అందాల శిఖరాన నవమోహన (telugu lyrics) ఈ పాట యుట్యూబ్ లో ఏక్కడ లేదు bajana patalu pathinti ramakrishna

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 3

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  Před 2 měsíci

    భీంప్లస్ రాగం : ఆది తాళం
    పల్లవి :- అందాల శిఖరాన నవమోహన
    బంగారు గుడిలోన మధుసూధన
    గిరి సుంధర తిరుమల మందిరా.
    చరణం :- అలలై పొంగేను నీ నామ గానము
    కలలో నిండేను నీ నిండు వధనం
    మాధవా నన్ను చూడవా....
    ముధమార ప్రియమార ధరిచేరరావా
    గిరిసుంధర తిరుమల మందిర.
    చరణం:- గంగాధర మొర విను శ్రీనివాస
    గాన కళాంమ్రుత గరుడాద్రివాస
    హాసమా పరిహాసమా.....
    హరి నీవే భువిచేరి దీవింపవా
    గిరిసుంధర తిరుమల మందిర.
    చరణం:- వెంకట రమణ శేశాద్రివాసా
    సంకట హరణ శరబిందు పోషా
    పావనా విడు దీవెనా.....
    పాదాలు శృతియించి తరియించనా
    గిరిసుంధర తిరుమల మంధిర.

  • @ramanakota5494
    @ramanakota5494 Před 2 měsíci

    Song voice clarity ledu sir

    • @ptr716
      @ptr716 Před 2 měsíci

      తమ్ముడు సౌండ్ కొంచెము బాగోలేదు మేము పాడుతున్నపుడు అందుకే నీకు అలా అనిపిస్తుంది