Chandrababu good Decision: బాబు అద్భుత ఆలోచన! | Gundusoodhi - PINN

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #chandrababugooddecision #Chandrbabuideology #Chandrababuvision #tdp
    Chandrababu good Decision: బాబు అద్భుత ఆలోచన! | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 301

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 Před 18 dny +76

    ఆయన విజనరీ కాబట్టే కన్నా హైదరాబాద్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది. ఇప్పుడు అమరావతి హైదరాబాద్ కంటే బెస్ట్ సిటీ అవుతుంది. దటీజ్ చంద్రబాబునాయుడు గారు. 💯👍🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 18 dny +148

    బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ తన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి తపన తాపత్రయం పనిచేస్తారు కానీ ప్రతిఫలం కాస్త ఆలస్యం అవుతుంది,, దాన్ని కొనసాగించే లోపే ప్రభుత్వం మారి ఏవో దురదృష్టం అంతే,,

    • @user-io8kj4ck8f
      @user-io8kj4ck8f Před 18 dny +4

      Yesss

    • @ChakravarthiT
      @ChakravarthiT Před 18 dny +4

      Exactly..💯

    • @kishorebabugudipudi3057
      @kishorebabugudipudi3057 Před 18 dny +10

      దీర్ఘకాల ప్రయోజనం కోసం చేసేది ఎప్పుడూ అలాగే వుంటుంది.
      తాత్కాలిక ప్రయోజనం చేకూర్చేవారు ఎప్పుడూ రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తారు.

  • @sarmasarma8076
    @sarmasarma8076 Před 18 dny +36

    Srinivas గారు మీరు విశ్లేషణ సూపర్ సర్ కరెక్ట్ గా చెప్పారు cbn రియల్ హీరో సర్

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 Před 18 dny +46

    నీటిని భూమిలోకి ఇంకించే కార్యక్రమం చేపట్టకపోతే మరో ఐదేళ్లలో విశాఖపట్నం మరో చెన్నై నగరం లా నీటి సమస్య ను ఎదుర్కోనుంది.

  • @viswanadhamlutikurti9677
    @viswanadhamlutikurti9677 Před 18 dny +30

    చంద్రబాబు గారు ఆయన నిద్ర పోకుండా అధికారులను నిద్ర పోనివ్వకుండా రాష్ట్రాన్ని అబివృద్ధి చేయటంలో దిట్ట అందులో డౌటు లేదు ఫలాలు చేతికి వచ్చే సమయానికి దుష్ట దుర్మార్గులు చేతిలోకి పోతాయి ఆ ఫలాలు ప్రజలకు కూడా చేరకుండా దుర్మార్గులు దోసుకుని దాసుకుంటారు 2004 కాంగ్రెస్ 2019 లో వైసిపి వాళ్ళు దోసుకుతున్నారు

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 18 dny +38

    Babu gari vision continue cheyyandi please prajalu vote vesi. Please

  • @palasubbarao5018
    @palasubbarao5018 Před 18 dny +25

    సూపర్ నిర్ణయం

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Před 18 dny +23

    cbn గారు ఎంత గొప్ప వారైనా మేత రోత అని లంకిని శంకిని ఈరాష్ట్రంలో పుట్టాయి 😢 మనుషులకి పీడ పట్టిన తెలుసు కానీ రాష్ట్రానికి పట్టిందని చిన్నప్పటి నుంచి గమనిస్తున్న 😔

  • @mohanpadakandla
    @mohanpadakandla Před 18 dny +81

    విసినరీ నాయకుడు ఏపీ లో ఉండం మన అదృష్టం గ్రేట్ సిఎం in ఇండియా

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Před 18 dny +2

      TRU 🎉

    • @gnm4558
      @gnm4558 Před 18 dny +1

      విజన్ వలన ఎపి కి ఏమీ ఒరిగింది..రాష్ట్రం 2 ముక్కలు అయ్యింది

    • @saiprasad170
      @saiprasad170 Před 18 dny

      Avadu unnapudu adhikaram lo ​@@gnm4558

    • @saiprasad170
      @saiprasad170 Před 18 dny +1

      ​@@gnm4558congress unnapudu vidipoindi ippudu aa ysr congress party lo andaru aa congress party valle unnaru

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 Před 18 dny

      Korjaga 14 years emi peekadu ippudu kottaga emi peeku thadu

  • @venkatamanoramaimmadi841
    @venkatamanoramaimmadi841 Před 18 dny +19

    Great visionary Leader and great Administeter in India Jai CBN garu.

  • @balajinaidu8421
    @balajinaidu8421 Před 18 dny +5

    గుడ్ ఈవెనింగ్ శ్రీనివాస్ గారు మన ఊర్లో ఉన్న చెరువులలో వున్నా పూడిక తీస్తే కొంచం మంచిదే మరి పెద్ద ప్రాజెక్ట్ లలో కొన్ని టీఎంసీ ల మట్టి ఇసుక పుడకి ఉంది వాటిని గుర్తించి వాటికీ కొంత బడ్జెట్ కేటాంచి ఒక సంవత్సరానికి ఐదు పది టీఎంసీ ల మట్టి పూడిక తీస్తే పది సంవత్సరాలకు ఓ వంద టీఎంసీ ల మట్టి తీస్తే ప్రతీ వర్ష కాలంలో వంద టీఎంసీ ల నికర జలాలూ ఉపయోగించవచ్చు వంద టీఎంసీ ల ప్రాజెక్ట్ కట్టడం చాలా కష్టం చాలా ఆర్థికభారం పూడిక తీసివేయడం సులభం కదా మన ప్రభుత్వాం చేస్తుందని ఒక చిన్న ఆశ
    మీరు ఈ విషయాన్నీ ప్రభుత్వానికి గుర్తు చేయగలరు

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 Před 18 dny +72

    ఇంతకుముందు ఇంకుడుగుంటలు ప్రాజెక్టు సూపర్

  • @kasijagannadhamsilaparaset5078

    శ్రీను గారు ఇది పాత పద్ధతి దీనివల్ల పల్లెలు బాగా అభివృది అవుతాయి

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 18 dny +24

    Super super chandra babu Naidu garu visanary ledear

  • @Kuttisingham
    @Kuttisingham Před 18 dny +21

    Babu's vision is always best

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Před 18 dny +7

    జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు

  • @shivamalli7387
    @shivamalli7387 Před 18 dny +13

    మంచి ఐడియా అన్న చెరువులు నింపితే బోర్ల లో కూడా నీళ్ళు బాగుంటాయి అన్న

  • @srinivassns9591
    @srinivassns9591 Před 18 dny +6

    సర్వేజనా సుఖినోభవంతు...
    లోకా సమస్తా సుఖినోభవంతు... 👌🤘😤🕉️🌍

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před 18 dny +17

    The గ్రేట్ leadership cbn

  • @tigermahi1325
    @tigermahi1325 Před 18 dny +5

    గ్రేట్ లీడర్ సిబిన్ సర్

  • @mrnb3249
    @mrnb3249 Před 18 dny +13

    Brand New Ap CM Development Cm

  • @bhaskarranasingi2510
    @bhaskarranasingi2510 Před 18 dny +12

    ఆరుకు అసెంబ్లీ లో కూడ చెరువు లు తవేరు అన్న మరియు చెక్ డ్యామ్ కూడ కటారు.

  • @sriramnaik4856
    @sriramnaik4856 Před 18 dny +6

    Correct❤

  • @venkatasiva4739
    @venkatasiva4739 Před 18 dny +4

    It's not only government activity every citizen also involved and save our chekdams, rivers etc.

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Před 18 dny +1

    ఈ పని చేస్తే భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది రాష్ట్రం మొత్తంఅభివృద్ధి చెందుతుంది

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 Před 18 dny +8

    Super idea Jai CBN

  • @KamaladoddiSiva
    @KamaladoddiSiva Před 18 dny +7

    గ్రేట్,సీఎం,సీబీన్,గారు

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před 18 dny +13

    హాయ్ శ్రీనివాస్ గారు నమస్తే 💐

  • @India_Future_Projects
    @India_Future_Projects Před 18 dny +23

    You're bringing the value to the journalism

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f Před 18 dny +17

    విషనరీ కి డిస్ట్రాయర్ కి మధ్య తేడా ఇదే విజనరీ కీ పరిపాలన ఇస్తే ఇలానే వుంటది

  • @chadaramnaidu6499
    @chadaramnaidu6499 Před 18 dny +1

    Good job sir

  • @Krishnarao-vi3in
    @Krishnarao-vi3in Před 18 dny +1

    Chaalaa chakkani alochana. CBN sir visionary kaabatti, ituvanti alochanalu aayanake vasthaayi. Meeru koodaa chalaa chakkani vivarana ichharu.

  • @chinnababupasagadugula9999

    Like no 1 chinabanu🎉🎉🎉

  • @gangadhargeddam1050
    @gangadhargeddam1050 Před 18 dny +3

    చెరువులు సంగతి తరువాత చూద్దాం పోలవరం సంగతి చూడమను

    • @jhonyraj2396
      @jhonyraj2396 Před 14 dny +1

      polavaram sangathi thruvatha mundu jaffa gaadi valla nastapoyena daya from wall chudali

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z Před 18 dny +2

    చెరువు లే చాలా ఉపయోగం తక్కువ పెట్టుబడితో

  • @narayansatya9463
    @narayansatya9463 Před 18 dny +1

    ఆ విధంగా చెరువులలో నీళ్లు నింపడం వల్ల భూగర్భ మట్టం భూగర్భ జలాలు అద్భుతంగా పెరుగుతాయి.

  • @mahesh84
    @mahesh84 Před 18 dny +5

    govt has to think about managing flood excess water and storing it as much as ...

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu Před 18 dny

      Mahesh garu,
      Yes. This idea must have come during their discussion.no doubt. The main crunch is anna. Khali khazana anna motto. Kotha ayina dabbu unchite cbn garu upayogostadu manam ayipotham.Hasyaspada statement mana yche p party nundi vachindi chuda leda' appula AP chestunnaru " Ani. Anna rulinglo unnappudu antha radhtramlo dabbe dabbu. Ippudu appulu chestunnaru. Kada anna.great anna nuvvu.

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o Před 18 dny +1

    Jai Cbn Sir

  • @appalanaidu1254
    @appalanaidu1254 Před 18 dny +1

    Good decision by Babu to store water in Tanks

  • @rameshbokara9949
    @rameshbokara9949 Před 17 dny +1

    పోలం లో ఒక మూలన కుంటలా తవ్వే దానిని పారం పాండ్ అంటారు

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi Před 18 dny +1

    Top Visionary C. M. in India.

  • @tanishdrawing4039
    @tanishdrawing4039 Před 18 dny

    ఈ ఆలోచన మరి ఇప్పుడే వచ్చింది కాదు మేము చిన్నప్పుడు పంట కాలువల నుండి చిన్న కాలువలు తవ్వి వాటి ద్వారా మా వూరిలో చెరువులు నింపేవారు, ఇప్పుడు అది మరింత విస్తృత పరిచి రాష్ట్రం మొత్తం చెరువులు నింపే కార్యక్రమాలు చేయడం చాలా మంచి పరిణామం

  • @kala77737
    @kala77737 Před 18 dny +1

    Always remember only CBN can do something different

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Před 18 dny +5

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @abbasmd3934
    @abbasmd3934 Před 18 dny +1

    Visionary CM

  • @CommonVoterInDemocracy
    @CommonVoterInDemocracy Před 18 dny +2

    Jai CBN ✌️✌️🔥

  • @sainikBharat
    @sainikBharat Před 18 dny +1

    Good work by కూటమి 🎉

  • @akuladurgaprasad3270
    @akuladurgaprasad3270 Před 18 dny +1

    భజన.....ఓ ....భజన...అంత విజనరీ ఉంటే తెలంగాణ లో ఏది టిడిపి గవర్నమెంట్.....భజన చేస్తే చే బ్రో అంటే కానీ బాబు గారు ఒక్కరే విజనరీ అంటే కరెక్ట్ కాదు....బాగానే అందుతుంది లే నీకు money

    • @veeru6821
      @veeru6821 Před 17 dny

      ఏరా నీ పులకేశి jaggu గాడు విషనరీ నా?

  • @PrakashGolla-bz8ud
    @PrakashGolla-bz8ud Před 18 dny +1

    శ్రీనివాస్ గారు ఈ మధ్యన మీరు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు

  • @user-jr7mb8ez3b
    @user-jr7mb8ez3b Před 18 dny +4

    Babu yemi chesinaa adbhuthame kadaa.ventane video tho vachesthaav.babu chesinavaatilo Edo okati 8th wonder gaa register avuthundhi le. babu,meeru,memu poyalopala.dont worry.

  • @janardhangedela592
    @janardhangedela592 Před 18 dny +1

    Great CBN sir 👏👏👏

  • @dancerbhavana
    @dancerbhavana Před 18 dny +1

    బాబు గోలి వేసేటప్పుడు తిన్నావా

  • @venkataadinarayananimmagad1002

    Drainage system పూడిక తియాలి

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 Před 18 dny +1

    మంచి ఆలోచనలు సూపర్

  • @sathyasathya5261
    @sathyasathya5261 Před 18 dny

    అందుకే అంటారు.... విజనరీ అని. సీఈఓ ఆఫ్ ఆంద్ర ప్రదేశ్.

  • @bchannel2256
    @bchannel2256 Před 18 dny

    Great Decision

  • @చెప్పుగూరు

    Check dam, కట్టాలి. బ్రో.

  • @Safe-ap
    @Safe-ap Před 18 dny +1

    అనంతపూర్ జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డి పల్లె లో 20 ఇంకుడు గుంతలు తవ్వరు

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Před 18 dny

    Thank u srinivas గారూ ! 🤝

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Před 17 dny

    Cool drink companies can be established near rivers. They can tap water during flood times for making drinks after treatment.

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 Před 18 dny +1

    CBN TIME LOO అంతా కరువు .అసలు నీళ్లు ఎక్కడ వున్నాయి.

  • @pasanakumartompala31
    @pasanakumartompala31 Před 18 dny +1

    భజన భజన సీబీన్

  • @reddyg5865
    @reddyg5865 Před 18 dny

    Ground level water increase

  • @balaobulareddyramireddy1758

    S. U says right . CHA BAN is always evergreen great,wise A1 skilled 7691.

  • @sravanichannel5125
    @sravanichannel5125 Před 18 dny +2

    Tdp bajana baga chastunav very good keep it up

    • @jhonyraj2396
      @jhonyraj2396 Před 14 dny

      JAFFA gaadiki bajana kosam baga try chastunav very good keep it up

  • @hariyadav4513
    @hariyadav4513 Před 18 dny +1

    AP PRAJALAKU...
    ABUTTALLU VADU..
    ONLY MAYA CHESAY VARLU KAVALI..
    GOOD DECISION EPUDU APPRECIATE GURTU UNDHADHU

  • @rishirishi3846
    @rishirishi3846 Před 18 dny +2

    2050 ki kooda avudda

  • @srinivasaraobuggala691

    Kanisam temperatures Tahiti a vurivariki - good idea if they implement strictly

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 Před 17 dny

    ఐతే AP లో కూడా హైడ్రా లాంటిది
    చేపడతారా
    ఇక AP లో కూడా ధబిడి దిబిడే మరీ

  • @rocknazeer8693
    @rocknazeer8693 Před 18 dny +3

    Anna fast viwe

  • @georgepothen159
    @georgepothen159 Před 18 dny

    ANDRA,just like Hydra in Telangana to be introduced in AP.😊.

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 Před 18 dny +1

    🎉🎉🎉🎉🎉

  • @user-ne7cl1gl5w
    @user-ne7cl1gl5w Před 18 dny

    Super,anna,ni,vidio

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Před 18 dny +1

    Chekdams 1998 to 2003 madhyane nirmincharu kuppam constituency lo

  • @satishkumar-se2py
    @satishkumar-se2py Před 18 dny

    అమ్మఒడి ఎప్పుడు వేస్తారు సార్

  • @adinarayanad5523
    @adinarayanad5523 Před 18 dny +2

    Srinivas garu, memu CHILAKALURIPET nundi, Sagar water antha ocean loki vadilaru kani maku buggavaguki water vadlledu, saltwater tagutunnam, no rains

  • @subbur5573
    @subbur5573 Před 18 dny +1

    Chandrababu ఏం చేసినా నీకు అన్నీ అద్భుతాలు గానే కనపడుతాయి ,వేరే ఎవరూ ఎం చేసినా తప్పులు వేతుకుతారు అబ్బా ఎం acting raa బాబు

  • @linajitat684
    @linajitat684 Před 13 dny

    Telugu people are fortunate to have such a visionary leader. He has no parallel in India and beyond currently. Telugus should utilize his ideas, stature that brings investors as long as it is possible. If people look sideways, they will be ditching themselves. Don't go for egos. Think beyond parties, caste, region etc. Supporting him is supporting ourselves not him. When we see the developed countries we realize where we are with living standards and environment. He can make AP a bright spot in India and if taken his advices the whole country can rise quickly. It's because of him we have national highways of these standards and the mobile revolution in India. He had put up lots of effort on natural farming and he addressed about that in UN also. Lit if his ideas got shelved because of his only mistake of not educating people of his ideas and curtailing the irresponsible paper like saakshi that has been brainwashing people with fake news. He is God sent, and just believe him because of his track record all these years

  • @VenkateswarluKommineni-v2l

    He thinks big and out of box sometimes, but bad Enti ante state financial ga poor ga vunna situation lone cm Scutari, next vachina vallu enjoy chestaru.

  • @gupteswararao5365
    @gupteswararao5365 Před 18 dny +1

    మీకు.తెలుసో.లేదో.పూర్వం.ప్రతి.గ్రామానికి.కనీసం.నాలుగు.ఐదు..చెరువులు వుండేవి. కానీ.రైతులు.వాటిని.దున్నేసేరు.అందువలన.ఇప్పుడు పరిస్తితి. ఏంటి.అంటే.పశువులకు నీరు లేదు పంట పొలాలకు నీరు లేదు..నీరు.లేకపోవడం వలన.మెట్ట.పంటలు లేవు రైతులకు.పని లేదు.చేతిలో డబ్బు లేదు.ఇది గ్రామపెద్ద లు గ్రహించాలి.దగ్గవున్న నేటి.వనరులతో అన్ని చెరువులు నింపే ప్రయత్నం.చేయాలి..t d.p.hayam lo neeti.సంఘాలు.వుండేవి.వీటికోసం

  • @kattavenkatabalaji5121

    One and only legendary cm that is babu only.

  • @padmajabandlas2120
    @padmajabandlas2120 Před 18 dny

    Ap visionary leader CBN garu Ap adurastam CBN garu

  • @baratmalli6413
    @baratmalli6413 Před 17 dny

    babu vison eppudu chala baga vuntunde! , problem eppudu visio ki sari pada pani garugutunda a leda ani !!

  • @nagarajuchitathuru7359

    Sreenu gaaru good video...Nenu kuda meelage.... Meeru manchi video lu chesthe manchi comments else vimarsalu.... Good luck

  • @phanikumar1417
    @phanikumar1417 Před 18 dny

    Cbn is visionary leader, Jugluk is prisionary leader.

  • @meesalavinod8205
    @meesalavinod8205 Před 18 dny

    Nuvuu oka jarnalist super

    • @raghum3642
      @raghum3642 Před 18 dny

      టీడీపీ జర్నలిస్టు

  • @pamidirameshbabu3297
    @pamidirameshbabu3297 Před 18 dny

    Sir, my name is p. Ramesh Babu from podili village, in my podili village one of the big cheruvu vndi. Please concentrate my village

  • @ramkrishna-zs3qp
    @ramkrishna-zs3qp Před 18 dny

    Best idea cheruvulu boomi aakramistunnaru pakka ga chesaaru

  • @adinarayanad5523
    @adinarayanad5523 Před 18 dny +2

    Vagullo antaa murugu, factaries vyardhale

  • @suribabu7228
    @suribabu7228 Před 18 dny

    Nice 👍👍👍👍👍

  • @aravindreddim
    @aravindreddim Před 18 dny

    Isn't Kaleswaram project with the same objective.

  • @MSreenu-ey5ff
    @MSreenu-ey5ff Před 18 dny

    PrapanchamloLoane,, ippatiki, evvarilirani, idea😢😮😮

  • @maddisuresh2496
    @maddisuresh2496 Před 18 dny

    అవును మంచి విజనరీ
    దోమల పై దండ యాత్ర
    నీరు చెట్టు
    మనం వనం
    ఇంక చాలా పద కాలు వున్నాయి దోచు కోవడానికి
    మీ పచ్చ చక్క భజన ఆపండి శ్రీను

    • @chimatavenkatagopi2138
      @chimatavenkatagopi2138 Před 17 dny

      😂😂😂కోడి కత్తి కమల్ హాసన్ 6093😅😅😅

  • @lokhiradha8705
    @lokhiradha8705 Před 18 dny +1

    Abblp

  • @ayyavarutadikonda7840
    @ayyavarutadikonda7840 Před 18 dny +2

    How many crores is neede or cbbn. Fo. Magic

  • @golugurivenkatareddy9931
    @golugurivenkatareddy9931 Před 18 dny +4

    బాబు మరి అంత డబ్బ కొట్టాకు

  • @vemareddykayithi3331
    @vemareddykayithi3331 Před 18 dny +2

    Irrigation project waste ah

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 Před 18 dny

    Good 👍

  • @sarmaammu8818
    @sarmaammu8818 Před 18 dny

    Babu Gare adbhutam...Mari alochena alage vuntundhi

    • @gnm4558
      @gnm4558 Před 18 dny

      అద్భుతం అని పచ్చ మీడియా ప్రమోట్ చెయ్యడం తప్ప ఎపి కి ఏమీ ఒరగబెట్టారు

  • @imsaidha5346
    @imsaidha5346 Před 17 dny

    Praksam district lo chala చోట్ల తావేరు