగన్.

  • @user-de6rc2rg8c
    @user-de6rc2rg8c Před měsícem +1

    AP future in safe hands with Jagan

  • @rajswaroop8794
    @rajswaroop8794 Před měsícem +22

    Jai jagan 🎉

  • @sankarb5283
    @sankarb5283 Před měsícem +2

    crispy ga cheppandi babu😂

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu Před měsícem +1

    Jothishyam muuda nammakam ani cheppalsina media elante shows telecast chestonde thu 🙏🙏😪 worest media in the world

  • @jysbabu6491
    @jysbabu6491 Před měsícem +22

    జగను సీఎంఏ మళ్లీ మళ్లీ మీ జ్యోతిష్యాలు ఏమి పని చేయవు ఆయన సీఎం కాయం ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని మరలా దేవుడు సీఎం చేస్తాడు

    • @C.syamrajuC.syamrajucsyam
      @C.syamrajuC.syamrajucsyam Před měsícem +1

      Correct 💯

    • @SrinathSree-nf5bt
      @SrinathSree-nf5bt Před měsícem

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SSR_YADAV
    @SSR_YADAV Před měsícem +2

    What kind of channel is this?

  • @bojjaankammarao4639
    @bojjaankammarao4639 Před měsícem

    జరిగిన మోసం వదిలేసి ఈ జాతకాలు ఎంటి 😢

  • @user-um4ct7vf9u
    @user-um4ct7vf9u Před měsícem +1

    Sir..pl .don't propaganda about jsthakas even in recent days.

  • @vasupanthagani9818
    @vasupanthagani9818 Před měsícem

    Scientific survey exit polls gurinchi discuss cheyandi

  • @Danny9010
    @Danny9010 Před měsícem +2

    మీరు చెప్పినట్టే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు మీరు చెప్పిందంతా నిజమే

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Před měsícem +5

    ఉన్నది ఐదుగురు ఒకటి ఒకటి సంబంధం లేదు ఆ ఛానల్ కి పని లేదు చూసేవాడికి తీరిక లేదు

  • @user-zp9jx9mi6w
    @user-zp9jx9mi6w Před měsícem +1

    Jagannane cm ❤❤❤

  • @AnilKumar-sc6pl
    @AnilKumar-sc6pl Před měsícem +1

    స్క్రాప్ మొత్తం ఇక్కడే ఉంది.. అందరూ జగన్ వస్తాడు అన్నాడు, బట్ రాలేదు.. why..ante వీళ్ళు n జాతకం స్క్రాప్

  • @anandKumar-pp6ww
    @anandKumar-pp6ww Před měsícem

    పోల్స్ ఐ పోయింది ఇప్పుడు భవిష్య వాణి 😂😂😂😂😂 సూపర్

  • @vshekar1408
    @vshekar1408 Před měsícem +1

    He, wase, tensan, in,

  • @yasodakrishna6591
    @yasodakrishna6591 Před měsícem

    ఇదేనా మెరుగైన సమాజం కోసం అంటే

  • @chavallanaveenkumar5927
    @chavallanaveenkumar5927 Před měsícem

    Excellent base for Astrologers marketing

  • @hvijayal
    @hvijayal Před měsícem

    CM JGN will win is based on his Leadership ,Credibility and Truthfully Service to the people

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 Před měsícem +2

    ఈ జ్యోతిష్కులు పండితులు అందరూ టీవీ9 లో కూర్చొని పెద్ద డిబేట్ జగన్ మీద చేస్తున్నారు కానీ జగన్ హిందూ ధర్మం నమ్ముడు ఆయన జాతకాలు నమ్మడు ఆయన నమ్మేది ఏసుప్రభుని ఇప్పుడు మీరు చేయాల్సిన పని😅😅😅😅😅

  • @rajubalthazar3583
    @rajubalthazar3583 Před měsícem

    By this you know Media the mediator of putting fire in people of society

  • @238praveen
    @238praveen Před měsícem

    మన జ్యోతిషము పైన, మన మతము పైన విశ్వాశము లేని వాళ్ళ కి జాతకము చెప్పడం కరెక్ట్ కాదు ...మీరు చెప్పినవి కూడా ఫలించవు...మీరు ఇలాంటి డెబిట్స్ కి రావడం చాలా తప్పు.... పైగా ఆ tv9 జ్యోతిషము ఒక మూడ నమ్మకము అని tag లైన్ పెడతాడు..
    ఇలాంటి డిబిట్స్ కి దయచేసి వెళ్ళకండి🙏

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Před měsícem +1

    మా తమ్ముడు ది కూడా అదే జాతకం అదే రోజు పుట్టారు కడప వారు CM య్యబోయే అవకాశం ఏమైనా ఉన్నాయా

  • @bobtino6832
    @bobtino6832 Před měsícem

    Channels should not Use astrology ....wrong message to society.
    Media should use ground analysis report 😂😂

  • @rajeshsimhadri9398
    @rajeshsimhadri9398 Před měsícem

    TV9 chalaa kastapadutunaruuuu raaa 😂😂

  • @RamkrishnaRam-de1tg
    @RamkrishnaRam-de1tg Před měsícem

    ఆంధ్ర ప్రదేశ్ జనాలు జాతకం చూడండి ఏదో ఒకటి జాతకం కోసం చచ్చిపోతున్నారు

  • @Neha_Vlogs31
    @Neha_Vlogs31 Před měsícem

    TV9 రోజు రోజుకి చాలా రేటింగ్ తగ్గుతుంది

  • @venu627
    @venu627 Před měsícem

    టీవీ9 జాతకం ముందుగా చూడండి

  • @user-sm5hf4mi1l
    @user-sm5hf4mi1l Před měsícem +1

    నాకర్థం కాదు, వీళ్ళందరూ చదివింది లేదా తెలుసుకున్నది ఒకటే జాతక శాస్త్రం కాదా?

  • @bk6263
    @bk6263 Před měsícem

    It is crisp , not crispy

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w Před měsícem +1

    Chandramukhi radu 😂😂

  • @Srinu-me8is
    @Srinu-me8is Před měsícem

    మనకు జగన్ కు జ్యోతిష్యం రాళ్ళు దారాలు లేవు నిఖార్సైన క్రిస్టియన్లు రాశులు రాళ్ళు దారాలు నమ్మరు ఒక్క దేవుడిని తప్ప గమనించండి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము ఏసు క్రీస్తు ప్రభువు కి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము మీ శ్రేయోభిలాషి శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

  • @bekkeswaramnagaraju3521
    @bekkeswaramnagaraju3521 Před měsícem

    ఒక్కడు ఇండియా గెలుస్తుంది అన్నాడు.కాని పొయింది.ఇప్పుడెమొ విళ్లు గెలుస్తారు వాళ్లు గెలుస్తారు అంటారు.

  • @josephbudithi9839
    @josephbudithi9839 Před měsícem

    ఒకవేళ ప్రభుత్వం మారకపోతే

  • @loverboysaisai6309
    @loverboysaisai6309 Před měsícem +5

    జగన్ అన్నయ్యా నే మళ్ళీ cm 🇺🇿🇺🇿🇺🇿🇺🇿

  • @rambabusoyam58
    @rambabusoyam58 Před měsícem +1

    ఇది టీవీ9 జాతకం

  • @prakashdalli1930
    @prakashdalli1930 Před měsícem

    God bless you gagan anna

  • @madhusudhanbariki8687
    @madhusudhanbariki8687 Před měsícem +1

    Tv9 పూర్తిగా మారిపోయింది.

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 Před měsícem

    ఒక వ్యక్తి జాతకం ఇలా పబ్లిక్ గా చెప్పవచ్చునా...?
    ఎక్కడ ఉన్నారు మీరు ఏంటి మీ భాష్యం, జాతకం అంటే జీవితం మరొకరి జాతకం వారి అనుమతి లేకుండా చెప్పవచ్చునా?

  • @krishnareddy6798
    @krishnareddy6798 Před měsícem

    Where is venuswamy

  • @PraveenkumarUdayagiri
    @PraveenkumarUdayagiri Před měsícem +1

    Jai boom😂😂😂

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 Před měsícem

    గొడవలు గొడవలు అని గబ్బు నోరు పెట్టుకుని అరవకండి... మీరు మీనోళ్లు శుభ్రంగా కడుకొండి

  • @suseelakotha551
    @suseelakotha551 Před měsícem +25

    Jai jagan jai 130💯💯💯💯

  • @sreenukapa
    @sreenukapa Před měsícem +3

    మేము ఓట్లు వేసినప్పుడు mla ను mp ను ఎవరు చూడలేదు కేవలం జగన్ చూసి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేసాము. కేవలం జగన్ గారిని చూసి ఓటు వేశాం

  • @ravikiranneelapu2888
    @ravikiranneelapu2888 Před měsícem

    Meru antha good Panthulu garulu😂
    Mari Devuni sangathi enti❤

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku Před měsícem

    Veeri discussions chuthunte ashayam esthundi ptym batch entha thisukunnaru?

  • @my.jesus000jesus6
    @my.jesus000jesus6 Před měsícem

    🎉

  • @LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw

    Astrology and numerology nijam,but okkodi jathakam prakaram state bavishyathu adharapadadhi,nilabadda candidate la batti vari jathakam prakaram,enni seats vasthayo dhani prakaram cm ayye avakashalu untayi.anthe kani parti president meedha adharapadi bavishyathu undadi.please astrologer s meeru gamaninchi political analysis cheyandi.leni poni kathalu vallincha vadhu.

  • @Anuradha-qi5qu
    @Anuradha-qi5qu Před měsícem

    Dear anchor,crispy kaadu,brisk ane padam vaadaali

    • @ravinunna1168
      @ravinunna1168 Před měsícem +1

      అసలు ఇంగ్లిష్ లో ఎందుకు మాట్లాడాలి? తెలుగు ఛానెల్ లో తెలుగు మాట్లాడితే మంచిది

  • @manumanohar9877
    @manumanohar9877 Před měsícem

    మెరుగైన సమాజం కోసం జ్యోతిష్యం ని నమ్ము కోండి.

  • @SatishKumar-jc4ko
    @SatishKumar-jc4ko Před měsícem

    ఇది పనీ పాటు లేని వాళ్ళు చేసే పని సిగ్గుండాలి అసలు ఈ న్యూస్ చూపించడానికి

  • @AnushaAnusha-dj8ic
    @AnushaAnusha-dj8ic Před měsícem

    Jyothishyam mudanammakam ani more tag line ichi mire jyothishyam cheppistunaru

  • @ssrider1465
    @ssrider1465 Před měsícem +2

    YCP WIN

  • @PraveenP-ud1zx
    @PraveenP-ud1zx Před měsícem

    Super mantana Satyanarayana sir

  • @phanikishankantheti3574
    @phanikishankantheti3574 Před měsícem

    Jyothishyam muda nammakam ani programs chesina TV9, ippudu ilanti programs cheyyadam nijamga pedda comedy 😂

  • @estherrani4537
    @estherrani4537 Před měsícem +1

    Wrong wrong

  • @user-mp9pc6bz6e
    @user-mp9pc6bz6e Před měsícem

    gochara sani 9 & 10 ,on kuja saturn 3rd sight not for mithuna rasi,but budha dasa good,but he equivalent as.c.m, in future central image good, at present not bad,not good:50 to 50% chance good,mithuna rasi always rasi ever hero..

  • @Karna716
    @Karna716 Před měsícem

    ఏం ప్రయోజనం రా మి వల్ల

  • @user-io1dp1lg2p
    @user-io1dp1lg2p Před měsícem +4

    Tv9 కి కూడ ఈ మూడనమ్మకం వుందా? ఉగాది రోజున ఒక పంతులు
    జాతకం చూసి జగన్మోహన్రెడ్డి సి.యం అంటాడు,మరో పంతులు చంద్రబాబు
    జాతకం చూసి ఈయనే సి.యం అంటాడు.ఇదంతా ట్రాష్ అని తెలిసి కూడ ఇలాంటివి ప్రోత్సహిస్తుంది TV9

  • @Darshana546
    @Darshana546 Před měsícem

    🙄bhari teginchina news channels ani oka debate pwttukondi mire ....E telugu states lo unna news channel anni poll pettukondi 😡....siggu undali ....

  • @R.sare2422
    @R.sare2422 Před měsícem

    Haleluya Vadiki Jathaka Chakram ento😅

  • @rameshlalwani9989
    @rameshlalwani9989 Před měsícem

    CM,CBN💯💯💯💯💯💯

  • @LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw

    Votes vese vari jathakam prakaram evariki vesthunnadu dhanini pariganana Loki thisikondi.