!! భజన పోటీలో ఏక్కువగా పాడే 3 పాటలు లిరిక్స్ వున్నవి !! pathinti ramakrishna bajana patalu 2024 !!

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • కళ్యాణి రాగం : ఆది తాళము
    సాకి :- వాణి వీణ పాణి మంజుల వాగ్విళాసిని
    అమ్మా భువనేశ్వరి సరస్వతీ.....
    భగవతీ భారతీ పూర్ణేందు పూర్ణేందు బింబాణన
    ఆ......ఆ......ఆ......ఆ......
    పల్లవి :- అమ్మా శారద భువనేశ్వరి
    సంగీత సాహిత్య సుమభాషిణి. (అమ్మా)
    చరణం:- ఆవిధాదికే హృదయేశ్వరివై
    కవులా కవితగా వెలసిన తల్లి
    నాలుగు వేదములా తల్లివి నీవే
    రాగ తాళమై వెలసిన తల్లీ
    లయముతప్పగా సలఃపుము తల్లీ. (అమ్మా)
    చరణం:- నారదాదులే గానం చేయగా
    లక్ష్మీ గణపతీ తాళము వేయగా
    శివకేశవులే పరవశింపగా
    రాగతాళమై వెలసిన తల్లి
    లయముతప్పగా సలుపుము తల్లి. అ(మ్మా)
    _____________________________________________________________________
    రాగం : యమునా రాగము
    తాళం : జంపె తాళము
    సాకి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ
    జలజాక్ష హరిహరి సర్వేశ్వరా......
    పల్లవి :-
    కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ
    జలజాక్ష హరి హరి ,,సర్వేశ్వరా,, - 2 సార్లు. ౹౹కలియుగం౹౹
    చరణం:-
    పాపమెంత కలిగిన హరి హరించెటందులకు
    నాపాలగలదుగా నీ నామమూ ,,నీ నామమూ,, - 2 సార్లు.
    కోపమెంత కలిగిన కొద్ది శాంతమిచ్చుటకు
    చేపాట్టి కలవుగని చిత్తములో నీవు. ౹౹కలియుగం౹౹
    చరణం:-
    హితమైన ఇహపరలు ఇష్టమైన వెలనియా...
    సతమై కలదుగా నీ సంకీర్తనా ,,సంకీర్తనా,, - 2 సార్లు.
    తతీ శ్రీ వెంకటేష తపము ఫలియించ
    గతి కలదుగా నీ కమలాదేవి. ౹౹కలియుగం౹౹
    _____________________________________________________________________
    కానడ రాగం : ఏక తాళం
    సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
    ప్రణతులివే గొనుమా...పవన తనయా...
    పల్లవి : శరను శరను ఆంజనేయ
    పవన తనయ మారుతి రాయా
    చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
    శ్రీ రామదూత శ్రీతపారిజాతా
    అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
    సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
    చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
    రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
    రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
    నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
    ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
    ______________________★★★★__________________
    #bajanapoteelu
    #bhajanapotilu
    #Bajanapotilu
    #PathintiRamakrishna
    #పాతింటిరామకృష్ణభజనపాటలు
    #newbajanaPatalu
    #OldisGoldBajanapatalu
    #telugubajanapatalu
    #telugulyricsbajanapatalu
    #telugulyrics
    #TelugudramaPadyalu
    #PRKBajanapatalu
    ______________________★★★★__________________
    Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
  • Hudba

Komentáře • 5

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  Před 11 dny +3

    కళ్యాణి రాగం : ఆది తాళము
    సాకి :- వాణి వీణ పాణి మంజుల వాగ్విళాసిని
    అమ్మా భువనేశ్వరి సరస్వతీ.....
    భగవతీ భారతీ పూర్ణేందు పూర్ణేందు బింబాణన
    ఆ......ఆ......ఆ......ఆ......
    పల్లవి :- అమ్మా శారద భువనేశ్వరి
    సంగీత సాహిత్య సుమభాషిణి. (అమ్మా)
    చరణం:- ఆవిధాదికే హృదయేశ్వరివై
    కవులా కవితగా వెలసిన తల్లి
    నాలుగు వేదములా తల్లివి నీవే
    రాగ తాళమై వెలసిన తల్లీ
    లయముతప్పగా సలఃపుము తల్లీ. (అమ్మా)
    చరణం:- నారదాదులే గానం చేయగా
    లక్ష్మీ గణపతీ తాళము వేయగా
    శివకేశవులే పరవశింపగా
    రాగతాళమై వెలసిన తల్లి
    లయముతప్పగా సలుపుము తల్లి. అ(మ్మా)
    _____________________________________________________________________
    రాగం : యమునా రాగము
    తాళం : జంపె తాళము
    సాకి :- కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ
    జలజాక్ష హరిహరి సర్వేశ్వరా......
    పల్లవి :-
    కలియుగం మెటులైన కలదుగా నీ కరుణ
    జలజాక్ష హరి హరి ,,సర్వేశ్వరా,, - 2 సార్లు. ౹౹కలియుగం౹౹
    చరణం:-
    పాపమెంత కలిగిన హరి హరించెటందులకు
    నాపాలగలదుగా నీ నామమూ ,,నీ నామమూ,, - 2 సార్లు.
    కోపమెంత కలిగిన కొద్ది శాంతమిచ్చుటకు
    చేపాట్టి కలవుగని చిత్తములో నీవు. ౹౹కలియుగం౹౹
    చరణం:-
    హితమైన ఇహపరలు ఇష్టమైన వెలనియా...
    సతమై కలదుగా నీ సంకీర్తనా ,,సంకీర్తనా,, - 2 సార్లు.
    తతీ శ్రీ వెంకటేష తపము ఫలియించ
    గతి కలదుగా నీ కమలాదేవి. ౹౹కలియుగం౹౹
    _____________________________________________________________________
    కానడ రాగం : ఏక తాళం
    సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
    ప్రణతులివే గొనుమా...పవన తనయా...
    పల్లవి : శరను శరను ఆంజనేయ
    పవన తనయ మారుతి రాయా
    చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
    శ్రీ రామదూత శ్రీతపారిజాతా
    అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
    సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
    చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
    రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
    రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
    నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
    ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం

  • @CBITHanumanTemple1999

    మీ పాటల్లో మ్యూజిక్ సౌండ్ కొంచెం తగ్గించుకుంటే చాలా చాలా సింపుల్ గా ఉంటుంది

  • @user-vo9jn8vj4r
    @user-vo9jn8vj4r Před 10 dny

    Mudu patalu chala bagunnai padinavariki present chesina miku danyavadalu

  • @prahladudupanthadi8138

    మీ భజన పాటలు నాకు చాలా ఇష్టం సార్ అయితే కొంచెం హార్మూనియం సౌండ్ తగ్గించు కుంటే ఇంకా బాగా పాట అర్థమవుతుంది సార్

  • @CBITHanumanTemple1999

    ఇంకా మీరు హనుమంతుడి మీద రాముడు మీద సాంగ్స్ చేయగలరు