AP Politics | YS Jagan | Jagan Mistakes | TDP | YCP | AP Elections | News18 Telugu

Sdílet
Vložit
  • čas přidán 4. 06. 2024
  • #ysjagan #apelectionsresults2024 #tdp
    జగన్ ను సర్వనాశనం చేసిన 10 తప్పులు
    -----------------------------------------------------------------------------------------
    Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
    Follow us:
    Subscribe: / @news18telugu
    Website: telugu.news18.com/
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    Instagram: / news18telugu
    News18 Mobile App - onelink.to/desc-youtube

Komentáře • 381

  • @rajasekhar1667
    @rajasekhar1667 Před měsícem +156

    అసలు మా మందుబాబుల ఓట్ గురించి ఎవరు పట్టించుకోరేంటి మినిమమ్ 10% ఉంటాము మేమే ఓడగొట్టం మా క్రెడిట్ మాకివ్వండి

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 Před měsícem +12

      😂😂😂💪💪💪

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 Před měsícem +11

      మందు బాబుల క్రెడిట్ వారిది వారికే
      ఉంటుంది ఇంకొకళ్ళు లాక్కోరు

    • @battinamallareddy1255
      @battinamallareddy1255 Před měsícem +4

      50% అన్నా జగన్ కు మందు బాబుల ఎఫెక్ట్

    • @user-fq4jr8fo6q
      @user-fq4jr8fo6q Před měsícem +2

      😅😅😅😅😅😅😅😅😅

    • @balajibalaji2252
      @balajibalaji2252 Před měsícem

      20% ఓటు మన మందు తాగే వాళ్ళదే

  • @RRR27279
    @RRR27279 Před měsícem +134

    ఇవేమీ కారణాలు కావు అభివృద్ధి లేని సంక్షేమ పథకాలనుఫ్తజలు తిరస్కరించారు

    • @subbareddys8279
      @subbareddys8279 Před měsícem +4

      பி ❤😂

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 Před měsícem +5

      Pai Vanni votamiki karanale

    • @nareshventla8615
      @nareshventla8615 Před měsícem +4

      Nee opinion adi, maa opinion lo paivanni...

    • @RRR27279
      @RRR27279 Před měsícem

      @@nareshventla8615 అన్ని కారణాలు సమానమా

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Před měsícem +1

      People rejected mortgage loan sum money disbursement practice in the mask of pseudo welfare schemes. They want development & proper employment. Voters are not beggars. They are self respectful Andhras & desire to have their own earning source. They don’t prefer to enjoy Dog Biscuit type freebie Schemes money permanently.

  • @ramudujala8369
    @ramudujala8369 Před měsícem +35

    10. కాదు.100. తప్పులు

  • @ravindraravi6316
    @ravindraravi6316 Před měsícem +42

    ఇసుక నాసిరకం మద్యం నిత్యావసరాలు పెంపు ఉద్యోగుల కు జీతాలు

  • @venkatanarayanabasetty7068
    @venkatanarayanabasetty7068 Před měsícem +55

    ఉద్యోగులను చిన్న చూపు చూడడం

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 Před měsícem +29

    నాసిరకం మధ్యం పైగా రెట్లక్కువ

  • @yogeshwart2673
    @yogeshwart2673 Před měsícem +47

    Jagan did unlimited mistakes that's why he lost

    • @infointelugu3267
      @infointelugu3267 Před měsícem +2

      Govt ఉద్యోగులు ఉపాధ్యాయులు anganwadilu మీకు కనిపించలేదా

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před měsícem

      @@infointelugu3267 yenti teachers ne thesukone velle wines dagara petadama , leka cpf radhu anne anne nakechesyadam, madyam mafi annadu adhe avaledhu, students ke collge fee padaledhu chala mandeke ellantreve chala vaunnai brother okka sare revise cheyandi mistakes you will get a lot, prajalanu bayapete brathakali ante adhe work out avadhu brother

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před měsícem

      @@infointelugu3267 me anna pathananeke valle 1st voters adhe gurthu petukondi

    • @techinfocareerguidance
      @techinfocareerguidance Před měsícem

      @@infointelugu3267 sand tho konne vella families brathukuthunnaru vallane nashanam chesaru ella inka, amaravati farmers ne chala ebande petaru... kulaka wise ga kuda chala issues chala vunnai antunnaru inka, last ke me ycp valle 80% kutameke vesaru votes.

  • @rlreddy8754
    @rlreddy8754 Před měsícem +41

    పాస్టర్లకు జీతాలు ఇవ్వటం ఓ పెద్ద మైనస్. ఈ విషయాన్ని మీ రెండవ లేదా మూడవ పాయింట్ గా పెట్టి ఉంటే చాలా బావుండేది.

  • @kiranbhai9885
    @kiranbhai9885 Před měsícem +23

    ఇవే కాదు అన్న కెంటిన్ చంద్రన్న భీమ రాజధాని అమరావతి పోలవరం నిరుద్యోగ జీవితాన్ని ఎలా ఉంది కక్ష సాధింపులు నీరు పెదలకు సరైన ఇల్లు కట్టక పోవడం ఇల్లు ఉన్న వారికి సెంటు భూమి ఇవ్వదం

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI Před měsícem

      Pethi daani meede nee photo pathi padhakaniki mee YSR perlena? aa padhakaalaku mee kutumba sommu isthunnara? meeku votlesinanduku prajalu meeku baanisala anniti meeda mee photos perlu chusi memenduku murisi povaali?

  • @Nepolien123_
    @Nepolien123_ Před měsícem +15

    ఇవేమీ కాదు ఉద్యోగుల తో పెట్టుకుంటే పాతాళానికి తక్కేస్తారు. వీడ్ని అలానే తొక్కేశారు

  • @yogeshwart2673
    @yogeshwart2673 Před měsícem +44

    World worst CM is jagan

  • @vallepuchandrasekhar3661
    @vallepuchandrasekhar3661 Před měsícem +35

    ఎన్ని డ్రామా లు, ఎన్ని యాక్టింగ్స్ స్వామి సూడ లేక, నమ్మలేక పోయాం అందుకే నువ్వు వద్దు అన్నా స్వామి అన్నమాట......

  • @ckchandrasekharck2442
    @ckchandrasekharck2442 Před měsícem +17

    మీకు మంచి విద్య కావాలా మందు కావాలా అంటే మందు కావాలి అని అన్నారు.... ఇది మన గుణం

  • @arikuntasankar2920
    @arikuntasankar2920 Před měsícem +18

    పై కారణాలు అన్నింటికంటే ప్రథమ కారణం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉద్యోగుల సొమ్ము దోచుకోవడం ఇది మొదటి కారణంగా చెప్పండి

    • @venkateshk9667
      @venkateshk9667 Před měsícem

      S idhe main reason

    • @user-wl6km4px4y
      @user-wl6km4px4y Před 9 dny

      Correct marichandrababu kuda chala ekkuva super 6 vela kotlarupayalu appu chesi panchuthunnadu😅

  • @dhanarajusurada971
    @dhanarajusurada971 Před měsícem +7

    ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని కాపాడుకుంటే పార్టీ ఉంటుంది లేకపోతే జీరో

  • @srinathm6628
    @srinathm6628 Před měsícem +12

    10 reasons కాదు 10000000000 reasons ఉన్నాయి

  • @beeralingappak8863
    @beeralingappak8863 Před měsícem +57

    ఇవి కాదు కారణాలు చిన్నాన్న హత్య
    సుబ్రహ్మణ్యం హత్య
    వైద్యుడు సుధాకర్ మరణం
    కోడికత్తి శీను దృష్టాంతం wass

    • @kingofmyqueen1028
      @kingofmyqueen1028 Před měsícem

      😢😔😔

    • @salisamanjaneyulu8099
      @salisamanjaneyulu8099 Před měsícem +2

      Correct GA cheppavu kaani ycp vaalaki Bardhaman kaavataledu. Endurance ekkuvamandi andulo roudeelu

    • @salisamanjaneyulu8099
      @salisamanjaneyulu8099 Před měsícem

      Roudeelu

    • @srinivasrajuepuri4760
      @srinivasrajuepuri4760 Před měsícem +3

      అంతేకాదు నిరుద్యోగం, రౌడీయిజం,‌ అధిక ధరలు, చెత్త పన్నులు, రోడ్లు మరియు డ్రైనేజ్ ల ను అశ్రద్ధ చేయడం, హిందూ దేవాలయాలపై చూపిన వివక్ష, ప్రజా ధనం తో పాస్టర్ ల కి salaries

    • @nayak.b1739
      @nayak.b1739 Před měsícem +1

      Gulakaraayi marchi pooyaaru bro

  • @srinivasbandi9530
    @srinivasbandi9530 Před měsícem +6

    మీరు చేసిన తప్పు డబ్బులు నేరుగా బటన్ నొక్కడం కాదు ఎమ్మెల్యే నుండి ప్రెసిడెంట్ కి ప్రెసిడెంట్ నుండి కార్యకర్తలకు కార్యకర్తల నుండి వాలంటరీ కి ఎలా డబ్బు ఒకరి చేతి మీద ఒకరికి అందిస్తే బాగుండు.

  • @sricommonman1085
    @sricommonman1085 Před měsícem +32

    జగన్ కి భయపడి, జనాలు బయటికి రాలేదు అంతే. దాని ఇంపాక్ట్ చాలా ఉంది

    • @dk1901
      @dk1901 Před měsícem

      Baytaki vachi cheptaanike bhayapaddaru ante chudandi elanti niyanta paalana chusaamoo

  • @privatek1041
    @privatek1041 Před měsícem +11

    ప్రజలకి కృతజ్ఞత లేకపోవటం
    ఇంకా ఎదో వస్తుంది అనే ఆశ
    మాయ మాటలు చెప్పకపోవటం
    పవన్ ని టార్గెట్ చైయ్యటం
    మీడియా మానేజ్మెంట్ లేకపోవటం
    మంచి మీడియా సపోర్ట్ లేకపోవటం , సాక్షి ఓ ఎర్రిపూకు ఛానల్ , ఈనాడు,ABN లాంటివి చూసి నేర్చుకో.
    సజ్జల సోషల్ మీడియా mismanagement
    ప్రజతో కనెక్షన్ పోవటం
    మైనారిటీస్ కి బయపడి, NDA లో కలవకపోవటంవలన బ్రాహ్మలు, కోమట్లు మధ్య తరగతి వెయ్యలేదు.
    ముస్లిమ్స్ NDA కి వోట్ వెయ్యటం, జగన్ కి జల్లకొట్టి.
    పనిచైయ్యమన్నందుకు టీచర్స్ వెయ్యాలా
    ఉద్యోగుల అసంతృప్తి
    కాపు కులం పెద్దదెబ్బ
    కాపులు కొంచం అన్నివైపులా ఉంటారు అని అంటారు వీళ్ళు కూడా కులం కోసం ఓటువేస్తే
    ఇంకా ఎవడు ఏమిచేస్తాడు. రేపు వేరే కులాల్ని ఓట్లు ఎలా అడుగుతారు??
    రాజధానిని త్వరగా నిర్ణయించక పోవటం.
    రెడ్లు పనిచైయ్యాక పోవటం
    క్యాడర్ ని తక్కువ చైయ్యటం
    బీసీ లమీద ఎక్కువగా ఆశ పెట్టుకోవటం
    ఉద్యోగులు, పోలీసులు గట్టిగ ఇచ్చారు
    అభివృద్ధి చేసి చెప్పుకో లేకపోవటం
    ఎన్నో గొప్ప పనులు చేసి సరిగ్గా చెప్పుకోక పోవటం
    బాబుగారి అరెస్ట్ ,అత్యంత బుద్ది తక్కువపని బాబు గారిని అరెస్ట్ చైయ్యటం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన బాబు గారు చాలా మందికి ఒక ఐకాన్,
    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి మీ నాన్న పేరు మార్పు ఎందుకు, ఎన్టీఆర్ నీకు నచ్చిన నచ్చక పోయిన ఎన్టీఆర్ రోల్-మోడల్. దీన్ని ఒళ్ళుబలిసిన చర్యగా భావించారు చాలామంది.
    రఘు రామ రాజు ని కొట్టటం
    ఇంకా చిల్లర గొడవలు, జేసీ బ్రదర్స్ ని అరెస్ట్,అచ్చన్నని అరెస్ట్...etc...
    చిల్లర గొడవల వల్ల ప్రజల ఫోకస్ నువ్వు చేసినవాటికంటే, నీమీద పెట్టటారు.
    పవర్ ని మిస్యూస్ చేసాడనే చెడ్డపేరు
    కరోనా విపత్తు లో గొప్పపని చేసి చెప్పుకోలేదు
    అసలు నువ్వు ఎందుకు సీఎం అవుదామనుకొన్నావో? ఎందుకు అయ్యావో తెలుసా? మర్చిపోయావా? నువ్వు ని పగతీర్చు కోవటంలో బిజీ అయ్యి మిగిలినవన్నీ
    గాలికొదిలేసావు.
    చంద్రబాబు అంటే ని తండ్రి తోటివాడు, ఆయనమీదికి జోగి రమేష్ ని ఉసిగొల్పుతావ, ఎంత గుద్దబాలిస్తే, ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఇలాసావు!!
    అసలు నువ్వు ఎవరు ప్రజల ఆస్తులు నాశనం చైయ్యటానికి? ప్రజావేదిక!!
    ఎంతో అదృష్టం, అనంత దేవుని కృప, ఎన్నో కోట్లలో ఒక్కడికి వారించే ఈఅవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, నీకు నువ్వే శాశ్వతంగా సమాధి అయ్యావు.
    చంద్రబాబు గారు నిన్ను వైసీపీని ఓడించటం మాత్రమే చైయ్యలేదు వైసీపీ ని జగన్ని ఎలాడించాలో ఒక ఫార్ములా కనుక్కొని ప్రయోగించి విజయం సాధించారు, ఇంకా చంద్రబాబుగారి చెప్పని నించోపెట్టి గెలుస్తాడు పులివెందులలో చూస్తూఉండండి. వైసీపీ ని జగన్ని గోతి తీసి వెయ్యి అడుగుల లోతులో పాతరేసాడు చంద్రబాబు గారు. మంచి అవకాశం ఇస్తే తినే కంచంలో ఉచ్చపోసుకున్నావు, ఎవ్వడు బాగుచెయ్యాలేడు వైసీపీ ని నిన్ను. నీవల్ల, నీతండ్రి గారిపేరు, నీపేరు, నువ్వు, నీవంశం అంత ఆంద్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంనుండి పూర్తిగా కనుమరుగు అవుతుంది.
    ని పాలనని ప్రజావేదిక!! విద్వాంసం తో మొదలుపెట్టి, నిన్నునీతండ్రి గారిపేరు, సంపూర్ణ వినాశనంతో ముంగిచావు.
    జగన్ చేదివె బైబిల్ నుండి చిన్న మాటలు జగన్ కనువిప్పుకోసం:
    తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. (Matthew 23:12)
    మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును. (proverbs 12:15)
    మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. (bible మత్తయి7:2)

  • @infointelugu3267
    @infointelugu3267 Před měsícem +8

    42 రోజుల సమ్మె సేసిన anganwadilu పోస్టల్ బ్యాలెట్ & ఎలక్షన్ డ్యూటీ లో జగన్ మీద ఉన్న కోపం సుపెట్టారు.

  • @kathulakezia5113
    @kathulakezia5113 Před měsícem +9

    Dr, Sudhakar sorry , kodi katth family crying 😢 😊

  • @3ram3k82
    @3ram3k82 Před měsícem +14

    మెయిన్ రాజధాని ,పోలవరం, రహదారులు,ఉద్యోద కల్పన,రాష్ట్ర అభివృద్ధి

  • @infointelugu3267
    @infointelugu3267 Před měsícem +14

    ఉద్యోగులు

  • @mnswp2001
    @mnswp2001 Před měsícem +7

    Main thing is Employees Reverse PRC

  • @gollapallidass8565
    @gollapallidass8565 Před měsícem +11

    సజ్జల +ధనుంజయ రెడ్డి +నీవు జనాలతో కాలవక పోవటం+కార్మికులు మోసం చేయటం,

  • @user-sl7zh2ut6w
    @user-sl7zh2ut6w Před měsícem +12

    Dsc notifications ledu

  • @RajPusapati-vw4sj
    @RajPusapati-vw4sj Před měsícem +5

    నాయనా వీడియో బాగానే ఉంది గాని సంక్షేమ కార్యక్రమాలు చేసింది 40 లక్షల మంది కిఅయితే ఏపీ ప్రజలు 5 కోట్ల 50 లక్షల మంది ఓటేయాలని ఏమి లేదు కదా

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz Před měsícem +6

    తన తప్పులు తెలుసు కో లేదు.

  • @ijrtetvedantapublications8415
    @ijrtetvedantapublications8415 Před měsícem +15

    వైసీపీ అధికారంలో లేదు కాబ‌టి మీరు వీడియో చేయ‌గ‌లిగారు. ఇది ఒక్కటి చాలదు ప్రజలు ఎంత విసుగు చెందారో

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 Před měsícem +19

    అది తప్పులు కాదు వెయ్యి తప్పులు చేశాడు జగన్ మోహన్ రెడ్డి కడుపుకి అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ ఆంధ్ర ప్రజలకి ఇంత రాజు కాలు చేస్తే వాళ్ళు సహించరు ఈ దేవన్న పులివెందుల అనుకుంటున్నారు అందుకే ఇంటికి సాగనంపారు సీటు కూడా పోయి ఉంటే బాగుండేది

    • @venugopal-lx8pq
      @venugopal-lx8pq Před měsícem

      Oka cinema hit avvataniki flop avvataniki chala karanalu untayi konni cheppalemu manasulo untayi,alage jagan vishayam lo jarigindi anukunta,finally 5 years movie uttar flop.

  • @bandhelamathaiah3670
    @bandhelamathaiah3670 Před měsícem +5

    Yes 100%

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před měsícem +6

    అసెంబ్లీ వెంటనే ఒక దేవాలయం అండి ఆ దేవాలయంలో బూతులు మాట్లాడతారా అండి

  • @jagannadhareddy8149
    @jagannadhareddy8149 Před měsícem +16

    10. Kadu 100 thappulu

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q Před měsícem +3

    ఎస్ వాట్ యు సే, 1000% రైట్ 👌

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem +1

    ఉద్యోగులు, నిరుద్యుగులు, అంగనవాడిలు ...SERP,.. APSRTC, contract ,ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు,.. పారిశుధ్య కార్మికులు,... లబ్ధి పొందిన అనర్హులు , సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ఓడ గొట్టారు

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 Před měsícem +2

    ల్యాండ్ టైటిల్ యాక్ట్ main
    ఫొటోస్ పిచ్చి కొంప ముంచింది

  • @user-uy2oc9bl6q
    @user-uy2oc9bl6q Před měsícem +3

    ఒకటే తపు మందు బాబుల వలన రామారావు గారు ఓడి పోయారు మందు వలన

  • @Dlv924
    @Dlv924 Před měsícem +2

    చాలా బాగా చెప్పారు సర్ 🎉

  • @lovaraju8496
    @lovaraju8496 Před měsícem +2

    కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్న మాటలాగ

  • @bhimavaramdost2742
    @bhimavaramdost2742 Před měsícem +26

    ఓడిన inka ycp vallaki అహంకారం taggaledhu

    • @namburiindira8383
      @namburiindira8383 Před měsícem +3

      Vaallu ippatiki realize kaavatam ledu... Ahamkaaram...

  • @infointelugu3267
    @infointelugu3267 Před měsícem +10

    అంగన్వాడి. ల శాపం తగిలింది

  • @MadhuAP1970
    @MadhuAP1970 Před měsícem +4

    10 కాదు... 10వేలు

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před měsícem +1

    వైసీపీ ఓటమి కేవలం 12 లక్షల మంది ఉద్యోగులే వల్లనే ఓడింది ప్రజలు కాదు

  • @kommalapativenkateswarlu3548
    @kommalapativenkateswarlu3548 Před měsícem +1

    Excelent analasis sir...
    You are exactly correct.. 👍👍👍

  • @user-bh6lu6yo9m
    @user-bh6lu6yo9m Před měsícem +2

    Anna i am jus an beautician husband unemployed having two sons worked very hard Anna

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 Před 28 dny +1

    సర్వ నాశనం అనే వాక్యం waste. ఇది జగన్ ఓటమి కాదు. ప్రజల ఓటమే.

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem

    పే దలను ఆదుకోవాలి, పేదలు కోసం పని చేయాలి, ల్యాండ్ పంచాలి,.. పేదలకు, పేదరికం పోవాలంటే,...vp సింగ్ గారు చెచ్చినట్లు చేయాలి, అప్పుడే అన్నీ కులాలలో ఉన్నా పేదలు పైకి వస్తారు పేదరికం నుండి, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగ కుండా అసలు పేదలు పేదరికం నుండి బయటకు రారు, పేదరిక ము పోదు...

  • @kavurivenkateswsrluvenkate6304

    Chetlu Kottinchadu
    Ashok Chakra zrthilaga

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem

    నిజం, అందరూ గమనించాలి

  • @truthordare210
    @truthordare210 Před měsícem +2

    We need development not free bees Mr. Reddy

  • @suneendra007
    @suneendra007 Před měsícem

    అంతే గానీ మీడియా వారు తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పలేరు కదా మీ మీడియా వారు

  • @jameerahamed8637
    @jameerahamed8637 Před měsícem

    Only 3 reasons
    1 unemployees
    2 employees
    3 drinkers

  • @somannachowdaryputta5048
    @somannachowdaryputta5048 Před měsícem +4

    చాలా మంచి విశ్లేషణ చేశారు ధన్యవాదాలు

  • @srisatya6563
    @srisatya6563 Před 20 dny +1

    In 2004 YS Rajshekhar Reddy came into power by promising Kapu reservation and by constitutional violation gave Muslim reservation. In 2019 Jagan Reddy said he will gave more funds to Kapu community and came to power after coming to power he removed EBC reservation allocated to kapu community. Kapu community will never trust YS R family.

  • @subbaraotanguturu9271

    రాజధాని ఏదో ఆయనకే తెలుస్తే గా?

  • @MahendranathVankeswaram

    జగన్మోహన్ గారు త్వర గా తన లోటుపాట్లు తెలుసుకుని ఆయన ఆయన కుటుంబ సభ్యులు వార్తల బృందం వారు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు

  • @raobb1416
    @raobb1416 Před měsícem +4

    వాడి ఓటమికి కారణాలు ఎవడిక్కావాలి, పోయాడు చాలు, పైకి పోతే ఇంకా హ్యాపీ

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Před měsícem +2

    Anduke bye bye ycp

  • @theedaelleswararao2648
    @theedaelleswararao2648 Před měsícem

    నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు అన్యాయం వదిలి పై కారణాల వల్ల జరిగింది అని చెప్పారు కరెక్ట్ కాదు

  • @rajasekharreddy24
    @rajasekharreddy24 Před měsícem

    He did only one mistake,that is he does not take care about Reddy's.only he take care about SC,ST,BC only😢

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem

    భయం తో అన్నీ సెక్షన్స్ వోడగొట్టారు, పరిపాలన ఫెయిల్డ్ అంటున్నారు 😂

  • @murthydsr1476
    @murthydsr1476 Před měsícem

    సంక్షేమ పథకాలకు లబ్దిదారులెందరు.

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao Před měsícem +1

    Main cause for destruction is Roja wherever she goes destruction followed 1.Rajanna 1.jagananna

  • @akhilsekharakhilsekhar3158
    @akhilsekharakhilsekhar3158 Před měsícem +1

    లిక్కర్ స్కూల్

  • @masadasarveswararao1540
    @masadasarveswararao1540 Před měsícem

    సంక్షేమ పథకాలు అన్నీ వాలంటిర్లు నొక్కెసారు

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 Před měsícem

    1.ప్రజా వేదిక 2.అన్నా కేంటిన్ 3.పోలవరం 4. ఇష్టము లేని వారి మీద కేసులు (అప్పు తెచి డబ్బులు పంచడం) 5.రాజాదాని రైతులు 6.SISTERS ఇబ్బంది 7.మద్యపానము 8.కోడికత్తి (తేడా వస్తే ఎన్నో కనపడతాయి 9 MUKYAMUGA ఆయనకు మంచి చెప్పే వారు లేరు (ప్రార్ధన జీవితం తగ్గి పోయింది)

  • @KRANTHI34567
    @KRANTHI34567 Před měsícem

    10 తప్పులు కాదు నాయనో 151 వుంటాయి. ప్రశాంతం గా ఇంట్లో పడుకో మనండి. ఆయన రానవసరం లేదు రావొద్దు కూడా 🙏🏻

  • @ramachandraprasadMadineni
    @ramachandraprasadMadineni Před měsícem

    జనం న నువ్వు చేసిన మోసం గురించి ఆలోచించుకో, నీ జీవితం అంతా ఇట్లా ఎదుటి వారి మీద ఎడవడం

  • @VenkataraoSappidi
    @VenkataraoSappidi Před měsícem

    Land titling,3 capitalsl issue,... ప్రజా పదం లేదు,..... ఉద్యోగులు జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు,గమనించలేదు., సమస్యలు solve చేయడం లో fsiled,... అంటున్నారు, నిరుద్యుగులు ఉద్యుగాలు లేక, ఉపాధి లేక సరాయ త్రాగి చచ్చి పోతున్నారు, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కార్పొరేషన్ లకు డబ్బు కేటాయించి యువతకు సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి,... లేదా యువత త్రాగు బోతూ లై చచ్చి పోతున్నారు...

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 Před 16 dny

    సూపర్ బ్రో 👌🙏

  • @chintadabusanna9870
    @chintadabusanna9870 Před měsícem

    ఉద్యోగులు కక్ష ...మొదటి....పాయింట్

  • @BALAADITHYAHIGHSCHOOL
    @BALAADITHYAHIGHSCHOOL Před měsícem +2

    Nuvvu cm ga panikiravu

  • @sureshpathipati8567
    @sureshpathipati8567 Před měsícem

    ముందు ఆ చీప్ లిక్కర్ తీసివేయాలి, రేట్లు మాత్రం పెరిగాయి

  • @rameshbabu7256
    @rameshbabu7256 Před 9 dny

    అప్పుతెచ్చి బటన్నొక్కడం రాష్ట్రాన్నిసర్వనాశనం చేయడం

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 Před měsícem

    You missed to mention the imposition of only one community from bureaucrats to every dept, corporation.....800 important posts out 1000 in the administrative area have been filled by one single community ?
    Why ?

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před měsícem

    ప్రభుత్వం దగ్గర పని చేసిన ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీ నాటికి జీవం జీతం ఇవ్వలేకపోయారు ఒకటో తేదీ వస్తే కొన్ని వేల కోట్లు ప్రజాధనం ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులకు

  • @Honesty9
    @Honesty9 Před měsícem

    Excellent
    Well brought out bro.

  • @krishnabevara5948
    @krishnabevara5948 Před měsícem

    కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు వైసీపీ ఒటమికి చాలా కారణాలు ఉన్నాయ్ కానీ నాకు తెలిసి ఒక తటస్థంగా చెబుతున్నా ! 1) రహదారులు చివరి సంవత్సరములో కొంత వరకు వేసారు కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది 2)నాన్యత లేని మందు మరియు ఆదిక దరలు. 3)మూడు రాజదానులు అన్నారు కాని ఒక రాజదాని కూడా కట్టలేదు రాజదాని లేని రాష్ట్రం అని సగటు ఆంధ్రవాడి ఆత్మగౌరవం చాలా దెబ్బతింది పక్క రాష్ట్రం వాళ్ళు మీ రాజధాని ఏమిటీ అంటే చెప్పలేక ఎందుకురా మనకి ఈ కర్మ అని చాలా బాధపడ్డారు 4)ఇతర రాస్ట్రాలుతో పొల్చుకుంటే పెట్రోలు మరియు డిజిల్ అదిక దరలు 5)కరెంట్ బిల్లు మోత 6)విమానాశ్రయాలు, ఓడరేవులు , మెడికల్ కాలేజీలు ఇవన్నీ చివరి సంవత్సరములో హడావిడి గా స్టార్ చేసారు కానీ పూర్తి చేయలేదు చేసి ఉంటే మరోలా ఉండేది పనులు మొదలు చేసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్మే రోజులు కావు ఇవి పధకాలు అయితే మొదటి నుంచి ఎలా అమలు చేసారో అదే విదంగా ఈ అభివృద్ది ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఉంటే మీకు తిరుగు ఉండేది కాదు. 7)పోలవరం పూర్తి చేయలేదు 8)విశాఖ రైల్వే జోన్ కేంద్రం ఇచ్చిన రైల్వే వారికి తగినంత భూమి స కాలములో ఇవ్వలేదు అవకాశం ఉన్నా చాల నిర్లక్యం చేసారు 9)కక్షపూరిత రాజకీయాలు&బూతు పురాణాలు 10)సొంత కుటుంబంలో సఖ్యత లేకపోవటం గొడవలు
    11)ప్రభుత్వ ఉద్యోగులకి IR % ముందు వెనుక ఆలోచన చేయకు డా ఎక్కువ ఇచ్చి తరువత PRC కమీషన్ నివేదిక లో తక్కువ % (hike) చూపించారు డిని వల్ల గథంలో ఎప్పుడు లేని విడంగా జీతం 2 నుండి 3 వేలు తగ్గించింది this is big mistake And జితాలు కూడా చాల ఆలస్యం గా వేసేవారు కాని వృద్ధాప్య పింఛను మాత్రము ముందుగ ఇచ్ఛేవారు ఇది చాల హాస్యస్పదం ,ఉద్యోగలు రిటైర్మెంట్ పొందిన తరువాత వారి పీఎఫ్ మొత్తం మరియు గ్రాడ్యుయేషన్ మొత్తం ఇవ్వాలి కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వం వాడుకుని వారికి ఇవ్వ లేక పోయింది గడిచిన 5 సంవత్సరములో ఒక DSC నోటిఫికేషన్ తీయలేదు ఇటువంటి చర్యలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారు
    12) చంద్రబాబు గారిని ఎన్నికల ముందు జైలులో ఉంచడం దినివలన TDP పార్టీ పై సానుబూతి పెరిగింది మారియో పార్టీ కార్యకర్త కో కసీ పెరిగింది
    13)Land title act మంచిడి అయినప్పటికి ప్రతిపక్షం చేసే విమర్శలని తిప్పికొట్ట లేక పోయారు & రైతు పాస్ బుక్ పైనా జగన్ గారి బొమ్మ ఉండ0 ప్రజలకు నచ్చలేదు
    14)Ycp ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు కొన్ని తప్పుపనులు చేసిన వారి పై ఎటివంటి చర్యలు తీసుకోలేదు ex.శ్రీ రెడ్డి , నక్కా అనంత బాబు , గోరంట్ల మాధవ్ , అంబటి , అవంతి...
    15) ఇసుక మరియు అభివృద్ధి లేకపోవడము వలన స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా దెబ్బ తిన్నది దీని వలన వ్యాపారస్తులు & బవన నిరమణ కార్మికులు పూర్తిగా రోడ్డున పడ్డారు

  • @rameshm6124
    @rameshm6124 Před měsícem

    బటన్ నొక్కి డబ్బులు పంచడం తప్ప పాపం ఇంకా ఏమి చేతకాని ఎంఎల్ఏ గారు ఇంకా ఆంధ్రకు అవసరం లేదు...11 సీట్లు ఇచ్చారు అంటే, డబ్బులు వద్దు అన్నట్లే.

  • @ksrinivasasai6950
    @ksrinivasasai6950 Před měsícem +1

    VEEDU MARADU
    JAI PAWAN

  • @meesalaharikrishna3643
    @meesalaharikrishna3643 Před měsícem

    మద్యం కల్తీ చేయడం రేట్లు పెంచడం బ్లాక్ లో అమ్ముకోవడం ఇది కూడా ఒక కారణం

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Před měsícem

    1st ఉత్తిదే...2nd ఉత్తిదే 3rd ఉత్తిదే 4 correct అభివృద్ధి అనేది కూడా కారణమే ,ok...pk ఉత్తిదే...ok❤❤❤ you got 50 Marks bro

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 Před měsícem

    ఉద్యోగుల సమస్యల పట్ల సత్తిబాబు కి అప్పగించడంతో బొక్క పడింది

  • @ramudubemudu554
    @ramudubemudu554 Před měsícem

    అన్నా ఎక్కడ ప్రెసిడెంట్లు వల్ల జగన్మోహన్ రెడ్డి పోనాడు అన్న అది ఒక మాట తప్పు

  • @rongalisanyasirao971
    @rongalisanyasirao971 Před měsícem

    Very very very good analysis bro

  • @Surya_Xtreme
    @Surya_Xtreme Před měsícem

    What about TTD funds & management faults..

  • @Honesty9
    @Honesty9 Před měsícem

    Excellent
    Well brought out bro.Please include Gang of ABUSING MINISTERS

  • @mvrr6265
    @mvrr6265 Před měsícem

    Excellent analysis.

  • @user-qr3zm7th3f
    @user-qr3zm7th3f Před 6 dny

    బ్రో అసలు కారణం వదిలేసారు. ప్రతీ పెద్ద పార్టీకి 35 నుండి 40% ఓటు బ్యాంకు ఉంటుంది. 20% న్యూట్రల్ ఓట్లు (ఉద్యోగులు, వ్యాపారులు మొ.)ఎవరికి పడితే వారు గెలుస్తారు, ఈ విషయం అర్ధం కాక ఇందిరా,ఎన్.టి.ఆర్, జయలలిత, 2019 లో చంద్రబాబు, 2023లో కె.సి.ఆర్, 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు.

  • @dhanarajusurada971
    @dhanarajusurada971 Před měsícem

    వైసిపి పార్టీలు కార్యకర్తలకు విలువ లేకపోవడం పార్టీ ఓడిపోయింది

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před měsícem +2

    Jagan. Cheppadu. Ye politician. Icchina vaagdaanalu neraverchado. Vaadini. Reject. Ani.
    Dr. Sudhakar death.
    Cherukupalli Bapatla youth burnt death case.
    9 times current bills hike.
    7 times RTC fare hike.
    House tax hike every year. Land Title Act.
    Why not 175 ani virra veegadu.
    11 seats. Ekkuva.

  • @shan7624
    @shan7624 Před měsícem

    These politics and YSJ ruling was just like a kids game like taking revenge and having timetable with all team members to what to do on weekly basis. In that every 3rd week is about Capital.

  • @konathalasivasatyanarayana8480

    Narrative superb

  • @GangayyaPalepu
    @GangayyaPalepu Před měsícem

    Super exlent sepech sir e 10 visayalu Karanam

  • @shaikpasha9504
    @shaikpasha9504 Před 20 dny

    మద్యపానం గురించి చెప్పలేదు,

  • @nagadeviannapurna6115
    @nagadeviannapurna6115 Před 28 dny +1

    Abn స్క్రిప్ట్ చదువుతున్నావ్ పచ్చ బ్యాచ్ నా బాబూ నువ్వు?

  • @vijayakatam875
    @vijayakatam875 Před měsícem

    ఇవేమీ కారణాలు కావు అందరికి డబ్బు పేదవాడికి ఇచ్చేస్తున్నాడు ఇదే పని పెట్టుకున్నాడు అనేది వాడుతారు అంతే

  • @vampire786
    @vampire786 Před 29 dny

    Did not mentioned Power Star uniting all so that votes does not get split - BIGGEST

  • @penigianuradha8083
    @penigianuradha8083 Před měsícem

    Good analysis