Pathinti Ramakrishna Rythu Vyavasayam
Pathinti Ramakrishna Rythu Vyavasayam
  • 1 192
  • 35 039 982
!! అందమైన 2 భజన పాటలు (తెలుగు లిరిక్స్) !! తాగితే అంమృతం మే తాగాలి pathinti ramakrishna bajana patal
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg
2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648
_________________________________________________
కీరవాణి రాగము : జెంపె తాళము
సాకి :- పట్టు విడ్డువను నీ పదములనూ......
గట్టిగా మది నమ్మితి నినూ......
మూచినన్ను మరి లేచిననూ......
మాభారమంతయు నీవే శ్రీ వేంకటేశ్వరా......
సాకి :- గజవక్రం సురశ్రేష్ఠం కర్మచామర భూషితం
పాశాంకుశదరం దేవం.....
వందేహం.......గణనాయకం - 2
పల్లవి :- చాలదా హరినామ సంకీర్తనం......
చాలదా హరిసేవ లో జీవితం...... ౹౹చాలదా౹౹
చరణం:- ముచ్చమటాలాతోటి ముచ్చటల నూచితి
ముద్దు మురిపాలలో ముగ్గురులు సవరించి
కన్నతల్లీ వోలే కదలెన్నో వినిపించి
పొద్దులను పొడిచేటి......
పురుషోత్తముని సేవా - 3 సార్లు. ౹౹చాలదా౹౹
చరణం:- సుడిగాలి కెరటాల నడిసంద్రమున చిక్కి
బ్రతుకేమో జతలేక కడదాక కను చూపి
కొలిచేటి వారికి కొంగు బంగారమై
వెలసినా ఆ వెంకటారమణుని......
సన్నిదీ......ఆ......ఆ...... - 3 సార్లు. ౹౹చాలదా౹౹
__________________________________________________
రాగం :- భాగేశ్వరి రాగము
తాళం :- రూపకం తాళము
సాకి :- శ్రీ రామ రామ రమేతి రమే రమే మనోరమే
సహస్రై నామ తత్తళ్యం రామనామ వరాననే - 2
---------------------------
పల్లవి :- మధుర సుధా భరితము రామనామ గాణము
సదాధ్యాన సాగరమున స్నానమాడవే మనసా.౹౹మధు౹౹
చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా.
మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దద మామ గాగ.
దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా.
వేదాహరణము రామనామ గాణము
సదానంద దాయకము శ్రీ రాముడి శుభ నామము.౹౹మధు౹౹
చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా.
మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దదమామ గాగ.
దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా.
ఇంతింతని పొగడలేని ఘనమైనది నీ నామము - 2
ఎంతపాడిన మధురమే రఘరాముని శుభనామము.౹౹మధు౹౹
____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
czcams.com/play/PL-mYXx_Ltz6sazMQiwx5BStK_VSDspcHH.html
2_( A - Z ) All పద్యాలు :
czcams.com/play/PL-mYXx_Ltz6u0-P_Z1X1Rr0DUjFeoZMMH.html
____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
_______________________★★★★___________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
_______________________★★★★___________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
zhlédnutí: 944

Video

జయ జయ జయ జగదీశ్వరి (తెలుగు లిరిక్స్) Jaya Jaya Jagadeeswari#telugubhajanapatalu pathinti ramakrishna
zhlédnutí 1,5KPřed 12 hodinami
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 మధ్యమావతి రాగం : ఏక తాళం సాకి :- మరాల గమనవే.... శ్రీవా... ణి బిరాణ బ్రోవవే.... గీర్వా...ణ...
ఏంతో మంది నేర్చుకున్న శ్రీ రాముని అందమైన పాట లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu
zhlédnutí 2KPřed 14 hodinami
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/JZrSfj1pbNT0075tPjLFCW Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 మాల్కోస్ రాగం : ఆది తాళం సాకి :- దాశరథీ...... కరుణా పయోనిథీ...... వినవా...... మామొర రఝవంష...
ఎంతని వెతికేదిరా కృష్ణా (తెలుగు లిరిక్స్) యుట్యూబ్ లో కొత్త పాట bajana potilu pathinti ramakrishna
zhlédnutí 2,2KPřed 16 hodinami
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 చంద్రకోస్ రాగం : ఆది తాళం సాకి :- కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మణే ప్రణతక్లేశనాశాయ గోవింద...
రామావధూత జాతరంట - పాట (తెలుగు లిరిక్స్) Telugu devotional songs pathinti ramakrishna bajana patalu
zhlédnutí 774Před 19 hodinami
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 కళ్యాణి రాగం (తిశ్రగతి తాళం) సాకి :- జాతరోజాతరా రామావధూత జాతర శ్రీ రామిరెడ్డి జాతరంట. పల్...
సింపులుగా పాడటానికి 4 పాటలు (లిరిక్స్ తెలుగు) video live pathinti ramakrishna bajana patalu
zhlédnutí 2,3KPřed dnem
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 మాల్ కోస్ రాగము : జంపె తాళము సాకి :- అంతరంగమున వెలసిన శ్రీ సుంకులమ్మ గణమైన నీ కరుణా కరువా...
పోటీలో ఏక్కువగా పాడే ఈ రెండు భజన పాటలు (లిరిక్స్) bajana potilu pathinti ramakrishna bajana patalu
zhlédnutí 4,3KPřed dnem
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 చక్రవాకం రాగం : ఖండగతి తాళం సాకి : వదలను నీదు స్మరణ - వదలను నీదు జపము జ్యోతిర్లింగ మమ్మేల...
కొండపైన కోవెలలోన వెలసినావ దుర్గమ్మ (తెలుగు లిరిక్స్) bajana potilu pathinti ramakrishna bajanapatalu
zhlédnutí 2,9KPřed 14 dny
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 శివరంజని రాగం : ఆది తాళం పల్లవి:- కొండపైన కోవెలలోన వెలసినావ దుర్గమ్మ కోటి కోటి దండాలమ్మ క...
ఇంతవరకు యుట్యూబ్ లో లేని పాట !! దరిశనమీయవ దరథరామ !! తెలుగు లిరిక్స్ pathinti ramakrishna bajana pata
zhlédnutí 10KPřed 14 dny
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 వలజ రాగం : ఆది తాళం సాకి :- రామా...రామా...దశరథ రామా... పల్లవి :- దరిశనమీయవ దశరథరామ మారుతి...
రాయలసీమ భజనలు మొత్తం రెండు పాటలు తెలుగు లిరిక్స్ bajana potlilu pathinti ramakrishna bajana patalu
zhlédnutí 3,1KPřed 14 dny
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 మోహన రాగము : ఆట తాళము పల్లవి :- నీవే కదా మాదేవత నిన్నే సదా నమ్మియున్నాము మాత. (నీవే) చరణం...
తెలుగు భజనలు మొత్తం రెండు పాటలు లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu 2024 new songs
zhlédnutí 4,9KPřed 21 dnem
P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district 🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺 full information : కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇 1_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg 2_chat.whatsapp.com/IcEDcEuZI9Z7See1lktGLg Pathinti Ramakrishna rythu vyavasayam recording CZcams channel no.7660096648 తోడి రాగం తిశ్రగతి తాళం సాకి :- భారతావనిలో జనియించిన శ్రీ రామా సాటేవరయ్య నీకు అయోధ్య రామా...
శివ శివ శివ అనరాద శివ నామము చేద (lyrics) Siva siva siva anaradha siva namamu chedha // Bajana potee
zhlédnutí 1,7KPřed 21 dnem
శివ శివ శివ అనరాద శివ నామము చేద (lyrics) Siva siva siva anaradha siva namamu chedha // Bajana potee
!! తెలుగు రాష్ట్రల భజన పోటీల పాటలు లిరిక్స్ వున్నవి !! pathinti ramakrishna bajana patalu 2024 songs
zhlédnutí 1,9KPřed 21 dnem
!! తెలుగు రాష్ట్రల భజన పోటీల పాటలు లిరిక్స్ వున్నవి !! pathinti ramakrishna bajana patalu 2024 songs
ఏంత విన్న తనివి తీరని పాట Telugu & English lyrics pathinti ramakrishna bajana patalu 2024 new songs
zhlédnutí 4,1KPřed 21 dnem
ఏంత విన్న తనివి తీరని పాట Telugu & English lyrics pathinti ramakrishna bajana patalu 2024 new songs
భజన పోటీల పాటలు సింపులుగా నేర్చుకునే విధంగా లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu
zhlédnutí 2,9KPřed 21 dnem
భజన పోటీల పాటలు సింపులుగా నేర్చుకునే విధంగా లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu
ముక్కెళ్ళ వారి భజన పాటలు ఏంతో మదురమైన పాటలు లిరిక్స్ వున్నవి bajanaPotilaPatalu pathinti ramakrishna
zhlédnutí 2,5KPřed 21 dnem
ముక్కెళ్ళ వారి భజన పాటలు ఏంతో మదురమైన పాటలు లిరిక్స్ వున్నవి bajanaPotilaPatalu pathinti ramakrishna
కోయిల కొండ వారి భజన పాటలు లిరిక్స్ వున్నవి వినసొంపుగా పాడారు !! bajana potila patalu 2024 new songs
zhlédnutí 3,1KPřed 21 dnem
కోయిల కొండ వారి భజన పాటలు లిరిక్స్ వున్నవి వినసొంపుగా పాడారు !! bajana potila patalu 2024 new songs
అందరికీ నేర్చుకోవడానికి రెండు సులువైన పాటలు లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu
zhlédnutí 2,1KPřed 28 dny
అందరికీ నేర్చుకోవడానికి రెండు సులువైన పాటలు లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu
!! రాష్ట్ర స్థాయి భజన పోటీ కళాకారులచే రెండు కొత్త పాటలు !! లిరిక్స్ విన్నవి bajana potila patalu
zhlédnutí 3,2KPřed 28 dny
!! రాష్ట్ర స్థాయి భజన పోటీ కళాకారులచే రెండు కొత్త పాటలు !! లిరిక్స్ విన్నవి bajana potila patalu
కళాకారులు కారణ జన్ములు శ్రీ శావాల చిన్నగిడ్డయ్య w/o ఉమా దేవి.గారు శ్రీ చెన్నకేషవ నాటక కళా భజన మండలి
zhlédnutí 461Před 28 dny
కళాకారులు కారణ జన్ములు శ్రీ శావాల చిన్నగిడ్డయ్య w/o ఉమా దేవి.గారు శ్రీ చెన్నకేషవ నాటక కళా భజన మండలి
!! భజన పోటీలో ఏక్కువగా పాడే 3 పాటలు లిరిక్స్ వున్నవి !! pathinti ramakrishna bajana patalu 2024 !!
zhlédnutí 5KPřed měsícem
!! భజన పోటీలో ఏక్కువగా పాడే 3 పాటలు లిరిక్స్ వున్నవి !! pathinti ramakrishna bajana patalu 2024 !!
రామ రామ శ్రీ రామ (తెలుగు లిరిక్స్) Rama rama sri rama - pata !! pathinti ramakrishna bajana patalu
zhlédnutí 3,2KPřed měsícem
రామ రామ శ్రీ రామ (తెలుగు లిరిక్స్) Rama rama sri rama - pata !! pathinti ramakrishna bajana patalu
!! మధురం మధురం నీ శుభనామం (తెలుగు లిరిక్స్) bajana potila pata !! pathinti ramakrishna bajana patalu
zhlédnutí 14KPřed měsícem
!! మధురం మధురం నీ శుభనామం (తెలుగు లిరిక్స్) bajana potila pata !! pathinti ramakrishna bajana patalu
అందాల శిఖరాన నవమోహన (telugu lyrics) ఈ పాట యుట్యూబ్ లో ఏక్కడ లేదు bajana patalu pathinti ramakrishna
zhlédnutí 2,2KPřed měsícem
అందాల శిఖరాన నవమోహన (telugu lyrics) ఈ పాట యుట్యూబ్ లో ఏక్కడ లేదు bajana patalu pathinti ramakrishna
!! అద్భుతమైన రెండు పాటలు !! లిరిక్స్ వున్నవి bajana potilu !! pathinti ramakrishna bajana patalu
zhlédnutí 3,7KPřed měsícem
!! అద్భుతమైన రెండు పాటలు !! లిరిక్స్ వున్నవి bajana potilu !! pathinti ramakrishna bajana patalu
సింపులుగా నేర్చుకోవడానికి రెండు అద్భుతమైన పాటలు లిరిక్స్ వున్నవి bajana potilu pathinti ramakrishna
zhlédnutí 1,6KPřed měsícem
సింపులుగా నేర్చుకోవడానికి రెండు అద్భుతమైన పాటలు లిరిక్స్ వున్నవి bajana potilu pathinti ramakrishna
Rashtra sthai bajana Patalu // Telugu devotional songs // #pathintiramakrishnabajanapatalu
zhlédnutí 3,3KPřed měsícem
Rashtra sthai bajana Patalu // Telugu devotional songs // #pathintiramakrishnabajanapatalu
రంగారు లోచనములు నుండుమాత (telugu lyrics) Telugu devotional songs pathinti ramakrishna bajana patalu
zhlédnutí 2,4KPřed měsícem
రంగారు లోచనములు నుండుమాత (telugu lyrics) Telugu devotional songs pathinti ramakrishna bajana patalu
దేవా నమో దేవా (lyrics) ఏంతో మధురమైన పాట Telugu devotional songs pathinti ramakrishna bajana patalu
zhlédnutí 4KPřed měsícem
దేవా నమో దేవా (lyrics) ఏంతో మధురమైన పాట Telugu devotional songs pathinti ramakrishna bajana patalu
హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా (telugu lyrics) Telugu devotional songs pathinti ramakrishna bajanapata
zhlédnutí 2,2KPřed měsícem
హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా (telugu lyrics) Telugu devotional songs pathinti ramakrishna bajanapata

Komentáře

  • @danapurammallesh2362
    @danapurammallesh2362 Před 2 hodinami

    🎉

  • @user-vo9jn8vj4r
    @user-vo9jn8vj4r Před 4 hodinami

    Keeravani mariyu bhageswari rendu ragalu Chala Baga padaru padina variki Miku Chala Chala abhiñandanalu

  • @pathintiramakrishna
    @pathintiramakrishna Před 11 hodinami

    కీరవాణి రాగము : జెంపె తాళము సాకి :- పట్టు విడ్డువను నీ పదములనూ...... గట్టిగా మది నమ్మితి నినూ...... మూచినన్ను మరి లేచిననూ...... మాభారమంతయు నీవే శ్రీ వేంకటేశ్వరా...... సాకి :- గజవక్రం సురశ్రేష్ఠం కర్మచామర భూషితం పాశాంకుశదరం దేవం..... వందేహం.......గణనాయకం - 2 పల్లవి :- చాలదా హరినామ సంకీర్తనం...... చాలదా హరిసేవ లో జీవితం...... ౹౹చాలదా౹౹ చరణం:- ముచ్చమటాలాతోటి ముచ్చటల నూచితి ముద్దు మురిపాలలో ముగ్గురులు సవరించి కన్నతల్లీ వోలే కదలెన్నో వినిపించి పొద్దులను పొడిచేటి...... పురుషోత్తముని సేవా - 3 సార్లు. ౹౹చాలదా౹౹ చరణం:- సుడిగాలి కెరటాల నడిసంద్రమున చిక్కి బ్రతుకేమో జతలేక కడదాక కను చూపి కొలిచేటి వారికి కొంగు బంగారమై వెలసినా ఆ వెంకటారమణుని...... సన్నిదీ......ఆ......ఆ...... - 3 సార్లు. ౹౹చాలదా౹౹ __________________________________________________ రాగం :- భాగేశ్వరి రాగము తాళం :- రూపకం తాళము సాకి :- శ్రీ రామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రై నామ తత్తళ్యం రామనామ వరాననే - 2 --------------------------- పల్లవి :- మధుర సుధా భరితము రామనామ గాణము సదాధ్యాన సాగరమున స్నానమాడవే మనసా.౹౹మధు౹౹ చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా. మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దద మామ గాగ. దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా. వేదాహరణము రామనామ గాణము సదానంద దాయకము శ్రీ రాముడి శుభ నామము.౹౹మధు౹౹ చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా. మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దదమామ గాగ. దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా. ఇంతింతని పొగడలేని ఘనమైనది నీ నామము - 2 ఎంతపాడిన మధురమే రఘరాముని శుభనామము.౹౹మధు౹౹

  • @satyadev5482
    @satyadev5482 Před 13 hodinami

    Brundam vuru ekkada

  • @narsimhareddy7587
    @narsimhareddy7587 Před 18 hodinami

    ❤super

  • @user-rx9oe4uj4d
    @user-rx9oe4uj4d Před 18 hodinami

    వెయ్యేళ్ళు వర్ధిల్లు తల్లీ

  • @NirmalaMallikarjun-wz7sd
    @NirmalaMallikarjun-wz7sd Před 20 hodinami

    పాట చాలా చాలా బాగుంది 👌🙏🙏🙏

  • @NarasimhuluG-yt7ik
    @NarasimhuluG-yt7ik Před 20 hodinami

    నరసింహులు

  • @ademmaammineni
    @ademmaammineni Před dnem

    Jai shree Ram 🌹🌹🌹

  • @somireddybheshama8411

    Meragmcalabagndi

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 Před dnem

    ఛాలా భాగా పాడారు ధన్యవాదాలు 🎉🎉

  • @segireddysivashankarreddy6594

    జోయ రాగానికి స్థానాలు జై శ్రీరామ్ 👍🙏🌹🙏👍

  • @segireddysivashankarreddy6594

    వాదనలు 👍🙏🌹🙏👍జైశ్రీరామ్

  • @segireddysivashankarreddy6594

    వందనాలు సూపర్ రాగము స్వారా స్త నాలు 👍🙏🌹🙏👍 jaisriram

  • @immortalffrowthu2639

    Eda life

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 Před 3 dny

    బాగుంది స్వామి

  • @rajendrachannel7868

    చాల బాగుంది

  • @user-ww8rl7sj2e
    @user-ww8rl7sj2e Před 3 dny

    అమ్మ ఈ పాట విన్నప్పుడల్లా ఎంతో ఆత్మానందం కలుగుతున్నాది ఈ పాట జీవిత సత్యం తెలియ చేస్తున్నాది ధన్యవాదములు 🙏🙏🙏

  • @Nagarajukolli-z4t
    @Nagarajukolli-z4t Před 3 dny

    Excellent 👍👌

  • @kosgib
    @kosgib Před 3 dny

    Excellent 🙏🙏🙏

  • @bhaskarraopandita7558

    Sweet vioce amma. God bless you.

  • @pathintiramakrishna

    మధ్యమావతి రాగం : ఏక తాళం సాకి :- మరాల గమనవే.... శ్రీవా... ణి బిరాణ బ్రోవవే.... గీర్వా...ణి. పల్లవి :- జయ జయ జయ జగదీశ్వరి ప్రియ జనని నీకు జయం 2 నిలకడగా నీ నామం స్మరింతునే నిరతం సాధించవే నాదువ్రతం. చరణం:- శరత్చంద్ర లాంటి మోము చెరగని దరహాసముతో కన్నుల వెన్నెల గిన్నెల కరుణామృత జల్లులతో మురిపించే మాతంగివి కాపాడవే కల్పవల్లి శరణంటిని మా తల్లి. చరణం:- కరకంకణ స్వరజరిలో ఓంకారము ప్రభవించగ వీణపాణివి నీవై వేద కీర్తి పలికించగ స్వర జతిలో ఈ జగతిని కాపాడవే సరస్వతి శరణంటిని మా తల్లి.

  • @JAIBHAVANI-xz7be
    @JAIBHAVANI-xz7be Před 5 dny

    🎉🎉🎉🎉

  • @pandurangareddysirigiripet8405

    Bhagundhi meeku dhannyavadamulu namaskaramulu Jay shree sairama

  • @BoyaShivaramudu
    @BoyaShivaramudu Před 6 dny

    1:52

  • @ARVANARSIMLUARVA
    @ARVANARSIMLUARVA Před 6 dny

    అన్నయ్య సూపరన్న 😂

  • @pathintiramakrishna

    మాల్కోస్ రాగం : ఆది తాళం సాకి :- దాశరథీ...... కరుణా పయోనిథీ...... వినవా...... మామొర రఝవంష రాఝవా...... సమగమదనిసనిదమగసా......... పల్లవి :- నిను మది కొలిచెద రామా...... మము కరుణించవె రామా....... నినువిన మనగలనా రామా...... నీ సరి యెవరు రామా...... చరణం:- వరములందిచ రమ్మంటినా.... పదవులమరించి పొంమ్మంటినా.... శ్రీ రామా... జయ రఝ రామా, ఝార భవవార్థి దాటించవయ్యా. చరణం:- కొలుచు వారళ కొలువుందువే... తలచు వారల దయగాంతువే శ్రీ రామా ... జయ రఝ రామా, చలము చాలించి పాలించవయ్యా.

  • @NirniNihalRaja
    @NirniNihalRaja Před 6 dny

    Super ❤🎉🎉🎉

  • @GoduguYadaiah
    @GoduguYadaiah Před 7 dny

    Bagundi

  • @pesingidhana2551
    @pesingidhana2551 Před 7 dny

    ఈ పాట కి కీ బోర్డ్ నోట్స్ పెట్టండి గురువూ గారు

  • @rohithxprogamer1658

    👌👌👌

  • @ArunaGarigipati-pf7yx

    Full song play చేసిన వీడియో పాతండి sir

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 Před 7 dny

    అమ్మా.. మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏

  • @rameshbabumandaada9863

    👍

  • @pathintiramakrishna

    చంద్రకోస్ రాగం : ఆది తాళం సాకి :- కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మణే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పల్లవి :- ఎంతని వెతికేది రా కృష్ణా నిను ఏమని పిలిచేది రా.. కృష్ణా. చరణం:- యమునా తటి విహరించెదవో బృందావని పాలించెదవో వేదన నిండి వేసరి యుంటి - 2 వేగమె రారా వేణుగోపాల. నినిససస నినిససస నినిససస రిరిరి గగగ గమగగ ససస ససస ససస చరణం:- తీరని కోర్కెల తీవయు నీవై మురియు నాకడ కొంగునగట్టి ఏలరా ఈ చలము మాని యేలరా మాలతి లతల మాటున ముద్దాడి. నినిససస నినిససస నినిససస రిరిరి గగగ గమగగ ససస ససస ససస

  • @harishj2767
    @harishj2767 Před 8 dny

    Song pettu bro lyrics

  • @ShivaRamkishan
    @ShivaRamkishan Před 8 dny

    🙏

  • @srinivasguthula2654

    వినాయకుని భజన కీర్తన చాలా బాగుంది రామకృష్ణ గారు🎉

  • @appalaraju6517
    @appalaraju6517 Před 8 dny

    😢🎉🎉🎉🎉🎉PRAISE THE GODDESS AND HAVE A GREAT DAY nice day 🙌 ✨ 🙏 😊 ❤ super voice ❤ 👌 ♥ thanks 🎉🎉🎉🎉🎉wish you all the best God bless you all 🙏 🌄 🙌 👏🏾 😊 ❤ 🙏

  • @pathintiramakrishna

    కళ్యాణి రాగం (తిశ్రగతి తాళం) సాకి :- జాతరోజాతరా రామావధూత జాతర శ్రీ రామిరెడ్డి జాతరంట. పల్లవి :- రామావధూత జాతరంట చూసినోల్లందరికి పండగంట రామావధూత. చరణం:- కల్లూరి గ్రామంలో హంద్రీ నది తీరాన తాతగారి ఉత్సవమే వైభవంగ జరుగునంట చూసినోల్ల జన్మే ధన్యమంట రామిరెడ్డి తాత తిరునాల్లంట. చరణం:- సంక్రాంతి రోజున సంబరాలు చేస్తారు బాజ భజంత్రితో భజనలు జరుపుతారు తదినక దినక తదినక దినక దింత చింత రారా బాబూ చూద్దాము రారామ్మ చూద్దాము-2 రామిరెడ్డి తాత జాతరే జరుపుదాము.

  • @nandinichintada8999

    Two somgs very very good

  • @veerabrahmam640
    @veerabrahmam640 Před 9 dny

    కీర వాణి రాగం

  • @MohanManarthi
    @MohanManarthi Před 9 dny

    మీ అందరికీ నమస్కారాలు. మంచి పాటలు వినిపించారు..

  • @vengotiramudu6067
    @vengotiramudu6067 Před 9 dny

    🫶

  • @venkataapparao6119
    @venkataapparao6119 Před 10 dny

    Very melodious with best tuning. Thank you so much Ramakrishna garu,

  • @user-yt3wk3iq2c
    @user-yt3wk3iq2c Před 10 dny

    🙏. 👌. 👍.

  • @VEMULAWADASANGEETHAM
    @VEMULAWADASANGEETHAM Před 10 dny

    భజన లాగా పాడారు కనుక, మనం శృతిలయలు సినిమా లో , జేసుదాస్ గారి లాగా ఊహించలేము, నచ్చదు అలా చేస్తే😊

  • @jaipalreddysama4370
    @jaipalreddysama4370 Před 10 dny