Nithyananda Kailasa: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2023
  • భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. దానికి కైలాస అని పేరు పెట్టుకున్నారు. మరి, ఎవరికైనా సొంత దేశం లేదా రాజ్యం ఉండొచ్చా? సొంత దేశాల పేర్లను ప్రకటించుకునేవాళ్లు ఏం చేస్తారు? అన్నది చూద్దాం.
    #Kailasa #Nithyananda #Country #UnitedNations
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 218

  • @P.Ganesh629
    @P.Ganesh629 Před rokem +173

    భిన్నమైన వార్తలు సరైన సమాచారం మీదగ్గరే లభిస్తాయి...😍😍🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před rokem +75

    ఇలాటి విషయాల్లో నితాయనంద స్వామీ సలహాలు సూచనలు తీసుకోవాలి

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před rokem +43

    సొంతఇంటికి 🏠 దిక్కులేదు దేశం యెవడికి కావాలి⚡స్వార్ధ రాజకీయాలు రిజర్వేషన్లు లేని భరతఖండం రావాలి 😴😍🥰🤩

    • @Hameed___
      @Hameed___ Před rokem +6

      Absolutely correct

    • @Rational_Human1
      @Rational_Human1 Před rokem +9

      Reservationlu undali , yenduku ante ee desamlo 2021 data prakaram 15% janaba unna Uppercastes , 67% govt joblu chestunaru , ante migilina 95% janaba ayna OBC's , SC , ST lu migilina 30% joblu chestunaru.
      Already 2021 lo supreme court lo oka case nadichindi , nenu paina cheppinde tirpu iccharu. Sc , St , OBC lu chala takkuva mandi unnaru govt jobs la lo , valla representation peragali ani.
      ayna desam lo 3% mandiki saripoye govt joblu matrame unnayi. Reservation valla meru edo kolpayaru ani dramalu apesi , mundu adugu veste meke manchidi.
      emi telayani vallu matlade matalu evi.

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Před rokem +13

      రిజర్వేషన్లు లేని సమాజం కాదు కులాలు లేని సమానత్వం ఉన్న సమాజం అని చెప్పు. నీకేంటి మీది అగ్రకులం. మీవాళ్ళ పలుకుబడి ఉపయోగించి job లు తెచ్చుకుంటారు. మా sc st bc లకు రిజర్వేషన్లు లేకుంటే ఇక మీ అగ్రకులాల కింద బానిస బతుకులే.ఇన్ని రిజర్వేషన్లు ఉన్న ఇప్పుడే మమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కి పడేసి అన్ని రంగాలలో మీరే ఉన్నారు. ఇక రిజర్వేషన్లు తీసేస్తే మా తలరాతలు కూడా మీరే రాసి మమ్మల్ని మీకింద బానిసలుగా చేసుకుంటారు.

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 Před rokem +2

      @@Rational_Human1 రాజ్యాధికారం పొందలేని జాతి అంతరించిపోతుంది అని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు,100% రిజర్వేషన్ ఇచ్చినా ఆ జాతి పూర్తిగా పైకి రాదు, కేవలం రాజ్యాధికారం తో నే జాతి ఎదుగుదల సాధ్య పడుతుంది, ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల నుండి ప్రభుత్వం ఏర్పడాలి, దళితులు కూడా పారిశ్రమిక వేత్తలు గా ఎదగాలి, అన్ని కాంట్రాట్స్ దక్కించుకోవాలి,ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏవో కొన్ని మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్ట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి సామజిక న్యాయం జరిగిపోయింది అని చెప్తున్నారు కానీ అన్ని కాంట్రాక్టు లు ఉన్నత వర్గాల వారికే వెళ్ళిపోతాయి, ఒక సారి సీబీఎన్ సీఎం అయ్యాక కమ్మ సామజిక వర్గం చాలా బలపడింది, ఒక సారి వైస్సార్ సీఎం అయ్యాక రెడ్డి సామాజిక వర్గం బల పడింది, ఆంధ్రప్రదేశ్ లో 90% డబ్బు కేవలం ఈ రెండు సామజిక వర్గాల చేతుల్లోనే ఉంది.

    • @thanujapolipalli
      @thanujapolipalli Před rokem +1

      ​@@pulakhandamnagasatish6533 😂😂 meeku morning oka factory iste evening ki ammestaru 😂 full ga tagatam kosam

  • @gattushravank
    @gattushravank Před rokem +8

    మన దేశాన్ని నా దేశము అనుకంటె సరి పోతుంది గా

    • @sanju548
      @sanju548 Před rokem +1

      👏👏👏👌👌👌

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb Před rokem +28

    ఇంతకీ ఆ దిక్కుమాలిన దేశం ఎక్కడ ఉందో మాత్రం తెలీదు

    • @narutogluffy2272
      @narutogluffy2272 Před rokem +5

      South America lo ni Equador ki deggarlo oka island adi

    • @prasantht7660
      @prasantht7660 Před rokem

      @@narutogluffy2272Australia daggara annaru.

    • @prasantht7660
      @prasantht7660 Před rokem

      @@narutogluffy2272how to go there

    • @Truthseeker-kc8rd
      @Truthseeker-kc8rd Před rokem +1

      prapancham lo bhukampalu, sunameelu ilantollani vadilestai. Munigipothe peeda poddi. Vadu vadi kothi cheshtalu.

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Před rokem +1

      ​@@Truthseeker-kc8rd😂

  • @kadiyamabbai6400
    @kadiyamabbai6400 Před rokem +7

    Excellent information

  • @sambs3609
    @sambs3609 Před rokem +9

    బ్రహ్మానందం(రెఢీ సినిమా లో): అవసరమైతే ఒక ప్రపంచ నే సృష్టిస్తా!??

  • @Vjhandle
    @Vjhandle Před rokem +16

    Good or bad .., he is notoriously intelligent fellow

    • @Truthseeker-kc8rd
      @Truthseeker-kc8rd Před rokem +1

      Vadi bonda. Mattikottukupotadu. Vaditho unnolla intelligence emo. Vadikantha telivunte paripoyedaka paristiti radu. Bikku bikku mantu baitaki kuda rakunda vadi cut out ichi pichi dresslesi chepinattu ade vallani kurchopettadu ilanti pedda meeting lo. Vadni pattukununte India lone Dera baba ni pettinattu, anni telisevi.

    • @Vjhandle
      @Vjhandle Před rokem +2

      @@Truthseeker-kc8rd nee reply choosaka.. na comment entha waste artham ayyindhi.. vadu intelligent enti.. vadi oka avakashavaadhi.. janala weakness aadukone pachi poramboku.. ✌🏼

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Před rokem

      ​@@Vjhandle👍😀

    • @Ak-qq2le
      @Ak-qq2le Před 7 měsíci

      no .. he just has support from govt. because BJP wants commision that's it. that's why they don't want to stop these guys from leaving india.

  • @sureshraji.vsureshkumar1513

    దేశం సంగతి నాకు తెలియదు గాని 2024 లో జగన్ గెలిస్తే ఈ రాష్ట్రం నాది మీరందరూ దొబ్బెయ్ అండి నేనే రాజు నేనే మంత్రి అని అంటాడు ఆ చూడాలి జనాలు పరిస్థితి 😂😂😂😂😂😂😂😂😂

  • @ramyash2761
    @ramyash2761 Před rokem +11

    *ఈ సోది మాకు వద్దు హా కైలాస దేశం ఎక్కడ ఉంది ఆది చెప్పండి ముందు..........* Sorry Gowthami khan maku nijam kavali సోది కాదు

  • @umamaheswaraosiramsetti4882

    Good information

  • @sureshreddy5291
    @sureshreddy5291 Před rokem +14

    Ma illey ma desam❤

  • @shaheerbasha7156
    @shaheerbasha7156 Před rokem +81

    అదంత నాకు తేలీధు కాని మన భారతదేశం పరువు తీస్తున్నారు నిత్యానంద స్వామి

    • @hariobulreddyhariobulreddy9529
      @hariobulreddyhariobulreddy9529 Před rokem

      100/ అవును పరువు పోతుంది ఆలాగే terrarist ల వాళ్ల కూడ

    • @shaheerbasha7156
      @shaheerbasha7156 Před rokem

      @@hariobulreddyhariobulreddy9529అది ఎవ్వరైనా సరే మన భారతదేశం యొక్క పరువు , మర్యాద కి భంగం కలిగిస్తే సహించకుడదు ఇధి ప్రతి ఒక్కరి భాద్యత

    • @Ak-qq2le
      @Ak-qq2le Před 7 měsíci

      @@shaheerbasha7156 sollu em kadu.. govt matram vellani hayi ga bayataki pampichestadi commision teeskoni... ikkada neelanti errollu ilanti comments.
      andharu religion ni vadukontunnaru bro.. valla svardhala kosam.

  • @anthonykakumanu4227
    @anthonykakumanu4227 Před rokem +14

    దేశాన్ని ఏర్పాటు చెయ్యడం ప్రక్కన పెడితే, UN Gen Assembly లో address చెయ్యడానికి ఎవరు permission యిచ్చారు? అలా ఎవరైనా వెళ్లి ప్రసంగిoచవచ్చా??

  • @raghavendrasrinivas4299
    @raghavendrasrinivas4299 Před rokem +1

    Nice info

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 Před rokem +1

    Aanandam paramanandam

  • @itsme1443
    @itsme1443 Před rokem +1

    Good Information

  • @mahenderraomesineni
    @mahenderraomesineni Před 10 měsíci +2

    Good video ❤

  • @Saleempc2829
    @Saleempc2829 Před rokem +4

    బాబా అవతారం ఎత్తాలి....

  • @jagapathikakarlapudi3666

    ప్రస్తుతం మా జగన్ మోహన్ రెడ్డికి
    ఆ సత్తా ఉంది.

  • @ranaidu6536
    @ranaidu6536 Před rokem

    Voice 💥

  • @Rjb123
    @Rjb123 Před rokem

    How do you make different than rest of the ..........
    .

  • @ramaraodhulipudi426
    @ramaraodhulipudi426 Před rokem +3

    చాలాదేశాలకి ఇప్పటికీ స్పష్ఠమైన సరిహద్దులు లేవుగా.!

  • @rajeshmss3570
    @rajeshmss3570 Před rokem +8

    Naku oka desam eppanchandi Nenu Mini India Ani pettukuntanu
    Mera Bharat Mahan

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 Před rokem +5

    నాకు అయితే ప్రత్యేక దేశం లేదు అనుకుంటా!
    అక్కడికి పోవాలి అంటే హెలికాప్టర్ లో పోవాలి ట. ఎక్కడ నుండి మనలను లేదా వాళ్ళ వ్యక్తులను తీసుక వెళ్తారు. శాటిలైట్ లో చూసి కనుక్కొగలము కదా! Buildings ఎక్కడవి? Roads ఎవరు వేశారు. వాడికి ఫుడ్ grains, medicines, ఇతర అవసరాలు ఎట్లా తెచ్చుకుంటారు. ఫోన్స్ ఉంటే easy గా తెలుసుకోవచ్చు.
    నా openion లో USA లోనే పెద్ద area/ building lo ఉంటున్నాడు అనుకుంటా!

  • @RR-Pocham
    @RR-Pocham Před rokem +26

    మా తెలంాణాకి కూడా రాజు ఉన్నాడు

  • @NaveenKumar-qj5yy
    @NaveenKumar-qj5yy Před rokem +2

    indian law system👌👌👌👌👌

  • @amsrao946
    @amsrao946 Před rokem

    BBC ki chala interest

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Před rokem +1

    1 Kailisan dollar equals to INR Rs. 62,906.

  • @yogeeshchowdery
    @yogeeshchowdery Před rokem +1

    Only parent country's recognition is sufficient.also 99 year lease is given with protection for 99 years. It is very expensive. It is more advisable to go and settle in low population country.

  • @karapakulakrishnamohan5289

    ఈడికి కూడా ఫ్యాన్స్ ఉన్నార్రోయ్ 🤦🤦🤦

  • @ssss3921
    @ssss3921 Před rokem +1

    బాబా లాగా మారాలి

  • @kirankumarr5555
    @kirankumarr5555 Před rokem

    Aa Details ma Dora ki cheppaku..
    Dochukunna Lakshala Kotla tho Liquor Desham chesthadu

  • @samuelkandle8947
    @samuelkandle8947 Před rokem +14

    అసలు వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడివి,కొంచెం ఆలోచించండి ప్రజలు

    • @RajKusar-rz2mf
      @RajKusar-rz2mf Před rokem

      పవిత్ర భారతదేశంలో కాషాయ వస్త్రం వేసుకుంటే డబ్బులు automatic గా వస్తాయి tax కూడా కట్టక్కర్లేదు.పిచ్చిజనం అంధభక్తి

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 Před rokem +4

    First india lo chesena పాపలకు shiksha anubavinchina తరువత enko దేశం

  • @raviwithu
    @raviwithu Před rokem +1

    Soon we will buy his kingdom. And merge in India.n🥳🥳🥳

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 Před rokem

    Nica mama🤪🤪🤪👍👍🏼👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😃😃😃🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites Před rokem +5

    మరి విజయ ప్రియ కూడా ఉండాలిగా...
    ఆ అవసరానికి...

  • @RaviParimi-gn2ji
    @RaviParimi-gn2ji Před rokem

    That is indians power deekshith country owner bhai jai😂😂😂😂❤❤❤❤💐💐💐💐💐

  • @sudheerakula3570
    @sudheerakula3570 Před rokem +2

    Kailasa ekkada undho research cheyandi

  • @user-gl2sf7gv1t
    @user-gl2sf7gv1t Před rokem +1

    Jai bbc perfect information

  • @Krishna598
    @Krishna598 Před rokem +1

    ఏది చేయాలన్న 💰 కాసులు వుండాలి.

  • @rajendraprasad1505
    @rajendraprasad1505 Před rokem +1

    స్వామి నిత్యానంద బతికే ఉన్నాడా

  • @sampthshivan9237
    @sampthshivan9237 Před rokem

    వావ్ సూపర్

  • @srisaisolutions
    @srisaisolutions Před rokem

    నాకు ఒక రాజ్యం కావాలి. దానికి నేనే రాజు..... హాహా హహహ....

  • @stringupdates
    @stringupdates Před rokem

    బ్రిటిష్ బాబ్ డాట్ కాస్టింగ్ ఎందుకు బోల్తాపడుతుందో మీరు నిత్యానంద ను consult కావాలి

  • @ravisoljar6803
    @ravisoljar6803 Před rokem +26

    హిందూ దేశం కావాలి అనుకునేవారు...కైలాస కి వెళ్ళండి..ర...😁😦🤣🤣🤣

    • @chandu_546
      @chandu_546 Před rokem

      Mari nuvvu yevadiki puttavu ra

  • @ssstvchannel693
    @ssstvchannel693 Před rokem

    ఏది ఏమైనా.,... అతను తెలివైనవాడు....

  • @lb8101
    @lb8101 Před rokem

    BBC velite NiyNnda ela paripoyado, research chesi chepandi.

  • @6380srinivas
    @6380srinivas Před rokem +2

    Asala kailasa desam anedi ledu, he created,adi undi ani nammistunnadu ante,nijam alanti desam unte, eee patiki teesukochi bokka lo vesevaaru..

  • @gk7046
    @gk7046 Před rokem +1

    Real news channels.

  • @Shaik_siddik
    @Shaik_siddik Před rokem +1

    Bbc ని సంప్రదించాలంటే ఎలా

  • @yatravideos2205
    @yatravideos2205 Před rokem

    Ok👌👌 o

  • @MNSPN1234
    @MNSPN1234 Před rokem +2

    You are giving very wrong information...

  • @kartheekprince1500
    @kartheekprince1500 Před rokem +2

    Gorre followers vunnantha kalam elanti vaariki yem dhoka ledhu

  • @shankar88888
    @shankar88888 Před rokem +8

    Finally Andh bakths found their dream Hindu nation.🤣🤣

    • @Poojari02
      @Poojari02 Před rokem +1

      Go to kailasa

    • @shankar88888
      @shankar88888 Před rokem

      @@Poojari02 🤣🤣

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Před rokem +1

      Exactly

    • @bosstechentertainmet8216
      @bosstechentertainmet8216 Před rokem +1

      Bjp😀😀😀

    • @zolo789
      @zolo789 Před rokem +1

      Don't worry we andh bakths will leave or die it doesn't matter and when the Islam will come to power you will know what true democracy and freedom is and which you can't find in bjp rule . I wish you that you should be alive to be in that rule and converted to Islam .....

  • @nandupathri2842
    @nandupathri2842 Před rokem +1

    మీలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు.. భారత దేశం దోచుకున్నారు..వేద గురుకులం సంస్కృతి సంప్రదాయాలు సర్వనాశనం చేసారు... తూర్కిస్తన్ ,జార్జ్ సోర్స్ ఇచ్చిన విరాళాలతో BBC news నడుపుతున్నారు... మళ్లీ పనికి మాలిన మీడియా హడావిడి వార్తలు... త్వరలోనే మిమల్ని తరిమడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..

  • @Hollywooddirector
    @Hollywooddirector Před rokem

    Ok👍🇸🇱

  • @narutogluffy2272
    @narutogluffy2272 Před rokem

    Strategy bagundi ra , ee deshanni nasanam cheyadaniki ready ga unnav. 75 years back ide chesi 2 ga vidagottaru.

  • @nagarajudavathu3985
    @nagarajudavathu3985 Před rokem +13

    Nithyananda the most romantic molastic fellow.

  • @saibabasatya
    @saibabasatya Před rokem +13

    England వేలానికి వస్తే చెప్పండి....

  • @narasimharao5237
    @narasimharao5237 Před rokem +12

    జై శ్రీరామ్.. మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం విస్తరిసున్న నిత్య నంద కి జై...
    జై శ్రీరామ్. 🕉️

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 Před rokem +4

      😄😄

    • @ilovemyindia521
      @ilovemyindia521 Před rokem +1

      Siggu undali repist ni pogada taniki

    • @sindh3873
      @sindh3873 Před rokem +1

      Ori verri pushpam..nityananda kantay neecham ga unnav kadhara

    • @vijayraju9723
      @vijayraju9723 Před rokem

      Orey baboooooneekem ardhamaindhi..... Intha modhu vedhavalla unnarentira baboo

    • @Ak-qq2le
      @Ak-qq2le Před 7 měsíci

      jai modi.. jai BJP... jai RSS.. Jai nithyananda.

  • @mahesh-tz9wo
    @mahesh-tz9wo Před rokem

    Em cheyali british gallu akraminchukunnatu prathi desham lo akraminchukuni akkada dochukuni bbchi support tho britian lo sthirapadithe saripothundi vallu neethi manthulu

  • @sitaramarajuanisetti3132

    Mundu swamiji kaavali taruvata ammayilini Ela gather cheyyalo teliyali mogol Navi taruvata chuddamu

  • @rameshpampari6001
    @rameshpampari6001 Před rokem

    First monay undali, money kavali antte baba kavali anthe

  • @achyuthkumarg
    @achyuthkumarg Před rokem +1

    British Boot Liker company shortly BBC.

  • @mantenavasu99
    @mantenavasu99 Před rokem +2

    You have No other news... Like, British crisis!!!

  • @Zirithoughts
    @Zirithoughts Před rokem

    ఆయనగారిలాగా ఓ దేశం కావాలీఅంటే... వంద, లక్ష, కోట్ల మందిని మోసం చేయాలి?? వెరీ సింపుల్!?

  • @samuellokeshchintala5446

    Ok gaani asalu matter gurinchi cheppaledhi

  • @mohammedrafeek1162
    @mohammedrafeek1162 Před rokem

    Nizam pai dasichesi nattu chesi , nitya Nanda country ni lakkovali.

  • @chowdary94
    @chowdary94 Před rokem

    My classmate sai prem wants to join with you 😅

  • @kondababuadhikari6955

    Media marrenu ,first donga Swami avbali ,next arrest k oye time ki videsalaku chekkeyali akkada Island ekkadundo chusi Raju ga prakatinchukobali

  • @viscous8699
    @viscous8699 Před rokem +6

    I don't know why Britishers are very much interested to divide and giving ideas to the public on separate countries

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl Před rokem +4

      BBC lo work chesedhi Telugu valle kadhara babu

    • @viscous8699
      @viscous8699 Před rokem +2

      @@rowdyboy-ju5rl Telugu valle but run chesedhi evaru?? Funds evaru istharu ? Ideology evaridhi ? They are just employees in bbc, they do not own it

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl Před rokem +2

      @@viscous8699 funds mathrame bbc vallavi andhulo manager avadu Telugu vadu idealogy avadidhi Telugu vadidhe dhani ceo britan lo kurchuntadu profits mathrame check chesukuntadu 100 la branch lu unnayi

    • @viscous8699
      @viscous8699 Před rokem

      @@rowdyboy-ju5rl bbc has its own guidelines and the editors must have follow those guidelines (which are set by British govt) strictly. It's a non profitable organisation motham funding Britain nundi vasthundi and they do have their own constitution which will be reviewed once in a while at British parliament

    • @sreenuv8230
      @sreenuv8230 Před rokem

      This news is about the facts. They are not dividing the people.
      Seems you are interested in the fake media that's why you did not get the fact in this news

  • @devivagdevi313
    @devivagdevi313 Před rokem +2

    Picholla gurinchi vindame Kani idhe choodadam

  • @chintuprabha607
    @chintuprabha607 Před rokem +6

    Vadi pani bagundhi ra babu, kavalsina ammai ni eskuntunnadu kamandhudu.

  • @pasalapudimanojdanny1429

    నిత్యానంద ఎందుకు దేశం వదిలి పోయవ్ మళ్ళీ ఈ దేశంలోకి రాన్నివరని ఇలా కొత్త దేశం చేసుకున్నావ.

  • @VENKY993
    @VENKY993 Před rokem

    Inthaki KAILASH ane country undha ledha official ga

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před rokem

      Virtual country la undi dual citizenship eestundi....
      500 million dollars pay chestay citizenship istaru, malli a dabbu 100 years tarwata repay chestaru

  • @hanumesarao3212
    @hanumesarao3212 Před rokem

    Meerukuda nithyanandalu kavali.

  • @vaz139
    @vaz139 Před rokem +3

    Our CID is better than Central Intelligence Department. They have no knowledge about his activities. One day he will join hands with Pakistan and China. More interesting thing is they are unable to catch punch prabhakar.

    • @Ak-qq2le
      @Ak-qq2le Před 7 měsíci

      normally these kind of people give funds to Ruling parties.. so that they can be safe.

  • @anutej6555-cw5wv
    @anutej6555-cw5wv Před rokem +1

    BBC is great news channel is lapaki channel 😅

  • @palivelaraju7124
    @palivelaraju7124 Před rokem

    నేను కూడ విశాఖపట్నం లో ఒక దేశాన్ని స్థాపించేస్తా 😂😂

  • @mimran5562
    @mimran5562 Před rokem

    Ammadaniki vadevadu konadaaniki veededavadu...meerantha anni konukkuntunte migilina vallu gallo thiragalna...nela paina kakunda....gali,nela,neeru,nippu, aakasham andarivi vati paina andariki rights unnai...

  • @NANDU-h9t
    @NANDU-h9t Před rokem

    Don't send this kind of news ok naa Love India ok naa he is vast fellow of world

  • @kantipudivenkatarao5737

    కైలాస ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు😂

  • @saishashirockz9
    @saishashirockz9 Před rokem

    sankara jathi banisalakosam biscuit lu vestunna BBC 😃😃

  • @nandunandy7066
    @nandunandy7066 Před rokem

    Vunnada poyada BBC Radio📻 kuda
    Thappu ga undi kada ra tha ki💐 baat nhi hai to🙏

  • @sashipochampally8603
    @sashipochampally8603 Před rokem

    BBC ante british broad casting undhaani anukunna mii channel ki kuda subject ledhu

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před rokem

    కరెన్సీ

  • @VijayKumar-oy6vz
    @VijayKumar-oy6vz Před 14 dny

    😅😅😅😅😮😮

  • @bheemkumar3151
    @bheemkumar3151 Před rokem +1

    Money kaavali

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju Před rokem

    Manam kuda nithaya nanada laga maralu🤣

  • @avengerblack2042
    @avengerblack2042 Před rokem

    Vedu Fake Vedivi X Videos Chala Unnai

  • @gopichand1967
    @gopichand1967 Před rokem

    pranam meeda aasa lekapothe saschipora emi ra nee valla upayogam vadevado annadu veedevado ramannadu malli chaduvukunna annavu nee moghathanam chpiniki adadaka pothava emi manushulu ra babu...

  • @vinaymask6000
    @vinaymask6000 Před rokem

    All Indian black money is safe there

  • @vinodbheem3722
    @vinodbheem3722 Před rokem +2

    ఈడి అబ్బా

  • @armanp2866
    @armanp2866 Před měsícem

    Before knowing him i had absolute no respect for India.

  • @SiragamManjunath
    @SiragamManjunath Před rokem

    India reputations badam cheyalante BBC Kavali.

  • @vijayrebal1
    @vijayrebal1 Před rokem

    Dinni arust cheste nitya nanda dorkutadu doga paripoidu

  • @krishnaraovs2105
    @krishnaraovs2105 Před rokem

    Ulloo ka dacumentary pagal hi

  • @rogerin6979
    @rogerin6979 Před rokem

    Veediki support chesedi evadra sami