Congress Leader Feroz Khan Exclusive Interview with Anchor Ramulamma || Dial News

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2023
  • Congress Leader Feroz Khan Exclusive Interview with Anchor Ramulamma || Dial News
    #firozkhan #anchorramulamma #dialnews #seedhibaat
    CLICK HERE For PART 2 : • మల్లారెడ్డి మీద ఎందుకు...
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewsinfo
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 865

  • @dialnewsinfo
    @dialnewsinfo  Před 10 měsíci +23

    CLICK HERE For PART 2 : czcams.com/video/q6L14EAwq9o/video.html

    • @mandulashravan6130
      @mandulashravan6130 Před 10 měsíci

      1:01 1:01

    • @RameshOruganti-mo7sf
      @RameshOruganti-mo7sf Před 8 měsíci +2

      very good feroze khan!God bless you wish you all the best ! Allah Maalikh.
      your obidient
      Ramesh Oruganti
      I am a brahmin, but I can appriciate to you.

    • @nagarajuvanumu5727
      @nagarajuvanumu5727 Před 6 měsíci

      Excellent, excellent, excellent. 17:23

  • @gopiakil242
    @gopiakil242 Před rokem +164

    ఏం లీడర్ రా అయ్యా నువ్వు, నిజం చెప్తున్నా నీ లాంటి లీడర్ నీ నేను చూడలేదు, హిందూస్తాన్ జిందాబాద్ అని మార్పు కోసం నిజమైన వ్వక్తిని మనం గెలిపించకాపోతే, నిజాయితీ గల ఒక మంచి మనిషి,మనకోసం కొట్లాడే లీడర్ ని miss అయితం. జై ఫిరోజ్ 🇮🇳🇮🇳🇮🇳

  • @mdirshadsonu786
    @mdirshadsonu786 Před 11 měsíci +73

    నాంపల్లి ప్రజలారా ఒక్కసారి ఫిరోజ్ భాయ్ గారికి ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వండి

  • @mohanreddy3424
    @mohanreddy3424 Před rokem +164

    చాల మంచి వ్యక్తి గుండెమీద జాతీయ జెండా బరువును పెట్టుకున్నాడు ,చాల గ్రేట్.

  • @plaxmaiah303
    @plaxmaiah303 Před 11 měsíci +53

    ఫిరోజ్ అన్న సంకల్పం చాలా గొప్పది దృఢమైనది ఎటువంటి క్లిష్టతరమైన సమస్య పైన కూడా పోరాడ గలిగే శక్తిమంతుడు అన్నిటికంటే ముఖ్యమైన గొప్ప దేశభక్తుడు ఏ మతాన్ని ఆధారంగా చూసి మాట్లాడడు. కేవలం సమస్య పైన పోరాడుతుంటాడు వజ్రం ఎక్కడున్న మెరుస్తది ఆ వజ్రం పేరే ఫిరోజ్ ఖాన్ వజ్రం ఏరోజైనా ఈ వజ్రం ఏ ఏ పార్టీలో ఉన్నా ఉండకపోయినా ఆ వజ్రం చంక ఇస్తూనే ఉంటుంది పదిమందికి వెళ్తురుని ఇస్తూనే ఉంటుంది మీరు మరింతగా శక్తిమంతుల అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను జైహింద్ 🙏

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla2629 Před 9 měsíci +61

    ఫిరోజ్ అన్న మీలాంటి వారు అరుదుగా ఉంటారు, మీ వ్యక్తిత్వం చాలా గొప్పది ❤

  • @madhualuvala9574
    @madhualuvala9574 Před 11 měsíci +127

    మీ ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను,one of the Best Interview ❤.. మీరు MLA గా గెలిచి మీ కల నెరవేరాలని కోరుకుంటున్నా....❤Big Fan Of You❤.

  • @nagrajugowda7275
    @nagrajugowda7275 Před rokem +159

    తప్పకుండా మీ లాంటి మంచి వ్యక్తి హోంమినిస్టర్ కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫిరోజ్ భాయ్

  • @MuniSoldier
    @MuniSoldier Před 8 měsíci +24

    కన్నీళ్లు తెప్పించావు ఫిరోజ్ భాయ్ నాలో కూడా ఇలాంటి భావాలే వున్నాయి selute for your faithfully words ❤❤❤

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Před rokem +199

    ఇన్ని ఇంటర్వ్యూల్లో
    ఇదే బెస్ట్ ఇంటర్యూ. ఎవరైనా పక్కా లీడర్ ఉంటే.
    ఫిరోజ్ ఖాన్ సవాల్ స్వీకరించండి ❤❤❤❤

  • @RPS1873
    @RPS1873 Před 8 měsíci +30

    జన హితం కోరుకునే మంచి లక్ష్యాలు ఉన్న మంచి వ్యక్తి ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచి పోతారు, మీ ఆదర్శం నెరవేరాలని కోరుకుంటూ....🙏🏽🙏🏽🙏🏽

  • @mohanreddy3424
    @mohanreddy3424 Před rokem +261

    నీలాంటి మంచి వ్యక్తి నాంపల్లిలో ఎంఎల్ఏ గెలిస్తే నాంపల్లి చేసుకొన్న అదృష్టం ఫిరోజ గారు.

  • @thirupathipula5856
    @thirupathipula5856 Před 7 měsíci +20

    పుస్తకాలలో తప్పితే నిజ జీవితంలో చూడలేదు ఇంత గొప్ప లీడర్

  • @gopikrishna1757
    @gopikrishna1757 Před rokem +87

    ఫిరోజ్ ఖాన్ అనే పొలిటీషియన్ ను గురించి నేను ఫస్ట్ టైం వినడం మరియు చూడడం.... After watching this.... Which party doesn't matter..... I became his fan from bottom of my heart...... All the best for Future భయ్యా......

  • @usshyamala4030
    @usshyamala4030 Před rokem +32

    సార్ మీరు చెప్పే మాటలు వాస్తవంగా ఉన్నాయి హిందుస్థాన్ అని మాట్లాడుతారు చాలా మంచి మనసున్న వ్యక్తి మీరు గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మంచి మంచి పార్టీ పేదల సంక్షేమం కోసమే పని చేస్తారు కాబట్టి మీరు గెలవాలి మీకు న్యాయం జరగాలి ఇందిరమ్మ పథకం అమలు చేయాలని కోరుకుంటారు ప్రజలు ధన్యవాదాలు

  • @sudheerkoti6291
    @sudheerkoti6291 Před 7 měsíci +10

    ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న లీడర్ ఫిరోజ్ ఖాన్ ... ఈయన కి హిందూ... ముస్లిం... సిఖ్... ఇసాయి... అందరూ ఇష్టపడే నాయకుడు ఫిరోజ్ ఖాన్ ... ప్రజల కోసం పని చేసే వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ... న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ...

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 Před rokem +66

    Heart touching words 🙏🏻🤲

  • @lingalanaresh8400
    @lingalanaresh8400 Před rokem +33

    సూపర్ అన్న మీరు మీ లాంటి వారే తెలంగాణలో లీడర్ లు వుండాలి కానీ ఇప్పటి లీడర్లు అల లేరు అంత చెత్త గల్లే మి లాంటి వాళ్ళు వస్తేనే తెలంగాణ బాగు పడతది

  • @shivashankear4014
    @shivashankear4014 Před 8 měsíci +17

    ఫిరోజ్ కన్ బాయి , మీరు మాట్లాడిన ప్రతి మాటా ,గుండెకు తాచ్ చేసావు, సూపర్ యువర్ ఎ గుడ్ లీడర్,మీకు ,ధాన్యవధములు, సూపర్ ఈంతర్వ్యూ , మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @etneninikhil9656
    @etneninikhil9656 Před 11 měsíci +27

    TRUE LEADER🙏🙏🙏

  • @TSnews1434
    @TSnews1434 Před 8 měsíci +13

    హాట్సాఫ్ ఫిరోజ్ భాయ్ నీ ఇంటర్వ్యూవ్ చూసి చాలా ఇంప్రెస్ ఐనా?మీ లాంటి వ్యక్తి ముస్లిం సమాజానికి మొత్తం సమాజానికి అవసరం

  • @purushothampurush4330
    @purushothampurush4330 Před 9 měsíci +10

    You are a one of the king sir, నాకు ముస్లిమ్స్ అంటే పల్సర్ కారణం పాకిస్తాన్ కానీ మీ స్పీచ్ ఉన్న తర్వాత నాకు ముస్లింస్ అన్న కూడా ప్రేమ

  • @user-hs8mn1rf3e
    @user-hs8mn1rf3e Před 6 měsíci +4

    మంచి వ్యక్తిని మంచిగా ఇంటర్వ్యూ చేశారు ఫిరోజ్ గారి లాంటి ముస్లిమ్స్ ఉంటే భారతదేశం ఖచ్చితంగా బాగుపడుతుంది గ్రేట్ జాబ్ మిమ్మల్ని ఖచ్చితంగా పైకి రానివ్వరు అయినా మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి ఆ అల్లా మీకు అండగా ఉంటారు ప్రజల తో ఆడుకున్న ఎవడు కూడా పోయే రోజులు దగ్గర పడుతుంటే అప్పుడు తెలుస్తుంది ఫిరోజ్ అంటే ఏందో ఆ సమయంలో బాగుండేది ఒక్క ఫిరోజ్ మాత్రమే

  • @Ssdc-ez1zh
    @Ssdc-ez1zh Před rokem +29

    I had ever experienced this type of interview really heart wrenching. 🙏🙏🙏

  • @patibandlabalaram38
    @patibandlabalaram38 Před 11 měsíci +18

    నిజాయితీ ముక్కుసూటిగా. మాట్లాడే వ్యక్తి ఫిరోజ్ ఖాన్...

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 Před 6 měsíci +5

    మీ లాంటి లీడర్ వల్ల ముస్లిం ల గౌరవం పెరుగుతుంది ఫెరోజ్ భాయ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe Před rokem +11

    నేను ముస్లీం కూడా నేను ఒక్క హిందువుని కానీ
    ముస్లీం సోదరులారా ఇకనైనా మీరు మేలుకోండి మీ అసావొద్ధిన్ మిమ్మల్ని ముస్లీం అనే పేరుతో మిమ్మాలి మోసం చేస్తున్నారు
    ఇప్పుడు మీకోసం ఒక్క ప్రశ్నించే గోతుక ఇప్పుడు అయిన ఫిరోజ్ ఖాన్ గారు వచ్చారు ఇకనైనా మారండి బాగుపడండి 🙏🙏🙏🙏🙏

  • @Gabbar_jadav
    @Gabbar_jadav Před rokem +81

    హ్యాట్సాఫ్ ఫిరోజ్ భాయ్ ......మీరు రియల్ హీరో

  • @HD-np2lz
    @HD-np2lz Před 11 měsíci +50

    మీరు చెప్పే మాటలు నిజంగా గ్రేట్ సార్ ఒక ఒక మాట అని ముత్యంలా రాలు తున్నాయి.

  • @pottipallydurgaiahdurgaiah5548

    Sir You are Real Hero ..🙏🙏 💯% meeru MLA Avvutaru.... Jai Congress

  • @syedinayat1434
    @syedinayat1434 Před 10 měsíci +14

    This is the best interview i have seen in my life.great leader feroz bhai.all the best and god bless u bhai❤❤

  • @krisreddy5950
    @krisreddy5950 Před 6 měsíci +4

    Mr. Feroz Khan, a true leader, a true humanistic, a loving person. As a senior citizen from Hyderabad.

  • @madhubabu.a5117
    @madhubabu.a5117 Před 9 měsíci +9

    అన్నా నీ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 Před 11 měsíci +11

    Great leadership...

  • @chimatarambabu1675
    @chimatarambabu1675 Před 8 měsíci +11

    సూపర్ సార్ మిరు మి లాంటి వారు మన దేశానికి అవసరం ❤

  • @sdkamaloddin9633
    @sdkamaloddin9633 Před rokem +22

    Feroz Khan చెప్పేది. 100% కరెక్ట్❤❤

  • @varalaxmigummadi2576
    @varalaxmigummadi2576 Před 6 měsíci +3

    Salute bhai ❤

  • @golcondasmartboysrikanth9854

    Goose bumps vastundi Feroz Bhaiya mi matalaku you are the true leader

  • @madhubabu.a5117
    @madhubabu.a5117 Před 9 měsíci +16

    అన్నా మీ కూతురు గురించి మాట్లాడుతుంటే గుండె బార్వు ఎక్కింది అన్నా😢😢

  • @veeranjaneyulupadiga748
    @veeranjaneyulupadiga748 Před 8 měsíci +5

    Wonderful Interview

  • @madhubabu.a5117
    @madhubabu.a5117 Před 9 měsíci +15

    అన్నా ఇంటర్వ్యూ లాస్టులో ఏడిపించావ్ ఐ లవ్ యూ అన్నా ❤❤❤❤❤

  • @sdkamaloddin9633
    @sdkamaloddin9633 Před 9 měsíci +8

    You are legend sir Maasha allah

  • @rathodkarankumar2949
    @rathodkarankumar2949 Před 9 měsíci +11

    Real Hero ❤

  • @ssg3338
    @ssg3338 Před rokem +33

    నాకు మీ ఆలోచన విధానం నచ్చింది....

  • @deeptir5557
    @deeptir5557 Před 8 měsíci +8

    I dont know him. But he is such great father ❤🙏🏾 God bless him with good health

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 Před rokem +11

    Firoz khan is the real HERO, honest dedicated leader

  • @ramsudhakarreddy1560
    @ramsudhakarreddy1560 Před 11 měsíci +6

    Feroz Khan Anna. CONGRATS IN ADVANCE YOU WILL BE H.Mimnister of Telangana.

  • @joshualaxamanan7284
    @joshualaxamanan7284 Před rokem +13

    Grt sir 😊 he is real hero 🥰

  • @bharathvlogs4849
    @bharathvlogs4849 Před 9 měsíci +8

    Wonderful interview

  • @padmasharma1750
    @padmasharma1750 Před 8 měsíci +5

    All the best Firoz bhaiyya!

  • @sriramreddybojja3468
    @sriramreddybojja3468 Před rokem +16

    నీ జీవితం ధన్యం. దేవుడు నీకు మరింత ెధైర్యాన్ని ప్రసాదించారు.

  • @raghukumar8822
    @raghukumar8822 Před rokem +11

    Love you bro ❤
    Hatsup ❤❤

  • @ramanamurthy3760
    @ramanamurthy3760 Před 6 měsíci +3

    Great personality. Salute

  • @subhannoor4764
    @subhannoor4764 Před 8 měsíci +7

    Feroz bhai, we need more leaders like you broad minded and real secular ...Jai Hind 🇮🇳 ❤

  • @nagendrareddyneelapu5647
    @nagendrareddyneelapu5647 Před 11 měsíci +11

    Each and every word touched the all viewers. All the best.

  • @harshagubbala9552
    @harshagubbala9552 Před 6 měsíci +2

    😍Wow feroz khan ji excellent 🇮🇳👏👏👏👏👏👏sooo genuine... nice leader you are as an indian....✨👌👍🤝🙏💝✌️✌️✌️✌️✌️✌️

  • @srinuchennuri3998
    @srinuchennuri3998 Před rokem +48

    Nenu kattar hindhu nu kani I soport firoz khan ...firoz bhai jindhabadh

    • @krishna9415
      @krishna9415 Před rokem +2

      Anduke na veedu poti chesi na dagara MIM gelustundhi.. neejamina and original hindhu terrorist sympathiser congress ki vote veyaru..

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 Před rokem +1

      @@krishna9415 yessss_

    • @rajashekarappala4790
      @rajashekarappala4790 Před rokem +1

      నేను కూడా

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 Před rokem +2

      @@rajashekarappala4790 meeru maararu

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 Před rokem +2

      @@rajashekarappala4790 meelaanti seculors valle hinduvulu...... Okkasaari sai deepak gaari vedios chudandi

  • @srinivasgujjari8321
    @srinivasgujjari8321 Před rokem +14

    After this interview I'm dye hard fan of feroz khan even I'm hindu community

  • @v.s.sanjeevi9964
    @v.s.sanjeevi9964 Před rokem +6

    Thanks a lot for your loving heart towards His creation. I honor you.

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 Před 6 měsíci +2

    ఫిరోజే గారు wish you best of luck. Next హోంమినిస్టర్ ఫిరోజ్.

  • @nareshkondagaru694
    @nareshkondagaru694 Před 7 měsíci +3

    Really u r a very good and honest person need in politics ❤

  • @yalamanchilisatishbabji-uz1dq
    @yalamanchilisatishbabji-uz1dq Před 6 měsíci +3

    FEROZ BHAI REALLY YOU ARE THE TRUE INDIAN.❤
    AAP HO ASLEE HINDUSTHANI.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sureshm2740
    @sureshm2740 Před 6 měsíci +2

    What kind of Humanity he speaks really Truth

  • @hathiramnaik238
    @hathiramnaik238 Před 6 měsíci +1

    ఫిరోజ్ జి మీరు కల్మషం లేని నాయకుడు దేశభక్తి గల వారు. మీ ఆత్మవిశ్వాసము చాలా గొప్పది. మీ మాటలు తూటాల్లా ఉంటాయి.
    ధన్యవాదాలు

  • @lalunayak6712
    @lalunayak6712 Před 11 měsíci +9

    Feeroz anna heart touch చేశారు. ।lastlo

  • @maneshankar9086
    @maneshankar9086 Před 9 měsíci +8

    Great HUMAN BEING GREAT FATHER GREAT LEADER 🙏🙏🙏

  • @chidanandaa8876
    @chidanandaa8876 Před 10 měsíci +5

    "Hindustan jindabad" i never heard the slogan by the minority leader before. Thank you brother you said. 🙏🙏🙏👍👍👍

  • @veeranjaneyulupadiga748
    @veeranjaneyulupadiga748 Před 8 měsíci +4

    God bless you Sir, Live long like King!

  • @arunkovuru8987
    @arunkovuru8987 Před 9 měsíci +8

    గ్రేట్ లీడర్ సార్ ❤❤❤

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Před rokem +32

    Exemplary interview by RAMULLAMMA.Very well conducted
    Feroze spoke from his heart in straight forward way.

  • @vasutota
    @vasutota Před 6 měsíci +1

    Wonderful interview Ramaya … excellent questions and got all our answers

  • @babjidangeti5116
    @babjidangeti5116 Před 7 měsíci +3

    ఫిరోజ్ ఖాన్ లాంటి రియల్ హీరో ఇప్పటివరకు చూడలేదు తల్లి
    ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసిన మీకు
    కోటి వందనాలు

  • @nagadarichandramouli5046

    You are a great leader best human been i salut you sir 🙏👏👍

  • @ramuduvvala3987
    @ramuduvvala3987 Před 8 měsíci +5

    💐I like you so much sir your Discussion correct 🙏🙏🙏...

  • @jagankumarkathula6049
    @jagankumarkathula6049 Před rokem +6

    You having good heart bhayya.. We will pray the god...
    You must become a leader
    Good luck.

  • @satyanarayanagadicherla5536
    @satyanarayanagadicherla5536 Před 8 měsíci +4

    Really great of you my son and proud of you

  • @vykuntavasuji3349
    @vykuntavasuji3349 Před rokem +6

    DEAR FEROZ KHAN GARU
    HIGHLY SUPERB
    SIMPLY YOU ARE GREAT🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gundalagopalaiah7387
    @gundalagopalaiah7387 Před 6 měsíci +2

    You are a great human being Feroz

  • @sreenivasulut885
    @sreenivasulut885 Před rokem +24

    అన్నా నమస్తే ఇంటర్వ్యూ లో ప్రతి ఇంటర్వ్యూ నేను చూస్తూనే ఉంటా మీ మంచి మనసుకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అన్న నిజమైన ఇండియన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరు మీలాంటి గొప్ప మనసు మనసులో బీజేపీలో ఉండాలన్నారు వీలైతే ఒకటికి రెండుసార్లు ఆలోచించి బిజెపిలో చేరాలని అన్నారు ప్రతి ఒక్క భారతీయుడు సపోర్టుగా ఉంటాడో ప్రతి ముస్లిం హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు మీ లాంటి నాయకుడు ముందుకొస్తే బిజెపిలో కచ్చితంగా మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు నా ఇది ఒక చిన్న విన్నపం తప్పకుండా ఆలోచించండి అన్నా

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 Před 10 měsíci +5

    Welcome as a Home Minister,Phiroz Bhai.

  • @mdmohsin7123
    @mdmohsin7123 Před 9 měsíci +6

    True legend feroz bhai ❤

  • @sridharreddy8622
    @sridharreddy8622 Před rokem +6

    Hatsup Brother ❤

  • @AgguSanthosh
    @AgguSanthosh Před 11 měsíci +5

    Your leader Feroz Khan ji❤.

  • @poduguganesh8019
    @poduguganesh8019 Před 8 měsíci +2

    ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడు, great, నాకు రాజకీయాలు పడవు, but మీరు గెలవాలి, మినిస్టర్ అవ్వాలి,

  • @pawankalyanjsp1666
    @pawankalyanjsp1666 Před 11 měsíci +5

    Greate leader ❤

  • @asaiprasad9223
    @asaiprasad9223 Před 9 měsíci +3

    Love you brother🎉uU R the Real great leader...,,❤

  • @MrShivatej
    @MrShivatej Před 8 měsíci +8

    As a Hindu person I am salute u Anna

  • @Sivaji6
    @Sivaji6 Před 7 měsíci +2

    Firoz Sir, We are really proud of having you as our leader. I wept like a child at the end. Thank you very much Ramya Madam for interviewing Firoz Sir.

  • @gurdurainkirankumar9805
    @gurdurainkirankumar9805 Před 6 měsíci +3

    Hatts off to feroz sir❤🙏

  • @baswaraj.pibrahimpur5919
    @baswaraj.pibrahimpur5919 Před 6 měsíci +1

    రమ్య గారు కంగ్రాట్స్ అండి ఫిరోజ్ ఖాన్ గారి ఇంటర్వ్యూలో వారు మాట్లాడిన తీరు మీరు ప్రశ్నించిన విధానము ఒక నిస్వార్థ భావం కలిగిన లీడర్ అంటే ఈ విధంగానే ఉండాలి ఒక మోదీ ఒక ఫిరోజ్ గారు భారతదేశంలోని లీడర్లు అంటే వీరు మాత్రమే జైహింద్ జై భారత్ జై ఫిరోజ్

  • @Whats_There
    @Whats_There Před 9 měsíci +5

    Really wonderful interview 🎉❤

  • @user-hv4cx7kt3m
    @user-hv4cx7kt3m Před 6 měsíci +1

    Vyakthigathamga one of the best humanity person in entire hyderabad area he never care for religion only humanity...great leader...

  • @andemsaidulu9683
    @andemsaidulu9683 Před rokem +17

    Very open heart Leader .. you are my favourite Leader Feroz Bhai...

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před 7 měsíci +2

    Health and Education =Ferozkhan..✍🏻

  • @bnrao8106
    @bnrao8106 Před 8 měsíci +6

    Feroze sir hatsoff to you may god help you if you contest election i would like to campaign for atleast some of days 🙏🙏🙏

  • @goduguanilkumar6219
    @goduguanilkumar6219 Před 11 měsíci +4

    Excellent sir ur great.Ramaya mam excellent interview.All the best sir ji❤

  • @TMD21Apr09
    @TMD21Apr09 Před rokem +14

    Very genuine leader. Brother Firoz, you are setting an example for Indian politicians and leaders. You are a True leader that you aspired for...

  • @mnrpgt1190
    @mnrpgt1190 Před rokem +29

    He is a Leader 👍👍 inspiration to youth

  • @JArandomVlogs
    @JArandomVlogs Před 6 měsíci +2

    In Love with this Guy.
    Razor Sharp Blade he is. 😍😍

  • @uppalaguptapusrinvas8403
    @uppalaguptapusrinvas8403 Před 8 měsíci +3

    He is really leader ❤❤