YS Jagan Postion in AP: జగన్ కి వరుస షాకులు.. చేసిన తప్పులు జనం నమ్మితే..? | Gundusoodhi - PINN

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • #ysjagan #ysrcp #ysrcpnews #journalistsrinivas #appolitics #ysrcpmistakes
    YS Jagan Postion in AP: జగన్ కి వరుస షాకులు.. చేసిన తప్పులు జనం నమ్మితే..? | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 331

  • @sridevi1719
    @sridevi1719 Před 21 hodinou +274

    నాకైతే జగన్ మెహన్ రెడ్డి మొఖం చూడాలంటేనే చిరాకు వస్తుంది

  • @ychippa
    @ychippa Před 21 hodinou +150

    ఆఖరికి చెత్త మీద పన్ను వేసి పీడించిన వాడిపై సానుభూతి ఎలా వస్తుంది.

  • @paulprasad7862
    @paulprasad7862 Před 21 hodinou +122

    జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు... ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని ఎంత నాశనం చెయ్యాలో అంత నాశనం చేసాడు.... పరిపాలన చేతగాని చెత్త ముఖ్యమంత్రి భారత దేశంలోనే లేడు.... బటన్స్ నొక్కిఎరేసి చేపలను పట్టాలనుకున్నాడు.... ప్రజలు చాలా తెలివి కలిగిన వాళ్ళు అని జగన్ గుర్తుంచుకునేలా చేశారు 👌👌👌👌

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Před 21 hodinou +133

    సింపతి రాలేదా,ఎందుకు రాలేదు.నెల్లూరు జిల్లాకు వెళ్లి ఒక నేరస్తుడిని పలుకరించదానికి 25 లక్షలు ఖర్చుపెట్టి వెళ్ళినప్పుడే ఆయన మీద చాలా సింపతి వచ్చింది.

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 Před 21 hodinou +98

    వైసీపీ మీద సానుభూతి ఎప్పటికీ రాదు

  • @rambaburam418
    @rambaburam418 Před 21 hodinou +62

    ఎవరు నమ్ముతారు శ్రీనుగారు రాష్ట్రం ఎలా ఉంటే మాకేంటి అనేలా ఉన్నారు జనాలు 5 సంవత్సరాలు వాడు చేసిన గోరలు చూసి కూడా 40% మంది వాడికి ఓటువేశారు అంటే ఇంకా ఎలా మారుతారు చెప్పండి

  • @jhansirani6764
    @jhansirani6764 Před 21 hodinou +73

    వైసిపి వాళ్ళు ఎప్పుడూ పోతారో అని ఎదురు చూసారు ఇంకా సింపతి ఎలా వస్తుంది

  • @balunallabothula2854
    @balunallabothula2854 Před 21 hodinou +49

    వాడి మీద సింపతీ వస్తే

  • @NRG_2024
    @NRG_2024 Před 21 hodinou +51

    దరిద్రం పోయిందని భావన కలిగింది

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Před 21 hodinou +49

    సింపతీ పెంచి పెంచి అసహ్యన్ని పెంచింది చివరగా గులాకారాయి సింపతీ పెంచలనుకున్నాడు ప్రజలు అసహించుకొన్నారు

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc Před 21 hodinou +49

    ఆ సైకో జగన్ గాడు మళ్లీ గెలిచి ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఆంధ్రప్రదేశ్ మహారాజా గారు అయిపోయి ఉండేవాడు, విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ బయట ఒక బంగారం తో వజ్రాలతో కూడిన సింహాసనం చేయించుకుని ఈ సైకో జగన్ గాడు దానిమీద కూర్చుని ఇటు అటు విసరడానికి శ్రీ రెడ్డి ని యాంకర్ శ్యామలా ని నెమలి వెంట్రుకల తో తయారుచేసిన విసిని కర్రలు వారిద్దరికీ ఇచ్చి విసిగించు కుంటూ, ఇటు అటు కుడి ఎడమ వీడి మంత్రులను కూర్చోబెట్టి అక్కడికక్కడే వాడి ఇష్టానికి తీర్పులు తీసేసి ఆ విధంగా రాష్ట్రాన్ని పాలించే దామ్ అనుకున్నాడు

  • @venkateswararao6211
    @venkateswararao6211 Před 21 hodinou +34

    12 లక్ష ల కోట్లు ఇలాగే పోయి ఉండవచ్చు. నిదానంగా బయట పాడుతాయి. సానుభూతి రావటం కష్టం.

  • @mavalankar
    @mavalankar Před 21 hodinou +45

    Kadapa ప్రజలు ఆత్మ విమర్శచేసుకోవాలి ఈ దోపిడీ గాళ్లను ఇంకా గెలిపిస్తున్నందుకు. జమోరె ఇంకొకసారి అయితే ఇక రాష్ట్ర ప్రజలను ఎవరు క్షమించరు.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 21 hodinou +54

    ప్రజ ధనం వృధా చేయటం లో ychip తర్వాతే ఎవరైనా అన్నట్లు చేశారు అన్న

  • @gumpuram
    @gumpuram Před 21 hodinou +48

    Worst party ysrcp

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 Před 21 hodinou +19

    పొరపాటున జగనన్న ప్రభుత్వం వచ్చింటే రుషి కొండమీద వల్లభాయ్ పటేల్ కన్నా పెద్ద విగ్రహం పెట్టేవారు.

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Před 21 hodinou +24

    వాడికి పాలిటిక్స్ అంటే ఏమి తెలుసు సార్. వాడివి రెండే లక్షణాలు, శాడిజం, డబ్బు దోపిడీ, అందుకు జైలు.

  • @venkataramudu945
    @venkataramudu945 Před 21 hodinou +27

    ఈడూపులపాయ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టడము ఏమిటి చాలా తప్పు. తన సొంత ఎస్టేట్ లో కావాలంటే తన సొంత ఖర్చు తో పెట్టుకోవాలి. ఇది చమించారాని నేరము.

  • @ravindrasara2712
    @ravindrasara2712 Před 21 hodinou +14

    సింపతీ రెడ్డి... కి....సింపతీ కరువైపోయింది😂😂😂

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 Před 21 hodinou +10

    ఆంధ్ర మొత్తం సంతోషం గా ఉన్నారు