తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna
Vložit
- čas přidán 8. 07. 2023
- తెనాలి రామకృష్ణుడి తెలివి చూసి దేవరాయలు ఆశ్చర్యపోయారు | Extraordinary Scene |Tenali Rama Krishna
ముగ్గురికి 17 ఏనుగులు ఎలా పంచాడో చూడండి
#ANR #tenaliramakrishna #ntr
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF
మహానుభావులు, మురిసి తరించ వలసిందే ఆ నటనా కౌశలానికి, కృష్ణ దేవరాయల వారి సభలో ప్రత్యక్షంగా ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది ,వారు కారణజన్ములు ,తెలుగు జాతి గర్వించ తగ్గ వారు
ఇంత గొప్ప నటులు మళ్ళీ రారు అంతటి నటన మళ్ళీమళ్ళీ చూడలేము. They are only the legends of the Era
అప్పటి లాంటి సినిమాలు తీసి, సీరియల్ లో కూడా కుటుంబ విలువలు, నీతి,ధర్మం తో కూడిన కధలను ప్రసారం చేస్తే సమాజం బాగుంటుంది.
😊😮😮kk
Kk
ఒకదానితో పెళ్లి ఎప్పుడు జరిగి తలంబ్రాలు చల్లు కొంటారో తెలీదు కానీ వీడు ఇష్టపడేది ఒకతె , ఇష్టం లేనిది ఒకతె ఒకే సెట్ లో నెలల తరబడి ఆ ఇద్దరినీ చూస్తూ నే ఉండాలి .
మగాళ్ళు ఇద్దరో ముగ్గు రో వెనకాల వరుస
ముందు పని మనిషితో సహా 6గురు ఆడవాళ్ళు.
స్వచ్ఛమైన తెలుగు.
ఆహా.. ఏమి నటులు.. ఏమి సహజత్వం.. 🌹🌹🌹మళ్ళీ రారు.. రావు 😔😔😔
😢😢
Vere Graham nuvu vachinatunavu nuvu
@@wrriorhok3671 ఏ.. మా పక్కన ఉన్న గ్రహం లో ఉంటావా?? నువ్వు?? భలే గుర్తుపట్టావు 👍
అప్పుడు విజ్ఞులైన పాండిత్య ప్రతిభ కలిగిన వ్యక్తుల శిక్షణలో తయారైన సినిమాలు. ఇప్పుడయితే పొట్టు మిగిలింది.❤🎉❤
పట్టు పొట్టు రెండూ పోగొట్టుకున్న పస లేని pollished విత్తులు సార్ ప్రస్తుత ప్రజలు వారు తినే గింజలు వారి కోసం తీసే సినిమాలు.
🤣🤣🤣 నిజమే.
@@RajeshBiology😊 అవును ఇదే నిజం. పనికిమాలిన రోతలే ఇప్పుడు సినిమాలు.
Baga chepparu tammmudugaru
@@RajeshBiology baagaa cheppaaru bro !
Who are watching in 2024 ❤❤
Me
ఈ కథ కోసం నేను ఎంత వెతికానో....
17 elephants to be shared
1st person ki 1/2 share
2nd person 1/3 share
3rd person ki 2nd person ki icheydanilo 1/3 share.. ante 1/3 * 1/3 = 1/9
1/2 + 1/3 + 1/9 shares = 17 elephants
Take LCM and calculate
9/18 + 6/18 + 2/18 = 17/18 parts = 17 elephants
Ila 17/18 parts lo unnadaniki 18th elephant add chesi adjust chesaru, evari shares vallaki icharu.
9 + 6 + 2 and 1 elephant
Aa time lo aa logic ki hatsoff..
👍
👋@@NishantMaliKar2
😮
అప్పట్లో చివరిగా పుట్టిన వారికి ఎంతటి అన్యాయం జరిగేదో ఇది చూస్తే అర్ధం అవుతుంది... మొదటి వాడికి 9 రెండో వాడికి 6 చివరివాడికి 2ఆ ఎంతటి అన్యాయం
అది అన్యాయం కాదు మొదటి వారికీ జ్యేష్ఠ పాలు ఉంటుంది ఎందుకంటే మొదట పుట్టిన వారు సంపాదనలో, పనిలో, కుటుంబ వ్యవహారములో తనవంతు బాధ్యత తండ్రీకి తగట్టు చేస్తాడు కాబట్టి
మరియు మొదటి వారు మొదలు సంపాదన మొదలు పెడతాడు అతను తన కుటుంబం కోసం కాక ఉమ్మడి కుటుంబంకోసం కష్టపడతాడు, కానీ చీనవాడు చివరిగా పనులు మొదలు పట్టి పెళ్లి చేసుకొని వేరు పడతాడు దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంతుంది కదా, అందుకే ఇలా పంతుతారు పెద్దలు
Natanaku Nageswarudu, roopaniki tharaka Ramudu.... Yevadayyaa veellanu minchina natulu.... Leru, ikapy raaru.
Bro, roopanike kaadu natana ki kuda NTR the best...
Next no doubt ANR ...
@@sankar6655 .... Brother... Rendu kallalo yedhi goppa ante, yevaru cheppagalam..... Cine vineelaakasam lo surya, chandrulu.... Mahanubhavulu🙏
Can we dream of movies and artists like these. No even in dreams we may not. Hats off to the Director, lyric writer and artists who gave their best.
Correct boss now a days all are addict to that movies
Excellent Action Legend Anr, Ntr & others❤
It proves talent has no barriers! No langauge barrier , no time barrier , what a movie ! what a talent ! Kudos 🎉
Amazing actors, amazing directors amazing our Telugu bhasha. Amazing amazing and only amazing 🙏🙏🙏🙏🙏
Excellent scene.....
1=raju gariddi
17+1=18
Fest person 18/2=9
Send person 18/3=6
Third person 6/3=2
Raju garu=1
Well explained
Nice 🎦 cinema thenali rama krishana
Jai Krishnadevaraya
అప్పటి సినిమాలు ఆణిముత్యాలు
ANR SUPER👌👌👌
Mahanubhavulu
Tenali Ramakrishna, hats off. Vikata kavi. Opportunities galore for talent
Wonderful
Now and even in future any human being will agree that no human being can act like Sri AKKINENI NAGESWARA RAO GARU.What a great actor he is.Telugu people are very luckey to have the greatest man in our Telugu land.
💯 bro....
EE MOVIE NI HD LO RECREATE CHESETE BAGUNTUNDI
Good movies
Starting from 07:10
Tankq
Thank you
Nijanga raayala. Vaari. Paripaalana. Kallaku kattinattu. Choopinchaaru 🙏
నభుతోనభవిష్యాతి
Super logic 😅👌
"ఆడలేని సానికి మద్దెల ఓడేలే"🤣😂🤣.
కరిబిక్ కిరిబిక్ ఏమోగానీ నాకు అయితే ఉక్కిరి బిక్కిరి చేశారుగా😂🤣.
ekkada logic miss ayindi ane vallaki okati cheppali aa okati add chesindi samanam ga panchadaniki endukante jantuvuni sagam ga cheyyakudadu kabati ee logic vadi solve chesaru,so logic and lekka rendu correct villu prakaram 17 panchadam aindi
ఈ సన్నివేశం ఎన్నుకున్న మీకు జోహార్లు!!
2024 lo choosedhi entha mandhi
Nenu
Chepte yeam pikuthavu raa
Super comedy super 😆😆😆😄😄👌👌👌👌
8:12 ❤
I❤u
❤
I have seen this scene countless times, not bored
Blessings. Enjoy " bhaktha pothana " of nagayya with family members. 👍❤️
@@malladinarayanasarma thank you sir
👏
2023
In reality 17 elepants vunai
3 persons vunnaru
3 persons inko 1 elephant kalisi konnarante total 18 elephants
18/3 = 6 elephants per person 😊 equal shares
A uru ra needi ...aayana cheppina logic ekkadiki povali
@@Results_Liveenty raa logic samanathvam ekkada vundiraa??
Equal kaadu
Vilunama lo yela panchaloo ala pancharu
చ ని బొంగులో లాజిక్ తెలియక...పంపకాలు విలునామాని బట్టి...సమానం గా కాదు...ఇది ఇప్పటి సోషల్ మీడియా గొప్పలు సమానత్వాలు...అందుకే పాపం కృష్ణకవి డాన్సర్ ని అన్నారు..ఆడలేక.. మద్దెల ఓటు అని..ఇది అర్ధం అయి చావదు..నేటి జనాలకి..తెలుగు గొప్పదనం తెలిసి ఏడిస్తే కదా...🤔😁😁😀😀😜😜😜
Correct ga chepparu
❤❤❤❤❤❤
Going by the above logic , below is the share ..
1st person - 9 elephants
2nd person - 6 elephants
3rd person - 2 elephants
Can someone explain how the 17 elephants are equally shared ?
they need to distribute the wealth in 1/2 for 1st person ,1/3 for second person and 1/9 for third person. if you add all you will get 1/2+1/3+1/9=17/18
He included 1 so total 18
Elder share half so 9
Second brother share 2/3 of first brother share (9×2/3)=6
Third brother share is 1/3 of second brother share(6×1/3)=2
remaining one is king's elephant
@@radhasindhura7918of
Ediemina 3 va vadiki mosam jarijinattegaa
Question is not about Sharing Elephants equally but Sharing them according to the Will of their father🤷.
❤❤
😢😢
Super
❤❤❤❤❤🎉
😃
Then If 18
1st person- sagam= 9
2nd person- 3va vanthu=6
3rd person- 3 va vanthu lo 3va vanthu = 2
.
Raavaali..
And again Tenali take an elephant .At last .
ఏపార్టీవారువచ్ఛి ఏమిసాయాలు చేసినా వీరివద్దనుండి వారికి వారి వద్దనుండి వీరికి అంతేగాని ఎవరి స్వంతధనాగారమునుండి ఇవ్వరుగా
ఇది ఇప్పటి కాలానిది excellent ❤
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
మొదట 18లో సగం 9ఎలా ఇస్తారు..
Thappu 😮😮😮😮😮😮😮
7
17
Balakitti
3vadiki 2vadilo 3vanthu ante 2kada
Paripalinchey goppa manasu
Emi icchi runam tirchukovali
Naaku ardam kaale
Adbthutham
Total varasalo 18
1 vadi vanthu=9 18÷2=9
2vadi vanthu=6 9÷3×2=6
3vadi vanthu=2 3migilindi 2
Motham =17
అరెయ్ బాబు తెనాలి రామలింగడు శ్రీ క్రిష్ణా దేవరాయల ఆస్థానం లో లేరు . వెంకటపతి రాయలు-2 ఆస్థానం లో ఉండేవారు. ఈయనకి పండురంగా మహాత్యం అనే కావ్యం అంకితం ఇచ్చాడు . సినిమాలో తప్పు గా చూపారు. 👍
3rd person bugga
Unfair distribution
Aha
ఇప్పుడైతే ఫస్ట్ హీరో ఎంట్రీ + ఐటమ్ సాంగ్ రెండు ఫైట్లు సరిపోతాయి
Starts from 7:10
Thanks bro 😊
Question lo samabhagalu ani cheppaledu, vaalla prasna prakaramey pampakam jarigindi , adi ardham kaani vaaru negative gaa comments chestunnaru🎉
Entha bhagundhi etuvanti raavu malli
1st varusalo raju elephant kalapali edhi wright
Okavela 21 elephants share cheyali with same ratios ante?
Adem panchatam ra tikka
3 vadi share nduku 2 nd vadilo 1/3 ani cheppali . Migilinavi 3 vadike gaa .
Okavela enugula place lo 17 acers of land tesukoni calculate cheyandi .
And 1 acer rajugari land add chesi ee logic praksram calculation cheyandi.
3 va vadiki anyayam jarigindi.
Question kuda clarity ledu 3 va vadi share poyaka kuda land migulutyundi.
😅😅😅
ముగ్గురు కి సమ భాగాలుగా ఎలా అయ్యాయి..
9+6+2
.???... సమ భాగాలుగా కాదు కదా
Valla nanna rasina veelu nama prakaram....
Modati vadiki saga bagam ivvali.
Redovadiki migilina redovanthu ivaali.
3rd personki moodovanthu ivvali.
మీకు question అర్థం కాలేదు
Movie name
Ii
Can anyone explain in English please
17 lo saga bagam 8.5, anduulo moodava baagam 5.66,andulo moodav bagamante 1.88
E lekkana andariki samanam ga panchinatte
Logic.chala.tappu
Nothing wrong. Question understand properly
Tappu emi ledu.
it's 💯 correct 👌👌👌
thokkalo old movies oka pokiri
oka bahubali
oka kgf
tiyyamanara chuddam..
లాజిక్ తప్పు కదా మరి మూడవభాగం 3ఏనుగులు రావాలి కదా
Third person ki - Migilina vatilo 2bhagalu ante migilina 3lo 2
చిన్నవాడికి మూడవ భాగం అన్నది మొత్తం లో లేదా మొదటి వాడికి ఇచ్చిన వాటిలో కాదు.... రెండవ వాడికి ఇచ్చిన వాటిలో 3వ భాగం. రెండవ వాడికి 6 కనుక 6లో మూడవ భాగం 2...
Chala samanam 😂
Lavada pampakam
నిన్న మొన్న పుట్టిన వాళ్ళందరూ... లెక్కలు చెప్పేవాళ్ళే అయ్యారు....... Calculeters లేని time లోనే ఈ లెక్కలు చేసారు...... రామకృష్ణుడు..... అది చరిత్ర....
అంత మనకి తెలుసు అని anukovadam😅😅అవివేకం అవుతుంది....
V.kaa.tta.kaa.v
ఎలా పంచటం వల్లే చిన్నవాడిని 2 వచ్చాయి అప్పటి నుండి ఇప్పటివరకు చిన్నకొడుకు కు అన్యాయం జరుగుతూనే ఉంది పేదవాడి కి 8 ఇవ్వచ్చు కదా పోనీ 2 వాడికి 5 ఇవ్వచ్చుగా రాజ వారి ఏనుగు లాస్ట్ వాడికి వచ్చిన భాగం లోనే రావాలా
Ala isthe mugguriki veelunama prakaram samanaga echinattu kadu kada&ekkada evariki anyayam jaragaledu
ఇక్కడ పేదవాని సంగతి ఎందుకు వచ్చేంది, అంటే పెద్దవాడు తన ఉమ్మడి కుటుంబం కోసం కష్టపడలేదా, తనకు పెళ్ళి అయినా వెంటనే వేరు పడితే మిగిలిన వాళ్ళ విషయం ఏంటే
❤❤❤❤❤❤