100 గొర్రెల పెంపకం.. సంవత్సర ఆదాయం 5 లక్షల పైమాటే...

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #raitunestham #goatfarming #sheepfarming
    గొర్రెల పెంపకం చేపట్టిన మొదట్లో నష్టాలను భరించిన రవీందర్ వెనుకంజ వేయకుండా పట్టుదలతో కొనసాగిస్తూ సంవత్సరానికి 20 లక్షల ఆదాయం పొందుతున్నారు.
    మరింత సమాచారం కోసం రవీందర్ గారిని 9885897267 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • దేశంలోనే నంబర్ వన్ జాత...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Komentáře • 32

  • @rasulrasul6199
    @rasulrasul6199 Před 2 měsíci +14

    🙏చికెన్ వల్ల మటన్ కి డిమాండ్ లేదు చాలామంది మేకలు, గొర్లు పెంచారు కానీ సరైన రేటు లేదు అందుకే ప్రతి ఫంక్షన్లో మటన్ వాడాలి అప్పుడే రైతు బాగుంటాడు మరియు తిన్న ప్రజలు బాగుంటారు హైబ్రిడ్ చికెన్ జెనెటిక్ గా మాడిఫై చేయడం జరిగింది BANచేయాలి రోగాలు వస్తున్నాయి ,పిల్లలు పుట్టడం లేదు👍

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 Před 2 měsíci +3

    మంచి సమాచారం, రైతునేస్తమ్ టీమ్‌కి ధన్యవాదాలు

  • @nirmalakudumula2951
    @nirmalakudumula2951 Před 2 měsíci +6

    చాలా మంచి అనుభవాలు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెయ్యాలి అసలు ఫిల్డ్ లో ఉండవచ్చా ?? ఉంటే ఎలా ఉంటుంది ఇలా రైతు అనుభవాలు తో మంచి వీడియో
    రైతు కీ మరియు వీడియో టీమ్ కీ ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 Před 2 měsíci +4

    Ye vishayamaina samagram ga video chestaru Prasad garu

  • @bsr7507
    @bsr7507 Před měsícem

    Good information

  • @neelaiahramavathu9891
    @neelaiahramavathu9891 Před 2 měsíci

    Good information ❤

  • @user-vj3hv2xn7q
    @user-vj3hv2xn7q Před 2 měsíci

    Broiler Chicken ni Yekkuva ga thinakandi . Mutton thinandi
    Kadaknadh Chicken is Good for Health
    Natu Chicken allso Good for Health
    Natu Kodi & Kadaknadh and Ducks Meat and Seema Kollu Meet and Rabbit and Turkey meat and Eggs and Quails Meat and Quails Eggs r Good for Health

  • @AjayKumar-qu1gc
    @AjayKumar-qu1gc Před 2 měsíci +1

    Sir female small sheeps kides 5 or 6 months thisukuntey maley naa sir cheppandi female sheeps stating pregnancy eppatinudi start avuthundhi

  • @unnathitv1447
    @unnathitv1447 Před 5 dny

    అన్న టౌన్ లో 100 గొర్రెలు లేదా మేకలు పెంచాలి అంటే ఎన్ని గజాల జగా ఉండాలి ఓన్లీ ఎండు కుట్టి లేద టీఎంఆర్ తో పెంచొచ్చ అన్న

    • @juneedakula5511
      @juneedakula5511 Před dnem

      గొర్రె కు 10×10 స్కోయర్ ఫీట్

  • @lokavenkatramreddy1323
    @lokavenkatramreddy1323 Před 2 měsíci +1

    Always farmer number to be continuous on screen😊

    • @prasadd9167
      @prasadd9167 Před 2 měsíci

      Contact no is there in description

  • @nirmalakudumula2951
    @nirmalakudumula2951 Před 2 měsíci +2

    రైతు నెంబర్ ఇస్తే ఇంకా కొన్ని డౌట్స్ వీలు ఉంటే మాట్లాడాలి అనుకుంటున్నాము నెంబర్ ఇవ్వగలరు

    • @prasadd9167
      @prasadd9167 Před 2 měsíci

      Contact no is there in description

  • @telagariguruprasad4779
    @telagariguruprasad4779 Před 2 měsíci +1

    E breed andi aa sheep

  • @arjunns4077
    @arjunns4077 Před 2 měsíci

    Which breed

  • @MrChinna1438
    @MrChinna1438 Před 2 měsíci +2

    Rythu number?

    • @prasadd9167
      @prasadd9167 Před 2 měsíci

      Contact no is there in description

  • @VIJAYKUMAR-jt6ef
    @VIJAYKUMAR-jt6ef Před měsícem

    Sheep. Oner. Ponember. Pettandi

    • @prasadd9167
      @prasadd9167 Před měsícem

      Contact no is there in description

  • @tallasrinivasarao8585
    @tallasrinivasarao8585 Před 2 měsíci

    Raithu nomber pettadi

    • @prasadd9167
      @prasadd9167 Před 2 měsíci

      Contact no is there in description