మా చిన్నతనంలో ఆ దేవాలయంలోకి రానివ్వలేదు ||Sri sri sri Adithya parasri swamy||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #sanatana
    #dharma
    #guruji
    #satsang
    #temple
    #spiritual
    #scientist

Komentáře • 61

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Před 2 měsíci +10

    అంబాత్రయ క్షేత్రం జ్ఞానభండారం, పొందిన వారికి పొందినంత.
    🙏🙏🙏🙏🙏🙏

  • @chsubhash3582
    @chsubhash3582 Před 2 měsíci +6

    స్వామీజీ గారి పాదాలకు నమస్కారం మీ ప్రవచనము మా యొక్క మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అమ్మ పిల్లవాడికి గోరుముద్దలు తినిపించినట్టు ఉంది అరటిపండు విప్పి తినిపించినట్టు ఉంది గురువుగారి మాట ఇటు ప్రపంచానికి అటు పారామార్థికానికి తెలిపే విధంగా మీ యొక్క ప్రవచనం గురువు గారికి వందనాలు 🎉🎉🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 Před 2 měsíci +5

    గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @SambaMurthyRajupeta
    @SambaMurthyRajupeta Před 2 měsíci +6

    🎉 శ్రీ మాత్రే నమః
    శ్రీ గురుభ్యోనమః🎉

  • @sivareddyp4587
    @sivareddyp4587 Před 2 měsíci +7

    గురువుగారు మనసుకు పేదలేదు దనవంతుడూ లేదు

  • @sivareddyp4587
    @sivareddyp4587 Před 2 měsíci +5

    గురువు గారు మీకు పాదాబివందనాలు ఆచార సాంప్రదాయలు సత్యమే కాని వేమన జీవనవిధానం మీరన్నట్లు లేదు
    దీని పై మీ మంచి మాటలు వివరించండి

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 2 měsíci +2

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 2 měsíci +2

    OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 2 měsíci +2

    Om Sri matre namaha guruji Mee tali tandri padalaku namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivathecreator9120
    @sivathecreator9120 Před 2 měsíci +3

    Om Sri matreh namah Jai sadhgurudev maharaaj Jai aditya para sri swamiji.

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Před 2 měsíci +8

    గురువుగారు మీపాదలకి శతకోటి వందనాలు మీరు చెప్పింది నిజమే గురువుగారు... నేను మా పక్కింటి వాలు అమ్మవారు దగరా వస్తూంటే మీ ఊరీవాలు ఎక్కడ నూంచి వచ్చారు అని అడిగి మేము హైదరాబాద్ అని చేపిన్నం వాలూ ఎమ్మానారు మీకు అవసరమా ఎందుకు వస్తారు అని చెప్పారు... నేను చేప్పాను ఉరీకే రాలేదు స్వామి వారి విడియోలు ఓక సంవత్సరం చూసి వచ్చాను అని చేప్పీన ఇలా ఎంత్త మందీకి నేర్పీస్తూన్నరు అ తల్లీకే తేలీయాలి.....బీజ్వర్ గ్రామంలో ఉన్న వారు ఇప్పుడైనా తేలుసుకోండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Před 2 měsíci +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
    🙏🙏🙏🙏🙏

  • @pbasheer3198
    @pbasheer3198 Před 2 měsíci +3

    ఓం శ్రీ మాత్రేనమః 💐జై గురుదేవ్ 🙏🏻

  • @smpgtraditionalayurvedic8936

    🙏 ಸ್ವಾಮಿ ಅದ್ಭುತ

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 Před 2 měsíci +1

    ఓం గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రేనమః గురువుగారికి శతకోటి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @divinemantra107
    @divinemantra107 Před 2 měsíci +8

    మాల, మాదిగ ఇంకా కొన్ని కులాలని చిన్న కులాలని చేసి గుడిలోకి బడుల్లోకి రానీయకుండా అంటరనివాళ్ళని చేసి పోరంబోకులు అజ్ఞలనులు కొందరు వెదవలు నిర్ణయించారు,.హిందువులు అందరూ కలిసి ఉంటే అన్యమతలు మా దేశాన్ని ఈరోజు శాసించునా

  • @user-ho3jp2ec9t
    @user-ho3jp2ec9t Před měsícem +1

    Om sree matre namaha 🙏🙏🙏 me padalaku shatakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 Před 2 měsíci +1

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    🌺🙏Sath Guru Nath Maharaj ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

  • @kattakalyani2254
    @kattakalyani2254 Před 6 dny

    Guruvu gaaru naamanasulo maata chepparu.Dharmam gurinchi

  • @rajuarts06
    @rajuarts06 Před 2 měsíci +1

    గురువుగారికి పాదాభివందనాలు

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 2 měsíci +1

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před 2 měsíci +1

    జై గురుదేవా !!! 🙏🙏🙏

  • @GayathriRudramoni
    @GayathriRudramoni Před měsícem

    Guruvu gariki 🙏🏻🙏🏻

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 2 měsíci +1

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత 🚩🚩🌹🌹🙏

  • @Veeramma-hf7ro
    @Veeramma-hf7ro Před 2 měsíci +2

    Swami ma papaku matalu
    Sariga rawu matalu ravali
    Amicheyali

  • @user-hw7qz8bg6y
    @user-hw7qz8bg6y Před 2 měsíci +1

    Om namashiyaya

  • @maruthikadechur6950
    @maruthikadechur6950 Před 17 dny +1

    🙏🙏👌👌

  • @VilasGoli-md1wh
    @VilasGoli-md1wh Před měsícem

    Ashara satyaalu great words

  • @jyothikallem1172
    @jyothikallem1172 Před 2 měsíci +1

    🙏🙏🌷🌹🌷guru deva🌷🌹🌷🙏🙏

  • @Sunil50946
    @Sunil50946 Před 2 měsíci +6

    ఆది పరాశక్తి, పార్వతీ దేవి ఇద్దరు ఒక్కటేనా వేరు వేరా స్వామి ?? దయచేసి చెప్పండి స్వామీ 🙏.

  • @prrasadrao7802
    @prrasadrao7802 Před 2 měsíci +2

    Swami, యీ అంటరానితనం కారణంగా నే మత మార్పిడి లు విచ్చలవిడిగా జరిగాయి. కనీసం యిప్పటికి అయినా పల్లెల్లో హిందూ సమాజంలో తీవ్ర మైన మార్పులు రావాలి

  • @BRaju-hj2wj
    @BRaju-hj2wj Před 2 měsíci +1

    Guruwar ki namaskaralu

  • @gaddameedieswar7472
    @gaddameedieswar7472 Před 2 měsíci +1

    🙏🙏🙏 ఓం శ్రీమాత్రేనమః

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Před 2 měsíci +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Před 2 měsíci +1

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Před 2 měsíci +2

    సమ్మక్క సారక్క దేవతలు కాదు అన్నది చిన్న జీయర్ స్వామి

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 Před 2 měsíci +2

    om sree matreeya namo namaha

    • @user-kf2bu9xh5k
      @user-kf2bu9xh5k Před 6 dny

      MEERUCALBAGACEPPUCUNNÀRU JARABHADRMU MELANTI VÀLUCALÀROJUBADRAMUGAUNDALI

    • @user-kf2bu9xh5k
      @user-kf2bu9xh5k Před 6 dny

      Imulanu a ammakapadali milantivàlani konta mañudi Babulu ekuva kalamùbrakanivvàru andukjabadrmu e TV valu kankk😮😮

    • @user-kf2bu9xh5k
      @user-kf2bu9xh5k Před 6 dny

      Kàllu media ante meruchala jagratagaundali ardàmayanda😢❤swamiji

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 Před 2 měsíci

    Om Sri Sri Sri satya sai ram God

  • @eye_lock_views3432
    @eye_lock_views3432 Před 2 měsíci +1

    🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉

  • @veeresh5514
    @veeresh5514 Před 2 měsíci +1

    స్వామి శరణం అన్న స్వామి🙏నా పేరు వీరేష్ మా గ్రామం పెరపాళ్ళ నాది ఒక చిన్న సందేహం పుట్టిన పిల్లలకు కుల దైవం పేరు పెట్టాలి అంటారు లేదంటే పిల్లలకు అనారోగ్యంతో బాధపడతారు అని అంటారు ఇది నా సందేహం అన్న స్వామి నెక్స్ట్ వీడియోలో ఈ సందేహాన్ని చెప్పగలరని కోరుకుంటున్నాను🙏🙏

  • @user-pg2mr6zx5b
    @user-pg2mr6zx5b Před 2 měsíci +1

    🙏🙏🙏🙏🙏 om gurubyonamaha

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 2 měsíci +1

    Guruji amma darshanam kosam 8th na ravali anukuntunanu kani meeru kalustaro ledo anipistundi guruji

  • @lordsun153
    @lordsun153 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @lordsun153
    @lordsun153 Před 2 měsíci

    Oh my God....😮😮

  • @nationfirst9527
    @nationfirst9527 Před měsícem

    Hindu samajam ki oka manchi guruvu garu , ekkadi nundi ravalo akkadi nunde vacharu samajanni jargrutam cheyali 🚩🚩🚩

  • @rajitharajitha4337
    @rajitharajitha4337 Před 2 měsíci

    guruvu garu naku mi darsham kavali
    na janma dosham amito thelu kovali thanri

  • @Sunil50946
    @Sunil50946 Před 2 měsíci +1

    అంశ, అవతారం రెండు ఒక్కటేనా వేరు వేరా స్వామి ?? అంశ, అవతారం గురించి వివరించండి స్వామి 🙏 ??

  • @TIMELESS3467
    @TIMELESS3467 Před 2 měsíci +3

    అయ్య గురువు గారు అగ్రకులలం అని చెప్పుకొనే అజ్ఞానులు మీ జ్ఞానం ముందు వెంట్రుకతో సమానం, వీళ్ళు పుడతారు,చస్తారు మళ్ళీ కులాలు అని కొట్టుకొని చస్తారు,మీరు చావే లేని అమ్మవారి ప్రియమైన కుమారులు,ఇంత అదృష్టం ఎంత తపస్సు చేస్తే వస్తుంది

  • @laxmanlaxman-wm9rb
    @laxmanlaxman-wm9rb Před 2 měsíci +1

    🌹🙏🙏🙏🙏🙏🌹👌👌🕉️🔱🚩🐄

  • @sivathecreator9120
    @sivathecreator9120 Před 2 měsíci +1

    స్వామి మీ తాత తల్లి జోగిని ఎలా అయ్యిందీ స్వామి మీరు పిల్లలు పుట్టారు అన్నారు ఖధా

  • @malleshkondi8561
    @malleshkondi8561 Před 2 měsíci

    రస్య. ఉక్రెయిన్

  • @lordsun153
    @lordsun153 Před 2 měsíci +1

    కానీ అమ్మవారు ఎప్పుడూ జడ వేసుకున్నట్టు కనపడదు స్వామీ...😂😂

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 Před 2 měsíci

    🙏🙏🙏