Free Bus Scheme in AP: ఉచిత బస్సు: ఆగస్టు 15 నుండి! కర్ణాటక, తెలంగాణలో భారీ నష్టాలు | PINN

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024

Komentáře • 571

  • @anandmahesh324
    @anandmahesh324 Před měsícem +107

    Odisha లో ఎలక్షన్ కి కొద్ది రోజుల ముందు నుంచే మహిళ లకు లక్ష్మి పేరిట కొత్త బస్ లను ప్రవేశ పెట్టింది. మహిళ లకు 5/- లు చార్జి వసూలు చేస్తున్నారు. ఇలా కనీసం చార్జి లు అమలు చేయడం మంచిది. ఈ పథకం గురించి ఆలోచించాలి.

    • @prasadbolla4579
      @prasadbolla4579 Před měsícem +6

      Good idea

    • @karunabejjam4096
      @karunabejjam4096 Před měsícem +4

      ​@@prasadbolla4579ఏంటి good idea? Free అన్నప్పుడు free ఉండాలి అంతే. చేతకానప్పుడు హామీ ఇవ్వకూడదు.

    • @prasadbolla4579
      @prasadbolla4579 Před měsícem +3

      @@karunabejjam4096 Tuglak ki chetakakapothe inka evadiki Shetakaada.?
      Nuvvu... Nenu vaddanna free ante free ney. Idemanna iddaripillalaki AMMAVODI concept anukunnavaa brother?
      Idea manchide anna kani FREE tappu ani ekkada analedu.!

    • @karunabejjam4096
      @karunabejjam4096 Před měsícem

      @@prasadbolla4579ఎవరు చేతకానివాల్లో త్వరలోనే తెలుస్తుంది ప్రజలకి కంగారెందుకు? Just wait and watch

    • @mrmr7143
      @mrmr7143 Před měsícem

      ​@@prasadbolla4579 kammodi ke sethocchu leraa ,vaadu chesina Runa mafee ,India loo evvadu seyya leka pouyadu ,vaadu icchina free isuka intha varaku ,1 trip padaledu , kutthaki siggu vunchukooo kaastha,, mootham you tube loo suupetta maaku

  • @lochalisatya3652
    @lochalisatya3652 Před měsícem +108

    చార్జీలు తగించండి చాలు ఫ్రీ వద్దు.

  • @balajibalaji2252
    @balajibalaji2252 Před měsícem +89

    జిల్లాలకుమాత్రమే పరిమితం చేస్తే మంచిది

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 Před měsícem +79

    మహిలలకు ప్రత్యేక బస్సులు వేస్తే సరిపోతుంది.

    • @rajukadimi2464
      @rajukadimi2464 Před měsícem +3

      Good

    • @koyyanasrinivasarao641
      @koyyanasrinivasarao641 Před měsícem +2

      ప్రతీ జిల్లాకు కనీసం ఒకటి కేటాయించి న్యాయం చెయ్యాలి

    • @msvlogs5267
      @msvlogs5267 Před měsícem

      Kutami ne namaru bro ​@@koyyanasrinivasarao641

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 Před měsícem +46

    60 సంత్సరాలు దాటినా వాళ్ళు కి మరియు వికలాంగుల కి ఉచిత బస్ పెట్టాలి

  • @kalangi8435
    @kalangi8435 Před měsícem +17

    వద్దు వద్దు వద్దు ఉచిత బస్సు వద్దు ఇది మహిళలందరూ చెబుతున్న మాట దానికన్నా కొంత శాతం వరకు రేట్లు తగ్గిస్తే అందరికీ ఉపయోగం

  • @gvcrafts5995
    @gvcrafts5995 Před měsícem +188

    మహిళలకి ఉచిత బస్సు.. మంచిదే కానీ అందరికి కాకుండా వృద్దులు,విద్యార్థులకి, ఒంటరి మహిళలకి మాత్రమే పెట్టీ..20 km వరకు ప్రయాణం పరిమితి పెడితే ok

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 Před měsícem +26

    ఆ రెండు రాష్టాల్లో మహానగరాలు ఉన్నాయి, అక్కడ బస్సులు అక్యూపిన్సీ ఎక్కువ,మనకు సిటీ బస్సులు తక్కువ పల్లె వెలుగు బస్సులు ఎక్కువ, మనకు ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు రద్దీ ఎక్కువ మనకు టూ వీలర్ వాడకం ఎక్కువ ఎందుకంటె మన నగరాలు చిన్నవి. మన RTC కి ఈ పథకం వల్ల నష్టం తక్కువ. చాలా రూట్ లలో ఉదయం ఒక ట్రిప్పు సాయంత్రం ఒక ట్రిప్పు మాత్రమే స్టూడెంట్స్ కోసం నడుపుతూ ఉన్నారు, మిగిలిన టైమ్ లో ఆటో లే

  • @HarinathMala
    @HarinathMala Před měsícem +45

    నన్ను అడిగితే ఉచితం అనే కంటే అఫ్ టికెట్ పెడితే చాలు

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 Před měsícem +19

    ఈ హామీ ఇచ్చి ఉండాల్సింది కాదు

  • @3697papa
    @3697papa Před měsícem +11

    Separate బస్సు లు పెట్టాలి,

  • @ramji7zs781
    @ramji7zs781 Před měsícem +41

    One of the very worst scheme in this govt is free bus scheme !!

    • @Pubg4-qe2ic
      @Pubg4-qe2ic Před měsícem +2

      Ladies safety ki best konni restrictions pedthey saripothundhi...

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 Před měsícem

      వినేవారు ఎవరండీ?

    • @kravivarma1567
      @kravivarma1567 Před měsícem

      Sss...RTC ki govt reimbursement cheyadam one month late aite diesel ki kuda money vundavu

  • @Jasti.Sreehari
    @Jasti.Sreehari Před měsícem +10

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ సార్ 🎉🎉

  • @venkatmadabattula96
    @venkatmadabattula96 Před měsícem +14

    ఈ పథకం ద్వారా ఆర్టీసీ కు తప్పకుండా నష్టం వస్తుంది, ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించాలి, హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయడమే మంచిది, ముందు అమలు చేస్తే, తరువాత లోటుపాట్లను బట్టి సవరణలను చేయొచ్చు

    • @mrmr7143
      @mrmr7143 Před měsícem

      RTC ,govt veru kaadu ippudu , jagan aa chance ivvaledu yeediki, yedava 2019 loo RTC ki 25k cr appu petti poyuadu , power dicom la ki 30k cr. ,yeedi jimmikku lu 2029 January ki peaks kelthaayi , pending contract bills 32k cr petti poyyadu , neeru settu thoppe thoklu works bills maatram 2018 December ki 28 k cr pay ayyi bokkaru ...

  • @rccreations8289
    @rccreations8289 Před měsícem +15

    10km కంటే ఎక్కువ 30km లోపు దూరాలకి ఉచితము ఉంటే మంచిది. అధి కుడా జిల్లా వరకు పరిమితం చేయాలి.

    • @Shockwavee3402
      @Shockwavee3402 Před měsícem +1

      Adi elections apudu chepali ra pulkaas

    • @rccreations8289
      @rccreations8289 Před měsícem

      @@Shockwavee3402 arey pulka ammavadi okariki matrame enduku ichara Paytm

    • @rccreations8289
      @rccreations8289 Před měsícem

      ​@@Shockwavee3402 Mee jalaganna antha pedda pulka evadu ledu le

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 Před měsícem +6

    ఉచిత బస్సు జిల్లాలో మాత్రమే ఇవ్వాలి

  • @user-xn8kn2wv3z
    @user-xn8kn2wv3z Před měsícem +13

    టౌన్ సిటీ దాటి ప్రయాణం చేసే వాళ్లకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుంది ఆటో కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సిటీ లో తిరిగే బస్సులకు ఉచిత ప్రయాణం లేకుంటే బాగుంటుంది

  • @gmraja2944
    @gmraja2944 Před měsícem +9

    🙏 ఒక ఉచిత పథకం అమలుకు అయ్యే కర్చుకు సమానం అని సరిపెట్టుకోవాలి అంతే 👍

  • @njmohini5754
    @njmohini5754 Před měsícem +6

    పల్లె వెలుగు బస్ మాత్రమే ఇవ్వాలి

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Před měsícem

      మేనిఫెస్టో లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని వుంది, ఎలాంటి కండిషన్ లు లేవు

  • @malliedigae9913
    @malliedigae9913 Před měsícem +8

    మినిమమ్ 10 రూపాయలు పెట్టాలి లేకపోతే APSRTC సంకనాకి పోతుంది చుడండి ఆడాళ్ళు ఒకరికి ఒకరు జూట్లు పీక్కుంటారు శీను చూడు 😅😅😅😅😅

  • @prasadbolla4579
    @prasadbolla4579 Před měsícem +10

    ఇది ఒక మంచిపని.!
    నష్టాలొచ్చినా తప్పులేదు.!
    అయినా గవర్నమెంట్ అంటే లాభాపేక్ష లేకుండా చెయ్యాలి.!!.

  • @suman_gautam07
    @suman_gautam07 Před měsícem +8

    Each bus Depot lo 2 or 3 Pink buses petti, ladies ki free ante..useful ga untundhi.

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 Před měsícem +15

    పల్లె వెలుగు బస్సుల్లో ఉచితం చాలు.

  • @user-bz6mp4ur5q
    @user-bz6mp4ur5q Před 25 dny +3

    ఇకపై ఆడవాలే ఓట్లు వెయ్యండి మగలేందుకు ఇంట్లో హ్యాపీ గా ఉండండి మొత్తం ఆడవలకే కద ఫ్రీ

  • @Kuppiliganesh-zy5mh
    @Kuppiliganesh-zy5mh Před měsícem +2

    ఎక్కడినుండి ఎక్కడికైనా ఫ్రీ అయినది పెట్టొద్దు సార్ ఒక లిమిట్ పెట్టాలి జిల్లా వారికి పరిమితమయ్యాలి

  • @srinivassns9591
    @srinivassns9591 Před měsícem +8

    మహిళలకు ప్రత్యేక వేరే బస్సులు నడపాలి... ఆధార్ లింక్ చేయాలి... రోజుకు 20 కిలోమీటర్లు మాత్రమే అనుమతి ఇవ్వాలి...
    ప్యాసింజర్ బస్సులోనే అనుమతి ఇవ్వాలి...
    ఇప్పుడున్న బస్సులలో ప్రయాణించిన ఎవరైనా చార్జీలు చెల్లించాల్సిందే... 👌🤘😤

    • @mrmr7143
      @mrmr7143 Před měsícem

      Vijayawada nunchi hindupuram poyye aavida ki 20k daati charge theeukoo ,ledante digu ante ,cbn gaadi noitloo emi poosaddo telusugaa

    • @SasiKumar-up9cz
      @SasiKumar-up9cz Před měsícem

      😜😜నీకు సీఎం సరిపోద్ది 👍

  • @MohanKonite-dp8qd
    @MohanKonite-dp8qd Před měsícem +22

    చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారు కదా ఆంధ్రప్రదేశ్ కి భారమే పడదు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా భారం పడుతుందని

    • @sarojammaperla6184
      @sarojammaperla6184 Před měsícem +6

      @@MohanKonite-dp8qd ఏరు దాటకముందు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న చంద్ర బాబు నాయుడు నిజ స్వరూపం ఇదే

    • @SurendraBaluguri
      @SurendraBaluguri Před měsícem +1

      😄😄😄👏👏👏👏👏

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu Před měsícem +5

    ఇచ్చిన మాట ప్రకారం ప్రీ బస్సు పెట్టాలి కానీ ఇతర రేట్లు పెంచకూడదు.

    • @rakeshkumarelupuru3643
      @rakeshkumarelupuru3643 Před měsícem

      Prajalaku super six ani cheppi.. eppudu avi Anni kudaravu ani cheptunnaru 😂

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 Před měsícem +7

    ఎందుకు ఫ్రీ. బస్సు . ప్రజల్ని బిచ్చగాళ్ళ మారుస్తున్నారు

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv Před měsícem +5

    Only Rural Areas lo pedithey baguntundhi

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 Před měsícem +3

    నష్టం రాకుండా ఉండాలంటే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నవారికి ఫ్రీ అని పెట్టండి

  • @RameshB.17
    @RameshB.17 Před měsícem +5

    Karnataka lo bus charges increase cheyadaniki thinking chastunaru...

  • @user-iv1kj6lr6i
    @user-iv1kj6lr6i Před měsícem +2

    మంచిదే అండి. ఇప్పటికే 40% బ్యాచ్ ఫ్రీ బస్ ఎక్కడ అని అడిగేస్తున్నారు. నాకు తెలిసి తెలంగాణ మోడల్ ఇక్కడ పెడతారు. అయినా నాకో సందేహం శ్రీను గారు... తెలంగాణ లో 0 టికెట్ కొట్టి ఆ డబ్బులు ప్రభుత్వం ఆర్ టీ సీ కి ఇస్తుంది కదా... నష్టం ఎలా వస్తుంది🤔
    మీరు చెప్పినట్టు వేరే బస్లు వేస్తే అద్భుతం అసలు👍

    • @siddardhsomireddi9409
      @siddardhsomireddi9409 Před 27 dny

      Rey babu ikkada evadiki bokka ayithe enti end of the day prajalu ke bokka😂 free bus annadi worest scheam enni rojulu ani istaru free bus.

  • @gopich6226
    @gopich6226 Před měsícem +5

    ఏది పెట్టిన ఇది నష్టమైన స్కీమ్ మగవాళ్ళ ఓటర్లు కాదా ఇది ఓట్లు స్కీమ్ అంతే పోనీ ఫ్రీగా తిరిగినాడు ఆ పార్టీకి ఓటు వేస్తారు అంటే ఏ పార్టీ చేస్తారో వాళ్ళకి తెలియదు ఈ పార్టీకి అయితే మేలు జరగదు ఈ స్కీమ్ పెట్టడం వల్ల పూర్వం పసుపు కుంకుమ తీసుకుని ఫ్యాన్ కొట్టేశారు ఈ ఉత్తమ మహిళలు. ఈ స్కీము వల్ల నష్టమే రాష్ట్రానికి పూర్వ ప్రభుత్వం తెలిసి నష్ట పరిచింది ఇప్పుడు ఈ పథకం పెట్టి మన రాష్ట్రం అధోగతి పాలు అయిపోద్ది మగవాళ్ళు నీకు బస్సు ఎక్కడ నీరు ఏమో మగవాళ్ల గురించి ఏంటి ప్రత్యామ్నాయం చేసింది ప్రభుత్వం ఆలోచన కానీ ఈ ప్రభుత్వం సేల్ ని మాత్రమే గుర్తించింది పురుషులు ఏమైపోవాలి వాళ్ళు ఓట్లు వేయలేదా ఈ ప్రభుత్వానికి అనాలోచిత నిర్ణయం 1000%

  • @Srix736
    @Srix736 Před měsícem +7

    I don't agree with free bus

  • @Subbu94
    @Subbu94 Před měsícem +11

    జిల్లా కి మాత్రమే పరిమితం బ్రదర్...
    కర్నాటక, తెలంగాణ లో రాష్ట్రం మొత్తం ఎక్కడికి అయినా తిరగవచ్చు...
    ఆంధ్రలో జిల్లాల్లో మాత్రమే పరిమితం బ్రదర్

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Před měsícem +1

    Babu not fulfilling promises makes AP people very angry 😂😂😂

  • @Rojaroyal
    @Rojaroyal Před měsícem +5

    Daily two buses matrame pettali

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox Před měsícem +3

    Instead of free, 50% concession is ok.

  • @prasadbabu9256
    @prasadbabu9256 Před měsícem +24

    తెలంగాణాలో సక్సెస్ అయింది ఆడవాళ్లు ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్తున్నారు అయితే ఏపీ అప్పుల్లో కోరుకుపోయింది cbn గారు ఎలా సాల్వ్ చేస్తూ నడుపుతారో చూడాలి 🎉🎉🎉

    • @mohammadyakubjohnny8230
      @mohammadyakubjohnny8230 Před měsícem +2

      Telangana..low.. free.bus..attar.flap.
      Ienthi😅😅

    • @sudhakarraolingampalli102
      @sudhakarraolingampalli102 Před měsícem

      In Telangana utter flop

    • @varaha-wr6od
      @varaha-wr6od Před měsícem +2

      40 ఇయర్స్ రాజకీయం ,4 సార్లు సీఎం,విజనరీ ,బుర్ర తక్కువ పనులు పథకాలు పెట్టడం ట్యాక్స్ పెంచడం ,అప్పులు చేయడం . అవ్వ తాత పెన్షన్,వికలాంగుల ఫెన్సన్ ఇస్తే సరి పోతుంది,మిగతా పథకాలకు ఇచ్చే డబ్బు విద్య వైద్యం మీద పెడితే రాష్ట్రం బాగుపడుతుంది.

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 Před měsícem

      Without giving any relief on the expenditure for Transport etc., heavy load was placed on the middle & lower middle class by way of increase in RTC BUS fares, Electricity charges, Chetta (garbage) tax etc under YSJ's RULE OF ANARCHY in A.P.,

    • @prasadbabu9256
      @prasadbabu9256 Před měsícem

      @@varaha-wr6od బుర్ర తక్కువ పథకాలు తెచ్చింది జగన్ ప్రజలకు ఉచితం అలవాటు చేసిందే వాడు ఏదో వాడింట్లో సొమ్ము ఇస్తున్నట్టు బిల్డప్ అందుకే 11 ఇచ్చారు

  • @madadhajagan3699
    @madadhajagan3699 Před měsícem +16

    సంవత్సరానికి 250 కోట్లు అంటే ప్రభుత్వానికి పెద్ద నష్టం కాదు లక్షల కోట్ల రూపాయలు పథకాలకు ఇచ్చే ప్రభుత్వాలకు 250 కోట్లు అంటే ప్రభుత్వానికి పెద్ద నష్టం కాదు అని నా అభిప్రాయం

    • @mrmr7143
      @mrmr7143 Před měsícem

      Per month raa sinna ,aadoka nibba gaadu ,nuvvi nkaa nibba laa vunnav ,oka bus ki 50 percent money padi pooddi ,RTC collection 500 cr per anum Naa idi Sikkim State naa endi ,pulkaa gaadu seppatam ,nuvvu fruit veyyadam

    • @VenkateshVenki-mj5st
      @VenkateshVenki-mj5st Před 19 dny

      250 కోట్లు అంటే మాటలా?అది కర్ణాటక రాష్ట్రంలో 250 కోట్లు
      చంద్రబాబు, జగన్ ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఉన్నారు

  • @MahilaTelugu
    @MahilaTelugu Před měsícem +4

    Only students and old ppl ki ivvochu

  • @user-bz6mp4ur5q
    @user-bz6mp4ur5q Před 25 dny +2

    మా మగాల పరిస్థితి ఏంటి ఏది ఫ్రీ లేదా ఎందుకు ఓట్లు వేయించారు అయితే ఒక్క క్వార్టర్ కొంటే ఒక్కటి ఫ్రీ ఇవ్వండి

  • @nagatejavattikuti
    @nagatejavattikuti Před měsícem +7

    This will be the worst scheme

  • @peddahulthimaheshchennampa3637

    చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చేటప్పుడు వెళ్లి మీరు చెప్పాల్సింది ఈ మాట

  • @mendisatyanaryana2569
    @mendisatyanaryana2569 Před měsícem +6

    Menifesto lo... ladies ki...free bus pettakapoyina geliche avakasam undedhemo 😊

    • @harinathreddykrhnr5108
      @harinathreddykrhnr5108 Před 22 dny

      అలా చేస్తే సీఎం గారికి 3ర్ద్ డిగ్రీ అప్ల్ చేస్తారు ఓటు వేసిన మహిళ లు

    • @mendisatyanaryana2569
      @mendisatyanaryana2569 Před 22 dny

      @@harinathreddykrhnr5108 😂

  • @Veerabhadrarao-eo5zm
    @Veerabhadrarao-eo5zm Před měsícem +1

    Same srinivas గారు నేనూ ఎప్పటినుండో ఇలా పెడితే నే బాగుంటది అనుకుంటున్నాను, మీరు కరెక్ట్ గా చెప్పారు.

  • @yugendranath2330
    @yugendranath2330 Před měsícem +2

    My request to govt
    That to keep separate buses for women in free bus scheme
    It will help mens who are going for work purpose or any other important works😊😊😊

  • @satyaprasad2272
    @satyaprasad2272 Před měsícem +5

    Ticket rates penchite malli andariki badude

  • @pavankumarreddyaddula9698
    @pavankumarreddyaddula9698 Před měsícem +1

    కష్టాలు ఉంటాయి అని తెలిసీ ఎందుకు చెప్పారు.. అని అడుగు

  • @suryaambati880
    @suryaambati880 Před měsícem +1

    ఉచిత బస్సు ప్రయాణం గురించి పునరాలోచించాలి.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 Před měsícem +2

    For ladies there should be seperate buses as per as possible city services in the cities like vijayawada & vizag .

  • @Rojaroyal
    @Rojaroyal Před měsícem +4

    District ki matrame pedithe saripothadi

  • @shaikkhajavali9930
    @shaikkhajavali9930 Před měsícem +2

    Anna Volunteer Notification eppudu gurinchi cheppu anna

  • @venkateshs4251
    @venkateshs4251 Před měsícem

    మీరు చేపింది నిజం కాని ప్రతిపక్షం ఊరుకోరు కదా.

  • @durgareddy1355
    @durgareddy1355 Před měsícem

    నీకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటా ఒక టిడిపి కార్యకర్తగా బాబు ఈఒక్క హామీ నిలబెట్టుకుంటూ ఉన్నాడుఅనీ

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv Před měsícem +7

    mundhu dokku buses lekunda new buses ravali first

  • @bhargowbhargow4314
    @bhargowbhargow4314 Před měsícem +2

    20 km పైన ప్రయాణించే వారికే ఫ్రీ ఇవ్వాలి,, అప్పుడు అనవసరంగా బస్సు ఎక్కరు,,, ఆటో వాళ్లకు కూడా ఇబ్బంది ఉండదు,,, 10 km లోపు వెళ్లేవాళ్లు ఒక 30 రూపాయల ఛార్జీలోపు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్లకి పెద్దగా ఇబ్బంది ఉండదు,,, ఆటో వాళ్ళు కూడా 20 కిలోమీటర్ల మించి ఎక్కువగా వెళ్లరు కాబట్టి వాళ్లకి పెద్దగా ఇబ్బంది ఉండదు,, ఎన్ని చూసుకున్న దీనిని మించిన బెటర్ ఐడియా అయితే ఉండదు

    • @rohithmalla9534
      @rohithmalla9534 Před měsícem

      Mana ap lo appudu two three buses Mari veltharu city lo easy ga em chusina e guarantee ki koddiga dhooram ga vundadam better emo

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv Před měsícem +4

    roads bagalevu but new buses kavali

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 Před měsícem +1

    ఒక సారి శ్రీకాకులం నుండి కొత్తూరు, బత్తిలి మరియు పలాస బస్సులు చూస్తే ఎంత రద్దీగా వుంటాయో బస్సులు పరిస్థితి చూస్తే అర్ధం అవుతుంది.

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Před měsícem +3

    Saparate bus petali lekapothe prajalaki ebandhi

  • @ravibali2009
    @ravibali2009 Před měsícem +1

    Supar anna

  • @suman_gautam07
    @suman_gautam07 Před měsícem +3

    Girl Students ki matrame Free Bus ivvali. It will help in promoting Girl child education.
    Remaining ki meaning ledu.

  • @isvaarchitects1987
    @isvaarchitects1987 Před měsícem +1

    50% discount chalu sir nenu matram pay chestanu because I’m capable.please pay who ever capable..

  • @srinivasv5015
    @srinivasv5015 Před měsícem +2

    Minimum charges pettali, appudu aina kontha loss recover avutundi

  • @bhargavdekka2157
    @bhargavdekka2157 Před měsícem +2

    Eme visionary Babu kada hami icchnappdu alochinchaledu visionary Babu😂😂😂😂

    • @user-pf6sc7ot6z
      @user-pf6sc7ot6z Před měsícem

      Visionary babu😂😂😂 with no development

  • @mogiliveeru392
    @mogiliveeru392 Před měsícem +2

    Free bus andukuu guruu tickets rates taggisitttaa better kada andarakii use autundiii

  • @srilakshmipaladugu3447
    @srilakshmipaladugu3447 Před měsícem +1

    Yes, your right... separate bus concept is best...

  • @venkatnagaraju4058
    @venkatnagaraju4058 Před měsícem +3

    Free bus valla and adabidda nidhi valla mana state ki chala pedhha nastam vasthundhi. Dinni ela cover chestharo chudali.

    • @varaha-wr6od
      @varaha-wr6od Před měsícem

      @@venkatnagaraju4058 పథకాలు ఇవ్వాలి అంటే ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇన్కమ్ రావాలి

  • @ksrao80
    @ksrao80 Před 21 dnem

    AP Women can travel with family,relatives and friends freely throughout the country.

  • @E.HanumantharayappaE.Han-lb9ro

    అందరూ మహిళల కి ఉచిత బస్సు ప్రయాణం కాకుండా స్టూడెంట్ కి పెట్టుంటే బాగుండేది

  • @pavankumarreddyaddula9698
    @pavankumarreddyaddula9698 Před měsícem +3

    సంపద సృష్టి చేస్తాడు లే బాబు

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 Před měsícem +1

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించటం మంచిదే, కానీ డిస్టెన్స్ ను బట్టి ఉంటే మంచిది, 28 కిలోమీటర్లు కంటే ఎక్కువ. ప్రయాణించే వారినుండి 50% టికెట్ రేట్ లో రాయితీ యిస్తే బెటర్, లేదంటే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే RTC కి నష్టమే..

  • @sirikikrishnarao4133
    @sirikikrishnarao4133 Před 22 dny

    Manchi information iccacharu ..

  • @samisami97sami
    @samisami97sami Před měsícem

    Good analysis 🎉🎉🎉

  • @3697papa
    @3697papa Před měsícem +2

    Within the డిస్ట్రిక్ట్ మాత్రం పెట్టాలి

  • @Venkatesh-Im-ur-dad
    @Venkatesh-Im-ur-dad Před měsícem

    Good suggestion brother..seperate services are limit the travelling only twice a day up and down is good 👍

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 Před měsícem

    నేను మహిళను, రోజు ఒక 50kms వృత్తి రీత్యా జర్నీ చేస్తాను. కానీ నేను ఉచిత బస్సు కోరుకోవడం లేదు. దీని వలన ఆఫీసుకు, పనులకు వెళ్లే మగవారు, మహిళలు కూడా చాలా ఇబ్బంది పడడం, rtc వారికి ఇబ్బంది చూస్తున్నాం. కావాలంటే స్పెషల్ బస్సులు వేయండి. మహిళల విషయంలో law and order బాగుంటేచాలు

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Před měsícem +1

    Good evening sriniasu garu

  • @ultronplayers1416
    @ultronplayers1416 Před měsícem +3

    Cities వరకు యివ్వాలి

  • @sairamcablenetwork507
    @sairamcablenetwork507 Před měsícem +1

    పల్లె వెలుగు బస్సులను మహిళా బస్సులు గా మార్చి ప్రజల మీద ఆర్టీసీ చార్జీలు పెంచకుండా ఈ 60 నెలలు ఉంచితే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది.
    ప్రభుత్వము ఉచిత ప్రయాణం పెట్టి ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్లు లేకుండా మగవారు వెళ్లాలి అంటే చాలా కష్టం.
    ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఆర్టీసీ సమస్త కు నష్టం

  • @upendarbayya7994
    @upendarbayya7994 Před měsícem +3

    Uchitha bus valana telanganalo prayananiki chaala ibbandulu avuthunnai
    Andukani anni free buses kaakunda special free buses pettali leka pothe ibbandulu

  • @veeranjigveeranjig2500
    @veeranjigveeranjig2500 Před měsícem +2

    1 one year tharuwathapetochuga

  • @badriSeelamantula
    @badriSeelamantula Před měsícem +1

    హామీ ఇచ్చేటప్పుడు తెలియదా

  • @prayagamahatikaushik4184
    @prayagamahatikaushik4184 Před měsícem +1

    In Tamil Nadu there are separate city busses which are free for ladies. Other busses fare is not free for ladies. Pink busses

  • @rmtalks4645
    @rmtalks4645 Před měsícem +1

    Free bus no need they can implement ladies bus

  • @rishirishi3846
    @rishirishi3846 Před měsícem +1

    Auto valla paristiti enti cheppandi

  • @user-ok1tk7kd9b
    @user-ok1tk7kd9b Před měsícem +1

    జిల్లాల వరకు పరిమితి పెడితే సరిపోతుంది అనుకుంటున్న

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 Před 20 dny

    అందరికీ బస్సు ఇవ్వాలి నాయకులు కార్యకర్తలు దొచుకునె దాని కంటె ఎక్కువ కాదు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi Před měsícem +1

    మహిళలకు ఉచ్చిత బస్సు విషయంలో పెద్ద శ్రద్ధ చూపించటం లేదు. ఒక వేల ఇచ్చిన మాట తప్ప కూడదు అంటే దానికి మరో విధంగా ఆలోచన చేస్తే మంచిది.

  • @user-bz6mp4ur5q
    @user-bz6mp4ur5q Před 25 dny +1

    మగలందరికి బైక్ లు ఫ్రీ గా ఇవ్వండి చాలు

  • @devasahayam5831
    @devasahayam5831 Před měsícem +1

    ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదు నష్టంతప్ప

  • @user-bz6mp4ur5q
    @user-bz6mp4ur5q Před 25 dny +1

    మగాలకు మందు ఫ్రీ గా ఇవ్వండి చాలు తాగి ఊగుతాం

  • @KillakaKailasam
    @KillakaKailasam Před měsícem +2

    అన్నా మహిళలకు ఫ్రీ బస్సు లు ప్రత్యేకంగా ఉంటే మంచిది దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చినా కొంత డబ్బులు అయితే సేవ్ అవుతుంది

  • @valprasad
    @valprasad Před měsícem

    In Tamilnadu we do have free bus but that's limited to only pink color painted bus so far no complaints everything goes smooth across the state.

  • @jaswanthvijaychandrakilari
    @jaswanthvijaychandrakilari Před měsícem +3

    First view ❤🎉😊

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 Před měsícem +1

    Limited ga undali 🎉

  • @nnssrr7543
    @nnssrr7543 Před měsícem

    ఈ పథకం ప్రారంభమైన కాగానే... మహిళలుఆనందిస్తున్నారు... శభాష్ బాబు గారు ....ఆని మీరే ఒక వీడియో చేస్తారు చూడండి....

  • @KosanaVeerubabu
    @KosanaVeerubabu Před měsícem

    గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఐతే పరవాలేదు

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl Před měsícem +3

    జిల్లాల పరిధిలో better