ఎలా సాధ్యమో తెలియనప్పుడు మాయ మహిమ మంత్రం అనుకోకూడదు

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #QE91 #SatyaAnveshi #QuestionEverything
    Note:-
    Satya Anveshi promotes the following:
    1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
    2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
    All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
    Email: samsaya.vaadam@gmail.com
    Thank you
    Satya Anveshi.
    ===Social Media===
    Satya Anveshi on CZcams:
    Subscribe to: / satyaanveshiofficial
    Question Everything on CZcams:
    Subscribe to: / @questioneverything
    Satya Anveshi on Facebook:
    Follow: / mm.satyaanveshi
    Question Everything page on Facebook:
    Like and Follow: / questioneverythingwithsa
    Satya Anveshi WhatsApp Channel
    whatsapp.com/channel/0029VaAj...
    Satya Anveshi on Telegram
    Telegram Personal: @Satya_Anveshi
    Telegram Group: t.me/Question_Everything_SA
    Satya Anveshi on Instagram
    @satya.anveshi
    --------------------------------

Komentáře • 54

  • @Mustang31992
    @Mustang31992 Před 19 dny +9

    Getting bitten by a snake was commonplace in 70s and 80s, isn't it? Sorry if I'm rude. Had he predicted that my grandson will have a talk with SA in 2024, it would be a stunner. good one SA garu.

  • @sensdk3617
    @sensdk3617 Před 19 dny +2

    Manohar Sir,, HATS OFF sir👏👏👏👏👏👏👌🤝

  • @chhampionsjourney
    @chhampionsjourney Před 19 dny +1

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b Před 18 dny +1

    ❤❤

  • @India_is_country
    @India_is_country Před 19 dny +1

    Anna oka video cheyi anna time period from harrapa civilization to modern india varaku it will give more information to people

  • @joeroot3286
    @joeroot3286 Před 19 dny +2

    yes అతను ఆ మంత్రాన్ని నిరంతరం మననం చేయటం వలన ఆ శక్తి లభించింది
    ధన్య జీవి అతను

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b Před 19 dny +1

      ఊ... ఇంకా ????

    • @joeroot3286
      @joeroot3286 Před 19 dny

      @@user-gr3xe2bs7b వీలైతే కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b Před 18 dny +1

      ​@@joeroot3286 ఆ మంత్రాన్ని మొదలు పెట్టేయ్యండి మరి... దేవతలు ప్రత్యక్ష్యం కావాలంటే ఎన్ని సార్లు pattinchalo

    • @joeroot3286
      @joeroot3286 Před 18 dny

      @@user-gr3xe2bs7b మంత్ర శాస్త్ర గ్రంధాల్లో ఆ విషయాలు ఉంటాయి
      గురువు ఇస్తేనే మంత్రం సిద్దిస్తుంది
      అలా జపం చేస్తే అప్పుడు అనేక రకముల సిద్దులు సిద్దిస్తాయి
      కాని ఆత్మ జ్ఞానం అన్నిటికన్నా ఉత్తమం
      నాకు ప్రత్యేకించి అద్వైతం ఇష్టం
      మంత్రాలూ కూడా ఇంటరెస్ట్ definitely try చేయాలి దీర్ఘ కాలం సుఖ సంతోషాలు తో జీవించడానికి
      కాని ఆ మంత్రాలూ వాటి ఫలితాలు మీద ఆశపడితే మన ఆత్మ ఉన్నతికి లోను అవుతాము
      చాలా మంది ఇలానే అనేక శక్తులు సాధించి వాటిని చెడు పనులకి వాడి దుర్గతి పాలయ్యారు

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b Před 18 dny +1

      ఊ... ఇంకా???

  • @HowITworks369
    @HowITworks369 Před 13 dny

    "oh my god" that it self tell you can never be alone with out god

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 13 dny +1

      Thats the use of god. A filler word where you exclaim "I cant beleive it". That is god, an unbelievable nonsense or exclamation. :-) Such a puny god.

  • @ramess_s
    @ramess_s Před 18 dny +2

    సగం తెలుగు సగం ఆంగ్ల పదాలు కలగలిపి కాకుండా వీలైనంతమేర తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించు అన్నా... 👍
    అలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది అన్న 😁

    • @thementalist956
      @thementalist956 Před 18 dny +2

      కర్ణాటకలో అన్ని years ఉంటే fluent గా మాట్లాడటం కొంచెం కష్టమే నండి. ఐనా ప్రయత్నిస్తున్నారు.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Před 18 dny +2

      ఈ రోజుల్లో మన దగ్గరే సగం తెలుగు, సగం ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు బ్రదర్. తప్పదు.

  • @joeroot3286
    @joeroot3286 Před 19 dny +3

    వేదాలు నిత్యమైనవి సనాతన ధర్మం ప్రకారం

    • @AMSR_R
      @AMSR_R Před 19 dny +6

      Very good, ala roojuku okkasari aina gurthuchesukovali.. lekapothe marichipotharu statEment..

    • @joeroot3286
      @joeroot3286 Před 19 dny

      @@AMSR_R అవునండి చాలా మంది అలానే మర్చి పోయి వేదాలు 2000 years క్రితం వి,3000 క్రితం వి అని అనేక రకాల పిచ్చి కధలు చెప్తున్నారు

    • @AMSR_R
      @AMSR_R Před 19 dny +1

      ​@@joeroot3286 eppativi anedhi important kadhu, andhulo em vundhi anedhi ga cheppalsindhi..

    • @joeroot3286
      @joeroot3286 Před 19 dny

      @@AMSR_R ఎప్పటివి అనేది కూడా ఇంపార్టెంట్ లేకపోతే వేరే వాళ్ళది కాపీ చేసాం అని అంటారు
      religions view point లో ఏది పాతది అయితే దానికే credibility ఉంటుంది

    • @sark.3977
      @sark.3977 Před 19 dny

      ​@@AMSR_Rక్రైస్తవుడండీ అతను, ఇలా హిందూమతాన్ని తిట్టించాలని రెచ్చగొడుతుంటాడు, అతని కామెంట్స్ చుస్తే అర్ధం కావట్లేదా అండీ?

  • @universalambedkar1023
    @universalambedkar1023 Před 19 dny +2

    Srinath appears biased towards his forefathers.

  • @India_is_country
    @India_is_country Před 19 dny

    First hindu temple in deccan built by sri edupula santamoola king kingdom (ikuvakus)

  • @raghuvaran3757
    @raghuvaran3757 Před 19 dny +1

    ఒక స్థలంలో ఉండి ఇంకెక్కడో జరిగిన, జరుగుతున్న సంఘటనల గురించి చెప్తె దానికి ఆధునిక భాషలో "సిక్స్త్ సెన్స్" అని పిలుస్తారు.
    దీన్ని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

    • @AMSR_R
      @AMSR_R Před 19 dny +1

      Srinath gari grandfather chala vishayalu cheppintaru, but jariginavi matrame cheppukovadam ni ee sense antaru.. 8th sense ha 🙃

    • @raghuvaran3757
      @raghuvaran3757 Před 19 dny

      ​@@AMSR_Rలేదండి. ప్రపంచ మొత్తంలో ఎంతో మందికి వాళ్ళకి సంబంధించిన మనుషులు అపాయంలో ఉన్నట్టు అనిపించి, వాళ్ళున్న స్థలానికి వెళ్ళి చూస్తె నిజంగానే ప్రాణాపాయంలో ఉండడం చూసి కాపాడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగ జరుగుతుంటాయి.
      ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి ఒక్క సారైనా జరుగుంటుంది. ఉదాహరణకి మా ఇంటికి మాకు తెలిసిన సంబంధికులు చెప్పకుండ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారని ముందుగానే చెప్పుకోవడం కొన్ని సార్లు జరుగుతాయి. కొంత మందిలో ఇది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దాన్ని వెనుక ఉన్న కారణాలు సరిగ్గా తెలియకపోవడంవల్ల సామాన్యులు దాన్ని ఒక అద్భుతం అనుకుంటారు!!!

    • @AMSR_R
      @AMSR_R Před 19 dny +1

      ​@@raghuvaran3757 adhbutam ane endhuku anukovali, coincidencE ayyi vundachu..
      SerialS lo chuyinchi nattu deepam 🪔 aaripothe, hero ki edho avvabhothundhi ani velli save chese vallani justify chesthunnara..
      Sare kani, meeru dharma sandhehalu adagachu annaru.. my question, purposE of lord Krishna birth, atleast 3 reasons cheppandi..

    • @raghuvaran3757
      @raghuvaran3757 Před 18 dny

      @@AMSR_R నేను ఓకె చెప్పాన?! ఎప్పుడండి?! నాకే గుర్తులేదు. మీకు అంతలా తెలుసుకోవాలని ఉంటె భక్తి ఛానెల్ ఫాలో చెయ్యండి 😁😁😁.

    • @AMSR_R
      @AMSR_R Před 18 dny +1

      ​@@raghuvaran3757 omg antha sahasam nenu cheyanu.. bhakthi channels lo one way communicatioN chepthune pothuntaru, vine vadu poyevaraku..

  • @kammaribramham8967
    @kammaribramham8967 Před 13 dny

    ఎలాసాద్యమో తెలియనపుడు మాయా,మహిమ, అనుకోకూడదా? మరి నల్లట్ట బుక్కులో మహిమ వలన మహిమవలన అంటుంటాడుగా.దాని గురించేనా , మాట్లాడేది.!?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 13 dny +1

      ఎం బతుకులో ఏంటో. సొంత ఇంట్లో పెంట ఉంది చూసుకో బ్రమ్మం అంటే ఎడారి మతమోళ్ళ ఇంట్లో కూడా పెంట ఉంది అని తప్పించుకునే వాళ్ళని ఎం అనాలో ఏంటో. వాడు ఎదవ అయితే మీరు కూడా ఎదవేనా బెమ్మమ్?

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 Před 18 dny

    వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి బుక్క రాయ సంధి జరిగిందని ఒక evidence
    వైష్ణవులకు జైనులకు మద్య జరిగిన ఒప్పందం...
    శ్రావణ బెలగొళ మరియు తిరుపతి గుడి పంపకాల గురించి..
    Please try and eloborate..

  • @universalambedkar1023
    @universalambedkar1023 Před 19 dny

    It's not an unexplained thing.
    It is simple lie.

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 Před 19 dny +2