"నాస్తికత్వాన్ని గడగడా వణికించేస్తా ! కానీ ఇప్పుడు కాదు" | మంగళవారం కబుర్లు చెప్పటం ఎలా Tutorial

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • This snippet is part of a full episode on "Question Everything" channel.
    Full Episode QE04: • QE04 లైవ్ స్ట్రీమ్ | Q...
    Join live debates and discussions on "Question Everything" Channel here.
    / @questioneverything
    Note:-
    Satya Anveshi promotes the following:
    1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
    2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
    All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
    Contact:
    Telegram: t.me/Question_...
    Email: samsaya.vaadam@gmail.com
    Join this channel to get access to perks:
    / @satyaanveshi
    Thank you
    Satya Anveshi .

Komentáře • 311

  • @chrohit249
    @chrohit249 Před rokem +14

    ఎంత చక్కని ఛానల్ ....na mindset ki సరిగ్గా సరిపోయే ఛానల్........great సత్యాన్వేషి 🙏

  • @giribabubadi
    @giribabubadi Před 3 lety +22

    సత్యగారు.... మీ balanced argument విధానం చాలా బాగుంది. అచ్యుత్ కూడా చాలామందిలా హైపర్ అయిపోకుండా తాను చేయాలనుకున్న వాధనకు కట్టుబడి వుండే ప్రయత్నం చేసారు. ఆరోగ్యవంతమైన వాదన జరిగినందుకు ఆనందంగా వుంది. చాలా సందర్భాలలో అచ్యుత్ తాను ఏమి వాదన చేయాలో తెలియని గందరగోళంలో ఉండిపోయారు. ఆవేశంతో వాదులాడుకోవటంకంటే నిజాలను వెలికితీసే ప్రయత్నం బాగుంది. కృతజ్ఞతలు.

  • @sreenuramaa
    @sreenuramaa Před 3 lety +38

    ఓపిగ్గా గంట పాటు ఈ డిబేట్ విన్నతర్వాత, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా గొప్పగా ఈ సమయాన్ని వినియోగించుకున్నాను. కృతజ్ఞతతో...

  • @akhilrkzz6511
    @akhilrkzz6511 Před 3 lety +19

    భయంతో తప్పు చేయకుండా ఉండటానికి అవగాహనా తో చేయకుండా ఉండటానికి..... చాలా తేడా ఉంది.... ఆ మాత్రం లాజిక్ అర్థం చేసుకోలేకపోతే...ఎలా...?... అవగాహనా తో కూడిన సమాజం ఏ అభివృద్ధి చెందుతుంది.

  • @chinthasaikrishna5914
    @chinthasaikrishna5914 Před 2 lety +14

    This debate is like, A teacher clarifies all the doubts to a student.
    You did the best manohar gaaru ♥️

  • @colmates
    @colmates Před 3 lety +24

    putting all a side, I appreciate Mr.Achyuth for coming forward for the debate, It would be wonderful if all parties of any belief comes forward for such open debate. I wish political parties do this.

    • @lokarajuvadlapatla5983
      @lokarajuvadlapatla5983 Před 3 lety +1

      మీరు ఏ పార్టీకి చెందినోళ్ళు సారూ!😊

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +24

      I appreciate him too. I need people to discuss what they believe and in the due course if I can help remove some misunderstanding, then the discussion is worth it.

    • @mahiiengg
      @mahiiengg Před 2 lety

      @@SatyaAnveshi you should also be open to correct yourself.. for instance of note for vote, it is the leader’s mistake not the public. Coz leader has to educate the public to follow good practices.
      Also I appreciate your efforts in educating people by debating on valid points.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 2 lety +4

      @@mahiiengg Vote for note is leader's mistake? Who took the note? Is there no responsibility of the voters? daily those fellows pray to their gods and they take money to vote? There is no correction on this matter. People are to blame. They took money and voted. they sold their conscience. Dont say that only leader is responsible. Leader is also part of that same people.

  • @nishajain2620
    @nishajain2620 Před 3 lety +14

    Amazing Satya anveshi you are rocking great discussion,our society needs you…go ahead ❤️❤️❤️❤️❤️❤️you are just like plato😁🌹🌺🙏

  • @videorajni
    @videorajni Před 2 lety +6

    Manohar garu - you are a great weapon of Rationalism. Really I get amazed by your knowledge, Logic, Dedication, Patience and Guts in disproving the quacks, fakes and fools. LONG LIVE andi to continue this battle against blind beliefs and irrationalism

  • @colmates
    @colmates Před 3 lety +10

    @satya_anveshi, The way you moderated the discussion is excellent,

  • @srinub523
    @srinub523 Před 2 lety +9

    Ee discussions valla, similar thoughts vunna vere vallaki clarification vastundi. Good initiative. Keep sharing. 👐

  • @benmmbk765
    @benmmbk765 Před 2 lety +7

    కొత్త విషయం తెలుసుకోవాలని ఆసక్తి ఉండటం అనేది, మనుషులకు మాత్రమే ఉండే ఒక గొప్ప లక్షణం.
    మనుషులకు దగ్గరగా ఉండే జీవుల్లో కూడా ఉంది.

  • @nagendraprasada5065
    @nagendraprasada5065 Před 2 lety +12

    Hats off to Satya Anveshi for his extreme patience in countering baseless arguments. What a passion in furthering rationality!
    Salute

  • @phanimavuri6572
    @phanimavuri6572 Před 3 lety +12

    Very good idea and best way to implement debates. No fightings just exhibiting one's own thoughts and arguments in peaceful tone. Good initiative andi👍 This show is an eye opener for many people who can think and willing to think

  • @deenadayalreddygnappa7881

    Very wonderful information

  • @naveenrajaka.corporate
    @naveenrajaka.corporate Před 3 lety +7

    @satya anveshi I learn a lot from you bro!

  • @Srinivas-zu3vw
    @Srinivas-zu3vw Před 3 lety +6

    మోహన్ గారు Excellent చర్చ
    👍

  • @brrao1234
    @brrao1234 Před 3 lety +11

    రాజకీయ నాయకులు 99.99% ఆస్ధికులే.. ఆయన నాస్ధికులు అని చెప్పటం సత్యదూరం..

  • @deenadayalreddygnappa7881

    Very wonderful debate and presentation

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 Před 2 lety +6

    Tqu..so much sir. Miru elaanti videos chala cheyyali. Nenu babu sir and mi abhimanini. I love science 🔭

  • @gopalreddy3576
    @gopalreddy3576 Před 3 lety +2

    excellent. discussion

  • @MadhavJK
    @MadhavJK Před 5 měsíci +2

    ధర్మ సంస్థాపనార్థంబు ధరణిమీద
    నవతరించెద ననే నజ్జభవుని తండ్రి
    మునుపు జన్మించి నెత్తికెత్తినదిలేదు
    నేడు జన్మింపకున్న మున్గినది లేదు
    … గుఱ్ఱం జాషువా

  • @munikrishna3315
    @munikrishna3315 Před 2 lety +1

    U r the real guru for humanists. I personally learnt a lot. Thanks for enlightening me.

  • @bathulagoutham2147
    @bathulagoutham2147 Před 2 lety +2

    Healthy debate

  • @brrao1234
    @brrao1234 Před 3 lety +18

    వేదాలు చదివితే ఎవడైనా నాస్ధికుడు అవుతాడు.. అంత ఛండాలంగా ఉంటాయి..

  • @kiransirra6479
    @kiransirra6479 Před 3 lety +8

    Rational thinking ఉంటేనే దేవుడు లేడనే/లేదనే విషయాన్ని తెలుసుకోగలరు. దేవుడి విషయంలోనే ఇంత rational గా ఆలోచించినోళ్లు ప్రతీ విషయంలో 99% rational గానే ఆలోచిస్తారు. కానీ ప్రతి నాస్తికుడూ మానవవాది అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు.

  • @bengenes
    @bengenes Před 3 lety +9

    వీడియో సమయములో సుమారు 35 నిముషాల వద్ద .... ఒక మగ మనిషిలో కలిగే అతి కామము వలన ఇతర ఆడ వారిని బలాత్కరించడము అనే సందర్బగము ... అచ్యుత్ గారు చెబుతున్న ఉదాహరణ ... . అలా జరిగే అవకాశము ఉన్నది.. అయితే మనిషి ప్రస్తుతము సంఘములో ఉన్నాడు. ఆ సంఘము కొన్ని నియమాలతో నడుస్తుంది. అవి ఆమోదం పొందాయి. అవి సమాజాన్ని సుస్థిరముగా ఉంచాయి. అవి ప్రభుత్వ చట్టాలు కావచ్చు, మత విశ్వాసాలు కావచ్చు.... సత్యాన్వేషి, మనోహర్ గారు చెప్పే golden rules కావచ్చు. ఇవన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉన్నాయి.
    కొన్ని సౌలబ్యాలు , సౌకర్యాలు పొందడానికి మనిషి సంఘ జీవనంలో ఉంటున్నాడు కాబట్టి మనిషికి , ఓర్పు , త్యాగము, దానము, పరాక్రమము, కృతజ్ఞత వంటి భావాలు అవసరము. వాటిని పొందడానికి క్రమశిక్షణ, శిక్షణ, సాధన అవసరము.
    వీటి వలన మనిషిలో అతి కామము , అతి స్వార్ధము,, అతి క్రోధము, దుర అహంకారము కలుగకుండా ఉంటాయి. మనిషి కి విచక్షణ ఉంది ( ఆలోచించి , ఆచరించే శక్తి ). మనిషికి . అది కూడా ప్రకృతి ఇచ్చిన లక్షణమే.
    కామమును , క్రోధమును , అహంకారమును పెంచుకొని ఇతరులను పీడించవచ్చును. లేదా ఓర్పు, దానము వంటి లక్షణాలతో సమతను పంచుకోవచ్చును. రెండూ కూడా మనిషి లక్షణాలే. విచక్షణ కూడా మనిషి లక్షణమే. సంఘ కట్టుబాట్లు, మత విశ్వాసాలు, ప్రభుత్వ చట్టాలు అన్ని కూడా మనిషి విచక్షణ కోసము నడుస్తున్నవే కదా!
    అన్ని సందర్భాలలో ప్రకృతి పరిశీలన, ప్రకృతి పైన, జీవ వైవిద్యము మీద ఆరాధ్యభావము కలిగి ఉంటే మనిషి పంచుకొంటూనే ఉంటాడు. మృగముగా మారే అవకాశము రాదు.

  • @saisrujan9292
    @saisrujan9292 Před 3 lety +23

    ఈయన పెట్టే అతి కామెంట్లు చూసి ఈయనకి హైందవ గ్రంథాల మీద మంచి పట్టు ఉందేమో అనుకున్నా. అవి కేవలం Google తల్లి temporary గా ఇచ్చిన జ్ఞాన గుళికలు అని అర్థమైంది 😆. మీ దెబ్బకి ఆయన ఫోన్ ఛార్జ్ అవడానికి ఓ వారం పడుతుంది.

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 Před 2 lety +4

    జై భీమ్ జై ఇన్సన్

  • @colmates
    @colmates Před 3 lety +6

    @SA, to have a fair balance in debate participants, I suggest either you or Vedantin to participat. Or have third person as purely moderator. In later part of the debate, it appeared as 2 on 1 debate.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +3

      That was because Vedantin wanted to say something. After saying, I cannot drop Vedantin right. :-)
      That's why I keep it only 1-on-1. I should be fair to the guest too. In future also, there will always be 1-on-1 only.

  • @SoumenMishra123
    @SoumenMishra123 Před 2 lety +4

    నాకు ఫోన్ వస్తుంది. నా ఫోన్లో బేటరీ అయిపోయింది. ఈ వీడియో తర్వాత చూస్తాను.

  • @bengenes
    @bengenes Před 3 lety +6

    నాస్తికులు , ఆస్తికులు అనే రెండు వర్గాలు మాత్రమే కాకుండా మూడవ వర్గము కూడా పెట్టవలసిన సమయము వచ్చిందేమో ?
    మూడవ వర్గము వారు
    ఆగమ్య గోచరులు. అటువంటి వారు దేవుడు ఉన్నాడు అంటారు. మత గ్రంధాల ప్రకారము నడుచుకోరు. మత గ్రంధాలు చెప్పే కామ, క్రోధ, లోభ, మోహ వంటి లక్షణాలను వదులుకోరు. ఇతరుల జీవన అవసరాల పట్ల శ్రద్ధ, సహనం ఉండదు. కొందరు కృతజ్ఞత , విశ్వాసము కలిగి ఉండరు. కృతజ్ఞతా భావముతో కలిగే భక్తితో కంటే కూడా, పాప భీతితో పూజలు, గుడుల దర్శనాలు చేస్తారు. అలాంటి వారు ఆగమ్య గోచరులు. వారిని నాస్తికులు అనరాదు.
    మన మనుషులలోంచి వచ్చిన వారే రాజకీయ నాయకులు కూడా. ఒక వేళ రాజకీయ నాయకులు అలా ఉంటే, ప్రస్తుత సమాజములో ఎక్కువ మంది మనుషులు కూడా అలానే వున్నారు అనుకోవాలి.
    తృప్తి పొంది తద్వారా ఆనందమైన స్థితిలో ఉండడానికి జీవి ప్రయత్నము సాగుతూ ఉంటుంది. మనసు, బుద్ధి , శరీరము అందుకు ఉపకరణాలు. మనసు అంటే ఆలోచనకు కేంద్రము అనుకోవచ్చు. బుద్ధి అంటే ఇలా చేయాలా వద్దా అనే విచక్షణ అనుకోవచ్చు. మనసు ఆలోచనలు ఇవ్వడము ద్వారా శరీరమును సుఖ పెట్టాలి అనేటట్లుగానే ప్రవర్తిస్తుంది. జీవి తన శరీర సుఖము మాత్రమే కోరుకుంటే అహము, కామము,, క్రోధము, దురాశ, లోభము కలుగుతాయి. అప్పుడు జీవుడు , ఆ జీవుని వలన ఇతరులు కూడా బాధ పడవలసి వస్తుంది. అలాకాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తే అప్పుడు ప్రేమ, దయ, సహనం, కృతజ్ఞత వంటి భావనలు వస్తాయి. మాతృత్వము వలన కలిగే బాధ్యతల వలన ఆడవారిలో సహజముగా ఓర్పు, సహనం, పరాక్రమము కలుగుతాయి.
    ప్రస్తుత కాలములో
    పని మీద, వృత్తి మీద విశ్వాసము, బాధ్యత... అలానే తల్లిదండ్రులు, పెద్దలు మీద బాధ్యత, కృతజ్ఞత ఇవి సన్నగిల్లుతున్నాయేమో అనిపిస్తుంది. మీరు చర్చించే కొన్ని desriptive , presriptive laws మాత్రమే కాకుండా మనిషిలో కలిగే ప్రేమ, దయ, కృతజ్ఞత, త్యాగము, విశ్వాసము, బాధ్యత వంటి భావనలు కూడా మానవ సనాజాన్ని మంచి దిశలో పయనించేలా చేస్తాయి కదా !

  • @kombailover3581
    @kombailover3581 Před 3 lety +11

    2 things I've learnt from Achyuth.
    .
    .

  • @brrao1234
    @brrao1234 Před 3 lety +6

    హేతువాదంలో నాస్తికత్వం ఒక భాగం

  • @manojkumarjoshi666
    @manojkumarjoshi666 Před 3 lety +7

    SA garu mee matallo spashtatha untundi kani pogaru kanipinchadu. Ede maintain cheyandi. Thank you.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +8

      👍 Thanks sir. నాకు పొగరు గాని అహంకారం గాని లేవండి. నాకు చాలా తెలియవు. కానీ తెలిసినవి మాత్రం గట్టిగా తెలుసు. 😋 అలా మాట్లాడితే నే చాలా మంది అహంకారం అనుకుంటారు.
      But you found out the reality. 🙏🙏

  • @MadhavJK
    @MadhavJK Před 5 měsíci

    లోకంలో పూర్తిగ మంచి కానీ, పూర్తిగ చెడు కానీ ఉండవు. ఒకరికి మంచి అనిపించింది, మరొకరికి చెడుగా అనిపిస్తుంది. న్యాయాన్యాలు సాపేక్షాలు. అవి దేశ, కాల, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి.
    కాకపోతే… మనమే ఫలాన వారి పక్క న్యాయం ఉంది, ఫలాన వారి పక్క అధర్మం ఉంది అని… మనకున్న పరిమిత పరిజ్ఞానంతో గొంతు చించుకుని అరిచి గీపెట్టి ఉపన్యాసాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాము. నరం లేని నాలుక… నాలుగు విధాలు… అని ఊరికే అన్లేదేమో!
    *పరిమితులు మన మనస్సుకు సంబంధింనంత వరకే. అనంత మూలాల్లోకి తరచి తరచి చూస్తే అన్ని పరిమితులూ వాటి అర్థాలను కోల్పోతాయి.*
    ఐతే ఇన్ని పరిమితుల మధ్య మనం ఎలా జీవించాలి అంటే సింపుల్ గా ఇలా చెప్పుకోవచ్చు.
    “ఒరులేయవి యొనరించిన
    నరవర! యప్రియము తన మనంబునకగు తా
    నొరులకవి సేయకునికియె
    పరాయణము పరమధర్మపథముల కెల్లన్.”
    అంటే… “ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తే మీకు బాధ కలుగుతుందో మీరు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండటమే అన్ని ధర్మములలోకెల్ల పరమ ధర్మము” అని అర్థం.

  • @sapien9246
    @sapien9246 Před 3 lety +5

    Nu thope bro 🛐🛐

  • @Janakiram_world99
    @Janakiram_world99 Před 3 lety +4

    పాపం ఊహల్లో ఉన్న ప్రశ్నలు అడుగుతున్నాడు😀😀😀😀😀😀........

  • @skk5688
    @skk5688 Před rokem

    Manavadu 27:50 daggara ichina classification vini video pause chesi mari 5 mins navvukunna.. pagalapadi navvakunda debate continue chesinanduku meeku award ivvali manohar anna

  • @uttamreddyl6767
    @uttamreddyl6767 Před 3 lety +3

    తన point correct అని already fix అయ్యి మాట్లాడుతున్నట్లు ఉంది అచ్యుత్ గారి వాదన చూస్తుంటే. You cannot conclude a debate like this unless one of the parties accept the loop holes in their arguments. Who is ready to kill their own ego in front of such large audience. తన ego ni safe గా ఉంచుకొడానికి ఎన్ని పస లేని arguments అయినా వేతుకుతాడు మనిషి. Anyways.... I enjoyed mahohar Ji's logical arguments as always. Hats off to his patience!! నేనే చాలా మార్లు trigger అయ్యాను అవతల వ్యక్తి illogical arguments కి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +3

      The point is to educate the listener's mind. I do not expect the caller's mind to change because no one changes minds during a call that too publicly.
      I want to present arguments that will make the listeners think and ask themselves how they will answer these questions.

    • @uttamreddyl6767
      @uttamreddyl6767 Před 3 lety +2

      @@SatyaAnveshi True! The discussion itself may not change the minds of participants (Mr Achyut in this case) but will be a great food for thought to the listeners. My honest impression is that Mr Achyut was more focused on thinking about the rebuttal to your argument that taking your argument, internalize and understand it in an unbiased way before replying. మీ argument ని అతను సరిగ్గా వినట్లేదు అంటున్న అంతే😄

  • @akhilrkzz6511
    @akhilrkzz6511 Před 3 lety +9

    ఈయన కచ్చితంగా గా ఫిక్స్ అయ్యాడు తప్పు చేసాడు అంటే...వాడు నాస్తికుడు అని....😂😁🤣...వామ్మో

  • @scorpy1988
    @scorpy1988 Před 2 lety +4

    Whoever Achyuth is, in my opinion he doesn’t deserve to have a debate with, very amateurish in his way of discussing, I would eat his argument for breakfast

  • @banu412
    @banu412 Před 3 lety +4

    రెండు నిమిషాల ముప్పై క్షణాలకే అర్ధం అయిపోయింది నాకు.... 😂

  • @colmates
    @colmates Před 3 lety +3

    @SA, Mr.Achyuth somewhere in the discussion is trying to say, believing in God helps a person not to do bad things. Thats why we should believe in God.

  • @sonoffarmer4963
    @sonoffarmer4963 Před 3 lety +5

    29:05 yemo anni ala thelisi pothai anthey

  • @nellirajesh4549
    @nellirajesh4549 Před rokem

    Satyanvesi garu meeru great.

  • @YourChoice-sr1vv
    @YourChoice-sr1vv Před 10 měsíci

    తెలిసిన వాడికి చెప్పొచ్చు తెలియనివాడకి చెప్పొచ్చు ఇట్లా సగం తెలిసిన వాళ్ళకి చెప్పడం ఖస్టం but you did well @satyaanveshi

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před 3 lety +4

    జీవిత అనుభవంలో ప్రతి ఒక్కరూ రేషనలిస్ట్లే

  • @sonoffarmer4963
    @sonoffarmer4963 Před 3 lety +6

    Evening anukunna yenti SA Garu ee madya ravadam ledhu ani. Entha lo ne vatchesaru.

  • @unknownntg5084
    @unknownntg5084 Před 3 lety +4

    🤔

  • @user-jr4uo3rz9x
    @user-jr4uo3rz9x Před 5 hodinami

    3 కోర్సులు చేసిన ఎవరికైనా possible..

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 Před 10 měsíci

    హిట్లర్ లాగా తంపాలనేదే మనదేశంలో ని భక్తులకు ఆనందాన్నిచ్చే అంశం.

  • @SwapnaBarathala-yc9zc
    @SwapnaBarathala-yc9zc Před 3 měsíci

    గుల్లకు వెళ్లే వాళ్లు అందరూ దేవుడిని నమ్ముతార 😛 ఆస్తికుడి doubt

  • @manognya2cshruthignya5abac88

    Vadu devudini yenduku nammuthunnado vadike teliyadu. Tanu mathrame neethimantudu,migathavallani ye mathram nammani anumanapu Pakshi. Gudiki vellevallandaru bhaktulu Kadante inkendukura babu bhakti. Manishi manugadaku manava viluvalatho kudina Rajyangam, daanini implementation chese perfect chattalu . Ambedkar rasina rajyangam mathrame manamu anubhavistunna swecha, samantvam, soubhrathrutvam. Devudi adaranga rasina Ramayana, Mahabharatallo Manishi kendranga hakkulu levu. Mahilala ku, majority prajalaina Shudrula ku, Athishudrula ku hakkulu levura yedava sannasi.Vedalu chadivithe vadu vurivesukoni Chastadu, vedallo yekkuva bagam vyabhicham tho kudukunnade. Obey sannasi mundu Vedalu chadavara babu. Ramudu, Lakshamana,Bharata, Shatraghnyudu valla thandriki kadura babu puttindi.

  • @adarivasu7622
    @adarivasu7622 Před 3 lety +2

    Ayana evaraina sare good...ila munduku vachi debate lo participate chesaru ..oka adugu miru vesaru anna/uncle.kachithamga migatha varu kuda vastharu lemdi dont worry.nasthika askthika vadhalu samarasyamga jaragali kopali pagalu lamti movie theme la kakumda....nasthika vadham ante 100%manavatha vadham kabbati eh asthikulu kuda dhaya chesi dhinini vyathirekamga bhavimchakamdi..mana sanathana dharmam lo samkyulu (almost nasthika vadulu)anadhiga vunnaru.kabatti vyathireka bhavana thechukokamdi...😊😊villu vesthunna prashnalu ippudu edho kothaga vasthunnavi kavu anadhiga vasthunnave,ippudu kastha technology perigimdhi kabatti inkastha ekkuva anthe...thappakumda asthika vadana gelusthumdi .asalu asthika vadhana antene gnana vadhana ani kani manam asthika vadhanani mudhanammakala putta chesam so ippudu ivi face cheyyadam thappadu....😁😁😁😁😉😉😉😁ippatikain matha vadham numdi bayataki ramdi asthikulu(ila ante nannu nasthika musugu anevaru ekkuve 😂🤣😂) athma gnanAnni samuparjana cheyyamdi😊😊(ante malli deyyalu bhuthalu kavura saami🤣😂)paramathma prethathma devudu deyyam ane samkella numdi manam mana mind numdi bayataki lagi athma gnanam podhudham.ah roju mana piranalu 100% ardam avuthayi other wise rushulu cheppalanukunna concept poyi kathalu pichi korikalu miguluthayi..
    #సత్యమేవ జయతే.....🥰🥰
    Inka annaya miku.miru marimtha mandhini debate lokiranivvamdi but plzz vallani helana cheyyakamdi edho vetakaram ga matkadatam asthikulu kabatti ani vallamidha oka thakkuva bhavanatho vumdakamdi.gnananiki evaraina logalsimdhe mari....!!!evarilo entha vumdo kada annaya...😊😊😊😊
    #ilamti debates inka cheyyamdi with respect and good manner....😊

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +4

      నాయనా... నేను హేళన చేసేది వెకిలి వేషాలు, వెకిలి వాగుడు వాగేవాళ్ళని మాత్రమే. నాకు నేను గా ఒక్కరిని కూడా కెలకలేదు.
      సరే మీకు తెలిసిన ఆస్తిక వాదులని ఇక్కడికి పిలవండి. ఎవరైనా లైవ్ లోకి రావాలంటే రావొచ్చు. ప్రతి ఆదివారం 4pm కి లైవ్ ఉంటుంది. ఆస్తికులు వచ్చి వాళ్ళ వాదన వినిపించవచ్చు.

    • @adarivasu7622
      @adarivasu7622 Před 3 lety +1

      @@SatyaAnveshi ఇదే అంటుంది ఈ నాయాన డింభక లాంటివి మీరిక్కడ ఈ ఆస్తీక వెదవలు అంటె fb నాస్తిక భజన మండలి లకారాలు అమ్మ అక్కని చాలా స్పూర్తితో నడిపిస్తున్నారు.ఇక ఆస్తికులని నేను debate లోకి పిలిచి మీరు మీరు తన్నుకొని తిట్టుకొని వుంటే ఆహా ఓహో అనవలసిన అవసరమూ,తెచ్చిన వారి పైపు నిలబడి అయ్యో ఆనీ అనవలసిన అవసరమూ లేదు.నేను డిబేట్ ని ఆస్వాదిస్థూన్న అంతె..సాధారణం ఆస్థికులూ debates ఏ చూసిన నాకు కాస్త ఈ ఇలాంటి debate నచ్చింది...so ఇలాంటి debates ఇంక జరగాలి అన్నాను.😊😊😊👍👍👍👍👍

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +3

      @@adarivasu7622 attitude తో వస్తేనే మాటలు గట్లు దాటుతాయి. నాకు నేనుగా ఎవ్వరినీ కామెంట్స్ లో తిట్టను, గేలి చెయ్యను. కానీ ఎదుటి వాడు condescending attitude తీసుకొస్తే మాత్రం విషయం ఘాటెక్కుతుంది.
      ఈ అచ్యుత్ కి నాకు చాలా ఘాటు కామెంట్స్ నడిచాయి. అతను మొదలు పెట్టాడు నోరు జారటం, నేను కడిగేసాను.
      తిన్నగా మాట్లాడితే తిన్నగా ఉంటుంది వ్యవహారం, ఈ లైవ్ call లాగా...
      ఆస్తికులు నోరు జారనంత వరకు నేను మర్యాద ఇస్తూనే ఉంటాను.

  • @govindch6456
    @govindch6456 Před 2 lety +3

    ఉఁ...ఉఁ...ఉఁ...లు ఎక్కువ
    అసలు చెప్పవలసిన పాయింట్ మీద పట్టు తక్కువ
    ఇలాంటి కాల్స్ వలన మీ సమయం ఎక్కువ వృధా అవుతుంది
    ఓవరాల్ గా మీ షో క్వాలిటీ కూడా తగ్గుతుంది

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 2 lety +1

      ఇకనించి టైంబౌండ్ ఉంటుంది.

  • @Mewtwo2393
    @Mewtwo2393 Před 2 lety +3

    Achyuth Garu. Oka island lo undadi konni rojulu .you'll know yourself and you can think yourself.. satyanweshi bro mee valuable time waste chesaaru

  • @janakin5579
    @janakin5579 Před 2 lety

    Manohargaru enthaka mundhugala video s cheyyandi sir meru vese counter viparithanandha matalu wonderful ga undavu avadi answers eyyalekapoyaru malli atla video s chesthe public baga chustharu wait chesthunnam eppudu me voice matrame vasthundhi radio lo unnatlu undhi ardham kavatledhu sir

  • @akhilrkzz6511
    @akhilrkzz6511 Před 3 lety +4

    వాదించే అతను అసలు.... పురాణాలలో (ఏ మతమైన) దేవ్వులు, భక్తులు భయంకరమైన మానవ హక్కుల హననం చేసారు అవి.... ఈయన అసలు చదివారో లేదో...🙄

  • @spartan9846
    @spartan9846 Před 3 lety +3

    మీరు అంచనా వేసిన (5% of 130 cr) దుర్మార్గుల దగ్గర వకాల్తా పుచ్చుకుని వాదనకు దిగినట్లు అనిపించింది నాకైతే. But ఆయన అర్థరహితంగా చెప్పిన విషయాల్లో కూడా విషయం ఉండందొయ్...
    1. దేవుని గుడికి వెళ్లేవారందరూ భక్తులు కాదు
    ( my perception based on observation): అవును ఎక్కువ మంది ఆశ/అవకాశ వాదులు
    For example తిరుపతిలో ఉండే రద్దీ శ్రీశైలంలో ఎందుకుండదు!
    2. Acceptance of moral values by Majority is not always fact or truth.
    :- Yes, morals set by an group of people according to their group prejudice
    And ethics subject to personal objective.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +6

      You are absolutely right.
      1. Not everyone who goes to temples are pious, god believing, and culture bearing people. Most are just mob believers because they expect the 'god' to give them money fame just because these guy visit temples. These fellows are useless for the dharma or the culture. But they are in the majority. And they will teach the same nonsense to their kids. Just blindly believe a god and pray and go to temples, and god will give things to you.
      2. Majority acceptance is not truth. I agree. But golden rule is not about majority. Golden rule starts with the self. If I don't want to be killed or robbed, and I understand there are other people who also don't want to be killed or robbed, all of us can come together and write rules that benefit everyone. Sometimes the rule writers get excited and write rules that benefit them more than the rest of population. To avoid this problem there is another interesting concept for the rule writers. I will talk about it on 26-Sep-2021 live stream. Please join.
      Unfortunately for Achyuth, neither of these points show that there is a god, nor there is the need for a god, nor there is a need for a belief in a mock-up god. The whole scenario can be understood, and solved by human intelligence alone. God or the concept of god or fear is not at all necessary.

  • @dhariprasad08
    @dhariprasad08 Před 2 lety +1

    Ha haa. Deva seva ani 1000yr old temple gurichi edo oka add vastundi...

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 Před 10 měsíci

    అచ్యుత్ గారి అనవసరపు 'ఊ', 'ఊ, ఊ', మైక్రో లో ఊదడం, కుక్కతో అరిపించడం అనవసరం. అచ్యుత్ గారు మొదట ఎదుటి వారు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం మంచిది. పది సెకన్లకోసారి, 'ఊ' అనడం మానుకోవాలి.

  • @aravindb9881
    @aravindb9881 Před 3 lety +4

    Naku theliyadhu antunnadu malli Naku thelusu annattu anni claim chesthunnadu .

  • @azharuddinmohammad8663
    @azharuddinmohammad8663 Před 2 měsíci

    In Richad dokins student experiment in the first set of experiment why didn't god stop from being immoral. The experiment itself prove that god doesn't help human being moral.

  • @aravindb9881
    @aravindb9881 Před 3 lety +3

    E dhevudini chusi ethics nerchukovalo chepthe baguntadhi .

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před měsícem

    😂 బ్రాహ్మణ మతములో సమాజంలో
    బ్రాహ్మణుడే దేవుడు.సమానత్వములేదు.మనిషి మనిషి మద్య కులమనే అడ్డుగోడలు కట్టి సమాజాన్ని ఏలుతున్నాడు. విభజించి ఏలటమనేది బ్రాహ్మణ సృష్టి.

  • @benmmbk765
    @benmmbk765 Před 2 lety +2

    ప్రభుత్వానికి tax (పన్నులు) వసూలు చేసే అధికారం ఎక్కడనుండి, ఎట్లా వచ్చింది??
    తెలుసా??
    అది మళ్లీ ఒక పెద్ద, మహా సబ్జెక్ట్.యే, కానీ తప్పక తెలుసుకోవాల్సిన విషయమే.

  • @rajeshpilla4408
    @rajeshpilla4408 Před 3 lety +4

    Immanuel Kant. If you do something , if all do the same like you did, are you okay with that.

  • @manyamsvsdadi5205
    @manyamsvsdadi5205 Před 3 lety +2

    అయ్యబాబోయి, చాలా వనికిపోయాను.

  • @malatichukka3785
    @malatichukka3785 Před 3 lety +6

    Thanks to mobile charger....edo oka rakamgaa bayata padda...edaina nuvvu ala board meeda rayadam baaledu satya anveshi bro...bhayapedutunnav...

  • @adarivasu7622
    @adarivasu7622 Před 3 lety +3

    #nuvvu evaraina sare supper....dairyamga munduku vachav..em kadu next time baga try cheyyi annaya.helana chesevaru eppudu vumtaru...don't care😊😊😊😊👍

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +1

      Next time try? This is not trying. :-)

    • @adarivasu7622
      @adarivasu7622 Před 3 lety +2

      @@SatyaAnveshi adhi miku kadu naku anipimchidi trying ani...asalu debate ki rakumda vunna varitho polchukumte idhi 100%trying eh mari😊😊👍👍

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 2 lety +1

      అదేదో మరి డిబేట్ కి రావొచ్చుగా... ప్రతి వీడియో కింద description లో ఎలా జాయిన్ అవ్వాలో, ఎలా చూడాలో అన్ని ఇచ్చానుగా...

    • @adarivasu7622
      @adarivasu7622 Před 2 lety +1

      @@SatyaAnveshi thanks you annaya.kani asthikathvadanni shodhimche student ni nenu.just 2 months ala avuthumdi asalaina asthikathvam loki velli."advaitham" avalambhimchi...kabatti nake gnanam leni nenu mitho emani debate cheyyali????roshalaki gnanam eppatiki radhu kada annaya. nenu monna comment lo kuda mitho cheppanu .nenu asthika nasthika debate ni enjoy chesthunnanu ani...but mi videos definate ga watch chestha,naku adhi chala avasaram kuda..😊👍

  • @Badarinarayanarao
    @Badarinarayanarao Před 3 lety +3

    కేకోబ్యాహ... 🙏

  • @shariffgora5809
    @shariffgora5809 Před 2 lety +3

    ఆయన గారికి గోరా గారి నాస్తికత్వం గురించి ఏమైనా తెలుసా?

  • @rajeshpilla4408
    @rajeshpilla4408 Před 3 lety +5

    ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తా..ఆల్మోస్ట్ అన్ని జీవరాసుల్లో మేల్ సెక్స్ చేసి వెళ్లిపోతుంది. పిల్లల్ని పెంచే బాధ్యత తల్లి మాత్రమే తీసుకొంటుంది. మనుషుల్లో విచక్షణ భాద్యత ఉండబట్టే మగవాడు కూడా భాద్యత తీసుకొంటాడు. అలా తీసుకోని పక్షంలో మనకు మనం రాసుకొనే చట్టాలు ఉన్నాయి.

    • @jjagasetty2413
      @jjagasetty2413 Před 3 lety +1

      You are wrong brother. In almost all creatures, male creatures takes same or more responsibility than female. Few animals exception.
      For example male penguins takes equal responsibility.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +4

      Nope JJ B. Males taking responsibility is in very few species.
      You can take examples of African Bull frog, sea horse, some sea creatures, penguins etc. Majority species, males leave. In mammals the social structure is a little more elaborate thus males stick around.

    • @jjagasetty2413
      @jjagasetty2413 Před 3 lety +1

      @@SatyaAnveshi you might be correct.

  • @lokarajuvadlapatla5983
    @lokarajuvadlapatla5983 Před 3 lety +5

    మరి phone charging ఐపోయిందని walk out అయ్యారు. Charging పెట్టుకుని continue చెయ్యవచ్చు కదా!🤔😊

    • @lokarajuvadlapatla5983
      @lokarajuvadlapatla5983 Před 3 lety

      @Get to the Fact but then ఆయన గారిని welcome చెప్పాలె. Prepare అయ్య్ వస్తున్నంటుండ్రు కదా!😊

    • @aarress423
      @aarress423 Před 3 lety

      @@lokarajuvadlapatla5983 ఇంకా హేతువు అర్థం కాలేదా బ్రదర్...
      కుక్క తోక వంకర సరిచేయడం,
      నిద్ర నటించే వాడిని లేపడం అసాధ్యం
      నిర్ధారించుకున్నట్టున్నాడు🤓

    • @lokarajuvadlapatla5983
      @lokarajuvadlapatla5983 Před 3 lety +1

      @@aarress423 అదేనండి, వారికి అర్ధమైతలేదు. కాని, అర్ధమైయ్యేటట్టు చెప్పటం మన కనీస బాధ్యత కదా!😊

    • @aarress423
      @aarress423 Před 3 lety

      @@lokarajuvadlapatla5983 నిజమైన హేతువు తెలుసుకోవాలనే తపన ఉన్న వారికి చెప్పడం భాధ్యత...
      నిద్ర నటించే వాడిని లేపడం మూర్ఖత్వం😂
      అందుకే ఫోన్ ఛార్జింగ్ సాకుతో వెళ్ళిపోయాడు

    • @lokarajuvadlapatla5983
      @lokarajuvadlapatla5983 Před 3 lety +1

      @@aarress423 నిజమైన హేతువు ఉన్నవారికి మనము చెప్పక్కర లేదండి, please. లేని వారికి కదా, మనము చెప్పాలె!😊

  • @vishwakumar2864
    @vishwakumar2864 Před 3 lety +14

    ఇక్కడ వాదన మొత్తం దేవుడు ఉన్నాడని ఆధారాలు లేకపోయినా కూడా, ఉన్నాడు అని గుడ్డిగా నమ్మితె వచ్చే లాభాల గురించే !
    ఆయన అంటున్నారు టాప్ లో బాధ్యత గల స్థానాలలొ ఉన్న వ్యక్తులకు దేవుడు అనే భయం లేకపోతే దారుణాలు చేస్తారు అని . అంటే దేవుడి పై నమ్మకం ఉన్న వారు ఎలాంటి దారుణాలకు కారకులు అవ్వరు అన్నట్టా?
    Law and order ఉంది కదా అని అంటేనేమో , ఎవ్వరూ పాటించరు, తప్పించుకుంటారు అంటున్నారు . మరి దేవుడిని నమ్మే వారు తప్పించుకోరా ? (ఇలా అడిగితే అలా చేసే వారు అందరూ నాస్తికులె అంటా ! 👏👏)
    ఏ నిరూపణ లేకుండానే దేవుడిని గుడ్డిగా నమ్మిన అదే భక్తులు, ఎటువంటి దారుణాలు చేసినా కూడా ఫలానా కార్యక్రమం చేస్తే క్షమించే దేవుడు ఒకడు ఉంటాడు అని గుడ్డిగా నమ్మరా?
    చెడు చెయ్యాలి అనుకునే వాడు ఎంతటి అతి భక్తుడు అయినా కూడా వాడి తప్పులకు సాకులు వెతుక్కోవచ్చు కదా ! చేయించిందంతా దేవుడే అని నమ్మొచ్చు. కొన్ని దారుణాలకైతే మత గ్రంథాలతోనే సమర్థించుకుంటారు ! నాకు గీతనే ఆదర్శమ్ అని చెప్పుకున్న గాంధీ ని చంపిన గాడ్సే కూడా తనకు గీతే ఆదర్శమ్ అన్నాడంటగా.
    ముందు వీడియో కింద కామెంట్స్లో అనుకున్నట్టుగానె హిట్లర్ , మావో ని పట్టుకొచ్చేసారు 😂.
    "నేను చేస్తున్న కార్యం దైవ కార్యం" అని జెనోసైడ్స్ కు పాల్పడే దైవభక్తులు ఉండరా ? తాలిబన్లు మరియూ ఇక్కడి స్వయంసేవకులు భక్తులు కారా ?
    ఒకవేళ ఈ దేశంలో అందరూ తీవ్రవాదాన్ని ఆక్షెప్ట్ చేస్తే , లేదా ఆర్.ఎస్.ఎస్ వారికి అఫ్ఘానిస్తాన్ లోని తీవ్రవాదులకు లభించిన అవకాశం మరియు శక్తి లభిస్తే వీరు అలానే చెయ్యరు అని గ్యారెంటి ఏంటి ? (వీరంతా కూడా నాస్తికులె అంటారెమో , అచ్చం ముస్లింలు "అబ్బే ఆ ఉగ్రవాదులు నిజంగా ముస్లింలు కారు" అని బొన్కినట్టు 😂)
    కాన్లేండి నెక్స్ట్ డిబెట్ లో చూద్దాం !

    • @aarress423
      @aarress423 Před 3 lety

      అసలైన ఆస్తికులు ఎక్కడ ఉన్నారు...??
      అంత మెకాలే విద్యా వ్యవస్థ లో కొట్టుకు వొచ్చిన కల్తీ సరుకే 🤦😜
      ఆస్తికులం అని చెప్పుకునే నాస్తికిలే 99.999%

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +5

      అబ్బో, నిజమైన ఆస్థికుడు ఇక్కడ ఉన్నాడు. సుదర్శనా? నెక్స్ట్ డిబేట్ కి రావొచ్చుగా...

    • @aarress423
      @aarress423 Před 3 lety

      @@SatyaAnveshi నేనేం 100% వేద జ్ఞానిని కాదు...
      కానీ కామన్ సెన్స్ చాలుగా...
      I will try to come to debate...

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +3

      Welcome. Every Sunday 4pm. Bring your common sense and lets see if you can answer my questions with common sense. Thanks.

    • @vishwakumar2864
      @vishwakumar2864 Před 3 lety +4

      @@aarress423 99.999% తో ఆగిపొయారే అసలు ఎవ్వరూ ఆస్తికులు కారు, నేనొక్కడినే అని చెప్పుకొలేకపొయారా ? ఈ సంఖ్యలు అన్ని ఏ గాలి నుండి తీసి విసిరేస్తారో అర్థం అయ్యి చావదు.
      ఒకవేళ నా కామెంట్ మొత్తం చదివి కూడా ఈ తిక్క రిప్లై పెట్టారు అంటే మీరు కచ్చితంగ అసలు సిసలు ఆస్తికులై ఉండాలి. 😂
      దుర్మార్గపు పని చేసేవారిని "అలా చేసేవారు నిజమైన ఆస్తికులు కారు", దుర్మార్గాలను ప్రదర్శించే శ్లోకాలను "అవి ఎవరో అంటించిన ప్రక్షిప్తాలు", "దైవ భక్తి లేకపోతే మనుషులలొ నైతికత ఉండదు" ఇలాంటి బేస్ లెస్ దావాలు ఎప్పట్నుంచో పదే పదే వింటున్నవేలెండి .
      మళ్ళ వేరే కామెంట్ లో కుక్క తోక వంకర గురించి మీరు మాట్లాడుతుంటే కామెడీగా ఉంది. 😂

  • @TarunKanthK
    @TarunKanthK Před 2 lety +1

    అచ్యుత్ చెప్పాలి అనుకుంటున్న philosophy/argument ఏదో ఒక psycopath ఆర్గుమెంట్ లాగా ఉంది.
    (Strong people wins over weak & police should not intervene kind of argument.)
    Dark knight లో joker చెప్పే philosophy కి similar గా.

  • @vivekkk116
    @vivekkk116 Před rokem

    The way he explained ఇంద్రియ నిగ్రహం says it all 🤣🤣🤣

  • @sukeshpabolu3453
    @sukeshpabolu3453 Před 3 lety +3

    Chivariki vanikipoyadu

  • @qwertyuiop-il8dc
    @qwertyuiop-il8dc Před 2 lety +3

    I think humans have atleast made this far because of golden rule
    We banned cruel weapons like nerve gas because of golden rule
    Hitler stain examples were used by this guy to strawman

  • @joshikirankumar646
    @joshikirankumar646 Před 11 měsíci

    I want to join today QE

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 11 měsíci

      Please check the whatsapp channel or telegram channel. The link for today is given.

  • @ravibobbili1732
    @ravibobbili1732 Před 11 měsíci

    అసలు విషయం మీద పట్టు లేదు, సాగదీస్తూ టైమ్ వేస్ట్ చేసే బుడ్డ బత్తాయి గాడు,
    భయ్యా, ఇలా అయితే, viewers కి ఇంటరెస్ట్ పోతుంది. టైమ్ లిమిట్ పెడితే బెటర్.

  • @RockyKarthik
    @RockyKarthik Před rokem

    Tbvh I got headache listening to his arguments.

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Před 21 dnem

    Voice not audible.

  • @cholletisatyanarayana3866

    హాఫ్ మెకానిక్ ఫుల్ డేంజర్ అంటే ఇదేనేమో ఛార్జింగ్ అయిపోవడం ఏంటి రా బాబు అతను కి ఏం కావాలో ఏం అడగాలో అతనికే తెలియట్లేదు

  • @satishkumarilla5344
    @satishkumarilla5344 Před 3 lety +2

    🤣🤣🤣🤣👏👏👏

  • @srinivasvaasu6540
    @srinivasvaasu6540 Před 3 lety +4

    Eyana questions thiskoni time endhuku waste cheskunnaru anna

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +6

      సంవాదం తోనే పురోగతి సాధ్యం.
      నాస్తికులు అంటే ఇలా ఉంటారు అని ఆస్తికులు అనుకోవటం కాదు, మాట్లాడి తెలుసుకోవాలి. అది ఇక్కడ టాపిక్.

  • @vj-qh1ip
    @vj-qh1ip Před rokem +2

    90% జనాలు చర్చ్,గుళ్ళు,మస్జిద్ లకి వెళ్ళేది మేము భక్తులము,మంచివారము అని కవర్ చేసుకోడానికి..This percentage might be higher

  • @mahejhon341
    @mahejhon341 Před rokem

    Orini vedu em matladalanikuntundo vadike ardamaithaledhu padina patane padukuntu thalanippi lepindurababoy... Elanti sodhigallatho konchem thakuvga matladandi bro enthavelaithe antha thondharga muginchandi..

  • @lokarajuvadlapatla5983
    @lokarajuvadlapatla5983 Před 3 lety +2

    ఇక్కడ hierarchy problem ఉన్నదండి. First you have to be an atheist to be a rationalist & then you are a humanist అన్నది నా అభిప్రాయం!😊

  • @naveen.k2503
    @naveen.k2503 Před 3 lety +4

    Vanikipoyina astikatavam😂😂😂

  • @kothapellijithender6202
    @kothapellijithender6202 Před 3 lety +4

    😂

  • @Hrushikeshm85
    @Hrushikeshm85 Před rokem

    మనోహర్ గారూ, you should not allow fellows like these to digress during debates.
    He started off with rationalism/humanism / atheism and wandered all over the place! In the process he wasted your time and that of the audience.
    He couldn't even see that his proposition of the idea of "God as the driver of moral behaviour" was not having any evidence!

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před rokem

      This was old andi. I think he is the first one who came for a debate. So dedicated a lot of time to him. :-)

    • @Hrushikeshm85
      @Hrushikeshm85 Před rokem

      Thanks for responding! I realised it later. Actually came to your channel only recently. Your efforts are really commendable and your style is very polished. Would be glad to be to support you in this effort

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před rokem

      Thank you sir. Please spread the videos. Ask people to watch in 1.5x speed if they feel some videos are slow. Please share the videos that you like on FB please.

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 Před 4 měsíci +1

    Meeru enta errivaallu sir enduku sir vaadana evadi nirnayam vaaridi ee naastika jaati. Chaalaa kaalam nunchi aastikula madhyne jeevistoo vunnaaaru ee naastika as can,t prove gods existance

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 měsíci

      ఎం నాగరాజు. నిన్న మొదలెట్టిన వీడియో ఇప్పటికి అయ్యిందా? :-)
      నీకు కూడా గొంతుకి గొలుసు పడిందా? :-)

  • @sujathaachyutanna3529
    @sujathaachyutanna3529 Před 2 lety

    Menu denate

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 2 lety +1

      తిన్నగా కామెంట్ రాయొచ్చు గా.

  • @ultimatum6969
    @ultimatum6969 Před 3 lety +2

    Dear Satya Anveshi. Your arguments are too high in conscience to be understood by Sheep. When people don’t realise or understand, they don’t change.
    Add me to the discussion from next time. I will handle the sheep.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +3

      Please join the live stream every Sunday at 4pm. I give link to the studio in the live chat. Thank you. :-)

    • @ultimatum6969
      @ultimatum6969 Před 3 lety +1

      @@SatyaAnveshi thanks bro

  • @victory77c
    @victory77c Před 2 lety

    Foreign డబ్బులకి అలవాటు పడి .

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 2 lety +1

      పిరికిపందల ఎక్కువైపోయారు. ఒక్కడికి కూడా దమ్ము లేకపోయింది.

    • @victory77c
      @victory77c Před 2 lety

      Naa number ...Naa photo..Naa video Naa address Anni ఇస్తా . ఎం పికుతవ్. నీకు ఇచ్చే దమ్ము ఉందా. నువ్వు ధైర్యం గురుంచి మాట్లాడే అర్హత లేదు.

  • @achyuthcn2555
    @achyuthcn2555 Před 3 lety +1

    Just wait for next sunday manohar gaaru!!! My phone battery reached 0 when i said i can't continue. This time my battery and my arguments will both be fully charged ⚡️⚡️⚡️.

  • @catchytunes4000
    @catchytunes4000 Před 2 lety

    Good discussion. Telugu or english ... oka language matladandi, false prestige kosam english oddu. See your English words pronunciation, the worst.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 2 lety +2

      And you should have stayed with one language too. You cant type telugu in telugu script and you think you have an opinion. :-)

  • @vravikumar007
    @vravikumar007 Před 3 lety +3

    ఎవరీ అపర మేధావి?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +6

      Someone who has a superiority complex because he believes in an imaginary being or atleast pretends to believe in an imaginary being.

    • @vravikumar007
      @vravikumar007 Před 3 lety +4

      @@SatyaAnveshi Hats off to your patience brother. It’s very difficult to tolerate this level of nonsense for almost hour and half.

  • @aarress423
    @aarress423 Před 3 lety +2

    హేతువు తెలుసుకోవాలనే తపన ఉన్న వారికి చెప్పడం సాధ్యం...
    నిద్ర నటించే వాడిని లేపడం అసాధ్యం😂
    అందుకే ఫోన్ ఛార్జింగ్ సాకుతో వెళ్ళిపోయుంటాడు🤓🤓🤓

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +1

      నెక్స్ట్ టైం మీరు రండి సుదర్శనా. కుదిరితే చెప్పండి లింక్ ఇస్తా.

    • @aarress423
      @aarress423 Před 3 lety

      @@SatyaAnveshi link pampu

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety

      Link for 26-Sep-2021 will be given on 25th Sep. How to send? Email or Telegram?

    • @vravikumar007
      @vravikumar007 Před 3 lety +1

      @@SatyaAnveshi వామ్మో ముందు కామన్ సెన్స్ అన్నాడు ఈయన. ఇప్పుడు హేతువు అంటున్నాడు. ఆయనకైనా ఈ పదాల అర్ధం తెలుసా అని సందేహం

    • @aarress423
      @aarress423 Před 2 lety

      లింక్ పంపడానికి ధైర్యం సరిపోవట్లేనట్టుంది😋