Congress Leader Feroz Khan Exclusive Interview With Dr Bairi Naresh || Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 2. 08. 2023
  • Congress Leader Feroz Khan Exclusive Interview With Dr Bairi Naresh || Signature Studios
    #bairinareshspeech #ferozkhanattitude #congressparty
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Komentáře • 1,2K

  • @saibabakamatam10
    @saibabakamatam10 Před 11 měsíci +735

    ప్రజలు డెవలప్ ఐన రోజే నాకు పండగ అన్న నాయకుడు ఒక్క ferojkhan మాత్రమే. సూపర్ లీడర్.

    • @commonman200
      @commonman200 Před 11 měsíci +6

      ఇది ప్రతి ప్రజా ప్రతినిధి అనే మాటే కద మిత్రమా

    • @mdchotebhai2952
      @mdchotebhai2952 Před 11 měsíci +2

      Real bro 👏👏

    • @anandmeesala4010
      @anandmeesala4010 Před 11 měsíci +2

      Iddaru genuine persons good

    • @anandmeesala4010
      @anandmeesala4010 Před 11 měsíci

      ​@@commonman200❤

    • @saibabakamatam10
      @saibabakamatam10 Před 11 měsíci +1

      @@MohammadAreef1 ఒకసారి గెలిపిస్తే కదా తెలిసేది ఎం పీకగాలడో

  • @dudekulaameer2982
    @dudekulaameer2982 Před 10 měsíci +142

    కులమన్నది ఇంటి గడప వరకు మతమన్నది ఇంటి పూజ గదికి పరిమితమని బయటకు వస్తే భారతీయుడను అని గర్వంగా చెప్పే ఫిరోజ్ భాయ్❤❤🙏🙏

  • @Snuanji
    @Snuanji Před 11 měsíci +183

    నేను అభిమానించే మొదటి ముస్లిం నాయకుడు ఫిరోజ్ బాయ్

  • @SureshRacharla-db4lu
    @SureshRacharla-db4lu Před 8 měsíci +12

    నేను అత్యంత అభిమానించే ముస్లిం వ్యక్తులల్లో ఫిరోజ్ ఖాన్ గారు... ఇండియా గురించి, ఇస్లాంగురించి, అలాగే రాజ్యాంగం గురించి చెప్పినందుకు సెల్యూట్ sir... 💐💐💐

  • @RajKumar-lw2uy
    @RajKumar-lw2uy Před 11 měsíci +369

    ఇంట్లో ముసల్మాని, బయట హిందూస్తాని క్యా బాత్ అన్న, ఇది నిజం అని నమ్మిన వాళ్ళు లైక్ చెయ్యండి

  • @chandhuayan3236
    @chandhuayan3236 Před 11 měsíci +512

    ఎటువంటి కలుషితం,కల్మషం లేకుండా...ప్రస్తుతం సమాజంలో ఉన్న ఓపెన్ ఫ్యాక్ట్ ఫిరోజ్ భాయ్ చెప్పినారు...మీరు గెలవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

    • @GiriHari-zn5ed
      @GiriHari-zn5ed Před 11 měsíci

      నీ బొందరా నీ బొంద

    • @abdulkhaleel2881
      @abdulkhaleel2881 Před 11 měsíci +3

      Fek feroz

    • @veeraswamyponneboina9097
      @veeraswamyponneboina9097 Před 10 měsíci

      ​@@abdulkhaleel2881xxxtxt టీసీసీ్స్సఫక్ససీసీ c

    • @sairishi5877
      @sairishi5877 Před 10 měsíci

      Gelisthy modda gudichipovatm aaa mana hindulu

    • @user-zh4pi2mx1f
      @user-zh4pi2mx1f Před 10 měsíci

      antha baganevundhi kani gathamlo congress peekindhenti antha kumdhakonalamayamega italee aadhesisthundhi soniya patisthundhi imeen andharoo andhare bharat mathaki jai

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 Před 10 měsíci +57

    చరిత్రలో నిలిచి పోయే నాయకులల్లో ఫిరోజ్ ఖాన్ గారు ఒక్కరు🙏🙏🙏

  • @ChantibabuChintha-tp4zm
    @ChantibabuChintha-tp4zm Před 11 měsíci +64

    Anna meeru వొచ్చే ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాను

  • @Raviprasadsrimalle
    @Raviprasadsrimalle Před 11 měsíci +620

    ఇంట్లోనే ముసల్మాన్... బయట హిందూస్తాన్ 🙏🙏🙏🙏

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 Před 11 měsíci +12

      Jai Bharat Jai jai Bharat Hindu Muslim Christian Sikh Anta Okkatay Raktam Okkatay Kula Gajjiga Ravi Prasad Hindustan ANDARIDI Thala kinda Kaalu paiki lepina Bharata Desham Hindu Desham Kaadu Jai Bheem Jai Meem jai Christian Jai Sikh jai Shirdi Sai Baba Jai Bharat Jai jai Bharat

    • @raveeshanker2912
      @raveeshanker2912 Před 11 měsíci +8

      పాకిస్థాన్ ఎలా విడిపోయింది

    • @rajpalleturu
      @rajpalleturu Před 11 měsíci +4

      TRUE INDIAN

    • @PVBreactoin
      @PVBreactoin Před 11 měsíci +5

      ​@@raveeshanker2912ఆంధ్ర, తెలంగాణ ఎలా విడిపోయింది అలా

    • @AmjadKhan-vw5tv
      @AmjadKhan-vw5tv Před 11 měsíci +7

      అన్నింటిలో సక్రమంగా ఉండే వాడే నిజమైన ముసల్మన్. అది ఇంట్లో అయినా దేశంలో అయినా.

  • @chandu_546
    @chandu_546 Před 11 měsíci +284

    I am kattar Hindu but i respect Firoz bhai Real indian Real muslim

    • @khajashaik4748
      @khajashaik4748 Před 11 měsíci +3

      Tq brather

    • @bharathch2576
      @bharathch2576 Před 11 měsíci +1

      Brother naku oka doubt Kattar ante enti teliyaka adugutunna

    • @santhoshpalwai11
      @santhoshpalwai11 Před 11 měsíci

      Make the I letter capital in India instead of india.

    • @F22vlog
      @F22vlog Před 10 měsíci +1

      Hello don’t judge him … because see his comments on rizwan who converted Hindu

    • @chandu_546
      @chandu_546 Před 10 měsíci

      @@F22vlog sure teda vasthe Katha vere vuntundi

  • @jalumuruharish789
    @jalumuruharish789 Před 11 měsíci +172

    🙏🙏🙏 ఫెరోజ్ భాయ్ నీలాంటి నాయకులు కావాలి అన్న i support u

  • @leebrucelee8361
    @leebrucelee8361 Před 11 měsíci +364

    ఫిరోజ్ ఖాన్ గారు 100 శాతం నిజం మాట్లాడుతున్నారు.

    • @fungamer8048
      @fungamer8048 Před 10 měsíci

      Lovda nijam

    • @vinnu9870
      @vinnu9870 Před 7 měsíci

      ​@@fungamer8048మొడ్డ గుడు ఐతే

  • @user-pb5pu3tx3z
    @user-pb5pu3tx3z Před 11 měsíci +71

    గుడ్ చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ. ముక్కుసుటి ప్రశ్నలు డేరింగ్ సమాధానాలు. గుడ్ ఇంటర్వ్యూ.👌👌👌.

  • @vinayodela4164
    @vinayodela4164 Před 11 měsíci +214

    మన బైరి కూడా మారాడు జై శ్రీరామ్ అన్నడు మార్పు మంచిదే ఇంకా ఫిరోజ్ ఖాన్ గారు మీరు సూపర్.

    • @vinayodela4164
      @vinayodela4164 Před 10 měsíci +3

      @@rrs862 నాస్తికుడు అంటే అర్ధం దేవుడ్ని నమ్మనివాడు అని కాదు. తనకంటూ అన్నింటిని వదిలేసిన వాడిని నాస్తికుడు అంటారు

  • @vijayakumart8166
    @vijayakumart8166 Před 11 měsíci +37

    నరేష్ అన్న కోషన్స్ ఫిరోజ్ ఖాన్ గారు ఇచ్చిన సమాధానం జనాల్లోకి 100% వెళ్తుంది జైహింద్ జై భారత్

  • @yugandarnaik1292
    @yugandarnaik1292 Před 11 měsíci +16

    Ferojkhan fan అయిపోయిన ఈ ఎంటర్వూ ద్వారా సూపర్ మాట్లాడుతున్నాడు 👍🏻jai congress

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 Před 11 měsíci +203

    ఫిరోజ్ ఖాన్ నీ శాసన సభ్యుడిగా హోంమంత్రిగా చూడాలని ఉంది

  • @familyoffaith-banda
    @familyoffaith-banda Před 11 měsíci +198

    కడుపులో కపటం లేని ఖాన్ భాయ్యా సూపర్,
    నిజాన్ని నిర్భయంగా చెబుతారు

  • @mothesrinivas7910
    @mothesrinivas7910 Před 11 měsíci +6

    Dr.నరేష్ గారూ మీరు జై శ్రీ రామ్ అన్నందుకు మీ మార్పును స్వాగతిస్తూ మీకు ధన్యవాదములు good.
    మీ ఇంటర్వ్యూ భాగుంది.

  • @malleshbanagari7386
    @malleshbanagari7386 Před 11 měsíci +7

    బైరి నరేశ్ కి నా మొదటి లైక్ జైశ్రీరామ్ అన్నందుకు దేవుల్లను విమర్శించే కన్న అంటరాని తనం కోసం పోరాడు జైశ్రీరామ్.దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు.

    • @Pavansai501
      @Pavansai501 Před 10 měsíci

      jai sriram ante,enni langa panulu chesina,mee devullanu emanna kaani jai sriram ante punyatmudu I pothadu kadha bayya?

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Před 11 měsíci +52

    Mr Naresh is appreciated.
    జై హింద్ జై శ్రీ కృష్ణ
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 Před 11 měsíci +11

      Hindu Muslim Christian Sikh Bhai Bhai Jai Bharat Jai jai Bharat

    • @raveeshanker2912
      @raveeshanker2912 Před 11 měsíci

      @@aijazzaheer9153 జై హింద్,,🇮🇳

    • @JaiHind-qr7di
      @JaiHind-qr7di Před 11 měsíci +5

      @@aijazzaheer9153 మి అల్లాహ్ మీద నీ ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పు "హిందూ ముస్లిం క్రిస్టియన్ సిఖ్ భాయి భాయి అని.

    • @user-mq3kz5qr7y
      @user-mq3kz5qr7y Před 11 měsíci

      ​@@aijazzaheer91538

    • @vilgax4497
      @vilgax4497 Před 11 měsíci +1

      ​@@aijazzaheer9153Only Hindu Hindu bhai bhai

  • @krishnamurthykarre1425
    @krishnamurthykarre1425 Před 11 měsíci +49

    బైరి నరేష్ గారు మీరు జై శ్రీరామ్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    ఫిరోజ్ ఖాన్ నోట జై శ్రీరామ్ చెప్పించాలనుకున్నారు కానీ చెప్పలేదు.
    ఫిరోజ్ ఖాన్ సెక్యులర్ నాయకుడు కాదని చెప్పకనే చెప్పించారు. U r great 👍

  • @kottamthriputhaiah910
    @kottamthriputhaiah910 Před 11 měsíci +31

    నరేష్ గారూ మీరు మారినందుకు ధన్యవాదాలు ఇలాగే కంటిన్యూ కండి
    తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశ్శీసులు మీకు ఉంటాయి జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @sureshdomala449
    @sureshdomala449 Před 11 měsíci +18

    నరేష్ అన్న జైశ్రీరామ్ నందుకు ధన్యవాదాలు అన్న ఫస్ట్ టైం నేను మిమ్మల్ని అన్నా అని సంబోధిస్తుంటారు ఈ విలువ ఇలాగే కాపాడుకుంటారా అని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ నరేష్ అన్నయ్య

  • @crisvamc83
    @crisvamc83 Před 11 měsíci +15

    సిగ్నేచర్ వారికి ధన్యవాదాలు ...... ఇతనికి పని ఇచ్చినందుకు

  • @kalalivenkatgoud8779
    @kalalivenkatgoud8779 Před 11 měsíci +142

    I love Feroz Khan next MLA ❤❤❤

  • @sureshSuresh-qn9qt
    @sureshSuresh-qn9qt Před 11 měsíci +7

    భైరి నరేష్ అన్న వచ్చాక ఇ ఛానల్ కి ఒక క్లారిటీ లైన్ లో నడుస్తుంది ఇలా ముందుకు పోతు జనాలకు అంబేద్కర్ పట్ల సమాజం పట్ల ఒక జ్ఞానవంత సమాచారం రావాలి ✊జై భీమ్

  • @laxminarsaiahpatel6907
    @laxminarsaiahpatel6907 Před 11 měsíci +17

    బైరి నరేష్ జై శ్రీరామ్ అనడం చాలా సంతోషంగా ఉంది బయట నరేష్ గారు ఈ మీరు ఇలాగే ఉంటూ ప్రజలకు మంచి విషయాలు తెలియజేయండి

  • @Nijam8934
    @Nijam8934 Před 11 měsíci +72

    భైరి నరేష్ చాలా matured గా ఇంటర్వ్యూ చేస్తున్నారు...Good job Naresh

  • @Dk-bl2xw
    @Dk-bl2xw Před 11 měsíci +20

    interview chala baga chesaru DR.BAIRI NARESH Brother

  • @AbhiNulu
    @AbhiNulu Před 11 měsíci +85

    డా "నరేష్ గారు చాలా మంచి ఇంటర్వ్యు చేశారు, రాజకీయ అంశాల పైన కులం మతం పైన దేశం లో అడ్డు పడుతున్నది , హిందూ ముస్లిం క్రైస్తవం ఎన్నడూ ఎప్పటికీ బాయ్ బాయ్ 🤝❣️🤝 , దేశం కూడా వెనుకబడటానికి ఈ కులం మతంమే కారణం, ఈ రాజకీయలు వాళ్ల జనం మనం కులం మతం తో చిచ్చు పెడుతున్నారు ,అయితే ఫిరోజ్ కాన్ గారు చాలా చక్కగా వివరించారు కానీ మాట్లాడే మాటల్లో క్రమశిక్షణ ఒక విధాన పద్ధతి ఉంటే బాగున్ను, ఆయన రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ, ఈ సమావేశం పై ఇంత వరకు తెలంగాణ ప్రజలు నాంపల్లి వాళ్ళు స్పందించకపోవడం చాలా దారుణం, రాబోయే రోజుల్లో అయినా ఈ కులం మతం తేడా లేకుండా మంచి మానవత్వం సమానత్వం తో కొనసాగింపు చేయాలని కోరుకుంటూ 🙏 నరేష్ గారు ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయలియాని ప్రజల్లో ఒక మానవత్వం సమానత్వం భావన కలగాలని
    ఇట్లు
    భారతదేశం లో
    మీ భారత పౌరుడు 🙏

    • @nrcreddy4014
      @nrcreddy4014 Před 11 měsíci

      మిగతా మతాల వారితో అనిపించి మాట్లాడు

    • @Pavansai501
      @Pavansai501 Před 10 měsíci

      ​@@nrcreddy4014mundhu mana illu kadukko bhayya.

    • @bharathkadari6964
      @bharathkadari6964 Před 10 měsíci

      ​@@Pavansai501మన ఇంట్లో కడిగేసినం బ్రో. వీరే వాళ్ళతోఅనిపించుకో చాలు

    • @Pavansai501
      @Pavansai501 Před 10 měsíci

      @@bharathkadari6964 ekkada kadiginav bayya edho meedha meedha oodisthe saripothadha? Nelaku oka sari ina sarpu neela thoti illu kadukovaali kadha !

    • @bharathkadari6964
      @bharathkadari6964 Před 10 měsíci

      @@Pavansai501 అనిపించే ఆలోచన కూడా లేకుండా మనం కడగాలి.. మనమే కడగాలి. మనం మాత్రమే కడగాలి అని బతుకుతున్నావ్ సమాజం లో. వదిలేయ్ తమ్ముడు నీకు అర్థం కాదు. Rip society ani status lu pettuko. నీకు Meturity vachaka మాట్లాడుకుందాం.. vachindi anukunnappudu కాదు వచ్చాక

  • @Thop570
    @Thop570 Před 11 měsíci +12

    ఈ ఇంటర్వ్యూ కి హైలెట్ ఒకటే మాట లో చెప్పాలంటే
    ఇంటి లోపల కురాన్ ఇంటి బయట రాజ్యాంగం - ఫిరోజ్ భాయ్
    మన దేశంలో ఉన్న వేరు వేరు మతస్తులంధరు ఇ విధంగా వుంటే మన దేశం లో మత ఘర్షణలు అన్ని అంతరించిపోతాయి.....

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 Před 11 měsíci +76

    Interviewer and interviewee both are very interesting persons 👍

  • @johntarun_JT
    @johntarun_JT Před 10 měsíci +9

    Real leader ❤సలాం ఫెరోజ్ ఖాన్ sir ❤️🤝👌👌🔥🔥 I'm from LB Nagar

  • @chetanarjun219
    @chetanarjun219 Před 11 měsíci +23

    బైరి నరేష్ గారికి.....టైగర్ ప్రజల మనిషి...ఫిరోజ్ ఖాన్ గారికి................🙏🙏🙏

    • @chetanarjun219
      @chetanarjun219 Před 11 měsíci

      కొందరికి ఆ భగవంతుడు ప్రజలని మాటలతో ఆకర్షించే ఐస్కాంత శక్తిని ఇస్తాడు..................................................👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rakshakrakshak1041
    @rakshakrakshak1041 Před 11 měsíci +7

    ఆమ్ ఆద్మీ గా జీవించాలి ప్రతి ఒక్కరు మనిషి మనిషిగా మానవత్వం తో సూపర్ ఫిరోజ్ బాయ్

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 Před 11 měsíci +138

    ఏరోస్ ఖాన్ వెంబడి ముస్లింలే కాదు హిందువులు కూడా చాలామంది ఆయనని ఆయనను అభిమానిస్తారు కడుపులో పెట్టుకొని చూస్తారు ఆయన మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి

  • @gsudharshan3909
    @gsudharshan3909 Před 11 měsíci +12

    I'm a big fan of you fefozkhan 🔥😎, all the best for Elections.. 💐

  • @sathishgunja1283
    @sathishgunja1283 Před 11 měsíci +7

    మంచోడు ముందు కొంచెం కష్టపడుతాడు కానీ తరువాత మంచి జరుగుతుంది లే అన్న నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే గా వుంటారు తెలంగాణ లో

  • @katravathvenkateshnayak8036
    @katravathvenkateshnayak8036 Před 11 měsíci +31

    SUCH A GREAT LEADER FEROZ KHAN.👏👏👍👍

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 Před 11 měsíci +20

    Feroz Khan is excellent upright leader and it's good interview by Bairi Naresh.

  • @syams84
    @syams84 Před 11 měsíci +44

    1) Fantastic Introduction
    2) Real fire Feroz Khan Quran intlo bayataki vaste Constitution

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 Před 10 měsíci +9

    Frankly spoken by Feroz khan. His words "Nation outside & Religion inside" are great inspiring and admirable.👍👍👌👌🙏🙏

  • @vishnumudi2787
    @vishnumudi2787 Před 11 měsíci +14

    నరేషన్న ఇంకా ఇలాగే చాలా మందితో మంచి ఇంటర్వ్యూ చెయ్యండి అన్నా గారు

  • @nallaebenezer2256
    @nallaebenezer2256 Před 11 měsíci +13

    Great interview Bairi Naresh Anna❤

  • @Deeagri87
    @Deeagri87 Před 11 měsíci +8

    మంచి విషయ పరిజ్ఞానం అవగాహనతో కూడిన విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు సంధిస్తున్నారు .బైరి నరేష్ గారు కంటిన్యూ చేయండి🎉

  • @mtarun8053
    @mtarun8053 Před 11 měsíci +5

    Thank you for bringing those kind of persons to the screen and for making efforts to reduce communal violence.

  • @jaichiranjeeva7724
    @jaichiranjeeva7724 Před 11 měsíci +12

    For the first time... I am hearing great words from a Muslim Politician at 24.54...... Great words Sir.... I salute you....

  • @NWSChatGPT
    @NWSChatGPT Před 11 měsíci +237

    ఫిరోజ్ ఖాన్ మీరు పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నారు

    • @yadagirip4510
      @yadagirip4510 Před 11 měsíci

      Supar. Ankar. Narishharu

    • @GKtalks123
      @GKtalks123 Před 11 měsíci

      పక్షపాతం అంటే ఏంటి బ్రో..

    • @NWSChatGPT
      @NWSChatGPT Před 11 měsíci +1

      @@GKtalks123 తాను కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మాత్రమే గ్రేట్ అనడం లేదు కాంగ్రెస్ కూడా దోచుకుంది అన్నాడు, its మై ఓపెనియన్ తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ అయన కాంగ్రెస్ లో ఉంది కాంగ్రెస్ దోచుకుంది అని అన్నాడు అంటే గ్రేట్ - ( ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా, ఎంత తప్పు చేసిన మనవాడే కరెక్ట్ , అని మాటలు పక్షపాతం )

    • @GKtalks123
      @GKtalks123 Před 11 měsíci

      @@NWSChatGPT super hero bro ..

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Před 11 měsíci

      ప్రస్తుతం మా ఆంధ్ర లో కూడా బోకస్ ఓట్ల ప్రమాద మే ఎక్కువ ఉందనే ప్రచరం ఉంది.

  • @SAMANYUDIJIVITHAM
    @SAMANYUDIJIVITHAM Před 11 měsíci +26

    Nice ఇంటర్వ్యూ బైరి నరేష్ యాంకరింగ్ సూపర్ ఫిరోజ్ ఖాన్ మాటలు కూడా సూపర్

  • @bommaganisrikanth2533
    @bommaganisrikanth2533 Před 11 měsíci +21

    బైరి నరేష్ anchor గా అయ్యాక signature studios chanel కి లక్ష sunscribers అదనంగా పెరిగారు... Great journalist

    • @nrcreddy4014
      @nrcreddy4014 Před 11 měsíci

      తూ

    • @Pavansai501
      @Pavansai501 Před 10 měsíci +1

      ​@@nrcreddy4014ekkado kaalinattundhi bayya😂😂.

  • @ravivarma3322
    @ravivarma3322 Před 10 měsíci +3

    Excellent interview and excellent answers by Feroz Khan brother super super

  • @pawanpawan4411
    @pawanpawan4411 Před 11 měsíci +20

    నువ్ నిజం మాట్లాడుతావ్ అన్న మీరు 👌🏻👌🏻👌🏻

  • @naveenkumar9615
    @naveenkumar9615 Před 11 měsíci +30

    Bairi naresh garu.. 👏🏻🥳.. No 1 avvali ilaa interview chestu

  • @mrcrazysanjay8408
    @mrcrazysanjay8408 Před 10 měsíci +5

    This is the no 1 interview support me feroz khan anna ke ❤❤

  • @sadholluakash1754
    @sadholluakash1754 Před 7 měsíci +1

    Superb Feroz Bai eagerly waiting to see you MLA Feroz Bai....🥰🥰🥰

  • @kumaryadav8036
    @kumaryadav8036 Před 11 měsíci +23

    nice and powerful interview 👍

  • @kanna7632
    @kanna7632 Před 10 měsíci +9

    Original public leader ❤

  • @jayhind3731
    @jayhind3731 Před 11 měsíci +6

    VERY VERY NICE AND POWERFUL INTERVIEW, THANKS TO BOTH OF U .🙏🌺🙏

  • @kishanmanchala9074
    @kishanmanchala9074 Před 11 měsíci +24

    నిజాయితీకి మారు పేరు సర్ మీరు❤❤

  • @spvyoutubechannel6907
    @spvyoutubechannel6907 Před 11 měsíci +9

    Good interview Naresh garu..👍👌 I like ferozkhan .. Straight and forward person ...Genuine person🙏🙏

  • @myvlogs574
    @myvlogs574 Před 11 měsíci +3

    First time I am watching FIROZ KHAN interview
    Fantastic ga matladutunnaruu
    Boose Bumps vastunnayi bayya mana society gurinchi anta perfect ga matladutunte
    Really you are a great leader Firoz Khan garu
    Hats of to you for your commitment towards poor people

  • @MRKtelugutech
    @MRKtelugutech Před 10 měsíci +3

    Hats off sir...really I impressed

  • @praveengoud783
    @praveengoud783 Před 10 měsíci +2

    మీ మాటలో నిజాయితీ ఉంది అన్నా, మీరు మాట్లాడుతుంటే మీలాగే అందరూ బతకలి అనే స్ఫూర్తి ఉంది...... గొప్ప నాయకుడు అవ్తవ్ అన్న

  • @suryageddam3748
    @suryageddam3748 Před 11 měsíci +5

    నరేష్ అన్న మరిన్ని ఇంటర్వ్యూలు చేయాలి అని కోరుకుంటున్న.... జై భీమ్.

  • @narayan6257
    @narayan6257 Před 11 měsíci +4

    Nice interview and wonderful answers.All the best sir.waiting for your victory.Jaisrimanarayana.Special appraisal for Naresh garu as a anchor Keep it up.

  • @akshaygudepu2818
    @akshaygudepu2818 Před 10 měsíci +2

    Great Sportive attitude and spirit sir... Your commitment towards society is Inspiring and I wish strongly you to be the Representative of Nampally Assembly Constituency.

  • @tpkcharyulucharyulu4553
    @tpkcharyulucharyulu4553 Před 11 měsíci +8

    ఫిరోజ్ ఖాన్ గారు సూపర్ స్ట్రెయిట్ గా మాట్లాడుచున్నారు

  • @KVSN1610
    @KVSN1610 Před 11 měsíci +23

    I WANT *PART-2* SIGNATURE STUDIO

  • @myrichnessislife
    @myrichnessislife Před 11 měsíci +6

    Naresh anna.. Seriously.. Seriously.. What a qustioning personality u r... Wish 🙏 good future ahead

  • @krishnamurthy401
    @krishnamurthy401 Před 11 měsíci +6

    No diplomatic no double standard,no politics only one man who wants to serve public hope you win feroz khan sir

  • @774prabhu4
    @774prabhu4 Před 11 měsíci +7

    ఫిరోజ్ ఖాన్ మంచి లీడర్ ఆయన తప్పకుండా గెలవాలి అని కోరుకుంటున్న

  • @Familypassage
    @Familypassage Před 11 měsíci +7

    Fearless Feroz hat's off to you all the best

  • @TELUGUWARRIORTRADER
    @TELUGUWARRIORTRADER Před 11 měsíci +8

    naresh bro intraduction sir ki baga chepperu...very happy to see u as a anchor

  • @ksyferschannel6552
    @ksyferschannel6552 Před 10 měsíci +1

    Nice interview...
    Muslim in home, indian outside...that is a very good point and always welcome such people...they may belong to any religion..

  • @manumanohar8319
    @manumanohar8319 Před 11 měsíci +2

    డాక్టర్ : బైరి నరేష్ గారు మీ ఫాలోయింగ్ రెండు ఇంటర్వ్యూ ల తో ne మాములుగా పెరుగలే 🔥🔥... ఒక్కసారి గా అందరు యంకార్ ల ఇంటర్వ్యూ లు పక్కన పెట్టి మీ వే చూస్తున్నారు 🎉🎉

  • @vijjuamilpur9490
    @vijjuamilpur9490 Před 11 měsíci +9

    Naa life lo the best interview chusa bro... hat's off 😊

  • @mattamashokkumar994
    @mattamashokkumar994 Před 11 měsíci +8

    సూపర్ గా మాట్లాడారు ఫిరోజ్ కాన్

  • @user-xx3qx5wr9e
    @user-xx3qx5wr9e Před 10 měsíci +10

    నాకు తెలిసి సమాజం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడ్ని నేను చూడటం జరుగలేదు. ఇంతటి త్యాగం చేసే నాయకులు నా దేశంలోఉండటం నాకు చాలా గర్వకారణంగా వుంది. ఈయనకు నా జైభీంలు.

  • @Nikendukura1233
    @Nikendukura1233 Před 11 měsíci +5

    Signature studios doing great job

  • @Indian-nf7hm
    @Indian-nf7hm Před 11 měsíci +4

    Great interview...great person Firoj khan

  • @kumaraswamyjagiri7793
    @kumaraswamyjagiri7793 Před 11 měsíci +5

    Viry good Dr naresh sir

  • @myrichnessislife
    @myrichnessislife Před 11 měsíci +1

    Waa... Waa... Katharnaak interview.. Naresh anna.... Super... Love u feroz anna.. Fann ayipoyina neeku..

  • @rajub2761
    @rajub2761 Před 11 měsíci +3

    Feroz Khan Real Great Leader MLA Avvali 👍Nice Interview Dr. Bairi Naresh Anna Garu Jai Bheem ✊

  • @kaanamudiraj2062
    @kaanamudiraj2062 Před 11 měsíci +4

    Feroz bhai awesome talk❤

  • @maheshnakka5605
    @maheshnakka5605 Před 10 měsíci +2

    Very use full interview brothers ❤

  • @arredsindia4034
    @arredsindia4034 Před 11 měsíci +4

    Dr Naresh garu you are doing a good job & Feroz Khan Sir also openly speaking and he sacrificed his life to the society. I salute you Sir.

  • @naveenbejjenki1953
    @naveenbejjenki1953 Před 11 měsíci +3

    Good interview.. Lalit kumar garini Feroz khan ni interview chesaru..next oka pastor / real christian ni interview cheyandi..

  • @boggutabhaskar1179
    @boggutabhaskar1179 Před 11 měsíci +8

    Excellent Sir

  • @Believer272
    @Believer272 Před 11 měsíci +2

    Good interview with feroz khan sab bairi naresh is good for interviewer one and only feroz khan sir

  • @samettachandraya1330
    @samettachandraya1330 Před 10 měsíci +1

    ఫిరోజ్ ఖాన్ కరెక్ట్💯✅🙏🙏🙏 మీలాంటి నాయకులు ఉండాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం

  • @Icreat
    @Icreat Před 11 měsíci +3

    Salute the firoz Bhai 👍 really ur such great leader prajalaki kavalsiba vyakthi

  • @jaibjpjaijaibjp587
    @jaibjpjaijaibjp587 Před 11 měsíci +10

    Most powerful leader ❤

  • @bhumeshdama6397
    @bhumeshdama6397 Před 10 měsíci

    జై భీమ్... బైరి నరేష్ ur nices intreview

  • @bonthajohnny2829
    @bonthajohnny2829 Před 10 měsíci +4

    రియల్ హీరో ఫిరోజ్ ఖాన్🙏🙏🙏🌹🌹🌹

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 Před 11 měsíci +6

    Awesome interview

  • @rishiyadav3646
    @rishiyadav3646 Před 11 měsíci +6

    Feroz Bhai is very dynamic leader the great leader of telangana congress thank u bhai

  • @upgv2595
    @upgv2595 Před 11 měsíci +1

    A straightt forward opinions and feelings in realistic politics.
    Im very much satisfied with your open minded mentality in this present cheating politics......
    But u deserve a good place feroz Anna....
    Good luck to your working Future.🤞🙏

  • @subtube727
    @subtube727 Před 11 měsíci +4

    Manchi interview ❤️.Enjoyed full video .Great questions from Naresh gaaru and balanced answers from Feroz gaaru.

  • @Imran_shaik104
    @Imran_shaik104 Před 11 měsíci +5

    Good interview 🇮🇳👏👏👏👏