Jai Bhim: బ్రిటిషర్లు నేరపూరిత ట్రైబ్‌గా ముద్రవేసిన జీవితాల వాస్తవ బతుకు చిత్రమే జైభీమ్ | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ధర్మానికి న్యాయానికి చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపిన సినిమా జై భీమ్. ఇది కమర్షియల్ చిత్రం కాదు. ఒకప్పుడు బ్రిటిషర్లు నోటిఫైడ్ ట్రైబ్‌గా ముద్రవేసిన గిరిజనులపై స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జరిగిన అన్యాయాలకు తెర రూపమైన జై భీమ్‌పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో
    #JaiBhim #Suriya #WeeklyShowWithGS #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1,2K