లాభసాటి పశుపోషణకు.. పోషకాలు గల దశరధ గడ్డి (Hedge Lucerne), సూపర్ నేపియర్ పశుగ్రాసాల సాగు తప్పనిసరి.

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #raitunestham #livestock
    దీర్ఘ కాలిక పప్పు జాతి పశుగ్రాసం (హెడ్జ్ లూసర్న్) మరియ సూపర్‌ నేపియర్‌ గడ్డి ఈ పంటల ని ఒక్కసారి విత్తుకుంటే పది సంవత్సరాల పాటు నాణ్యమైన పశుగ్రాసాలన్ని పొందవచ్చు ... గేదెలు ,ఆవులు , ఎద్దులు , గొర్రెలు , మేకలు, కోళ్ళకి కూడా పోషకాలు కలిగిన మంచి పశుగ్రాసం.
    మరింత సమాచారం కావాలంటే అంజి రెడ్డి గారిని 99482 55544 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    ------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • లాభసాటి గొర్రెల జాతి.....
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​

Komentáře • 7

  • @user-dd7iw9mo8h
    @user-dd7iw9mo8h Před 4 měsíci +1

    E age lo kuda baga hard work chestunnaru sir hats off Sir...

  • @chityalanaresh625
    @chityalanaresh625 Před 4 měsíci +3

    వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో నాటు గొర్రెలు ఈ రకమైన గడ్డి జాతులను తింటాయ చెప్పండి అలాగే ఎండు దానాలు కెజి ఎంత చెప్పండి

  • @bodepumadhu8935
    @bodepumadhu8935 Před 4 měsíci +2

    సుమారు ఒక సంవత్సరం క్రిందట మీ ఛానెల్ లో "రైతు నేస్తం" అనే పేరు వచ్చేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా చాలా ఇష్టం.దయచేసి దానిని మళ్ళీ పెట్టగలరు.

  • @BANDELARamesh-ii5tg
    @BANDELARamesh-ii5tg Před 4 měsíci

    Super

  • @sivanagaraja5603
    @sivanagaraja5603 Před 4 měsíci

    👌

  • @Praveenpetrolpumpboy-tw1lf
    @Praveenpetrolpumpboy-tw1lf Před 4 měsíci

    Hedjlusan available place cheapandi bro

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 Před 4 měsíci

    Hi bro