Lunch Hour Debate On Polavaram Project | 10టీవీ డిబేట్‌లో ప్రభుత్వానికి జేపీ కీలక సూచనలు | 10TV News

Sdílet
Vložit
  • čas přidán 16. 06. 2024
  • Lunch Hour Debate On Polavaram Project | 10టీవీ డిబేట్‌లో ప్రభుత్వానికి జేపీ కీలక సూచనలు | 10TV News
    #polavaramproject #lunchhourdebate #cmchandrababu #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: czcams.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Komentáře • 196

  • @tejashine3326
    @tejashine3326 Před 20 dny +46

    ఒక నాయకుడు. కాదు, కాదు, కాదు ఒక మహాత్ముడు ఈ రాష్ట్ర ప్రజలను కష్టాల నుండి బయట పడేయడానికి ఒక కూలి లాగా కష్టించి పని చేస్తుంటే కొందరు దుర్మార్గులు, నీచులు, నికృష్ఠులు ఆయనను పని చేయనీయకుండా అడ్డంకులు కలుగచేసి, అణువణువునా కుళ్ళ పొడుస్తున్నారు. ఆయనకు పేరు వస్తుందని ఆలోచిస్తున్నారే గాని, దీని వలన ప్రజలకు ప్రయోజనం ఉందని ఆలోచించడం లేదు.

  • @mytubetopper3153
    @mytubetopper3153 Před 20 dny +21

    Set aside politics and please appoint Sri Jaya Prakash Narayana garu as Chief Advisor to CM. Humble request.

  • @tejashine3326
    @tejashine3326 Před 20 dny +27

    ఇక్కడ కొంతమంది జంతువులకు పుట్టిన వారు ఉన్నారు. ఒక్కొక్కడు ఒక నీచమైన మాటలు మాట్లాడుతున్నారు

  • @lakshmanamurthygangula386

    కాంటాక్ట్ KA pal కి ఇస్తే పోలవరం మొత్తం పూర్తి ఐపోతుంది. KA pal ని అడగండి మొత్తం డబ్బులు తెస్తాను అని చేలా సార్లు అన్నాడు, ఇప్పుడు అడగండి ✌️💐

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 Před 20 dny +11

    Abati ramababu and jaiprakash garini debate pettandi vastavalu telustundi

  • @pdpnews9740
    @pdpnews9740 Před 17 dny +4

    పోలవరం తడతాం అని చెప్పడం కన్నా, పోలవరం కట్టాలి అని అనుకోవడం ముఖ్యం

  • @srinivasareddykolli5151
    @srinivasareddykolli5151 Před 19 dny +10

    JP గారు రాజధాని గురించి సలహాలు సూచనలు తెలుపగలరు

  • @ramulu1600
    @ramulu1600 Před 20 dny +23

    జగన్ గాడ్ని పోలవరం ప్రాజెక్ట్ కి భలి ఇవ్వాలి

    • @kumarap2707
      @kumarap2707 Před 20 dny

      Nuvvu bee pillalu accident lo kukka chavu chastaremo chusuko, nee paapaalu nee family ki thagili sarva nasanam, kukkalu kuda muttukovu mee savaalu. Bolli gade thokki champuthadu vadi meetings ki pothe

    • @channelr435
      @channelr435 Před 19 dny

      Cbn gadni amaravathi ki balli evvali... Em matal ra avi

    • @Akepoguprabhakar
      @Akepoguprabhakar Před 18 dny

      😮

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Před 17 dny +1

      Manam evva akkara ledhu a godavari thali thappa kunda Bali tiskuntadi

    • @prasa4057
      @prasa4057 Před 17 dny +1

      Kuttha muyandra😅😅🎉

  • @srinib.r.k988
    @srinib.r.k988 Před 20 dny +11

    Ayyo enku vachindra babu ysrcp

  • @sadolusimha3390
    @sadolusimha3390 Před 18 dny +4

    కేంద్రం తక్షణమే 50 వేల కోట్లు ఇస్త్ ap కి జరిగిన అన్యాయం కి కొంత రిలీఫ్ బీజేపీ పట్ల గౌరవం పెరుగుతుంది

  • @dharmavihari
    @dharmavihari Před 18 dny +1

    ముంపు గ్రామవాసుల, నిర్వాసితుల, పునరావాసం ఖర్చు, లాండ్ acquisition ఖర్చు, పూర్తిగా కేంద్రం భరించాలి.
    పోలవరం పూర్తి చెయ్యడానికి, as on date construction ఖర్చు కు అవసరమైన నిధులు పూర్తిగా కేంద్రం వెంటనే విడుదల చెయ్యాలి.
    దుగ్గరాజపట్నం పోర్టు కేంద్రం వెంటనే పూర్తి చేయ్యాలి.

  • @shravp769
    @shravp769 Před 18 dny +2

    Give a ministry to this man. Clearly by now it’s an established fact that he is far superior in practical knowledge in sai many aspects of governance. But politicians will not do it

  • @sadolusimha3390
    @sadolusimha3390 Před 18 dny +10

    3 లక్షలు కొట్టు ఇప్పుడు ప్రజలు దగ్గర చీల్లి గవ్వ కూడా లేదు అదే పోలవరం కి 50వేల కోట్లు రాజధాని కి 50 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎంతో ప్రగతి సాధిచేది ap దయచేసి ఇప్పుడు అయినా పనికి మాలిన పధకాలు ప్రక్కన పెట్టి ప్రజలు కి అవసరం అయినా రాజధాని నిర్మాణం పోలవరం ఐటీ 4 జోన్ లో ఏర్పాటు చెయ్యండి 👍మీకో ధైర్యంగా ఒకరిని ఒకరు

    • @prasa4057
      @prasa4057 Před 17 dny +1

      Padakaalu kaana yeeyakapothe ,kaayalu kosi ,vaallakey icchestham😅😅🎉

  • @paadipanta2607
    @paadipanta2607 Před 19 dny +3

    Jagan has crimnal mind, intentionally damaged the state, hope he will quit politics.

  • @RandomVideos-gs1rf
    @RandomVideos-gs1rf Před 19 dny +2

    Inni abadhalu meeku thaguna jp garu. Roju roju ki digajaripothunnaru

  • @anilganeshsrungarapati9466

    సర్ సర్ మీరిద్దరూ కలిసి తలుచుకుంటే సంవత్సరము చాలనుకుంట సర్, తొందరగా కానివ్వండి.

  • @kbkchannel7261
    @kbkchannel7261 Před 18 dny +8

    ప్రజలుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మనం విరాళాలు సేకరిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి

    • @y8me892
      @y8me892 Před 18 dny

      No need bro. Water toll vasulu cheyandi. We will pay for water. Similar like highway tolls.

    • @narasingaraomedepalli7361
      @narasingaraomedepalli7361 Před 17 dny

      Mana dabbulu tinestaaru.rajakeeya naayakulu

    • @prasadpatnala414
      @prasadpatnala414 Před 16 dny

      No use bro.
      Manam sekarinchina dabbulu kuda ee political parties mingesthayi.
      Okkati cheptha
      Jagan or CBN idharu villu cheyyaleka kaadhu
      Ee projects ki cost kavalane penchitharu. Prolong chestharu. Eeni roju worknchesthe anni dabbulu verukuntaru.

    • @sujanareddy5382
      @sujanareddy5382 Před 15 dny

      Thaadepslli kompalo untaayi

  • @RAHULrr2007
    @RAHULrr2007 Před 20 dny +7

    kula pichhi ... polavaram alreday 85% completed . they want to show previous govt did nothing and wanted show CNB wanted to get credit for entire project

    • @user-gb6rf7lb3i
      @user-gb6rf7lb3i Před 20 dny

      jagannatakam era neetiga batakara lavuda

    • @arjunramu7056
      @arjunramu7056 Před 19 dny +2

      marara nayana meeru

    • @Kris7na
      @Kris7na Před 19 dny +3

      2019 lo ne 73% project complete ayyindi ra Babu. Last five years sincerely work cheste complete aipoyedi. Rishi konda palace midha pettina interest polavaram midha pettinte andariki manchi jarigedi.

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. Před 18 dny

      25% Project complete cheyaleka poyindu 5 yrs lo me Jalaga vadina..

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 Před 17 dny

      Yes

  • @user-kp9sm5vn6j
    @user-kp9sm5vn6j Před 18 dny +2

    Veedu cbn chesina damage gurinchi matladadu,kulagajjigadu

  • @nageswararaoavasarala7603

    జయప్రకాశ్ గారి నోటి చలవ వల్ల పోలవరం అతి త్త్వ్రలో పూర్తి అవ్వాలని కొరుకుతున్నాను

  • @reddybg5056
    @reddybg5056 Před 13 dny +1

    పోలవరం గోల వరం గా మార్చిన 40 ఎక్సపిరియన్స్

  • @sadolusimha3390
    @sadolusimha3390 Před 18 dny +1

    దయచేసి వెనక్కి ముందుకు వొదిలేసి ముందుకు సాగండి సీబీన్ మీ విజన్ చూపించండి

  • @user-yq8ue5of9z
    @user-yq8ue5of9z Před 20 dny +4

    Babu bhajana brundham pulihora kaburlu shuru aaho ohoo babu indhrudu chandhrudu ani eka kaaskondi sooskondi 😂😂😂😅

  • @prasa4057
    @prasa4057 Před 17 dny +1

    Yeeyana party ,yemaindhi,,koothami 🎉

  • @srinivasmanyala6021
    @srinivasmanyala6021 Před 20 dny +1

    Jp gari direction lo oka committe vesi polavaram project ni complete cheyyaali❤❤❤

  • @sominaidu8730
    @sominaidu8730 Před 17 dny +1

    Sir to my knoledge jagan wantonly caused delay of this project as he connaived with kcr

  • @balakrishna8837
    @balakrishna8837 Před 19 dny +1

    Sir JP, meeru chesina loss for the state both combined and separate is huge. Please request you to be positive and assist CBN

  • @srikanth7769
    @srikanth7769 Před 20 dny +1

    R and R money 2 years nundi contractors ki raledu. Credit goes to central government.

  • @msr914
    @msr914 Před 17 dny +1

    Nuvvu panikiravu eka selavu theesuko 😂

  • @Murari1960
    @Murari1960 Před 18 dny +2

    JP Sir...i have a great respect towards you, but you are biosed.see your negative post in 2015 pertains to Polavaram project...spill way works are completed during 2020 to 2023... Construction of diaphragm wall suppose to be started after completion of spill way dam and cofferdam. Please stop kamma naina maatalu and confuss the truth...sir

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 Před 17 dny

    Correct analysis sir.

  • @prasa4057
    @prasa4057 Před 17 dny +1

    Next ,cm pawan ieytheney eeidhi ayyedhi anthavaraku avadhu🎉

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj Před 13 dny

    జయప్రకాశ్ నారాయణగారు సీఎం గారికి ప్రధాన సలహాదారుగా ఉండడం ఎంతో ప్రయోజనకరం. ఆలోచించండి

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 Před 5 dny

    మీ సలహాలు7 ఎవరికీ కావాలి సారూ

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 Před 20 dny +9

    He is great man, Jai CBN CM Sir 🎉🎉🎉

  • @gullipallinarayanamurthy1270

    జెగన్ నాశనం చేసాడు 🤦🏻‍♂️ ఏపీ ఓకే ఒక్క ఛాన్స్ అని మొత్తం నాకించాడు 🤦🏻‍♂️✌🏻✌🏻✌🏻నెక్స్ట్ టైమ్ కూడా టీడీపీ వస్తే కంప్లీట్ అవుతుంది

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Před 17 dny +2

      Kavali Ane chesadu endhuku ante complite chesthe cbn ki name vasthadi Ani vadu ki prajalu manchi tho Pani ledhu cbn ki peru ravadhu Ani think chesadu

    • @cinefan3422
      @cinefan3422 Před 17 dny

      Anduke vaadu naaki poyadu elections lo

    • @prasa4057
      @prasa4057 Před 17 dny +1

      🍒🍒🍒🍌😃

    • @prasa4057
      @prasa4057 Před 17 dny +1

      🍒🍒🍒🍌😀🤣🍒

  • @nagavani426
    @nagavani426 Před 20 dny +1

    Jp is a big story teller. CBN is great tough task master

  • @ramachandrareddy9073
    @ramachandrareddy9073 Před 17 dny +1

    Diafram wall is built by CBN with out getting built spillway and cofferdam. Consequently diafram wall damaged. jp garu please tell truth .In whose time damaged the diafram wall.

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb Před 19 dny +8

    సైకో గాడు జగన్ చేసిన పని

  • @jarisingijagan574
    @jarisingijagan574 Před 19 dny +1

    జగన్ కి వత్తాసు పలుకుతూ మాట్లాడిన మాటలు మర్చిపోయారా జేపీ ఇప్పుడు మాటలు ఇంకా ఎందుకు.....

  • @AliveluManga-qt2tr
    @AliveluManga-qt2tr Před 20 dny

    🙏💐

  • @VijayabhaskarreddyPalle-et7lw

    జయప్రకాష్ నారాయణ గారు తమరు అంటే గౌరవం ఈ సలహాలు ఎవరు స్వీకరించండి ఇది ప్రజాస్వామ్య దేశం నీ ఒక్కడి బోడి సలహా అవసరం లేదనుకుంటా బాబు గారు

  • @suryateja2272
    @suryateja2272 Před 17 dny

    సలహాలు కాదు. దగా చేసిన కేంద్రాన్ని నిలదీయండి.

  • @dadivvjagannadharao886
    @dadivvjagannadharao886 Před 20 dny +3

    Oka raithuga adugutunnanu.meeru polavaram bhoomulu kolpoina raithulaku amaravathulo bhoomulu icchela krushi cheyyandi sir.

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go Před 14 dny +1

    Jagan vachhi chesindi emito prajalakutelusu kaabatti evarochhina ante anuku kuni 2029 lo kooda tdp ni gelipinchi amaraavati polavaram compleat chesukuni ap ni abhivruddhhi vaipu nachela okariki okaru sahakarinchukovaali

  • @narasingaraomedepalli7361

    Asalu 2014 lo poortiga Centre ki appacheppakunda meme chestaam ani cheppadaaniki kaaranam

  • @chandra-zj1sr
    @chandra-zj1sr Před 15 dny

    Y(why).... ఎoదుకు
    C.... కట్టాలి
    P.... పోలవరం

  • @chybiotech4957
    @chybiotech4957 Před 20 dny +1

    3:14 correct sir

  • @vijayakumarpalepu8511
    @vijayakumarpalepu8511 Před 19 dny

    JD garu jayaprakash garini advisors ayite polavaram definitely success ga chest sari its sure

  • @polireddyramprasad1092

    Quality Leni works chesi 72 %purthi chesi chedagottaru, vardaki kottuku poindi

  • @thotagovindu673
    @thotagovindu673 Před 20 dny

    Jayaprakash narayana cast felling person real great

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 Před 17 dny

    🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲జై CM sir చెద్రన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 Před 13 dny

    Ippudu salahslu bags ivvu sir.

  • @madavrao3792
    @madavrao3792 Před 17 dny

    Eayanni cm cheyandi

  • @srinivassharma1298
    @srinivassharma1298 Před 14 dny

    POLAVARAM CREDIT GOES TO YS RAJASHEKHAR REDDY HE BRING NATIONAL STATUS TO POLAVARAM

  • @RaghuY-fh9gr
    @RaghuY-fh9gr Před 20 dny +2

    ఎవరు తీసిన గోతిలో వారే పడతారు applies to Chamba n Bodi

  • @morathotiprashanth5372

    అబ్బో మెథావులా

  • @y8me892
    @y8me892 Před 18 dny

    First build project and then if required collect water toll from farmers. We will be happy to pay for water in Prakasam district. But we need water for irrigation, our soil is great just need water to use them.

  • @harshakalluru
    @harshakalluru Před 20 dny

    Jp Sir said phase 1 - 1year and phase 2 - 3 years .But CBN just today mentioned with media that atleast 4 years if evary thing goes well - this is definitely for phase 1.
    Its time we stop valuing this old age intellectuals and focus on some one who is more closer to reality.

  • @nature6717
    @nature6717 Před 18 dny +1

    Mody is also worst in this issue

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. Před 18 dny

      2014-2017 varaku Polavaram fast ga ayyayi... Then CBN left NDA....

  • @giridharkatikapalli9894
    @giridharkatikapalli9894 Před 18 dny +1

    20-30 thousand crores is not easy. There are a 100 projects where 20-30 thousands are required. Have a realistic expectations. Parallel action should be taken to take jagan govt for criminal intent to harm crores of people. A split of 72% should be given, YSR may claim that x% work was done 10 yeras ago in the form of earth work - give more details on the work.

  • @andranaidu3765
    @andranaidu3765 Před 18 dny

    Scams amounts must be collected and spend for Polavaram project soon to complete as it was delayed by five years with escalation in estimate. Delay cause further escalation. Hence it must be completed on warfoot basis.

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 Před 17 dny

    Charyalu theesukoka pothe rastrA abhivruddi kastame

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Před 18 dny +12

    ఇంత ద్రోహం చేసిన జగన్ కి ఎన్ని సార్లు ఉరితీస్తే పాపం తగ్గుడ్డి.

    • @prasa4057
      @prasa4057 Před 17 dny +1

      Ninnu boli ni kushtini ,three longas ni yenni saarlu vuri theeyaalra gaandu😅😅🎉

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Před 19 dny

    Jai cbn sir✌✌✌✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nsraju1386
    @nsraju1386 Před 17 dny

    రాష్ట్రం లో ఇన్ని ఉచిత ఇళ్ళ స్థలాలు, ఇళ్లు పంచి పెట్టారు, ఇదే విధంగా కొద్ది మందికి rehabilitation ఇళ్లు కట్ట లేరా? సమస్య ని పెద్దదిగా చేసి చూపెట్టo తప్ప ఇందులో కష్టం నా కు కనపడలేదు.

  • @SANaidu
    @SANaidu Před 18 dny +4

    ఒక్క ఛాన్స్ కర్మ ఇది..... అందులో నేను వైసిపి కి ఓటు వేసి పాపం లో భాగం పంచుకున్నాను

    • @ram-ju5gu
      @ram-ju5gu Před 17 dny

      Same feeling experience ani 2014 lo nenu cbn ki vote vesi, farming land heavy construction ki ekkuva cost iye land amaravati selected, polavaram lo water diversion ki approach channel complete avakunda diaphram wall katti 2 or 3 kms width lo flow iye water ki 400 meters chinna dari iste wall kottukupoda, chala tappu chesa 2014 lo ycp ki vesi vunte asalu amaravati vundedhi kadhu polavaram diaphram wall kottukupoyede kadhu

  • @narasingaraomedepalli7361

    CBN time lo poorti avutundi 100%

  • @user-fg2mx8kg2s
    @user-fg2mx8kg2s Před 17 dny

    The money required for completion of Polavaram should be recovered from the YCP leaders and also officers who are majorly responsible for non -completion by way of attachment of their illegally acquired assets. This is possible in case State and Central have got willingness which will be a lesson for the corrupt.
    When Centre could arrest CMs in power on various corruption charges, why can’t they do this.
    Also, it is an opportunity to the corrupt YCP leaders to lessen the burden of their PAPAM committed to Andhra people. Sending them to Jail or subjecting them for any other SIKSHA may not be useful for the people cheated by YCP.

  • @agnikula_kshatriyaAmalapuram.

    Kulapich kanapadanidi

  • @agnikula_kshatriyaAmalapuram.

    J p n matalu nammakandi telugu desam co vart be care full

  • @hariprasadreddy2066
    @hariprasadreddy2066 Před 16 dny

    Lower upper coper dam,spilway,spilchanel, complitchesindhi kanipiyaleda kamma jp

  • @rknairr2062
    @rknairr2062 Před 15 dny

    Maa babu kanna neeku ekkuvatesa

  • @rkmarisetti5655
    @rkmarisetti5655 Před 20 dny +1

    😂😂😂😂😂 mana kulapodega😂

  • @sriramakumarmandava3486

    babu Jaya Prakash we don't (ap government) need your suggestions. what ever you have vomited, till date is enough.

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala Před 15 dny

    మహా మేధావి చెపుతున్నాడు వినండి.

  • @srinivasareddykonda3027

    Sir mevalla kaldu meeku kavalsina pakhitisukondi sir

  • @user-lr1gr3zz2h
    @user-lr1gr3zz2h Před 20 dny

    Sir, your arguments are one sided only. CBN agreed to take up the project and did big mistake. Last five years Polavaram flood gates are built. Tried to sort out the mistakes made during 2014 to 2019. Central government didn't give land acquisition and alternative arrangements. To my knowledge as engineer, CBN wasted lot of money and misappropriated those funds. You are more highlighting about diverting the water to Krishna only. What about the water requirement for Godavary delta and visakhapatnam.

  • @reddybg5056
    @reddybg5056 Před 13 dny +1

    ఆపు వయ్యా

  • @sanyasiraosembi6737
    @sanyasiraosembi6737 Před 17 dny

    సతీష్ గారు అలాంటి ఇలాంటి రాజకీయ నాయకులందరూ నీతులు బూతులు అవ్వంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో నోట్ల లో మట్టి కరిపించి వాలంత ఆమూడుపోయే ఆలోచనలే నంది సతీష్ గారు అందుకని కాల దినాలు గడిచి పోయిన సరే పార్టీలు పెట్టి ఇప్పటికీ పార్టీలు బైటకు తెలేక పోతున్నారు

  • @swamySFX
    @swamySFX Před 18 dny

    Sir meekanti vallu pradhana saladaruga undadndi sir

  • @sridharreddy9553
    @sridharreddy9553 Před 19 dny +1

    😂😂😂

  • @user-yl5un8yg6w
    @user-yl5un8yg6w Před 14 dny

    It's a great blunder project, there was so much of environmental destruction.there was no new ayicut but it provides water for third crop.benficial to eg,wg,n Krishna dt.instead of spending more money on one big project, why can't go for barrage or check dams from ichampalli to rajuhmundry

  • @rammohamgm6398
    @rammohamgm6398 Před 15 dny

    CBN ATM POOLAVARAM PROJCT

  • @agnikula_kshatriyaAmalapuram.

    Worest camment onTDP govet
    Mr pichi chowdary
    Marala IAS
    TDP govt
    Pichi chowdary

  • @user-kp9sm5vn6j
    @user-kp9sm5vn6j Před 18 dny

    Mana evm cm gariki rendu atm lu dorikayi,okati polavaram marokati amaravathi

  • @user-ql2mx5sr2r
    @user-ql2mx5sr2r Před 18 dny

    జయప్రకాష్ నాాయణ్ వరెస్ట్ వైఎస్ గౌమేనట్ ఉన్న పుడు బాగుంది అని చెప్పాడు ఎపుడు టిడిపి ప్రభుత్యం బాగా ఉంది అంటాడు వరెస్ట్ జయప్రకాష్

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 Před 19 dny

    Neevu contract theesukuni fast ga complete cheyyiswami

  • @agnikula_kshatriyaAmalapuram.

    Prajaladanani acramam ga Ap sompadanu kollagotti meadia rupamlo Lkshala kotla astulu

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go Před 14 dny

    Godaavari daggara manam oka illu sagam varaku katti vadilesi 2 3 years godaavari varadalu ku vadileie kottuku pokunda unte cbn gaaru kattina daya from wall wrong ledante 2019 lo tdp ni odinchadam tappu ani arthem

  • @kedharnathreddy2405
    @kedharnathreddy2405 Před 18 dny

    2014 - 2019 lo Spillway complete cheyakunda, Earth-cum-rock fill dam(ECRF) and Diaphragm wall kattaru (HUGE mistake). Madyalo 2 gaps pettaru .Daani valla floods vachinapudu Earth dam chaala damage aindi.
    2019 -2024 (2 years covid) - Construction of the spillways and 48 gates was completed in 2020.
    Spillway complete chesaru (Eroju Spillway meeda CBN Babu veltunna bus, YS jagan govt lo construct chesaru )
    Upper and lower copper dams construct chesaru.
    SOURCE - Google Earth satellite images from 2014 - 2024 (Every one can see for yourself)
    Earth-cum-rock fill (ECRF) and Diaphragm wall heavy ga damage ayyai because of BAD decisions in 2014 - 2018.
    Even PM Modi said Polavaram is a ATM for CBN ani. Last 5 years lo Central govt Okkasari kooda polavaram lo mistakes jarugutunai ani cheppaledu.
    Kaani eroju CM gaaru tappu oppukokunda previous govt meedaki tosestunnaru

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 Před 17 dny

      Intha clear picture vunna enduku ela duapracharam cheathunaaru. ।asembly lo photo tho choopincharu jagan gaaru prajalu intha guddi vaala elanti sociegy lo vuntunaduku na medha nake asahyam ga vundi

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 Před 20 dny +2

    సోపుటప్పు

  • @narasingaraomedepalli7361

    Pl.donot speak politics.kindly suggest wats to complete especially RR package.some work done by YSRCP also which may be insignificant

  • @channelr435
    @channelr435 Před 19 dny

    Babu bhajana brundam😂😂😂😂

  • @agnikula_kshatriyaAmalapuram.

    Polavaram purthy chesindi ysr ycp

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 Před 17 dny

    Daiprhm wall evari valla damage ayindhi. ।upper lower cofferdam evaru kattaru spillway katti evaru prvahaani mallinchaaru. Meru ante okapudu govrvam vubdedhi ipudu ledu. ।chandrabbu thotthu la aipoyaaru

  • @amarkcaptureshyam4543
    @amarkcaptureshyam4543 Před 18 dny +1

    చంద్రబాబు అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు వీడియో వల్ల ఈ దరిద్రం స్పిల్ వే కట్టకుండా ఎర్త్ కం ఫ్రాక్ డ్యామ్ కట్టడం వలన వచ్చిన ప్రాబ్లం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు వాలని అర్జెంటుగా దానికి మట్టికట్ట సిమెంటుతో అడ్డుకట్టరు సగం వరకు ఇంతలో వరదలు వచ్చి కొట్టుకుపోయింది దీనికి జగన్ ఏం చేస్తాడు పార్టీ ఫీలింగ్ తో కొట్టుకు చస్తున్నారు

    • @lakshmanamurthygangula386
      @lakshmanamurthygangula386 Před 18 dny

      KA Pal కి ఒప్పజెప్పండి, చేలా సార్లు నాదగ్గర డబ్బులు ఉన్నాయి ఎంత డబ్బు ఐన ఇస్తాను అన్నాడు 👍💐

  • @PramodKumar-wm9dx
    @PramodKumar-wm9dx Před 16 dny

    Kammodi kammani matalu vinandi veedoka ias officer

  • @abbasbaig6604
    @abbasbaig6604 Před 18 dny

    Meeku telusa bjp design ivvakunda r and r funds ivvakunda apindie mari ippudu kutami kada ayina yenduku cheyyalemu antunnaru

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 Před 18 dny

    2019 to 2023
    Ap state lo
    No job's
    No development.
    No projects ( polavaram)
    No roads
    No liquor
    Only
    Pathakallu kavali people's annattu chasaru YSR Congress party..
    Daily routine life icharu..
    But
    Long time life ladhu..
    2019 to 2023
    Minister talking
    Working progress
    Emi ladhu
    Jagan 420
    Jail ke povali