Komentáře •

  • @Sastry...7G
    @Sastry...7G Před 10 měsíci +60

    తెలుగులో మాత్రం అద్భుతం గా మాట్లాడుతున్నారు. గ్రేట్ 🎉🎉

    • @prabhakarguttikonda6562
      @prabhakarguttikonda6562 Před 10 měsíci

      J

    • @venkatseshaiah5834
      @venkatseshaiah5834 Před 9 měsíci +1

      ⅘7

    • @user-nz3zu3yi6z
      @user-nz3zu3yi6z Před 9 měsíci +1

      What’s the main hardship Tharun and Abadil mAmid Abdullah DAINAl Jagannath amatory Andre little Angela Nutella Alladu how can I tell ya love you better

    • @odetireddeppa2507
      @odetireddeppa2507 Před 9 měsíci +1

      Farook .garu telugu mana .CM kanna kuda excelentga matladuthunnaru. He is fit to be for CM post. Every Andhra voter should think to vote for Farook. He is having. Good..knowledge .in politics as well as about .AP.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 Před 9 měsíci +1

      @@odetireddeppa2507 I agree with you.

  • @sivasankar47466
    @sivasankar47466 Před 11 měsíci +15

    I am from Kurnool your 1000% correct bhai❤

  • @gurramjana
    @gurramjana Před 9 měsíci +2

    శభాష్ ! సోదరా ! మీకు చక్కని అవగాహన ఉంది . ఆప్రశ్నలడిగే వ్యక్తి కి ఆమాత్రం అవగాహన లేనట్టనిపిస్తూంది.

  • @hidayatullahalhashemi9725
    @hidayatullahalhashemi9725 Před 11 měsíci +19

    Thank you so much for the anchor for bringing a such a fantastic gentleman and leader for AP

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Před 10 měsíci +19

    "ఓటు ను ఆమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టే" సూపర్ కొటిషన్

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Před 10 měsíci +3

      ఆ కొటేషన్ వీడు చెప్తేనే గానీ నీకు తెలీలేదా ?

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 Před 10 měsíci +3

      @@strikerpepsi2941 రాజ్యాంగం గురించి వీడే మాట్లాడాలి🤦‍♀️ మన హిందువులకు బుద్ధిలేదు, సిగ్గులేదు, ధర్మ నిరతి అంతకంటే లేదు.ఛీ..

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před 9 měsíci +10

    భాయ్ కరెక్ట్ గా మాట్లాడు తున్నారు 👍👍👍👍

  • @user-nj8sj2dh6e
    @user-nj8sj2dh6e Před 10 měsíci +5

    Farooq bhai super interview nice answers 😊❤ true ga cheparu each every answers 😊

  • @bpsathuluri7163
    @bpsathuluri7163 Před 11 měsíci +34

    Like this interview. Super clarification about AP

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Před 11 měsíci +3

      Clarification సరే . వాడికి అసలు రాజకీయాల మీద ఎంత clarity ఉంది ?

    • @prameeladontula9839
      @prameeladontula9839 Před 11 měsíci +2

      Nee bondhaa clarification, Marakalu chalaa clarity gane vunnaru matham kosam yemaina cheyadaniki aada maga Theda lekunda. Siggumalina Hinduvulu kallu teravatledu, vaallu intlokochi kummese rojulu daggaralone vunnayi.

    • @srikanthreddy9501
      @srikanthreddy9501 Před 10 měsíci

      Kammodivi kada 😂😂😂

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 Před 9 měsíci +5

    సాహెబ్ గారు మనస్పూర్తిగా మాట్లాడితే మీరు కరక్ట్

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 Před 11 měsíci +21

    Jai Hind Jai Bharat

    • @shaikjanibasha1871
      @shaikjanibasha1871 Před 10 měsíci

      Koun nahi bolare Bharat bol ke diwane
      Topic kya hai tu kya bolra
      Bharat tere se jaada Musalmano ka hai 101%
      Go and see names of freedom fighters on India gate

  • @vnar8946
    @vnar8946 Před 11 měsíci +85

    వీలైనంత తొందరగా యూసీసీ అమలు లోకి రావాలి.❤❤❤

  • @MunagalaGanganagar
    @MunagalaGanganagar Před 9 měsíci +5

    క్రాంతి గారు చాలా బాగా ఇంటర్వూ చేశారు👍

  • @r_square.
    @r_square. Před 11 měsíci +86

    క్రాంతి గారు మీరు అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు బాగుంది, కానీ వేరేవాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ పేరుతో పిలుస్తారు ఇతన్ని మాత్రం భాయ్ అని పిలుస్తున్నారు,గౌరవం ఇవ్వడంలో తప్పేం లేదు కానీ ఇతరులను కూడా ఇదే విదంగా గౌరవంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బాగుంటుంది మీరు దీన్ని తప్పకుండా పాటించాలి అని అనుకుంటున్నా.

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 Před 9 měsíci +6

    హిందువులకు ఎపుడు మీరు మేము అనే తేడా వుండదు 100/- పర్చంట్

  • @FREEFIREIDSELLRS
    @FREEFIREIDSELLRS Před 9 měsíci +4

    Heart touch ❤ true interview given by you only by be one

  • @kamraju7687
    @kamraju7687 Před 11 měsíci +11

    Superb interview. After many years i have watched an interview without skiping. The Anchor tried many times to confuse him so that he would speak something wrong but he was superb in giving counterattack to him.
    Only people with neutral mindset will understand his real intention others will hate it.

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 Před 11 měsíci +8

    Farooq గారు బాగా చెప్పారు.. anchor కి తలకాయ లేదు అనిపిస్తుంది ...

  • @user-pd1qj1io3s
    @user-pd1qj1io3s Před 10 měsíci +9

    Farook bhai, your answers and thoughts are awesome. FIDA

  • @oilgasknowledgehub
    @oilgasknowledgehub Před 9 měsíci +3

    Excellent responses by respectable farooq shubli prajaleader.❤🙏🏻🙏🏻💐

  • @BanothMadhuNayak
    @BanothMadhuNayak Před 11 měsíci +80

    హిందువులు గమనించండి అని టైటిల్ పెట్టేందుకు సిగ్గు పడండి signature స్టూడియో... మీరూ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు కోసం మతాల మధ్యలో చిచ్చు పెడతారా... మీ బిజినెస్ కోసం వర్గాల మధ్యలో రెచ్చగొడతారా... చి చి Unsubscribed.... దింట్లో ఏముందని ఆ బారి టైటిల్ పెట్టారో...

  • @sharmagub5433
    @sharmagub5433 Před 10 měsíci +4

    Kranthi I appreciate your talent n style..
    Farook is outsmarted by you

  • @mohammedesmatullah825
    @mohammedesmatullah825 Před 9 měsíci +6

    MAA SHA ALLAH ❤

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf Před 9 měsíci +2

    Wonderful Telugu Sir. You are very clear about your vision. It is pure.

  • @kochdaniel9467
    @kochdaniel9467 Před 11 měsíci +14

    Nice 👌good message Farooq bhai 🙏

  • @chennakrishnareddy1592
    @chennakrishnareddy1592 Před 11 měsíci +50

    Ucc must apply immediately

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 10 měsíci +18

    He is explaining very morally!

  • @raveendrareddychalla9627
    @raveendrareddychalla9627 Před 11 měsíci +143

    పదవి వచ్చే వరకు ప్రజల మనిషి పదవి వచ్చిన తర్వాత మతం మనిషిని అంటాడు

  • @rrreddy3522
    @rrreddy3522 Před 11 měsíci +11

    What ever it may be in his thoughts, Farooq is a very good vocabulary person. The ankor is also good at his profession.
    I am very much impressed to this interview.

  • @sirasalabhavanarushi2807
    @sirasalabhavanarushi2807 Před 11 měsíci +38

    Ucc code need to to be implements..... 👍👍👍👍

  • @satyanveshi5981
    @satyanveshi5981 Před 11 měsíci +15

    43:52 ----44 :00 valid point ...excellent sir

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 Před 9 měsíci +2

    Very good ❤❤❤❤❤❤

  • @kapilreddy258
    @kapilreddy258 Před 10 měsíci +7

    Impressed with Farooq Sir. This is how a real politicians speak. There is lot to learn from him.

  • @madhankumar2558
    @madhankumar2558 Před 10 měsíci +16

    Peaceful community always living with peace. jai Hind

  • @suresherlapally2265
    @suresherlapally2265 Před 11 měsíci +20

    నాకు తెలిసి ఇంటర్వి చేయాల్సిన వ్యక్తి కడేమో

  • @shaikabeedhussen5639
    @shaikabeedhussen5639 Před 9 měsíci +2

    Good job

  • @MDHameedHameed-po4py
    @MDHameedHameed-po4py Před 25 dny

    శభాష్ సోదర నిన్ను చూస్తే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి నీలాంటి ముస్లింలు దేశానికి చాలా చక్కటి ఉదాహరణ కొందరు రాజకీయ నాయకులు మతం పేరుతో ఎన్నో రాజకీయాలు చేస్తున్నారు కానీ నీ మాటల్లో నీతి నిజాయితీ చాలా కనపడుతుంది నీ పేరు నాకు అంతలో గుర్తులేదు ఫారుక్ బాయ్ అనుకుంటే అస్సలాము లే మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు 👌👏👏👍💯

  • @UddandaiahDasari
    @UddandaiahDasari Před 9 měsíci +2

    Very nice interview. Shubli to be appreciated for his views and replies.

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 Před 9 měsíci +4

    నవాబ్ బాయ్ నిజం మాట్లాడారు

  • @paravenkatesh6076
    @paravenkatesh6076 Před 9 měsíci +1

    Soo super sir చాల బాగా మాట్లాడారు ఫరూక్ అన్న

  • @duryodhanareddy6977
    @duryodhanareddy6977 Před 10 měsíci +20

    Ucc రవాలి కావలి ఒక్కటే దేశం ఒక్కటే చటం జై భరత్ జై హింద్

  • @masthanvalli8422
    @masthanvalli8422 Před 11 měsíci +9

    క్రాంతి అన్న ఇంటర్వ్యూ కు వచ్చేవారికి నిజాలు మాట్లాడమని చెప్పండి అన్న,లేదంటే అప్పథం అన్న కరెక్ట్ గా చెప్పమనండి.ఈయన మాటల బట్టి చూస్తే పక్క టీడీపీ కు సపోర్ట్ చేస్తున్నాడు అని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పేస్తాడు,జోక్ of the intervew ఏమంటే జగన్ గారూ ఎమో ఫెయిల్యూర్ అంటా లోకేష్ గారూ ఎమో to బి సక్సెస్స్ అంటా నీకు దండాలు రా నాయనా🙏🙏🙏

    • @suresherlapally2265
      @suresherlapally2265 Před 11 měsíci

      100%ttp

    • @user-mh5hz4kv9x
      @user-mh5hz4kv9x Před 11 měsíci

      టిడిపి ని కూడా అన్నాడు కదా కళ్ళు నెత్తి కెక్కాయని. మొత్తం చూడరా బాబు

  • @kuwaitku626
    @kuwaitku626 Před 10 měsíci +5

    💯💯💯💯💯💯💯💯💯👏👏👏👏👏👏💯💯💯💯💯💯💯💯💯
    Bhaiya ji Jai Andhra Hyderabad 👌👌👍👍👍✊✊✊Jai Hindi ✊✊

  • @shrinageshbabu3047
    @shrinageshbabu3047 Před 10 měsíci +2

    Supper interview sir..Bharrhmathagee jai sir..we r Indian..supper sir..

  • @user-kc8hl8mu3p
    @user-kc8hl8mu3p Před 9 měsíci +2

    సూపర్ సూపర్

  • @extremist_9
    @extremist_9 Před 11 měsíci +8

    34000+మంది హిందూ మహిళలు అదృశ్యమయ్యారు వాళ్ళను ఎక్కడ తీసుకపోయినట్టు షుబ్లి

    • @Zmr_creative
      @Zmr_creative Před 11 měsíci

      Mee thatha nadugu

    • @shaikhanifa2144
      @shaikhanifa2144 Před 11 měsíci

      Jagan, nu adagandi niladeeyandi sar,

    • @extremist_9
      @extremist_9 Před 11 měsíci

      జగన్ లవ్ జిహాద్ కి సహకరిస్తుండా

  • @venkatramreddymotati3788
    @venkatramreddymotati3788 Před 11 měsíci +9

    🎉nice person

  • @satraj2815
    @satraj2815 Před 11 měsíci +1

    ప్రజలు స్పష్టం గా ఉన్నారు.. మీ నాటకాలు అన్నీ అందరికి తెలుసు. ఎన్ని దొంగ కబుర్లు చెప్పినా నమ్మేది లేదు.

  • @mohammedsaleemkhan9560
    @mohammedsaleemkhan9560 Před 9 měsíci +1

    MASHALLAH ❤ straight forward speaking person

  • @veeraganesh6768
    @veeraganesh6768 Před 11 měsíci +10

    ఫస్ట్ యాంకరింగ్ నేర్చుకోండి అన్న మీరు

  • @veeraganesh6768
    @veeraganesh6768 Před 11 měsíci +2

    ఈసారి పులివెందుల కడప గెల్చున్నాను ఎదవకి ఆ రెండు నియోజకవర్గాల్లోనే గెలుచులేక పోతున్నాడు సీఎం కోసం నెక్స్ట్

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Před 9 měsíci +1

    Sir you are correct telling about the AP state. Farmers of amaravati are dieying i am very sad

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Před 10 měsíci +3

    UCC Code Must Good For Nation All in one Nation one Family one Future thanks 🙏🙏👍 wonderful interview

  • @mr.chandu4136
    @mr.chandu4136 Před 11 měsíci +28

    Jai shree ram ✊🚩🌍

  • @vijayvijay-bi1rg
    @vijayvijay-bi1rg Před 9 měsíci +2

    Well done

  • @rammurthyjilikara
    @rammurthyjilikara Před 10 měsíci +2

    Excellent interview

  • @sriperambuduruanilkumar9054
    @sriperambuduruanilkumar9054 Před 11 měsíci +4

    వెస్ట్ ఛానల్
    ఇప్పటి నుంచి చూడను
    🙏

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm Před 11 měsíci +8

    వీడు...మొన్న హిందువులను అవమానించాడు....మరి అప్పుడు ఏ మనిషి....😂😂....వీడి మాటలు వెన్నలా ఉంటాయి...జాగ్రత్త ప్రెండ్స్🔥🔥...Jay shree Ram 🔥🔥🔥

  • @murthy2722
    @murthy2722 Před 9 měsíci +1

    రాష్ట్రం మొత్తం సర్వనాశనం ఐపోయింది ఇది మళ్ళీ అభివృద్ధి చెయ్యాలి అంటే మొత్తం పునాదులనుండి మళ్ళీ పటిష్ఠంగా నిర్మాణం చెయ్యాలి

  • @sivajibabuchilukuri7192
    @sivajibabuchilukuri7192 Před 9 měsíci +1

    Very good interview both are very good speech ch Sivaji

  • @TRIT4168
    @TRIT4168 Před 11 měsíci +4

    Good interview.

  • @manohara93
    @manohara93 Před 11 měsíci +11

    Kranthi inner feeling
    Evadra Nuvvu intha talented ga uvnnavu 😅

    • @Raju-zd8qv
      @Raju-zd8qv Před 11 měsíci +2

      Puukem kaadu

    • @manohara93
      @manohara93 Před 11 měsíci

      ​@@Raju-zd8qvrey rey endhi ra haa matalu 🥱

  • @merugolubabavali9643
    @merugolubabavali9643 Před 9 měsíci +1

    Very good arguments

  • @rajendraa3470
    @rajendraa3470 Před 9 měsíci +1

    Mashallah, farooq bai, you should be an CM, we will support.

  • @talanavin1746
    @talanavin1746 Před 11 měsíci +27

    ఓవైసి గురించి అడుగు ఫస్ట్ ఏమంటాడో

    • @sharanchary5892
      @sharanchary5892 Před 11 měsíci +1

      Velu adgaru bro bhyam kodukaliki

    • @talanavin1746
      @talanavin1746 Před 11 měsíci +1

      @@sharanchary5892 అవును అన్న కారక్ట్

    • @arunkumarmaddela3109
      @arunkumarmaddela3109 Před 11 měsíci +5

      Owasi గురించి మాట్లాడిండు మీరు వినలేదా

    • @VamsiKrishna-gw8pu
      @VamsiKrishna-gw8pu Před 11 měsíci +3

      Arey Pitchhi Munda
      OYC BJP B.Teem Raa Babu.

  • @GirijaYogeswar
    @GirijaYogeswar Před 11 měsíci +6

    Uniform Civil Code Kosam Ayithe Lalith Gaaritho Dibet Cheyandi. Battloodadeestadu. Lalith Anna tho Mamooluga Undadu... Ee patiki Bairi Naresh Ki Ardamaipoyi Untundi Lalith Anna tho Pettukokoodadu Ani.. Ippudu Faruk Bhai ki kooda Ardamavuthundi...
    Jai LALITH ANNA

  • @kotasatyanarayanapaluri1998
    @kotasatyanarayanapaluri1998 Před 11 měsíci

    Thaks for the last question
    I can understand my self

  • @yogeswararaobudithi5469
    @yogeswararaobudithi5469 Před 9 měsíci +1

    Excellent

  • @sunilkumara2368
    @sunilkumara2368 Před 10 měsíci +6

    I have become a fan of Farooq. We need more like him from Muslim community. Appude desham baguntundi 🙏🏾

  • @veerangulu
    @veerangulu Před 11 měsíci +83

    మతము అన్న కళ్ళద్దాలు పెట్టుకో కూడదు కానీ, గడ్డము టోపీ పెట్టుకొవచ్చు, ఇంతకీ ఎవరి బుగ్గలు గిళ్ళాడు ఇంతకీ ఈ నవాబు గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, చంద్రబాబు పనికిరాడు జగన్మోహనరెడ్డి పనికిరాడు బీజేపీ పనికిరాదు, మక్కా యాత్రలకు 80 వేలు ఖర్చుపెట్టి న జగన్ రెడ్డి గారుఈ రోజు పనికి రాలేదు, మా ముస్లిం కుర్రోడు తప్పు చేస్తే చ్చీ కొట్టండి, అది మీరు చేస్తే చెప్పుతీసుకొని కొడతాము అంటారు,

    • @shaikmujaheed3706
      @shaikmujaheed3706 Před 11 měsíci +1

      Wonderfull debate

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 Před 11 měsíci +2

      Veeranjulu Entha Chadivinav Ardham Chesukovala Tammi Matatatva party BJP party Modi Amit Shah Deshani Nashanam Chesthunaru

    • @rocky9392
      @rocky9392 Před 11 měsíci

      ​@@aijazzaheer9153phir mim,sdpi party secular party hai kya madarchod 🐷🐷🐷 ke bachee bolo jara

    • @rocky9392
      @rocky9392 Před 11 měsíci

      ​@@shaikmujaheed3706lawda ka debate hai rey bulley 🐷🐷🐷

    • @leodas99
      @leodas99 Před 11 měsíci +1

      AP ki jagan eh correct , give him another 5 years he'll prove

  • @shaikmansury7398
    @shaikmansury7398 Před 10 měsíci +2

    Such a few days after good interview with right one

  • @bashasdg4134
    @bashasdg4134 Před 9 měsíci +1

    Exllent replies Farook sir ..

  • @user-if2cz8zh8e
    @user-if2cz8zh8e Před 10 měsíci +3

    Good, మంచి సమాధానం ఇచ్చారు ఫరూక్ గారు

  • @bharathkumar-ju2fg
    @bharathkumar-ju2fg Před 11 měsíci +3

    Super ga Ans icharu

  • @user-karthik523
    @user-karthik523 Před 9 měsíci +2

    నవాబు గారు నేను ఎస్సీన్ చాలా మేలు జరుగుతున్నాయి మాకు ఇంకా చదువు గురించి చెప్పాల్సిన కార్పొరేట్ స్థాయిలో ఉన్నది

  • @penchalaiahkuppam4017
    @penchalaiahkuppam4017 Před 9 měsíci +1

    Greatspeech(sir)

  • @MNyt15
    @MNyt15 Před 11 měsíci +11

    Nice Interview Bro

  • @jkachari6838
    @jkachari6838 Před 11 měsíci +7

    One of the best interview farooq bai

  • @UmamaheshNiduduri
    @UmamaheshNiduduri Před 10 měsíci +2

    definitely support person like you ..

  • @suryanarayana6034
    @suryanarayana6034 Před 9 měsíci +1

    Good sir your speech

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Před 11 měsíci +4

    Good speech

  • @reddybmr2166
    @reddybmr2166 Před 11 měsíci +5

    Ucc👏👏👏🙏🙏🙏

  • @Suji_king77
    @Suji_king77 Před 10 měsíci +2

    Super Farooq bhaiya🥂

  • @Biblepaataalu-
    @Biblepaataalu- Před měsícem

    ఫారుక్ సుబ్లీ గారు వైస్సార్సీపీ కి యాంటీ, పక్కా టీడీపీ ఏజెంట్. కానీ మాటల్లో మాత్రం ఎక్కడ తడబడకుండా చక్కగా కవర్ చేసాడు. మాటల మాంత్రికుడు ఫారుక్ సుబ్లీ. Good

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 Před 11 měsíci +7

    జై భీమ్
    జై మీమ్

  • @sathishchary9525
    @sathishchary9525 Před 11 měsíci +5

    హిందువులు గమనించండి ఎంటి ఈ టైటిల్....!?

  • @narendrababu5448
    @narendrababu5448 Před 9 měsíci +1

    Good interview ❤🎉

  • @ramamohanrow
    @ramamohanrow Před 11 měsíci +1

    Chaala baaga Chappaqua Farooq garu
    I liked your ideology

  • @avpadmaa8995
    @avpadmaa8995 Před 11 měsíci +4

    Superrrrr sir... good speech.. good knowledge...

  • @feelgoodentertainments5991
    @feelgoodentertainments5991 Před 11 měsíci +6

    ఇది కథ బయం అంటే, ఫరూఖ్ గారిని అడగటానికి ముందే తన సమ్మతిని తీసుకుని ప్రశ్నలు అడిగారు క్రాంతి గారు. అదే హిందు లను, ప్రశ్నించారని మాత్రం ఎలాంటి సమ్మత్తి అవసరం లేకుండా కించ పరుస్తూ, సూటి ప్రశ్నలు వేశారు. ఈ విధానాన్ని ఏమని అంటారు??
    Muslims ని సూటి ప్రశ్నలు అడగాలంటే భయం, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలన్న భయం అంతే కానీ సెక్యులరిజం కాదు అందుకే అంటున్న నేను సెక్యులర్ అనే హిందువులను secular కాదు sickular (sick- భయం) అని అనాలి. Muslims ని మాత్రం మర్యాదగా మాట్లాడుతారు భాయ్ అని, మీరు అని. కానీ మొన్న లలిత్ కుమార్ గారిని మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా మీరు రెచ్చగొడుతున్నారు అని, హింస ని ప్రోత్సహిస్తున్నారు అని, మీరు ఎవరు అస్సలు, ఇవన్నీ మార్చటానికి అని ఇలా అడిగారు. ఇప్పుడు ఎందుకు అంత లిమిటెడ్ గా reserved గా ముందే permission అడిగిన తరువాత స్టార్ట్ చేసారు ఇంటర్వ్యూ?

    • @chandrasekharrchinta-ll3gz
      @chandrasekharrchinta-ll3gz Před 10 měsíci

      ప్రపంచంలో ముస్లీంలు ఎక్కడుంటే అక్కడ హింస జరుగుతుంది ఇది U S తో సహా అన్ని దేశాల్లోనూ ఒప్పుకున్నారు ప్రపంచం లో ఇస్లాం తప్ప ఇంకొకటి ఉంటే ఓర్వలేకనే ఇలాంటి వాళ్ళు తయారయ్యారు భారత దేశంలో ఉంటూ భారత్ మాతాకీ జై అనమనండి వీళ్లు చచ్చినా అనరు

  • @hidayatullahalhashemi9725
    @hidayatullahalhashemi9725 Před 11 měsíci +2

    What a fantastic replies from the gentleman.
    Anchor is biased.

  • @shakirabegum6048
    @shakirabegum6048 Před 10 měsíci

    Chala manchiga sambhasana vinnamu, thanks.

  • @nainimahesh5218
    @nainimahesh5218 Před 11 měsíci +8

    I will sapott sir🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @talanavin1746
    @talanavin1746 Před 11 měsíci +24

    Love జిహాద్ గురించి adugu 😡

    • @AbdulAzeez-cn5yp
      @AbdulAzeez-cn5yp Před 11 měsíci +2

      Love jeehad ki ardam thelusa neeku....inkepudu marutharu ...rajakeyala kosam musleem lanu Ela thappu ra sami

    • @sm.shamsheer
      @sm.shamsheer Před 11 měsíci +1

      Love jihad assalu ledu

    • @marnirambabu
      @marnirambabu Před 11 měsíci +4

      @@AbdulAzeez-cn5yp ucc vasthe problem enti meeku. specially muslims ki matrame enduku vasthundi problem. nehru hindu code teesukochinappudu muslims ni enduku exclude chesadu.hindus ki enduku anyayam jaruguthundi.

  • @ramatheroyal8462
    @ramatheroyal8462 Před 10 měsíci

    ధర్మ మార్గంలో తప్పులే కాదు పొరపాట్లు కూడా చేసే పరిస్థితి రాదు.అంతా స్వచ్ఛమైన నిస్వార్థ పరులుగా వుండాలని చెప్పేదే సనాతన ధర్మం. కుల మత వర్గ జాతి విభేదాలు లేని రాజకీయమే సమసమాజం స్థాపన చేయగలదు.నిస్వార్థ సేవ చేసే ఒకే ఒక మహిళ రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఆంద్రా రాష్ట్రం లో
    ధర్మో రక్షతి రక్షితః 🌍
    Rama prabha devi 🙏
    Researcher of Indian culture 🌍
    Founder of GPHN groups of India 🌍
    Green project helping Nature works for India 🌍
    Next CM of Andhrapradesh.

  • @abdulsk-yt1lr
    @abdulsk-yt1lr Před 10 měsíci +1

    Super speech bhai

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před 11 měsíci +3

    హిందువులకు శత్రువైన ఓ వై సీ గాడిని
    విమర్శించవలసి వస్తుందనీ ఖండిచాల్సి
    వస్తుందనీ ఎవరో నాకు తెలియదు అని
    దాటవేస్తున్నావు ? నీకు నీతి వుందా ? లేదు

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 Před 11 měsíci +6

    ప్రపంచ చరిత్ర లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్య మంత్రి గా పాలించిన ఏకైక సీఎం...ఎవరు...?
    ఆ ప్రశ్న కు సమాధానం ఎవరైన ఇట్టే చెప్పేస్తారు......
    కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది....ఈ ప్రశ్నకు సమాధానం ఎంటి...?.... చెప్పుకుంటే...సిగ్గు సిగ్గు.....దానిని గురించి అడిగి మా పరవు తియ్యకండి.....

    • @jeevankumar6422
      @jeevankumar6422 Před 11 měsíci +1

      😀 🤣 😂
      👉 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదలి, దొంగలా రాత్రికి రాత్రి పారిపోయి వచ్చింది ఎవరు..? 😀
      👉 రాజధాని పేరుతో భూ కుంభకోణానికి పాల్పడింది ఎవరు..? 😂 🤔
      👉 కుంభకోణం పై విచారణ జరిగితే బొక్కలో ఉంటామని తెలిసి స్టే తెచ్చుకున్న
      నిప్పు అని చెప్పుకునే తుప్పు పట్టిన దగుల్బాజీ ఎవరు..? 😀 🤔
      👉 రాజధాని పేరుతో పేదల దగ్గర నుండి భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఎవరు..? 😀 🤔
      👉 సింగపూర్ లాంటి రాజధాని కడతానని చెప్పి, సింగపూర్ ప్రభుత్వానికే తెలియకుండా సింగపూర్ మంత్రితో లోపాయకారి ఒప్పందం చేసుకొని, ఈరోజు ఈశ్వరన్ కటాకటాల పాలు కావడానికి కారణం ఎవ్వరు..? 😀 🤔
      👉 అందరు ఉండవలసిన రాజధానిని
      "కమ్మ రాజధాని" గా మార్చింది ఎవరు..? 😀 🤔
      👉 ధనవంతులే ఇక్కడ ఉండాలి, పేదవారు మా ప్రక్కన మాకు సిగ్గుచేటు, సామజిక సమతుల్య దెబ్బ తింటుంది అని
      కోర్టుల ముందు సిగ్గులేకుండా చెప్పింది ఎవరు..? 😀 🤔
      👉 రాజధాని ప్రాంతం అందరిదీ అని, ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో CRDA పరిధిలో ఉన్న 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లు చేసి, 50,793 మంది పేదవారికి ఉచిత ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే,
      గుండెలు బాదుకుంటూ సిగ్గు, శరం, మానం వదిలేసి బట్టలు విప్పి బరితెగించి బజారుల వెంట తిరుగుతూ, ఒకడు పాడే యాత్ర అని, మరొకడు పంది యాత్ర అని, ప్రజల మధ్య, పచ్చ మీడియాలో, పచ్చ సోషల్ మీడియాలో నోటికి అన్నం తినేవాడు కాకుండా, అశుద్ధం మాత్రమే తినేవారు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నది ఎవరు..? 😀 🤔 😂
      ..
      ..
      ...... ఎవరు...? ఎవరు...?? ఎవరూ..???

    • @nkfriendschannel4122
      @nkfriendschannel4122 Před 11 měsíci

      @@jeevankumar6422 ఇలాంటి ప్రశ్నలు నా వద్ద కూడా ఉన్నాయి మిత్రమా...? Ansr చెయ్ డానికి ట్రై చెయ్యి....
      మూడు రాజధానులు అని చెప్పి అసలు రాజధాని నే లేకుండా చేసిన సీఎం ఎవరు..?
      తనపై కోడి కత్తి దాడి కి జైలు శిక్ష పడేలా చేసి..
      సొంత బాబాయిని చంపించిన వారి నీ రక్షించడం కోసం ఢిల్లీ పెద్దల ముందుకు పదే పదె పరుగులు తీస్తున్నాడు ఎవరు...?
      మనం రూలింగ్ లోకి వస్తె ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ పెద్దల మెడలు వచ్చుతాం అని చెప్పి....
      ఇప్పుడు వాళ్ళ తొడలు పిసుకతూ ఉన్నది ఎవరు..?
      సంపూర్ణ మద్య పాన నిషేధం అని చెప్పి .. మద్యం దుకాణాలు ప్రతి గ్రామం లో ఉండేలా చర్యలు తీసుకున్న వారు ఎవరు...?
      మెగా dsc......మెగా dsc .... అని ప్రతి జనవరుకి జాబ్ క్యాలెండర్ అని దగా చేసినధి ఎవరు....?
      Education కి స్పెల్లింగ్ రాని వారిని education minister గా......
      ఐటీ కి అర్థం తెలియని వారిని ఐటీ మినిస్టర్ గా
      గంటా అరగంట అని కన్ఫీష్ లో ఉన్న .,. అంబటి లాంటి వారు మంత్రులు గా చేసిన ఘనత ఏ సీఎం ధి......
      ఉన్న కంపునీలు పక్క రాష్ట్రాన్ని వెళుతున్న
      కొల్గెట్ add లో పల్లు చూపిస్తూ దండాలు పెటుతో
      మా చేత కాదు అన్నట్లు తిరుగు తున్నది ఎవరు..?
      ఇన్ని జరుగుతున్న....ఏం జరగనట్టు..........
      పవిత్రతకు అంబాసీడర్స్ శ్రీ .......... నీ....
      సిత్త కార్తి కుక్క లాంటి.....r........g...v... లాంటి వాళ్ళని అచ్చేసిన ఆంబోతులు లా జనాల మీదికి వదులి ఉన్న పార్టీ పరువును తీసుకుంటున్నది ఎవరు......?
      పంధి బురద గుఱించి పోగిడి నట్టు
      కుక్క కుడితి గురించి మాట్లాడి నటు.
      బులుగు మీడియా ..... సోషల్ మీడియాలో దానిని గురించి ఇంకా మాట్లాడు తున్న ..వారు ఎవరు....?

    • @kumchamvenkatarao9570
      @kumchamvenkatarao9570 Před 11 měsíci

      subperb

    • @jeevankumar6422
      @jeevankumar6422 Před 11 měsíci +1

      @@nkfriendschannel4122 😀😀 😂🤣
      నీవు ఎంత రాజకీయ అవహగాన లేని అజ్ఞానివో నీ ప్రశ్నలను బట్టే తెలుస్తుంది. అయినా నీ ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పగలను. కానీ, అది ఎలా ఉంటుందో తెలుసా..? "చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు" అనే సామెత చెప్పినట్లే ఉంటుంది. ఎందుకంటే నీకు వినబడదు.. 😀 బహుశా కనబడదు కూడా అనుకుంటున్నాను. 🤣 అందుకే ఇలాంటి ప్రశ్నలు అడిగావు. 🤔
      అన్నిటినీ సమాధానం చెప్పినా నీ బుర్రకు ఎక్కువు, అర్ధం కావు గనుక ఒక్కదానికి చెబుతాను అర్ధం చేసుకోవడానికి Try చెయ్. OK.
      👉 అంశం: ప్రత్యేక హోదా
      👉 జగన్ మోహన్ రెడ్డి ప్రజలు ఎక్కువ M. P seats ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పిన మాట వాస్తవమే. కానీ, అది ఎప్పుడు.?? ఎవ్వరికి సరియైన మెజారిటీ రాకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం వారికి ఉంటుంది గనుక ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తాము అని Condition పెట్టడం ద్వారా సాధించవచ్చు అని, కానీ బీజేపీకి అధికారానికి కావాలసిన 303 వచ్చాయ్. కాబట్టి ఏ పార్టీ అవసరం లేకపోయింది.
      👉 😀 జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ తిడలు పిసకడం కాదు..🤦‍♂️ BJP వాళ్ళు జగన్ మెహన్ రెడ్డిని బ్రతిమిలాడి, కాళ్ళు మొక్కుతున్నంత పని చేస్తున్నారు ఢిల్లీలో. అది మీకు తెలియదు. కనబడదు కూడా. 😀 ఎందుకో తెలుసా..? YCP 22 MP సీట్లతో 2nd Largest Regional Party in Lok Sabha. కేంద్ర ప్రభుత్వం NDA కూటమి పార్లమెంట్ లో ( లోక్ సభ + రాజ్యసభ ) ఏ బిల్లు పాస్ చేయించుకోవాలన్నా YCP మద్దతు తప్పనిసరి. అందుకే వాళ్ళు ఢిల్లీకి పిలిపించుకుని రహస్యంగా కాళ్ళు మొక్కి మద్దతు అడుగుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్న రాష్ట్రానికి కావలసిన నిధులు వారు ఇస్తున్నారు.
      👉2019 నుండి ఈ రోజు వరకు ఉభయ సభల్లో రాష్ట్రపతి ఎన్నిక మొదలుకొని ఎన్ని బిల్లులు పాస్ అయ్యాయో తెలుసా..?
      👉 వాటన్నింటికి YCP మద్దతుగా ఉంది అని నీకు తెలుసా..?
      👉అంతెందుకు..? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో BJP ఎన్ని బిల్లులు పాస్ చేయించుకోవాలో తెలుసా..?
      👉 వాటికి ఉభయ సభల్లో YCP మద్దతు ఎంత అవసరమో నీకు తెలుసా..??
      👉 ఇప్పుడు చెప్పు ఎవరి అవసరం ఎవరికి ఉంది.?
      👉 ఎవరు ఎవరి కాళ్ళు మొక్కుతున్నారు.??
      👉 ఎవరు ఎవరిది పిసుకుతున్నారు?? 😀
      👉 Time's Now - Nava Bharath ఇచ్చిన Survey ప్రకారం A.P లో YCP 25 or 24 సీట్లు గెలవబోతుంది అని చెప్పిన తరువాత 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాలి అనుకుంటే, YCP మద్దతు బీజేపీకి అవసరం ఉంటుంది అని గ్రహించి, ఎంత ఆచి తూచి అడుగులు వేస్తుందో తెలుసా..? 🤔
      😀 😂 🤣
      👉 ఇవన్నీ.. నీ చిన్న బుర్రకు ఏం అర్థమావుతాయి.?
      నీ పచ్చ కళ్ళకు ఏం కనబడుతుంది.??
      ఒక రాజకీయ అజ్ఞానిని అనుసరించే అజ్ఞాన అనుచరులకు ఏం అర్ధం అవుతుంది లే..???
      👉 వితండ వాదనలు, అర్థం పర్ధం లేని ఆరోపణలు, అవగాహన లేని మాటలు..
      ఇవే కదా..!!! 🤦‍♂️ 😀
      ముందే చెప్పాను కదా...
      "చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే."
      వృధా ప్రయాస... 🤦‍♂️ 🤦‍♂️ 🤦‍♂️
      OK. Bye. 👋

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Před 9 měsíci +1

    Farooq analysis at 20" is really super.

  • @Mrdevil-wx1om
    @Mrdevil-wx1om Před 11 měsíci +2

    Super sir 💝💯......

  • @gopalavinjamuri3086
    @gopalavinjamuri3086 Před 11 měsíci +14

    brilliant and honest persim wish him success