Polavaram Depth Explanation: అంబటికి అర్థం కాలేదట..!పోలవరం అంత క్లిష్టమా..? | Gundusoodhi - PINN

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #polavaram #ambatirambabu #polavaramproject #chandrababupolavaram #polavaramprojectupdate #journalistsrinivas
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 683

  • @phaneendrakumar99
    @phaneendrakumar99 Před 2 měsíci +130

    I am a civil engineer cum assistant professor
    Diaphragm wall is not equal to earth cum rock fill dam
    Diaphragm is fixed rcc wall below the ground level, construct till hard strata / hard rock occurred to prevent seepage of water from upstream side to down stream side
    After that, Above the ground level, we will construct earthcum Rock fill dam to store water

    • @goutamboppana961
      @goutamboppana961 Před 2 měsíci +9

      Anna koncham polavaram status gurinchi reality cheptara? Ante CBN emo 72% chesesam antaru, Jagan emo veellu chesindi emi ledu memey antha chesam antaru. Asalu reality enti?
      Also RCC ante enti?

    • @kvsbabu2124
      @kvsbabu2124 Před 2 měsíci +9

      Jagan period , work done for spill way and left canal only. Work is less than 3%.

    • @user-ig7ic7yb5x
      @user-ig7ic7yb5x Před 2 měsíci +3

      Very good information

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Před 2 měsíci +1

      Can u pls elaborate

    • @jithendranath337
      @jithendranath337 Před 2 měsíci

      RCC antey reinforced cement concrete bro layman language lo cheppali antey mana building lo undey components like beam, column, slab, footings etc by using cement, concrete and steel​@@goutamboppana961

  • @AVPsPTech
    @AVPsPTech Před 2 měsíci +220

    🧡🤍💚Prabhas Anna Fans🧡🤍💚👍
    పేదవాళ్ళను బిచ్ఛగాళ్ళుగా మార్చే ఉచిత పథకాలు వద్దు ❌
    👍అనేవాళ్ళు లైక్👍

    • @Parthu8495
      @Parthu8495 Před 2 měsíci +6

      Uchitha pathakalu alavatupadina gorrelu unnai bro vallunnantha varaku ap bagupadadu manadesamlo thappitge prapanchamlo ekkada uchitha pathakalu undavu daniki badulu upadhi kalipinchi development avuthunnai manadesam matram uchitha pathakalu kula rajakiyalu daggare aagipoindi

    • @gampaladorababu7570
      @gampaladorababu7570 Před 2 měsíci

      ఈ లుచ్చా జగన్ గాడు వచ్చి 40% జనాలకు ఉచిత పథకాలు అనే పేరుతో ఓట్లు కొనుక్కుంటే అభివృద్ధి అనేది ఎక్కడ పోలవరం ప్రాజెక్టు లాంటి పనులు డెవలప్మెంట్ స్పీడ్ గా ఉంది ఇందులో 30% మంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు కనుమ 70 మంది పర్సెంట్ అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది పార్టీల తరఫున ఉన్నారు

    • @prasadtalla8669
      @prasadtalla8669 Před 2 měsíci +2

      Free padakalu ante ,vidya ,vydyam pension ,ration a govt vachina ivi konasagutai,5yrs time lo vere padakalu apudina chestaru 1yr ina kavachu chepalem so Total ga janalu gorelu

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 Před 2 měsíci +3

      Vatiki alavatu padina vallu sudden thisesthe abhivruddhi kuda avarodham kaligistharu ee ycp vallu jananni rechchagotti

    • @Parthu8495
      @Parthu8495 Před 2 měsíci

      @@sirishakirankumar3649 yes bro

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 Před 2 měsíci +145

    శ్యాం బాబు ని , సుకన్య గురించి అడగండి చెప్తాడు , పోలవరం ప్రాజెక్టు గురించి అతనికి ఎలా తెలుస్తుంది 😂😂😂😅😅😅

  • @user-rd3oq5yz1n
    @user-rd3oq5yz1n Před 2 měsíci +50

    సంజన సుకన్య తో అయితే..చాలా కరెక్ట్ గా కరప్షన్ చేస్తాడు..అపోలవరం అయితే ఆయన వల్ల కాదు😂😂😂

  • @Rammohanreddy9309
    @Rammohanreddy9309 Před 2 měsíci +45

    అంబటిగారికి గంట, అరగంట, సుకన్య అయితే అర్ధం అవుద్ది పోలవరం అంటే ఎం అర్ధం అవుద్ది బూతు బ్యాచ్ కి

    • @ravichandra6025
      @ravichandra6025 Před 2 měsíci

      Purthi video chusava ambati dhi motham explain chesad thumbnail okate chuste ilane burra lekunda comment

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 2 měsíci +76

    YCP ప్రభుత్వంలో ఏ శాఖకు ఏ మంత్రి అన్నదే మర్చిపోయాం, ఆ ఐదేళ్లు,,ఆన్న
    జర్నలిస్టుగా మీ బాధ్యత ఇలాంటివి ఇంకా ఎన్నో వివరించాలి అన్న ,,

  • @santhisai143
    @santhisai143 Před 2 měsíci +24

    సార్ మీ నాలెడ్జ్ కి ఫిదా అయిపోయాను పోలవరం ప్రాజెక్ట్ ఏమో అనుకున్నా సార్ నాకే అర్థం అయింది మా అరగంట గంటకి ఏం అర్థం అవ్వట్లేదు అని నాకు అర్థం అవ్వట్లేదు చంద్రబాబు గ్రేట్

    • @sowmyavasa6560
      @sowmyavasa6560 Před 20 dny +1

      Vaadiki romantic songs tappa inkem ardam kaavu

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 Před 2 měsíci +95

    ఒక జర్నలిస్టుకు తెలిసింది కూడా తెలియని దద్దమ్మలు వీళ్లు

  • @shanmukhakoppisetti8068
    @shanmukhakoppisetti8068 Před 2 měsíci +5

    ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారండి....

  • @Safe-ap
    @Safe-ap Před 2 měsíci +13

    వాడు ఒక కామాంధు vadi❤గురించి వీడియోస్ చేసి నీ స్థాయి తగ్గించుకోకు అన్న నీ ఫాన్స్ ఇక్కడ

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 Před 2 měsíci +94

    రాజమండ్రి కొవ్వూరు దాటిన తర్వాత పెద్ద పెద్ద కాలువలు త్రవ్వి ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత వాటిలో తుప్పల మొలిసినయి చంద్రబాబు నాయుడు టైంలో పనులు కొనసాగేవి ఈ దరిద్రుడు వచ్చి పాడు చేశాడు

    • @ram-ju5gu
      @ram-ju5gu Před 2 měsíci

      Kaluvalu tavvi vadilestaru tavina vatini malli malli tavvaru, project avi water vachevaru vadileyadame mari kaliga vadilithe tuppalu molavaka, vajralu amina molavaka akkada, epudu cbn vachadu project iye varaku danini amina water flow start iye mundhu clean chestadu emo kani apati varaku tuppale vuntay

  • @rajp9320
    @rajp9320 Před 2 měsíci +9

    వైసీపీ జ్ఞాన గుళికలు
    1) Jagan: తన బాబాయిని హత్య చేయలేదని అవినాష్ స్వయంగా చెప్పాడు
    2) Ambati: నాకు అర్థం కాలేదు కాబట్టి ఎవరూ అర్థం చేసుకోలేరు
    😂😂😂😂

  • @madadhajagan3699
    @madadhajagan3699 Před 2 měsíci +11

    అంబటి రాంబాబు మాట్లాడేది ఎలా ఉందంటే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి అన్నట్లు ఉంది ..
    అంబటి రాంబాబు కి సుకన్య మాత్రమే అర్థం అవుతుంది

  • @DharmendraKumar-cq6kt
    @DharmendraKumar-cq6kt Před 2 měsíci +4

    చాలా బాగా అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు 👏👏👏👏👏

  • @anjaneyasastrychandaluri6115
    @anjaneyasastrychandaluri6115 Před 2 měsíci +5

    Thank you srinivas.. చాలా బాగా వివరించారు... ఇంతకుముందు నాకూ ఇంత అవగాహన లేదు....

  • @sriramkumarsrungavarapu7824
    @sriramkumarsrungavarapu7824 Před 2 měsíci +7

    ఇప్పటి వరకు మాకు కూడా అర్థం కాలేదు శ్రీనివాస్ గారు..great sir మీరు..

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Před 2 měsíci +78

    అంబటి కి అర్ధం కాలేదు అని ఎవరికీ అర్ధం కాదు. పనికిమాలిన వాడు పనికిమాలిన స్టేట్ మెంట్

    • @ravichandra6025
      @ravichandra6025 Před 2 měsíci +1

      Asal ambati purthi video chusava motham eyina yela chepado motham alane explain chesad sagam sagam chusi

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867 Před 2 měsíci +4

    శ్రీనివాస్ గారు పోలవరం ఆనకట్ట గురించి చాలా విపులంగా వివరించారు. ధన్యవాదములు 👌🎉

  • @hmpadukandukur1975
    @hmpadukandukur1975 Před 2 měsíci +6

    శ్రీనివాస్ గారు excellent గా ఎక్సపెన్ చేసారు

  • @Mkr-worldd
    @Mkr-worldd Před 2 měsíci +4

    క్లీన్, నీట్ గా చెప్పారు శ్రీనివాస్ గారు

  • @sudheerkumare1252
    @sudheerkumare1252 Před 2 měsíci +5

    Good massage చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్

  • @sudhakarselvadi4907
    @sudhakarselvadi4907 Před 2 měsíci +5

    చాలా చక్కగా వివరించారు శీను గారు

  • @mallikarjunnaidumn4739
    @mallikarjunnaidumn4739 Před 2 měsíci +6

    Very nice topic. నాకు ఇప్పుడే అర్థం అయినది. ఇది 10మందికి షేర్ చేస్తాను. ధన్య వాదములు సార్.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Před 2 měsíci +6

    Super శ్రీనివాస్ గారు

  • @gkspark70
    @gkspark70 Před 2 měsíci +26

    అంబటి ఒక కామెడీ పీస్

  • @veeraiahp248
    @veeraiahp248 Před měsícem +1

    సార్, బాగా అర్థమవుతుంది.excellent 👍

  • @Vasuelectrotech
    @Vasuelectrotech Před měsícem +2

    చాలా క్లియర్ గా చ్చెప్పారు అన్న❤

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 Před 2 měsíci +23

    సుకన్య ని సంజనని వివరించమని చెప్పండి . ఆడికి ఆటోమేటిక్ గా అర్దమవుతుంది

  • @veerababukaturi5829
    @veerababukaturi5829 Před 2 měsíci +21

    చాలా బాగా అర్థం అయ్యేటట్లు వివరించారు తమ్ముడూ 👍

    • @Publicchannel5
      @Publicchannel5 Před 2 měsíci

      Ground level situation vere laga untadi.power point leka presentation chala ivachu.avvi appudu engineer ichundara ambati ki.so vere complications untai reality ground level lo.ave ardam chesukovali ante anta easy kadu.

    • @Publicchannel5
      @Publicchannel5 Před 2 měsíci

      E journalist ground level lo okasari kuda chudaledu malli.

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 Před 2 měsíci +8

    నోటిపారుదల మంత్రికి నీటిపారుదల గురించి ఎలా అర్థం అవుతుంది?

  • @ramachandraraosimhadri3593
    @ramachandraraosimhadri3593 Před 2 měsíci +3

    Super శ్రీను గారు బాగా చెప్పారు

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Před 2 měsíci +7

    అంబటి రాంబాబు గారికి అర్ధం కాలేదు అంటున్నారు, ఈ వీడియో చూస్తే కొంత అవగాహన వస్తుంది.

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Před 2 měsíci

      మంత్రి పదవిలో ఉండినప్పుడే అర్ధం చేసుకోలేదు

    • @ravichandra6025
      @ravichandra6025 Před 2 měsíci

      Ambati purthi video chusava asal motham ide chepad sagam sagam chusi comment pettad

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Před 2 měsíci

      @@ravichandra6025 5 ఏళ్ళు వాళ్ళ ప్రతాపం ప్రతిభాపాఠవాలు చూసాము కదా. ఇంక ఇప్పుడు చూసి చేసేది ఏమి లేదు కదా

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před měsícem

      ​@@ravichandra6025 mi Ysrcp abimanani Ane danyavadalu prajalu ki grahinche Shakti untundi. avaru adicheputunnaro.

    • @ravichandra6025
      @ravichandra6025 Před měsícem

      @@sarojaravva9072 idharu dongalu asal donga ni peru yethalani nayakulu chn jagan …asal donga bjp mny sarigga ivakunda authority teskokunda …

  • @yss299
    @yss299 Před 2 měsíci +11

    పాత మంత్రి స్థానంలో మీకు ఇచ్చిన ఆ మంత్రి పదవి ఈపాటికి ప్రాజెక్టు రెడీ అయింది శీను మీకు ఉండే నాలెడ్జ్ కూడా మంత్రికి లేదు

    • @Publicchannel5
      @Publicchannel5 Před 2 měsíci

      Ground level situation vere laga untadi.power point leka presentation chala ivachu.avvi appudu engineer ichundara ambati ki.so vere complications untai reality ground level lo.ave ardam chesukovali ante anta easy kadu.
      E journalist ground level lo eppudaina chusada ante ledu.

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před měsícem

      ​@@Publicchannel5Anta rocket science polavaram kattadam Mari Rajasekhar Reddy Ardam chesukune start chesaru Ayana koduku jaganki mantri Ambati Rambabuki ardamkaledu nipunula camite veste ardam chestaru kada veyyaledu vadi lesi padu chesaru Tandri start chesindane abimanam lekunda ketaenchin nidhulu darimallincharu. Konni chesarataru aperenduku contractor marcharenduku apudu visit cheyyaledenduku prajalaki mideaki Endulo Raket science Undi Ardam kaledani government lo unnapudu cheppaledemi 2020 karif 2021karif2022karif2023karif22025karif ki niru Echhestamani chepparenduku padai akkada padunte. Prajalu ki anni grahinche Shakti untundi.

  • @sivaram7849
    @sivaram7849 Před měsícem +3

    ఒక 10 ఇయర్స్ వయస్సు పిల్లాడికి 2 సార్లు ఈ వీడియో చూపిస్తే వాడు 70% కరెక్ట్ గా చెప్తాడు.

  • @yss299
    @yss299 Před 2 měsíci +17

    ఎదవలకు పదవులు ఇస్తే ఏమి అర్థమవుతుంది అండి హాయ్

  • @rajeshmallelli1092
    @rajeshmallelli1092 Před 2 měsíci +9

    శ్రీనివాస్ గారు ఇప్పుడు దాకా నాకు గోదావరి గురించి ఇదే నాకు అర్థం కాలేదండి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత పూర్తిగా అర్థం అయిందండి అందుకనే మీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం

  • @manimani-mh1fn
    @manimani-mh1fn Před 2 měsíci +1

    నాకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అర్థమైంది చాలా బాగా చెప్పారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshpaidi3229
    @sureshpaidi3229 Před 2 měsíci +1

    చాలా చక్కగా వివరించారు సార్

  • @apparaorayi9620
    @apparaorayi9620 Před 2 měsíci +1

    అంబటి రాంబాబు గారికి పంపించండి ఈ వీడియో అప్పుడు అర్థమవుతుంది ఆయనకి

  • @ylnarasimharao2767
    @ylnarasimharao2767 Před 2 měsíci +2

    చాల చక్కగ explain చేసారు...

  • @dharanikumarshathanakota1353
    @dharanikumarshathanakota1353 Před 2 měsíci +1

    చాలా బాగా
    అర్థమయ్యేల చెప్పారు సర్❤

  • @venkateshs4251
    @venkateshs4251 Před 2 měsíci +2

    వాళ్లందరికి అర్దం అవడానిక్ వాళ్ళు ఎపుడు అయినా పోలవరం పని చేస్తే వాళ్ళకి అర్థం అవుతాది. పోలవరం పని చేయలేదు ఇంకా వాళ్లకి ఏమి అర్థం అవుతాది.

  • @sudhaprativadi4854
    @sudhaprativadi4854 Před 2 měsíci +2

    సింపుల్ గా చాలా బాగా వివరించారు

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 Před 2 měsíci +2

    అంబటికి పోలవరం అర్థం కాలేదంటే చాలా మందికి ఆశ్చర్యం ఎందుకు అనేది నాకు అర్థం కావడంలేదు😂

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 2 měsíci +2

    సార్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి చాలా అర్థం అయేటట్లు చాలా బాగా విశ్లేషణ చేశారు. Thank you so much Sir👏

  • @gopiandru1239
    @gopiandru1239 Před 2 měsíci +1

    శ్రీనివాస్ గారు మీరు చెప్పే విధానం సామాన్యులు కూడా చాలా బాగా అర్థమయింది

  • @vemeshv3418
    @vemeshv3418 Před 2 měsíci +4

    చాలా థాంక్స్ అన్న నువ్వు చాలా స్టడీ చేసి సింపుల్గా పదినిమిషాలు అర్థమయ్యేలా చెప్పు నాకు ఇప్పటిదాకా తెలియదని

    • @ram-ju5gu
      @ram-ju5gu Před 2 měsíci

      Project over all way of construction ade kani evaru antha work chesaru asalu start chesinapudu ela work chesi vunte elanti problem vachedi kadhu, cbn chesina tappu valla motham sarva nasanam ipoyindi ame topic matram divert chesi tdp flavour ga baga cheppukunnadu, nannu pilava Manu edhe studio ki direct ga nenu adige question ki anwer evvaledu I promise on God

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 Před 2 měsíci +2

    మా చిన్నప్పుడు స్కూల్ లో చెప్పారు అప్పట్లోలోనే ఖర్చు ఎక్కువ అని నెహ్రూ గారు వద్దన్నారు అని.

  • @shivamalli7387
    @shivamalli7387 Před 2 měsíci +1

    నాకు ఇంతవరకు తెలీదు అన్న బాగా క్లార్టిగా చెప్పావు సూపర్ అన్న

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před 2 měsíci +3

    సోదర మీ ఇంటిలో inverter లేదా mustnshuld వుండాలి.కొనండి.dia from valu కట్టడానికి వన్ ఇయర్ పడుతుంది.ఆట 1000 croes వుండాలి.ప్రాజెక్టు total complete అవ్వడానికి 4 ఇయర్స్ పడుతుంది.మన సైకో చేసిన నిర్వాకం వలన ఈ లేట్

  • @rameshkotla327
    @rameshkotla327 Před 2 měsíci +1

    శ్రీను అన్న సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసావ్ అన్న థాంక్యూ సో మచ్ దిస్ ఇస్ రమేష్ ఫ్రమ్ విజయనగరం

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 Před měsícem +1

    నిజమైనా జర్నిలిస్ట్ వు నీవు అన్న నాకు ఇన్నాళ్లు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏమి అర్ధం అవ్వలేదు అద్భుతం గా చెప్పావు అన్న 🙏🏻🙏🏻🙏🏻 అండ్సమ్ అన్న జై CBN 🙏🏻🙏🏻

  • @venust1799
    @venust1799 Před 2 měsíci +2

    సర్వం విశ్వేశ్వరయ్య ఓల్డ్ బెస్ట్ ఇంజనీర్ కర్ణాటకలో కనుగొనబడి కట్టే ఇప్పటికి స్ట్రాంగ్ గా ఉంది అంటే దానికి కారణం ఆ రాజు ప్లస్ సర్వం విశ్వేశ్వరయ్య

  • @ChiruMalla-bh4zm
    @ChiruMalla-bh4zm Před 2 měsíci +1

    సూపర్ అన్న మీరు చాలా బాగా చెప్పారు నాకు ఇప్పుడు నాకు చాలా నీట్ గా అర్థమైంది

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 Před 2 měsíci +2

    రాంబాబు కి మాత్రమే అర్థంకాదు sreenu garu

  • @munagaramanji1276
    @munagaramanji1276 Před 2 měsíci +1

    బాగా చెప్పావు,

  • @bharatijandhyala3354
    @bharatijandhyala3354 Před 2 měsíci +3

    Ardham ayyela chepperu,baagundi,thanks

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 Před 2 měsíci +2

    అంబటి గారికి అర్థమవకపోతే ఎవరికీ అర్థం అవ్వదంట.ఈయనగారు పెద్ద ఇంజనీరు మరి. అధికారంలో వున్నప్పుడు పూర్తి చేస్తాం అని ఇప్పుడేమో అది క్లిష్టం అంటున్నారు,మరి 2021,2022,2023 లలోపూర్తి చేస్తామని అప్పుడు ఎలా చెప్పారు

  • @gudenarasimharao6623
    @gudenarasimharao6623 Před 2 měsíci +8

    మీరు రాంగ్ చెప్పారు. డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ పూర్తి చేసింది, డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డాం కడతారు,

    • @gnr4694
      @gnr4694 Před 2 měsíci

      Yes iam gudenarayanarao

    • @kvsbabu2124
      @kvsbabu2124 Před 2 měsíci

      But it got damaged in 2021 floods.

  • @user-js7ln5xf6u
    @user-js7ln5xf6u Před 2 měsíci +2

    చాలా కష్ట పడ్డారు శ్రీను గారు

  • @sreenududdu8563
    @sreenududdu8563 Před měsícem +3

    అంబటి.................. కి , చిన్నమెదడు చిట్లింది ,పెద్ద మెదడు దొబ్బింది . ఇది........... జై అమరావతి జై జై అమరావతి జై శ్రీకాకుళం .

  • @balamayukham7182
    @balamayukham7182 Před 2 měsíci +3

    ఈ నిశాని గాడు మనకి జలవనరుల శాఖ మంత్రి గా చేశాడు..సిగ్గు చేటు

  • @annajipusarla2680
    @annajipusarla2680 Před 2 měsíci +3

    ఆంబోతు :what is this పోలవరం 😜

  • @sbm9063
    @sbm9063 Před 2 měsíci +1

    మీరూ భాగా తెలియచేసారు శ్రీనివాస్ గారు మీకు కృతఙ్ఞతలు 🙏👏🏻

  • @anjibabukilaru5237
    @anjibabukilaru5237 Před 2 měsíci +1

    సూపర్ బ్రదర్

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 2 měsíci +4

    ఈ జలగడు & బ్యాచ్ కి పరిపాలన చెయ్యడం అంతంతామాత్రమే అర్థం చేసుకున్నారు😭

    • @ravichandra6025
      @ravichandra6025 Před 2 měsíci

      Burra takuva fellow ambati purthi video chudu

  • @venkataramudu945
    @venkataramudu945 Před 2 měsíci +2

    అబంటికి పోలవరం ప్రాజెక్ట్ తనకు అర్ధము కాలేదు అని ఒప్పుకున్నాడు.అంటే తను కనీసం వక ఎమ్మెల్యే గా కూడా పనికిరానట్లే. ప్రాజెక్ట్ గురించి తెలియనప్పుడు ఎలా మంత్రి పదవి ఎలా తీసుకొన్నాడు. దీనిని బట్టి ఇతను ఎమ్మెల్యే కు కూడా పనికిరాని వ్యక్తి అని అర్ధమవుతోంది.

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 Před 2 měsíci +10

    అంబటికి సంధ్య, సుకన్యల కొలతలు తెలుసు కానీ ఆనకట్టల కొలతలు తెలియవు. వారికి ఎంత చెల్లించాలో అతనికి తెలుసు కానీ దామ్ ఖర్చు కాదు

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Před 2 měsíci +3

    వైస్సార్ ఒంట్రాక్టర్లు కు మొబైల్లీ్సేషన్ అడ్వాన్సలు చెల్లించి కమిషనులు తీసుకున్నారు తప్ప, పోలవరము ప్రాజెక్ట్ లొ ఏమి చెయ్యకుండా నాటకాలు ఆడారు.

  • @krishna2336
    @krishna2336 Před 2 měsíci +16

    అయ్యా శ్రీను గారు... తీహార్ జైల్లో ఉన్న సుఖీష్ చంద్ర శేఖర్ అనే ఆర్ధిక నేరగాడు. ఋషికొండ మీద భవనాలను కొంటాను అమ్మండి అని చంద్రబాబు గారికి లేఖ రాసాడు. ఆ విషయాలు తెలపండి. పోలవరం గురించి చాలా వివరముగా వివరించారు.🙏🏻

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před měsícem

      Oka ardika neragadini E visakhapatnam ki Ravala Ekkadunnavallu saripoleda.

  • @dilchakmadeil
    @dilchakmadeil Před 2 měsíci +12

    మీరు జర్నలిస్ట్ అయ్యుండి ఇలా సగం సగం చెప్పకూడదు సార్... 2001-2003 మధ్యలోనే చంద్రబాబు ల్యాండ్ అక్విసిషన్ కోసం ఆర్ అండ్ ఆర్ కోసం పర్మిషన్ లు తెచ్చాడు. అప్పట్లో అసెంబ్లీ లో రాజశేఖరరెడ్డి సొంతవాళ్ళ కోసమే పోలవరం ప్రాజెక్ట్ అనేవాడు. 2004 లో వైఎస్ వచ్చి 2006 వరుకు తాత్సరం చేసాడు. అబ్బా కొడుకులు ఏం పని చెయ్యరుకాని చంద్రబాబు చేసిన పనిని మేమే చేసాం అంటారు

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 Před měsícem

    Good. మంచిగా తెలిఛేశారు. Thanks.

  • @ramaraosri9502
    @ramaraosri9502 Před 2 měsíci +2

    కామవాంఛ ఉన్నోళ్లకి నాలెడ్జి ఉండదు.
    ఎంత సేపు గంట, అరగంటే..
    తూ వాళ్ళు బతుకు.

  • @srinivasp1231
    @srinivasp1231 Před 2 měsíci +3

    1.5 కిలోమీటర్లు లోతున డయాఫ్రమ్ గోడ కట్టారు

  • @sureshbabu99955
    @sureshbabu99955 Před měsícem +2

    అర్థం కానపుడు మంత్రి ఎందుకు చేశాడు పనికిమాలిన సిఎం కూడా అంతెగా

  • @mudragedasrinivasarao
    @mudragedasrinivasarao Před 2 měsíci +2

    అంబటి ఆర్ట్ & లా విద్యార్థి

  • @user-uw1sd1qs4c
    @user-uw1sd1qs4c Před 2 měsíci +2

    మీకు ఏమి ఆర్దం కాదు అల్లంటి మీరు ప్రజలకు ఏం పలానా అందించారో తెలుస్తుంది.ప్రభుత్వ శక్కాలని ఆర్దం తెలియని ,ఆర్దం కాని వారికి ఇచ్చిన గోప పార్టీ నాయకుడు మీ పార్టీ నాయకుడు.

  • @rajesh-zi1os
    @rajesh-zi1os Před 2 měsíci +2

    Good explanation with superb like experience person.

  • @badiginchalarajanarsimhulu1208

    Really great sir chala easy ga cheppinaru

  • @rameshk-ig1md
    @rameshk-ig1md Před 2 měsíci +1

    రైట్ కెనాల్ కి ప్రస్తుతానికి పట్టిసీమ ద్వారా 80 టిఎంసి వరకు నీరు ఇస్తున్నారు.. పోలవరం ఎంత తొందరగా పూర్తి అయితే మన రాష్ట్రానికి అంత ఉపయోగం..

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 Před 2 měsíci +2

    గంట కి ఏ ఏ సర్వీసులు ఉంటాయో అంబటి కి బాగా తెలుస్తూయి
    ఇలాంటివి ఏం అర్థం అవుతాయి

  • @ramalingasastry5213
    @ramalingasastry5213 Před 2 měsíci +1

    ప్రతి సమస్య మీద మీరు మాట్లాడగలరు amogham

  • @nagaaswini3334
    @nagaaswini3334 Před 2 měsíci

    Nenu eppudu aa video ki comment cheyaledu ee video ki pedutunna... Super explanation bro.. Very informative video

  • @user-qj8gg4dq5v
    @user-qj8gg4dq5v Před 2 měsíci +1

    బాగా చెప్పారు

  • @suryametla2359
    @suryametla2359 Před 2 měsíci +2

    Very good బ్రో సూపర్ గా explain చేశావ్

  • @komarapalepusivasankararao7283

    స్పిల్ వే పూర్తి చేసిన తర్వాత డయా ఫ్రమ్ వాల్ కడితే ప్రాబ్లం వచ్చేది కాదు .కాకపోతే లేట్ అయి ఉండేది.

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 Před 2 měsíci +2

    చేతకాని వాడు ఈరోజు మంగళ వారం అన్నాడంట.

  • @jikkitalli
    @jikkitalli Před 2 měsíci

    Sir, చాలా బాగా వివరించారు

  • @khansaheb4647
    @khansaheb4647 Před 2 měsíci +2

    కష్టపడిపనిచేశేవాడికిప్రాజక్ట్ గురించితేలుస్తుంది పోరంబోకులవాడికి ఏంతేలుస్తుంది సంజన,సుకన్యగురించితప్ప

  • @padmapalakonda6238
    @padmapalakonda6238 Před měsícem

    సూపర్ గా eplain chesaru🙏

  • @Nideesh777
    @Nideesh777 Před měsícem +1

    కట్టిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం ఏంటి ,అధి కుడ భూమి లోపల వుండేది అంటే ఎంత నాణ్యత గా కట్టారు, ఒకవేల కట్టిన తరువాత కొట్టుకు పోతే ఎంత నష్టం

  • @gandhichowdary2053
    @gandhichowdary2053 Před 2 měsíci

    Firstlo yedo anukunnaa Mee gurinchi
    Eeroju ardamaindhi Mee daggara unna subject yento I think u are the best journalist in AP

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před 2 měsíci +3

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐

  • @RajaBabu-vz5kn
    @RajaBabu-vz5kn Před měsícem

    చాలా బాగా చెప్పారు సార్ 🤝

  • @kvikram2601
    @kvikram2601 Před 2 měsíci +1

    తొరగా చెయ్యాలని అప్పటి ప్రభుత్వము కాపర్ dam మరియు spillway ఒకేసారి కడుతూ విడతలవారీగా డయాఫ్రమ్ వాల్ గ్యాప్స్ ఉంచుతూ వాటర్ క్రింది పంపి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసారు ఆతరువాత coperdam పూర్తి చేసి నీటి మొత్తాన్ని స్పిల్ వే పై న పంపాలి spill way gates పెట్టకముందే water 2018 లో spillway పైన పంపి ట్రయల్ కూడా చేసారు అప్పుడు కాపర్ dam gaps పూర్తీ చేసి వాటర్ ని spilway పైన పంపి unseason లో spillway గేట్లు గైడెబండ్ వర్క్ మిగిలిన స్పిల్ వే కాంక్రీట్ వర్క్ చెయ్యాలని తొరగా పూర్తి చెయ్యాలని భావించారు, కాంట్రాక్టు మార్పు వలన 2సీజన్స్ గ్యాప్ వచ్చి డయాఫ్రమ్ వాల్ పోయింది, అయిన పెద్ద కష్టం కాదు, ఇప్పుడు రెండు డయాఫ్రమ్ వాల్స్ మధ్య వున్న ఇసుకను గట్టిపరుస్తు డయాఫ్రమ్ వాల్ కట్టాలి డయాఫ్రమ్ వాల్ 400cros మాత్రమే రుషికొండ ప్యాలెస్ ఖర్చు చాలు, ఇసుక గట్టి పరుచుటకు ఖర్చు ఎక్కవ అవుతుంది

  • @balajij3738
    @balajij3738 Před 2 měsíci +1

    Super anna explain andhuke nilanti vallu kavali maku🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @nagarajunathi8863
    @nagarajunathi8863 Před měsícem

    Exactly Srinivas garu

  • @vijayakumar09401
    @vijayakumar09401 Před 2 měsíci +1

    Good work anna chaduvu rani vallaki kuda polavaram project easy ga artam avutundi

  • @Suneethanakkapalli
    @Suneethanakkapalli Před 2 měsíci +5

    సర్ అతనికి అర్థమైందా లేకా మీకు అర్థమైందా ప్రకన పెట్టీ గూగుల్ చెప్పమా పోలవరం ఎలావుందీ 2014 నుండి ఇప్పటివరకు ఏ ఈ సెర్చ్ చేయండి తెలుస్తుంది నీకు అంబతికి అనాలనే సిఎం సర్ కి

  • @venkatabhogadi7857
    @venkatabhogadi7857 Před 2 měsíci

    excellent well done