Telangana TDP: తెలంగాణ టీడీపీ: ఒక ఎమోషన్! మళ్ళి పైకి లేచే సీన్ ఉందా..!? | Gundusoodhi - PINN

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #telanganaTDP #chandrababunaidu #naralokesh #telanganapolitics #TDPinTelanganaPolitics
    Telangana TDP: తెలంగాణ టీడీపీ: ఒక ఎమోషన్! మళ్ళి పైకి లేచే సీన్ ఉందా..!? | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 169

  • @manideepcreations6362
    @manideepcreations6362 Před 18 dny +64

    తెలంగాణా లో చంద్రబాబు గారు అంటే ఏంటో ఇక్కడి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ సత్తా చూపించారు, డౌటేలేదు,పసుపు జెండా తప్పకుండా ఎగరేస్తాం ❤

  • @chakoeegnaneshwari2238
    @chakoeegnaneshwari2238 Před 18 dny +24

    బి.ఆర్.ఎస్.పార్టీ జెండా ఎత్తేసె పనుల్లో ఉంది కాబట్టి తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ బల పడే అవకాశం ఉంది బెస్ట్ ఆఫ్ లక్ చంద్రబాబు గారు 🎉🎉🎉

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Před 18 dny +40

    ఇప్పటికి తెలంగాణలో టిడిపి బలంగా ఉంది.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Před 18 dny +43

    జై టీడీపీ

  • @NoorMahammad-pf6bg
    @NoorMahammad-pf6bg Před 18 dny +52

    తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యేంతవరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోవడమే చాలా మేలు. లేదంటే బిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని బూచిగా చూపి బిఆర్ఎస్ పార్టీ బలపడుతుంది.

    • @archana5020
      @archana5020 Před 18 dny +6

      Inka nammaru Brs ni telangana lo aa rojulu poyaayi so tdp ki dhoka ledh

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b Před 18 dny +1

      Sar you r karaktu nijam

  • @d.rajugouddheshagouni7640
    @d.rajugouddheshagouni7640 Před 18 dny +19

    Yes 100%Jai TDP

  • @ananda6878
    @ananda6878 Před 18 dny +20

    బి ఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి. 2028లో కూటమి గనుక పోటీ చేస్తే విజయం తథ్యం.

  • @vallepunagarajmudiraj7318
    @vallepunagarajmudiraj7318 Před 18 dny +13

    జై టి టి డి పి 👍

  • @saiduludharavath8007
    @saiduludharavath8007 Před 18 dny +14

    Jai tdp jai chandranna Jai telangana tdp

  • @krishnak7
    @krishnak7 Před 18 dny +20

    టిడిపి అనే పార్టీ పెట్టాక కాంగ్రెస్ ఎప్పుడు కూడా 60 సీట్లు టచ్ చేయలేదు. మొన్న ఎలెక్షన్స్ లో రేవంత్ లీడర్షిప్ లో 60 దాటింది. ఒకటి, రెండు సార్లు 50 టచ్ చేసింది.

    • @kravivarma1567
      @kravivarma1567 Před 17 dny +1

      Monna TDP exit avvabatte congress 60 mark cross ayindi

  • @badampudivenkatanageswarar9391

    టిడిపికి తెలంగాణలో వైభవం రావాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారంటే అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫేవరెట్ గా పని చేస్తారని గ్యారంటీ లేదు కదా చంద్రబాబు నాయుడు గారి తోడ్పడును లేకపోతే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో అన్ని సీట్లు రావు కదా అలాగే 2024 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబునాయుడు కి ఫీవర్ గా పని చేశారు కానీ ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సత్స మందార అలాగే ఉంటాయని చెప్పలేం కదా ఎన్టీ రామారావు గారి కాలం నుంచి పనిచేసిన కి కెసిఆర్ ఏ చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచాడు రేపు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడుతో అలా బంధం పెంచుకోరని లేదు కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పార్టీని బలపరుచుకుంటున్నారు ఒకవేళ భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీనం అయిపోతే బిజెపి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి సీఎం పదవిని కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేత సమర్థత బీజేపీ పార్టీకి లేదు ఇప్పుడు ఇప్పుడు జనసేనకి కూడా అంత సమర్థత లేదు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలన్నీ గాలేస్తే ఎగిరిపోయినటువంటి పార్టీలవి కాబట్టి 47ల చరిత్ర కలిగినటువంటి టిడిపి పార్టీ అక్కడ బలపడడం ఎంతో అవసరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టిడిపి బలంగా ఉంటే కేంద్రంలో కావాల్సింది నిధులు కేంద్రంలో కావాల్సిన నిధులు రెండు రాష్ట్రాలకి సంపాది సంపాదించుకోవచ్చని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలపరుచుకుంటున్నారు ఈ ఐదేళ్లలో గట్టిగా కష్టపడి ఒక 30 ఎమ్మెల్యే సీట్లు ఒక 5 ఎంపీ సీట్లు సంపాదించుకుంటే ఆ పార్టీకి గొప్ప బలం ఏర్పడుతుంది అందుకు సమర్ధులైన నాయకుల్ని చంద్రబాబునాయుడు గారు వెతుక్కుంటున్నారు అలా అలా ఎదగా దొరికిన ఆణిముత్యమే కదా 2014లో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబునాయుడు కి రేవంత్ రెడ్డి గారు 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని దాన్ని పనిచేసే 22 సీట్లు సంపాదించారు టీడీపీ పార్టీకి మళ్లీ రేవంత్ రెడ్డి గారి లాంటి సమర్థుల కోసం వెతుకుతున్నారు చంద్రబాబునాయుడు గారు ఇందులో తప్పేముంది

  • @sohan2134
    @sohan2134 Před 18 dny +24

    100% ఉంది 👌✌️

  • @vasantharaonallapati347
    @vasantharaonallapati347 Před 18 dny +22

    Jai TDP Jai CBN

  • @lakashminagarajusuper566
    @lakashminagarajusuper566 Před 18 dny +8

    ఇప్పటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 20% ఓటింగ్ క్లియర్ కట్ గా ఉంది జెండా చూస్తే పూనకం వచ్చే కార్యకర్తలు ఆ జెండా చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు కార్యకర్తలు జండా చూస్తే రా తెలుగుదేశం కదిలిరా తెలుగుదేశం

  • @RamaraoPanuganti-tw7pe
    @RamaraoPanuganti-tw7pe Před 18 dny +12

    Jai telugu desam jai cbn jai telangana

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 Před 18 dny +21

    ❤❤🎉🎉 Jai TDP🎉Jai Jai TDP 🎉🎉❤❤

    • @amaravathilifestyle504
      @amaravathilifestyle504 Před 18 dny +1

      Malli Kasani Gnaneswar gari ki esthene baguntundhi. Balamaina bc netha , 12% Unna mudiraj kulaniki chendinavadu , Financially well

    • @archana5020
      @archana5020 Před 18 dny +2

      ​@@amaravathilifestyle504Kcr covert kasani gnaneshwar alaanti vaallu Tdp ki avasarm ledu

    • @amaravathilifestyle504
      @amaravathilifestyle504 Před 18 dny

      ​@@archana5020avuna , mari chandrababu , Rahul Gandhi covert kadha .

    • @RaghuramamurthyKaipa
      @RaghuramamurthyKaipa Před 17 dny

      నీవు జగన్ కు కోవర్ట్ వా? కెసిఆర్ కా?​@@amaravathilifestyle504

  • @venkataramana8838
    @venkataramana8838 Před 18 dny +16

    Okappudu Telangana lo TDP chala strong ga undedi AP lo kanna

    • @nbhaskararao6740
      @nbhaskararao6740 Před 18 dny

      Correct Sir, adi talachukunte eppudu baadesthundi. Nijam cheppalante Andhra & Raayalaseema lo kante kuda TDP TG lo okappudu balam ga vundedi, eppudu ledu. TDP 80 percent caadar & naayakulu anta trs lo ne akkuva ga vunnaru.

  • @lakashminagarajusuper566
    @lakashminagarajusuper566 Před 18 dny +7

    ఏది ఏమైనా బ్రదర్ పుట్టింది తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది 20 సంవత్సరాలు అధికారంలోని లేకుండా ఉండి ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశానికి 20% ఓటింగ్ ఉందంటే చూడండి మరి అది బిఆర్ఎస్ లాగా ను ఇప్పుడు చూడండి తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ ఒక్కసారి ఓడిపోయే సరికి పాతాళానికి వెళ్ళిపోయింది తెలుగుదేశం అంటేనే కార్యకర్తలు కార్యకర్తలు అంటేనే తెలుగుదేశం ఇక్కడ పార్టీని నడిపేది నాయకులు కాదు కార్యకర్తలు

  • @koteswararaoullangula9899

    100% scope is there. Till cadre with tdp, leader's want to stay with tdp.

  • @jansobieski1641
    @jansobieski1641 Před 18 dny +14

    CBN should appoint a strong Leader as State head & give him free hand . Kasani Gyanedhwar has cheated party

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla Před 18 dny +2

      Kasani is not a able leader. But. Tdp didnot participate in 2023 , but in 2018 revant issue spoiled . But now should find a good leader Suhasini is not able , jr. Not yet ready , CBN know how to deal . 2023 kcr asked Jagan to arrest. CBN. . Tdp is not fighting with Revant. Just congg. As it is with. BJP. The same kutami of AP. With min 50 % seats to tdp, jsp. Then chances of. BJP, tdp, jsp may form Govt in TG. .likes of narsimhulu , babu Mohan etc are not capable may be. Tdp can woo some 15. MLAs. From brs as it will be more than 1/3 tdp can even now become opposition party immedaeatly as congg already took 11. So 15 mlas party. Tdp will become opposition party. . Leaving behind. Brs. And can be a tit for tat to. Brs. As they took 17 MLAs from. Tdp.

  • @seelamSivareddy-p2y
    @seelamSivareddy-p2y Před 18 dny +5

    Srinivas gaaru,TDP Telangana wii rise deffenitly.no doubt at all.See after 4 years.Inthe previous election Congress won due to vote bank of TDP.

  • @ak-dj6mw
    @ak-dj6mw Před 18 dny +7

    Earning Star ki oka like vesukondi...

  • @sivareddyk5197
    @sivareddyk5197 Před 14 dny

    టీడీపీ తెలంగాణ లో పోటి చేయాలి జై ఎన్టీఆర్ జై టీడీపీ

  • @lakashminagarajusuper566
    @lakashminagarajusuper566 Před 18 dny +3

    2014 ఆ టయానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం బిజెపి అలయన్స్ లో కూడా 20 సీట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కాకపోతే ఆ టయానికి తెలంగాణలో బిజెపి కూడా అంత సినిమా లేదు కేవలం తెలుగుదేశం వల్ల వాళ్లు 5 సీట్లు గెలిచారు తెలుగుదేశం వాళ్ళు 15 సీట్లు గెలిచారు కేవలం వీళ్ళ వల్లనే తెలుగుదేశం వల్ల దేశంలో బీజేపీ 5 సీట్లు గెలిచింది

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před 16 dny

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @haribabu9665
    @haribabu9665 Před 18 dny +7

    Brs close
    bjp congress week avvali
    Tdp punjukovali

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 Před 18 dny +3

    Revanth Reddy ఉన్నాడు కాబట్టి అంతగా ఆసక్తి ఉండదు

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q Před 18 dny +5

    ANMA ADHIKARAM RAKAPOVACHU.. KANI KONNI SEATS VASTHAI

  • @venkatanarayanaraju417
    @venkatanarayanaraju417 Před 18 dny +5

    Jai tdp undhi

  • @venugopal-kr2ye
    @venugopal-kr2ye Před 17 dny

    తెలంగాణలో ఇప్పటికిప్పుడు పోటీ చేసిన కానీ తక్కువలో తక్కువ 18 సీట్లు గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ

  • @avinashreddydasari781
    @avinashreddydasari781 Před 18 dny +1

    Superb brother

  • @badriSeelamantula
    @badriSeelamantula Před 18 dny +3

    చంద్రబాబు చంద్రబాబు నాయుడు శిష్యుడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ను tdp లో విలీనం చేస్తాడు

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před 18 dny +1

    సర్ బాగా చెప్పేరు

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla Před 18 dny +3

    Manchi nammakamina leader ni petti run cheste better. Suhasini ni 2 nd leader ga chesi try cheste better.

  • @edukondalukumbha8258
    @edukondalukumbha8258 Před 18 dny +2

    Avunu anaa

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 Před 18 dny +1

    The issue CBN have right now is spending time. His focus is on AP to bring it back on track. Should choose right leaders and give direction to work in Telangana state.

  • @ravidora3757
    @ravidora3757 Před 18 dny +2

    Good evening... srinivas garu...

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Před 13 dny

    నడిపించే నాయకుడు కావాలి బీసీ ని సీఎం చెయ్యాలి

  • @bankamohan9543
    @bankamohan9543 Před 17 dny

    Srinivas manem garu AP lo TDP karyakarthalu gurinchi video cheyandi 🙏🙏🙏🙏

  • @chinnababupasagadugula9999

    Like no 33 chinababu🎉🎉🎉

  • @EnthusiasticBeach-dg8yq
    @EnthusiasticBeach-dg8yq Před 18 dny +1

    100%

  • @edukondalukumbha8258
    @edukondalukumbha8258 Před 18 dny +2

    Avunu ana

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 Před 14 dny

    Jai TDP

  • @srinuseera3746
    @srinuseera3746 Před 17 dny

    100% anna ntr okka emotions tho patina party it will come back

  • @guravaiahgc
    @guravaiahgc Před 18 dny +2

    Repeated sentences vastunnai, okasari check chesukondi

  • @venkateshb728
    @venkateshb728 Před 18 dny

    Yes we are ready to work here

  • @JP-ew4jh
    @JP-ew4jh Před 18 dny +1

    If TDP contest in Telangana, congress is less impacted. BRS is at more affected. As TDP is in alliance with BJP, same will continue in Telangana also. Seat sharing between TDP and BJP will happen accordingly. Overall NDA alliance will gain good number of seats in Telangana.
    Logically How BRS has taken TDP vote bank previously ,same would happen in reverse. Such is going to be the impact. NDA alliance would get 25 + seats. Bandi sanjay hard work is going to add few more to this. It's really a game changer.Alliance with BJP is really a plus point. Seats Above are minimum seatsseats expected.

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Před 17 dny +1

    రానున్న కాలములో వచ్చే సమస్యల దృష్ట్యా ఆంధ్రాలో పార్టీని ఇంకా బలోపేతం చేయాలి.

  • @ramaraosri9502
    @ramaraosri9502 Před 18 dny +1

    మొదట Brs బూస్థాపితం అవ్వాలి. సగం కి పైన అయ్యింది. కూటమి గా ఏర్పాటు వలన బీజేపీ తో తెలంగాణ లో టీడీపీ సీట్స్ సర్దుబాటు జరిగితే ప్రస్తుత ప్రభుత్వం వైపల్యాల వలన కూటమి ప్రభుత్వం తెలంగాణ లో వచ్చినా రావొచ్చు.. కానీ ఇక్కడ నాయకులు తో ఉన్న స్నేహం దెబ్బతినకుండా చూడాలి అంటే చాలా పెద్ద సవాలు

  • @thotavenkateswarlu5345
    @thotavenkateswarlu5345 Před 18 dny +2

    ఖమ్మంలో టిడిపి బలంగా ఉంది

  • @dnagoor9399
    @dnagoor9399 Před 18 dny

    శుభసాయంత్రంశ్రీనుగారు❤

  • @srinivassns9591
    @srinivassns9591 Před 18 dny +2

    💪✊😤🇮🇳🌍

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 Před 17 dny

    Srinivas garu video starting adds pettoddu ..
    Dinivalla new subscribers add avvatam atu unchithe existing subscribers ni kolpoye chances unnayi ..

  • @user-ym6uj8dp4e
    @user-ym6uj8dp4e Před 17 dny +1

    అక్కడ టీడీపీ కాంగ్రెస్ 2ఉంటాయి

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 18 dny +1

    👍✌️✊

  • @jayaraman8161
    @jayaraman8161 Před 18 dny +1

    TDP 👍

  • @ravikumarguntanala5892

    మీ విశ్లేషణ అద్భుతం ఏమి లేని టీడీపీ తెలంగాణ లో మరలా పుంజుకుంటుంది Ap లో ఓడిన YcP పార్టీ నిలబడదు.ప్రజలను ఏమనుకుంటున్నారు

  • @vallepunagarajmudiraj7318

    మల్కాజ్గిరి మర్చిపోయారు. శ్రీను గారు

  • @marumallaraju4008
    @marumallaraju4008 Před 18 dny

    Jai TDP Jai CBN from medak

  • @archana5020
    @archana5020 Před 18 dny

    Jai CBN Jai Lokesh Jai Tdp 💛

  • @B.gousmohiddenMohidden-v6x

    Namaste 🎉

  • @RavindranathTagore-d6n

    No doubt. Telangana lo టీడీపీ మళ్ళీ బ్రతకడం పూర్తిగా సమంజసం. తప్పకుండా రావాలి

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 Před 17 dny

    May be TDP will come

  • @RajasekharVJA
    @RajasekharVJA Před 18 dny +3

    🤣🤣 తెలంగాణ లో టీడీపీ కి 2% ఓట్లు కూడా లేవు, నీ అతికి హద్దులు ఉండట్లేదు

    • @RaghuramamurthyKaipa
      @RaghuramamurthyKaipa Před 17 dny

      ఓకే ఓకే నీవు వచ్చినావా

    • @jhonyraj2396
      @jhonyraj2396 Před 14 dny +1

      hello VJA neeku yemi telusura ma TELANAGANA gurunchi,
      PATEL, PATWARI VAVYSTAH RADDU
      MAHILA RESERVATION
      MAHILA ASTHI HAKKU
      2 RS KG BIYAM
      Appati varuku REDDY kulam officer, political , DELHI NUNDI GALLI varuku
      TDP vacchaka BC, SC,ST lu chala manthi ledarlu ayyenam
      TDP ganaka pettakapoye vuntey maro BIHAR ayyedhi
      ippatiki, yeppatiki memu TDP VENTE

  • @MotamarriNANI
    @MotamarriNANI Před 15 dny

    Jai tdp

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Před 18 dny +3

    మా కొద్దు మీ ఆంధ్ర పార్టీ , చాలు బాబు .

  • @MSreenu-ey5ff
    @MSreenu-ey5ff Před 18 dny +3

    Etv,, tv5,,Abn, veellakantenuvvu, entoedigipoyav😢😮😅😅

  • @Jodalashekar
    @Jodalashekar Před 17 dny

    జై తెలుగు దే శ o జై తెలంగాణ

  • @user-ix1sl2yo6t
    @user-ix1sl2yo6t Před 18 dny

    Telugu Desam Party .
    I repeat "Telugu Desam" party 💛💛

  • @kakarapalliramachandrarao598

    Jiy.t.d.p

  • @ntrntr2699
    @ntrntr2699 Před 17 dny +1

    Chance ledu TDP ki

  • @amruthaamrutha8054
    @amruthaamrutha8054 Před 18 dny

    ♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi Před 18 dny +5

    కామెడీ చెయ్యకు శ్రీను😂😂😂 అక్కడ బిజెపి ఆక్టివ్ అయ్యాక బి ఆర్ ఎస్ కే 15 నుండి 20 శాతం ఓట్లు వస్తే గగనంలో ఉంది😂😂👍👍👍 అక్కడ నువ్వు చెబుతున్నట్టుగా టిడిపి కోసం అర్రులు చూస్తూ ఎదురు చూస్తున్న వాడు ఎవడు లేడు😂😂 ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలవడానికి ప్రధాన పోటీ ఇస్తుంది అనే పోటీలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు 👍👍 వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజెపి కాంగ్రెస్ మధ్య బి ఆర్ ఎస్ కి 15 20 శాతం వస్తే గగనం😂😂 ఇంకా టిడిపికి ఎక్కడ నుంచి వస్తాయి ???

  • @maaduguladhruva4442
    @maaduguladhruva4442 Před 18 dny +2

    నీ ఈ పిచ్చ ఊకదంపుడు విశ్లేషణ కో దండం నాయనా!
    తెలంగాణ లో తెదేపా బలపడాలంటే ముందల మీడియా సహకారం కావాలి.. ఆంధ్రప్రదేశ్ లో సహకరిస్తున్న ఈనాడు పత్రిక ఈటీవీ లు ..తెలంగాణ రాష్ట్రం లో సహకరించదు సహకరించదూ అని బల్లగుద్ది చెపుతారు చిన్నపిల్ల వాడినడిగినా... కానీ నీకు చెప్పే ధైర్యం లేదో.. నీకు అంత విషయ పరిజ్ణానం లేదో?
    ఆ ఈనాడు మీడియా పూర్తి గా భారాస తొత్తు... కారణం ఫిలిం సిటీ లో కి లక్షల నాగళ్లు (హైడ్రా లు) తెల్లవారుజాము కల్లా వెళతాయి...
    ఇహ
    ఆంధ్రజ్యోతి ఏబీఎన్ పరిస్థితీ తెలంగాణ లో తెదేపా పైన ఇంచు మించూ అంతే.... రాధాకృష్ణ గారు పూర్తి గా రేవంత్ ని భుజానేసుకుని ఉన్నారు.... ఆయన కూడా బాబుగారి కి ఖరాఖండీ గా చెప్పేసినారు నేను తెలంగాణ లో మీకు పనిచేయలేనని...
    ఈనాడు భారాస కీ, ఆంధ్రజ్యోతి రేవంత్ కీ పనిచేస్తాయి
    అసలు తెలంగాణ రాష్ట్రం లో తెదేపా ని లేకుండా, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో కార్యకలాపాలు చేయనీయకుండా,పోటీచేయకుండా ఆపేసినదే ఈనాడు అనే సంగతి నీకు తెలియదు
    వారి ఫిలింసిటీ రక్షణ కొరకు తెదేపా అనేది తెలంగాణ లో బలిపశువే ఎప్పటికీ కూడా

  • @haranathg532
    @haranathg532 Před 16 dny +1

    No

  • @kakarapalliramachandrarao598

    Yes.edhi.nijam

  • @santhoshchowdhary798
    @santhoshchowdhary798 Před 17 dny

    Adhi avadhuamma

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Před 18 dny

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @maheshgoud8581
    @maheshgoud8581 Před 17 dny

    Nadhi nalgonda TDP ki telagana lo 💯 scope undhi

  • @Loading....173
    @Loading....173 Před 17 dny

    Nannuri narsi reddy/jyotsna tirunagarin ni state president cheyali

  • @schandrappa3159
    @schandrappa3159 Před 14 dny

    హండ్రెడ్. తే లంగాణ. టి. డి. పి. ఉంది

  • @amaravathilifestyle504
    @amaravathilifestyle504 Před 18 dny +1

    Malli Kasani Gnaneswar gari ki esthene baguntundhi. Balamaina bc netha , 12% Unna mudiraj kulaniki chendinavadu , Financially well

  • @pbszoology4235
    @pbszoology4235 Před 18 dny

    Jai TTDP. Jai Babu garu

  • @visible-qr4ut
    @visible-qr4ut Před 18 dny

    Adenti srinu garu 10-15 pecent balam antaru...mari 40 percent unnadi emo vilenam antaru

  • @pavanv6039
    @pavanv6039 Před 18 dny

    Try chesthe next time 10 seats vasthay confirm ga

  • @srinivasv5015
    @srinivasv5015 Před 17 dny

    BRS dukanam close aiyaka poti cheste better in TG

  • @MuraliNalamati
    @MuraliNalamati Před 18 dny +3

    Adilabad TDP kanchukota

  • @haranathg532
    @haranathg532 Před 16 dny

    Cast feeling won't work out in Telangana

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 Před 18 dny +1

    చంద్రబాబు ఆంధ్రకి న్యాయం చేయాలి ముందు. ఆతర్వాత తెలంగాణ గురించి ఆలోచించాలి. రెండు పదవలమీద కాళ్ళు వేస్తే ఏమి జరుగుతుందో గతంలో చూశారు.

  • @YvvSatyanarayana-ol9bg

    Anali tappadu tammudu yAnthtiliainavadaina okosari tappuseetaru

  • @muralidhargowdpalusa565

    TDP has strong rootes in Telangana also. It will get votes & seats in Telangana. KCR party has lost it's ground.

  • @botchauday511
    @botchauday511 Před 18 dny

    Revanth garu unnarru ga

  • @VenkateshMannuru-n2c
    @VenkateshMannuru-n2c Před 18 dny

    Jai cbn

  • @saicharanmuthyapwar9387
    @saicharanmuthyapwar9387 Před 18 dny +1

    Alliance tho pothe ostadhi ikada Kuda . But 1st BJP undali😅

  • @johnykaki1989
    @johnykaki1989 Před 17 dny

    శీనన్న ఆశల్లో మునిగి తేలుతున్నారు కొంచమైన హద్దు ఉండాలి తెలంగాణలో ముగిసిపోయిన అధ్యయనం టిడిపి వేరే చెప్పండి బ్రదర్

  • @kravivarma1567
    @kravivarma1567 Před 17 dny

    CBN tarvata TDP top leaders andaru telangana valley.. devender Goud, nagam janardan reddy, l.ramana, pocharam srinivasa Reddy, tummula nageswar rao , dayakar rao, mynampalli hanumanta rao, patnam mahender Reddy .2014 time ki 20% vote bank vundi.. ippudu 5 to 10% vote share vundocchu

  • @sateeshvytla5529
    @sateeshvytla5529 Před 13 dny

    Hallo political all party leaders listen carefully .
    Telangana lo 100% percent gelustadii .meru eveina Sara idi real

  • @aravindreddim
    @aravindreddim Před 18 dny

    Let them concentrate on AP only as of now and the percentage of votes will very from election to election. When they know they can't get a majority why create enemies for themselves.

  • @mravimravi8339
    @mravimravi8339 Před 18 dny +1

    Bochhavpetti adkondi vestaru votelu

  • @sandeepbaja9917
    @sandeepbaja9917 Před 18 dny

    Open ga chepali ante andhara party's ne Telangana lo Inka accept cheyaru..just edho anukunte saripodhu