మల్లారెడ్డి...దొర కి బానిసా.? || Minister Malla Reddy Mass Interview || Seedhi Baat || Dial News

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2023
  • మల్లారెడ్డి...దొర కి బానిసా.? || Minister Malla Reddy Mass Interview || Seedhi Baat || Dial News
    #ministermallareddy #kcr #anchorramulamma #seedhibaat #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewsinfo
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 2,3K

  • @user-yf8ku2qq9w
    @user-yf8ku2qq9w Před 9 měsíci +312

    చాలా ధైర్యంగా ప్రశ్నలు అడుగుతున్నారు అక్క .ఇంక్క ప్రశ్నించాలి మీరు గుడ్ జాబ్..

  • @gadipellisudhakar6685
    @gadipellisudhakar6685 Před 9 měsíci +1007

    మల్లారెడ్డి గారు ఒక్కసారి తీన్మార్ మల్లన్నకు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది,

  • @kvrnifty
    @kvrnifty Před 8 měsíci +22

    చాలా బాగా ప్రశ్నలు అడిగారు

  • @methrisanju8154
    @methrisanju8154 Před 8 měsíci +8

    ఏది ఏమైనా మీరిద్దరూ తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడిత ఉంటే సూపర్ గా ఉంది

  • @santorawlo5610
    @santorawlo5610 Před 9 měsíci +88

    Ramulamma has guts. Take a bow. Keep up the good work

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 Před 9 měsíci +156

    రాములమ్మ మీరు సూపర్ మీ ఇంటర్వ్యూ అమోఘం, మీరు ఎటువంటి వారికి eaina సరే BP teppistharu, మీ నవ్వు చాలా బాగుంది, మీ డ్రస్ కోడ్ కూడా చాలా బాగుంది

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 Před 8 měsíci +3

    ఈయన మరీ ఓవర్ యాక్షన్ చేస్తుండే, కానీ మీరు ఇంటర్వూ చేసే విధానం చాలా బాగుంది అండి

  • @VallabhaiR
    @VallabhaiR Před 5 měsíci +1

    After this interview, I have become a big fan of both these people. Both are equally fighting... Great going Ramulamma.. I love your interviewing skills... 👏👏👏

  • @naveenmaripelly4623
    @naveenmaripelly4623 Před 9 měsíci +57

    అక్క మీ ధైర్యానికిహ్యాట్సాఫ్. తాత కు చుక్కలు చూపించావు అక్క

  • @santhoshkumar3232
    @santhoshkumar3232 Před 9 měsíci +166

    ఒకసారి తీన్మార్ మల్లన్న ku interview ఇస్తే బాగుంటుంది

    • @sreenubw
      @sreenubw Před 9 měsíci +5

      Malligadu black mailor

    • @harsha50099
      @harsha50099 Před 8 měsíci +1

      ​@@sreenubw🤦🤦

    • @ramyamatla9365
      @ramyamatla9365 Před 7 měsíci

      Teenmar ki sukkal chupisthadu ..........mallareddy

  • @telanganakurradu143
    @telanganakurradu143 Před 8 měsíci +11

    16,,, నిముషాల నుండి 20 మినిట్స్ లో సూపర్ వీడియో 👌👌👌

  • @n.sunnel5724
    @n.sunnel5724 Před 8 měsíci +6

    సూపర్ గా ఉంది మల్ల రెడ్డి గారు స్పీచ్, రిపోర్టర్ రాములమ్మ మంచి ప్రశ్నలూ అడిగారు , ఈ వీడియో 2 టైమ్స్ చూశాను చాలా దగ్గరగా బాగా ఇంట్రెస్ట్ గా ఇద్దరు సమాధానాలు తెలియజేశారు. రాములమ్మ చేసిన ఇంటర్వ్యులలో ఈ ఇంటర్వ్యు చాలా బాగా నచ్చింది. మంచి పేరు తెచ్చుకున్నారు, యాంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @viswanadhv8008
    @viswanadhv8008 Před 8 měsíci +36

    Ramulamma...rocking..daring and dashing..super timing questioning.😂 👍 keep doing such interviews..

  • @madhureddy114
    @madhureddy114 Před 9 měsíci +41

    రాములమ్మ నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి తప్పేముంది ఎవరైనా సమాసంలో నిలబడని చెబుతారు

  • @balasaidashaik8105
    @balasaidashaik8105 Před 6 měsíci +3

    Very nice Anchoring Ramulamma
    Really ,the way of questioning
    Using very gunpoint words
    With spontaneous timing
    Very nice...Job
    The way of expression views... Ideas behind your interview
    Knowledgeable...👌👌👌

  • @RohitKumar-ie4us
    @RohitKumar-ie4us Před 8 měsíci +5

    Next level rammulamma garu... u define your name....huge respect 🙏

  • @dpseloj
    @dpseloj Před 8 měsíci +33

    Hats off to Ramulamma asking daring questions-

  • @sateeshshanigarapu7891
    @sateeshshanigarapu7891 Před 9 měsíci +70

    వండర్ ఫుల్ రాములక్క గ్రేట్ ఇంటర్వ్యూ మల్లా రెడ్డి సారు మొహం మాడిపోయింది....

  • @sureshdheravath5832
    @sureshdheravath5832 Před 8 měsíci +15

    మీ వాయిస్ చాలా బాగుంది రాములమ్మ

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 Před 7 měsíci

    EXLENTTT. Interview....superrrrrr.superrrrr..superrr.
    Videooooo...Tq....madam.

  • @591druva
    @591druva Před 9 měsíci +243

    అక్కా.... బీసీల కోసం చాలా మంచిగా గళం పెంచారు. మీలాంటి వారు సామాజిక న్యాయం కోసం ముందుంటున్నారు....మేము సైతం మీకు వెన్నంటి నిలుస్తాం....🎉

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +2

      మల్లారెడ్డి కి 10. Th.Inter. Degree discontine annaavu.kaani police spelling రాదు.

    • @saireddyamalla6649
      @saireddyamalla6649 Před 9 měsíci +1

      ​@@prakashreddytoom3807పోలీస్ స్పెల్లింగ్ రాకపోతే ఏమి డిగ్రీలు పీహెచ్డీలు MTECH లు చేసిన వారికి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు

    • @gugulothusharath7180
      @gugulothusharath7180 Před 8 měsíci

      Do not devide brother with category.

    • @Imonsaliganti
      @Imonsaliganti Před 8 měsíci +1

      Suliga cast gurchi talking chestunavu eanti

    • @gugulothusharath7180
      @gugulothusharath7180 Před 8 měsíci

      @@Imonsaliganti koncham decent ga matladalsindhi bro edhi chala harsh... hope you understand.

  • @rameshrkm1954
    @rameshrkm1954 Před 9 měsíci +457

    Malla reddy interview..fun kosam chusthunnaa😅😅

  • @Srkn121
    @Srkn121 Před 8 měsíci +5

    Ramulamma voice super Telangana slang ❤ dare &dash interview mamulga ledu

  • @thakurtilak2860
    @thakurtilak2860 Před 8 měsíci +8

    My god Anchor has guts.He raised his pitch multiple times starting at her at 14:55 min,but could not thwart her.He will never forget his 1st Interview(Never before never after).I never saw any interview of politician in all my life.I got stick to this video every second.She got lions heart....Am sure,He must have felt glad to be in home when he reached his home..

  • @santoshreddy2312
    @santoshreddy2312 Před 9 měsíci +30

    Her patience level👌👌

  • @vijaybhaskar5476
    @vijaybhaskar5476 Před 9 měsíci +27

    Anchor so beautiful✨😍❤

  • @nochurbalaji3238
    @nochurbalaji3238 Před 8 měsíci +9

    Malla Reddy is very outspoken and talented speaks according to his own convenience though Ramulamma did her best had a tough time

  • @rishisub5372
    @rishisub5372 Před 8 měsíci +39

    ఆవిడ గారికి తినటానికి తిండి లేదు ఈయన గారికి ఉండటానికి ఇల్లు లేదు ఇది జనాలకి చెవిలో పువ్వు పెట్టడం అంటే

  • @veeslavathsureshnaik1637
    @veeslavathsureshnaik1637 Před 9 měsíci +25

    మేడం గారు మంచిగా ప్రశ్నిస్తున్నారు.

  • @TravelTrax
    @TravelTrax Před 9 měsíci +32

    Ramulamma madam is good!!

  • @narasimhasimha6413
    @narasimhasimha6413 Před 8 měsíci +3

    Nenu intha varaku ilanti andamaina Telangana yaasa unna reporter ni chudaledu ❤

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 Před 6 měsíci

    Very daring and dashing Anchor and asking questions very shrewd. Way of asking questions very interesting tactfully. ❤❤❤❤❤❤❤❤❤

  • @Naveen.rider143
    @Naveen.rider143 Před 9 měsíci +98

    దమ్ముంటే Q న్యూస్ కి ఇంటర్వ్యూ ఇవ్వు మల్ల రెడ్డి

    • @ms_videos786
      @ms_videos786 Před 9 měsíci +1

      💯 correct brother

    • @raju02356
      @raju02356 Před 9 měsíci

      వాని చెడ్డీ పగిలి పోద్ది Q న్యూస్ కు ఇంటర్వు ఇస్తే.....

    • @raju02356
      @raju02356 Před 9 měsíci

      వాని చెడ్డీ పగిలి పోద్ది Q న్యూస్ కు ఇంటర్వు ఇస్తే.....

    • @muskmelonfruit
      @muskmelonfruit Před 9 měsíci +1

      Bro idhi scripted interview.

  • @ds..3920
    @ds..3920 Před 8 měsíci +422

    43నిమిషాలు మొత్తం వీడియో రాములమ్మనే చూసినా...❤😍

    • @mohammedrafee8406
      @mohammedrafee8406 Před 8 měsíci +15

      నాకి telusu jaak 😂😂😂😂😂

    • @BangbrosAToz
      @BangbrosAToz Před 8 měsíci +5

      Karuvu

    • @vamshikrishna9840
      @vamshikrishna9840 Před 8 měsíci

      ​@@BangbrosATozmamulu karuvu kadhu

    • @Raju-fj5ze
      @Raju-fj5ze Před 8 měsíci +4

      Ramulamma very beautiful 👌👍

    • @tirupathidhfm5286
      @tirupathidhfm5286 Před 8 měsíci +7

      100 lo 95 member's feeling కూడ idhe bro....... కాని andharu sollu cheptaru bro

  • @chikkelabaskar8608
    @chikkelabaskar8608 Před 7 měsíci +3

    అమ్మ నాన్న సార్ కు దానం అంటే డెఫినేషన్ కూడా తెలియదు మేడం సూపర్ అడిగారు

  • @03season36
    @03season36 Před 8 měsíci +9

    The reason behind the popularity of ramulamma She is a good listener

  • @TheTsotsobe
    @TheTsotsobe Před 9 měsíci +22

    @12:02 Ultimate expression of ramulamma😂😅

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Před 9 měsíci +17

    Kcr మీద,ktr మీద ప్రమాణం చేసి, మల్లారెడ్డి చెప్పేది అంతా నిజమే,,ఒక్క అబద్దం లేదు, ప్రపంచంలో జో బైడెన్,ఎలాన్ మస్క్ కంటే ఫేమస్, కానీ ఒక్క K A పాల్ కంటే ఎక్కువ ఫేమస్ మాత్రం కాలేకపోయాడు...😊

  • @kiran0131
    @kiran0131 Před 6 měsíci

    Excellent Interview.Meeru chala Baga adigaru Madam

  • @ravindrakunusoth5591
    @ravindrakunusoth5591 Před 8 měsíci +6

    Rammulamma me guts ku hands up ❤❤❤
    17:48

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 Před 9 měsíci +13

    రాములమ్మ అందమే ఆయుధం అస్త్రంతో మల్లన్నను చిల్క పలుకులు పలిస్తుంది 💯📢📢📢📢

  • @surifitness556
    @surifitness556 Před 9 měsíci +26

    పోలీస్ spelling చెప్పింది బ్రదర్స్ 😂 😂 😂

  • @davidpaul1713
    @davidpaul1713 Před 6 měsíci

    Mind-blowing interview with good Questions by the anchor and defense answers by Mr Malla Reddy.

  • @sriramsriram5912
    @sriramsriram5912 Před 6 měsíci +1

    Knowledge+ beauty +guts=ramulamma..🙏👏👏👏👏👏👏👏

  • @TGN14
    @TGN14 Před 9 měsíci +122

    యావత్ తెలంగాణలో అగ్రకుల, ఆధిపత్య, దోపిడి వర్గాలను ఓడించండి.

    • @sampathyadav5767
      @sampathyadav5767 Před 9 měsíci +4

      మరి రేవంత్ రెడ్డి నీ

    • @dobbaladevadas8497
      @dobbaladevadas8497 Před 9 měsíci +3

      @@sampathyadav5767 ఒడించాలి

    • @rajeshchirlancha
      @rajeshchirlancha Před 9 měsíci +3

      Agra kulam ani etla decide chesinav ,population base meda na ,economical stature meda depend ayyi chesara ...Asalu yevadu agrakulam kaadu andaru samaname

    • @pk26206
      @pk26206 Před 9 měsíci

      Agrakulalu anaku bro neeku dammunte Ramulamma adiginattu Reddies anu

    • @user-pr2rq1xo8i
      @user-pr2rq1xo8i Před 9 měsíci

      Arey neeku dhammunte nuvvu kuda c.m kavochhu be

  • @YALAMANDHABABUCHINTHALAPALEM
    @YALAMANDHABABUCHINTHALAPALEM Před 9 měsíci +11

    🙏🙏🙏మా మేడం మాటలు సూపర్

  • @charan_talks3
    @charan_talks3 Před 8 měsíci +7

    విద్యా దానం కాదు అది విద్య ధనం ధనం కోసం ఈ రెడ్డిల ఉంది

  • @raviti6234
    @raviti6234 Před 8 měsíci +2

    Excellent interview ramulakka 😂😂😂😂😂

  • @varaprasad2771
    @varaprasad2771 Před 9 měsíci +56

    If we see this kind of interviews feel like journalism is not died and its alive, rammulamma garu you gain additional respect

  • @RPS1873
    @RPS1873 Před 9 měsíci +91

    అప్పుడు బంగారు తెలంగాణా... ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణా...

    • @pashashaik3719
      @pashashaik3719 Před 8 měsíci +1

      Mari కేంద్రం అప్పులు కనపడత లేవా....వాటిలో ఇవ్వి ఎంత

    • @NTR...123
      @NTR...123 Před 8 měsíci

      ​@@pashashaik3719Rey కేంద్రం అప్పులు మోడీ వచ్చాక కట్టేస్తున్నడు కానీ రాష్ట్ర అప్పులే అంతగణం చేసి చేసింది m ఉంది.......అవసరమ e అప్పు

    • @pashashaik3719
      @pashashaik3719 Před 8 měsíci

      @@NTR...123 అసలు నీకు ఏమన్న అర్థమైతుందా...ఇంత మంది pm లు చేసిన దాని కంటే రెట్టింపు చేసిండు ఈ pm.. ఒక్క సారి తెల్సుకో....మన ఇండియా లో చాలా స్టేట్ ల కంటే కూడా బెటర్ గా ఉంది అప్పుల్లో మన తెలంగాణ

    • @sandeepsandy753
      @sandeepsandy753 Před 8 měsíci

      @@NTR...123poyi check chesko last 8 years appuu

  • @srinagarjun6666
    @srinagarjun6666 Před 7 měsíci +5

    Very nice and Transparent and more over honest interview I have been seen since few years😊 jai మల్లారెడ్డి sir

  • @EedigiHarikrishna-hp2cf
    @EedigiHarikrishna-hp2cf Před 8 měsíci +13

    మాలరెడ్డి తో ఇంటర్వూ అంటే వేరే లెవల్ 😊

  • @meruguhanvik248
    @meruguhanvik248 Před 9 měsíci +38

    Ramya garu మాది bhpl dist మాకు ఇప్పటికీ ధరణి వాళ్ళ పాస్ బుక్ రాలేదు మేడం ఎలాంటి brs ప్రభుత్వం మళ్ళీ రాకూడదు దేవుడా😢

    • @rajashekerchinttu4516
      @rajashekerchinttu4516 Před 9 měsíci +1

      Avunu Maadi jayashankar district chityal mandal COLLECTOR and RI pisalu esthe Pani avuthadi JC swarnalatha madam and bhavesh mishra saatuku dabbulu teesukurammannaru Naa thana levu
      Dabbulu mana JAYASHANKAR district lo kavalani 2016 unna records marcharu IAS ante nammakam poindi only best public cheaters eppudu COLLECTOR ONLY 3 months thirigina appudu seva chesenduku colleters avvatley only pedala kadupu kottenduku choosthunnaru

    • @user-id6nh7uc1c
      @user-id6nh7uc1c Před 7 měsíci

      Mas. మల్లన్న 😂

    • @user-id6nh7uc1c
      @user-id6nh7uc1c Před 7 měsíci

      డబులు. నీకు ఎకువాయినావై

    • @user-id6nh7uc1c
      @user-id6nh7uc1c Před 7 měsíci

      మేడం. గారు

    • @user-id6nh7uc1c
      @user-id6nh7uc1c Před 7 měsíci

      నీకు పెండ తెలుసు

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 Před 9 měsíci +9

    మల్లారెడ్డి సార్ మీరు పెద్ద మనసు చేసుకొని భూమిలేని రైతులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో మీకు కావలసినంత ఉంచుకొని మిగతాది దానం చేయండి ఎందుకంటే ఈరోజు హైదరాబాదులో బోరబండ అనగానే గుర్తొచ్చేది పిజెఆర్ మోతి నగర్ కార్మిక నగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మధ్య లేకున్నా ఇంకా బతికే ఉన్నాడు దయచేసి తప్పుగా అనుకోకండి మీకు చెప్పేంత వాడిని కాదు🙏🏻🙏🏻

    • @surya_jr-28
      @surya_jr-28 Před 9 měsíci

      Vadu broker Anna

    • @saimamilla1425
      @saimamilla1425 Před 8 měsíci

      వాడా పక్కొనిది కబ్జా చెయ్యక పోతే చాలు...

  • @rdharmendra831
    @rdharmendra831 Před 8 měsíci +5

    Anchor is asking questions excellent & Bravely 👍👍👍

  • @MahiMakar-qf8et
    @MahiMakar-qf8et Před 8 měsíci +3

    రాములమ్మ సూపర్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @bashettyabhilash4581
    @bashettyabhilash4581 Před 9 měsíci +9

    Super ramulamma

  • @Rishitha_77
    @Rishitha_77 Před 9 měsíci +150

    BRS నాయకులు మల్లారెడ్డి ని మనసులోని అన్నీ ప్రశ్నలను డైర్యంగా ఆడిగినారు రమ్యగారు. Hats Up to you.

  • @amburusivapavani6548
    @amburusivapavani6548 Před 8 měsíci

    మేడం గారు మీరు చాలా అందంగా చేస్తున్నారు

  • @kondurikalyani
    @kondurikalyani Před 6 měsíci

    Great ramulamma...u r interview is fine⛳⛳⛳Ram sreram

  • @TGN14
    @TGN14 Před 9 měsíci +79

    దేశంలోని భూమి సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి

  • @ram..soldier342
    @ram..soldier342 Před 9 měsíci +4

    Mind blowing interview akka 🙏fida......ayyamm

  • @pthirupathi4026
    @pthirupathi4026 Před 8 měsíci +1

    సూపర్ ఇంటర్యూ అక్క

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj Před 8 měsíci

    Ramulammagaaru..fearless..
    Anchor...great ..questioning..Ability..no maskaafying..blessings..

  • @srihariicl5550
    @srihariicl5550 Před 9 měsíci +12

    Nice interview taken by ramammula

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 Před 9 měsíci +52

    జోకర్ తో ఇంటర్వ్యూ ఎందుకమ్మా టైం బొక్క

    • @bunny5679
      @bunny5679 Před 9 měsíci +1

      Nivu entha pedda gorreno telusthundi...

    • @mohammedrafeeq9803
      @mohammedrafeeq9803 Před 9 měsíci +1

      He is a great man

    • @bunny5679
      @bunny5679 Před 9 měsíci

      Reddy gorre ani telusthundi

    • @rrohith3068
      @rrohith3068 Před 9 měsíci

      Jokers kuda MLA ayithara atla ne lanti vallu potrait chesthadu he is intelligent

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan Před 8 měsíci +6

    మల్లన్న మాటలు నేర్చినవ్ కానీ అన్ని తొండి మాటలే 😂😂 మల్లారెడ్డి లైఫ్ అంతా జస్ట్ ** అడ్డిమరి గుడ్డి దెబ్బ ** ఇంకా కష్ట పడిన పాలు అమ్మిన పెండ అమ్మిన ఇవన్నీ వేస్ట్

  • @kdaniel9717
    @kdaniel9717 Před 7 měsíci

    మేడం మీరు సూపర్ గా చేస్తున్నారు interview medam.. Ap mla leaders ni kuda interview cheyyanidi medam

  • @shivashivas7592
    @shivashivas7592 Před 9 měsíci +5

    ramullamma your anchoring is awesome

  • @naveengoudgoudsaab3594
    @naveengoudgoudsaab3594 Před 9 měsíci +5

    Super interview ramulamma

    • @tirumalavenkateshwarlu422
      @tirumalavenkateshwarlu422 Před 9 měsíci +1

      దోపిడీ దొంగ. బ్రోకర్ ముండాకొడుకు మంత్రి మల్లారెడ్డి. వీనితో టైం వేస్ట్.

  • @VenkyEdelli
    @VenkyEdelli Před 8 měsíci +3

    మస్తుది inteviw.. జోక్.. But మల్లారెడ్డి Sir చెప్పే.. విధానం లో.. కొన్ని మాటలు మంచివీ వున్నవి వాటిని ప్రతి మనిషి విజయo కోసం.. అవసరం.. Sir.. తన రాజకీయ జీవితంలో ఎట్లున్నాడో పక్కన
    పెట్టితే.. చెప్పే.. మాటలు యూవతకి ఆధార్సo గా తీసుకోవచ్చు

  • @singuruannajirao5221
    @singuruannajirao5221 Před 8 měsíci +5

    రాములమ్మ మీలో ఏదో మహత్యం ఉంది.... చూస్తున్నకొద్ది ఇంకా ముచ్చటేస్తుంది... ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది..

  • @chandraiahmogili7527
    @chandraiahmogili7527 Před 9 měsíci +4

    Super Ramya garuu

  • @jakkasriharibabu2721
    @jakkasriharibabu2721 Před 9 měsíci +71

    మల్లారెడ్డి గారిని చూస్తుంటే నాకు అబ్బాయి గారు సినిమాలో నూతన్ ప్రసాద్ గారు గుర్తుకు వస్తున్నారు.
    ఎందుకంటే వేలిముద్ర(అంగూటీ) అయినా డబ్బు 💸 భూములు ఉంటే చాలు
    ఎంత పెద్ద ఆఫీసర్ అయినా తల వుంచుకోవాల్సిందే.
    పాలు అమ్మిండు- ఎకరాలు కొన్నాడు.
    పూలు అమ్మిండు-ఎమ్మెల్యే అయ్యిండు.
    కష్టపడ్డాడు-మంత్రి ఐనడు
    SUCCESS అయ్యిండు.
    కాలేజీలు యూనివర్సిటీలు కట్టిండు.
    తాత మల్లారెడ్డి
    తండ్రి మల్లారెడ్డి
    మన మేడ్చల్ మల్లారెడ్డి
    దటీజ్ అంగూటీ మల్లారెడ్డి
    HATTS OF

    • @balachanderkavadi4388
      @balachanderkavadi4388 Před 9 měsíci +2

      Chor salighadu

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      అవును.మళ్లీ గెలవాలి కదా మాటల మాంత్రికుడు.తప్పించుకునే మంత్రి.

  • @rogerwitra1070
    @rogerwitra1070 Před 8 měsíci

    Bapu re bapu ramulakka topu
    Superb interview ❤❤

  • @BKY26
    @BKY26 Před 8 měsíci +1

    Excellent interview akka 🥰

  • @chinnuvlogs9414
    @chinnuvlogs9414 Před 9 měsíci +10

    Super రాములమ్మ

  • @mahiphotographar1304
    @mahiphotographar1304 Před 9 měsíci +8

    వాళ్ళు అందరూ పాలు అమ్మినరు వీడు పాల లో నీళ్లు కలిపి అమ్మి నాడు?...

  • @jayaprakash-xr9jy
    @jayaprakash-xr9jy Před 8 měsíci +1

    రాములమ్మ అక్కా మీరు interview చేసే విధానం బాగుంది అక్కా

  • @Suresh-sb9gx
    @Suresh-sb9gx Před 8 měsíci +1

    Ramulamma super..anchoring

  • @girikuchan8581
    @girikuchan8581 Před 9 měsíci +13

    B C gurinchi adigindhuku oka 👍

  • @raghavendhargoud
    @raghavendhargoud Před 9 měsíci +9

    కరెంటు లేదు తాగునీటి లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే కరెక్టే మేము ఒప్పుకుంటాము యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో సారు

  • @user-lc4eh6zu3e
    @user-lc4eh6zu3e Před 7 měsíci +1

    Thop anchorve nuvvu na bangaram 😘

  • @yendamurimadhu6781
    @yendamurimadhu6781 Před 8 měsíci

    Good morning ramulamma ji, i really appreciate ur style of questing at the same time Malla Reddy ji is to clever & talkative

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Před 9 měsíci +7

    వాని నాటకాలను, వింటూ, వాని - లో గడ్డపార నుకింది రాములమ్మ 😅😅😅😅

  • @varnishav-kq8ge
    @varnishav-kq8ge Před 9 měsíci +13

    100. బర్లు,100 ఎకరాల పూలు ఉన్నాక కష్ట పడాలి sir తప్పదు మేము 10 గుంటలు ఉంటేనే 24 గంటలు (కలలో) కూడా కష్ట పడుతున్నాం 😂

  • @tadakapallyswamy9172
    @tadakapallyswamy9172 Před 7 měsíci +3

    ఇన్ని రోజులు పిక💯్ పడగొట్టారు ఇప్పుడు
    మళ్లీ తెలంగాణ వస్తే తెలంగాణ అమ్మేస్తారు💯💯💯 100% కరెక్ట్

  • @sureshdheravath5832
    @sureshdheravath5832 Před 8 měsíci +5

    మళ్ళీ మాటలు విని నవ్వి నవ్వి సచిపోయిన 😂😂😂😂

  • @rajarao7030
    @rajarao7030 Před 9 měsíci +12

    He doesn't know police spelling he is our minister what a destiny

  • @hameedma2829
    @hameedma2829 Před 8 měsíci +10

    Thanks to the anchor for her honest journalism and Malla Reddy for being a successful businessman and answering the questions and great inspiration for the people.

    • @PraneethsaiKarasala
      @PraneethsaiKarasala Před 8 měsíci

      Bokka inspiration ae ooru akka needhi

    • @tolloromassi99
      @tolloromassi99 Před 7 měsíci

      Nee boomi motham lakkuntadu veedi chance dorikithe, great ata 😂. Malla reddy gadu pedda kabja rayudu

  • @preeteshnaini635
    @preeteshnaini635 Před 8 měsíci +3

    She is one of the my favourite anchor....but she have to respect him as a MLA or his seniority while asking questions anipinchindi....anyways very informative and fun interview...atla untadi mari mall anna thoti 😅

    • @preeteshnaini635
      @preeteshnaini635 Před 8 měsíci

      Mothaniki mallana cheppinattu ayana interview tone nv famous ayithav ... ee video ki tappa migatha videos ki anni views levu...interview lo accept cheyakapoyina...ippudu ayithe cheyalsinde 😅 Ramullamma

  • @jayalakshmikodali1295
    @jayalakshmikodali1295 Před 8 měsíci +4

    What a fun interview 😂😂😂😂😂👍

  • @bhanuchelimela8076
    @bhanuchelimela8076 Před 9 měsíci +6

    Good job anchor

  • @janardhanbayya8703
    @janardhanbayya8703 Před 9 měsíci +7

    యాంకర్ 👌👌👌👏

  • @kgangadharam2007
    @kgangadharam2007 Před 8 měsíci +2

    Ramullamma ❤❤❤❤❤❤❤❤❤❤

  • @varunkarthik345
    @varunkarthik345 Před 8 měsíci

    Literally the best interview... Jal Telangana 🔥

  • @user-rv8ct2fp7y
    @user-rv8ct2fp7y Před 9 měsíci +3

    Super adigav akka.

  • @sathunurisailu9518
    @sathunurisailu9518 Před 8 měsíci +6

    రాములక్క 🙏సూపర్ మీరు

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 Před 8 měsíci +4

    మల్లారెడ్డితో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం.
    మంచి జరిగితే మాది
    చెడు జరిగితే మంది
    మందిది మంగళవారం
    మనది సోమవారం
    ముందుంది ముసళ్ళ పండుగ

  • @RajendraKumar-cv9zz
    @RajendraKumar-cv9zz Před 8 měsíci

    Great RK very good interview
    you are asking good Questions