మోడీ కలలో అయోధ్య రాముడు! - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 13

  • @ayyapareddy7732
    @ayyapareddy7732 Před 2 měsíci +1

    Well said

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Před 2 měsíci +1

    Excellent presentation sir.....

  • @mohdghouse7018
    @mohdghouse7018 Před 2 měsíci +1

    Tea ammukotame correct.
    Tea buddhulu povu
    .Anthe.

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Před 2 měsíci +1

    గుడ్

  • @navee3827
    @navee3827 Před 2 měsíci

    BJP govt lo thakattulo unna mangala suthralanni congress prabhuthwam lo vidipinchavadathayi

  • @user-zd5zt9rh3g
    @user-zd5zt9rh3g Před 2 měsíci

    Modi cheppedhe abbadam. Pm post yenduku modiki, bakti yekkuva ayithe devudi Pooja chesikontu prashantham ga undamanu

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv Před 2 měsíci

    Modi Kala lo prajalu matram raru.pracham antaa,adani ,ambani Gujarat,,,cM la pilakalu,Ed lu courtlu ade naa ramudu,,-------asalumodi hyndavudena ramayana chadivedaaaa?

  • @someshmadapala6805
    @someshmadapala6805 Před 2 měsíci +4

    సార్ మీరు రచించిన పుస్తకాలు కావాలి. అన్ని పుస్తకాలు కావాలి సార్... మీ ఛానల్ ని ఫాలో అవుతూ పతి వీడియో చూస్తున్నాను. నన్ను ఎంత స్ఫూర్తినిస్తుంది కనుక ఈ పుస్తకాలు చదివి నేటి సమాజానికి యువతగా చైతన్యం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను... మీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో గైడ్ చేయగలరు...

    • @KotiBIOLOGY
      @KotiBIOLOGY Před 2 měsíci

      నాకు కూడా

    • @dr.devarajumaharaju5898
      @dr.devarajumaharaju5898 Před 2 měsíci

      Chk the discription below the videos.

    • @nsraju1386
      @nsraju1386 Před 2 měsíci

      Amazon లో దొరుకుతున్నవి, చూడండి.