కెసిఆర్ పథకాలపై జబర్దస్త్ స్కిట్ , కెసిఆర్ చుస్తే ఇక అంతే .. | Jabardasth Skit on KCR's Schemes

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2022
  • కెసిఆర్ పథకాలపై జబర్దస్త్ స్కిట్ , కెసిఆర్ చుస్తే ఇక అంతే .. | Jabardasth Skit on KCR's Schemes | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 1,5K

  • @thadurinagaraju2654
    @thadurinagaraju2654 Před 2 lety +345

    బీజేపీ ఇలాంటి వి ఎన్ని చేసినా మీరు ప్రజల లో మెప్పు పొందలేరు...ఒక్క సారి కెసిఆర్ కేటీఆర్ కవిత హరీష్ సొంతోష్ వీళ్ళ అందరినీ జైల్ లో వేయండి...ఒక్క 6నెలలు జైల్లో వుంటే చాలు ఇప్పుడు తెలంగాణలో వున్న ఒక సామాన్యుడు కనీస అవసరాలు లేకుండా ఆకలితో అలమటించి ఎలా చస్తు ఉన్నడో అల వీళ్ళు కావాలి అప్పుడు మేము బీజేపీ కి ఓటు వేస్తాను

    • @ksmksm5127
      @ksmksm5127 Před 2 lety +6

      Yes

    • @SaiRam-xw5dr
      @SaiRam-xw5dr Před 2 lety +1

      This skit is indicating us about future arrest

    • @iamvoter4632
      @iamvoter4632 Před 2 lety +10

      🚩 కెసిఆర్ నీ ఎంత తిట్టినా మల్లిగాడిపై ఈ మధ్య కెసిఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడం లేదు. అంటే కెసిఆర్ మరియు మల్లిగాడు కలిసిపోయారా?

    • @thadurinagaraju2654
      @thadurinagaraju2654 Před 2 lety +5

      @@iamvoter4632 కనీసం మల్లి గాడు...కెసిఆర్ నీ ప్రశ్నిస్తున్నాడు... కాని మోడీ అమిత్ షా వీళ్ళు ఏం చేస్తున్నారు...భాయ్ ఒర్ బెహెనో అంతే

    • @iamvoter4632
      @iamvoter4632 Před 2 lety +6

      తెలంగాణ కు కేంద్రం అప్పు పుట్టనీవ్వడం లేదు. చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నది. ఒకవేళ ఇద్దరూ ఒకటే అయితే మోడీ ప్రభుత్వం ఇలా చెయ్యదు కదా..🚩 కెసిఆర్ నీ ఎంత తిట్టినా మల్లిగాడిపై ఈ మధ్య కెసిఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడం లేదు. అంటే కెసిఆర్ మరియు మల్లిగాడు కలిసిపోయారా?

  • @Vestigebusinessplan123
    @Vestigebusinessplan123 Před 2 lety +14

    కెసిఆర్ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి రా తాగనోడు ఎవడున్నాడు ఈ కాలంలో అతనికి చేతనైన కాడికి చేసిండు మీరు చేసి చూపించండి e పథకాలు గాక వేరే పథకాలు నీకు దమ్ముంటే మనుషులైతే కాలేశ్వరం కట్టడానికి ఎవరు దమ్ము కాలే నువ్వు ఆ ప్లేస్ నుండి నువ్వు KUDA కమిషను నీకు వస్తుంది నెక్స్ట్ ఏ పార్టీ వచ్చినా

  • @vadicherlaramesh4466
    @vadicherlaramesh4466 Před rokem +14

    పింఛన్ల కోసం భర్తని చంపుతారా చెప్పడానికి సిగ్గు ఉండాలి

  • @Mr9885436963
    @Mr9885436963 Před rokem +32

    ప్రతి మీటింగ్ లో తాగే వస్తాడు

  • @mularaju1171
    @mularaju1171 Před 2 lety +188

    హైలెట్ హైలెట్ సూపర్ సూపర్ బాగా చేశారు కేసీఆర్

  • @charugundlavenkatalaxmi8898

    ఇలాంటి స్కిట్స్ వల్లే తెలంగాణ వచ్చింది,మళ్లీ ఇలాంటివే రావాలి, జాగృతి కోసం

  • @subassingoju2579
    @subassingoju2579 Před rokem +193

    ఇలాంటివి ప్రతి ఊరిలో ప్రదర్శించాలి,ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రస్తుత పాలనలా ఉంటే ఉతికి ఆరేయాలని కోరుకుంటూ,ప్రదర్శకులకు దన్యవాదములు

  • @mohammadahmedkhan7572
    @mohammadahmedkhan7572 Před rokem +4

    మందు సీసా చూస్తేనే BJP వాళ్లకు జోష్ వచ్చింది కాద 😂

  • @ramuakula3189
    @ramuakula3189 Před 2 lety +353

    Kcr సరు చూస్తె తాగే మందులో ఇంత విషం పోసుకొని తగి చచ్చి పోతాడు 💯💯👍

    • @ramulukashaboina2119
      @ramulukashaboina2119 Před 2 lety +17

      పిడా పోతుంది

    • @ganjivenkatesh9573
      @ganjivenkatesh9573 Před 2 lety +7

      Extent message Anna

    • @angryleoyt1444
      @angryleoyt1444 Před 2 lety +7

      kcr ah ala chavadu endhuku ante ainadhi siggu Leni janma inka dhochukovali kadha janalani

    • @narsimareddypnr3155
      @narsimareddypnr3155 Před 2 lety +7

      Kcr లో రాతి గుండె రాతి గుండె. చూస్తే నవ్వుకుని పడుకుంటాడు

    • @manumanumanu503
      @manumanumanu503 Před 2 lety +2

      avnu 💯%nijame

  • @ramavathnarsimlu1279
    @ramavathnarsimlu1279 Před 2 lety +5

    Super super 👌👌

  • @Utkalputra2023
    @Utkalputra2023 Před rokem +2

    ఫార్మ్ హౌస్ లో జరుగుతుంది ఇదే

  • @kondamahendar1916
    @kondamahendar1916 Před rokem +1

    No1 👍👍👍

  • @lingampallyumashankar2557
    @lingampallyumashankar2557 Před 2 lety +75

    వాళ్ళను జెల్లో వేయండిరా రా అంటే జోకులు చేస్తున్నారురా ఇది ఏందిరా బాబు విల్లు ఇద్దరూ ఒక్కటే అనిపిస్తుంది .

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 Před 2 lety +1

      Ts Bjp Leadars nu jaillo Pettaly

    • @ramprasadkytham7481
      @ramprasadkytham7481 Před rokem

      Jail veyaniki ....nrml persons ha???

    • @vijaykumar-ol7bx
      @vijaykumar-ol7bx Před rokem

      Manaku hibdu muslim godavalu kaavali.. Adani n ambani ni inka top place ki thisukellaali.. manaku development and awards endhuku anna.. pension waste ga 2000rs isthundu kada.. past lo 200rs isthunde adhe chaalu… water voddhh power antha kanna voddhu anna.. Jai BJP and congress… 75yrs of Independence lo atleast water and power supply ledhu… adhi kadha anna manam cheppukovaali… But Adhani and Ambani are goid people anna, we gave to support them.. Jai BJP, Hai Congress… cos Water and Power Supply manaku endhuku anna.. manaku Hindu muslim godavalu.. That’s what the development we used to call

    • @Worldissmall2023
      @Worldissmall2023 Před rokem

      Bongem kadu emipikutharu ra meru

  • @chowdariprakash535
    @chowdariprakash535 Před 2 lety +4

    👍👍

  • @srinivasarao934
    @srinivasarao934 Před 3 měsíci +1

    సూపర్. సూపర్. కరెక్ట్.

  • @RaviNalluri
    @RaviNalluri Před 21 dnem

    Wow super correct cheparu🙏

  • @jahangirsk4273
    @jahangirsk4273 Před 2 lety +5

    Super

  • @mvinodkumar6440
    @mvinodkumar6440 Před 2 lety +4

    వాస్తవాలు
    Full entertainment

  • @dharmatejagunda3685
    @dharmatejagunda3685 Před rokem +1

    Super ga undi

  • @nagadev2774
    @nagadev2774 Před 2 měsíci

    Wonderful skit

  • @srinivaspampari1290
    @srinivaspampari1290 Před 2 lety +115

    హైలెట్ హైలెట్ సూపర్ చాలా బాగా చేశారు కెసిఆర్ గురించి జై బిజెపి

  • @vuyyalasureshsureshvuyyala5633

    సూపర్

  • @Ssssss-go9sc
    @Ssssss-go9sc Před rokem +2

    Wow correct cheparu

  • @ramprasadkytham7481
    @ramprasadkytham7481 Před rokem +2

    Super skit

  • @durgarao6680
    @durgarao6680 Před rokem +47

    సూపర్ గా చేసిరూ అన్న

  • @kadarivicky1604
    @kadarivicky1604 Před 2 lety +15

    మీ పెద్దల జుట్టు రా.. మీరు మీ వెకిలి వేషాలు 😝

    • @srikanthm3642
      @srikanthm3642 Před 2 lety +2

      Super coment 🙏

    • @sai.p4393
      @sai.p4393 Před 2 lety

      నీ నోట్లో మోడ్డ .ఏమైందిరా నీకు lamdike

  • @panjugullagopal3146
    @panjugullagopal3146 Před 2 lety +2

    Super👌👌🎵🎵

  • @galibkhanpathan5384
    @galibkhanpathan5384 Před 19 dny +1

    Excellent 😂performance 🎉. Galibkhan Pathan

  • @svs7235
    @svs7235 Před 2 lety +51

    నేను bjym లో చాలా రోజులు పని చేసిన కానీ ఇంత దోపిడీ జరుగుతున్న అరెస్టు లేదు ఎమ్ లేదు bjp ని నమ్మలనిపిస్తలేదు ,ఇద్దరూ ఒకటి అయినారా

  • @mrkrishnna
    @mrkrishnna Před rokem +130

    గాయకులకు శుభాకాంక్షలు. బాగా పాడారు. మీ పాటతో జనం కనువిప్పు కావాలని కోరుతున్న

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před 4 měsíci +1

    Super. SAR

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 Před 11 měsíci +1

    Superb, excellent

  • @movement-dz4qn
    @movement-dz4qn Před 2 lety +20

    Supperb.. నాకు చాలా నచ్చింది...కానీ దయచేసి మద్యపానం హానికరం అని scrol పెట్టండి రఘు అన్నా 🙏

  • @ravan5876
    @ravan5876 Před rokem +75

    రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉంటాయా..... 🙄🙄🙄😂😂🤣🤣🤣🤣🤣🤣

  • @vijaygurle6394
    @vijaygurle6394 Před 8 měsíci +1

    కెసిఆర్ సార్ మీరు గ్రేట్ ఏ సార్ మీరు లేకపోతే తెలంగాణ రాకపోతుందే సార్.ఎవరి వల్ల ఎం కాదు cm సీట్ మీకు తప్ప ఎవరికీ సెట్ కాదు

  • @lankadevendra6929
    @lankadevendra6929 Před 7 měsíci +2

    మీ ప్రదర్శన సూపర్

  • @sureshgurukuntla
    @sureshgurukuntla Před rokem +5

    KCR chesindi cheppadam kaadu?
    NARENDRA MODI chesindi cheppandi? Appudu thelusthundi KCR goppaa! MODI goppaa?

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 Před rokem +83

    కెసిఆర్ 🍺🍺🍺 తాగటం లో ఎవరు పోటీకి రార జై కెసిఆర్ 🍺🍺🍺🍺

    • @mudavathdamla2894
      @mudavathdamla2894 Před rokem

      Ç
      ..

    • @tippisettivenkateswararao4252
    • @vijaykumar-ol7bx
      @vijaykumar-ol7bx Před rokem

      Manaku Independence vochi 675yrs ina kuda, oka water supply supply ivvani vaalkani support chesthubam ante tgars a great thing… at least oension 500 nundi 3000rs vellindhi annadame wrong bhayya.. we have to do only one thing.. Adani and ambani vaallani brathikiddham.. and Hindu muslim godavalu pedadgam adhe real development bhayyaa… ipudu central govt iche iche best rural and urban development awarda maaku voddhu.. water and power kstaalu undaali.. So, more than 60yrs rule chesina Congress and BJP eh undaali.. then Ambani n Adhani brathukuthaaru manaku water voddhu and power voddhu, 2000rs pension kanna 200rs pensioneh kaavali.. mainly godavalu unte wold nundu investers vosthaaru

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 Před rokem +1

    సూపర్.

  • @jalammoulalujalammoulalu599

    100% correct

  • @jayhind3731
    @jayhind3731 Před rokem +45

    ప్రజల్లో కనువిప్పు, నాయకుల బాధ్యత పట్ల, మంచి అవగాహన తెప్పించే సూపర్ సన్నివేశం. ప్రజలే తమ తెలంగాణకు రథ సారధులు, ఆలోసించి మరీ తమ క్షేమం కోరే గొప్ప నాయకున్ని ఎన్నుకోవాలి. జై తెలంగాణా, జై భరత్.

  • @unknow8754
    @unknow8754 Před 6 měsíci +1

    ప్రతిమనిషికీ ఎదో ఒక వ్యసనం అనేది ఉంటుంది, రాజకీయాల్లో ఇవి సహజమే, నిజంగా న్రజలకు మంచి పథకాలు అమలు చేయగలిగితే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది.

  • @manjularaj18
    @manjularaj18 Před rokem

    Super andi

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Před rokem +22

    సూపర్ సూపర్

  • @canuradha5437
    @canuradha5437 Před rokem +11

    Bsnl పోయి. Job లేదు. దానికి ఈ రోజుకి 4 జి రాదు. సొంత వారికీ 5 జి కూడా ఇచ్చారు. దీనికి సమాధానం

    • @vijaykumar-ol7bx
      @vijaykumar-ol7bx Před rokem

      Manaku Hindu muslim godavalu kaavali.. Adani n ambani ni inka top place ki thisukellaali.. manaku development and awards endhuku anna.. pension waste ga 2000rs isthundu kada.. past lo 200rs isthunde adhe chaalu… water voddhu power antha kanna voddhu anna.. Jai BJP and congress… 75yrs of Independence lo atleast water and power supply ledhu… adhi kadha anna manam cheppukovaali… But Adhani and Ambani are good people anna, we have to give support to them.. Jai BJP, Jai Congress… cos Water and Power Supply manaku endhuku anna.. manaku Hindu muslim godavalu.. Secreterate Kulcheyadaalu.. That’s what the development we used to call.. Investment assale voddhu bhayyoo.. ee pensions, sanna bhiyyam, Kalyanlakshmi, Water supply, power supply (6hrs chaalu), Raithu bhandhu (4000rs), Raithu Bheema, Dalith bandhu, Gramin Awards, Ground water levels increase, Central govt issued awards, Neeti Ayog awards etc ivi voddhu bhayya.. So, ivvani voddhu ante, we want Congress or BJP (Adani or Ambani) only

  • @siddipetsriman3881
    @siddipetsriman3881 Před 2 lety +2

    Super 😙😙😙😙

  • @bdjteveh7586
    @bdjteveh7586 Před rokem +2

    Anna super

  • @Maahi_Vloggs
    @Maahi_Vloggs Před rokem +3

    Wow super 😂

  • @jaijawanjaikisanseeddrill7209

    ప్రజలు పిచ్చివాళ్లు ఏ పార్టీ వచ్చినా అంత ఇదే పరిస్థితి

  • @salversujatha4744
    @salversujatha4744 Před 2 měsíci

    Jai Telangana

  • @drpriyavardhanraju7946
    @drpriyavardhanraju7946 Před rokem +1

    This should not be a central party should behave,

  • @HareKrishna-fl4hc
    @HareKrishna-fl4hc Před 2 lety +10

    mast chepparu

  • @rajugoud5099
    @rajugoud5099 Před rokem +5

    సూపర్ హిట్

  • @kumaraswamy2760
    @kumaraswamy2760 Před rokem +1

    Excellent

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Před 6 měsíci

    చాలా బాగ చేసినారు

  • @dhesrthb3892
    @dhesrthb3892 Před 2 lety +4

    😀😀😀😀😀

  • @naveenkumar-pr1gz
    @naveenkumar-pr1gz Před 2 lety +5

    భలే ఉంది

  • @madhurachamoni7791
    @madhurachamoni7791 Před rokem +1

    Super.super

  • @Sandeep-kn2db
    @Sandeep-kn2db Před 2 lety +4

    KCR 😂😂😂😂

  • @parasaramphani7580
    @parasaramphani7580 Před rokem +46

    జై బీజేపీ 🙌
    సూపర్, చాలా బాగుంది, మనకి తెలియని విషయాలు, పధకాలు, వాటి వివరణ చాలా బాగుంది 👍మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.
    భారత్ మాతాకీ జై 🙏

  • @siddulutadakapelli5793
    @siddulutadakapelli5793 Před rokem +1

    Super 100/👌👌👌

  • @tharunlolam2145
    @tharunlolam2145 Před rokem

    Super Baga chesaru

  • @gowlikarjagadish6453
    @gowlikarjagadish6453 Před 2 lety +9

    Missing a someone who👤 🙋🙋🙋🙋is but don't know😂

  • @srikanthreddy8081
    @srikanthreddy8081 Před 2 lety +8

    ముందు పెట్రోల్ రేటు తగ్గించి ఇలాంటి ప్రోగ్రాములు అంతేగాని ఓ మేమే గొప్ప డబ్బ కొట్టకండి

  • @harshagaburgoudsab2083
    @harshagaburgoudsab2083 Před 2 lety +2

    Superbb kekaa poo altmet broos jai Bjp jajai Bjp ✊✊✊✊

  • @amarreddy9897
    @amarreddy9897 Před rokem +1

    Super show

  • @iamvoter4632
    @iamvoter4632 Před 2 lety +38

    తెలంగాణ కు కేంద్రం అప్పు పుట్టనీవ్వడం లేదు. చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నది. ఒకవేళ ఇద్దరూ ఒకటే అయితే మోడీ ప్రభుత్వం ఇలా చెయ్యదు కదా..🚩 కెసిఆర్ నీ ఎంత తిట్టినా మల్లిగాడిపై ఈ మధ్య కెసిఆర్ ప్రభుత్వం కేసులు పెట్టడం లేదు. అంటే కెసిఆర్ మరియు మల్లిగాడు కలిసిపోయారా?

    • @bvbv2b195
      @bvbv2b195 Před rokem

      అబద్దాలతో కెసిఆర్ పై స్కిట్ చేసి మీ కుటిలనీతిని ప్రదర్శించుకున్నారు.రేపు టిఆర్ఎస్ పార్టీ కూడా మోడీపై స్కిట్ తయారుచేస్తుంది.దానికి మీరే కారణమవుతారు.

    • @srihanumanbroadband3027
      @srihanumanbroadband3027 Před rokem

      Pikinav tiyu

    • @vijaykumar-ol7bx
      @vijaykumar-ol7bx Před rokem +2

      Manaku hibdu muslim godavalu kaavali.. Adani n ambani ni inka top place ki thisukellaali.. manaku development and awards endhuku anna.. pension waste ga 2000rs isthundu kada.. past lo 200rs isthunde adhe chaalu… water voddhh power antha kanna voddhu anna.. Jai BJP and congress… 75yrs of Independence lo atleast water and power supply ledhu… adhi kadha anna manam cheppukovaali… But Adhani and Ambani are goid people anna, we gave to support them.. Jai BJP, Hai Congress… cos Water and Power Supply manaku endhuku anna.. manaku Hindu muslim godavalu.. That’s what the development we used to call

    • @Worldissmall2023
      @Worldissmall2023 Před rokem

      Malli chillaranakoduku kcr patrinchukodu 💪💪🔥🔥

  • @muhammelifestoryteluguspea6592

    Circus 🎉 Of the year

    • @konintikuttymanikyam6255
      @konintikuttymanikyam6255 Před rokem

      Super

    • @vijaykumar-ol7bx
      @vijaykumar-ol7bx Před rokem

      Manaku Hindu muslim godavalu kaavali.. Adani n ambani ni inka top place ki thisukellaali.. manaku development and awards endhuku anna.. pension waste ga 2000rs isthundu kada.. past lo 200rs isthunde adhe chaalu… water voddhu power antha kanna voddhu anna.. Jai BJP and congress… 75yrs of Independence lo atleast water and power supply ledhu… adhi kadha anna manam cheppukovaali… But Adhani and Ambani are good people anna, we have to give support to them.. Jai BJP, Jai Congress… cos Water and Power Supply manaku endhuku anna.. manaku Hindu muslim godavalu.. Secreterate Kulcheyadaalu.. That’s what the development we used to call.. Investment assale voddhu bhayyoo.. ee pensions, sanna bhiyyam, Kalyanlakshmi, Water supply, power supply (6hrs chaalu), Raithu bhandhu (4000rs), Raithu Bheema, Dalith bandhu, Gramin Awards, Ground water levels increase, Central govt issued awards, Neeti Ayog awards etc ivi voddhu bhayya.. So, ivvani voddhu ante, we want Congress or BJP (Adani or Ambani) only

  • @msharadha9189
    @msharadha9189 Před rokem +1

    👌👌👌

  • @JadiJanardhan
    @JadiJanardhan Před 7 měsíci

    👌

  • @venkatreddyyelapati2751
    @venkatreddyyelapati2751 Před rokem +18

    అన్నా నాది ఒక చిన్న కోరిక......కొన్ని రోజుల క్రితం ఒక ర్యాలీ చేస్తుండగా ఒక కేంద్రమంత్రి కుమారుడి కాన్వాయ్ రైతుల పై నుండి తొక్కుకుంటూ పోయాడు..అక్కడ 8 మంది రైతులు చనిపోయారు..... ఆ సంఘటన ని కూడా ఈ లాగే చేసి కొంచం చూపిస్తారా అన్న.

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Před rokem +23

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 జై తెలంగాణ జై తీన్మార్ మల్లన్న 🙏🙏🙏🙏🙏

  • @tsrikanth4694
    @tsrikanth4694 Před rokem +1

    Supper

  • @srinuvasulu6594
    @srinuvasulu6594 Před rokem +1

    Super 👍

  • @gvenkatrao3491
    @gvenkatrao3491 Před 2 lety +4

    Elaantivi scripts daily vesina Delhi party ki adhikaram radu.

  • @baluch9021
    @baluch9021 Před rokem +74

    అమర్లవీరులకు జోహార్లు

  • @srisailampamukuntla978

    మొత్తం మీద తెలంగాణలో తిరుగుబాటు స్టార్ట్ అయింది..మళ్ళీ ఉద్యమం తపదు

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před 2 lety +39

    రఘు గారు ఈ డ్రామా సూపర్ కానీ bjp మోడీ, trs కెసిఆర్ ఇద్దరు అంతర్గత ఫ్రెండ్స్ ఎందుకంటె bjp ప్రెసిడెంట్ గారు kcr ను అరెస్ట్ చేస్తమ్ అని చెప్పి నెలలు గడిచిన kcr ను ఇంతవరకు అరెస్ట్ చెయ్యలేదు కనీసం ED, CBI కేసులు పెట్టలేదు కనుక ఈ రెండు పార్టీలను తెలంగాణా ప్రజలు నమ్మరు

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Před rokem

      Your write ups are 100% Correct. Those two apparent rivalry pretending, but, internally friendly Parties, perhaps, 100% Corrupt.

  • @bhanu1897
    @bhanu1897 Před 2 lety +29

    06:00 ఈ లైన్ బాగా లేదు సర్. మరీ ఫించన్ కోసం భర్తలను చంపుతున్నారు అని అనడం కరెక్ట్ కాదు సర్.

  • @user-sq6ll7wc2u
    @user-sq6ll7wc2u Před 4 měsíci

    Super👌

  • @bhupathisadulawarbhupathis3795

    😂😂😂😂😂skit bagundhi❤

  • @thalapallyshyam6934
    @thalapallyshyam6934 Před 2 lety +5

    Bjp midhaa kudha oka script chayalli bagundhu,PM am chaysthadhu

  • @dhanyasikarunakar2672
    @dhanyasikarunakar2672 Před 2 lety +7

    మరి బిజేపి వారు దేశాన్ని ఎం చేస్తున్నారో మాకు తేలీదా?

  • @krishnag4185
    @krishnag4185 Před 7 měsíci

    Super skit..

  • @ashokmethri9666
    @ashokmethri9666 Před 2 měsíci

    Super. అన్ని. నిజాలే. ఉన్నాయ్. కదా. Super డ్రామా

  • @Xaviermemes01
    @Xaviermemes01 Před rokem +6

    Super missing dialogues in between drama😅😉

  • @upendarkotha2680
    @upendarkotha2680 Před rokem +9

    తెలంగాణ రాకముందు ఏడబుట్టిరు నాయన మీరందరూ ఇలాంటి పాటలు పాడటానికి చూడటానికి వినటానికి కూడా బుద్ధి సిగ్గు, ఉండాలి పార్టీలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం కాదు 2014కి ముందు 2023 కి ఎంత తేడా వచ్చింది అనేది ఆలోచించాలి బిజెపి వచ్చిన కాంగ్రెస్ వచ్చిన ఎవ్వడొచ్చినా కోట్ల కోట్లు దోచుకునేది ప్రజాధనాన్ని మాత్రమే పార్టీల్ని పెట్టుకొని అధికారంలో ఉన్న పార్టీని దూషించడం కరెక్టు కాదు మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వాలి చెట్టు కింద ఉన్నటువంటి వాడికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి కానీ చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనేది చెప్పండి అందరూ నాయకులు నేను చేస్తా నేను చేస్తా అనేవాళ్లే కానీ ఎవ్వడు అధికారంలోకి వచ్చినా అంతే ఉంటది సంవత్సరానికి ఒక్కసారి మా ఊరి చెరువు నిండా నటువంటిది ఈరోజు అలుగు అలుగులు పోస్తున్నది కండ్ల తోటి చూసేటువంటిది ప్రత్యక్షంగా కాదా నోటి తోటి పాటలు పాడేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పాడాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా బ్రదర్స్ వితంతువులకు పెన్షన్స్ ఇస్తుంటే వితంతువులు అందరూ మగవాళ్ళని చంపుకొని పెన్షన్లు తీసుకునే వాళ్ళ మీరు మాట్లాడే మాటలు పనికిరాని మాటలు మాట్లాడమాకండి. పాటలు పాడి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మీరు

  • @chilukurimahenderreddy1595

    Ayyo saaru kcr gaaru…..
    Ma gajwel MLA kcr okkaroju kuda gajwel town ku kuda raadu farm house lo pantaadu

    • @errasrikanth5100
      @errasrikanth5100 Před 2 lety +1

      Bandi sanjay vachida mari vachi em pikindu bro assalu em chesindu okari cheppu knr ki em chesindu

    • @iamvoter4632
      @iamvoter4632 Před 2 lety

      @@errasrikanth5100 అధికారంలో వుంటే ఏమైనా చేస్తారు. ఒకసారి బండి సంజయ్ నీ ముఖ్యమంత్రిని చేద్దాం. కానీ కెసిఆర్,కాంగ్రెస్ లాగా నీచ్,కమీన్, కుత్తెలు కాదు బీజేపీ వాళ్ళు.

    • @chilukurimahenderreddy1595
      @chilukurimahenderreddy1595 Před 2 lety +1

      Yem cheyaledu brother only BJP kosam paakulaata

    • @Srinivasreddy-fp6pd
      @Srinivasreddy-fp6pd Před 2 lety

      @@iamvoter4632 atulu Pekindi aha bjp central lo undhi . Me modi ki antha dammu untey kcr ni arrest cheyamanu . Matha kalolalu lepdam kadh mim vallani arrest cheyamanu appdu Hindus meda manaku gowravamu undhi ani nammutamu

    • @iamvoter4632
      @iamvoter4632 Před 2 lety

      @@Srinivasreddy-fp6pd 🚩కెసిఆర్ అవినీతి చేస్తున్నాడని మన అందరికీ తెలుస్తున్నది. కానీ చట్టం చేతికి చిక్కకుండా తెలివిగా అవినీతి చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు. మల్లన్న సమర్పించిన దాంట్లో సైరైన ఆధారాలు ఉన్నావో లేవో తెలియదు. వాటిని ఆధారంగా చేసుకుని తొందరపడి అరెస్ట్ చేస్తే కెసిఆర్ తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ అప్పుడు బీజేపినే నిందిస్తారు. నాకెందుకో మల్లన్న మీదనే అనుమానం వస్తున్నది. ఎందుకంటే బీజేపీని తొందరపాటుతనంకు గురి చేసి సరైన ఆధారాలు దొరక్కముందే అరెస్ట్ చేపించి కోర్టుల్లో కేసులు వీగిపోయెల చేసి కెసిఆర్ లక్షల కోట్ల అవినీతిని బయటపడకుండా చేయడమే మల్లన్న లక్యం కావచ్చు అని అనిపిస్తున్నది. దీని ఫలితంగా మల్లన్నకు కూడా కెసిఆర్ మంచి నజరానా ఇస్తాడు. భారీ దోపిడీకి పెద్ద పెద్ద కుట్రలు వుంటాయి. మల్లన్న మన తరుపున మాట్లాడుతున్నాడని అతన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి తొందర పడొద్దు. బీజేపీ ఖచ్చితంగా కెసిఆర్ అవినీతిని బయటపెట్టి అరెస్ట్ చేస్తుంది. ముమ్మాటికీ తెలంగాణలో బీజేపీ గెలిచితీరుతుంది.

  • @anil4nature
    @anil4nature Před rokem +10

    👌👌👌😍

    • @vijaykumar-ol7bx
      @vijaykumar-ol7bx Před rokem

      Manaku hibdu muslim godavalu kaavali.. Adani n ambani ni inka top place ki thisukellaali.. manaku development and awards endhuku anna.. pension waste ga 2000rs isthundu kada.. past lo 200rs isthunde adhe chaalu… water voddhh power antha kanna voddhu anna.. Jai BJP and congress… 75yrs of Independence lo atleast water and power supply ledhu… adhi kadha anna manam cheppukovaali… But Adhani and Ambani are goid people anna, we gave to support them.. Jai BJP, Hai Congress… cos Water and Power Supply manaku endhuku anna.. manaku Hindu muslim godavalu.. That’s what the development we used to call

  • @mallareddy9888
    @mallareddy9888 Před 2 měsíci

    జై kcr. జై ktr. జై కవిత జై హరీష్ జై brs. జై తెలంగాణా

  • @mohammedmahaboob6111
    @mohammedmahaboob6111 Před 11 měsíci

    👍

  • @gurralabhaskar5466
    @gurralabhaskar5466 Před 2 lety +8

    BJP MERU ENNI VESALU VESINA TELANGANA LO CONGRESS GELUSTHUNDHI

    • @molakamsadda
      @molakamsadda Před rokem +1

      ఆశకు హద్దుండాలి

  • @dhesrthb3892
    @dhesrthb3892 Před 2 lety +6

    Fast sir ki pegu padale..

  • @chinchettibalu3614
    @chinchettibalu3614 Před 6 měsíci

    super.anna
    🎉

  • @Chengol
    @Chengol Před 2 lety +35

    హాయ్ రగు అన్న విలంతా ఒకటే అన్న జైభీమ్ జై BSP jai RSP👏తెలుసుకోండి 🙏🧎🏿‍♂️ jai cangre 1 👍 2 ఇ veravali

  • @enjaanjaneyulu
    @enjaanjaneyulu Před 2 lety +17

    టీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే బీజేపీ ను తెలంగాణ లో బలపరిచేదీ టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారు కూడా ముందు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తో ఇబ్బందులు రాకుండా బీజేపీ ను సపోర్ట్ చేస్తుంది టీఆర్ఎస్

    • @chandugoud3918
      @chandugoud3918 Před 2 lety

      అవును అందుకే రాజస్థాన్ గెలుపుకోసం pk సపోర్ట్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కేసీఆర్ కి కూడా సపోర్ట్ చేయమని పంపింది ఎవరో అందరుకు తెలుసు రా బోకడ

  • @PraveenKumar-mc6ju
    @PraveenKumar-mc6ju Před rokem +1

    Super anna

  • @MdAziz-jp1bd
    @MdAziz-jp1bd Před rokem +8

    Jai Telangana jai kcr superb neta super padakaalu super neta

  • @kulipentaiah6581
    @kulipentaiah6581 Před 2 lety +20

    Super💯

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před rokem +1

    కౌబాయ్ 🤠 కెసిఆర్ స్ట్రింగ్ ఆపరేషన్ కింగ్ కెసిఆర్ తోజాగ్రత్త,