Rashtra sthai bajana Patalu // Telugu devotional songs //

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
    🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
    full information :
    కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
    1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
    2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
    __________________________________________________
    Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648
    __________________________________________________
    ముళ్తాన్ రాగం : ఖండ చాపు తాళం
    సాకి : సాయి యనెడి మంత్ర రాజ్యంబు జపియింపా...
    పారిపోవు పాపజాల మెల్లా...
    దొరకబోదు మళ్ళీ నరజన్మం ఇకముందు...
    భక్తి మార్గ మొకటే...ముక్తిప్రధం
    పల్లవి : ఆశగావున్నాది సాయి
    నిన్ను ఒకసారి చూడాలనీ
    నీ సన్నిధిని చేరి కనులారా నిను చూసి
    ఈ జన్మ తరియించి పోవాలని. ౹౹ఆ౹౹
    చరణం : కను లెదుట కాలమే పరుగతీస్తున్నాది
    తనువులో కండలే కరిగి పోతున్నాయి
    ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో...2
    బంధాలనే వీడి కదల లేకున్నా. ౹౹ఆ౹౹
    చరణం : తపనతో నా మనసు క్రుంగి పోతున్నాది
    కనులలో నీ రూపె కదులతూ వున్నాది
    ప్రతి ఘడియ నీ కొరకు తపియిస్తు వున్నాను
    ఒకసారి నినుచేరు మార్గమును చూపవా. ౹౹ఆ౹౹
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    కానడ రాగం : ఏక తాళం
    సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
    ప్రణతులివే గొనుమా...పవన తనయా...
    పల్లవి : శరను శరను ఆంజనేయ
    పవన తనయ మారుతి రాయా
    చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
    శ్రీ రామదూత శ్రీతపారిజాతా
    అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
    సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
    చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
    రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
    రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
    నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
    ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
    ___________________🌹🌹🌹🌹__________________
    __________________________________________________
    No copyright notice :
    Please I request that don't copy audio and video and image which are related to this channel.
    ______________________★★★★__________________
    #bajanapoteelu
    #bhajanapotilu
    #Bajanapotilu
    #PathintiRamakrishna
    #పాతింటిరామకృష్ణభజనపాటలు
    #newbajanaPatalu
    #OldisGoldBajanapatalu
    #telugubajanapatalu
    #telugulyricsbajanapatalu
    #telugulyrics
    #TelugudramaPadyalu
    #PRKBajanapatalu
    ______________________★★★★__________________
    Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
  • Hudba

Komentáře • 2

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  Před měsícem

    ముళ్తాన్ రాగం : ఖండ చాపు తాళం
    సాకి : సాయి యనెడి మంత్ర రాజ్యంబు జపియింపా...
    పారిపోవు పాపజాల మెల్లా...
    దొరకబోదు మళ్ళీ నరజన్మం ఇకముందు...
    భక్తి మార్గ మొకటే...ముక్తిప్రధం
    పల్లవి : ఆశగావున్నాది సాయి
    నిన్ను ఒకసారి చూడాలనీ
    నీ సన్నిధిని చేరి కనులారా నిను చూసి
    ఈ జన్మ తరియించి పోవాలని. ౹౹ఆ౹౹
    చరణం : కను లెదుట కాలమే పరుగతీస్తున్నాది
    తనువులో కండలే కరిగి పోతున్నాయి
    ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో...2
    బంధాలనే వీడి కదల లేకున్నా. ౹౹ఆ౹౹
    చరణం : తపనతో నా మనసు క్రుంగి పోతున్నాది
    కనులలో నీ రూపె కదులతూ వున్నాది
    ప్రతి ఘడియ నీ కొరకు తపియిస్తు వున్నాను
    ఒకసారి నినుచేరు మార్గమును చూపవా. ౹౹ఆ౹౹
    ____________________🌹🌹🌹🌹___________________
    __________________________________________________
    కానడ రాగం : ఏక తాళం
    సాకి. : జయహే అమరస్వ రూప ఆంజనేయ...
    ప్రణతులివే గొనుమా...పవన తనయా...
    పల్లవి : శరను శరను ఆంజనేయ
    పవన తనయ మారుతి రాయా
    చరణం: శివతేజ రూప అకండ తేజ ప్రతాపా
    శ్రీ రామదూత శ్రీతపారిజాతా
    అండపిండ భ్రంహండము నిండియున్న నీ రూపము
    సాక్షిగ మానవ జాతికి తొలగేను పాపం. ౹శ౹౹
    చరణం: భూతప్రేత పిశాచ రాక్షస గణ భీకర
    రామకార్య దురందర ఆంజనేయ పరాత్పర
    రామ నామ గానమే నీ జీవన ప్రియభావన
    నీదు నామ భజనయే మానవాళి సమభావణ. ౹౹శ౹౹
    ఆంజనేయ పాహిమాం రధూత రక్షమాం

  • @user-vo9jn8vj4r
    @user-vo9jn8vj4r Před měsícem

    Rama Krishna Garu songs Chala bagunnai sahithyam ragam padina Thiru Kuda chakkaga kudhirai mike sound kasta ekkuvaga undhi gamaninchandi