సన్న జీవాల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు| ప్రభుత్వ ఉచిత ట్రైనింగ్ | NLM Scheme Training Center

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #raitunestham #livestockfarming #gorrepottellu #raitunestham #గొర్రెలపెంపకం
    వ్యవసాయ అనుబంధ రంగమైన గొర్రెల పెంపకం రైతులకి అదనపు ఆదాయం.. నిరుద్యోగ యువతికి ఉపాధినిచ్చే వేదికగా అద్భుత అవకాశాలు అందిస్తోంది. పెంపకంపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ను చేపట్టి... గొర్రెల పెంపకానికి రూ. కోటి వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది రైతులకి ఈ స్కీమ్ పై అవగాహన కల్పించి.. గొర్రెల పెంపకంలో పూర్తి సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి.హుస్నాపూర్ గ్రామంలో ఎన్ఎల్ఎం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు, యువకులు, ఔత్సాహికులకి గొర్రెల పెంపకంపై శిక్షణ ఇస్తోంది. వసతి, భోజన సదుపాయంతో 3 రోజుల పాటు జీవాల పెంపకం, యాజమాన్యం, ఆరోగ్య రక్షణ, దాణా, సహజ విధానాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది.
    మరింత సమాచారం కోసం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారిని 98495 86874 లో సంప్రదించగలరు.
    -------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • డెంగ్యూ, మలేరియా.. పంట...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Komentáře • 93

  • @Raitunestham
    @Raitunestham  Před měsícem +19

    మరింత సమాచారం కోసం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారిని 98495 86874 లో సంప్రదించగలరు.

  • @dhanumjayachitte2256
    @dhanumjayachitte2256 Před měsícem +12

    యాంకర్ గారు వెరీ గుడ్ సార్ మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు

  • @nvenkatanaidu6039
    @nvenkatanaidu6039 Před měsícem +2

    ఇన్ని వివరాలు తెలియజేస్తూ మరియు ఎంతోమంది బ్రతకడానికి మార్గం చూపించిన అధికారులకు నా వందనాలు

  • @rajashekar3389
    @rajashekar3389 Před měsícem +3

    చాలాబాగా చెప‌్పారు ప్రపంచం భారత దేశ జనాభా ఎక్కువ ఎవరు ఉధ‌్యొగాలు ఇవ‌్వలేరు ఉపాధి మార్గాలు మాత్రమే చూయించ గలరు, training కొరకు ఎప‌్పుడైనా రావాచ‌్చా తెలంగాణ వారికి కూడ training వారు రావచ్చా

  • @muralikrisha838
    @muralikrisha838 Před měsícem +6

    Meeru chesthuna manchi paniki meeku dhanyavadhalu sir

  • @mogaming3140
    @mogaming3140 Před měsícem +2

    Good training I learn more information

  • @Suras776
    @Suras776 Před měsícem +7

    సిబిల్ స్కోర్ అవేం చూడట్లేదు సర్, urban proporty ఉంటేనే లోన్ ఇస్తాం అంటున్నారు బ్యాంకర్లు..

  • @veerraj55vikky24
    @veerraj55vikky24 Před 11 dny

    Annayya chala ba chesaru interview....mainga venkatreddy gariki thanks cheppali antha opika ga prathidi chala clear ga chepparu milanti vaalla valla ma lanti nirudyogulaki chala upayogam sir ....next month visit chestha sir

  • @Vijay-n8i
    @Vijay-n8i Před měsícem +1

    Very useful program sir

  • @bharatkumark2982
    @bharatkumark2982 Před 26 dny

    We learned lots of knowledge from training centre

  • @ShaikBasha-ck9it
    @ShaikBasha-ck9it Před měsícem

    I train this class good and valuable information I got thankyou sir

  • @gollarajubotu
    @gollarajubotu Před měsícem +6

    సార్ నమస్తే... మీరు నెక్స్ట్ ఎప్పుడు ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తారో తెలిజెయండి 🙏🙏

  • @bharatkumark2982
    @bharatkumark2982 Před 26 dny

    Good trainers,good atmosphere.

  • @venkataprasadkorra395
    @venkataprasadkorra395 Před měsícem

    Good information
    Every farmer is used in training

  • @dhanumjayachitte2256
    @dhanumjayachitte2256 Před měsícem +6

    50 జీవాల నుండి 100 జీవాలద్ వరకు యూనిట్ ప్రకారం 20 లక్షల సబ్సిడీ లెక్కలు గాని ఇస్తే ఈ స్కీంకు చిన్న సన్నకారు రైతులు వచ్చేదానికి అవకాశాలుంటాయి ప్రోత్సహించినట్టు ఉంటుంది కోటి రూపాయలు అన్నప్పుడు పెద్దపెద్ద రైతులే దానికి మొగ్గుతారు గాని చిన్న సన్నకాలు రైతులు మొగ్గలేరు

    • @prasadd9167
      @prasadd9167 Před měsícem

      Different schemes are there. For full details you can watch videos in same channel

  • @villageroutes5448
    @villageroutes5448 Před 27 dny

    Training chala baga oontadi chala un employe youth ki chala oopayoga Karam ga oontadee.. Good food and shelter also there...

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 Před měsícem +7

    Telangana lo Kuda govt training center unda sir

  • @Devilall1161
    @Devilall1161 Před měsícem +6

    తెలంగాణ రైతులకు ట్రైనింగ్ ఇస్తారా సార్

  • @dhanumjayachitte2256
    @dhanumjayachitte2256 Před měsícem +8

    మీరు ఒక్క పూరి ఆలోచించండి సార్ నాలాంట ఇంట్రెస్ట్ ఉండేవాళ్లు కష్టపడే గుణం ఉండేవాడు కూడా వచ్చే దానికి అవకాశం ఉంటుంది

  • @srkkathula5457
    @srkkathula5457 Před 23 dny

    Super ga cgepparu sir

  • @kaparthiesubu779
    @kaparthiesubu779 Před 26 dny

    Good training i earning more information

  • @yedullaanjireddy1305
    @yedullaanjireddy1305 Před měsícem +1

    Good information sir

  • @dolumallaiah7040
    @dolumallaiah7040 Před měsícem +5

    Sir లొకేషన్ yekada ఉంది

  • @SreenivasareddySreenu-uk1dv
    @SreenivasareddySreenu-uk1dv Před měsícem +4

    Bankvallu loan evvadamu ledu. Governament action thesikovali farmersku eppinchali

  • @kumarfarms1
    @kumarfarms1 Před 28 dny

    Good questions 👏👏👏

  • @srinuvasukarri5603
    @srinuvasukarri5603 Před měsícem

    Super sir.... Good information

  • @SulochanaReddyItikela
    @SulochanaReddyItikela Před 25 dny +1

    Telangana sir

  • @venky467
    @venky467 Před 7 dny

    Hi Reddy Garu, please let me know next training dates and location of institute Thank you

  • @chinnahanumanth9454
    @chinnahanumanth9454 Před měsícem +2

    సర్ నెక్స్ట్ ప్రోగ్రాం ఎప్పుడు పెడతారు

  • @vadlanichen2994
    @vadlanichen2994 Před 24 dny

  • @veerraj55vikky24
    @veerraj55vikky24 Před 11 dny

    Anna disease vachina animal ammithe thinna vaallaki em problem radha..

  • @madanmohank1649
    @madanmohank1649 Před 12 dny

    Sir where is in Telangana?

  • @muktheswararaomeda3221
    @muktheswararaomeda3221 Před měsícem +1

    Memu.ella.aplaichesukovali.sir

  • @celebritystyle9847
    @celebritystyle9847 Před měsícem +1

    Telangana vallu kudaa ravvochaaa

  • @prasadkalichetty5801
    @prasadkalichetty5801 Před měsícem

    Hay sar

  • @vishnuvishwanath9553
    @vishnuvishwanath9553 Před měsícem +1

    sir malli traing yepudu vuntadho chrpandi sir madhi telangana sir ikada emaina traing vunna kuda chepandi sir

    • @sriyapureddyprasanthi7988
      @sriyapureddyprasanthi7988 Před 27 dny

      మీ నంబర్ పంపండి ట్రైనింగ్ తేదీలు తెలుపుతాము

  • @veereshyoutubechannel5524

    సార్ ఎక్కడ సార్ ట్రయినింగ్ ప్లీజ్ ఊరు నేమ్ నెక్స్ట్ ఎప్పుడు వుంట్టుంది

  • @BeastMr947
    @BeastMr947 Před měsícem

    Sale and marketing kuda vaalle chesthaara, ledante maname chuskovaala adhi?

  • @prashanth_official1783
    @prashanth_official1783 Před měsícem +1

    Shed cost entha

  • @harishkomma3876
    @harishkomma3876 Před 11 dny

    Telangana lo unte cheppandi sir

  • @munirathnamk5692
    @munirathnamk5692 Před měsícem

    Thadupari training eappudu pls.

  • @vmkray
    @vmkray Před 5 dny

    ఎలా కాంటాక్‌టు కావాలి

  • @amarpanducherry609
    @amarpanducherry609 Před měsícem

    Tq sir please tell me next training date how we should know

  • @kishorbabudodla4431
    @kishorbabudodla4431 Před měsícem

    Next training schedule eppudu sir?

  • @ajubhai-ve3ve
    @ajubhai-ve3ve Před měsícem

    Yapudu traning conduct pedtaru sir

  • @mohankodigela67
    @mohankodigela67 Před měsícem +4

    Telanganalo e schemeku sambandichi information ivvagalaru

  • @praneethmanjrekar8427
    @praneethmanjrekar8427 Před 23 dny

    Ela contact avali sor chepandi please

  • @prasadkalichetty5801
    @prasadkalichetty5801 Před měsícem

    సార్ చాలా అద్భుతంగా చెప్పారు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుందో ఒకసారి చెప్పండి ప్లీజ్ మాది చిత్తూరు జిల్లా ఓకే థాంక్యూ

    • @chappidivenkatareddy2182
      @chappidivenkatareddy2182 Před měsícem

      Mee phone number pettandi

    • @chappidivenkatareddy2182
      @chappidivenkatareddy2182 Před měsícem

      12th to 14 August 24

    • @prasadkalichetty5801
      @prasadkalichetty5801 Před 29 dny

      సార్ ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చాను కాల్ చేసి కూడా చెప్పాను నో రెస్పాన్స్

  • @maheboobcreations8411
    @maheboobcreations8411 Před měsícem +3

    సార్ లొకేషన్ ఎక్కడ పెట్టండి

    • @prasadd9167
      @prasadd9167 Před měsícem

      Full details are in description

  • @maheshvillagevlog8982
    @maheshvillagevlog8982 Před měsícem

    Telangana lo ledha

  • @shamalashekar2421
    @shamalashekar2421 Před měsícem

    How to regester for trining sir

  • @chappidivenkatareddy2182

    Ledu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před měsícem

    Machi connect

  • @prasadkalichetty5801
    @prasadkalichetty5801 Před měsícem

    నెక్స్ట్ క్లాస్ డేట్ చెప్పండి సార్ ప్లీజ్

  • @mahipalmahee8289
    @mahipalmahee8289 Před měsícem

    Telangana valu ravocha sir..

  • @harikrishna7598
    @harikrishna7598 Před měsícem

    Sheep traing free na ,amount sir

  • @bandaribhaskarrao6144
    @bandaribhaskarrao6144 Před měsícem

    తెలంగాణ వాళ్లకు AP లో ట్రైనింగ్ ఇస్తారా ?

  • @Joseph-u3r
    @Joseph-u3r Před měsícem +1

    Guntur lo ekkada undi sir

  • @bandaribhaskarrao6144
    @bandaribhaskarrao6144 Před měsícem +2

    In Telangana any Training center is available ? If please give address and contact number please.

  • @Joseph-u3r
    @Joseph-u3r Před měsícem

    NLM Scheme training Centre Guntur lo ekkada undi sir..