Telugu Kannada Relation: తెలుగు, కన్నడ భాషలు ఒకేలా ఉంటాయి ఎందుకు? ఒకప్పుడు ఈ రెండు భాషలూ ఒకటేనా?

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2023
  • చాలామంది తెలుగు వారికి కన్నడ పదాలు, పేర్లు కనిపించగానే చాలావరకు అర్థం చేసుకుంటారు. కారణం ఈ రెండు భాషల అక్షరాలు దాదాపు ఒకేలా ఉండటమే. మరి, ఈ రెండు భాషల లిపి ఒకేలా ఎందుకుంది?
    #Telugu #Kannada #Language #History #Literature
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1,3K

  • @Ganeshsnd
    @Ganeshsnd Před rokem +628

    కర్ణాటకలో మేము ఉండే ప్రాంతంలో అందరూ కన్నడ తెలుగు మాట్లాడతారు, మాకు రెండు భాషలు రెండు కళ్లలాంటివి. జై కన్నడ, జై తెలుగు.

    • @mavericklund968
      @mavericklund968 Před rokem +16

      Kannada is a mixture of telugu and Tamil

    • @krishnavamsi9523
      @krishnavamsi9523 Před rokem +33

      ​@@mavericklund968next joke please

    • @vat513
      @vat513 Před rokem +6

      ​@@mavericklund968The sounding are like a mixture of Tamil and Telugu, but the language is different from Tamil and Telugu

    • @kishorekumar7866
      @kishorekumar7866 Před rokem +14

      ​@@mavericklund968so many words in telugu are borrowed from old kannada..

    • @mavericklund968
      @mavericklund968 Před 11 měsíci +1

      @@kannadiga4576 looks like your mother don't know who your father is 🤣🤣🤣🤣

  • @redstar8609
    @redstar8609 Před rokem +137

    తెలుగు ❤ ಕನ್ನಡ

  • @iamrular3051
    @iamrular3051 Před rokem +133

    కన్నడ బాషా కోసం వార్తను.... కర్ణాటకలో నుండి తెలుగు లో కామెంట్ చేస్తున్న

  • @malli-vn5yj
    @malli-vn5yj Před rokem +476

    తెలుగు కన్నడ భాషలు అన్న దమ్ములు లాంటి భాషలు 🥰🥰🥰🙏🙏💓💓

    • @basuh7526
      @basuh7526 Před rokem +27

      Yes but khangress party uses it to divide us kannada nandini like that

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h Před rokem +13

      లిపులు ఒక్కటే దగ్గరగా ఉంటాయి. భాష కాదు

    • @srikalaaditijndu5832
      @srikalaaditijndu5832 Před rokem +10

      No only letters/lipi may match 90% ...but language, speaking & meaning is totally different & not where connected to Telugu.

    • @techdyan8500
      @techdyan8500 Před rokem

      No sister laungages

    • @vishwakumar2864
      @vishwakumar2864 Před rokem

      @@basuh7526 తిక్క బత్తాయిలా ఉన్నావ్ గా! నందిని విషయానికి ఇక్కడ లిపుల విషయానికి సంబంధం ఏంటి ?!
      అది కూడా పోయి పోయి హిందీనే ముఖ్యం అని అనే బీజేపీ బఫ్ఫూన్ గాళ్ల "ఖాంగ్రెస్" నరేటివ్ ని ఇక్కడకి తెచ్చినావు చూడు ! 👏
      ఏం ఆవు ఉచ్చ తాగే బతుకులు రా అయ్య!

  • @prasansangur4712
    @prasansangur4712 Před rokem +521

    💛❤️ 💪🏻 ವಿಶ್ವ‌ ಲಿಪಿಗಳ‌ ರಾಣಿ ಜೈ‌ ಪುಲಿಕೇಶಿ

  • @abhishekdn3436
    @abhishekdn3436 Před rokem +630

    నేను కన్నడిగ కానీ తెలుగు రాయగలను చదవ గలను.... ಕನ್ನಡ ತೆಲುಗು ಅಕ್ಕ ಚೆಲ್ಲಿ....😍

    • @rajanisuvarnad2923
      @rajanisuvarnad2923 Před rokem +40

      Naanu Telugu naanu kannada bareyuthene oduthene

    • @swamy8706
      @swamy8706 Před rokem +38

      తెలుగు కన్నడ అన్న తమ్ములు.... దేశ భాషలందు తెలుగు లెస్స...

    • @pratapmandapalli9199
      @pratapmandapalli9199 Před rokem +2

      Awesome 👏🏻

    • @srisrikanth8701
      @srisrikanth8701 Před rokem +23

      నేను తెలుగు వాడిని ననగె బీ కన్నడ బర్తద.

    • @sailajareddy72
      @sailajareddy72 Před rokem +6

      ​@@swamy8706correct alage Tamil Malayalam eddaru brothers Endukante Telugu,kannada new year okkate roju alage Tamil,Malayalam valla new year okkate roju

  • @sivarajyadavraj2688
    @sivarajyadavraj2688 Před rokem +89

    నాకు చాలా సార్లు వచ్చిన doubt clarify అయింది,, థాంక్స్ BBC

  • @stuartbrown2618
    @stuartbrown2618 Před rokem +145

    Kadamba and chalukyas ruled most of andhra, telangana and Karnataka. Obviously both kannada and telugu are sisters. Both can be read by each other.❤

    • @Web_rings
      @Web_rings Před rokem +2

      But can't understand

    • @user-qi7gj3ug4v
      @user-qi7gj3ug4v Před rokem +7

      Kadamba, Rashtrakuta, Badami chalukya, nolamba, Kalyani chalukya, vengi chalukya, Ganga

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +3

      Telugu people don't know Kannada

    • @sunilkrishna1727
      @sunilkrishna1727 Před 11 měsíci +1

      @@shashanknarayan5929 because telugu is small language. Kannada is encyclopedia which has most of telugu words and beyond

    • @msel04
      @msel04 Před 9 měsíci +3

      Kannada is related to Tamil.. vocabulary and sentence formationwise.. whereas scriptwise telugu and kannada are related

  • @manjunath2401
    @manjunath2401 Před rokem +128

    Here in HOSUR, Tamilnadu.
    Tamil, Telugu and Kannada languages are common here.
    Namma Hosur.

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +5

      Telugu was the most spoken upto 3 decades back... Now Tamil is the most spoken right?

    • @vat513
      @vat513 Před rokem +3

      ​@@shashanknarayan5929Tamil recently overtaken Telugu to be the most spoken South Indian language.

    • @niranjangaru8399
      @niranjangaru8399 Před 3 měsíci +1

      ​@@vat513😂😂😂 need some GK 😂😂😂😂

  • @JessyAleppy
    @JessyAleppy Před rokem +203

    My mother tongue is Kannada, but studied in United Andhra Pradesh. we don't feel big difference between Telugu and kannada.

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +7

      తెలుగు నేర్చుకునే వాడు తెలుగు వాడు... కన్నడ నేర్చుకునే వారు కన్నడిగులు...
      నువ్వు తెలుగే!

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 4 měsíci

      Kannada is naughty son of Telugu Mother

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 4 měsíci +1

      ​@@shashanknarayan5929 simhali nerchu kuntay Rawanasuda 😂

    • @JessyAleppy
      @JessyAleppy Před 4 měsíci

      @@lifegamerpro4033 hahahaha.. but has its own unique. I respect both languages.

    • @PradeepKumar-yi1pg
      @PradeepKumar-yi1pg Před 4 měsíci +2

      ​@lifegamerpro4033
      Poor knowledge. Childish statement
      Kannada is older language than lelugu. Kannada lipi is older than telugu lipi.
      Person who has common sense will know son can't be born before mother.
      Logically Kannada is mother and telugu is son or sister

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 Před 5 měsíci +17

    తెలుగు, కన్నడ 🫂 ఇద్దరు మంచి స్నేహితులు ❤

  • @pokemonitishere202
    @pokemonitishere202 Před rokem +96

    Telugu script won world's 2nd best script title after Korean among 293 writing systems of the world concluded by International Alphabet Olympiad in Thailand, Bangkok.
    The emperor of The three seas, Sri Krishna Deva Raya himself wrote one of all time greatest pieces of literature in Telugu as “Amukthamalyadham".
    He loved Telugu so much to the point of quoting it as ”Desha bhashalandhu Telugu lessa" which means
    ”Telugu is the greatest language in the country”.
    Actually the quote was said to him by Lord Vishnu himself in his dream which later popularized by the emperor Krishna Deva Rayalu.
    ఆ పైవాడే "తెలుగు దేశ భాషలందు లెస్స(గొప్ప)" అని రాయలవారికి కలలో వచ్చి చెప్పాడంటే తెలుగు భాష ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
    అంతే కాదు ప్రపంచంలో ఏకాక్షర పద్యాలు(single letter poems) ఉన్న అతి కొద్ది భాషల్లో తెలుగు ఒకటి.
    భారత దేశంలోనే అంత్యంత ఎక్కువ సామెతలు(proverbs) ఉన్న భాష కూడా తెలుగు భాషనే.
    జై తెలుగు తల్లి🔥✊

    • @darshanhs2347
      @darshanhs2347 Před rokem

      ಕೃಷ್ಣದೇವರಾಯರಿಗೆ "ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಮಾ ರಮಣ"ಎಂಬ ಬಿರುದು ಕೂಡ ಇತ್ತು, ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆಗೆ ಶಾಸ್ತ್ರೀಯ ಸ್ಥಾನಮಾನ ಸಿಗುವಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆಯ ಶಾಸನಗಳು ನೆರವಾದವು. ನಮಗೆ ತೆಲುಗು ಭಾಷೆಯ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇದೆ ನೀವು ಕನ್ನಡ ಭಾಷೆಯನ್ನು ಗೌರವಿಸಿ.

    • @user-czvs72
      @user-czvs72 Před rokem +8

      Jai Telugu thalli jai Ap jai Ts

    • @vat513
      @vat513 Před rokem

      Atleast I can speak Telugu, Kannada and Tamil unlike you who don't know any language except Telugu and English
      Just live in your overproud Telugu world.

    • @user-czvs72
      @user-czvs72 Před rokem +4

      @@vat513 we are not over proud brother some idiots are abusing us so we are showing facts

    • @user-czvs72
      @user-czvs72 Před 11 měsíci +1

      Chala chakkaga chepparu

  • @vamsi8669
    @vamsi8669 Před rokem +76

    కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం, బిబిసి కి కృత్ఞతలు

  • @Kalasanchari
    @Kalasanchari Před rokem +108

    Thanks form information sir.
    Kannada and Telugu languages ​​are the language of brotherhood. People of Telugu region are people with good qualities, such people are seen by people of Karnataka with love, trust, I am from Karnataka. "Kannadiga"🥰
    ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲಗು ಭಾಷೆಗಳು ಸಹೋದರತ್ವ ಸಂಬಂಧದ ಭಾಷೆ ತೆಲಗು ಪ್ರದೇಶದ ಜನರು ಒಳ್ಳೆಯ ಗುಣಗಳು ಹೊಂದಿರುವ ಜನರು , ಇಂತಹ ಜನರನ್ನು ಕರ್ನಾಟಕ ಜನರು ಪ್ರೀತಿ,ವಿಶ್ವಾಸ, ದಿಂದ ಕಾಣುತ್ತಾರೆ. ನಾನು ಕರ್ನಾಟಕದವನು. ಕನ್ನಡಿಗ 🥰

    • @sumansurada2720
      @sumansurada2720 Před rokem +7

      Hope our brother hood long live❤

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL Před rokem +4

      ಬಿಜಾಪುರ-బిజాపుర
      ಗದಗ-గదగ
      ಬೆಂಗಳೂರು-బెంగళూరు
      ಬೀದರ್-బీదర్
      ಬಳ್ಳಾರಿ-బళ్ళారి
      ಬೆಳಾಗಾವಿ-బెళాగావి
      ವಿಜಯಪುರ-విజయపుర
      ಮೈಸೂರು-మైసూరు
      ಮಂಡ್ಯ-మండ
      ಯಾದಗಿರಿ-యీదగిరి
      ಗುಲಬಾರ್ಗ-గులబార్గ

    • @rithvikmuthyalapati9754
      @rithvikmuthyalapati9754 Před 11 měsíci

      @@ManjunathaReddyBL ​Yadagiri is written wrong in Telugu. It should be యాదగిరి

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL Před 11 měsíci

      @@rithvikmuthyalapati9754 ok

    • @maheshreddy6609
      @maheshreddy6609 Před 2 měsíci

      🤝✊👍

  • @srinivasnalla1389
    @srinivasnalla1389 Před rokem +47

    ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ తేనెలోలుకు తెలుగు పలుకు 😊

  • @raghunandan232
    @raghunandan232 Před rokem +42

    I am kannadiga but I can read and speak telugu❤

  • @syednabirasool7306
    @syednabirasool7306 Před rokem +57

    After Telugu I love and like most Kannada language to speak and learn.

  • @ManjunathaReddyBL
    @ManjunathaReddyBL Před rokem +28

    ಬಿಜಾಪುರ-బిజాపుర
    ಗದಗ-గదగ
    ಬೆಂಗಳೂರು-బెంగళూరు
    ಬೀದರ್-బీదర్
    ಬಳ್ಳಾರಿ-బళ్ళారి
    ಬೆಳಾಗಾವಿ-బెళాగావి
    ವಿಜಯಪುರ-విజయపుర
    ಮೈಸೂರು-మైసూరు
    ಮಂಡ್ಯ-మండ
    ಯಾದಗಿರಿ-యీదగిరి
    ಗುಲಬಾರ್ಗ-గులబార్గ

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 Před rokem +457

    ఇటలీయన్ అఫ్ ది ఈస్ట్...అను బిరుదు గల మా తెలుగు భాష చాలా గొప్ప భాష 🙏

    • @sandeepsunny5509
      @sandeepsunny5509 Před rokem +9

      Why is it called Italian of the east? 🤔

    • @darlaadinarayana7798
      @darlaadinarayana7798 Před rokem +44

      @@sandeepsunny5509 వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌ (తూర్పు యొక్క ఇటాలియను) గా వర్ణించారు.

    • @me-arvINDIAN
      @me-arvINDIAN Před rokem +122

      ​@@darlaadinarayana7798 మీరు చెప్పింది నిజమే కానీ మనం ఆ విషయాన్ని ఎందుకు ఒప్ప్పుకోవాలి.700 సంవత్సరాల క్రితం పుట్టిన ఇటాలియన్ తో 5000 సంవత్సరాల ముందు పుట్టిన తెలుగు ను పోల్చడం బాగాలేదు.
      ఇటాలియన్ బాషనే తెలుగు of the west అందాం.

    • @chennavenkatesh9917
      @chennavenkatesh9917 Před rokem +26

      ​@@me-arvINDIAN నిజం చెప్పారు మిత్రమా

    • @darlaadinarayana7798
      @darlaadinarayana7798 Před rokem +13

      @@me-arvINDIAN 👍👌😃

  • @vntspecials5407
    @vntspecials5407 Před rokem +56

    దేశ భాషలందు తెలుగు లెస్స.❤

  • @gamingff4505
    @gamingff4505 Před rokem +34

    చాల ఉపయోగకరమైన సమాచారం చెప్పరు నాకు ఇప్పటి వరకు సందేహం ఉందేడి ఇప్పుడే క్లియర్ అయ్యిపోయింది చాల ధన్యవాదాలు bbc

  • @rajashekhar2212
    @rajashekhar2212 Před rokem +12

    తేట తెలుగు కన్నడ కస్తూరి అన్నది నిజమే.. నేను కన్నడ సొంతంగా మాట్లాడటం నేర్చుకున్నాను. రాయగలను చదవగలను కూడా, వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలన్న జిజ్ఞాస నాలో ఎక్కువ, ముఖ్యంగా డా.రాజ్ కుమార్, 0:23 పుత్తూరు నరసింహ నాయక్ పాడిన భక్తి పాటల ప్రభావం నాపై చాలా ఉంది. అది విన్నప్పటి నుంచి నాకు కన్నడ నేర్చుకోవాలనే జిజ్ఞాస ఎక్కువైంది. అందుకే పట్టుబట్టి నేర్చు కున్నాను మాట్లాడగలుగుతున్నాను. కన్నడ భాషను ఇంకా స్పష్టంగా బాగా మాట్లాడాలని అనుకుంటున్నాను. విలువైన సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు 🤝🙏

    • @martinminalkar8728
      @martinminalkar8728 Před 3 měsíci

      ಕರ್ನಾಟಕದ ಜೊತೆ ತಮಿಳುನಾಡು ಮಹಾರಾಷ್ಟ್ರ ದ್ವೇಷ ಸಾಧಿಸುತ್ತ ಬಂದಿದ್ದರೂ ಕರ್ನಾಟಕ ಆಂದ್ರ ಎಂದೆಂದಿಗೂ ಪ್ರೀತಿಯನ್ನು ಬೆಳೆಸುತ್ತಾ ಬಂದಿವೆ ಕನ್ನಡ💛❤️ತೆಲುಗು

  • @alagandulamamatha6082
    @alagandulamamatha6082 Před rokem +46

    Actually naku telugu tappa vere language radu...but kannada chadive danni ... konchem grt ga feel ayye danni ... other language vastundani... BBC news lo idi chusaka...am so happy...teliyani vishyam teliya chesaru 🤝🤝🤝

    • @mudirajnaresh9782
      @mudirajnaresh9782 Před rokem +3

      BBC మీకు డబ్బులిచ్చి ఈ కామెంట్లు రాయించుకున్నారు అని నా సందేహం

    • @alagandulamamatha6082
      @alagandulamamatha6082 Před rokem +2

      @@mudirajnaresh9782 me sandehanni vyaktha parchinadku meku ma danyavadalu teliya jestunam

    • @vibrant4519
      @vibrant4519 Před rokem +1

      Hey me too same pinch ...interested to learn other Launguage, naaku kannada telugu randu vacchu ...as well as hindi

    • @bskm5322
      @bskm5322 Před rokem

      ​@@mudirajnaresh9782alakuda chestara bro😂😂

    • @vladivostok853
      @vladivostok853 Před rokem

      @@mudirajnaresh9782 antha mata annav endanna

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Před rokem +78

    ప్రపంచం లో అత్యంత స్పష్టం గా భావాన్ని వ్యక్తం చేయగల భాష తెలుగు,ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు కు చిన్న పీట వేయడం సరి కాదు , గతం లో పాశ్చాత్యులు వాళ్లకు తెలిసిన దగ్గరి స్పష్టత ఇటాలియన్ లో ఉండి, దగ్గర గా తెలుగు ఉంది అని భావం తో అలా అని ఉండవచ్చు, కానీ మూలాల లోనికి వెళ్లి ,పరిశోధించి , CP బ్రౌన్ గారు తెలుగు నిఘంటువు తయారు చేయడం, కారణం, ముందు ఆయన తెలుగు మూలాల లోనికి వెళ్లి,వేదాలు,ఉపనిషత్ లు, సాహిత్యం , ఇక్కడి అవధాన ప్రక్రియలు,కవుల కవితాత్మక సంభాషణ ఇలాంటి ఎన్నో ప్రక్రియ లలోని మాధుర్యం ఆయన అనుభవించి , పాశ్చాత్యుల కు తెలిసేలా చేశారు, ఇక కన్నడ కస్తూరి అని అన్నారు,రాయలవారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు, ఇంత చెప్పడం తెలుగు భాషాభిమానం తప్ప వేరే భాషలను తక్కువ చేయడం కాదు అని గ్రహించగలరు.

    • @kalavathypv5508
      @kalavathypv5508 Před rokem +7

      ವಿನೋಬಾ ಭಾವೆಯವರು ಕನ್ನಡ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ.

    • @user-czvs72
      @user-czvs72 Před rokem +5

      @@kalavathypv5508 king Telugu kabatti

  • @Uragapathakam
    @Uragapathakam Před rokem +40

    ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಕನ್ನಡ , ಜೈ ಭುವನೇಶ್ವರಿ 💛❤️

  • @bhanuprakash5450
    @bhanuprakash5450 Před rokem +99

    భాష ఏదైనా మనమంతా ఒక్కటే. తెలుసు మరియు కన్నడ భాషలు సమానమే.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 4 měsíci

      Telugu First puttindi Then Kannada mannada Bandada

    • @vladraminputin711
      @vladraminputin711 Před 4 měsíci

      Kannada first .tarvate telugu ochindi..get your facts right

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 4 měsíci +1

      @@vladraminputin711 Telugu rebel warrior married Marathi they gave birth to kannada... Kannada is mixture of 80% Telugu 15% Marathi 5% other

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 4 měsíci +1

      @@vladraminputin711 even Sanskrit came from Telugu people

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před 4 měsíci +1

      @@vladraminputin711 Telugu is called Talli ...means Mother of all launguage s

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 Před rokem +61

    కాకి పిల్ల కాకికి ముద్దు
    వాళ్ల వాళ్ల భాష వాళ్ల వాళ్ళకి ముద్దు కన్నడ ప్రజలు చెబుతారు❤ ಕನ್ನಡವೇ ಸತ್ಯ ಕನ್ನಡವೇ ನಿತ್ಯ👌👍 కన్నడ లిపి
    ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనేలా ఉంది😋❣️

  • @trendingvideos6915
    @trendingvideos6915 Před rokem +19

    అందరూ ఒకే భాష మాట్లాడుకుంటే ఈ రోజు ఎంతో బాగుండేది

    • @sunilkumara2368
      @sunilkumara2368 Před rokem +8

      Gattiga anaku bhayya, Hindi ni ruddestharu mana meeda 😀

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem +3

      @@sunilkumara2368
      సరిగ్గా చెప్పావ్

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před 10 měsíci

      ఇంగ్లీషు రుద్దితె మాత్రం ఆనందంగా వుంటది కద మీరు ఏమి కంగారు పడకండి భారతీయమైన అన్ని భాషలు పోయి ఒక్క English మాత్రమే మిగులుతుంది.ఇప్పుడు వున్న ప్రభుత్వము నూతన విద్యా విధానం ద్వార స్థానిక భాషలను (భారతీయ భాషలను)నిలబెట్టి ప్రయత్నం చేస్తుంది. భారతీయ భాషలను నీలబెట్టె ప్రయత్నానికి ప్రతిపక్షాలు ఎంతవరకు సహకారం ఇస్తారో చూడాలి.

  • @chadalavadanrk4626
    @chadalavadanrk4626 Před rokem +5

    జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు.అనే అవగాహనా లేమితో చెప్పిన మాటలను పట్టుకొని చాలామంది అజ్ఞానులు తెలుగు భాషకు మూలం సంస్కృతం అని వాదిస్తారు. కొంచెం కూడా శాస్త్రీయంగా ఆలోచించరు.ఇలాంటి మంచి వీడియో చేసినందుకు b b c వారికి thanks .

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww Před rokem +113

    kadamba = Kanada = Telugu
    Tamiizh = Tamil = Malayalam
    40% Tamil and Malayalam words are same
    40% Telugu and Kannada words are same
    అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః = Telugu
    ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ఐ ಒ ಓ ಔ ಅಂ అః = Kannada
    അ ആ ഇ ഈ ഉ ഊ ഋ എ ഏ ഐ ഒ ഓ ഔ = Malayalam
    அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ = Tamil

    • @balasubramanyamm679
      @balasubramanyamm679 Před rokem +1

      👏👏👏

    • @sbs-hd3ff
      @sbs-hd3ff Před rokem +9

      Kadamba kings were kannada kings not the Telugu once. But they ruled Andhra that's it. Don't change the history bro. First kannada existed, in the latter stage Telugu came into existence

    • @balasubramanyamm679
      @balasubramanyamm679 Před rokem +6

      @@sbs-hd3ff cool brother.
      He wrote kadambas are Kannada. Read once again. And its still unanswered that whether telugu came first or Kannada. There are many theories. We hv to think abt present n future. Now kannada n telugu are neighbors. So be kind n friendly. We are humans.

    • @Web_rings
      @Web_rings Před rokem +12

      Absolutely f not kannada is more similar to Tamil while speaking, if you speak Tamil infront of person who know only kannada he can understand as much as 46%of Tamil. And if you speak Telugu infront of same person he even barly understand 12% of it. So kannada and Tamil are way more similar while speaking

    • @ramanareddy2028
      @ramanareddy2028 Před rokem

      ​@@Web_ringsk

  • @appu_msd1454
    @appu_msd1454 Před rokem +55

    After Hindi Mana Kannada 8 Jnanpith Award Gelichindi idi mana Kannada power ante ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ💛❤️💥🔥

    • @vat513
      @vat513 Před rokem

      Hindi 🦶🦶🦶🤮

    • @ravinunna1168
      @ravinunna1168 Před 10 měsíci

      oka basha meeda ne devesham chustune neevu enta chaduvu leni moorkudivo telustundi@@vat513

  • @retrobgmkannada
    @retrobgmkannada Před rokem +34

    Being a Kannadiga, I like to speak Telugu also ಕನ್ನಡ-ತೆಲುಗು

  • @pradeepstudio_s
    @pradeepstudio_s Před rokem +25

    💛❤Kannada language is known as the queen of scripts💛❤

  • @karreshivakrishna8703
    @karreshivakrishna8703 Před 9 měsíci +3

    స్థానిక చానళ్ళు ఇప్పటి వరకు ఇలాంటి కథనాలను చూపించలేదు BBC వారు భాషపై చేసిన ఈ ప్రయత్నం చాల బాగుంది.

  • @krishnaprasannavankayala5988

    తెలుగు వారికి కన్నడ భాష నేర్చుకోవడం సులభమే.
    ననగే కన్నడ భాష కూడా గొత్తు

  • @ShivaLeela-wd5bl
    @ShivaLeela-wd5bl Před rokem +37

    I'm kannadati and i can read and write telugu

  • @Siva_1999
    @Siva_1999 Před rokem +44

    దేశ భాషలందు తెలుగు లెస్స ❤️
    జై తెలుగు తల్లి 🙏

  • @r.narasimhacharychary3820

    జై తెలుగు తల్లి 🕉️🇮🇳

  • @uday6100
    @uday6100 Před rokem +22

    తెలుగు భాష స్ప్రస్టంగా ఉంటుంది❤

  • @vijaysuryan1478
    @vijaysuryan1478 Před 10 měsíci +11

    Kannada and Telugu are both best! ❤

  • @Sunny_sai001
    @Sunny_sai001 Před rokem +33

    మంచి విశ్లేషణ మరియు చరిత్ర తెలియజేశారు, ధన్యవాదాలు

  • @user-pu2xg1vn9w
    @user-pu2xg1vn9w Před 4 měsíci +5

    ನಾವು ಕನ್ನಡದವ್ರು .
    ತೆಲುಗು ಅರ್ಥಾನೂ ಆಗಲ್ಲ ಮಾತಾಡೋಕ್ಕೂ ಬರಲ್ಲ.
    ಆದ್ರೆ ಓದೋಕ್ಕೆ ಮಾತ್ರ ಬರುತ್ತೆ.
    ಯಾಕಂದ್ರೆ ಕನ್ನಡ ತೆಲುಗು ಲಿಪಿಗಳು ಒಂದೇ ರೀತಿ ಕಾಣುತ್ತೆ💯💯💯🇦🇱🇮🇳🇦🇱.

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 Před rokem +6

    తెలుగు లో వివరణ అంటే BBC కీ మించింది ❤❤ జై తెలుగు భాష

  • @rameshanand3750
    @rameshanand3750 Před 4 měsíci +10

    ನನ್ನ ಮಾತೃಭಾಷೆ ತೆಲುಗು ಆದರೆ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿರುವುದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಇದ್ದೇನೆ .ನನಗೆ ಸಹ ತೆಲುಗು ಓದಲು ಬರುತ್ತೆ ಅದೆ ಸಮಯ ಈ ಕನ್ನಡ ಮತ್ತೆ ತೆಲುಗು ಯಾಕೆ ಅಕ್ಷರಗಳು ಒಂದೇ ರೀತಿ ಇರುತ್ತದೆ ಎಂದು ಹಲವಾರು ವರ್ಷಗಳಿಂದ ನನ್ನ ಮನಸಿನಲ್ಲೆ ಒಂದು ಅನುಮಾನವಿತ್ತು ಅದನ್ನು ಪರಿಹರಿಸಿದ್ದಿರಿ ಧನ್ಯ ವಾದಗಳು ಜೈ ಕನ್ನಡ,ಜೈ ತೆಲುಗು🎉

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 Před 5 měsíci +5

    నేను తెలుగు వాడిని, కొంత మంది కన్నడ, తమిళ వారిని కలిశాను,,,,కానీ కన్నడ వారిలో కొద్దిగా, తమిళ వారిలో చాలా ఎక్కువగా... మా భాషే "చలా ఎక్కువ" గా గొప్ప అనే భావన కనపడింది.

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 Před rokem +59

    జై తెలుగు తల్లీ ❤❤ జై ఆంధ్ర జై తెలంగాణ ❤❤

    • @lakshmankaranam
      @lakshmankaranam Před rokem +5

      Telangana Urdu mix kaada I mean Turaka mix kada

    • @kamalb8345
      @kamalb8345 Před rokem

      Butto(n)alu, coast(a), 😂

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem

      @@Anu27906
      కట్ చేయ్ వేరు కట్టెయ్ వేరు.
      కట్టేయ్ అంటే తేట తెలుగు. గట్టిగా కట్టుట.
      కోలయి కట్టేయ్ అంటే నీరు కారకుండా గట్టిగా బిగించుట.

    • @user-czvs72
      @user-czvs72 Před rokem +1

      @@lakshmankaranam e state needhi Karnataka na tamilnada .pakka state vallu antha Ap and Ts Madhya chicchu pettali ani chusthe iddaru kalisi kodatharu slipper tho

    • @ananda6878
      @ananda6878 Před 10 měsíci +1

      తెలుగు లిపి సంస్కరింపబడింది. తెలుగు లిపి అందుకని తేలికగా ఉంటుంది. ఒక్కోసారి కొన్ని కన్నడ అక్షరాలను గమనించండి రెండు మూడు అక్షరాలు అంత ఉంటాయి. తెలుగు లిపి అలా ఉండదు చాలా simplified and reformed. బహుశా అందుకే ప్రపంచంలో రెండవ అత్యుత్తమ లిపిగా తెలుగు ఎంపిక అయి ఉండవచ్చు. భాషలో కూడా తెలుగులో స్పష్టత ఎక్కువ ఉంటుంది కనుక తెలుగు నేర్చుకున్న వారు ప్రపంచంలోని 8OO కోట్ల జనాభాలో 400 కోట్లు మాట్లాడే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగలడు వారికి లాగే మాట్లాడగలడు. అంతెందుకు కన్నడ సోదరులనే చూడండి తెలుగు వాళ్ళు సులభంగా నేర్చుకోలేరు. కానీ తెలుగువారు కన్నడ సులభంగా నేర్చుకుంటారు. పలుకులో స్పష్టత ఉండడం అచ్చులతో ముగింపు ఉండడం వలన కర్ణాటక సంగీతంలో కూడా 75% కీర్తనలు తెలుగు కీర్తనలే ఉంటాయని అంటారు.

  • @sharathm.7622
    @sharathm.7622 Před rokem +15

    ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಎಂದು ಕರೆಯಲ್ಪಡುವುದು ನಮ್ಮ ಕನ್ನಡ, ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲೇ ಅತಿ ಹೆಚ್ಚು ಜ್ಞಾನ ಪೀಠ ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಭಾಷೆ, ಆ ಕಾಲದ ಈಜಿಪ್ಟ್ ನ ಗೋಡೆಗಳಲ್ಲಿ ಕೆತ್ತಲಾದ ಭಾಷೆ, ಹೀಗೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆ ಬಗ್ಗೆ ಹೇಳಲು ಒಂದು ದಿನ ಸಾಲದು, ನಮ್ಮ ಭಾಷೆ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ.

    • @newtube4984
      @newtube4984 Před rokem +1

      Egypt don't kannada script all written script originated from Egypt egypt is 5000 years old but kannada script is oldest script in India .

    • @sharathm.7622
      @sharathm.7622 Před rokem

      @@newtube4984 u can check In Google, some similarity there in Egyptian words, kannada and Tamil word , I said kannada pronounce words were carving , not scripts.

  • @vyshnaviumashankar688
    @vyshnaviumashankar688 Před rokem +60

    I studied kannada in school ,so it is easy to read telugu ( which is my mother tongue )

  • @balajiml4572
    @balajiml4572 Před rokem +30

    Twin languages.. తెలుగు ಕನ್ನಡಂ ❤️

  • @lingeshanr
    @lingeshanr Před rokem +65

    I'm native to both Tamil and Telugu. I've learnt close to a dozen languages now. A passionate linguist. Telugu might feel close to Kannada. But in actuality, Kannada is very close to Tamil; not to Telugu. The very few seconds initially would show the sub-clusters. Scripts are close between Telugu and Kannada. But if you read earlier Kannada literature, it will be very similar to Modern Tamil literature, very understandable. 🙌

    • @sunilkrishna1727
      @sunilkrishna1727 Před rokem +9

      Present day tamil and kannada look similar with several common words. But old tamil and old kannada doesn't have much similarities. Halekannada is what today's kannada and telugu are from.

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem +11

      @@sunilkrishna1727
      Telugu is from Proto Telugu which is from south central Dravidian language family not halekannada

    • @sunilkrishna1727
      @sunilkrishna1727 Před rokem +5

      @@pokemonitishere202 when was first telugu inscriptions found? Who were the Kings then? What did they speak then? All the early poetry of kannada even before telugu was born. If proto telugu is different from halekannada then why is both telugu and kannada have same scripture. Literally every letter is same.

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem +14

      @@sunilkrishna1727
      Earliest records of Telugu existence:
      Prakrit Inscriptions with several Telugu roots or words dating back to between 400 BCE and 100 BCE have been discovered in Bhattiprolu in Bapatla district of Andhra Pradesh. The English translation of an inscription reads, "gift of the slab by venerable Midikilayakha".
      While kannada is 300 years late.
      Telugu is the first Dravidian language that got separated from Proto dravidan family and later Tamil separated followed by kannada & malayalam in the end.
      That's why Tamil, kannada & malayalam sound similar. There are a lot of similarities in all the above south dravidan languages while Telugu is very unique.
      The script that's used to write Telugu is evolved from Battiprolu script which is from 2nd century BCE.
      Do you know that sanskrit doesn't have any script. Just because sanskrit doesn't have a script doesn't mean it's younger than Latin & Urdu.

    • @sunilkrishna1727
      @sunilkrishna1727 Před rokem +5

      @@pokemonitishere202 If telugu was oldest dravidian language. Please let me know why inscriptions of kannada during early period which has no meaning in prachina telugu. Many of these scriptures are in Present day karnataka and andhra. One more thing is karnataka is never called dravida, dravida is land covered by three waters. Which is more south of karnataka being kerala and tamil nadu only. Karnataka has its own reference and identity which is unique from the age of mahabharata this has quoted karnata different from dravida. The Present aryan theory has depicted all southern states as dravida, thats where you are drawing from. Tamil dravidian culture is very different from kannada culture. Kannada malayalam and tamil are not similar, it might be present day kannada that you might be comparing to which has more similar words to tamil. The north karnataka dialect similar to marathi and telugu. Old tamil and Old kannada are not similar. Many of telugites say that we are unlucky that we dont have literature like in kannada or tamil, such a old language as you claim doesn't have ancient literature? There are different versions of halekannada like ta bhashe, pa bhashe, etc spoken in different parts of karnataka even today. The Ta bhashe of halekannada sounds similar to telugu which is bending of words.

  • @shashikanna8412
    @shashikanna8412 Před 4 měsíci +2

    ಕನ್ನಡ ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ, ಕನ್ನಡದ ಹಿರಿಮೆ ಕನ್ನಡದ ವೈಭವ ಕನ್ನಡದ ತಾಕತ್ತು ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಗೊತ್ತು❤ ಇಮ್ಮಡಿ ಪುಲಕೇಶಿ❤ ಅವರಿಗೆ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರ ಕೃತಜ್ಞತೆಗಳು....ಜೈ ಭುವನೇಶ್ವರಿ❤

  • @yeshwanthkumar3567
    @yeshwanthkumar3567 Před rokem +52

    ಜೈ ಭುವನೇಶ್ವರಿ! ಕನ್ನಡವೇ ಸತ್ಯ ಕನ್ನಡವೇ ನಿತ್ಯ🙏

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +2

      Brother... Will all go through Chauvinism classes in Karnataka? I see lot of people over act saying Kannada this and that.... 😂😂

    • @yeshwanthkumar3567
      @yeshwanthkumar3567 Před rokem +5

      @@shashanknarayan5929 I admire my mother tongue, I never degraded other language... I think u r overacting brother by commenting unnecessarily.

    • @shailesh_shetty_
      @shailesh_shetty_ Před 11 měsíci +2

      ಕನ್ನಡ್ ನನ್ನ ಚಪ್ಪಲಿ ! 🤮
      ಜೈ ತುಳುನಾಡು!🔥

    • @yeshwanthkumar3567
      @yeshwanthkumar3567 Před 11 měsíci +2

      @@shailesh_shetty_ I never disrespected ur language, my respect towards you would have increased if u have just said Jai tulunad☺ but your comment shows ur culture... And who is chappal...

    • @user-czvs72
      @user-czvs72 Před 11 měsíci +1

      Is it not disrespecting others by posting this kind of comments in a telugu video. Its like entering into others house and disrespecting them.The slogan what you are saying is also wrong do you think only kannada is satya and it will be always.upgrade and develop your patriotism towards India rather than saying this kind of useless things.your words are like only my mother is great in this world what about other mothers is this your culture

  • @arshadsyed1440
    @arshadsyed1440 Před rokem +62

    తెలుగు భాష ఒక గొప్పభాష❤

  • @manju7520
    @manju7520 Před rokem +16

    South లో కొత్త సంవత్సరం కన్నడ తెలుగు రాష్ట్రాలు ఒకేరోజు జరుపుకుంటాయి. మిగిలిన అన్ని పండుగలు కూడా ఒకేరోజు. తమిలనాడు కేరళ కు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధం లేదు. తమిళ్ మలయాళం లిపి సంస్కృతి దగ్గర గా ఉంటాయి, బహుశా ఆ రెండు కూడా విడిపోయి రూపాంతరం చెంది ఉండవచ్చు.
    ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష కి కారణం ఒక్కో తెగ నా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా

  • @Srinivaskokku
    @Srinivaskokku Před rokem +16

    మంచి విలువైన సమాచారం

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Před 10 měsíci +4

    తెలుగు మరియు కన్నడ అక్క చెల్లి
    జై తెలుగు ಜೈ ಕನ್ನಡ

  • @DOPAMINEBABU
    @DOPAMINEBABU Před rokem +61

    I always curious about know the history and difference between the languages Telugu and Kannada. Finally i got some clarity thank you BBC Telugu for unbiased news and informative videos.

    • @randianrepulsive
      @randianrepulsive Před rokem +7

      Unbiased BBC is an oxymoron.

    • @DOPAMINEBABU
      @DOPAMINEBABU Před rokem +2

      @@randianrepulsive I've been watching BBC from so long time, i must appreciate it's unbiased news coverage but it covers more of a British news even in Telugu language. I personally feel.

    • @kforking9
      @kforking9 Před rokem

      ​@@randianrepulsive and u still follow BBC....funny

    • @dalitnahipehlehinduhu6569
      @dalitnahipehlehinduhu6569 Před rokem

      BBC and unbiasedness😂😂

  • @hm_yadav_64
    @hm_yadav_64 Před rokem +13

    Im kannadiga i know Telugu well . Kannada Telugu Tamil nd Malayalam... Many of sub language s are inter linked soo proud to say South Indian.. nd Dravidian... I know ಕನ್ನಡ தமிழ் తెలుగు 😭 മലയാളം ... People are interesting to learn South Indian languages 🇮🇳💯 .. teach them language s grow up 🪴

    • @vat513
      @vat513 Před rokem +2

      Probably everyone knew that Tamil is not sub language, it's the oldest South Indian language and Indian language as well

    • @loveKush-qs9ww
      @loveKush-qs9ww Před rokem

      40% Tamil and Malayalam words are same
      40% Telugu and Kannada words are same
      అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః = Telugu
      ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ఐ ಒ ಓ ಔ ಅಂ అః = Kannada
      അ ആ ഇ ഈ ഉ ഊ ഋ എ ഏ ഐ ഒ ഓ ഔ = Malayalam
      அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ = Tamil

  • @srinivasr5063
    @srinivasr5063 Před rokem +108

    ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಅಣ್ಣ ತಮ್ಮನ ಥರ ಭಾಷೆಗಳು,ಜೈ ಕನ್ನಡ,ಜೈ ತೆಲುಗು.

    • @thirumtp111
      @thirumtp111 Před rokem +2

      Tamil is father 😊

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +5

      ​@@thirumtp111Tamil is a half cooked language ending with consonants... It cannot bear best children like Telugu and Kannada.
      So Tamil must be the father of Gibberish languages in this world

    • @shailesh_shetty_
      @shailesh_shetty_ Před 11 měsíci

      ಕನ್ನಡ್ ನನ್ನ ಚಪ್ಪಲಿ ! 🤮
      ಜೈ ತುಳುನಾಡು!🔥

    • @thirumtp111
      @thirumtp111 Před 10 měsíci

      @@shashanknarayan5929 that's why for reason world's 🌎 old language is Tamil not Kannada or Telugu my child 🚸

    • @msel04
      @msel04 Před 9 měsíci

      @shashanknarayan5929 if u learn tamil, u will be astonished to know the similarities between tamil and kannada.. don't talk without any idea on tamil... Tamil is ancient and classical which is accepted worldwide... her direct kids are kannada, kodava, Malayalam.. related sister is telugu...

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 Před rokem +8

    మంచి విషయం తెలియజేశారు..కొత్త విషయాలు తెలుసుకున్న ...Tq BBC 🤗🎉👍

  • @patnalkarri4830
    @patnalkarri4830 Před rokem +55

    తొలి తెలుగు పదం 'నాగబు' అనే విషయం కూడా చెప్పాల్సింది.
    తెలుగు, కన్నడ భాషలు ఒకే కుదురులోనివి ఐనట్లే; భౌతికంగా రాష్ట్ర విభజన జరిగినా రెండు చోట్ల సంస్కృతి దగ్గరగా ఉంటాయి. ఐతే, రాష్ట్ర విభజన సరిగా జరగనందు వల్ల బళ్ళారి, చక్ మళ్ళాపూర్ తదితర చోట్ల అక్కడ అంతా తెలుగు వారే, తెలుగు సంస్కృతే ఇప్పటికీ ఉంది.
    ...కారి.,
    రాజమండ్రి.

    • @basuh7526
      @basuh7526 Před rokem +3

      In Palamur Narayanpet belt kannada is also very prominent bcz of Krisha river little problem in dividing

    • @maheshreddy8399
      @maheshreddy8399 Před rokem +3

      Kolar also lot of telugu people living now

    • @chethusetty_chethu
      @chethusetty_chethu Před rokem +4

      Madakashira Ananthpur district full Kannada peoples!

    • @rajashekhar2212
      @rajashekhar2212 Před rokem

      ఔను

    • @shashikumar24156
      @shashikumar24156 Před rokem +5

      I'm From Chickballapur. But we don't want corrupted CM like Jagan. We r in Karnataka.Thank God..

  • @rajakasukurthi1152
    @rajakasukurthi1152 Před rokem +2

    Thankyou bbc good information in తెలుగు and కన్నడ వివరాలు చాలా వివరించారు, once again thankyou bbc

  • @pranavreddy557
    @pranavreddy557 Před 14 dny

    Im from Bengaluru.
    My roots hail from Kolar.
    Kolar is a bilingual land with both Kannada and Telugu. Both languages are used in the Kolar District.
    Im a bilingual person.
    Both ಕನ್ನಡ and తెలుగు are equilvalent to two eyes to me.
    I can speak both the languages with atmost fluency.
    Infact I can speak in many accents in both the languages.
    Love these both beautiful languages.

  • @RajDreamsOfficial
    @RajDreamsOfficial Před rokem +9

    సమాచారం నచ్చింది, ఇది నా దశాబ్దాల నాటి సందేహాలు మరియు స్పష్టీకరణలను చాలా వరకు నివృత్తి చేసింది.

  • @msel04
    @msel04 Před rokem +8

    Script wise kannada and telugu are related whereas vocabulary and other areas, Tamil and kannada are closely related

  • @appu_msd1454
    @appu_msd1454 Před rokem +17

    ఏదైనా మాట్లాడే పదాన్ని లిఖిత రూపంలో రాయడం కన్నడలో మాత్రమే సాధ్యమవుతుంది కన్నడ భాషలో అలాంటి లిపి ఉంది అది ఆచార్య వినోబా భావే చెప్పారు అది మన కన్నడ అంటే💛❤️💥🔥

    • @arjuneditsofficial
      @arjuneditsofficial Před rokem +6

      Telugu lo kuda rayochu bro

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +7

      ఒక సగటు తెలుగువారికి కన్నడ కొంచం అపక్వంగా (crude) గా వినిపిస్తుంది. కానీ మీ భాష మీద చాలా గౌరవం ఉంది.

    • @srinivasaraosali5635
      @srinivasaraosali5635 Před rokem +2

      తమిళ,కన్పడ,తెలుగు, మళయాళం మరియు ఇతర ద్రవిడ భాషలను మనం గౌరవించుకోవాలి.మనలో మనం గొప్పలకు పోకూడదు.ద్రవిడ భాషలు వర్ధిల్లాలి.

    • @prasadd3561
      @prasadd3561 Před rokem +1

      ಅದು ನಮ್ಮ ಕನ್ನಡ ಅಂದ್ರೆ . ವಿಶ್ವ ಲಿಪಿಗಳ ರಾಣಿ ಅಂದ್ರೆ ಸುಮ್ನೆ ನಾ ಮತ್ತೇ ... 💛❤

    • @appu_msd1454
      @appu_msd1454 Před rokem

      @@arjuneditsofficial రాయొచ్చు కానీ అన్నీ రాయలేం అని కన్నడ నిరూపించింది

  • @uravannagolla2753
    @uravannagolla2753 Před rokem +47

    Kannada is closer to Tamil than Telugu. Yes, there are many words that are common in all major Dravidian languages, but Telugu is closer to Gondi or Kui (Koya). Gondi or Koya have no written literature or grammar but the vernacular is close to Telugu.

    • @loveKush-qs9ww
      @loveKush-qs9ww Před rokem +8

      kadamba = Kanada = Telugu
      Tamiizh = Tamil = Malayalam
      40% Tamil and Malayalam words are same
      40% Telugu and Kannada words are same
      అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః = Telugu
      ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ಎ ಏ ఐ ಒ ಓ ಔ ಅಂ అః = Kannada
      അ ആ ഇ ഈ ഉ ഊ ഋ എ ഏ ഐ ഒ ഓ ഔ = Malayalam
      அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ = Tamil

    • @anandsagar4970
      @anandsagar4970 Před rokem +13

      We are Kannadigas not Dravidian

    • @lingeshanr
      @lingeshanr Před rokem +13

      ​@@anandsagar4970 you are certainly a Kannadiga, but altogether along with Malayalam, Telugu and Tamil people collectively we are Dravidian family. You can never call us relating to Sanskrit or North Indians. 😂

    • @user-czvs72
      @user-czvs72 Před rokem +1

      Sanskrit mother of all languages ra bevarsi ga

    • @rakeshpaul5155
      @rakeshpaul5155 Před rokem +4

      ​@@user-czvs72Who told buffoon 😂 Sanskrit is no where near the Dravidian root

  • @sanjaygsanju4070
    @sanjaygsanju4070 Před 5 měsíci +1

    Four dravidian languges are interlinked, thelugu and kannada scripts, language dimensions are so many similarities parallelly tamil and malayalam languges also had so many similarities. Greatest scholar, thinker, Vinobha bhave once said that kannada is the "Queen of world scripts"

  • @Yadagiriyoga
    @Yadagiriyoga Před rokem +6

    తెలుగు పధానికి , నుడికి మూల స్తంభం " త్రిలింగ దేశ " వ్యవహార (మాటలదే )నుడి.. అతి ప్రాచీనం,
    ఆది మానవుడి కాలం తెలుగు ధీశల నడుమ అధరాలు లభిస్తున్నాయి..(సిద్ధిపేట , జంగమ, వరంగల్ ప్రాంతాలలో గెలిచిన అవశేషాలు ,అధారాలు,.ఇటీవలి గా...
    ద్రవిడ నుడి (భాష) అనగ , తెలుగు , తమిళం, కన్నడ లా ద్రవిడ రూపం..
    ఆ తరువాత ప్రత్యేకంగా రూపం చెందాయి..
    త్రిలింగ దేశం ఇప్పటి "తెలంగాణ మరియు కొన్ని పరివాహక ప్రాంతాలు కలగలిపి ఒక్క కూటమి దేశంలో ఉంది..
    తెలంగాణ "కాళేశ్వరం శివ ఆలయ , పరివాహకము నుండి , రాయలసీమ శ్రీ శైలం మల్లికార్జున ఆలయ పరివాహక ప్రాంతాలు,
    కోస్త భీమేశ్వర దేవాలయ పరివాహక ప్రాంతాలు కలుపుకొని తెలుగు దేశం ఉంది..
    మధ్య భారత దేశం నుండి వేయి సంవత్సరాల క్రింద వచ్చిన "ఆంధ్రుల" వల్ల తెలుగులో సంస్కృత పదాలు కలిసి , కొన్ని వేల సంవత్సరములు గా తెలుగు నుడి రూపం కొత్త మార్పు చెందింది..
    తెలుగు నుడి ద్రవిడ మూలం తో అతి ప్రాచీన భాష అయిన వ్యవహారిక భాష..
    కని లిపి రూపేణా అధికార దర్పం తెచ్చుకోవడానికీ వేయి సంవత్సరములు పట్టింది..
    నన్నయ కాలం వరకు తెలుగు సాహిత్యం , రూపానికి నోచుకోలేదు..
    తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు ఇలా..
    తెలుగు వ్యవహారికం గ్రాంధికం, ప్రాచీనం

  • @user-czvs72
    @user-czvs72 Před rokem +5

    Telugu is oldest and sweetest language.just listen to ma telugu thalli ki song. Telugu land had and has all the ingredients music,dance,poetry and last but not least best food

    • @vat513
      @vat513 Před rokem +2

      When compared to Kannada, With my knowledge, I would agree Telugu is indeed sounds sweet and good

  • @Naveenraj956
    @Naveenraj956 Před rokem +5

    Love from karnataka.. ❤

    • @ChaitanyaSubhakar
      @ChaitanyaSubhakar Před rokem

      My mother tongue is Telugu and I love kannada language ❤

  • @rajeshkalla3900
    @rajeshkalla3900 Před rokem +5

    తెలుగు ద్రావిడ బాషా వర్గానికి చెందింది అంటారు సంసృతం లో ఉన్న వర్ణ మాల (అ,ఆ) మొత్తం తెలుగులోనూ ఉంది .
    మరియు చాలా పదాలు ఉదా,, నమస్కారం , తెలుగు మరియు సంశృతం లో కూడా ఉన్నాయి మరి వీటికి సంబంధం లేదని ఎలా అంటారు.

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 Před rokem

      yes, sanskrit is orign of indo- aryan group.sanskrit is older than tamil in writing, but tamil is older than sancrit ,in speech ... tamil before 5000years, sanskrit 3500y ,telugu 2000y, hindhi 800y . author devaniya pavanar ;;' Tamil is the mother of all languages' [10000y]

    • @user-gi2ym2ns8n
      @user-gi2ym2ns8n Před rokem +1

      Namaskaram Telugu word kadhu . Pure telugu word vandhanam . dravida basha mulamu tamil .

    • @hrp4566
      @hrp4566 Před 4 měsíci

      ​@@user-gi2ym2ns8n tokkem kadu. Tamil వికృతమైన భాష

  • @Rkishor2301
    @Rkishor2301 Před rokem +19

    ప్రతిసారి BBC ఎందుకు అంత femous అయ్యింది రుజువు చేస్తునే ఉన్నారు... BBC పక్కనే ఉన్న తెలుగు channels ఇంకా news ఏంటో newsenss తెలుసుకోవడం లేదూ.....

  • @shivalinga9048
    @shivalinga9048 Před rokem +17

    ನಮ್ಮ ರಾಯಚೂರು ❤

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +2

      మన రాయచూరు
      Kannada చ is like Telugu బ 😂😂

  • @usavarma
    @usavarma Před rokem +3

    గతం ఏమైనా వర్తమానం లో తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఈ తరం యువతపై ఉంది..మీ పిల్లలకు ఖచ్చితంగా తెలుగు స్పష్టంగా అలవాటు చేసి, మన భాషా సంపదనను తరవాత తరాలకు అందచెయ్యల్సిన భాధ్యత ఉన్నది..దయచేసి తెలుగు భాషను మన తరువాత తారాలకు అందించండి..🙏

  • @CBNArmy.
    @CBNArmy. Před 5 měsíci +1

    దేశభాషాలందు తెలుగు లెస్స. జై తెలుగు తల్లి 🚩🇮🇳💪

  • @Yadagiriyoga
    @Yadagiriyoga Před rokem +15

    Telugu Kannada ... Super Bros..
    Jai Telugu bhaasha...Jai Telangana...

    • @telugubidda123
      @telugubidda123 Před rokem +5

      జై తెలుగు గడ్డ,జై అంధ్ర ప్రదేశ్

    • @soumyadipmukherjee6627
      @soumyadipmukherjee6627 Před rokem +2

      Jai ಕನ್ನಡ amma 💛❤️

    • @pokemonitishere202
      @pokemonitishere202 Před rokem +2

      జై తెలుగు తల్లీ 💥💪
      జై ఆంధ్రా 🔥✊

    • @killerkukka
      @killerkukka Před 3 měsíci

      Ente malayalam 🔥🔥😎😎

  • @alagandulamamatha6082
    @alagandulamamatha6082 Před rokem +7

    Superb information..thnx for BBC 🙏🙏

  • @saratg6122
    @saratg6122 Před rokem +4

    well said Brahma lipi is Our great grad father
    First Indian lipi
    All credits to ashoka the great

  • @gangadharhiremath7306
    @gangadharhiremath7306 Před 4 měsíci

    It brought smile to me hearing that the Telugu Lipi has taken round shape and Kannada lipi was left with corners and "Vankara-Tankara"
    Keep any written Telugu and Kannada material side by side and ask an outsider which is more rounded and which has corners.
    "Vyamoha" for ones own things make us really blind.

    • @gangadharhiremath7306
      @gangadharhiremath7306 Před 4 měsíci

      Corners in the Telugu lipi is primarily because of Talakattu which look like "√" sign.Kannada Talakattu is more rounded.
      In hand written kannada some ppl still use cornered Telugu Talakattu.

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 Před 10 měsíci

    I am thrilled over reading the varied comments by utubers rather than the video which sparked the discussion over the supremacy of a language is not only recent but oriental. So the philosophy says don't try to find the root instead you accept the reality and move on as the truth nobody knows only imaginery speculation working here. Let us take that all languages emerged from god when human's emerged from the body of lord Vishnu (reference purush suktam).❤ All

  • @pavanstudio5447
    @pavanstudio5447 Před rokem +5

    ಕನ್ನಡ ತೆಲುಗು❤

  • @m-mangalore
    @m-mangalore Před rokem +6

    Tulu 😍🙏kannada

  • @chitragarrajesh2709
    @chitragarrajesh2709 Před rokem +1

    Tq BBC for mentioning RAICHUR City

  • @lakkojudurgaprasad1202

    చక్కని సమాచారం అందించినందుకు ధన్యవాదాలు

  • @umagourisetti1009
    @umagourisetti1009 Před rokem +3

    Tqq so much for giving wonderful information

  • @pradeepmotu7923
    @pradeepmotu7923 Před rokem +40

    దేశ భాష లందు.. తెలుగు లెస్స...... మన తెలుగు లో ఉన్నంత తియ్యదనం ఏ భాష లో లేదు.....

  • @VenkataRamana-by1zx
    @VenkataRamana-by1zx Před rokem

    సార్.అద్భుతం గా వర్ణించారు. ఇంకా తెలుసుకోవాలనుంది.

  • @davidsynala1404
    @davidsynala1404 Před rokem +2

    Great analysis bbc keep it up

  • @mallumallu7172
    @mallumallu7172 Před rokem +3

    ಕನ್ನಡ ❤

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Před rokem +13

    🚩🇮🇳దేశ బాష లందు తెలుగు లెస్సా🇮🇳🚩🙏🙏

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996 Před rokem +1

    Nice explanation. Mee తెలుగు ఉచ్చారణ కూడా బాగుంది

  • @ashwinikumar8525
    @ashwinikumar8525 Před 10 měsíci

    Dhanyawaadamulu BBC

  • @Peacemindworld23
    @Peacemindworld23 Před rokem +4

    ಕನ್ನಡ, ತೆಲುಗು 🥰

  • @MetaVerseFB
    @MetaVerseFB Před rokem +16

    తెలుగు 🔥🔥🔥

    • @soumyadipmukherjee6627
      @soumyadipmukherjee6627 Před rokem

      ಕನ್ನಡ 💛❤️

    • @vat513
      @vat513 Před rokem

      ​@@soumyadipmukherjee6627isn't Mukherjee Bengali?

    • @soumyadipmukherjee6627
      @soumyadipmukherjee6627 Před rokem

      @@vat513 wonly father mother kannadathi iam born and bought up in bengaluru itself .

    • @vat513
      @vat513 Před rokem

      @@soumyadipmukherjee6627Still your mother tongue is Bengali

    • @soumyadipmukherjee6627
      @soumyadipmukherjee6627 Před rokem

      @@vat513 bruh with father bengali with mother kannada .

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 Před rokem +2

    Tqu BBC❤

  • @chinnayoutuber
    @chinnayoutuber Před 10 měsíci

    మాతృ భాష ఉత్సవాలు, దినోత్సవాలు చెయ్యడం కాదు, భాష చరిత్రను, మార్పులను, వివరించండి ముందు...
    Thanks to 🔴 BBC For the Valuable information... 👏🙏👏

  • @Web_rings
    @Web_rings Před rokem +5

    Kannada and Telugu may have similar literature but the way of speaking is different

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 Před rokem +2

      No .. language wise Telugu is way different from Kannada. Kannada is close to Tamil not Telugu

    • @Web_rings
      @Web_rings Před rokem +2

      @@shashanknarayan5929 nanu ade maga eliddu😂🤣

    • @Aakashputtur
      @Aakashputtur Před 11 měsíci

      ​@@shashanknarayan5929you must be born upside down😂

  • @balasubramanyamm679
    @balasubramanyamm679 Před rokem +33

    నాకు తెలుగు మరియు కన్నడ భాషలు రెండూ వచ్చు. చదవడం, మాట్లాడటం మరియు వ్రాయటం.
    పుట్టిన ఊరు అనంతపురం - మా అమ్మగారి సొంత ఊరు.
    పెరిగిన ఊరు చిత్రదుర్గం.
    మా నాన్నగారి సొంత ఊరు బళ్లారి.

    • @appu_msd1454
      @appu_msd1454 Před rokem +4

      ನಮ್ದು ಸಹ ಚಿತ್ರದುರ್ಗ

    • @balasubramanyamm679
      @balasubramanyamm679 Před rokem +2

      @@appu_msd1454 ತುಂಬಾ ಸಂತೋಷ 🤝🤝🤝

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef Před rokem

      Bammardhi Tamil nadu ah

    • @balasubramanyamm679
      @balasubramanyamm679 Před rokem

      @@Ravikumar-mw5ef illai 😂😂😂

    • @prajwalkannadiga8737
      @prajwalkannadiga8737 Před rokem +2

      ​@@balasubramanyamm679 Guru Chitradurga dalle full kannadigare irodu. Matte anantapura dalle Kannada davru idara?

  • @Qweerwqa4633
    @Qweerwqa4633 Před rokem +24

    Telugu is best and sweet 🧁, i am proud of telugu man

    • @kforking9
      @kforking9 Před rokem +9

      ఈ మాట తెలుగులో చెప్పు సామీ

    • @appu_msd1454
      @appu_msd1454 Před rokem +10

      East or west Kannada is best💛❤️💥🔥👑

    • @kranthi3967
      @kranthi3967 Před rokem +4

      ​@@appu_msd1454 avunu kannada best.

    • @vat513
      @vat513 Před rokem

      Only for Telugu speakers, ayyo fanaticism I always hate 😊